Thalli Naa Velishala Folk Song | Mittapalli Surender Songs | Latest Folk Songs 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Thalli Naa Velishala Folk Song | Mittapalli Surender Songs | Latest Folk Songs 2023
    #Thallinaavelishala #MittapalliSurender #folksongs2023 #onemediaet
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Mittapalli Studio ( One Media Et Private Limited )

Комментарии • 3,5 тыс.

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Год назад +3237

    ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా ఆనందం,అమోఘం.
    స్వచ మైన పల్లె పాట పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు 💐💐💐

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 Год назад +106

      Avunuu

    • @bhupathibobbili7054
      @bhupathibobbili7054 Год назад +46

      పాట అద్భుతం.. కానీ రికార్డింగ్ లో క్లారిటీ లేదు..

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 Год назад +16

      @@bhupathibobbili7054 ఇంతమంది పాడితే అలానే ఉంటుంది

    • @bhupathibobbili7054
      @bhupathibobbili7054 Год назад +9

      @@sahithgottiparthi8598 ఎన్ని గొంతులు కలిసినా..ఎంత ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడినా..ఫైనల్ గా రికార్డింగ్ చేసే ఎక్విప్ మెంట్ ను బట్టే మ్యూసిక్ లో క్లారిటీ ఉంటుంది బ్రో..

    • @NareshDivanam-hp2kl
      @NareshDivanam-hp2kl Год назад +12

      అందరి గాయకులతో పాటకి ప్రాణం పోశారు అని నేను అనుకుంటున్నాను.

  • @Everything_Telugu_official
    @Everything_Telugu_official Год назад +99

    తెలంగాణ ముద్దు బిడ్డలు.... ఏ విషయాన్ని అయినా వక్క పాటతో ముందుకు చెప్పొచ్చు అని మళ్ళీ గుర్తుతెచారు.....సాంగ్ సూపర్ అన్న.....🎉❤

  • @LuckyMadhu-pq9xn
    @LuckyMadhu-pq9xn Год назад +239

    మన కళాకారులందురు ఒక పెద్ద అడవిలో పెద్ద పులి లాగా గర్జించారు😢 సూపర్ అన్నలు super super రా శివ .... జై బీమ్ అందరికి....

  • @akkijanardhangoud7473
    @akkijanardhangoud7473 Год назад +114

    ఈ పాట ఎంత మందికి నచ్చిందో like చేయండి❤️.... 😇💙🥳

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 Год назад +82

    ఇంతమంది యువ కళాకారులను చూస్తుంటే తెలంగాణా జానపదం సురక్షితంగా వుంది అనిపిస్తుంది

  • @akashkedewar
    @akashkedewar Год назад +137

    తెలంగాణ ప్రజలు మరువలేని ఒక పాట... తల్లి ఓ వెలిశాల ♥️♥️🙏🙏🙏

  • @pradeepprad4575
    @pradeepprad4575 Год назад +300

    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    1. తూరుపు దిక్కూన మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు
    దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు
    ఉయ్యాలలుపావు జంపాలలుపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు
    ఎండీన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    2. పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలేత్తి చూపావు ఉదయించమన్నావు
    వేలేత్తి చూపావు ఉదయించమన్నావు
    అన్యాయమన్నాది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    దీనూల కండ్లల్లో పేదోల్ల ఇండ్లల్లో దీపాలు మీరైన సాలుబిడ్డన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    3.పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు
    చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు
    తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు
    పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు
    తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాథించమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    4. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు
    బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు
    అరచేత పెంచావు ఆయూధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు
    సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు
    శత్రువులకేనాడు తలవంచకన్నావు కన్నందుకు తలవంపుతేకన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    హే గునాన గూనానరే గూనానరే గూనాన గూనానరే గూనాన గూనానరే
    గూనానర గూనాన గూనానరే హు
    5. త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు
    నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు
    ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయమన్నావు
    రాజకీయాలను కూలదొయమన్నావు
    ఎర్రా జెండనెత్తి దొరల గుండెపైన దండూతో దండీగ దాడీచేయమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......

