Telangana Kokila Belli Lalithakka Latest Folk Songs 2022 | Ralere Ganga Songs | Maddela Daruvu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @baikaninarenderyadavsnpur9829
    @baikaninarenderyadavsnpur9829 3 года назад +337

    జోహార్ బెల్లి లలిత అక్క...
    ఈ పాట పాడిన రేలరే గాంగ కు.మిత్రులకు సతకోటి.వందనాలు...

  • @VillageTv1
    @VillageTv1 3 года назад +217

    బెల్లి లలితక్క చాలా ఇన్స్పిరేషనల్... తెలంగాణలో గర్జించిన ఆడ సింహం. జోహార్ బెల్లి లలితక్క, జోహార్ జోహార్....✊✊✊✊

    • @marribhaskar9514
      @marribhaskar9514 3 года назад +5

      Vudayamalaku peda prajala gontu Mana beli lalitaka.

    • @loversadda1587
      @loversadda1587 3 года назад

      ruclips.net/video/6pPoHdXfrsc/видео.html
      ☝️☝️☝️
      Open this link
      🙏
      దయచేసి 👆ఉన్న లింక్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నాను సపోర్ట్ చేయండి. 🙏🥰నా యూట్యూబ్ ఛానెల్ లో కొర్ర కిట్టు నాయక్ కొత్త బంజారా పాట నను అందరు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్.....
      నేను మీ అరవింద్ నాయక్

    • @krishnamrajukandli8601
      @krishnamrajukandli8601 3 года назад +2

      @@marribhaskar9514 bbb

    • @sainipremkumar574
      @sainipremkumar574 14 дней назад

      కొంతమంది క్రిమినల్స్ చంద్రబాబు నాయుడు అప్పుడున్న కాంగ్రెస్ వారు కలిసి బెల్లి లలిత చావుకు కారకులు వీళ్ళు

  • @jaiyetri1723
    @jaiyetri1723 3 года назад +82

    తెలంగాణ కోసం పోరాడినవారు అమరులు అయినారు కానీ పదవుల కోసం పోరాటం చేసి పదవుల అనుభవిస్తున్నారు తెలంగాణ పోరాటం లో మొదటి అడుగువేసి బెల్లి లలిత అక్క కు ఇవే
    నా పాదాభి వందనాలు జోహార్ బెల్లి లలిత 🙏✊️✊️.....

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 3 года назад

      ఆ భగవంతుడు చూస్తూ ఉన్నాడు అది చాలు అయ్యా.

    • @kasulakbp
      @kasulakbp 2 года назад

      వందేమాతరం

    • @sainipremkumar574
      @sainipremkumar574 Месяц назад

      అప్పటి కాంగ్రెస్ టిడిపి వారు కలిసి బెల్లి లలితను చంపించి బెల్లి లలితను చంపిన వాళ్లకు పెళ్లి లలిత ఉసిరి మ్స

  • @bhaskarvemula6772
    @bhaskarvemula6772 3 года назад +98

    మంచిగా రాసినవు సతీష్ అన్న గారు
    గంగ అక్క సూపర్ గా పడినవు
    ✊జోహార్ బెల్లి లలిత అక్క ✊

  • @ramesh.bhashipakarameshbas7514
    @ramesh.bhashipakarameshbas7514 3 года назад +34

    కామ్రేడ్ బెల్లి లలితక్క నీకు విప్లవ జోహార్లు ఈ పాట పాడిన రేలా రేలా గంగాఅక్క కు మరియు కళాబృందానికి కళాబివందనాలు ఇలాంటి పాటలు మరేనో పడాలని కోరుకుంటున్నాను ✊✊✊🙏🙏🙏

  • @khasimm4962
    @khasimm4962 3 года назад +27

    ప్రజల కోసం పోరాడిన బెల్లి లలితక్క కుటుంభం లేకుండా చేశారు.. ..పదవుల కోసం పోరాటం చేసిన వాళ్ళు అదికారం అనుభవిస్తున్నారు.....జోహర్ బెల్లి లలితక్క👏👏👏👏👏

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 года назад +26

    మొదటి సారి మీ పాట వింటున్నా అక్కా.నువ్వు మరణించారు అంటే నా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి ఎందుకో తెలియదు.మీ గురించి వింటున్నంతా సేపు నా వోళ్లు గగుర్పోడిచింది..
    Jai hind akka.

