ఉద్యమాల తొలిపొద్దు - బెల్లి లలితక్క |TELANGANA GAANA KOKILA BELLI LALITHA AKKA NEW SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Please Like Share Comment and Subscribe - Thank you .
    ఉద్యమాల తొలిపొద్దు - బెల్లి లలితక్క || #TELANGANA_GAANA_KOKILA #BELLI_LALITHA_AKKA NEW SONG | RAMESH V
    LYRICS & SINGER - VAINALA RAMESH 9948337327
    MUSIC - BHARATH KUMAR MEKALA
    • ఉద్యమాల తొలిపొద్దు - బ...
    • ఎర్రాని చీర కట్టి... |...
    • వాలో వాలో...| Vaalo Va...
    • బోనం పాట 2019 | Bonam ...
    • మోహనరంగ | Mohanaranga ...
    • సారంగదరియా .. | Rela R...
    • రాచకొండ రమేష్ అన్న గుం...
    Adonis Studio's Hasanparthy , 9052315108
    Bharath Kumar
    / adonisstudioshasanparthi
    belli lalitha,belli lalitha songs,folk singer belli lalitha,belli lalitha story,belli lalitha akka songs,bhongir belli lalitha,belli lalitha brother,belli lalitha speech,belli lalitha interview,belli lalitha telangana songs,belli lalitha biography in telugu,belli lalitha ka song,singer belli lalitha,belli lalitha family,belli lalithakka,belli lalitha real life story,belli krishna,belli lalitha videos,song on belli lalitha,belli lalitha history,belli lalitha new songs
    telangana folk songs,telugu folk songs,telangana songs,telangana folk songs new,telangana video songs,folk songs,telangana folks,telangana,telangana folk song,telangana folk dj songs,telangana dj songs,telugu folk songs telangana,telangana devotional songs,telangana folk songs dj mix,latest telangana folk songs,folk songs telugu,telangana folks video songs,latest telangana folk song,telangana janapada geethalu,telangana folk,folk song,latest telangana songs,telangana private songstelangana dj songs,telangana folk songs,telangana folk dj songs,telangana songs,telangana,folk dj songs,telugu dj songs,telangana video songs,telangana devotional songs,latest dj songs,telangana folk songs dj mix,telangana folk songs new,telangana janapadalu,telugu folk songs telangana,dj songs,telangana janapada geethalu,telangana folks,telangana folk songs dj,telangana janapada patalu,latest telangana songs,telugu dj folk songs,telangana private songs,dj songs telugu

Комментарии • 2,2 тыс.

  • @user-tb8gh2sv4f
    @user-tb8gh2sv4f 3 года назад +1656

    ఎందుకురా మీరు dislikes కొడతారు. ఈ పాటలో బాలేకపోవడానికి ఏముంది కారణం. వైనాల రమేష్ అన్న గొంతు అద్భుతం. సంగీతం కూడా అదిరింది. వీటన్నిటికంటే బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి ఉంది. ఎందుకు మీరు dilikes కొడుతున్నారు.కొంపదీసి మీరు మనువాదులు కాదు కదా?

  • @rayala1280
    @rayala1280 Год назад +282

    2024 లో కూడ మీ పాటలు వింటున్నా ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మరవదు. జోహార్ లలితక్క....✊🏻

    • @pothurajuvamshi7580
      @pothurajuvamshi7580 Год назад +6

      Nenu రోజుకి ఒక్కసారి అయిన వింట బ్రో

    • @srikanthkore4547
      @srikanthkore4547 Год назад +7

      2023 లో కాదు 2053 లో కూడా వింటారు అన్న..... ఎందుకు అంటే బెల్లి లలితక్క.....జీవితం...మరణం....అలాంటివి.........🙏🙏🙏

    • @pothurajuvamshi7580
      @pothurajuvamshi7580 Год назад +2

      @@srikanthkore4547 correct anna ✊✊✊

    • @itsdev4034
      @itsdev4034 7 месяцев назад +3

      2024 lo kooda vintunna

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 7 месяцев назад +1

      Currect

  • @raghug983
    @raghug983 Год назад +19

    బెల్లి లలితక్కాను చూడలేక పోయాము. పాట రూపంలో లలితక్కా పోరాట జీవితం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంది. ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది. జోహార్ బెల్లి లలితక్కా.