    • @gopalgana108
      @gopalgana108 Год назад +12

      మీరు పాడిన ప్రతి పదంలో పాటతో సువర్ణ అక్షరాలు మీ లాంటి గొంతు కలిపి మరో బందీ అయిన మన తెలంగాణ విముక్తి చేయాలని కోరుకుంటున్నా

    • @vdattu9856
      @vdattu9856 Год назад +7

      TQ bro pata mottam rasi pettinandhuku

    • @KarunakarreddyGala
      @KarunakarreddyGala Год назад +3

      🎉❤😊

    • @dumpatiyadagiridumpatiyada4440
      @dumpatiyadagiridumpatiyada4440 Год назад +3

      అన్నా నాకు కూడా సాంగ్స్ పాడటం చాలా ఇష్టం అన్నా ❤🎉

    • @dmm8899
      @dmm8899 Год назад +3

      పాపం బిడ్డ ఎంత కష్టం రాయడానికి

  • @ollamallanaveen3320
    @ollamallanaveen3320 Год назад +674

    ఒక పాటను ఇంత మంది గాయకులు పాడడం ఇదే మొదటిసారి అనుకుంటా అద్బుతం,ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టీ చాలా బాగా పాడారు🙏💐👍👌

    • @maths0909
      @maths0909 Год назад +7

      Malli aa rojulu raavaali. ❤

    • @shivabolka94
      @shivabolka94 Год назад +21

      ✨️వంద స్పీచ్ లు కన్నా ఒక్క పాట ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేస్తుంది.✊ అలాంటిది వందమంది కళాకారులు ఒక్కచోట ఉంటే అక్కడ ఒక్క కొత్త చరిత్ర తిరగరాయబడుతుంది.🔥

    • @anjianji4097
      @anjianji4097 Год назад +2

      Yes

    • @venudarvingtravelingvideos6531
      @venudarvingtravelingvideos6531 Год назад +1

      🙏🙏🙏🙏🫶👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @praveenbollepally1993
      @praveenbollepally1993 Год назад +1

      Super song anna

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Год назад +45

    తల్లి నా వెలిశాల
    నికున్నది చరిత్ర చాలా...
    తల్లి నా వెలిశాల
    నల్లని రెగల్లో ఎర్రని మల్లెలు
    నెత్తురోసుకున్న నెల
    తూర్పు దిక్కున మోదుగుమెక్కల్లో
    దిక్కుల్ని శాసించే శాక్తుల్ని కన్నవు
    ఉయ్యాలలు ఉపావు జంపలలుపావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు
    ఎండిన ఆకుల వెనుపుసల నుండి
    ఆయుధాలు తీసి పొరడమన్నవు....
    2 పడమటి కొండల్లో వాలేటి పొద్దును
    వేలెత్తి చూపవు ఉదయించమనవు
    అన్యాయమనది ఎదిరించమనవు
    న్యాయాన్ని నీ చేత రక్షించమనవు
    వీరుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మిరయ్యా చాలు బిడ్డ అన్నారు

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 Год назад +2

      పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు
      చిల్లిన నీ కండ్లు కన్నీరు దాచవు

    • @sukanyabheemrao8399
      @sukanyabheemrao8399 Год назад +3

      Full song pettu anna

  • @nandueergala7917
    @nandueergala7917 4 месяца назад

    The glory of this song is Fantastic folk singers andaru okedaggara,okka screen lo paaddam kalisi..is sooo beautiful and melodious to us🥰😍🤩🤩🙏🙏🥳🥳 TQ for this wonderful experiment..Mittapally gaaru

  • @rangucreative
    @rangucreative Год назад +33

    నల్లని రెగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల....ఈ లైన్ ప్రతి పల్లె కు హెడ్ లైన్❤...విప్లవ అభివందనాలు తెలంగాణ కళాకారులకు....

  • @gaddamsrikanthjaiswal5974
    @gaddamsrikanthjaiswal5974 Год назад +51

    ఈ పాట విన్న కొద్ది ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది గాయకులకు అందరికీ నాయొక్క పాదాభివందనాలు మిట్టపల్లి సురేందర్ అన్నకు ధన్యవాదాలు❤❤

  • @pnrstudiosbynaresh9316
    @pnrstudiosbynaresh9316 Год назад +179

    నా ప్రాణ స్నేహితుడు రాంబాబు పాడిన "తల్లీ నా వెలిశాల" పాట అద్భుతమైన విజయం సాధించింది.
    "రాము నీ నోటి నుండి జాలువారే ప్రతి మాట, ప్రతి పదం ఒక్కొక్క అగ్ని కణం లాంటిది.

    • @LAVUDIYAAshok
      @LAVUDIYAAshok Год назад +2

      Rambabu contact number evvu anna okka song padali

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Год назад +393

    వెలిశాల గ్రామంలో పుట్టినవారు ఎంత అదృష్టం చేసుకున్నారు అన్న..... 👌👌👌

    • @Deccan926
      @Deccan926 Год назад +14

      మాది వెలిచాల రామడుగు మండలం కరీంనగర్ జిల్లా

    • @OkaSamanyudu
      @OkaSamanyudu Год назад +5

      ఇంతకు ఈ పాట ఏ వెలిశాల గ్రామం లోది

    • @Deccan926
      @Deccan926 Год назад +4

      @@OkaSamanyudu ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ది

    • @neerajabandi1474
      @neerajabandi1474 Год назад +1

      District enti Anna velishal dhi

    • @mahenderverpula798
      @mahenderverpula798 Год назад +1

      @@Deccan926Mandalam?kodakndla?

