Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 1,8 тыс.

  • @tapeetychandrashekar8219
    @tapeetychandrashekar8219 5 лет назад +70

    Super song brother...., వింటేనే మనసు పులకరించి పోతుంది ఆ కాలంలో పుట్టి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది ఊరు ఒక కుటుంబంలా ఉండటం ఒక అద్భుతం ఆ కాలంలో అందరూ ప్రేమానురాగాలతో బంధుత్వాల తో పలకరించుకోవడం చాలా బాగుంటుంది ఒకరి ఇంట్లో ఉంటూ మరొకరిని తింటూ ప్రతి ఇంటిలో ఇంటిలో తింటూ చాలా అద్భుతంగా ఉండేది మా నాన్న చెప్తాడు మా కాలంలో వర్షాలు చాలా సమృద్ధిగా వచ్చేవి రా ఇవేమీ కాలము వర్షం అనేది లేదు అంటూ ఉంటారు..

  • @dyavaniraviteja6415
    @dyavaniraviteja6415 2 года назад +633

    2030లో కూడా మేము ఈ పాట వింటాం అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍🙏🙏

  • @devendargajula8383
    @devendargajula8383 4 года назад +66

    నాటి కళలు నేటి కథలు అయినాయి అన్న మీ పాట ద్వారా వినిపించి మళ్ళీ గతం గుర్తు చేశారు మీకు 🙏🙏

  • @myakalaramulu5511
    @myakalaramulu5511 Год назад +16

    నా పల్లె లో సచ్చేదాక ఉంటా 😊

  • @MohammedImran-ns9sq
    @MohammedImran-ns9sq 19 дней назад +4

    అన్నా నేను ఇ పాట ఎన్నో సార్లు విన్న... 2025 లో కూడా వింటున్న.... నిత్యాజీవితం గురించి సక్కగా వర్ణించారూ 👌👌👌👌

  • @enaresh2894
    @enaresh2894 9 месяцев назад +86

    2024 లో ఈ పాటను వినేవాళ్లు ఒక లైక్ వేయండి

  • @sopparinagaraj4680
    @sopparinagaraj4680 6 лет назад +97

    తాతలు,నాన్న,నానమ్మలు గుర్తుకోస్తున్నారు.మంచిపాట అన్న.

  • @madhavaraomondi8875
    @madhavaraomondi8875 3 года назад +17

    ఇదీ నిజమైన పల్లె పాట,కుటుంబ సభ్యుల పట్ల గౌరవ మర్యాద లు నాడు ఉన్నాయి, కానీ నేడు చూద్దాం అన్నా కానరావటం లేదు.....

  • @chatlavenkey5733
    @chatlavenkey5733 10 месяцев назад +57

    ఏంటో మామ ఈ పాట వింటుంటే అప్పట్లో పుట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మీకు కూడా నాలానే అనిపిస్తే like చెయు మామ

  • @omkarthota2929
    @omkarthota2929 6 лет назад +26

    ఏనుకటి పల్లె లో చాలా బాగుంటుండే కానీ ఇప్పుడు బాగుంటా లేదు పల్లె లో అందరూ వలస వెళ్లి పోతున్నారు. ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు...

  • @koppulachannaiahchennaiah4201
    @koppulachannaiahchennaiah4201 3 года назад +67

    చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మా తాత ముత్తాత లు మా నాన్న గుర్తుకు వస్తున్నారు 😭😭🙏🙏 ధన్యవాదాలు అన్న

  • @jagadeesherugu4432
    @jagadeesherugu4432 Год назад +35

    అప్పటి రోజులు మళ్ళీ రావు. ఆ రోజులే బాగుండెవి. 2023 లో ఈ పాటలు వినే వాళ్ళు ఉన్నారా స్నేహితులారా

  • @PavanKumar-yy2rv
    @PavanKumar-yy2rv 5 лет назад +62

    నిజంగ నేను ఈ పాటను కళ్ళకు కట్టినట్లు చూసాను...
    డిచ్పల్లి దగ్గర రాంపూర్ లో నిజామాబాద్ జిల్లాలో...

