TRANSGENDER SANVIKA INTERVIEW FOLK SONG SINGER SAI LIFE STORY

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 186

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 месяца назад +16

    అన్నగారు మీ బాబు చనిపోవడం చాలా బాధాకరం, మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ, ఇకనుండి మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ All The Best అన్నగారు 👍🤝

  • @SarikondaRamesh
    @SarikondaRamesh 2 месяца назад +14

    టాలెంట్ తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న నీకు చాలా రుణపడి ఉంటాను అది అర్థం నాగేశ్వరరావు అనగా ట్రాన్స్ జెండర్స్ అనేది లోకాన్ని తెలియజేసిన థాంక్స్ ఇంటర్వ్యూ వల్ల

  • @ranrock6748
    @ranrock6748 2 месяца назад +6

    Transgender laga asalu kanipinchatledhu oka beautiful girl laga kanipisthundhi, best of luck your future shanvika..... Svyam krushitho kastapadandi & honesty ga jivinchandi shanvika miru bavishyathulo unnathamaina sthanamulo untaru.... Mi face lo manchi Kala undhi & Dinesh Anna mi interview chala bagundhi mi voice also amazing Anna garu... 👌

  • @parshuramu2150
    @parshuramu2150 2 месяца назад +5

    Super ga padav Sai And sanveka dinesh anna meku jarinigina nastham kuda pakana peti malla me life and interview start chesav anna super 🙏🙏 me dareyam ma bhala anna 🫡🫡🫡 god bless you.

  • @Anand143-w
    @Anand143-w 2 месяца назад +9

    దినేష్ అన్న షన్విక నెంబర్ ఇవ్వండి , ఒక ఫోక్ సాంగ్ రికార్డింగ్ చేసేది ఉంది షన్విక తో ఈ సాంగ్ పాడిస్తాను

  • @zindagipaata
    @zindagipaata 2 месяца назад +7

    మీకు దేవుడు దైర్యం ఇవ్వాలని దేవున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 2 месяца назад +14

    Deenesh తమ్ముడు.. మీకు మళ్ళీ దేవుడు న్యాయం చేస్తాడు డోంట్ వర్రీ..God bless you

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 2 месяца назад +6

    Sanvika బాగుంది...గొంతు కూడా స్త్రీలాగే ఉన్నది...పాట కూడా బాగా పాడింది. ఈమెకు చాలా అవకాశాలు ఇవ్వాలి.

  • @shankargeetha4154
    @shankargeetha4154 2 месяца назад +2

    One of the best interview Dinesh Anna ❤❤

  • @TallaNarsimulugoud
    @TallaNarsimulugoud 2 месяца назад +3

    ❤దినేష్ గారు మిమ్మలని ఆ దేవుడు ఎల్ల వెళ్ళాల కాపాడు కుంటాడు❤

  • @msyadavofficials
    @msyadavofficials 2 месяца назад +25

    బాగుంది షన్విక

  • @aithamdevaraju369
    @aithamdevaraju369 2 месяца назад +3

    Super Dinesh manchi video cheshavu challa rojula tharuvatha🎉🎉🎉🎉🎉

  • @NareshPandiri-ez1tm
    @NareshPandiri-ez1tm 2 месяца назад +3

    శాన్విక పరవాలేదు నీకు మంచి సింగర్ గా ఫ్యూచర్ ఉంది👍
    దినేష్ అన్నా మీలాంటి వాళ్ళు తనకు హెల్ప్ చేయండి...?

  • @ArjunNayak-
    @ArjunNayak- 2 месяца назад +44

    మంచి వీడియో చెసినవ్ బ్రో....