  • @achemahesh7268
    @achemahesh7268 Год назад +234

    ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు దీసి పోరాడ మన్నావు ...నీ పాటకు సలాం..... ఎంతో లోతైన అవగాహన ఉంటేనే ఇంతటి సాహిత్య సంతకం చేయగలరు అన్న గారు... అభినందనలు

  • @zuheebmd8368
    @zuheebmd8368 Год назад +70

    వెలిశాల గ్రామం మీ అందరికీ రుణపడి ఉంటుంది. జై భీమ్ జై తెలంగాణ.

  • @Ravi-bt2yj
    @Ravi-bt2yj Год назад +67

    బహుజన గాయకులు అందరికీ కళాభివందనం జై భీమ్✊🤝❤️

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Год назад +1979

    రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణo🔥🔥 అన్న సాంగ్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ వున్నారు👍👍 ఈ సాంగ్ చరిత్ర సృష్టించింది ఒక్కప్పుడు ❤❤

  • @yadhagiriyatham9511
    @yadhagiriyatham9511 Год назад +12

    తల్లి నా తెలంగాణ(వెలిశల)...నికున్నది చరిత్రా చాలా...మిట్టపల్లి అన్నా,❤చాలా బాగుంది సాంగ్

  • @elthurishankar5387
    @elthurishankar5387 Год назад +60

    మిట్టపల్లి నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం.అద్భుతంగా పాడిన యువ గాయకులకు వందనాలు.
    జై భీమ్ లతో.

  • @bhaskar8235
    @bhaskar8235 Год назад +11

    ఈది మన దళిత స్వరం అంటే 🙏🙏🙏🙏🙏🙏🎁🎁🎁🎁🎁💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤝🤝🤝🤝🤝🤝🤝💪💪💪💪💪💪💪🐅🐅🐅🐅🐅🐅

  • @veeresh970
    @veeresh970 2 месяца назад +1

    అద్భుతం నిజంగా❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srikanthchervugattu
    @srikanthchervugattu Год назад +5

    వెలిశాల గ్రామం చేసుకున్న పుణ్యం మిట్టపల్లి జననం। ఇరవై ఏండ్ల ఈ పాట మళ్లీ పునరుజ్జీవనం పొందింది। త్యాగాల కాగితం మరణాల సంతకం వెలిశాల జీవితం। ఓక్కో చరణం చేయమంటుంది రణం। సురేందరన్న నువ్వో పాటల పూదోట । వీ పాటకు నా కలం ✍🏻సలాం చేస్తుంది

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes Год назад +27

    అన్న ఈ పాట లో సాహిత్యం, అర్థాలు , అర్థం చేసుకొని వింటుంటే నా వళ్ళు పులకరిస్తుంది..... మీరందరూ ఏకమైతే అంబేద్కర్ కలలు కన్న రాజ్యం పక్క వస్తది అన్న....జై భీమ్

  • @nareshkondabathini5734
    @nareshkondabathini5734 Год назад +30

    తెలంగాణ ఉద్యమంలో విన్నటువంటి పాట మళ్లీ ఇప్పుడు వింటున్నాం...🥰
    వాస్తవానికి తెలంగాణ చరిత్రని మరచిపోయేలా, సామాన్య ప్రజలకి ఇబ్బందికరంగా నేటి పాలనా ఉన్నది....
    మల్లి ఒకసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితికి తెలంగాణ చేరింది....
    ఈ పాటతో ఉద్యమం మొదలయ్యింది అనేలా వున్నది.....
    గొప్ప గాయకులు మీకు......🙏🙏🙏

  • @shiluverudevender1359
    @shiluverudevender1359 Год назад +28

    అన్న మి పాటలు అద్భుతం
    అంత మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ❤

  • @rambaaki
    @rambaaki Год назад +17

    20 ఏళ్ల కిందట వచ్చిన పాట ఇప్పుడు ఇంత మంది కళాకారులతో మన ముందుకు రావడం చాలా సంతోషం. పోరాట స్ఫూర్తితో వచ్చిన "వెలిశాల" పాట ప్రతీ గుండెలో నిలిచిపోయింది 🚩 Thanks to మిట్టపల్లి సురేందర్ అన్న.......
    FROM: బాకి 😊

  • @thalpunoorigopal6055
    @thalpunoorigopal6055 Год назад +17

    💐ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా గర్వంగా ఉంది మీ అందరికి చాలా కృతగణతలు 🙏🙏🙏❤️❤️❤️

  • @sathishmanthena789
    @sathishmanthena789 Год назад +11

    పాట తో సమాజాన్ని మేల్కొనేలా చెయ్యొచ్చు , పాటకి ప్రాణం పోసి ప్రజలను చైతన్య పరుస్తున్నారు ఈ పాట పాడిన అందరికీ నా జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennu1994
    @vennu1994 Год назад +40