  • @gsrinivas599
    @gsrinivas599 6 лет назад +11

    థాంక్స్ అన్న మళ్లీ గుర్తు చేశారు మన విలేజ్

  • @harishperumandla7219
    @harishperumandla7219 4 года назад +8

    అన్న నీ పాటలు వింటే ...శరీరం కూడా గర్జిస్తుంది....నీ రాస్తున్న కవిత్వం పాటలు ..మనసులో ఎంత బాధ వున్న ...నీవు పాడిన పాట వింటే ....ఎది ఎంతటి బాధ అయిన ప్రశాంతతను ఇస్తుంది ...... అది విన్న సమయంలో .....జీవితంలో సగం బాధలు పోయినట్టు వుంటంది

  • @maredimahesh7582
    @maredimahesh7582 13 дней назад +2

    Song motham type chesi pettandi anna

  • @vlmpmudiraj143mudiraj8
    @vlmpmudiraj143mudiraj8 Год назад +4

    ఎన్ని సంవత్సరాలు మారిన ఎంత మంది పాడినా ఈ పాట కిందికి ఏ పాట రాదు ఆనాటి రోజులు రావు ఆ రోజులను గుర్తు చేసుకుంటే మనకే ఏడుపు వచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎలా బ్రతుకుతున్నం మనది ఒక బ్రతుకేనా అని అనిపించే వాళ్ళు ఒక
    Like 👍

  • @rajeshm422
    @rajeshm422 4 года назад +24

    ఇంత బాగా వర్ణించినట్లు వంటి రచయితలు శతకోటి వందనాలు గానామృతానికి వందనాలు

  • @vardharamu7349
    @vardharamu7349 4 года назад +74

    నా చిన్నతనంలో ట్రాక్టర్ డెక్ లో వేస్తే బంతి kottanga అడిగి మరి ఈ పాట వినే వాళ్ళు సూపర్

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @gainivamshi4971
    @gainivamshi4971 3 года назад +158

    ఇది పాట మాత్రమే కాదు నిజ జీవితంలో జరిగే వాస్తవాలు_🙏🏻🙏🏻

  • @swamymuppidi4031
    @swamymuppidi4031 5 лет назад +129

    అన్న ఈ పాట పాడిన నీకు దండం పెట్టాలి అన్న
    నాకు ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తెరుగుతాయ్..😢😢👌👌👌🙏🙏🙏

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 4 года назад +12

    🙏 నమస్తే అన్న గారు.ఈపాటవింటుంటే.నచిన్నప్పటియిగుర్తుకువస్తూన్నయి.మీకుకోటిదండాలు.🥀🌹💐 సూపర్ బాగుంది పాటు.👍🌺🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balubj7276
    @balubj7276 4 года назад +30

    మీరు చాలా అద్భుతంగా జీవిత సత్యాలు తెలిపారు అన్న ఈ పాట ద్వారా మీరు సూపర్ అన్న

  • @KrishnaNarsetty
    @KrishnaNarsetty 7 лет назад +377

    కళ్ళల్లో కన్నీళ్లు రప్పించే తీరుగా,
    గుండెల్లో గుబులు పుట్టెల,
    గతన్ని తవ్వి ఘనంగా రాసావు ఈ పాట,
    చెరణానికి చెరణానికి చెలించేలా
    అత్యంత అద్భుతంగా రాసావు ఈ పాట
    👌👌👏👏

  • @rameshniceenjapelly3889
    @rameshniceenjapelly3889 Год назад +4

    Nuvvu thopu Anna nikante thopu evaru leru pata padatam lo

  • @yoddha529
    @yoddha529 4 года назад +99

    ఇప్పటికి మించి పోయింది ఏమి లేదు ఈ పాట ను విన్నవారు దయచేసి ఇదే మన భారతీయ హిందూ సంస్కృతి ని పాటిస్తే మనము తిరిగి మన సంస్కృతి ని పొందవచ్చును

    • @maheshpyla2522
      @maheshpyla2522 3 года назад +1

      నిజమే అన్న 👌👌

    • @yugandharparrepati6756
      @yugandharparrepati6756 2 года назад +3

      ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించేది కూడా హిందూ మనువాదులే కదా అయిన దేశం ఎందుకు చెడిపోయింది ఎవరు చెడగోతున్నారు.సందు దొరికితే చాలు హిందూ ధర్మం సంస్కృతి అని సోది చెప్తారు.