  • @chandurocks8229
    @chandurocks8229 2 года назад +175

    ఇప్పటికి కూడా బెల్లి లలిత అక్క సాంగ్ వినే వాళ్ళు లైక్ కొట్టండి

    • @lingalanaveen7023
      @lingalanaveen7023 Год назад +1

      ఓ అన్న..... అక్క పాటలంటె పాట కాదు అన్న.. ఆ పాటలంటే నాకు ప్రాణం అన్న.. నాలో ప్రవహించే నా రక్తం ఆ అక్క యోక్కొక్క పాటె అన్న......

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +21

    ఎందరో త్యాగమూర్తుల తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ కుటుంబం అనుభవిస్తుంది,
    జోహార్లు బెల్లి లలితక్క 💐😭

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 Год назад +11

    లలిత అక్క కి పాదాభివందనం, నేను ఈపాటికి చాల ఏడ్చాను, అన్న గారు మీ గొంతుకు 👏🏻👏🏻👏🏻

  • @parushuramkyatham1145
    @parushuramkyatham1145 Год назад +15

    వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మారుముల గ్రామము మేదరమెట్ల పుట్టి ఇలాంటి పాటలు పడుతున్న వైనాల రమేష్ గారికి దాన్యవాదాలు🎉🎉🎉🎉

  • @sandhyatunes1961
    @sandhyatunes1961 22 дня назад +5

    ఇన్ని పాటలు విన్న ఈ పాటను మించినది లేదు అనిపిస్తది ఎంత చెప్పిన తక్కువే ఈ పాటకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 3 года назад +7

    అమ్మా నా కడుపులో నైనా పుట్టవే నా కళ్ళల్లో పెట్టకొని చూసుకుంటా కన్నీటితో నీ పాదాలకు నమస్కారాలు
    చాలా చక్కగా పాడారు అన్న గారు 🙏🙏

  • @pvarunkumar8106
    @pvarunkumar8106 Год назад +12

    అన్నా మంచిగా పాడినవ్.. మల్లోపారి బెల్లి లలితక్క ను యాది జేసినవ్.
    పేద ప్రజల గొంతుక..
    తెలంగాణ కోకిల, బెల్లి లలితక్క 🥲🥲

  • @elanpandora1462
    @elanpandora1462 3 года назад +14

    పాట వింటుంటే గుండె లయ తప్పింది,
    పాట వింటుంటే నాసిక వేడెక్కింది
    పాట వింటుంటే ఒక ఆర్తి మదిలో సింహనాదం చేసింది
    పాట వింటుంటే తెలియకుండానే మనసు అక్కకు కన్నీటి జోహార్లు అర్పించింది
    అందరికీ వందనం 🙏🙏🙏🙏🙏

  • @prashanthmukkerla6207
    @prashanthmukkerla6207 Год назад +14

    జోహార్ బెల్లి లలితక్క మీ త్యాగం మరువలేం 💐👑🙏

  • @padakantianjaiah893
    @padakantianjaiah893 Год назад +10

    అక్క నీ చరిత్రను నీ త్యాగాన్ని తెలుసుకుంటుంటే నా రక్తం మరుగుతుంది అక్క........✊
    జోహర్లు....... జోహర్లు .......జోహర్లు
    బెల్లి లలిత అక్క...........🙏🙏🙏🙏

  • @VAASU-3
    @VAASU-3 3 года назад +35

    తోటి కళాకారిని కి పూల తో కాకుండా తన కి ఇష్టమైన పాటతో నివాళ్లు అర్పించడం చాల అరుదు.
    నువ్ రాసిన ప్రతి అక్షరం ఉద్యమ రక్తపు బొట్టు@వైనాల రమేష్

  • @malleshyadavadharaveni5891
    @malleshyadavadharaveni5891 3 года назад +10

    అన్న మ యాదవుల తరుపున వదనములు
    మా ఇంటి ఆడపడుచు గురించి ఈ ప్రపంచం కు తెలియజేసిం నదుకు 🙏🙏🙏

  • @sandeepch7406
    @sandeepch7406 2 года назад +6

    మిమ్మల్ని చంపిన తీరు చూస్తుంటే రక్తం మరుగుతుంది అక్క..........లాల్ సలాం బెల్లి లలితక్క....🙏🙏🙏🙏🙏
    మీ త్యాగాల బిక్షనే ఈ తెలంగాణ అక్క........😭😭😭😭

  • @rajaramram1625
    @rajaramram1625 Год назад +9

    వై నాల రమేష్ అన్న నీ పాటకు నీ గొంతుకు వందనాలు జోహార్ లలితక్క ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా

  • @nageshbheemanapally0702
    @nageshbheemanapally0702 3 года назад +35

    ఎర్రజెండా మళ్ళీ తన ఉనికి ని చాటుకునే విధంగా గళమెత్తిన ప్రజా గాయకులందరికి నా ధన్యవాదములు... 🙏🙏🙏💐💐💐

  • @shivashankarmarpally9350
    @shivashankarmarpally9350 Год назад +10

    ముందుగా. ఈ పాట అందించిన,టీమ్ సభ్యులకు ధన్యవాదములు.... ఆ రోజుల్లో unna ఉద్యమం, ఈ రోజుల్లో లేదు... అలాంటి దైర్యం ఉన్న స్త్రీలు. ఈ రోజుల్లో లేరు.....సాంగ్ మాత్రం ఎక్సలెంట్.. మ్యూజిక్ సూపర్....tq🙏

  • @puthalashekarputhalashekar6654
    @puthalashekarputhalashekar6654 Год назад +10

    2023 lo నీవు అందరికీ గుర్తుకు వస్తున్నావు ,నీవు సమాజానికి చేసిన సేవలు మరిచి పోము.జహర్లు లాలితక్క😭😭😭😭😭😭👌👌

  • @madasikuruvaramu3645
    @madasikuruvaramu3645 3 года назад +6

    లలితా అక్క లాంటి ఎందరో మహానుబావులు ఉద్యమానికి తమ ప్రాణాలను ఇస్తే... ఇప్పుడు ఈ తెలంగాణ ద్రోహులు మా నెఁత్టుళ ఫై తొక్కుతున్న రు..

  • @potlaravi7405
    @potlaravi7405 Год назад +6

    రమేష్ అన్న గారు మీరు ఒక సింగర్ గా లలితక్క ఆశయాలను ఉద్యమాలను లలితక్కను పాట రూపం లో బతికించారు .మీలాంటి కళాకారులు ఉన్నంత వరకు ఉద్యమ వీరులకు చావు వుండదు పాట రూపం లో బతికే ఉంటారు.మీరు లలితక్క పై రాసిన పాట వింటే ఎన్నిసార్లయినా వినాలని అనిపిస్తుంది

  • @akkinapallinagendrababu4848
    @akkinapallinagendrababu4848 Год назад +11

    అలుపెరగని పదం వింటుంటే రోమాలు సైతం నాట్యం చేస్తున్నాయి...అన్న ప్రాణం పోసావ్...లలితక్క జోహర్..జోహర్🚩🚩✊✊

  • @reddysrinu5001
    @reddysrinu5001 2 года назад +6

    జోహార్ బెల్లి లలితక్క.. నీత్యాగం మరువ లేనిది ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @madhubabukalva2686
    @madhubabukalva2686 Год назад +9

    అన్న మీరు ఈ పాట ఏ క్షణంలో పాడిన రోగాన్ని ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది ఎందరో రాజకీయ వర్ధంతులు జయంతులు చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల కోసం ప్రాణం నిజమైన పోరాట యోధురాలు తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలితఅక్కకు మాత్రం ఏలాంటివి లేకపోవడం తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు ఇక ముందైనా తెలంగాణ ప్రజల కోసం ఎంతో మంది బలిదానాలు ప్రాణాలు కోల్పోయారు వారికి తెలంగాణ ప్రభుత్వం మెన జయంతులు వర్ధంతులు చేసి వారి వారి ఆత్మకు శాంతి కల్పించాలని ఒక తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను అమర హై పోరాటయోధులకు అమర హై అమర హై లలితక్క అమర హై😢😢

  • @elanpandora1462
    @elanpandora1462 2 года назад +7

    అప్పుడెప్పుడో మా నాన్న చెప్తుంటే విన్నా లలితక్క గురించి, ఆమె ఫోటో మీ పాట ద్వారా చూసే అదృష్టం కలిగింది, ఆమెకు విప్లవాబివందనాలు.
    వైనాల రమేష్ అన్న తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా ఆర్ద్రతతో జీరబోయిన ఆ కంఠం ఈ పాటను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది 🙏🙏

  • @venkatthumu8240
    @venkatthumu8240 2 года назад +10

    యాదవ గాన కోయిల భెల్లి లలితాక్క నీకు జోహారు 💐💐💐

  • @gulfkurodu1450
    @gulfkurodu1450 2 года назад +58

    నేను కార్ నడిపేటపుడు ఒకసారైనా ఈ సాంగ్ వింటా....చాలా బాగా పాడారన్న.. జోహార్ లలితక్క 💐😥