  • @RajeshwarDhonigama
    @RajeshwarDhonigama 2 месяца назад +11

    దినేష్ గారు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాయడం చాల బాగుంది

  • @nanigamingyt6376
    @nanigamingyt6376 2 месяца назад +5

    అన్ న మ ి కొడుకు చనిపోయాడన ి బాధపడకు ధైర్యంగా వుండు❤

  • @RajapakaParamesh-hu2ju
    @RajapakaParamesh-hu2ju 2 месяца назад

    Super bro ni video kosam allappududu wait chesunna bro

  • @RajeshMaharajSR
    @RajeshMaharajSR 2 месяца назад +1

    Nuvu chesina video lo It's wonderful And deferent video Anna sai sanvika video second time first video sai bro second video sanvika Akka 😊

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat 2 месяца назад +9

    నీ మాటలు కంటే సౌండ్ బ్యాగ్రౌండ్ సౌండ్ ఎక్కువ ఉంది😂😂😂😂

  • @malleshgadusu1796
    @malleshgadusu1796 Месяц назад

    సాయి వాయిస్ చాలా బాగుంది అద్భుతంగా ఉన్నది

  • @BhavamCreations
    @BhavamCreations 2 месяца назад +1

    Nice SAI చెప్తే తప్ప అబ్బాయి అమ్మాయిగా మారాడు అని తెలియదు..నైస్ శాన్విక

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 месяца назад +18

    అన్న మి కొడుకు చనిపోయాడని బాధపడకు ధైర్యంగా వుండు

  • @Karnakarreddy.
    @Karnakarreddy. 2 месяца назад

    డియర్ సాంఘిక. మీ ఇంటర్వ్యూ చూసాను రా చాలా అద్భుతం. మీ ఇంటర్వ్యూ చూస్తున్న సేపు నీ వ్యక్తిత్వాన్ని చూస్తున్నా కానీ ఫిజికల్ రూపాన్ని చూడట్లేదు. ఆడాయిన మగ అయినా ట్రాన్స్సెంటర్ అయినా కూడా తీసుకెళ్లి తీసేయ్. అవి ఫిజికల్ థింగ్స్. అక్కడ మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. నీ పక్కన పెట్టేస్తే మైండ్ లోకి వెళ్లి తీసేసేయ్. నువ్వు నవ్వుతుంటే మాట్లాడుతుంటే నీలో కల్మషం లేనటువంటి వ్యక్తితో ఎంతమందికి ఉంటుందిరా. ఇలా గొప్ప మానవత్వం ఉంది మంచితనం ఉంది దాంతోటి బోలెడు క్రియేట్ చేయొచ్చు రా. నువ్వు ఏమి నర్వస్ కావాల్సిన అవసరం లేదు ఎవడికి ఏమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం గురించి ఇంకోటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నిన్ను నా బిడ్డకు నేను అంగీకరిస్తాను. ఈ వ్యక్తిత్వాన్ని నేను అంగీకరిస్తానని వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాను నీ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తాను. సో నేను కరీంనగర్ పెద్దపెల్లి జిల్లా వాడ్ని. ఒకసారి మాట్లాడాలని ఉందిరా నా నంబర్ ఇస్తాను. నేను రిటైర్డ్ నవోదయ ఎంప్లాయ్ ని నేను చాలా ఈ విధంగా చూడటం. చాలా సంతోషం. పిల్లలకి నవోదయలో నేను వ్యక్తిత్వ వికాసం నేర్పించాను దాంట్లో నువ్వు ఒకటే. తప్పకుండా మాట్లాడటానికి ట్రై చెయ్.
    9441292783. Request the channel please pass on my message to dear sanvika

  • @laxminarayana4449
    @laxminarayana4449 2 месяца назад

    Super anchor gaaru... chala respect person you bro

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 2 месяца назад +1

    Good interview Dinesh Anna super singer nice voice

  • @nagarajuirigi731
    @nagarajuirigi731 2 месяца назад

    అన్నా చాలా బాధాకరమైన విషయం చెప్పినవ్ అన్న నీ కుమారుడు చనిపోవడం నీ ధైర్యానికి నమస్కారం అన్న చాలా మంచి శాన్వి ఇంటర్వ్యూ అన్న మాది నల్లగొండ VFolk channel నాగరాజు నీ

