Janapada Remix Songs - Kancheregi Theepivole Lachumammo - Folk Songs - JUKEBOX

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 978

  • @prabhakarprabhakar7515
    @prabhakarprabhakar7515 7 месяцев назад +121

    2024లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nalagatinagu9010
    @nalagatinagu9010 8 месяцев назад +94

    2024 లో కూడా ఈ పాటని వినేవాళ్ళు ఒక like వేసుకోండి❤❤👍👍👍

  • @chinnasubbaiah2816
    @chinnasubbaiah2816 5 лет назад +618

    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
    వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
    నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
    మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
    వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
    నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
    కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
    పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
    పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
    ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన...
    అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
    ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
    నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
    దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
    నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //
    ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
    నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
    ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... //

  • @గౌన్లోళ్ళపోరడు
    @గౌన్లోళ్ళపోరడు 9 месяцев назад +29

    2024లో కూడా వినే వాళ్ళు ఎంత మంది pls like me

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Год назад +141

    2023 లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటునారు👌👌👍👍చాలా బాగా అనిపిస్తుంది వింటున్నప్పుడు❤

    • @kammariveeragiri7907
      @kammariveeragiri7907 11 месяцев назад +5

      Yaaaa ... ❤its true..❤

    • @gandlasriram9035
      @gandlasriram9035 29 дней назад

      2024

    • @nareshnellikanti2841
      @nareshnellikanti2841 20 дней назад

      2024 వింటున్నాం మిత్రమా పల్లె పాటలకు వున్న గొప్పతనం అలాంటిది

  • @rinkurj4465
    @rinkurj4465 5 лет назад +45

    నా జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు ఉన్నాయి అంటే అది ఈ పాట విన్న క్షణాలు మాత్రమే...
    మనసుకు ప్రశాంతతని ఇచ్చి , బాధలన్నింటినిని దూరం చేస్తూ చాలా చక్కగా వివరించారు....
    (#ఆలిసి నీవు కునుకు పడితే లాచ్చువామ్మో .... ఆ ఎండకడ్డాం తెప్పలోస్తాయే లచ్చువమ్మ)
    ఇలా ఈ ఒక్క పదమనే కాదు ప్రతి ఒక్కటీ చాలా చక్కగా వివరించారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Hari-v1d
      @Hari-v1d 3 месяца назад

      🌹super reply
      Sir

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 4 года назад +434

    అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు..నచ్చినవాళ్ళు ఓ లైక్ వేసుకోండి పాటకు..😍😍

  • @srinugoud4857
    @srinugoud4857 3 года назад +124

    పాటలకు ప్రాణం పోస్తూ రాసేటి
    నా తెలంగాణ బిడ్డ
    గోరేటి వెంకన్న గారికి పాదాభివందనం
    చేస్తూ....

  • @sclc3549
    @sclc3549 5 лет назад +180

    💐💐💐💐💐💐నేను మేకలు మేపడనికి పోయునపుడు ,,వాటి వెంబడి,తిరిగి, అలసిపోయునపుడు ,ఒక చెట్టు క్రింద వాటిని నిలిపేవాని,వాటికి ఈ పాటను వినిపిస్తుడే వాడ్ని ,అలసి నీవు నిద్ర పెతే నాచుట్టు పడుకొనేవి ,,మేకలు ,,,i love సాంగ్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Shooting0219
    @Shooting0219 4 года назад +20

    కొన్ని వందల సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్ పాట

  • @chinthalyrics8717
    @chinthalyrics8717 7 лет назад +106

    అద్భుతం..పాట సాగిన పది నిమిషాలు చాలా ప్రశాంతంగా అనిపించింది..వెంకన్న, తెలంగాణ గర్వించదగ్గ ఒక గొప్ప రచయిత