  • @mounikayadav7899
    @mounikayadav7899 3 года назад +287

    భువనగిరి గొల్లోల్ల చెల్లెల పూసినావు నువు పోరు మల్లెల జోహార్ బెల్లి లలితక్క🙏✊ all the best whole team 🙏

    • @saillarajanikanth530
      @saillarajanikanth530 3 года назад +5

      𝘽𝙚𝙡𝙡𝙞 𝙇𝘼𝙇𝙄𝙏𝙃𝘼𝙆𝙆𝘼 𝙔𝙖𝙙𝙖𝙫

    • @shivayadavlovely8514
      @shivayadavlovely8514 3 года назад +1

      Wow

    • @tirupathi5753
      @tirupathi5753 3 года назад +8

      మాది ఆంద్రప్రదేశ్ అయిన లలిత అక్క పోరాటం అంటే చాలా ఇష్టం

    • @tirupathi5753
      @tirupathi5753 3 года назад +4

      రోజు 20 సార్లు చూస్తున్నాను సాంగ్ ని

    • @sweety6061
      @sweety6061 3 года назад +1

      E song daily one time ina vinta nenu

  • @sonyyadarla
    @sonyyadarla 3 года назад +69

    సూపర్ సందీప్ అన్న బుర్ర సతీష్ అన్న గంగా అక్క 👌👌
    నాకలలో నీళ్లు తిరుగుతున్నాయి, ఇంత కన్నా ఇంకేం చెప్పలేను, బెల్లి లలిత అక్క కళ్ళముందు ఉన్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయ్ 🙏🙏జోహార్ బెల్లి లలితక్క ✊️✊️

    • @gangarela7879
      @gangarela7879 3 года назад +6

      Tnq raa chelle👏👏👏🙏🙏🤝🤝🤝✊✊

    • @rockstarsuggem8720
      @rockstarsuggem8720 3 года назад +2

      @@gangarela7879 Hi akka super ga padaru Nizamabad muddu bidda ma gangakka, akka manadhi Sirikonda akka give me your number

    • @venugajengi9111
      @venugajengi9111 3 года назад +2

      🙏🙏🙏🙏

    • @BGalaiah-bb5yd
      @BGalaiah-bb5yd 2 месяца назад +1

      😢😅😂🎉❤❤❤​@@gangarela7879

  • @mkcreations3699
    @mkcreations3699 3 года назад +83

    అక్క గంగ అక్క మీరు సూపర్ మళ్ళీ మీరు పాటల పుడోట్టా యుద్యమల కు ఊపిరి పోసిన అక్క బెల్లి లలిత అక్క ను మీరు సమాజానికి గిర్తుచేస్తున్నారు మీ కు ఉద్యమం వందనాలు

  • @spandanap9840
    @spandanap9840 3 года назад +21

    సతీష్ అన్న లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా రాశావ్ అన్న గంగ అక్క చాలా బాగా పాడినవ్ బాగా నటించినవ్ అక్క మొత్తానికి సూపర్ ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది ఉద్యమ జ్ఞాపకాలు అన్ని కళ్ల ముందు కనిపిస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇంత మంచి పాట చేయాలని ఏ ఆలోచన రావడం నిజంగా. గ్రేట్ సందీప్ అన్న congratulations😍😍😍😍😍😍✊✊✊👌👌👌👌👌👌👌👌👌😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

    • @tirupathi5753
      @tirupathi5753 3 года назад

      నాకు కూడా రిపీట్ గా చూడలనిపిస్తుంది

  • @revanthkumargunda3681
    @revanthkumargunda3681 3 года назад +18

    Speech less 👏👏👏నిజంగా పాటవింటూంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బెల్లిలలితక్క 🙏🙏