    • @rajashekarmalyala8901
      @rajashekarmalyala8901 2 года назад

      Devunni daya valana vasthe bagundu

    • @mubeenuddin2010
      @mubeenuddin2010 2 года назад

      Anna hindu matrame kadu anna. Memu e palle biddalame memu e desa pillalame. Maku ma bhumi ante pranam anna. Vidashallo unna nenu e patalu vintene tappa na manasu ki shanti dorakadu. Na desha goppadanam nakanna evvarki telidu anna

  • @bhanuprasadthallapally7470
    @bhanuprasadthallapally7470 4 года назад +173

    2020 లో చూసిన వారు like kottandi bhayya
    One of my favorite song ❤💕😘😘😘
    Najanga mana village lo unde culture a veru asal chinnappati days chala bagunde miss my childhood memories 😭😭😭😭😢😢😢😢😢😢😞😞😞😞😓😓😓😓😓😓😓😓😓

  • @shobankondrapally2299
    @shobankondrapally2299 2 года назад +3

    కవులకు రచయితలకు ఏం రోగం పుట్టింది ఏమో కానీ ఈ రోజుల్లో ఈ లాంటి పాటలు రస్థలేరు ఈలముద్దె మనువోయా

  • @appucreations2778
    @appucreations2778 4 года назад +7

    అద్భుతం.... ఓ రచయిత...నీ కలానికి సలాం

  • @rajendharadula9890
    @rajendharadula9890 5 лет назад +18

    అన్న ఏనుకటి కాలాన్ని గుర్తు చేసినవు మంచిగున్నది పాట

  • @suryasuryamedical8467
    @suryasuryamedical8467 4 года назад +1

    Chala baga cheparu naku na chinapadi rojulu gurthuku vachinai tqs bro

  • @hussainsaiwines5470
    @hussainsaiwines5470 6 лет назад +22

    ఎనకటి గ్రామీణ జీవితాన్ని కళ్ళ ముందు ఉంచావన్న గర్జన అన్నా నీ గొంతు ద్వారా ఈ పాటకు వన్నె తెచ్చావు.. అన్న.

  • @Mr.srikar_rider
    @Mr.srikar_rider Месяц назад +2

    ఓం శ్రీమాత్రే నమః 🙏❤❤❤ సూపర్ సూపర్ సాంగ్ అదుర్స్

  • @nagarajudamarla7611
    @nagarajudamarla7611 4 года назад +23

    పల్లె జీవన శైలి కళ్ళకు కట్టినట్టు చెప్పినవవ్ అన్నా .నీ పాట మనసును చలింపజేసింది.నీ పాటలు వింటుంటే వినాలనిపించే పాటలు అన్నా.వాయిస్ సూపర్ అన్నా

  • @Rajshekarbillakanti
    @Rajshekarbillakanti Год назад +5

    ఈ పాట వింటుంటే మళ్ళీ హ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది.... హ రోజుల గుర్తుస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 🙏

  • @ibrahim-go2jf
    @ibrahim-go2jf 6 лет назад +18

    మనసును కదిలించే పాట అన్నా చాలబాగుంది

  • @PiduguSomaSekhar
    @PiduguSomaSekhar 4 дня назад

    ఈ పాట సూపర్ నేను కూడా ఇప్పుడు కనీసం 47 సార్లు ఈ పాట నేర్చుకోవాలని ఒక తపన ఆలోచన ఉంది

  • @mahesh70418
    @mahesh70418 5 лет назад +175

    పాట వింటుంటే నర నరాలలో చలనం వస్తోంది అన్న నాకు తెలియకుండానే నా కళ్ళు నీళ్లు వస్తున్నాయి అన్న అద్భుతంగా రాసవు అన్న

    • @vvenketesh1955
      @vvenketesh1955 3 года назад

      👌👌👌🙏🙏

    • @swamyms6038
      @swamyms6038 3 года назад

      @@vvenketesh1955.ㅜㅏ...ㅜ....... .
      ..ㅠ ㅓㅗ.ㅓ.......ㅏ...