  • @jrudraiah7803
    @jrudraiah7803 2 года назад +10

    ఇప్పటి కి నేను ఈ పాటను 1000సార్ లు విన్నాను జై లలితకా జై యాదవ్ జై గొల్ల వారి బిడ్డ

  • @vedirasrikanth7885
    @vedirasrikanth7885 5 месяцев назад +7

    ఇప్పుడు వచ్చే ఈ చిల్లర సినిమాలు తీసేకంటే మన మనుగడకోసం పాటుపడిన ఇలాంటి త్యాగమూర్తుల కోసం ఒక సినిమా చరిత్రలో ఈ మన జీవితాగత అప్పుడు ఎలా ఉందొ చూపించే విధంగా ఒక సినిమా బెల్లిలాలితక్క బయోపిక్ రావాలి అని కోరిక 🙏🏻🙇🏻‍♂️

  • @pardhuvajroju7402
    @pardhuvajroju7402 Год назад +9

    నీలాంటి వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ అక్క
    జోహార్ బెల్లి లలిత అక్క

  • @srikanthreddy2799
    @srikanthreddy2799 2 года назад +18

    రోజు తప్పి రోజు నీ పాట విననిదే నిద్ర పట్టదు, లాల్ సలాం అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @patelpatel107
    @patelpatel107 3 года назад +9

    రోజుకు కనీసం 2సార్లు ఈ పాటవింటా. గాయకునిగొంతు చాలా బాగుంది.

  • @dasariashok7167
    @dasariashok7167 9 месяцев назад +5

    బెల్లీ లాలితక్క తెలంగాణా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే తల్లి 🙏🙏

  • @saidaiahmanda4534
    @saidaiahmanda4534 2 года назад +4

    అన్న నేను ఈ ప్రతి రోజు వింటాను .ఈ పాట పాడినందుకు వందనాలు. కొత్త శక్తి వస్తుంది.. నీ గొంతు చాలా బాగా వుంది

  • @kranthijournalist5013
    @kranthijournalist5013 4 месяца назад +6

    మీ పాటలు నిద్రపోతున్న సమాజానికి ఎంతో అవసరం అన్నగారు.❤❤❤❤

  • @thirumalaiahchirumamilla466
    @thirumalaiahchirumamilla466 3 года назад +26

    అన్నా నీ గొంతు అదుర్స్ ఈ పాటలో ఉన్న సారాంశం లలితక్క జీవిత పోరాటం ముగింపు అన్ని ఓకే పాటలు తెలిపావు మీకు నమస్కారాలు

  • @harishankardodla
    @harishankardodla 3 года назад +8

    అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క 🙏

  • @srisri85499
    @srisri85499 2 года назад +10

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..

  • @anusriaudios2085
    @anusriaudios2085 2 года назад +8

    ఈ పాటలో ప్రతి పదం పదం వింటుంటే నాలోని నరం నరం స్పందిస్తుంది. విన్న ప్రతిసారీ జోహార్ జోహార్ బెల్లీ లలితక్క

  • @GMNGPR
    @GMNGPR 3 года назад +11

    ఉద్యమాల తొలి పొద్దువనీ
    ఎగిరే ఎర్రని జెండవనీ
    భువనగిరి సిందూరమనీ
    చెదిరి పోయిన మా చెల్లేవనీ
    అలుపెరుగని పాటవే బెల్లీ లలితక్కా
    నీ పాటకు ప్రణవిల్లేనే నింగిలో ప్రతి చుక్కా
    పూటగడవని ఇంటిలో పుట్టిన పులిబడ్డవు నీవమ్మా
    ఆటలాడే పసి ప్రాయం వేతికెను ఆశయాల బాటమ్మా
    ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా
    కథలు చెప్పుతూ యథలు పాడినవ్ కథనే కోయిలమ్మా
    పాటపైన ప్రతీకారం చూపిన పాడు లోకమిదిరా
    17 ముక్కలై ప్రజలగుండెలో నిలిచి పోయే కదరా
    నీ నెత్తురు తడిసిన నేలనా
    మొలకెత్తిన గొంతై పాడనా...
    చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమేలో ఊటలయే
    పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసే దాడే..
    కరుడుకట్టిన కాలనాగుల కలలే చెదిరి పాయే
    ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమె చేయతగున ఈ దాడే..
    ఏర్రమల్లేలు వేసిన బాటలు చిన్న బోయి వెతికే
    నెలరాలిన గాన కోకిలా పాడలేని పలుకే
    జోహార్లే బెల్లీ లలితక్కా
    సాగిస్తాం పోరును మేమింకా....

