AMMA MUNUGODU FULL SONG || అమ్మ మునుగోడు || SUKKA RAM NARSAIAH LATEST SONGS 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 13 ноя 2023
  • AMMA MUNUGODU PROMO SONG || అమ్మ మునుగోడు || SUKKA RAM NARSAIAH LATEST SONG 2023 || SUKKA RAM NARSAIAH OFFICIAL
    #Ammamunugodusong
    #అమ్మమునుగోడు
    #Sukkaramnarsaiahofficial
    #Sukkaramnarsaiahlarestsongs2023
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 286

  • @penchalaiahchinnamcpi2498
    @penchalaiahchinnamcpi2498 8 месяцев назад +36

    మునుగోడు చరిత్ర ను బాగా వివరించారు...
    తమ్ముడు సు రా న కు హృదయ పూర్వక అభినందనలు ❤❤

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 8 месяцев назад +80

    మునుగోడు చరిత్రలో నిలిచిపోయే పాట అన్న ఇంతటి అద్భుతమైన సాహిత్యం అంటే మాటల్లో చెప్పలేకపోతున్నా అన్న పాదాభివందనాలు అన్నా మీకు🙇🙏🏻 మునుగోడు ప్రజలంతా గర్వించదగ్గ పాట సూపర్ అన్న సూపర్ జై సుక్క రాం నర్సయ్య ✊🙏🏻✊🙏🏻✊🙏🏻✊🙏🏻💪🙏🏻💪

  • @ganeshthummala3747
    @ganeshthummala3747 8 месяцев назад +23

    తెలంగాణ వచ్చిన తర్వాత బ్రతికి ఉన్నా ఒక్క గాని ఒక్క పాటతో ప్రశ్నించే గొంతు

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 8 месяцев назад +23

    సుక్క రాంనర్సన్న నోటా మునుగోడు గడ్డ రెండో పాట జై సుక్క జై జై సుక్క 🚩🚩🚩✊✊✊ కామ్రేడ్స్ 🚩🚩

  • @pasthamshankar8909
    @pasthamshankar8909 8 месяцев назад +17

    నీ కలానికి దండం అన్న 🙏
    ఇప్పుడున్న రాజకీయాలకు ఈ పాట అవసరం అన్న 🙏

  • @heymr2727
    @heymr2727 8 месяцев назад +18

    ప్రస్తుత సమాజం కోసం వెల్చిన సూర్యుడు సుక్క రాం అన్న

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 8 месяцев назад +11

    సుక్క రామ్ నరసన్న తెలంగాణ ప్రజల పాలిట వేగుచుక్క వన్న నీ కలానికి గళానికి దగాపడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ ల వందనాలు అన్న

  • @suresherlapally2265
    @suresherlapally2265 8 месяцев назад +9

    ఎంతో మంది కళాకారులు ఉన్నారు కానీ అందరూ నీ దైర్యనికి ఏమాత్రం సాటిలేరు అన్న జై భీమ్ అన్న

  • @manoharmandula7866
    @manoharmandula7866 8 месяцев назад +37

    మిగిలిన ఒకే ఒక్క ధైర్యం అన్న నువు

  • @Kota.Srikanth09
    @Kota.Srikanth09 8 месяцев назад +22

    మంచి సాహిత్యం నర్సన్న,మునుగోడు చరిత్ర లో నిలిచిపోయే పాట. ధన్యవాదాలు 🙏

  • @gittakarunakar8704
    @gittakarunakar8704 8 месяцев назад +14

    సూపర్ సాంగ్ బ్రదర్ 👌👌👍👍

  • @arekantivenkat8767
    @arekantivenkat8767 8 месяцев назад +15

    నాదీ మునుగోడు సూపర్ సాంగ్స్ మా ఊరు కొరటికల్ అన్నగారు

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 8 месяцев назад +18

    పదునైన కలం తో, కత్తి లాంటి నీ గానంతో రాజకీయనాయకుల గుండెల్లో గునపం దింపుతూ, ప్రజలను చైతన్యపరుస్తున్న మీరు మరిన్ని పాటలకు ప్రాణం పోస్తూ ప్రజల గుండెల్లో నిలవాలని కోరుకుంటున్నా అన్నా...

  • @Sagartutorials
    @Sagartutorials 8 месяцев назад +8

    Super sukkanna.
    Great lyrics and music

  • @ramamohanreddykondreddy1127
    @ramamohanreddykondreddy1127 8 месяцев назад +6

    రామ నర్సయ్య నీ మాట మరియు నీ పాట ఇప్పటి ఈ సమాజానికి చాలా అవసరం . నీలాగ నిర్భయంగా, నిజాయితీ మాట్లాడే వారు చాలా అరుదు. అందుకో నా లాల్ సలాం .

