New Folk Song Singer Swathi Goud instrgram Star Special interview Vimalakka songes

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • New Folk Song Singer Swathi Goud instrgram Star Special interview Vimalakka songes ‪@MadhujtvChannel‬
    #telugu #SwathiGouSinger Swathiintrvews Swathi Goudinstrgram videos #telanganafolksonges
    #Swathivimalakkasonges
    #Folksongessingerswathi
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    వీడియోస్ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి MADHU JTV ఛానల్
    __________________________________________
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    1. • Enthakalam ra|Banisait...
    2. • Telangana maro matti p...
    3. • NEW FOLK SINGER SUSHEE...
    🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬🎬
    4. • folk singar సైదమ్మ | j...
    5. • ప్రజాగాయకులు Kasim |S...
    👉☑ నేటి సమాజం కోసం గొంతు విప్పినభార్గవి ☑
    1) • భార్గవి |Special inter...
    👉☑ సమయాన్ని వృధా చేయకు అక్షరాలు నేర్చుకో
    2) • కాలం నీతో నడవదు|Kalam ...
    👉☑ సంధులు నగిరి అబ్బాయి వీడియో సాంగ్
    3) • Sandhulunna|giraka|bha...
    👉☑ అచ్చం విమలక్క గొంతు లా పడుతుంది

Комментарии • 226

  • @gamingwithhari8333
    @gamingwithhari8333 5 месяцев назад +38

    స్వాతి మీ గొంతు చాలాబాగుందితల్లి. ఆ దేవుని దయ వలన చల్లగా వుండాలని కోరుకుంటున్నాను

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 5 месяцев назад +16

    స్వాతి గౌడ్ చెల్లెలు గారికి అభినందనలు

  • @sardargoudsab6485
    @sardargoudsab6485 5 месяцев назад +23

    యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల నేలపట్ల గ్రామ వాసి సూపర్ 🎉సిస్టర్

  • @sayagoudpatur8388
    @sayagoudpatur8388 5 месяцев назад +11

    సూపర్ రా చెల్లి పాటలు

  • @KumargoudSwamy
    @KumargoudSwamy 5 месяцев назад +26

    స్వాతి గౌడ్ గారికి అభినందనలు మీ తోటి కళాకారునిగా రైటర్ అండ్ సింగర్ నీ గౌడ బిడ్డగా నీకు కల అభివందనాలు తెలియజేస్తున్నాను.

  • @ambalashankar5806
    @ambalashankar5806 5 месяцев назад +4

    చెల్లి స్వాతి గౌడ్ కు అభినందనలు నీవు ఇంత చక్కగా పాడుతూ ఉంటే చాలా సంతోషం కలిగింది నీవు ఇలాంటి పాటలు పాడుతూ ప్రజల్లో అభిమానం పొందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్

  • @ammananna4519
    @ammananna4519 5 месяцев назад +8

    చాలా అద్భుతం స్వాతి సూపర్బ్ వాయిస్... ఎక్సలెంట్ టాలెంట్ 🎉

  • @rajugoudsurvi3708
    @rajugoudsurvi3708 5 месяцев назад +8

    సామాజిక పాటలు అద్భుతం నేనోటినుంది మరో విమలక్క స్వాతి గుడ్

    • @sathyanarayanaranga7547
      @sathyanarayanaranga7547 23 часа назад

      సూపర్ తల్లి నీ వాయిస్ 🌹🌹👌👌💐💐💐

  • @sundaraiahbaddu9041
    @sundaraiahbaddu9041 4 месяца назад +1

    సూపర్ చెల్లమ్మ 🌹🙏🏾

  • @bikshamkuchipudi458
    @bikshamkuchipudi458 5 месяцев назад +5

    సూపర్ song s బాగ పాడారు

  • @dupender2544
    @dupender2544 5 месяцев назад +3

    సూపర్ స్వాతి మా నేలపట్ల అయినందుకు గర్వపడుతున్నాం ఇంకా పై స్థాయికి పోవాలని కోరుకుంటున్నాం