  • @singerhenagrace5876
    @singerhenagrace5876 2 месяца назад

    Dinesh anna nv elage enno interview lu cheyalani korukuntunna annayya and interview kuda bagundhi🎉👍

  • @anjaiahreddyanugugaddam1027
    @anjaiahreddyanugugaddam1027 2 месяца назад +2

    Dinesh you are very talented person
    మీ బాబు చనిపోవడం చాలా బాధాకరం

  • @bvmourya
    @bvmourya 2 месяца назад

    Keep it up anna
    మీరు మళ్ళీ మొదలెట్టండి ఇంటర్వ్యూస్

  • @Villageposter863
    @Villageposter863 2 месяца назад +2

    Super interview anna.

  • @hanumanthareddy7182
    @hanumanthareddy7182 2 месяца назад

    All The Best Sanvika For Your Bright Future

  • @vvb199
    @vvb199 23 дня назад

    So cute ❤

  • @sravankotte716
    @sravankotte716 2 месяца назад

    Dinesh brother meeru baadhapadakandi meeku manchi rojulu vastayi. All the best bro. ❤

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy Месяц назад

    సాయీ ఇంట్రవీ చాలాబాగుండె సాకన్నా సన్నీవేకా వాయిస్ ఆ న్నావు చాలా బాగాఉన్నదీ వారీకాస్టులు బాధలు బాగా సాయీ చక్కగా చెప్పడు

  • @RajkumarBotla-j6v
    @RajkumarBotla-j6v 2 месяца назад

    Hi Anna I'm Rajkumar from kamareddy folk dancer Shreeya Deepu ni interview cheyadi Anna

  • @mravi5690
    @mravi5690 2 месяца назад

    సూపర్ అండి మీ వాయిస్ కాబోయే టాప్ సింగర్ అవుతారు కావలి కుడా 🙏👍💪

  • @Sampathpawan
    @Sampathpawan 2 месяца назад +3

    మీ కొడుకు మరణం ద్వారా జరిగిన నష్టాన్ని దేవుడు వేరొక రూపంలో ఇస్తాడు బ్రదర్ మీ మంచి మనసే మీకు రక్ష...
    Keep going and be strong 🤝

  • @yadaramswamy9487
    @yadaramswamy9487 2 месяца назад

    అన్న నువ్వు సూపర్ దినేష్ అన్న 🤝💐గ్రేట్

  • @bandagi9
    @bandagi9 Месяц назад

    సారీ టు హియర్ బ్రో...
    ధైర్నంగా ఉండూ... ఏం కాదు మేమంతా ఉన్నం

  • @RajoYanna-yi3kd
    @RajoYanna-yi3kd 2 месяца назад

    Hi Dinesh Broo sanvika ❤ sister and thammudu❤❤

  • @SureshThandayam
    @SureshThandayam 2 месяца назад

    Hai sanvika garu meeku devudu thodu vunadu meeru andamga vunaru 👍👌👍

  • @sadanandamabbanaveni1017
    @sadanandamabbanaveni1017 Месяц назад

    సూపర్ ఇంటర్వ్యూ బయ్యా

  • @PraveenKanduri
    @PraveenKanduri Месяц назад

    Super. Bro

  • @manjunathpatelbolli
    @manjunathpatelbolli 2 месяца назад

    ఆన్న జై శ్రీరామ్ మంచి విడియో చేసినారు సూపర్

  • @rajkalali9981
    @rajkalali9981 2 месяца назад +1

    అన్నగారు 🙏.. మీరు. సింగర్ హేమగౌడ్ ని ఒక్కసారి మన ఛానెల్ లో ఇంటర్వూ చెయ్యన్న. Plz అన్నా 🙏🙏

  • @RajeshwarDhonigama
    @RajeshwarDhonigama 2 месяца назад +1

    చాల బాగుంది

  • @kishoreb1695
    @kishoreb1695 Месяц назад

    God bless you brother

  • @manthanagaraju2974
    @manthanagaraju2974 2 месяца назад

    Super video I love you sanvika❤

  • @venkataiahgolla591
    @venkataiahgolla591 2 месяца назад

    Super Anna

  • @rajithasai7604
    @rajithasai7604 2 месяца назад +2

    Ayyo anna chinnodu chanipoyada,meeru Jagtial Sanjeev children hospital ki vacharu kada appudu chusanu anna.chinnodu AA roje baledu anna😢