  • @jinukaravij3012
    @jinukaravij3012 3 года назад +72

    ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ప్రజల్లో చైతన్యం చేసి నరహంతక దోపిడీ రాజ్యం చేత హత్యగావించబడ్డ తెలంగాణ గాణకోకిల బెల్లి లలితక్క కు జోహార్ల్...అక్క చేసిన పోరాటాన్ని మా ముందుకు తీసుకవచ్చిన మీ అందరికి వందనాలు. పోరాడుదాం ప్రజాస్వామిక తెలంగాణ కై

  • @mkcreations3699
    @mkcreations3699 3 года назад +48

    మళ్ళీ బెల్లి లలిత అక్క గుర్తు చేసిన గంగ అక్క హృదయ పూర్వక నమస్కారం

  • @kanadesham6467
    @kanadesham6467 3 года назад +229

    ఇదేబాటలో నడిసిన సంభశివుడి. అన్నది అతని తమ్ముడు రామూల్ది కుడా చేయాలనీ మనవి.

    • @MaheshBabu-xw6sc
      @MaheshBabu-xw6sc 3 года назад +6

      Nenu kuda adi korukutunna

    • @gangarela7879
      @gangarela7879 3 года назад +33

      తప్పకుండా తమ్ముడు👍👍✊✊✊

    • @anjaneyuluyadavbire6625
      @anjaneyuluyadavbire6625 3 года назад +6

      @@gangarela7879 Chala santhosham akka paata paadinanduku telngana khyati Belli lalithakka

    • @jaiyetri1723
      @jaiyetri1723 3 года назад +4

      @@gangarela7879 అక్క తప్పకుండా చేయండి ...🙏🙏 సాంగ్ చాలా బాగుంది

    • @kumarmirala3492
      @kumarmirala3492 3 года назад +2

      Yes uoi

  • @sudhakarerni3253
    @sudhakarerni3253 3 года назад +11

    తెలంగాణ పులి బిడ్డ బెల్లీ లలితక్క పాటను మాకు అందించిన మద్దెల దరువు వారికి వందనాలు అరునపతక వందనమే బెల్లీ లలితాక్క లైన్ చాలా బాగుంది

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial250 3 года назад +8

    జోహార్ లలితక్క... జోహార్ జోహార్..
    చాలా గర్వంగ అనిపించింది ఈ song చూశాక... చాలా చాలా అందంగా తీశారు ఈ పాటను.. మనసుపెట్టి పాడిన పాట ఎంతో ఘన కీర్తిని సాధిస్తుంది అలాంటి పాటల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది గంగక్క.. చాలా బాగోచ్చింది Song.. all the best for All Team మెంబర్స్.. Good Luck *మద్దెల దరువు*

  • @rajujeela2248
    @rajujeela2248 3 года назад +119

    మా యొక్క ఆడబిడ్డ యాదవ ముద్దుబిడ్డ అందుకో జోహార్ జోహార్

    • @barmaterajkiran959
      @barmaterajkiran959 3 года назад +4

      Na drustilo yadava kadhu bahujana muddu bedda ame lanti mahana gayakilaku okey kulaniaki ankitam cheyakandi

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 2 года назад

      ఇంకా వున్నారు యాదవ బిడ్డలు... కొనపురి సాంబశివుడు, కొనపురి రాములు

  • @ravialimineti8491
    @ravialimineti8491 3 года назад +63

    భువనగిరి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @sachinsam5044
    @sachinsam5044 3 года назад +14

    గంగక్క నీ నోట నుండి మరిన్ని ఇలాంటి పాటలు రావాలని ఆశిస్తున్నాను 🙏

  • @bonagirisrikanth1310
    @bonagirisrikanth1310 3 года назад +269

    దిక్కులేని వారి దీన బ్రతుకుల్లో
    ధిక్కార పతాక...
    అవినీతి పాలకుల గుండెలు వణికించిన గొంతుక..
    జోహార్ బెల్లి లలితక్క...