    పాట చాల అద్భుతం రాసిన వారికి పాడిన వారికి నా వందనాలు వందనాలు

  • @katravathvinod3742
    @katravathvinod3742 Год назад +7

    నిజముగా ఈ పాట చాలా బాగుంది అన్న ..ఈ పాట వింటుంటే మనం పలెలో పుట్టినందుకు గర్వపడాలి ...మీ వెలిషలా గ్రామం గురించి ఒక చరిత్ర తిరగ రాసింది ....మీ అందరి voice కూడా చాలా బాగుంది
    జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @anilnarapaka575
    @anilnarapaka575 Год назад +80

    తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరంతో పాటు తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు అటు విప్లవ ఉద్యమాలు ఇటు తెలంగాణ ఉద్యమాలు జోహార్ తెలంగాణ అమరవీరులకు

  • @dsammaiah6835
    @dsammaiah6835 Год назад +157

    ❤ అద్భుతంగా పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న కళాకారులు అందరూ కలిసి పాడిన పాట కళాకారుల అందరికీ ధన్యవాదములు మీ తెలంగాణ ప్రజానాట్యమండలి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య

  • @drajashekhar7050
    @drajashekhar7050 Год назад +37

    మీ పాట కు వేలకోట్ల వందనాలు 👌🙏🙏🙏 మిట్టపల్లి గారికి పాదాభివందనాలు 👍❣️❣️

  • @devilalofficelcinima9931
    @devilalofficelcinima9931 Год назад +12

    ఈ పాట వినంత సేపు గుస్ భమ్స్ వచ్చాయి బ్రదర్స్ ఎంత సూపర్ గా ఉంది అంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది నిజంగా👌👌👌 సూపర్ సూపర్ 🔥🔥థాంక్యూ అందరికి ఇంత మంచి పాట పాడినందుకు 🙏🙏🙏

  • @shekarvirat4279
    @shekarvirat4279 Год назад +8

    రాంబాబు అన్న మీ నోట ఏ పాట పాడిన విన్నకొద్ది వినాలనిపిస్తుంది. 👌👌👌👌🤝

  • @SrinivasNampally-se9ey
    @SrinivasNampally-se9ey Год назад +2

    పల్లె వాసనతో కూడిన పదాలు.. రాయడం...రచయిత విజ్ఞానానికి ఒక దర్పణం... వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు..👌👌👌

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 Год назад +16

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏 సూపర్ సాంగ్ ❤❤

  • @mamindladinesh4210
    @mamindladinesh4210 Год назад +6

    తల్లి నా వెలిశాల....
    నికున్నది చరిత్ర చాలా..
    నల్లని రెగల్ల ఎర్రని మల్లెలు
    నేతురోసుకున్న నెలా..
    తల్లి నా వెలిశాల..
    తూరుపు దిక్కున మోదుగ మొక్కల్లో
    దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నవు
    ఉయ్యాలలో ఉపావు జంపలలు ఉపావు
    ఉద్యమాల ఉక్కు బువ్వను పెట్టావు
    ఎండిన ఆకుల వెనుపుసల నుండి
    ఆయుధాలు తీసి పోరాడమన్నవు
    పడమటి కొండల్లో వలేటి సూర్యుణ్ణి
    వేలెత్తి చుపావు ఉదయించమన్నవు
    అన్యాయమన్నది ఎదురించమన్నవు న్యాయాన్ని ని చేత రక్షించమాన్నవు
    దీనుల కండ్లల్ల పేదల ఇండ్లల్ల దీపాలు
    మీరైనా చాలు బిడ్డ అన్నావు
    పచ్చని పైరుల్ల వెచ్చని నెత్తురు
    చిందిన ని కంట కనీరుదచవు
    తడి ఆరిపొనట్టి మరకల్ని చుపావు
    పోరులో త్యాగాలు తొలి మెట్టన్నవు
    తెలుసుకోమన్నవు
    తెలుసుకోమన్నవు పేదొల్ల
    రాజ్యాన్ని సాడించమన్నవు
    దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల
    బతుకు దెరువు లేక బడరు పంపావు
    అరచేత పెంచావు ఆయుధాన్నిచావు
    సరిహద్దు సేవల్లో సగిపొమ్మన్నావు
    శత్రువులకు ఏనాడూ
    తలవంచకన్నావు
    కన్నందుకు తలవంపు తేకన్నవ్
    త్యాగాల కాగితం మన నెల సంతకం
    నీ గుండె గొంతులో చదువుకొమ్మన్నవు
    ఉద్యమం ఏనాడూ ఒడిపొదన్నవు
    రాజకీయాలను కులదోయిమన్నవు
    ఎర్రజెండా ఎత్తి దొరల గుండెపై
    దండుతో దండిగా దాడి చేయమన్నవ్
    తల్లి నా వెలిశాల.....