    • @rajuch3391
      @rajuch3391 3 года назад +1

      @@swamyms6038 1q11111 QQ 1

  • @maheshsiramoni9949
    @maheshsiramoni9949 3 года назад +1

    E song nenu yeni sarlu vinano nake theliyadu....super song...garjana sir meeru chala great

  • @prashanthgoud4934
    @prashanthgoud4934 6 лет назад +68

    ఏనాకటి పల్లె అందాలు చూపించారు సూపర్ సాంగ్🎶🎵💟💟💟💟💟

  • @batukammanews9414
    @batukammanews9414 5 лет назад +27

    పాట పాడిన స్వరం అద్భుతంగా ఉంది. గతాన్ని గుర్తు చేసిన మీకు శతకోటి వందనాలు..

  • @ramachandramanthati6204
    @ramachandramanthati6204 7 лет назад +283

    ఎనకటి రోజులు గుర్తుచేశారు మీకు ధన్యవాదాలు అన్న

  • @venkatteluguinformation1664
    @venkatteluguinformation1664 5 лет назад +9

    Super song Anna అయిన కొందరికి ఎందుకు నచ్చలేదో తెలీదు వాలకి dislike ఎందుకు కొట్టరో

  • @చలపాతిరవి
    @చలపాతిరవి 3 года назад +19

    ఈ పాట విన్నాక మాటలు రావటం లేదు అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి భాదతో 😭😭❤️❤️❤️❤️🙏🙏🙏🙏

    • @pillikumar6070
      @pillikumar6070 3 года назад +1

      It has to offer a free 🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓 of a

    • @venkat630
      @venkat630 3 года назад

      😭😭😭😭

    • @rameshkonda1313
      @rameshkonda1313 3 года назад

      free fire DJ song

  • @rasumallagangadhar7886
    @rasumallagangadhar7886 5 лет назад +50

    ఈపాటవినపుడు మాఊరు గురుతుకువస్తంది ఈపాట పాడినకి పాదబివందనం ఆరోజులు ఉనటు పలెలో ఇపుడు లెదు 😢😢😊😊

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 5 лет назад +107

    అన్నయ్య మళ్లీ ఒకసారి జీవితాన్ని గుర్తు చేసినావు ధన్యవాదములు 🌹🙏🙏🌹

  • @MunnaDeshamoni
    @MunnaDeshamoni 3 месяца назад

    చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి ఈ పాట వింటే❤❤❤

  • @narenderreddy7531
    @narenderreddy7531 6 лет назад +60

    చాలా బాగా చెప్పారు గ్రామంలో అలనాటి గ్నపకలూ
    గుర్తుకు తీసుకుని వచ్చారు. ....

  • @vekatheshvekathesh929
    @vekatheshvekathesh929 4 года назад +11

    ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ వినాలి 🙏🙏🙏😭😭😭🌾🌾🌹

  • @upparinaveen4312
    @upparinaveen4312 3 года назад +4

    ఏం చెప్పాలో అర్థం కావడం లేదు
    కానీ గతం గుర్తుచేసుకుని eppudu ఏడ్వడం తప్ప ఏం చేయాలెం
    రేపటి పిల్లల భవిషత్ ఆలోచిస్తే బయం వేస్తుంది. Love U Song 💙💙💙❤️❤️❤️

  • @koti9851
    @koti9851 5 лет назад +120

    ఎందుకో కవులు ఈ మధ్యకాలంలో ఎలాంటి పాటలు రాయడానికి ఆసక్తి చూపించడం లేదు

  • @sramanasramana7285
    @sramanasramana7285 5 лет назад +15

    వెరీ గుడ్ బ్రదర్ ర్ పాత ద్వారా ప్రపంచానికి మంచి చి మెసేజ్ అందించారు రు థాంక్యూబ్రదర్

  • @krishanraochalla9116
    @krishanraochalla9116 7 лет назад +13

    Brother Nice Song. I mean it's our pleasure such great song related to our culture and respect to elders. Thank you very much such great song given by u Brother. I remember my childhood which I spend with my grandmother and grandfather. My grandmother is very humble. Now I'm working in Abroad because of my grandmother . Now my grandmother is nomore.