  • @rajubegari2095
    @rajubegari2095 3 года назад +25

    ✊️✊️జై బెల్లి లలిత అక్క విప్లవం వర్ధిల్లాలి ✊️✊️ జోహార్ లలితక్క 🙏🙏

  • @devendararelly3616
    @devendararelly3616 3 года назад +21

    తెలంగాణ ఉద్యమ బిడ్డ లలిత అక్కకు వందనాలు 🙏🙏

  • @srisailamyadav9900
    @srisailamyadav9900 3 года назад +303

    అన్నల్లారా అక్కల్లారా ఇలాంటి పాటలకు లైక్ కొట్టండి చిటపట చినుకులు ట్రాక్టర్ డ్రైవర్ సాంగ్స్ కాదు

  • @kirangoud2686
    @kirangoud2686 3 года назад +48

    కేవలం 5 నిముషాల్లో బెల్లి లలితక్క చరిత్ర ను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించిన బుర్ర సతీష్ అన్న కలానికి వందనాలు 🙏

  • @velpurik
    @velpurik 3 года назад +5

    సారా వద్దని పోరు చేసినవు అనే వాక్యము ఎంతో బాగుంది . ఈ నాటి ప్రజా కళాకారులూ కూడా మద్యం బందు కావాలని పాడితే ఎంతో బాగుంటుంది. జోహార్ కామ్రేడ్ బెల్లి లలితక్క జోహార్.

  • @sscreationssaikiran1348
    @sscreationssaikiran1348 3 года назад +28

    జోహార్లు బెల్లి లలిత అక్క సూపర్ సాంగ్ గంగా అక్క జోహార్లు లలిత అక్క👍👍🙏✊✊

  • @veeraganirajugoud5096
    @veeraganirajugoud5096 3 года назад +9

    ఈ పాట పాడిన గంగ అక్కకు ఈ పాటకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు 👏👏👏👏👏

  • @karna27465
    @karna27465 3 года назад +25

    లాల్ సలామ్ బెల్లి లలిత అక్క తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత అక్కా అమరహై అమరహై..✊✊✊✊

  • @sriguduru1
    @sriguduru1 3 года назад +6

    Thank you లక్ష్మణ్ ఏనుగు అన్నా, for sponsoring and bringing the Lalithakka song for us🙏
    అద్భుతంగా పాడిన గంగ అక్కకు మిగతా సాంకేతిక బృందానికి అభినందనలు!

  • @shivagoud1171
    @shivagoud1171 3 года назад +65

    "పాటకు మరణం లేదమ...
    త్యాగానికి రూపం నీ జన్మ...."
    (తెలంగాణ కోకిల బెల్లీ లలిత అక్క గారికి జోహార్లు🙏)

  • @gangadharaegurla7201
    @gangadharaegurla7201 2 года назад +1

    Super song 👌👌👌.....belli lalithakka malidasa udyamamlo mukya bhumika posina akka ...grt

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 года назад +30

    తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత అక్కా నీకు జోహార్

  • @telanganagaanakokilabellil3911
    @telanganagaanakokilabellil3911 3 года назад +9

    1M views✊💪✊🙏💐💐💐 100 మిలియన్ల వందనాలు టీమ్ కి🙏🙏🙏

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi6359 3 года назад +14

    గంగక్క నువ్వు సూపర్ ఈ పాటకు ప్రాణం పోశారు అద్భుతంగా ఉందిరా అక్క

  • @BHEESHMATV
    @BHEESHMATV 3 года назад +11

    ప్రజా గాయకురాలు అమరజీవి బెల్లి లలిత గూర్చి
    పాట రూపంలో చక్కగా వివరించారు
    బుర్ర సతీష్ సాహిత్యం చాలా బాగుంది
    రెలారే గంగ గారి స్వరంలో చాలా బాగా వినిపించింది

  • @sstv8690
    @sstv8690 3 года назад +11

    పాట అగ్గిరవ్వలై
    అగ్రవర్ణాలను తగలబెడ్తూ
    పల్లెపల్లెనా పెత్తందారీ
    కౌటిల్యాన్ని తరిమికొడ్తూ
    తెలంగాణ కోసం విప్లవ పాట అయి
    తెలంగాణ గణకోకిలై మిణుగురులా
    కాగడ పట్టుకుని తిరుగ్తూ
    గుట్కా వ్యభిచారం నిర్ములన కోసం
    తన పాట పోరు ప్రవాహంమై
    చీకట్లను చీల్చుకుంటూ
    చూపుడువేలు దారిలో
    వెలుగులు వెదజల్లుతూ
    పొద్దున్నే కూటిగింజలకోసం
    పిడికెడు గంజి బువ్వకై
    పల్లెతల్లి పరవశించే పాటలా
    కూలి బతుకుల తెలంగాణ గాణ కోకిలా
    బెల్లి లాలితక్క జోహార్✍🏼✍🏼✍🏼✍🏼