  • @ravindra9133
    @ravindra9133 Год назад +4

    నాకూ COMMUNISM అంటే నచ్చక పోయిన ..... మీ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న......
    కూర్చిన ప్రతి పదంలో తెలుగు సాహిత్యం. 👌👌👌👌

  • @banothvasundar3100
    @banothvasundar3100 Год назад +8

    ఇంత గొప్ప గాయకులు ఇంత గొప్ప రచయితలు ఉన్నా మన తెలంగాణ లో నేను నా జన్మ ధన్యం గాయకులు మరియూ రచయితలు మీ యొక్క గళాన్ని మరియు కలాన్ని పదును పెట్టె రోజు వచ్చింది

  • @MalleshAmmacreations161
    @MalleshAmmacreations161 Год назад +26

    ఈ పాట ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు విన్న వాలు ఒక లైక్ వేసుకోండి

  • @nagarajulingamalla9013
    @nagarajulingamalla9013 Год назад +1

    Chala chala bagundhi e song ok 100000 vinnanu anni sarlu vinna malli vinnalanipistundhi pata padinavarindhari na yokka dhanyavadhalu ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏supar supar

  • @singermothilalbanjara4639
    @singermothilalbanjara4639 Год назад +112

    అద్భుతమైన పాటని అందించిన మన కళాకారులకి ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉

  • @rayala1280
    @rayala1280 Год назад +39

    రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణం 🔥🔥
    కథం తొక్కిన యువ కళాకారులు ...... తల్లి నా వెలిశాల పాట ......,💐💐💐

  • @machaprabhakar1084
    @machaprabhakar1084 Год назад +6

    అన్నలు మీ అందరికీ నమస్కారములు ఇంత గొప్ప పాట పాడినందుకు ధన్యవాదములు అన్నలు 🙏ఈ పాట ఎన్నిసార్లు విన్నా మీ అందరి గొంతు వినాలని ఉన్నది మట్టిలో మాణిక్యంలా మీరు అందరు విప్లవ వీరుల అనిపిస్తున్నారు 🙏🙏💐💐

  • @maccharlamohan2296
    @maccharlamohan2296 Год назад +34

    ఈ పాటను రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నగారికి మరియు ఈ పాటను పాడిన సింగర్స్ కి నా వృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 Год назад +269

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికీ నాయొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిట్ట పల్లి సురేందర్ సార్. జై భీమ్ జై జై భీమ్ సార్.✊✊✊

  • @mrajesh7996
    @mrajesh7996 11 месяцев назад +3

    All are singing very superb...
    You are all singars...
    My best wishes all of you

  • @ShahrukhShaikh-kn8xz
    @ShahrukhShaikh-kn8xz Год назад +132

    కధం తోక్కిన యువ కళాకారులు... తల్లి నా వెలిశాల.... పాట ❤
    విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    #20anniversary
    Surendar Mittapally....🤩✊

  • @swapnanallolla6425
    @swapnanallolla6425 Год назад +4

    అద్భుతం అమోఘం ఎంత చక్కని పాట... అందరు ప్రాణం పెట్టి పాడారు... 👌👌👌 మీ అందరికి అభినందనలు 🙏🙏

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz Год назад +22

    తల్లి నా వెలిశాల
    నికున్నది చరిత్ర చాలా...
    తల్లి నా వెలిశాల
    నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు
    నెత్తురోసుకున్న నేల
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    తూరుపు దిక్కున మోదుగుమొక్కల్లో
    దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు
    ఉయ్యాలలుపావు జంపాలలూపావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు
    ఎండిన ఆకుల వెన్నుపూసల నుండి
    ఆయుధాలు తీసి పోరాడమన్నావు.....
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    పడమటి కొండల్లో వాలేటి పొద్దును
    వేలెత్తి చూపవు ఉదయించమన్నావు
    అన్యాయమనది ఎదిరించమన్నావు
    న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    దీనుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు
    చిల్లిన నీకంట్లో కన్నీళ్లు దాచావు
    తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి
    పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు
    తెలుసుకొ మన్నావు తలచుకొ మన్నావు
    పేదోల్ల రాజ్యాన్ని సాదించమన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కి పంపావు
    అరచేత పెంచావు ఆయుదాన్నిచ్చావు
    సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు శత్రువులకేనాడు తలవంచకన్నావు
    కన్నందుకు తలవంపు తేకన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    త్యాగాల కాగితం మరణాల సంతకం
    నీగుండె గొంతుతొ చదువుకొమన్నావు
    ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు
    రాజకీయాలను కూలదొయమన్నావు
    ఎర్ర జెండానెత్తి దొరల గుండెపైన
    దండుతొ దండిగా దాడిచేయమన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నేల