  • @sampathsherlock1069
    @sampathsherlock1069 Год назад +2

    వెండీ మెరుపుల నవ్వు నీదే లచుమమ్మో ,......హో ఓ ఓ ఓ. నీదిఎంతసక్కని రూపమే లచుమమ్మ

  • @prasadsathurisp2341
    @prasadsathurisp2341 3 года назад +145

    ఇప్పటికి 1000సార్లు వినొచ్చు 💞

  • @mallabhaskararao375
    @mallabhaskararao375 Год назад +2

    Very nice Anna chala Baga paderu

  • @suryanandamtollywood1871
    @suryanandamtollywood1871 3 года назад +28

    చాలా superb గా ఉంటుంది ఈ పాట... బాధలో వున్నపుడు వింటే నా మనస్సు తేలిక అవుతుంది ❤❤❤

  • @laxmanlaxman5292
    @laxmanlaxman5292 3 года назад +16

    చాలా చాలా అధ్బుతం ... ❤️❤️❤️బాగుంది పాట ...

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 лет назад +5

    నా చిన్నప్పుడు ...,మా దగ్గర వున్నా dvd ప్లేయర్ లో ఎప్పుడూ ఇవే జానపదాలు వినేవాళ్ళము 😍😍 writer కి singers థాంక్స్ 🙏🙏.... ఇలాంటి పాటలు &మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ రావడం కష్టం ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నకూడా వినాలనిపిస్తుంది 👍👍👍

  • @raviprakashmamidi1020
    @raviprakashmamidi1020 5 лет назад +13

    పాట వింటుంటే లచ్చుమమ్మా పక్కనే మనం ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఎంత బాగా పడారో అంతకంటే గొప్పగా రాసిన మా అన్న గోరేటికి పాదాభివందనం💐💐💐

  • @kammariveeragiri7907
    @kammariveeragiri7907 11 месяцев назад +3

    Such a beautiful voice... ❤lyrics ossum sir...💐💐🥰✨🥰 superbbbbbbbbbbbbb.......👌👌👌👌👌👌👌

  • @b.balu.2744
    @b.balu.2744 Год назад +3

    ఎలా పడతారు అన్నయ్య ఇలాంటి సాంగ్స్ చాలా చక్కగా చాలా చాలా బాగుంది అన్నయ్య ఈ సాంగ్ రాసిన వారికి పాడిన అన్నయ్యకు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !!🙏🙏🤝🤝

  • @srinivasdappu6136
    @srinivasdappu6136 18 дней назад +1

    2024లో సాంగ్ వింటున్న శీను, సాంగ్ సూపర్ సూపర్.

  • @nagugudidala7982
    @nagugudidala7982 6 лет назад +38

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

    • @BADKINIVENKATESH
      @BADKINIVENKATESH 4 года назад

      Nagu Gudidala ruclips.net/video/Hoo2vdGoI2I/видео.html

  • @erpabalaji4980
    @erpabalaji4980 4 года назад +5

    గోరెటి. వెంకన్నగారు కి పాదాభివందనం.. వందేమాతరంగారికి వందనాలు..తెలుగు భాషను పాట రూపములో బతికిస్తున్నారు..

  • @akshayaharika4372
    @akshayaharika4372 4 года назад +4

    అన్న మీ గొంతులో అమృతం.ఉంది అన్న మీరు వందేళ్లు ఇలాగే మంచి జానపద పాటలు పడాలి

  • @Eswar68500
    @Eswar68500 27 дней назад +2

    2024 lo evaraina vintunnara

  • @bjlaxmanbjlaxman6482
    @bjlaxmanbjlaxman6482 2 года назад +11

    పాటకు ప్రాణం పొసే మన తెలంగాణ బిడ్డ మన గోరేటి వెంకన్న గారికి నా యొక్క 🙏🙏🙏🙏🙏లు ఈ పాట మా అమ్మ గారు అయినా 🌹🌹లక్ష్మమ్మ గారికి అంకితం అయినట్టు ఉంది 🌹🌹🌹అమ్మ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @RaviKorrapolu
    @RaviKorrapolu 10 месяцев назад +2