  • @yelipeddisurendhar
    @yelipeddisurendhar Месяц назад

    సూపర్ చెల్లమ్మ జూనియర్ విమలక్క ఒక పాట చెల్లమ్మ చెట్టు మీది కోఐలమ్మ పాట ✊🏾✊🏾

  • @macharlaramesh9126
    @macharlaramesh9126 5 месяцев назад +4

    Voice super Junior Vimalakka laga God bless you raaa

  • @saidulubhupathi2649
    @saidulubhupathi2649 Месяц назад +1

    Super GOUD

  • @vasantha6754
    @vasantha6754 5 месяцев назад +5

    Super Swathi junior vimalakka all the best ra

  • @KothaBalarajugoud
    @KothaBalarajugoud 2 месяца назад

    ❤ స్వాతి గౌడ్ పాటవాలు అద్భుతంగా వాడుతున్నారు ఫ్యూచర్లో మరో గద్దర్ స్వాతి గద్దర్ గా పేరు మార్చే విధంగా పాడుతున్నారు స్వాతి గారు సూపర్ మీ సాంగ్స్ స్వాతి గౌడ్ గారు అభివందనం వందనం అభివందనం స్వాతి గౌడ్ గారికి శుభోదయం మీ పాటలకు వందనం అభివందనం నేలమ్మ నేలమ్మ నేలమ్మ అనే పాట బాగుంది గురు పాడిన పాట మీ శ్రేయోభిలాషి కొత్త బాలరాజు గౌడ్ ఇంటర్నేషనల్ సీనియర్ జర్నలిస్టు అవార్డు గ్రహీత మరియు చత్రపతి శివాజీ మహారాజ్ సేవ జాతీయ రైటర్ అండ్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత మరియు గోల్డెన్ నంది అవార్డు గ్రహీత సెల్ నెంబర్ 630 387 52 86

  • @anjanraammudhirajsaragandl4897
    @anjanraammudhirajsaragandl4897 5 месяцев назад +3

    Super voice chellemma. Best of luck

  • @rajeswararaochs1952
    @rajeswararaochs1952 Месяц назад

    Amma Swathi 👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍

  • @ggopalachary3770
    @ggopalachary3770 25 дней назад

    Social songs very nice Swathi sister

  • @surendraswamy899
    @surendraswamy899 5 месяцев назад +3

    చెల్లి నీవు ప్రజలకోసం సామాజిక చైతన్యం కోసమే పాడాలమ్మ.
    ప్రజపాటల నెలవంకవు కావాలని కోరుకుంటూ..........

  • @jhansiyadav7475
    @jhansiyadav7475 7 дней назад +1

    Super ra

  • @RajAnna-gn4gh
    @RajAnna-gn4gh Месяц назад

    Super.Amma.vaise.sem.vimalakka.voice

  • @shankergoud9908
    @shankergoud9908 5 месяцев назад +5

    సూపర్ మమ్మీ గౌండ్ల బిడ్డను అనిపించింది తల్లి

  • @pothurajukrishnagoud9911
    @pothurajukrishnagoud9911 5 месяцев назад +3

    Super Swathi, good singing all the best chelli

  • @keerthiraju2969
    @keerthiraju2969 5 месяцев назад +10

    బిడ్డానీగురించిదండకారణ్యంఎదురుచూస్తుందిబిడ్డా

  • @prabhakarang7838
    @prabhakarang7838 4 месяца назад +2

    యువర్ సూపర్ చెల్లి నీ పాటకు పాటకు లాల్ సలాం స్వాతి ఐ యాం చెన్నై

  • @KamlakarPoshala
    @KamlakarPoshala 5 месяцев назад +3

    Super song s 🎉🎉🎉 kamalakar wgl revollutionist

  • @user-qr7pg6ir2h
    @user-qr7pg6ir2h 5 месяцев назад +3

    Super gaa paduthunnav raa nuvvu junior vimalakka super ❤❤❤❤

  • @jayajagadeeshwar
    @jayajagadeeshwar 5 месяцев назад +1

    Chala bhaga paduthunnaru enka bhaga padali thank you

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 4 месяца назад +1

    I am Vuyyala Veeraiah Goud Very nice Song.God Bless You Sister'.