  • @SurprisedFlowerPot-po5vg
    @SurprisedFlowerPot-po5vg 11 месяцев назад +265

    2024 lo e pata venavalu like cheyandi

    • @kosgikrishna6303
      @kosgikrishna6303 6 месяцев назад +14

      😢

    • @manoharinja7991
      @manoharinja7991 6 месяцев назад +5

      2024 జులై

    • @srinivasulusrinu1238
      @srinivasulusrinu1238 5 месяцев назад +5

      Nice song

    • @manikavillan9474
      @manikavillan9474 4 месяца назад

      X9, co. U..​.7u.....u..@@manoharinja7991? ,.. cyc.. hc..... Cchc cccc.. ? 😍3
      l,. uxxCBCNews NewsNewsNewsisa😮😢😢😢hhhhhhhhhhhhhcccccccccucchch jc .ü😮😅😅😅clge😅😅6u6u,.6';..?,i bic😤 v I
      ii m
      I oo{iiikkkkikkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkckkckcckckckckckkkkkkkkkkkkkkiii❤! Chcccccc. c

    • @PawanDandre-i7p
      @PawanDandre-i7p 4 месяца назад

      Hx​dugh 0:16 i 0:17 h

  • @kumarpulikanti7573
    @kumarpulikanti7573 7 лет назад +301

    అన్న ఇలాంటి పాటల ముందు ఇప్పుడున్న సినిమా పాటలు దేనికి పనికి రావనిపిస్తుంది

  • @koti9851
    @koti9851 4 года назад +32

    నా బాల్యంలో నన్ను చాలా సంవత్సరాలు వెంటాడిన ఒక ఎమోషన్,
    This song

  • @thomasmodi6338
    @thomasmodi6338 6 лет назад +63

    అన్నా.., మంచి Voice, ఆ మాటల మెలికలు, వలపులు మనస్సును దోసేను. God bless you...👏

  • @ramagirisampath7432
    @ramagirisampath7432 11 месяцев назад +2

    నేను బ్రతికినంత కాలం ఈ పాట వింటూనే ఉంట..

  • @anandkumar-mr9ry
    @anandkumar-mr9ry 2 года назад +178

    2022 లో కూడా ఈ పాట వింటున్న వారు ఓ లైక్ వేసుకోండి ,

  • @durgarayapuram8871
    @durgarayapuram8871 Год назад +1

    ఈ రోజుల్లో వచ్చే పాటలు ఆనదన్ని ఇస్తే ఈ పాట మ్ కోలోయమో తెలుస్తోంది

  • @sandeepmangalarapu4864
    @sandeepmangalarapu4864 6 лет назад +5

    అన్న మచ్చిగా వుందే గీ పాట.....అన్న నీకు దండాల్లు

  • @rajumadige6927
    @rajumadige6927 Год назад +2

    #ఈ పాట విన్నంతసేపు మహి మరిచిపోతాం

  • @sobhavenkateshmotapalli2669
    @sobhavenkateshmotapalli2669 5 лет назад +20

    అన్నా నాది ( మావూరు పాత వరంగల్ జిల్లా. మానుకోట. దగ్గర బలపాల ) గ్రామము. ఈపాట విన్నాక నాచిన్ననాటి రోజులు గుర్తికువస్తున్నాయి.
    చాలా చాలా బాగుంది.మీపాట,,,,,,,,,,,,,,,👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @pavankumarreddy7365
      @pavankumarreddy7365 5 лет назад

      మాది కడప నాకు ఆ రోజులు గుర్తుకువస్తున్నాయి

  • @duddedalaxminarsaiah5357
    @duddedalaxminarsaiah5357 3 года назад +2

    మన పల్లె గొప్పతనం తో పాటు ఇప్పటి మనుషులు ఎలా ఉండాలో కూడా ఈ పాట ద్వారా చెప్పినందుకు ధన్యవాదాలు YOUR GREAT & హ్యాట్సాఫ్ TO YOU

  • @santhoshgoud9425
    @santhoshgoud9425 8 лет назад +38

    సూపర్ సాంగ్ అన్న

  • @BhukyaMani-le4wv
    @BhukyaMani-le4wv 3 месяца назад +2

    చాలా బాగా పాడారు పాడింది ఎవరో

  • @rajendarreddy2516
    @rajendarreddy2516 5 лет назад +5

    Nee pataku ela tqss cheppaloo naaku maatalu raavadam ledu Anna antha baaga padinav malli mana pallelu manaki kaavali Anna 😢😢😭😭