  • @ellandularaju
    @ellandularaju 2 месяца назад

    Appudu koncham kastamga matladav eppudu niku nachinatlu happy ga matladav super always be happy

  • @user-mc5do2tr1u
    @user-mc5do2tr1u 2 месяца назад

    Super bhaiya 🎉🎉

  • @MPGMPG-ti8li
    @MPGMPG-ti8li 2 месяца назад

    Shanvika is correct & suitable respect her she is good, Denesh tammi be strong yourself, i always like your interviews,

  • @annamramesh4793
    @annamramesh4793 2 месяца назад

    సాన్విక మీ గొంతు బాగుంది.సిన్మాల్లొ ప్రయత్నం చేయండి

  • @sravankotte716
    @sravankotte716 2 месяца назад

    saanvika chala bagundhi thanaku manchi future undaalani devunni pradistunna❤.

  • @rajaiahmadhavareddy8277
    @rajaiahmadhavareddy8277 2 месяца назад +1

    Super

  • @ThummaMuthenna
    @ThummaMuthenna 2 месяца назад +1

    💐👍💐👌👌ఓకే

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 2 месяца назад

    Abba chala bagundi annaya interview sanvika sister ❤ god bless you......ma

  • @RajuKumar-k8q5r
    @RajuKumar-k8q5r 2 месяца назад

    Super bro ❤

  • @PSNani550
    @PSNani550 Месяц назад

    🎉🎉

  • @bheemraoshende
    @bheemraoshende 2 месяца назад

    Wish you all the best

  • @pandu467
    @pandu467 2 месяца назад

    Welcome back Dinesh Anna

  • @malleshmallesh5532
    @malleshmallesh5532 2 месяца назад

    Super Anna ❤🤝💐

  • @KajasabKaja
    @KajasabKaja 2 месяца назад

    Super interview

  • @LakshmiBoddapu
    @LakshmiBoddapu 2 месяца назад +1

    Saanvika bagunde ❤❤❤

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat 2 месяца назад +1

    అన్నా మేము నీ మాటలు వినాలా సౌండ్ వినాలా అన్న ఒకటి చెప్పు😂😂😂😂

  • @kovvurusrinivasulu3398
    @kovvurusrinivasulu3398 2 месяца назад

    Akka me voice chala bagundi

  • @RajendharMukkera
    @RajendharMukkera 2 месяца назад

    Mi voice 👌👌👌👌👌👌👌

  • @kammarikrishna6209
    @kammarikrishna6209 2 месяца назад

    All the best anna

  • @SwathiMudhiraj-rz6hd
    @SwathiMudhiraj-rz6hd Месяц назад

    Nenu chala rojulu avuthundi msg chesi, inka answer led annaa😊😊

  • @maheshsurakani6481
    @maheshsurakani6481 2 месяца назад

    Excellent interview bro

  • @kavithaparipelliapplebabbu4342
    @kavithaparipelliapplebabbu4342 2 месяца назад

    Be strong Anna 👍🏻👍🏻

  • @shekarmadishetty9320
    @shekarmadishetty9320 2 месяца назад

    Excellent interview, thank you Denesh

  • @gousuddin637
    @gousuddin637 2 месяца назад

    Good interview.

  • @pasulotisrinivas1873
    @pasulotisrinivas1873 2 месяца назад

    Dhilldarga.. Vundu thammudu. Niku anni vijayale thammudu 🙏

  • @kistaraov5245
    @kistaraov5245 2 месяца назад

    ❤ 👌👌

  • @ramanakarumuri732
    @ramanakarumuri732 2 месяца назад +1

    సాంవిక ! నీ మాటలను బట్టి నీ మనసు చాలా పవిత్రంగా కల్మషమ్ లేదు.