  • @mchandu-en2vt
    @mchandu-en2vt Год назад +332

    మా ఊరు గురుంచి ఇంత మంది కళాకారులు పాట పడుతుంటే ఎంత గర్వాంగా ఉందొ మీ కళాకారులుకు నిజంగా పాదాభి వందనాలు

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 Год назад +11

    నల్లాని రేగళ్ళ ఏర్రాని మల్లెలు నెత్తురోసుకొన్న నేల....👌👌👌👌👌
    తల్లీ నా వెలిశాల....
    నీకున్నది చరిత్ర చాలా....❤❤❤
    ఎంత బాగున్నాయి ఆ లిరిక్స్.... #మిట్టపల్లి సురేందర్ అన్న
    అందరూ మనసు పెట్టి పాడారు బ్రదర్స్and సిస్టర్స్.....🎉🎉

  • @rkmudhira
    @rkmudhira Год назад +6

    అమ్మ ఒడిలో కూర్చొని పెరుగన్నం తిన్నంత కమ్మగా ఉంది 😊😊ఈ పాట నేను రోజుకు పది సార్లైనా వింటాను ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో గుర్తులేదు❤❤

  • @shyamcharanb2799
    @shyamcharanb2799 Год назад +124

    కన్న ఊరు కోసం...కన్న తల్లి లాంటి పాటా రాసి వెలిశాల గ్రామా చరిత్రను ప్రపంచానికి చాటిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కెరటం మా మిట్టపల్లి సురేందర్ అన్న కు హృదయపూర్వక శుభాకాంక్షలు....❤

  • @VENKATNani-k2x
    @VENKATNani-k2x Год назад +37

    అన్నాలు ఏంటన్న❤👌🏻ఒక 100 సార్లు చొడోచున్న ఇప్పటికీ నా కూతురు తో 1 year 6months ఉంటది మీ పాట పెడితేనే ఒకే లేదంటే మకు ఉన్నదే ఈగ 🙏🏻🙏🏻

  • @srivally7181
    @srivally7181 Год назад +3

    చాలా చాలా బాగారసారు పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి సూపర్ super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏🙏🏼🙏🏼🙏🏼

  • @laxmanindarapu4397
    @laxmanindarapu4397 Год назад +11

    మన టైగర్ రాసిన ఈ పాట అద్భుతంగా ఆలపించిన గాయకులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు❤

  • @katravathvinod3742
    @katravathvinod3742 Год назад +6

    చివరి చరణం వీంటే goosebumps వస్తాయ్ అంత బాగుంది

  • @surendar_singh_mourya
    @surendar_singh_mourya Год назад +2

    మిట్టపల్లి అన్న నీకు శతకోటి వందనాలు పెట్ట దలచుకోలేదు..🙏🙏 నీకు అంత మంచి పాట రాయమని ఎవరు అడిగినారు అన్న, నీకలంకు ఏం పనింలేదా, స్వఛ్చమైన పల్లె లాంటి నీ మనసుకి వేరే ఆలోచన లేదా..? ఇంతమంది మహా గొప్ప గాయకులు లాంటి మహోత్తర గాయకులతో పాడించడం అవసరమా.. ఒక్కక్కరు పాడుతుంటే చెవుల్లో తేనె పోసుకొని, పల్లె అందాలు గుర్తుకొచ్చి గుండె నాట్యం ఆడుతున్నట్లు నీకు చేయమన్నామా..? ఎందుకు అన్న మా మనసుల్ని దొచుకుంటావు, మా మనసుతో ఆడుకుంటావు..😢😢 పో అన్న నీకు వందనాలు పెట్టను నేను..❤❤ అన్నా...............................................................ఒక్క సారైనా నిన్ను కలవాలి, నీ పాటని నీ ఎదురుగా పాడాలి అని ఉంది.. 💞💞🫂🫂🥹🥹😭😭🙏🙏

  • @gaddamupendar9062
    @gaddamupendar9062 Год назад +3

    ఎక్సలెంట్ మ్యూజిక్ భారత్ కుమార్ గారు. తెలంగాణ జానపద లో ను గుర్తు చేయిసినారు మిట్టపల్లి సురేందర్ అన్న గారు లిరిక్స్ సూపర్ 👍✊✊

  • @SureshSuresh-os2mf
    @SureshSuresh-os2mf Год назад +4

    ని పాట కి వందనాలు అన్న ఈ పాట వింటే రోమాలు వస్తున్నాయి 🙏🙏ధన్యవాదములు 💐💐

  • @pranayanagarapu3258
    @pranayanagarapu3258 Год назад +6

    అద్భుతమైన స్వరకల్పన అత్యద్భుతమైన సాహిత్యం మధురంగ ఆలపించిన గాయకులు మీ అందరికీ హృదయ పూర్వక వందనాలు