  • @ShekarC-l7r
    @ShekarC-l7r Месяц назад

    Very good voice God gift

  • @kongaarigowardhan8286
    @kongaarigowardhan8286 5 месяцев назад +3

    Super swathi 👌👌👌🙏🙏🙏🙏🙏 maadi mee vooru pakkana vellanki...Kongari Govardhan

  • @SridharKolahalam
    @SridharKolahalam 2 месяца назад +1

    Super comrade

  • @vanikurella5862
    @vanikurella5862 5 месяцев назад +2

    👌👌 swathi.all the best keep it up bright your future 🤝

  • @srinupasula3807
    @srinupasula3807 5 месяцев назад +2

    Super voice super songs all da best from Aroor

  • @VishnuVishnu-lx3re
    @VishnuVishnu-lx3re 5 дней назад

    All the best Swathi

  • @Srinivasreddy-hb3kn
    @Srinivasreddy-hb3kn 2 месяца назад

    Super akka you are very very good akka

  • @shrianumahivlogs1810
    @shrianumahivlogs1810 5 месяцев назад +4

    All the best junior vimalakka🎉🎉

  • @VijayaLakshmi-wf1eq
    @VijayaLakshmi-wf1eq 5 месяцев назад +3

    Baga paduthunnav thalli god bless you

  • @voggumalleshu9575
    @voggumalleshu9575 5 месяцев назад +3

    Good
    Iam also singer
    Like to verymush

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Месяц назад

    Excellent...comred

  • @shobhasriram9805
    @shobhasriram9805 Месяц назад

    Super swathi

  • @madikantibalakrishna872
    @madikantibalakrishna872 4 месяца назад

    Super Super 💐💐💐🐆🐆🐆🐆 jai Gouda jai jai gouda

  • @SammaiahBoddupalli
    @SammaiahBoddupalli 4 месяца назад

    Super singer jaigoudsab

  • @kunchalasadhana7054
    @kunchalasadhana7054 5 месяцев назад +3

    Super singing swathi❤❤❤

  • @yyrchithram8893
    @yyrchithram8893 5 месяцев назад +3

    Super చెల్లి

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 4 месяца назад +2

    మంచిగా పాడుతున్నావు తల్లి ముందుకు సాగాలి నువ్వు ముందుకే సాగాలి 🌹🙏🏽🌹 భవిష్యత్ నీలాంటి వాళ్ళదే తల్లి నీ గొంతు బాగుంది నువ్వు తీసుకునే నిర్ణయం బాగుంది 🌹🙏🏽🌹

  • @reddikumarithene5059
    @reddikumarithene5059 4 месяца назад

    Nice chellay 👌keep it up

  • @saidulusaidulu2105
    @saidulusaidulu2105 4 месяца назад

    నల్లగొండ గడ్డ మీద మరో లలితక్కా సూపర్ సాంగ్స్ తల్లీ

  • @choppadandiprabhakar3210
    @choppadandiprabhakar3210 3 месяца назад

    Super song swathigoud jr vimalakka hatsup

  • @reddikumarithene5059
    @reddikumarithene5059 4 месяца назад

    Presentation very nice mma

  • @Narenderpatelmettu2002
    @Narenderpatelmettu2002 5 месяцев назад +2

    Swathi ni voice chala bagundi keeptop

  • @RajuluRaju
    @RajuluRaju 5 месяцев назад +2

    సూపర్ స్వాతే గారు మీ ట్యూన్ సూపర్ ఎక్సలెంట్ ముందు భవిష్యత్తు మనదే
    రాజులూ భవానీపేట లింగంపేట్ కామారెడ్డి దిష్టిక్

  • @karunakumarudumu340
    @karunakumarudumu340 Месяц назад

    🌹super🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 4 месяца назад +1

    Sister garu Meeku 100'/. Sahakaristha.

  • @voggumalleshu9575
    @voggumalleshu9575 5 месяцев назад +2

    Good dining
    Iam also singe
    Like to vimalakka

  • @bathinisaigoud8459
    @bathinisaigoud8459 5 месяцев назад +3

    Super ❤

  • @user-ju4rj4xm3l
    @user-ju4rj4xm3l 5 месяцев назад +2

    Good👍

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 5 месяцев назад +2

    అక్కా నీలొన మంచి కలవుంది కాని అంతకన్న దైర్యం తెగింపు ఎక్కువ వుంది అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలి అనె సంకల్పం వుంది అందుకే దండకారణ్యంలో బందూకు పట్టి పేద ప్రజల బందువై నువ్వు రావాలి నీలాంటి వారు ఒకొక్కరు ఎందరో వెగి చుక్కలై కదిలి రావాలి ఈ తెలంగాణ తల్లి గుండెల మిద వాలిన రాజకియ రాబందులను తరిమి తరిమి కొట్టాలి

  • @mohanreddyy9105
    @mohanreddyy9105 5 месяцев назад +3

    Super singar

  • @BurraRavi-js1oh
    @BurraRavi-js1oh 5 месяцев назад +3

    Supar sangs

  • @jeevithasinger9892
    @jeevithasinger9892 5 месяцев назад +1

    Super my dear sister fentastic💐👑💫🎤

  • @user-vo7zh7zx8k
    @user-vo7zh7zx8k 5 месяцев назад +3

    Super ra chelli

  • @maddurisrikanth1410
    @maddurisrikanth1410 5 месяцев назад +2

    Super raaa chelli
    All the best raa chelli

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 4 месяца назад +1

    కొంచెం తొందర పడకు బిడ్డ పాటను కొంచెం స్లోగా పాడాలి దమ్ము ఆగడం లేదు సరిపోవడం లేదు భవిష్య తంతా నీలాంటి వాళ్ళదే ముందుకే సాగాలి 🌹👌🏽🌹👍🏽🌹🙏🏽🌹