  • @bikshuyadavcreations3084
    @bikshuyadavcreations3084 3 года назад +15

    బెల్లిలలిత అక్క నీకు జోహార్లు.. ఓపిక తో రాష్ట్ర సాధన కోసం పాటతో పోరాటం చేశావ్... ఎంతో మంది కి అన్నం పెట్టీ కడుపులు నింపావు... జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏 లిరిక్స్ దుమ్ము లేపారు... & అన్న గొంతులో అక్క కనిపిస్తుంది👌👌👌

  • @ravig9908
    @ravig9908 Год назад +9

    తెలంగాణ వీరా వనిత బెల్లి లలిత అక్క🙏🙏🙏 జోహార్లు బెల్లి లలిత అక్క ✊✊✊

  • @VS-wj7kz
    @VS-wj7kz Год назад +11

    మళ్ళీ మా కడుపున పుడతవా!!!...బెల్లి లలితక్క..😭😭😭😭😭

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 3 года назад +16

    నేను పొలం పనులు చేసుకుంటూ ఒక్క రోజులోనే ఎన్ని సార్లు విన్నాన్నో నాకే తెలియదు... ఈ సాంగ్ వింటూ పని చేస్తే ఏ అలసట లేదు 🙏🙏🙏🙏

    • @redred303
      @redred303 3 года назад +1

      Super Andi Chala bagundi song

    • @redred303
      @redred303 3 года назад +1

      Tq

    • @chanduappu5927
      @chanduappu5927 3 года назад

      @@redred303 అన్నా చాలా బాగుంది.
      ఈశ్వర్, నీటిపారుదల శాఖ. కొల్లాపూర్.

  • @swamywhereareyou5387
    @swamywhereareyou5387 3 года назад +12

    అలుపెరుగని బాటవే...బెల్లీ లలితక్క...ఎం రాసినవన్న. లలితక్క పౌరుషాన్ని చూపించినవు.... జోహార్

  • @pramodhjohnny6330
    @pramodhjohnny6330 2 года назад +15

    అన్నా. మీ గొంతులో అక్క జీవితం జేవింపజేసిన మీకు వందనాలు.అక్కకు జోహార్లు జోహార్లు 🌷🌷🌷🌷🌷

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 2 года назад +6

    బెల్లి లలిత అక్క గురించి ఈ ఒక్క పాటలో చాలాఅద్భుతంగా చెప్పారు అన్నా మీకు మీ బృందానికి ధన్యవాదములు 🙏

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 3 года назад +14

    రోజు ఈ పాటను వినేవారు ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌👌

  • @jchandu6662
    @jchandu6662 2 года назад +7

    పాట👌. ఒక ఆడపిల్లను చంపిన కుక్క కుక్క కంటే హీనంగా చనిపోవడం 👌👌

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 2 года назад +5

    అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క..
    నీ పాటకు ప్రణమిల్లినే నింగిలో ప్రతి చుక్క....♥️🙏🙏🙏♥️♥️

  • @rajumydri3995
    @rajumydri3995 2 года назад +8

    సూపర్ గా పాడారు అన్న
    జోహార్లు బెల్లి లలితక్క జోహార్లు

  • @devanandcheni6204
    @devanandcheni6204 2 года назад +8

    బెల్లీ లలితక్క జోహార్
    నీ ఆశయాలు ఇ శతాబ్దం లో నెరవేరుతాయి .
    జై బెల్లి లలిత అక్క కామ్రేడ్

  • @raghureddy3685
    @raghureddy3685 2 года назад +7

    అన్న గానం అధ్బుతం అసలైన తెలంగాణ ఉద్యమ గాన కోకిల.. వీర వనితకు మనం ఇచ్చే గౌరవం ఈ పాట నుండి అంకితం.... జోహార్ బెల్లి లలితక్క.. 🙏🙏

  • @sailusakali1689
    @sailusakali1689 Год назад +9

    లాల్ సలమ్
    చాలా చాలా భాగున్నది పాట
    మీ నొట చాకలి ఐల్లమ్మ పాటవినాలని ఉంన్బది
    సెమ్ ఇలాగనె వినాలి అని ఉన్నది
    అన్న ప్లిస్ ఐలమ్మ పాట పాడు అన్న ప్లిస్ ప్లస్

  • @nareshnani7849
    @nareshnani7849 2 года назад +8

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపించేలా ఉంది ఈ పాట అన్న చాలా బాగా పాడారు పాట.............