  • @shekarshekarss6960
    @shekarshekarss6960 Год назад +7

    రాంబాబు అన్న instagram లో పోస్ట్ చేసినప్పుడు విన్న అన్న ఈ సాంగ్ , అప్పుడే అనుకున్న Definetly గా ఈ సాంగ్ 100 % super super హిట్ అవుతుంది

  • @kashiscommerce2048
    @kashiscommerce2048 Год назад +50

    తెలంగాణ సాహిత్యం ఒక అద్భుతం...
    తెలంగాణ గాయకులు మరో అద్భుతం...
    మన పాటకు వందనం...
    మన ఎర్ర జెండాకు వందనం...

  • @spcaptures4020
    @spcaptures4020 4 месяца назад +2

    తల్లి నా వెలిషాల కంటే
    తల్లి నా తెలంగాణ అని పెట్టి ఇంకొక సాంగ్ పండండి,
    అప్పుడు ఆ పాటే తెలంగాణ రాష్ట్ర గీతం అవుతుంది.
    కచ్చితంగా.

  • @pothugantipraveen8998
    @pothugantipraveen8998 Год назад +7

    ప్రతిఒక్కరూ ప్రాణం పెట్టి పాడారు అన్నలు. హ్యాట్సాఫ్...🙏

  • @chennaboyinasaiganesh853
    @chennaboyinasaiganesh853 Год назад +44

    ఇంత గొప్ప పాటని ప్రేక్షకులకి అందించిన అన్నలు కళాకారులు అందరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు ✊🔥🔥🙏🙏🙏🌹

  • @prsonnnancy_nethan4851
    @prsonnnancy_nethan4851 11 месяцев назад +1

    యువ గాయకులందరిది వెలిశాల గ్రామమేనా బ్రదర్...
    చాలా అద్భుతం, చాలా గొప్ప పాట పాడిని అందరికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @sathishkumarsai6375
    @sathishkumarsai6375 Год назад +13

    రాంబాబు అన్నకు ఉద్యమాభివందనాలు అన్న జై భీమ్ ✊🖋️📘✊✊ జై ఇన్సాన్ ✊✊

  • @vidyasagar4220
    @vidyasagar4220 Год назад +5

    Adbuthamina song exellent singers

  • @krishnachenchala4422
    @krishnachenchala4422 10 месяцев назад +1

    Great writer మిట్టపల్లి సురేందర్ అన్న❤

  • @babuaeda1615
    @babuaeda1615 Год назад +63

    అద్భుతం.... Wow... ఇంత మంది నోటా పలికిన ఈ పాట అమోఘం... సురేందర్ అన్న... సూపర్బ్... లిరిక్స్..
    ఒకటి కన్నా ఎక్కువసార్లు విన్నోళ్లు... Like వేసుకోండి

  • @shivanyaadimalla
    @shivanyaadimalla Год назад +15

    Those lyrics reflects The Spirit Of Telangana Movement✊
    Thanks To All The group Brother's & Sister's❤❤
    To Gave this amazing Song 🙏🙏

  • @kumbalarajesh4120
    @kumbalarajesh4120 11 месяцев назад +1

    Super annalu

  • @yanagandulasanthoshkumar2578
    @yanagandulasanthoshkumar2578 Год назад +15

    అందరూ చాలా బాగా పాట పాడినారు పాటకు జీవం పోసి నారు ఇంత గొప్ప కళాకారులు ఉన్న మన తెలంగాణ రాష్ట్రం

  • @sathishakkapaka6223
    @sathishakkapaka6223 Год назад +79

    ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రాయాలని చరిత్రలోనే నిలిచిపోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @ashokthogari8901
    @ashokthogari8901 Год назад +1

    👌👌👌👌👌1st time this group Song,Singer gd Singing
    And Super lyrics from Mittapalli
    Best Music Compose this Song

  • @vijaymekala2025
    @vijaymekala2025 Год назад +24

    మాటలు లేవు అన్నలు
    ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BellapuramStudio
    @BellapuramStudio Год назад +4

    Mittapalli Anna Team 5M Soon Adv. CONGRATULATIONS 🎉🎉🎉

  • @rekulapallyramulu3757
    @rekulapallyramulu3757 Год назад +4

    చాలా మంచిగా పాడారు అన్నగారు మీ అందరికీ జై భీమ్

  • @nagarajumamidipally3140
    @nagarajumamidipally3140 Год назад +25

    ఈపాట రాసిన వారికి పాడిన వారికి నా యొక్క ధన్యవాదాలు

  • @mbvlogs6282
    @mbvlogs6282 Год назад +2

    అందరికీ జై భీమ్ కళాకారులందరూ బహుజన ఉద్యమంలో దూకి బహుజన రాజ్యాధికారం సాధించాలి జై భీమ్ జై భారత్