  • @ShivaKumar-ly8pc
    @ShivaKumar-ly8pc 8 месяцев назад +9

    సూపర్ సాంగ్ అన్న మీ గోత్రానికి మీ సాహిత్యానికి నేను చాలా పెద్ద ఫ్యాన్

  • @shekarm561
    @shekarm561 8 месяцев назад +6

    Chala bagundi song anna

  • @andepavankumar5719
    @andepavankumar5719 8 месяцев назад +6

    Master class lyrics Anna 🙏🙏

  • @singermadhusekhar4541
    @singermadhusekhar4541 8 месяцев назад +9

    Excellent song Anna

  • @rajuladdunuri94
    @rajuladdunuri94 8 месяцев назад +6

    అన్న పాట సూపర్ గా ఉంది

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb 8 месяцев назад +5

    Super anna...❤❤❤❤

  • @mamidisrinusongs3244
    @mamidisrinusongs3244 8 месяцев назад +2

    సక్కనైన సుక్క రాం నర్సన్న... సరి లేరునికెవ్వరు ...💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏💪💪💪

  • @komalakemsarapu
    @komalakemsarapu 8 месяцев назад +3

    మునుగోడు చరిత్రను చాలా చక్కగా వివరించారు సాంగ్ ఎక్స్లెంట్ గా రాశారు సుక్క రాం నరసన్నకి ఆర్టీసీ తరుపున కళాభివందనాలు అన్న 💐👌✊👍🙏

  • @actor_chandu
    @actor_chandu 8 месяцев назад +44

    మునుగొడు బాధను కళ్ళకు కట్టినట్లు చూపించిన మా కాక కి ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో పాటలు రాయాలి చెయ్యాలి అని కోరుకుంటూ ఇట్లు మీ చందు 🔥

  • @venkateshsri3814
    @venkateshsri3814 8 месяцев назад +4

    లాల్ నీల్ సలామ్ కామ్రేడ్

  • @rajenderprasad5357
    @rajenderprasad5357 8 месяцев назад +4

    Super 👌 👍 song anna

  • @purushothambegari7674
    @purushothambegari7674 8 месяцев назад +4

    Super song Anna ❤❤❤

  • @rajendernkcreations2323
    @rajendernkcreations2323 8 месяцев назад +4

    ప్రతి తరానికి ఒకరన్న ఉంటారనీ అంటారు కదా . మన తరానికి అది సుక్కరాంనర్సయ్య

  • @chakradharmunju7026
    @chakradharmunju7026 8 месяцев назад +2

    Anna right song

  • @madhukarkommu36
    @madhukarkommu36 8 месяцев назад +5

    Okkokka padam chala padunainadi , nee Kalam nundi jaarinadi...
    Best wishes anna great poet you are....❤

  • @ganasyamdolla9514
    @ganasyamdolla9514 8 месяцев назад +3

    Nice song

  • @arjunvishal3226
    @arjunvishal3226 8 месяцев назад +1

    Super super super ❤

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 8 месяцев назад +4

    సూపర్ అన్న 👍👍👌👌

  • @malleshjala1900
    @malleshjala1900 8 месяцев назад +6

    మునుగోడు లో మీ పాట ఒక విప్లవం రాంనర్సన్న.

  • @muduruajay4342
    @muduruajay4342 8 месяцев назад +12

    అన్నా బర్రెలక్క కోసం ఒక పాట పాడి తెలంగాణ యువత లో చైతన్యం తీసుకురండి అన్నా... లాల్ సలాం

  • @damupalepu800
    @damupalepu800 8 месяцев назад +2

    Super brother song💪💪💪💪💪💪

  • @bmuthyam418
    @bmuthyam418 8 месяцев назад +2

    Super song anna❤❤daring p

  • @kkkn5926
    @kkkn5926 8 месяцев назад +1

    Sukka Ramnarasiah hats off you 🙏🙏🙏🙏🙏🙏

  • @kvinod869
    @kvinod869 8 месяцев назад +3

    Supar anna ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @sokkyrajashekar5883
    @sokkyrajashekar5883 8 месяцев назад +2