    Video pedethe Inka baguntundi❤ what a beautiful voice😮

  • @tonekinnera823
    @tonekinnera823 6 лет назад +76

    తెలంగాణ యాస లో పాట పాడిన అన్న కు వందనాలు ..వాడి పోయిన కంది చేను నీవు పాట పాడితే పూత పెడతాధి లాచామోమ్మ ☺☺☺☺☺

  • @chinnikrishna7039
    @chinnikrishna7039 7 лет назад +172

    ఈ పాట పాడిన గాయకుడు ఎవరు??
    అద్భుతంగా.. చాలా సహజంగా ..
    ఆత్మను, మనసును లయం చేసి హాయిగా పాడినారు..
    దయచేసి మీకు తెలిస్తే తెలుపగలరు

  • @SJB74
    @SJB74 7 лет назад +31

    Excellent song & voice culture. ఎన్ని సార్లువిన్నా మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది.

  • @saidulukukkala1422
    @saidulukukkala1422 5 лет назад +30

    పల్లె ప్రజల గుండె గొంతులో నుంచి కై గట్టి పాట రాసే goreti venkanaku నా వేళా వేళా వందనాలు ..............నీకు లేరు సరి ఎవరు అన్న .........

  • @venkateswarlubhuckya5473
    @venkateswarlubhuckya5473 7 лет назад +7

    Excellent songs sir. Hats off to you tallent and 100% reality village based songs. Super sir

  • @sriansaimsaas7067
    @sriansaimsaas7067 4 года назад +15

    ఈ లచ్చమ్మ అనే పాట హృదయానికి తాకినట్టుగా ఉన్నది ఈ పాట పాడిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు

  • @rajumacha1565
    @rajumacha1565 8 лет назад +77

    సింగర్ గొంతులో జీర చాలా బాగుంది.....చాలా అధ్బుతంగా పాడారు ... -★★★★ℛ𝒶𝒿𝒶𝒽𝒶𝓂𝓈𝒶....♫♫...
    .🙏🙏🙏.....♫♫..♫♫..♫♫..♫♫..♫♫..♫♫4m@ రాజహంస

    • @parashuramgandham4945
      @parashuramgandham4945 7 лет назад +1

      raju macha

    • @janimiya9552
      @janimiya9552 7 лет назад +1

      Supeerrrrr bro

    • @inderpalsingh3367
      @inderpalsingh3367 7 лет назад

      Rela re rela

    • @ashokkumarthummala5289
      @ashokkumarthummala5289 4 года назад +1

      కంచేరేగి తీపివోల్ అర్ధం తేలిస్తే చెప్పవ అన్న

    • @venkataramululankadasari2327
      @venkataramululankadasari2327 4 года назад +2

      @@ashokkumarthummala5289 Anna
      Polam chuttu kanche laaga vestaru kada mullapoda kommalu aa chettu ne kancheregi antaru aa chettu pallu ento ruchiga untayi,vaatine bhogipallu antaru

  • @haneefannu6807
    @haneefannu6807 4 года назад +12

    Proud to be my Village person Goreti Venkanna Garu🙏

  • @sukumarhari3163
    @sukumarhari3163 3 года назад +29

    My mother name is lakshmamma
    This song is very nearer to my past childhood life... I have been tearing while listening this song..Awesome.

  • @mallabhaskararao375
    @mallabhaskararao375 Год назад +1

    Anna super ga paderu

  • @saiprataprajolla136
    @saiprataprajolla136 3 года назад +5

    Emotionally connected to this song, Hat's off to entire team 👏👏👏👏👍

  • @sevenhills8204
    @sevenhills8204 3 года назад +2

    పల్లెరులే మల్లెలు అవుతాయి ఎంత అద్భుతంగా వర్ణించాడో ..గోరేటి వెంకన్న మీరు👌👌👌👍👍👍

  • @srinivasalokonda7405
    @srinivasalokonda7405 4 года назад +6

    ఈ పాట రాసిన వారికి పాడినవారు కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు 👌👌👌👌👌

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 Год назад +1

    7years nundi vintunna ee pata 💝💝

  • @sravankumar-vs5qs
    @sravankumar-vs5qs 7 лет назад +17

    సహజ సిద్ధమైన, మధుర మైన ,సాంగ్...