  • @gangadharmarwadi2522
    @gangadharmarwadi2522 3 года назад +8

    ❤️పాట పాడటం ఒక అదృష్టం నలుగురిలో గొంతు ఏత్తి పాడడం చాలా గొప్ప... నచ్చని వల్లేవరన్న వుంటే ఒక్కసారి మీరు పాట పాడి వినిపించండి😌

  • @saidannuri1977
    @saidannuri1977 3 года назад +10

    జోహార్ బెల్లీ లలిత అక్క లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩✊✊✊ పాట మాత్రం బాగుంది అన్న గారు 🙏🙏🙏

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 2 года назад +10

    పాట తో....బెల్లి లలితక్క కి ఇంత గొప్పగా నివాళులు తెలిపిన వైనాల రమేష్ గారికి,ఆదోనిస్ స్టూడియోస్ భరత్ గారికి ఉద్యమాభివందనాలు.ఈరోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు 88 సార్లు విన్నా ఈ పాట ని....అంత గొప్పగా ఉంది

  • @SHILPAKALACREATIONS
    @SHILPAKALACREATIONS 27 дней назад +8

    ఈ పాట వినక పోతే నేను బ్రతికే వాణ్ణి కాదు నేనొక రైటర్ నీ డైరెక్టర్ కావాలని నా గోల్.. అన్నల గురించి కదా రాస్తుంటే నాకు ఒక సందర్భంలో రాయడానికి ఆలోచన రాలేదు చాల డిప్రెషన్ లోకి వెళ్లి పోయినా అప్పుడు యూట్యూబ్ లో ఈ పాట విన్న తరువాత అక్క గురించి అర్థమైంది అప్పుడు అనిపించింది అక్క లేకుండా నక్సలైట్ మూవీ ఏంది అని అప్పుడు నాకు మళ్ళీ పుట్టనని అనిపించింది ❤❤❤ వీళ్ళత్యగన్ని ఎప్పుడు మరువలేను

  • @chirraboinasomaraj3187
    @chirraboinasomaraj3187 3 года назад +15

    అన్నగారు అక్కపాటకు న్యాయంచేసావు .అక్కకు జోహార్లు ..✊✊

  • @bellichandrashekaryadav4774
    @bellichandrashekaryadav4774 3 года назад +37

    త్వరలో మిమ్ములను మేము వచ్చి కలుస్తాం అన్నగారు

  • @user-cl3ez8kb7b
    @user-cl3ez8kb7b 5 месяцев назад +7

    నీ నెత్తురు తాకిన నేలనా మొలకెత్తిన పాటై పాడనా.... వాహ్ సూపర్ లిరిక్స్

  • @rajendraprasadlingadapu7901
    @rajendraprasadlingadapu7901 Год назад +6

    అన్నా నీ వాయిస్ లో బెల్లి లలిత అక్కను గుర్తుకు చేసుకోవడం చాలా బాగుంది అన్నా, జై భీమ్

  • @thotasrinivasjuniourteleco2149
    @thotasrinivasjuniourteleco2149 Год назад +5

    తెలంగాణ కోసం పోరాడిన బిల్లి లల్లితక్కను చంపిన పాపం మాధవ రెడ్డికి, చంద్రబాబుకు తగిలి, తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ విద్యావంతులు యువకులు, మేధావులు కృషి చేయాలి.. బెల్లి లలిత అక్క అమరహే.. అమరులకు జోహార్లు.. వీరులకు జోహార్లు.. బెల్లి లలితక్కకు జోహార్లు 💐💐🙏🙏

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 Год назад +7

    👏🏻👏🏻👏🏻 నేను ఇంతకన్న ఎక్కువ కామెంటు పెట్టలేను, బెల్లి లలిత అక్క అమరాహే, రమేష్ అన్న నీ గొంతుతో అందరికి లలిత అక్క గురించి చెప్పావు ధన్యవాదములు