    Super anna

  • @NareshKawle-ji3bv
    @NareshKawle-ji3bv 8 месяцев назад +1

    Anna.chalabaga.padidduu..paloo.artham.undi.nice.narsanna...ellage.patapadali

  • @BabuKandukuri.
    @BabuKandukuri. 8 месяцев назад +2

    Anna super

  • @user-vm7gx1qy6q
    @user-vm7gx1qy6q 8 месяцев назад +2

    Anna ni ganam super

  • @gadeelamaruthi5721
    @gadeelamaruthi5721 8 месяцев назад +2

    nice song anna

  • @ILOVEWORLD.777
    @ILOVEWORLD.777 8 месяцев назад +2

    Nice

  • @lathishshivarathri
    @lathishshivarathri 8 месяцев назад +2

    Super song bro

  • @rajenders1715
    @rajenders1715 8 месяцев назад +2

    Brother💯 correct super song👌👌 ❤❤❤👍

  • @nareshkumar-ob8oc
    @nareshkumar-ob8oc 8 месяцев назад +2

    👌

  • @pambalinagarjuna9663
    @pambalinagarjuna9663 8 месяцев назад +1

    అన్న ని పాటలు నాకు చాలా ఇష్టం అన్న నిను కాలవాలని ఉంది అన్న

  • @rameshkothuri3144
    @rameshkothuri3144 8 месяцев назад +2

    Anna nev super
    Ne lanti varu telangana kavali

  • @kvs_studio
    @kvs_studio 8 месяцев назад +19

    సోయి లేక నిద్రపోతున్న సామాన్య జనాలను. నీ పాటలతో మేలుకొలుపుతూ.. ఇది మన జీవితం ఆలోచించుకోండి అనే విధంగా ఉన్నవి నీ పాటలు. నీ కలం ఒక గళం అల్లుడు🙏

  • @gantalabalu4113
    @gantalabalu4113 8 месяцев назад +3

    Speachless song bro🚩

  • @bankingideas7
    @bankingideas7 8 месяцев назад +2

    Anna mee pata e Telangana prajalo chaitantyam thisuku ravali anna mee pata chala bagundi.

  • @tulasyyagedela9212
    @tulasyyagedela9212 4 месяца назад

    Super sir nice song

  • @mynameiskabali9887
    @mynameiskabali9887 8 месяцев назад +2

    Bantchath...........emanna unnadha Anna ...nethi Leni kukkalannitiki e pata o javabu .🔥✊✊

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 8 месяцев назад +2

    పాటతోనే యుద్ధం చేసే నీ నీతి, నిజాయితీ నాకు నచ్చింది అన్నా 🙏

  • @jilugujaswanth2436
    @jilugujaswanth2436 8 месяцев назад +2

    Super song anna

  • @ramreddyrangineni6255
    @ramreddyrangineni6255 8 месяцев назад +2

    ❤❤❤❤❤ super

  • @lakangajjela6650
    @lakangajjela6650 8 месяцев назад +12

    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ.....,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pthulchiya2565
    @pthulchiya2565 8 месяцев назад +1

    సూపర్ song anna

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 8 месяцев назад +2

    సూపర్ అన్న

  • @saivinay8178
    @saivinay8178 7 месяцев назад

    pata ki ivi baguntayi. alayithe amma prathi rayini, prathi galli ,prathi pallenu cheyochu.
    mundhu murkudu evadante mana brathukulanu ehh evado vachu marusthadu anukunetodu, evadu eppudu vuntado sachipothado evaniki thelyadhu.
    patini pata lage chudali & manchi pata sahithyam👌👏

  • @galibays2962
    @galibays2962 8 месяцев назад +2

    Super mama

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 8 месяцев назад +2

    👌👌👌 రాంనర్సన్న

  • @user-mb4ne1uw6v
    @user-mb4ne1uw6v 8 месяцев назад +124

    నిజమైన గద్దర్ వారసుడు సుక్క రామనరసయ్య ❤🙏🙏

  • @damodarnaiduramenene2091
    @damodarnaiduramenene2091 8 месяцев назад +2

    Supar bradars 🙏🌷

  • @Dj-iz4wh
    @Dj-iz4wh 8 месяцев назад +1

    👏🤝👏

  • @harigadepakaharikrishna1742
    @harigadepakaharikrishna1742 8 месяцев назад +2

    Superrr anna

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 8 месяцев назад +3

    super anna

  • @srinuboda3601
    @srinuboda3601 8 месяцев назад +2

    ❤🙏 super anna

  • @vangoorianilkumarvangoori2848
    @vangoorianilkumarvangoori2848 8 месяцев назад +30

    నీ గొంతులో ఏదో తెలియని
    మ్యాజిక్ ఉంది అన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో గద్దర్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాసి వినిపించి ఈ సమాజాన్ని ప్రశించే గొంతుకగా మిరు కదం తొక్కాలి✊👍👍

  • @vrbrothers6702
    @vrbrothers6702 8 месяцев назад +1

    Anna super manugodu inka ippdana marli

  • @tgpraveen7247
    @tgpraveen7247 8 месяцев назад +445

    అన్నా బర్రెల అక్క కోసం ఒక పాట పాడి ఆమెను కలిసి ఆమెకు మీ మాటలతో మీ పాటలతో మానసిక ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను అది మీకు నచ్చితేనే చేయండి జై సుక్క రాం నరసయ్య