  • @user-sq1sd6vt2g
    @user-sq1sd6vt2g 5 месяцев назад +2

    సూపర్ రా తల్లి 💐💐

  • @rakeshgoud9436
    @rakeshgoud9436 5 месяцев назад +1

    Supar

  • @lingaswamyananthula1589
    @lingaswamyananthula1589 4 месяца назад

    Super 😍

  • @bikshapathibomaraboina7107
    @bikshapathibomaraboina7107 3 месяца назад

    Super.ra.chelli

  • @chandanamekala9085
    @chandanamekala9085 5 месяцев назад +2

    Super my dear friend

  • @yelipeddisurendhar
    @yelipeddisurendhar Месяц назад

    చెల్లమ్మ మన శ్రీకాంత్ చారి మీద ఒక పాట ✊🏾✊🏾✊🏾✊🏾

  • @rajugoudsangareddysangared6871
    @rajugoudsangareddysangared6871 5 месяцев назад +2

    Supper ra chelle 👏👏👏

  • @shekarvemula1173
    @shekarvemula1173 5 месяцев назад +2

    Super voice 🙏

  • @sureshmashetti3726
    @sureshmashetti3726 5 месяцев назад +2

    Super...

  • @maafolktvchannel9435
    @maafolktvchannel9435 5 месяцев назад +2

    A voice mamuluga ledu best singer swathi❤

  • @rajupenubothula1416
    @rajupenubothula1416 4 месяца назад

    All the best thali

  • @భీమ్భారత్
    @భీమ్భారత్ 5 месяцев назад +3

    All the best

  • @vennelagoudpabbathi
    @vennelagoudpabbathi 5 месяцев назад +3

    Akkaa ❤️🙌

  • @bikshapathibomaraboina7107
    @bikshapathibomaraboina7107 3 месяца назад

    Super ra

  • @namaramalingaiah1629
    @namaramalingaiah1629 5 месяцев назад +2

    Super paaadinavura chellamma

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 Месяц назад

    Very very good Amma

  • @user-ln7jx8zp4k
    @user-ln7jx8zp4k 2 месяца назад

    Super❤ goud ramu god

  • @drsarangapanirmp3591
    @drsarangapanirmp3591 5 месяцев назад +2

    Exlent voice అక్క

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 месяца назад

    Nice voice comred 🎉

  • @obulraju4628
    @obulraju4628 5 месяцев назад +2

    Super voice sister
    Raju Blore

  • @KrishnaveniVutkuri
    @KrishnaveniVutkuri 5 месяцев назад +2

    Super singer

  • @KeerthiSatyanarayana
    @KeerthiSatyanarayana 2 месяца назад +1

    సూపర్ రా స్వాతి గౌడ్

  • @DdrDevulapalli
    @DdrDevulapalli 5 месяцев назад +2

    Goodsinging s wathi

  • @voggumalleshu9575
    @voggumalleshu9575 5 месяцев назад +2

    Good

  • @BurraRavi-js1oh
    @BurraRavi-js1oh 5 месяцев назад +2

    All tha best beta❤🎉

  • @jangaiahm4703
    @jangaiahm4703 4 месяца назад

    సూపర్ తల్లి ఇలాంటి పాటలు చాలా చాలా మంచిగా పడవు తల్లి మన గౌడ కులానికి మంచి పేరుతెవలే తల్లి

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 5 месяцев назад +2

    👍👍👍👍👌

  • @sathishgoudsaab570
    @sathishgoudsaab570 5 месяцев назад +2

    Super ra Chelli ❤

  • @chippishettsudheerkumar6601
    @chippishettsudheerkumar6601 5 месяцев назад +2

    Super

  • @KothaBalarajugoud
    @KothaBalarajugoud 2 месяца назад

    ❤ స్వాతి గౌడ్ గారు పాటలతో పాటు ప్రజలకు సేవ చేయాలంటే మీరు జర్నలిస్టుగా మార్చి బాగుంటుందేమో పాటలు మరియు జర్నలిస్ట్ రంగంలో ముందుకు పోతే నిరుపేద ప్రజలకు నువ్వు న్యాయం చేస్తావేమో అనిపిస్తుంది సింగర్ స్వాతి గౌడ్ గారు మీ శ్రేయోభిలాషి కొత్త బాలరాజు గౌడ్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత

  • @rajashekarreddy3823
    @rajashekarreddy3823 5 месяцев назад +3

    A village

  • @rajashekherburra1885
    @rajashekherburra1885 2 месяца назад

    స్వాతి గౌడ్ సూపర్ వాయిస్ గుడ్ సింగింగ్

  • @rameshmuthayala1639
    @rameshmuthayala1639 4 месяца назад

    సూపర్ చల్లి

  • @singapanganarshima5166
    @singapanganarshima5166 4 месяца назад +1

    Super. Ra. Chini👍👍👍👍👍

  • @sayagoud8494
    @sayagoud8494 4 месяца назад

    సూపర్.చాలా.చక్కగా.పాడారు❤.కొంచం. స్లోగా.పడితే.బాగుంతదనిని.నా.అభిప్రాయం