  • @BalakrishnaRao-gl6bv
    @BalakrishnaRao-gl6bv 7 месяцев назад +6

    I am from Srikakulam but i love Telangana heroes jai bheem jai lalithakka

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад +5

    ఈ పాట పాడినప్పుడు అన్న హృదయం ఎంత బాధపడిందో. సూపర్ వైనాలా రమేష్ 💪🚩🚩🚩🚩🚩

  • @jsias7277
    @jsias7277 3 года назад +23

    చెమట చుక్కలతో రాసిన పాటకు చెలిమెలో ఊటలాయే...బాగా రాసావు చాల చక్కగా పాడావు బిడ్డ,గాడ్ బ్లెస్స్ యూ నాన

  • @boinisampath6498
    @boinisampath6498 4 месяца назад +10

    అక్క పోరాటం చాలా గొప్పది జోహార్ అక్క

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +7

    పాట చాలా బాగుంది బెల్లి లలితక్క కు విప్లవ జోహార్లు

  • @hussainjilla131
    @hussainjilla131 2 года назад +37

    ఇప్పటికీ నేను ఈ పాటను 200 సార్లు విన్నా

    • @ramuakula3189
      @ramuakula3189 2 года назад +2

      నెను కూడ చూసిన 👍👌👌పాట 👌👌💯🙏🙏🙏🙏

    • @anilkumarchinthakunta3305
      @anilkumarchinthakunta3305 2 года назад +1

      Yes.....nen kuda ennisarlu vinna song ni,Amarulu Ela eppatiki prajala gundello untaru anadaniki e...paata nidharsanam brother

    • @akhilmaidam4426
      @akhilmaidam4426 2 года назад

      Emchedam antav mari

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 7 дней назад

      Yes I am like this song

  • @prabhakargoud4012
    @prabhakargoud4012 Год назад +7

    జోహార్ బెల్లీ లలిత్త అక్క అన్న ఈ పాట చలగుది అన్న🎉

  • @MahenderMasku-p5l
    @MahenderMasku-p5l 10 дней назад +3

    Anna ni gonthulo bathike undi👌👌👌👌

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 3 месяца назад +7

    వైనాలా రమేష్ అన్న సూపర్ 🌹🌹🙏🙏

  • @vskmusicadda4682
    @vskmusicadda4682 3 года назад +5

    బెల్లి లలితక్క గుంరిచి తెలియని వాళ్లకు
    ఇ పాటద్వారా అక్క గారి త్యాగం తెలుస్తుందని భవిస్తూ సూపర్బ్ సాంగ్ అన్నగారు

  • @balagoninaveennaveengoud6920
    @balagoninaveennaveengoud6920 3 года назад +12

    బెల్లి లలిత గురించి తెల్వదు గానీ అన్న ఈ పాటతో తెలవని వాళ్లకి కూడా తెలిసిపోతుంది.. నాకూ తెలిసింది...

  • @sammaiahgonela
    @sammaiahgonela Год назад +6

    ❤ అన్న వై నాల రమేష్ అన్న నీ పాటకు సలాం బెల్లి లలిత అక్క కు జోహార్ జోహార్

  • @kothapallynagesh876
    @kothapallynagesh876 8 месяцев назад +6

    రోజుకి 20 సార్లు విన్న మదిలో నుండి మనసులో నుండి పోట్లే❤

  • @naveenkarri935
    @naveenkarri935 3 года назад +7

    .అలుపెరుగని పాటవే బెల్లిలలితక్క
    . నీ పాటకు ప్రనమిల్లెనే నింగిలో ప్రతి చుక్క

  • @pedamamjeevankumar6122
    @pedamamjeevankumar6122 3 года назад +6

    దుక్కమొచ్చింది అన్న పాట వింటుంటుంటే జోహార్.. బెల్లి లలితక్క

  • @puliravi3366
    @puliravi3366 3 года назад +5

    అప్పుడు లలితక్క గురించితేలియదు.. కానీ పాట వింటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి...ఒక పాట పదే పదే వినాలనిపిస్తుంది...లాల్ సలాం✊✊✊

    • @devarakondaramesh9331
      @devarakondaramesh9331 2 года назад

      ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని ఉండి.

  • @user-xs4po3cl9o
    @user-xs4po3cl9o 2 года назад +7

    అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క.
    నీ పాదాలకు వందనమే బెల్లి లలితక్క..