  • @sathishpagilla837
    @sathishpagilla837 Год назад +59

    ఒక్కొక్కరు ఒక్కో చరణం తో అదరగొట్టారు అన్న... తెలంగాణ జానపదాలు ప్రపంచానికే అధ్బుతం అన్న.....🤝🤝🤝

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Год назад +10

    నా జిందగీ లో 2-3 డేస్ లో సామాజిక గీతాలలో ఇదే బెస్ట్ అన్నా జై భీమ్ సోషల్ మీడియా మొత్తం ఉపేసింది.... మరియు ఈ పాట దేశం లొనే అతి ఎక్కువ యూత్ అడిక్ట్ అవుతాది పక్క ఎం అక్షరాలు... ఎం మ్యూజిక్.. ఎం వాయిస్ 🙏🙏🙏👏👏👏రియల్లీ నీల్ లాల్ సలామ్ లు అందరికి మరియు మిట్టపల్లి అన్నా కు ప్రత్యేక జై భీమ్ లు సెల్యూట్ నిజామాబాదు జిల్లా తడపాకల్ గ్రామం నుండీ ఈ కామెంట్ ✊✊✊✊✊

  • @djbharathdjnani5142
    @djbharathdjnani5142 Год назад +4

    🌷🌷🎧🎧ఈ పాట ఎన్నిసార్లు విన్నా మనసుకు చాలా హాయిగా ఉంది అందరు గాయకులు చాలా బాగా మనసు పెట్టి పాడారు ఇలాంటి ఉద్యమ పాటలు మాకు అందించాలని మిట్టపల్లి సురేందర్ అన్నను కోరుతున్నాను🌷🙏

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 Год назад +37

    అన్న పాట పూర్తిగా వినకుండానే ఒళ్ళు పులకరిస్తోంది అన్న...ధన్యవాదాలు 🙏🙏

  • @manojkongala909
    @manojkongala909 Год назад +22

    ఇంత గొప్ప పాట రాసిన సురేందర్ అన్న కి నా శుభాకాంక్షలు........ నాకు ఇష్టమైన రచయిత సురేందర్ అన్న....

  • @sureshpawankalyan3364
    @sureshpawankalyan3364 Год назад

    What a song Mittapali Suendhar AnnA 💙💐

  • @satyamdandem1418
    @satyamdandem1418 Год назад +5

    Hats off to VELISHAALA TEAM🎉🎉🎉..proceed with your singing world ❤❤❤❤

  • @ravindarmailaram5700
    @ravindarmailaram5700 Год назад +54

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🎉🎉మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ప్రత్యేక ధన్య వాదములు 🎉🎉🎉

  • @balakrishnasellibalakrishn3710
    @balakrishnasellibalakrishn3710 Год назад +1

    Nice

  • @rockstarsrinivas5143
    @rockstarsrinivas5143 Год назад +34

    కాలాకారులందరికి కాలాభివందనాలు ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయ్🔥🔥🔥🔥🔥✊✊✊ నేను ప్రతి రోజు ఈ సాంగ్ 10 సార్లు కన్నా ఎక్కువ వింటూంటా ఎంత విన్న వినాలి అనిపిస్తుంది

  • @ramuyadavmekala6378
    @ramuyadavmekala6378 Год назад +33

    నా తల్లి తెలంగాణ మట్టి లో పుట్టిన మనిక్యాలకు అభినందనలు తల్లి నా తెలంగాణ నీకు ఉన్నది చరిత్ర చాలా 🚩🚩🙏🙏

  • @KingKing-lj8hn
    @KingKing-lj8hn Год назад

    Thalli naa velishyala song super ani cheppadam chaala santosham. Ee song lo music, lyrics, vocals anni baaga sync ayyayi. Ee song ni vinna tarvatha, naa manasulo oka positive vibe vachindi. Ee song ni compose chesina music director ki, raasina lyricist ki, paadina singers ki naa abhinandanalu.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @venuchinnachittibhuthkuri1258
    @venuchinnachittibhuthkuri1258 Год назад +23

    ఒక పాట తో తెలంగాణా పల్లెల చరిత్ర చూపించావు సురేందర్ అన్న నీ కలానికి అలాగే పాట ఆలపించిన అన్నలందరికీ.. 🙏🙏

  • @ponnalasagar6990
    @ponnalasagar6990 Год назад +4

    ఇంత మంచి పాటను మాకు అందించినందుకు కృతజ్ఞతలు 👏⚡

  • @jarplacharanteja7141
    @jarplacharanteja7141 8 месяцев назад +1

    Super song anna

  • @nagarajuputtapaka5722
    @nagarajuputtapaka5722 Год назад +4

    అద్భుతమైనటువంటి గానం from dharmraj Yadav Anna fans 😊