  • @folkgirlshaliniyadav800
    @folkgirlshaliniyadav800 3 года назад +3

    Epatiki e song oka 15 times vinna.....jai Belli lalithakka...arunapathaka vandhame Belli lalithakka🙏🙏🙏🙏

    • @tirupathi5753
      @tirupathi5753 3 года назад +1

      సూపర్ గా చెప్పారు మేడమ్

  • @MadhuBrezza
    @MadhuBrezza 3 года назад +15

    నువు మా మద్యలో లేకున్న.
    ని గానం మా మదిలో మెదులుతున్నది
    జోహర్ అక్క💐

  • @asiashaik4001
    @asiashaik4001 Год назад +2

    Johar Belli Lalitha yadav gaaru.....✊💓
    May your soul rest in peace💗
    Jai Telangana✊🙏

  • @madhuv5732
    @madhuv5732 3 года назад +25

    మద్దెల దరువు టీం అందరికీ ఉద్యమ వందనలు

  • @rowdypillamadhu6694
    @rowdypillamadhu6694 3 года назад +11

    బెల్లి లలీతక్క నీ త్యాగనికి కోటి దండాలు... గంగాక్క ఈ పాటకి నీ గళనికి శత కోటి దండాలు....🙏🙏🙏 అద్భుతమైన పాటను అందించారు

  • @maheshegge5623
    @maheshegge5623 3 года назад +21

    Ma Gollolla Adabidda
    Belli Lalitha Akka lal salam 🚩🚩

  • @abhilashnaikvankudavath2396
    @abhilashnaikvankudavath2396 3 года назад +31

    ఇలాంటి పాటలతో అమరవీరులకు గుర్తుచేసి న మద్దెల దరువు వరకి ధన్యవాదాలు, ఇలాగే కొనసా గి ప్రజలను చైత్యవంతులను చేసి మన రోజులు తేవాలి , లాల్ సలాం

  • @nageshbheemanapally0702
    @nageshbheemanapally0702 3 года назад +167

    విప్లవ పోరాటమే ఊపిరి గా తన జీవితాంతం గెరిల్లా పోరాటాలు చేసిన మా సాంబశివుడు, రాములు అన్న లపై కూడా ఒక పాట చేయాలని మా విన్నపం.... 🙏🙏🚩

  • @cparusharamudu3589
    @cparusharamudu3589 3 года назад +3

    జోహార్ బెల్లి లలిత అక్క తెలంగాణ కోసం ఉద్యమం నడిపి ఉద్యమంలో అమరులైన అమరులకు నా పాదాభివందనాలు.🥀🥀
    అన్న సాంబశివుడు గురించి కూడా ఒక పాట రూపంలో చెప్తారని నా కోరిక. జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @apoorivinnu6347
    @apoorivinnu6347 3 года назад +220

    మాల్లోక్క సారి "బెల్లి లలితక్క" ని గుర్తు చేసిన "మద్దెల దరువు" వారికి ధన్యవాదాలు

  • @sudhakargoskula8774
    @sudhakargoskula8774 3 года назад +1

    Tyagaalanu gurthu cheesinanduku ,✊✊✊ Danyavaadaalu Gangakka

  • @alakuntaanil6828
    @alakuntaanil6828 3 года назад +32

    జోహార్ బెల్లీ లలితక్క విప్లవం వర్ధిల్లలి 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊

  • @maheshkumar-uc8qp
    @maheshkumar-uc8qp 3 года назад +26

    🙏🙏🙏🙏 గంగాక్క నీ పాట ద్వారా మన లాలితక్కని మరో సారి బతికించారు🙏🙏👍👍

  • @sanjeevthosaradaga
    @sanjeevthosaradaga 3 года назад +6

    Super Ganga Chala bagundi All The Best To All

  • @rameshkorra5671
    @rameshkorra5671 Год назад +1

    Jai Telangana

  • @kirangoud8293
    @kirangoud8293 3 года назад +32

    పాటకు మరణం లేదమ్మా ,త్యాగానికి రూపం నీ జన్మ...సతీష్ అన్న😢

  • @seelammuniswamy3559
    @seelammuniswamy3559 3 года назад +6

    జోహార్ 👍బెల్లి లలితక్కా ఈ పాటపాడిన ప్రతీ అక్కకు ప్రతీ చెల్లికి సీతకోటి దండాలు 👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AindlaMusic
    @AindlaMusic 3 года назад +35

    ప్రజా విప్లవ పోరులో నేలకు ఒరిగిన .బెల్లి లలితక్క పాట .బుర్ర సతీష్ అన్న కలం, చెల్లె గంగా గళం కలిసి మరో మారు .ఎర్రజెండా ఉద్యమాలను గుర్తుకు చేసాయి.ఈ పాటకు ఏ రకంగా అయిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

  • @khasimm4962
    @khasimm4962 3 года назад +2

    అప్పటి ప్రభుత్వం చేసిన అతి కిరాతకమైన హత్య ఇది...

  • @nageshbheemanapally0702
    @nageshbheemanapally0702 3 года назад +5

    తెలంగాణ అమర దీపం అక్క.. నువ్వు మా మదిలో నిత్యం వెలిగే విప్లవ కాగడా... అందుకో మా అరుణారుణ వందనాలు.... ✊️✊️✊️✊️🚩🚩🚩🚩

  • @swamyreddymadapa954
    @swamyreddymadapa954 3 года назад

    E pata vintuntae romalu nikkapodusthaii .....thanks for the song..❤️

  • @deshavenikishor4794
    @deshavenikishor4794 2 года назад +6

    ప్రజల కోసం పాటు పడిన ప్రజల ఉద్యమా కారులా గుర్తు చేస్తూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరు లను గుర్తు చేస్తూ చాలా బాగా పాట రాసి పాడారు 🙏🙏జై తెలంగాణ

  • @nagarajnarsing904
    @nagarajnarsing904 2 года назад +1

    DOP SPR & TEAME.JOHAR BELLI LALITHAKKA❤️

  • @shekharyadavmarrifromusa4825
    @shekharyadavmarrifromusa4825 3 года назад +10

    మరోజు వీరన్న....గారి గురించి కూడా మి గొంతు తో వినాలి అని ఉంది అక్కా...🙏🙏🙏🙏

  • @satya3636
    @satya3636 3 года назад +7

    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నా
    గంగక్క👌

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 3 года назад +9

    బెల్లి లలితక్క కళ్లముందు కు వచ్చినట్టుంది..
    జోహర్ లలితక్క..
    అక్క మీ ఆత్మర్పణం ఊరికే పోదు .
    మాలాంటి కొడుకులు నీకు ప్రతి ఇంటా ఉన్నారు .. మా గుండెల్లో ఉన్నావు అమ్మా
    మిమ్మల్ని మళ్లి మాముందుకు తీసుకోచ్చిన సందీప్ అన్న గారికి , మా నిజామాబాద్ ఆడబిడ్డ గంగక్క గారికి
    అసలైన ధూంధాం పితమహుడు
    అంతడుపుల నాగారాజు గారికి
    ఉద్యమాభివందనాలు..

  • @karnakarrao7550
    @karnakarrao7550 3 года назад +1

    Naati rajyahimsa lo samidhavina vo lalitha akka ,ninnu nadichindi ee telangana prabhuthvam ,nuvve maa spoorthy

  • @ambojibikshapathi9287
    @ambojibikshapathi9287 3 года назад +8

    జోహార్ బెల్లి లలిత అక్క సందీప్ అన్న సూపర్ ✊

  • @jaganyadav3079
    @jaganyadav3079 3 года назад +2

    Asalu sisalu Telangana vudyamam chesina goppa vyakthi..Johar..johar

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 2 года назад +3

    Maddela Daruvu Channel great activities did. I support to these songs bcz this channel make a Telangana legends history songs. who are fought to Telangana formation This handsaf to ur team