  • @rajeshwerputta2272
    @rajeshwerputta2272 29 дней назад

    సూపర్ పాట❤❤❤❤❤ ఎన్ని సార్లు విన్న మనసు పులకించి పోతుంది

  • @kalyanimudhiraj5785
    @kalyanimudhiraj5785 Год назад +9

    సమాజంలో జరిగే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు పాటను ఎంత బాగా రాసారు చాలా గొప్పగా ప్రతి వాస్తవమును చెప్పారు పాటలో 😍😊♥️

  • @ganeshboini4183
    @ganeshboini4183 4 года назад +4

    E pata Amrutham Anna😢😢👌👌

  • @kanchamchandrashekharkanch8695
    @kanchamchandrashekharkanch8695 7 лет назад +18

    supper song anna manasuni kanipinchindi yenu kati rojulu gurtuku vachayi thanks

  • @ramanaraju9508
    @ramanaraju9508 3 месяца назад

    నాకు మధురస్మృతులు ఈ పాట నా చిన్ననాటి జ్ఞాపకాలని వస్తున్నాయి

  • @dhamupraveen3889
    @dhamupraveen3889 4 года назад +5

    గర్జన సింగర్ అన్నకు🙏🙏🙏👌👌👌

  • @jillaturyasri8252
    @jillaturyasri8252 3 года назад +1

    అన్న ...ఈ పాట విన్నంత సేపు నా చిన్న నాటి గ్యాపకాలు మల్లి గుర్తు చేసుకున్న ..మీకు ధన్యవాదాలు

  • @jakshatha148
    @jakshatha148 Год назад +1

    ఊర్లో ప్రతి పంట పొలాల్లో ట్రాక్టరు డ్రైవర్ పెట్టే పాట...

  • @syedsajid4218
    @syedsajid4218 3 года назад +6

    Excellent song 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍its really in future

  • @banothsuman8050
    @banothsuman8050 4 года назад +1

    Em raasinau anna... Entha vinna kuda assal bor kodathale.. Paatalo bhavam bhaaa... Super anna

  • @murthymurthy901
    @murthymurthy901 4 года назад +13

    మళీ మన పళే కు. కల వచి౦ది

  • @siddapuramnithin8217
    @siddapuramnithin8217 4 месяца назад +1

    మనిషి తన జీవిత విధాన్ని మారుచున్నాడు పల్లె దాటి పట్టణం పోయిండు అయినా తినేది పల్లెలో నుండి వచ్చే బీయమే వాళ్లకు గుర్తుకువచ్చేది ఇ పల్లెల్లో వాళ్ళు వదిలిపెట్టి పోయిన వాళ్ళ అమ్మ నాన్న లు దోస్తులు ఆనాటి జ్ఞాపకాలు ఎంతైనా ఎంత అభిబృద్ధి చెందిన పల్లె జీవించటం వారి జీవన విధానం వారి ప్రేమ అనురాగాలు ❤️మాటల్లో చెప్పలేం.

  • @bonalaraju1347
    @bonalaraju1347 7 лет назад +19

    Eppatki yennisarlu vinnanooo.. Elanti kalatmakamina patalu, padaalu, Ma Eppati tharam vallaki chathakadu sir 🙏

  • @Vinaykumarofficial9164
    @Vinaykumarofficial9164 Месяц назад

    🎉🎉 super song ee ganaration lo ilanti patalu malli vinalemu 😢 jeevitha satyalu ❤

  • @pallerlatejateja7766
    @pallerlatejateja7766 5 лет назад +10

    True song for all, never for get our villages ,true love, relationship, your village waiting for you .... (Super song)

  • @dgr3932
    @dgr3932 2 года назад +1

    గర్జనగొంతు 👌

  • @skraheem2512
    @skraheem2512 3 года назад +245

    2021,,లో,ఈ,, విడియో,, చూసినవారు,,,Like, చేయండి,,, సూపర్,,సాంగ్,, బ్రో,,,

  • @ramesharkati78
    @ramesharkati78 6 месяцев назад +1

    సూపర్ సాంగ్

  • @pitlaanjaneyulu1018
    @pitlaanjaneyulu1018 5 лет назад +3

    Maa anna E pata tho andhariki, pranam poshadu ,anna neku vadhanam.