    • @anupothulaanilkumar6579
      @anupothulaanilkumar6579 4 года назад

      తొలిసారిగా ఈ పాటను అమ్రాబాద్ మండలంలో వెంకన్న రాసిన వెంటనే అన్నం సుధాకర్ గారు మొదటగా పాడిన ఇది జాతీయ స్థాయిలో కేరళ రాష్ట్రంలో మొదటి బహుమతి పొందిన పాట

  • @SathishKumar-ww6xm
    @SathishKumar-ww6xm 8 месяцев назад +2

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు

  • @bobbiliramakrishnareddy3797
    @bobbiliramakrishnareddy3797 4 года назад +42

    2020 lo vinnavallu unnaraa?

    • @chinnabhai3558
      @chinnabhai3558 3 года назад

      11¹111111111111

    • @arvachinna4186
      @arvachinna4186 3 года назад

      Yes bro

    • @saiprabhachanal414
      @saiprabhachanal414 3 года назад

      Yas kachitangaa 2021 lo kuuda unnam

    • @buralirajinikanth1172
      @buralirajinikanth1172 3 года назад

      Daily 1 time aina vuntanu padtaru

    • @namasrujana1943
      @namasrujana1943 3 года назад +3

      రోజుకు 10 సార్లు వింటే మనసు ప్రశాంతంగా ఉండదు పడుకునే ముందు రిపీట్ మోడ్ లో పెట్టి పడుకుంటేనే నిద్ర పట్టే పరిస్థితి నాది
      #upenderou

  • @visionvasu
    @visionvasu 5 лет назад +1

    నీ చెమట చుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో..
    ఆ చేను చెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మా....
    అద్భుత భావరంజితం.. కర్షక జీవనవర్ణితం...!
    స్వచ్ఛమైన పల్లె పరిమళాలు.. అరమరికలు లేని తన మనస్విని అందచందాలను మనసారా పాడుకుంటూ మురిపిస్తూ మురిసిపోయే అలవికాని సుమధుర గానం.. తన్మయత్వంతో సాగేతీరు.. రాగరంజితం.. వర్ణశోభితం..!!

  • @v.sreeanjinigowthamkrishna299
    @v.sreeanjinigowthamkrishna299 4 года назад +3

    పాట వింటుంటే మనసు ఆనందంతో పులకరిస్తుంది.......

  • @kalyankk5188
    @kalyankk5188 5 лет назад +1

    అద్భుతంగా పాడారు అండీ.... ఈ పాట వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను....

  • @Dr.Krishna_
    @Dr.Krishna_ 6 лет назад +33

    అన్న నీ పాటకు పాదాభివందనం

  • @kudichethivenu6412
    @kudichethivenu6412 Год назад +1

    Wowww... What a song what a song.. Amazing....

  • @gms-pr5bc
    @gms-pr5bc 8 лет назад +14

    excellent song hurdayanni kadilinche song once again hats off

  • @avulapurushotham6877
    @avulapurushotham6877 18 дней назад +1

  • @devavaramendabetla2622
    @devavaramendabetla2622 4 года назад +4

    రోజు ఓ పది సార్లైన ఈ పాట వింటేనే హాయిగా ఉంటుంది.
    గాయకుని గొంతులో జీర ఈ పాటకు ప్రాణం పోసింది.