  • @bnupdate
    @bnupdate 2 месяца назад

    Continue your videos

  • @laxmanbandilaxmanbandi3702
    @laxmanbandilaxmanbandi3702 2 месяца назад

    Supra bra

  • @aksharabejjanki6247
    @aksharabejjanki6247 2 месяца назад +1

    👌👌👌

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 месяца назад

    సూపర్ 👌🏻

  • @హంసిని
    @హంసిని 2 месяца назад +1

    అందుకే వీడియో రావట్లేదు ఎందుకు రావట్లేదు అబ్బా వీడియోలో అని ఆలోచిస్తున్నా ధైర్యంగా ఉండు ముందు ముందు మంచి జరగాలని దేవుళ్ళను ప్రార్థిస్తాడు జై బోలో శంకర

  • @TallaNarsimulugoud
    @TallaNarsimulugoud 2 месяца назад

    ❤సాన్విక ని మనసు చాల మంచిది❤

  • @SravaniM-f5z
    @SravaniM-f5z 2 месяца назад

    God bless u ra (sai )sanvika

  • @salmabegam2741
    @salmabegam2741 2 месяца назад

    ఈమె ఎంత అందంగా ఉంది😍😍😍😍😍😍😍

  • @Vilan210
    @Vilan210 Месяц назад

    Hello అన్న ఒకరు Fast Class 6manth regular . gap Dairect inter chesadu . ITI Complet. Job
    Dhini vala okaraina chaduvu kuntaremo china Asha

  • @babubabu2619
    @babubabu2619 2 месяца назад

    Sanivika me matltde vidhanam,me navu chalabagundhi.me phone no.panpampadi.metho saradaga maatladalani vundhi.

  • @jangaiahyerpula8305
    @jangaiahyerpula8305 2 месяца назад

    దినేష్ తమ్ముడు మీ కూముడు చనిపోయాడు అని తెలిసి బాధపడుతున్నాను బ్రదర్...జై భీమ్ జై ఇన్సాన్ బ్రదర్

  • @TarangaChintu
    @TarangaChintu 2 месяца назад

    🙏🙏👌👌👌

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 2 месяца назад

    Super Anna 👌

  • @edukondalupusunuri375
    @edukondalupusunuri375 2 месяца назад

    వింతగా వుంది e విడియో దినేష్ సాన్విక నువ్వు చెప్పి నట్టుగా ఇంకేయవ్వరు సెప్పలేదు బాగుంది

  • @KatlaJagannadhamgoud
    @KatlaJagannadhamgoud Месяц назад +1

    Dinesh bai dontbadar God will help you.

  • @Godarisammaiah
    @Godarisammaiah 2 месяца назад

    సూపర్ అన్న

  • @D.Jagdevi444
    @D.Jagdevi444 2 месяца назад

    👌👌👌👌👌❤

  • @SumaGandla
    @SumaGandla 2 месяца назад

    Hi Dinesh Anna Ela unnaru me interview super

  • @saidacharymandoju
    @saidacharymandoju 2 месяца назад

    👏👌👍

  • @KatteboinaVenkateswarlu
    @KatteboinaVenkateswarlu 2 месяца назад

    అయ్యో పాపం దేవుడు నీకు అన్యాయం చేసిండా నీవు మాత్రం ఎంతోమందిని ఈ ప్రపంచానికి పరిచయం చేసినావు వారికి ఇన్ని రోజులు అందుకేనా మీ వీడియోలు రావటం లేదు దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుందాం

  • @BanothManasa-e2o
    @BanothManasa-e2o Месяц назад

    మిమిక్రీ వాయిస్ లాగా ఉంది

  • @BalaKrish-ne4rf
    @BalaKrish-ne4rf 2 месяца назад

    Nice

  • @harshinichitla6834
    @harshinichitla6834 2 месяца назад

    Emaindi anna babu ki😢 nen ankuntuna anna interview kosam chusanuanna