  • @jhansiranipentakoti385
    @jhansiranipentakoti385 15 дней назад +2

    నాకు పాట లిరిక్స్ కావాలి ఎలా దొరుకుతాయి please ఎవరైనా చెప్పరా

  • @polaganinagarjuna1654
    @polaganinagarjuna1654 5 лет назад +8

    Anna really really super song entha feel petti rasavannaa👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathodramesh9949
    @rathodramesh9949 5 лет назад +2

    E pata rasina variki Chala thanks

  • @NaveenKumar-uc9ug
    @NaveenKumar-uc9ug 5 лет назад +32

    అన్న నీ పాటకి సెల్యూట్ కొట్టాల్సిందే సూపర్ గా పాడారు

  • @Vihaanraj22
    @Vihaanraj22 Год назад +1

    ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటే

  • @nalinagarjuna8612
    @nalinagarjuna8612 7 лет назад +115

    నాకు నఛిన పాటపాడినందుకు మీకు ధన్యవాదాలు నమశేౖ అనౕ

  • @rudraboinaamarender8056
    @rudraboinaamarender8056 3 года назад

    ఈ పాట మేము గడిపిన 25 ఏండ్ల నాటి రోజులను కళ్లకు కట్టినట్టుగా మమ్మల్ని మళ్ళీ ఆరోజుల్లోకి తీసుకెళ్లింది .ఎంత పెద్ద బవంతిలో ఉన్న .రాజభోగాలు అనుభవించిన. తెలంగాణ పల్లె అందాలను సంప్రదాయాలకున్న విలువలను వెలకట్టలేము . ఇలాంటి పాట రాసిన రచయితలకు గాయకులకు.తెలంగాణ పల్లె ప్రజాలనుండి ధన్యవాదాలు

  • @sadulaaravind.6598
    @sadulaaravind.6598 6 лет назад +11

    ఎనకటి విషయాలు సన్నివేషాలు సందర్భంలు మరువలేనివి...బాగా పాడి వినిపించినందుకు మీకు నా కృతజ్ఞతలు.🙏🙏🙏

  • @jaipalbangaram840
    @jaipalbangaram840 Год назад

    చాలా మంచి పాట పాత పాటలతో ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఎవరు పాడుతా లేరు

  • @malausenappa1310
    @malausenappa1310 6 лет назад +41

    అన్నా ఈలాంటి పంటలు మాకు కావాలి

  • @mahendarmahendar402
    @mahendarmahendar402 6 лет назад +495

    రచయిత కు లైక్ వేసుకోండి

  • @paparaogidde5880
    @paparaogidde5880 2 года назад +90

    అన్న నేను బతుకు దెరువు కోసం పట్నం వచ్చిన ఇెక్కడ అంత మోసం అన్న ఈ పాట విన్నపుడల్ల ఊరికి పోయి నా వాళ్లను చుసుకుంటూ అన్న ఏడుపు ఒక్కటే తక్కువ అన్న

    • @venkymateti6587
      @venkymateti6587 Год назад +12

      Unnanni rojulu manaku unnadhe koti rupalu anukoni bathukali anna

    • @premlyagala9850
      @premlyagala9850 10 месяцев назад +4

      Super song Anna

    • @raghuswamy35143
      @raghuswamy35143 9 месяцев назад +3

      పుట్టిన పల్లెటూరిని విడిచి బ్రతకటం అంటే స్మశానం లో వున్నట్టే వుంటుంది అన్న. ఇలా కన్నీళ్లు పెడుతూ ఎన్నో రోజులు గడిపిన చివరికి నా ఊరు చేరినంక నచ్చిన పని చేస్తూ ప్రశాంతం గా బతుకుతున్న చాలు అన్న నాకు ఇది

    • @ShankarPillamulla
      @ShankarPillamulla 8 месяцев назад

      ​@@venkymateti6587😮😅😅😅😅9

    • @jayakothapelly9893
      @jayakothapelly9893 6 месяцев назад

      Ippudu palleturilo kuda irshalu pagalu eve unnai

  • @anilkumaradhimena3678
    @anilkumaradhimena3678 4 года назад +1

    Elanti songes eppudu asslasea ea ritares rayadam ledu selute anna garu... Miss u old days .. Onces agan selute writer anna