  • @raghuraghavendrayadav9147
    @raghuraghavendrayadav9147 8 месяцев назад +1

    ఈ song రాసింది గోరేటి వెంక్కన గారు 👌👌👌

  • @Dr.Krishna_
    @Dr.Krishna_ 6 лет назад +31

    అన్న ఇలాంటి పాటలు ఇంకా పాడలి

    • @BADKINIVENKATESH
      @BADKINIVENKATESH 4 года назад

      ruclips.net/video/Hoo2vdGoI2I/видео.html

  • @miryalasailoo3903
    @miryalasailoo3903 6 месяцев назад +2

    మనసు ప్రశాంతంగా ఉంది ఇ పాట విన్న తరువత

  • @veldandisscswamy6378
    @veldandisscswamy6378 6 лет назад +10

    జానపద పాటలు రాసిన వారికి వందలాది వందనాలు

  • @dmoulali6368
    @dmoulali6368 5 лет назад +2

    ఈ పాట చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.

  • @mamathasweet2005
    @mamathasweet2005 8 лет назад +31

    Super song by singer and writer Gorati Venkanna telangana chappudu mana Venkanna......We proud of Venkanna...

  • @amarbade3637
    @amarbade3637 Год назад +1

    కవి ఎంత అద్భుతంగా వర్ణించాడో మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు.

  • @beastgamingrcr
    @beastgamingrcr 6 лет назад +15

    కవిప్రేమికుడు 👌👌👏👏✍✍💞

    • @BADKINIVENKATESH
      @BADKINIVENKATESH 4 года назад

      ruclips.net/video/Hoo2vdGoI2I/видео.html

  • @pandumudhiraj4564
    @pandumudhiraj4564 3 года назад +2

    ఈ పాటకు ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది
    అది ఈ పాటను వ్రాసిన రచయితకు
    మరియూ
    పాట పాడిన గాయకునికి
    సరి సమానమైన తూకంలో తెలిసింది కనుక
    ఇంత బాగా ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతను
    పొందగలిగింది

  • @kishantalari134
    @kishantalari134 Год назад +3

    గోరటి వెంకన్న గారికి.వందనాలు

  • @rathnasampath5415
    @rathnasampath5415 Год назад

    Excellent song brother

  • @రమేష్యాదవ్-ఘ8య

    naku ilanti heart touch songs rayalani undi. naa life oka song ayina rastanu... naku challa istam manchi feel songs vinadam. alage rayadam

  • @RamuduKodhanda-gs1dp
    @RamuduKodhanda-gs1dp 10 месяцев назад

    హీరో గ్రేట్ ఎందుకంటే పాట వినడానికి ఎంతో హాయిగా ఉంది మీరే ఫేవరెట్

  • @rksangem
    @rksangem 9 лет назад +28

    I think, Telangana society thrives on folk songs

  • @KranthiValle
    @KranthiValle 2 года назад +1

    Enni saarlu vinna gunde baruvaitundi,intha adputanga raasina,padina vallaki dhandaalu

  • @Abdul_Ghafoor_IND
    @Abdul_Ghafoor_IND 8 лет назад +8

    so good. awesome feeling

  • @lokesh_manchuri
    @lokesh_manchuri 4 года назад

    Paata vintunnantha sepu... Manasuku edho theliyani pranshanthatha😍.... Entha baaga varnicharu paatanu🙏.. Gorenti venkanna garu entha adhbuthanga varnicharu sir mee rachanaki singer garu praanam posaru.. 🙏👌

  • @manjusoft8
    @manjusoft8 5 лет назад +13

    A masterpiece, Takes me back to my village days.