  • @baalu007b
    @baalu007b 3 года назад +16

    నీ అమరత్వం స్మరిస్తామే బెల్లీలలితక్కా..😥
    మా ఇంటి పాటలో కొలుస్తారేం చెల్లీ లలితక్కా😥😥

  • @onenessofcreater1996
    @onenessofcreater1996 3 года назад +17

    లలిత అక్క నీకు లాల్ సలామ్
    మి
    తమ్ముడు
    సాకేనారాయణ ఇస్సాక్
    బెంగళూరు

  • @pittalajalandher2393
    @pittalajalandher2393 2 года назад +1

    Ee paata epuri somanna nota paadithee raktham marigela 🔥undeedhi laal salaam belli lalithakka 🔥✊

  • @pasthamsureshsuresh4971
    @pasthamsureshsuresh4971 3 года назад +333

    ఈ పాట 50 సార్లు చూసినవాళ్లు వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @shankarare8133
      @shankarare8133 3 года назад +1

      Super song

    • @sudheerkandika217
      @sudheerkandika217 3 года назад +1

      @@MANAYOUTUBCHANAL àààààaa

    • @TeluguBibleMate
      @TeluguBibleMate 2 года назад +2

      తెలంగాణ పాఠ్య పుస్తకాలలో బెల్లి లలిత అక్క జీవితం గురించి పాఠం పెట్టాలని ఆశిస్తున్నాను...జోహార్ బెల్లి లలిత అక్క

    • @pothurajuvamshi7580
      @pothurajuvamshi7580 2 года назад

      ఎక్కడి 50 సార్లు అన్న నేను రోజుకే 10 అయిన వింత goose bumps vastai e సాంగ్ వింటే✊

    • @aachannel3603
      @aachannel3603 2 года назад

      అంతకు మించి

  • @rishibittu6483
    @rishibittu6483 3 года назад +1

    Ganga sis gontu inka lepu vimalakka lekka nuvve no 1

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 3 года назад +16

    సూపర్ లిరిక్స్
    జోహార్లు బెల్లి లలితక్క

    • @macharlakrishnananda8226
      @macharlakrishnananda8226 3 года назад

      సూపర్ జోహార్లు బెల్లి లలితక్క

  • @laxminarayananarlakanti97
    @laxminarayananarlakanti97 3 года назад +1

    Good song sister...
    Lalitakkanu malli gurtuchesavu.

  • @gmnewstelugu
    @gmnewstelugu 3 года назад +10

    జోహార్ లలితక్క...👍👌✊✊

  • @vr5musicchannel
    @vr5musicchannel 3 года назад +1

    సూపర్ బెల్లి లలితక్క నీ ఆత్మశాంతించాలని బుర్ర సతీష్ ఈ పాట రాయడం సూపర్

  • @venkateshguduri618
    @venkateshguduri618 3 года назад +18

    ఇలాగే ఉద్యమ నాయకుల మద్దెల దరువు ఛానెల్ లో తీసుకు వచ్చిన మద్దెల సందీప్ కి ఇవే మా ఉధ్యాభివందనలు..😍👍🤝

  • @madhukaryadavanumula8859
    @madhukaryadavanumula8859 2 года назад +1

    Chalabagundi song mariyu elanti patalu enkenno lalitha yadav akka meedha raayalanukuntunna⛳🐅🔥

  • @Shankargodasu
    @Shankargodasu 3 года назад +5

    భువనగిరి బెల్లి లలిత అక్క గురించి మరొకసారి ప్రజలకు తెలియజేసిన రేలా రేలా గంగ కు వందనం 🙏🙏🙏

  • @Jaishreekrishnabhagwan1357
    @Jaishreekrishnabhagwan1357 3 года назад +1

    Jai yadav.. Jai Telangana.. Jai nalgonda

  • @maddelabixapathhy6903
    @maddelabixapathhy6903 3 года назад +3

    Best song, congrats to maddela daruvu

  • @shyamgoud473
    @shyamgoud473 3 года назад +2

    జోహార్ బెల్లి లలిత అక్క ✊️✊️✊️
    Really appreciated to Your team🙏🙏🙏

  • @yataanji7454
    @yataanji7454 3 года назад +5

    జనం కోసం నీ జన్ననం....
    జనం కోసం నీ జీవితం....
    బానిస బతుకుల విముక్తి కోసం నీ పోరాటం....
    నువ్వు తెలంగాణ కి ఒక వరం...
    నీ మరణం ఒక శాపం..
    ప్రాణం పోయినా నీ బాటను విడవం
    తెలంగాణ ప్రతి ఆడబిడ్డ ఒక బెల్లి లలిత గా ఎదురు తిరిగే నిలబడాలి