    • @sathishvarikola5298
      @sathishvarikola5298 8 месяцев назад +9

      Avunu anna

    • @savalamapparao9225
      @savalamapparao9225 8 месяцев назад +9

      అవును అన్న ఒక్క సారి

    • @budarapuvinodkumar779
      @budarapuvinodkumar779 8 месяцев назад +5

      Yes

    • @bankingideas7
      @bankingideas7 8 месяцев назад +3

      Yes

    • @mmtvtelangana
      @mmtvtelangana 8 месяцев назад +5

      ఆమె ఓ స్వతంత్ర అభ్యర్థి ఎవరి ఆర్థిక బాధాలు వాళ్లకు ఉంటాయి
      కళాకారులకు ఎక్కువ ఉంటాయి
      రామ్ నార్సన్న లాంటి వాళ్ళు వారి భాద్యత వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తు ఉంటే చాలు
      ఎవ్వరికీ మద్దతు తెలుప వలసిన అవసరం రాదు

  • @Krishnacration
    @Krishnacration 8 месяцев назад +1

    Anna super song

  • @kadapaanandkumarofficial7430
    @kadapaanandkumarofficial7430 6 месяцев назад

    చాలా వరకు గమనించాను
    మీరు ఏ పాట రాచిన చాలా అద్భుతంగా రాస్తారు
    కళాకారులు లక్షల మంది ఉండవచ్చు రామ్ నరసయ్య గారికి ఒక ప్రత్యేకమైన చోటు ఎప్పటికి ఉంటుంది అని నా అని ప్రాబ్లం

  • @D.HOMES.CONSTRUCTIONS
    @D.HOMES.CONSTRUCTIONS 8 месяцев назад +3

    Nice 💯👍👌👌👌👌

  • @SunithaAdulla-ic5ix
    @SunithaAdulla-ic5ix 8 месяцев назад

    Anna nuv super anna

  • @RahuL-te3np
    @RahuL-te3np 7 месяцев назад +1

    Deep knowledge in each word 🙏🏻👏🏻👏🏻

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 8 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏

  • @giriartist8759
    @giriartist8759 8 месяцев назад +1

    👌👌👌

  • @thirupathissc7460
    @thirupathissc7460 8 месяцев назад +2

    Anna entha claritiga avvaru chepparu andariki artham ayyerithilo Chala bagarashi padaru anna miku 🙏🙏🙏🙏🙏🙏

  • @user-ve7mz2sn3l
    @user-ve7mz2sn3l 5 месяцев назад

    Ommkk

  • @nukalasathish9926
    @nukalasathish9926 8 месяцев назад

    Super rasav anna

  • @arramkrshna3479
    @arramkrshna3479 8 месяцев назад +2

    Anna nee gonthulo edo magic vundi anna

  • @kalamandamurali570
    @kalamandamurali570 8 месяцев назад +1

    Suka Ramnarsaiah great singer and Writer

  • @thirupathiboddupalli9428
    @thirupathiboddupalli9428 8 месяцев назад +4

    Iam big fan you brother keep going on words only poor people😢

  • @narendarreddynarendarreddy5587
    @narendarreddynarendarreddy5587 8 месяцев назад +1

    Super hero

  • @LakshmiRajam-vu6py
    @LakshmiRajam-vu6py 8 месяцев назад

    Super. Anna

  • @ravikumargoud9765
    @ravikumargoud9765 8 месяцев назад

    మునుగోడు మీద చాలా అద్భుతంగా పాట పాడిన మా నరసన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు మీ గొంతు నీ స్వరం చరిత్ర సృష్టించబోతున్నారు

  • @pothurajuvamshi7580
    @pothurajuvamshi7580 8 месяцев назад

    Excellent Anna సూపర్ సాంగ్...జై హింద్❤❤❤❤

  • @motherajesh8347
    @motherajesh8347 8 месяцев назад +2

    అన్న లాల్ సలాం ✊✊✊✊✊✊

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina 8 месяцев назад

    లాల్ సలామ్ కామ్రేడ్ . Great to hear a thought provoking song. Expecting more and more from your pen and voice

  • @mittagupuladayakardayakar1938
    @mittagupuladayakardayakar1938 8 месяцев назад +1

    Super అన్న 👌👌👌

  • @mudhirajbalaswamy3600
    @mudhirajbalaswamy3600 8 месяцев назад

    🎉🎉🎉🎉❤❤anmm

  • @Ds.Ramesh
    @Ds.Ramesh 8 месяцев назад +1

    Super anna ❤❤

  • @Sravan_43
    @Sravan_43 8 месяцев назад

    Ramanarsaih అద్భుత సాహిత్యం

  • @mswamy567
    @mswamy567 8 месяцев назад +1

    Super

  • @panugantikumar6955
    @panugantikumar6955 8 месяцев назад +1

    Anna super🌹

  • @ayaansiddharth8340
    @ayaansiddharth8340 8 месяцев назад

    అన్న గారు...జై భీమ్...

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 8 месяцев назад

    Sukkaram narsayya supar song yu gret man jai congres