  • @asrinivasyadav9657
    @asrinivasyadav9657 Год назад

    ఈ పాట ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నాను అయినా తనివి తీరలేదు ఈ పాట విన్నప్పుడల్లా నా ప్రేయసి మధురమైన మాటలు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఆనందం అనుభవిస్తున్నాను

  • @puttapehelwan1236
    @puttapehelwan1236 6 лет назад +16

    Ma nanama Peru kuda lachumama ne i love this song

  • @VinayakaCompany-zd5tt
    @VinayakaCompany-zd5tt 10 месяцев назад

    ❤❤❤❤ no words 😍😍😘😘😘

  • @shankargopal9865
    @shankargopal9865 7 лет назад +32

    Goreti venkannaki national award ivvale

  • @vinodleft6508
    @vinodleft6508 4 года назад

    Super anna

  • @ravikumarm6243
    @ravikumarm6243 7 лет назад +28

    Anni sarlu vinna malli malli vinalanipinche paata edi

  • @hariprasadbaja9927
    @hariprasadbaja9927 4 года назад +1

    చాలా అద్భుతం

  • @sridharvittaboina7992
    @sridharvittaboina7992 8 лет назад +21

    Wonderful song. Long live singer and writer

  • @bogamrajendar9262
    @bogamrajendar9262 2 года назад +1

    Super Anna ippatiki vinna eppudu kottagunnatu

  • @leyanshsuhansh
    @leyanshsuhansh 7 лет назад +4

    what a meaningful and heart touching song....

  • @rajkumarpaspula5290
    @rajkumarpaspula5290 5 лет назад +2

    నా మనసును కదిలించింది. ఈ పాట సహజంగా ఉంది

  • @vikkypingili2316
    @vikkypingili2316 6 лет назад +3

    Padhabi vandhanamulu Anna miku

  • @vinayguptha6931
    @vinayguptha6931 7 лет назад +3

    super melody song... nenu nidra rakapothe e pata pettukoni padukunta..kammaga undi song..

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 года назад +2

    మీరు చాలా బాగా పాడారు ధన్యవాదములు

  • @kongarimahesh2934
    @kongarimahesh2934 7 лет назад +5

    patalante nuvvu nuvvantane patalu ne patalu super anna

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 3 года назад +1

    సర్ నీ గానం మరియు పాట చాలా బాగుంది మనసుకి హాయిగా ఉంది

  • @kannaram4619
    @kannaram4619 6 лет назад +3

    Venkanna.. dandaalanna... super.....

  • @Ibs-sk
    @Ibs-sk 7 месяцев назад

    Super.. 🎉🎉🎉🎉🎉

  • @veereshguru9102
    @veereshguru9102 6 лет назад +4

    I am fan of venkanna songs

  • @venkateshburra4592
    @venkateshburra4592 7 лет назад +5

    jangi Reddy Anna super anna

  • @justwaiting.......8080
    @justwaiting.......8080 7 лет назад +2

    goreti venkanna garu me songs super...
    nevu rase patalu prathi oka telangana manushula shamasalu...valaoka maryadhalu...

  • @boyachenappa8236
    @boyachenappa8236 4 года назад +6

    సింగర్ జంగి రెడ్డి మహబూబ్నగర్

  • @borapatlasrisailam6715
    @borapatlasrisailam6715 Месяц назад

    ఎన్నిసార్లు విన్న గాని, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట

  • @ravikumarm6243
    @ravikumarm6243 7 лет назад +42

    aa dislikes kottina variki e paata viluva teliadu anukunta anduke dislikes echaru

  • @saidspnannakupramatho8553
    @saidspnannakupramatho8553 5 лет назад +1

    Super bro 😍💟

  • @narsimhalandam4828
    @narsimhalandam4828 7 лет назад +3

    heart toucing song anna ponde anubuthi chepataniki matalu chalavu

  • @rameshrammi6927
    @rameshrammi6927 8 месяцев назад

    రోజు ఒక్కసారి పక్క వింటా ఇ పాట సూపర్ సాంగ్ 🔥🔥🔥

  • @ashokthandra2402
    @ashokthandra2402 7 лет назад +5

    my favourite from goreti venkanna

  • @malleshc8997
    @malleshc8997 5 лет назад +2

    Super.... Song......

  • @chalapatibandi8195
    @chalapatibandi8195 6 лет назад +3

    Hart touch feeling