  • @ramaswamyyadav5659
    @ramaswamyyadav5659 3 года назад +1

    Belli lalitha akkaku vandanam

  • @manichandravirat2534
    @manichandravirat2534 3 года назад +9

    బెల్లి లలిత గారిని చూసినట్లే ఉంది మీ పాట వింటే అక్క

  • @folkgirlshaliniyadav800
    @folkgirlshaliniyadav800 3 года назад +1

    Elaaanti Telangana poraataaa yodhulaaa pataalu yenno nkennno andhinchi chalamndhiki inspiration evalani korukuntunam Akka...
    Belli lalithakka thyaagaanni gurthuchesinandhuk marokkasaari danyavadhamulu andhariki🙏🙏🙏

  • @venkateshjodu6668
    @venkateshjodu6668 3 года назад +9

    జోహార్ బెల్లి లలిత అక్క...💐💐

  • @maheshbollaram5409
    @maheshbollaram5409 3 года назад +1

    Superbb Song🎶😘😘 Kaamreds Gundelanu Kadhilinchelaa Undhi Neepaata Nthomandhi Annalu_Akkalu Kanniru Munniru Ayyela Padavakkaa Neeku Kaamreds kii LalSaalaam😎😎

  • @sampathjampi4250
    @sampathjampi4250 3 года назад +11

    సూపర్ 👌👌

  • @venkateswarlug3849
    @venkateswarlug3849 3 года назад +1

    Jai Lalitha akka

  • @venkannaganta3028
    @venkannaganta3028 3 года назад +7

    బెల్లి లలితక్క సాంగ్ సూపర్ 👌👌👌👌👌

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 2 года назад +1

    తెలంగాణ పాఠ్య పుస్తకాలలో బెల్లి లలిత అక్క జీవితం గురించి పాఠం పెట్టాలని ఆశిస్తున్నాను...జోహార్ బెల్లి లలిత అక్క

  • @ganeshsangu7126
    @ganeshsangu7126 3 года назад +3

    😍super song😍

  • @shashidharkurella847
    @shashidharkurella847 3 года назад +1

    Belli lalitha akkaku na oka salaam, Tq satish anna baaga rasavu tq ganga nenu pedda fan ni relare rela undi

  • @upendervarala573
    @upendervarala573 3 года назад +17

    భువనగిరి గడ్డ మీద బెల్లి లలితక్క త్యాగం మరువలేనిది సూపర్ అక్క గంగా అక్క సాంగ్ ఉద్యమాల ఊపిరి పోసిన గడ్డ భువనగిరి

  • @mounikapatil-pl3xc
    @mounikapatil-pl3xc 5 месяцев назад

    Abba abba abba abba entha chakkani pata andi chala baga padaru vinasompuga undi❤
    Belli lalithakka ki joharlu🙏💐,om shanti

  • @niranjanyadavsinger6937
    @niranjanyadavsinger6937 3 года назад +5

    జోహార్ లలిత అక్క....💐💐

  • @prashanthsandai7754
    @prashanthsandai7754 3 года назад +2

    జోహార్ లలిత అక్కకు...గంగ గారికి ధన్యవాదాలు..మీరు ఇంకా ఇలాంటి విప్లవ పాటలు బయటికి తీసుకు రావాలి

  • @anjaiahgudepu5251
    @anjaiahgudepu5251 3 года назад +3

    జోహార్ల్ ✊✊✊బెల్లి లలిత అక్క ✊✊🌹🌹🌹🌹 సూపర్ చెల్లి గంగా...

  • @royalgopi2397
    @royalgopi2397 3 года назад +1

    Nalgonda Gor Banjara Jathi Nunchi Aandhuko maa Lal Salam Lalita Akka 🔥✊