  • @bokulkrishna4221
    @bokulkrishna4221 Год назад +9

    జై భీమ్ లాల్ సలాం కామ్రేడ్

  • @nenavathdeva9749
    @nenavathdeva9749 2 месяца назад +7

    విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం అక్క❤

  • @Vinay_yadav_9292
    @Vinay_yadav_9292 11 месяцев назад +9

    మన తెలంగాణ అమర జ్యోతి బెల్లీ లలిత అక్కకి వందనాలు

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 2 года назад +15

    ఇంత మంది బెల్లి లలిత అక్క కు జోహార్లు చెప్పారు మరియు లైక్స్ కొట్టారు వినడానికే మాత్రమే పనికి వస్తారా అందరు .... కమ్మూనిస్టు పార్టీ లకు ఒక్కరు కూడా ఓటు వేయరు ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగం మాత్రమే గుర్తుకు చేసుకుంటే మిగిలేది బానిస బతుకులు మాత్రమే 🙏🙏🙏.
    జై నీల్ లాల్ సలామ్ ✊️✊️✊️✊️.

  • @shivakumarlinemenelecdept.2114
    @shivakumarlinemenelecdept.2114 3 года назад +6

    అన్న లలితక్క గురించి చాలా బాగా రాసారు. నీకు వందనాలు చెప్తున్న. మన జీవితాలు ఇంత బాగా ఉన్నాయంటే అది ఆనాటి అమరుల త్యాగమే.... వారిని మనము యాదిలో ఉంచడమే నిజమైన నివాళి. జై తెలంగాణ జై లలితక్క

  • @kommanaresh8406
    @kommanaresh8406 2 года назад +5

    123 సార్లు విన్న supper song జోహార్ బెల్లి లలిత అక్క 😭😭

  • @naveenreddykosanam3966
    @naveenreddykosanam3966 Год назад +17

    ఈ సాంగ్ మన్ననే విన్న ఇప్పుడు డైలీ two టైమ్స్ వింటున్నా

  • @Hanumachowhan
    @Hanumachowhan Год назад +14

    దేశ చరత్రలోనే మనం కొందరు మహిళ పోరాటయోదురాలు గురించి చదివి తెలుసుకున్నాం.కానీ మన రాష్ట్ర గొప్ప గొప్ప మహిళ నాయకుల చరిత్రను తెలుసుకోలేక పోయాం..

  • @narenderbabu4275
    @narenderbabu4275 2 года назад +5

    Anna చాలా బాగా పాడినవు అన్న నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నీ పాట వింటూ ఉంటా అన్న. సూపర్ అన్న

  • @madhuv5732
    @madhuv5732 3 года назад +10

    ఉద్యమాల తొలి పొద్దు--@ వైనాల రమెష్ అన్న గారికి... మెకల భరత్ అన్నగారికి అలగె ఇ పాట కొసం కృషి చెసిన అందరికీ పెరు పేరునా ఉద్యమ వందనాలు....

  • @rameshdayal3163
    @rameshdayal3163 Год назад +8

    నీ నెత్తురు తడిసిన నేలన...మెలకెత్తిన గొంతయి పాడనా .. వహ అద్భుతమయిన సాహిత్యం...

  • @kurumurthysande1175
    @kurumurthysande1175 3 года назад +7

    అన్నా ఈ పాట వింటుంటే నే అక్క ఎంత పోరాట యోధురాలో అర్థమవుతుంది లాల్ సలామ్ లలితక్క

  • @sheep1994
    @sheep1994 3 года назад +4

    ఇలాంటి పాటలు మరేనో పడాలని మనసారా కోరుకుంటున్న అన్న జోహర్ బెల్లిలలితక్క జోహర్ జోహర్

  • @malikarjunanathapuram8474
    @malikarjunanathapuram8474 3 месяца назад +5

    అన్నా మీ యొక్క గొంతు గాన కోకిల తెలంగాణ ఉద్యమం గాన కోకిల

  • @laxmankanaka100
    @laxmankanaka100 2 года назад +11

    జోహార్ బెల్లి లలిత. అక్క కు

  • @peddiraju4205
    @peddiraju4205 2 года назад +6

    జోహార్ లలితక్క... ✊✊
    నువ్వు పాడిన పాట కు సలాం అన్న గారు... అద్బుతమైన లిరిక్స్... 👌👌👌

  • @nareshkalva7643
    @nareshkalva7643 3 года назад +6

    రమేష్ అన్న నీ గొంతు సూపర్ 👍👍👍
    అక్క గురించి పాట పాడినందుకు నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను....🙏🙏🙏