Muddula Rajalo Koduka Song | Telangana Folk Songs | Folk Video Songs | Janapada Video Songs Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Muddula Rajalo Koduka Song | Telangana Folk Songs | Folk Video Songs | Janapada Video Songs Telugu
    Singer:Pailam Santhosh
    Lyricist:Kodari Srinu
    Present Sarigama Audios Videos 9948820595
    Email sarigamaaudios@gmail.com
    #FolksongsTelugu
    Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Комментарии • 598

  • @chimakurthikotachary1463
    @chimakurthikotachary1463 7 месяцев назад +100

    2024 లో ఈ పాట వినే వారు ❤ వేసుకో ండి

  • @doulaboidoulaboi6988
    @doulaboidoulaboi6988 3 года назад +101

    ఈ పాట ద్వారా అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి. వలస కూలీల జీవితాలు బాగుండాలని ప్రయత్నిద్దాం.

  • @ganeshsingarapu3541
    @ganeshsingarapu3541 2 года назад +79

    ఈ పాటలను 8 సంవత్సరాల క్రితం CD లలో చూసిన వాళ్ళు ఎంత మంది. ఒక like కొట్టండి

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 4 года назад +174

    చిన్న నాడు నీకు సీతకష్టం ఈ పదం నాజీవితంలో ఒక భాగం

  • @gannojusridhar999
    @gannojusridhar999 2 года назад +25

    మా నాన్న 2005 చనిపోయాడు నేను 2006 తూఫాన్ డ్రైవర్ని journey lo ఈ సాంగ్ విని నా కోసమే రాశారు అనుకుంటుంటాను అప్పుడు నా వయస్సు 19 years

  • @చలపాతిరవి
    @చలపాతిరవి 3 года назад +104

    మా అవ్వ కనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్ల అన్న 🙏🙏🙏🙏😭😭😭😭❤️❤️❤️😭😭❤️😭🙏🙏😭🙏🙏

  • @funnyvideochannel9051
    @funnyvideochannel9051 2 года назад +54

    ప్రాణం పెట్టి రాశారు పాట వింటేనే ఏడుపు వస్తుంది అంతా ప్రాణం పెట్టీ రాశారు

  • @dasariramu2386
    @dasariramu2386 2 года назад +67

    ఇంకా 100 ఇయర్స్ అయినా ఈ పాటకు క్రేజ్ మాత్రం తాగదు ఓ తల్లి ఆవేదన మన బ్రతుకులు ఇంకా మారాయి ఇంతే మన బ్రతుకులు My Lovely song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mokuralasrinivasgoud1309
    @mokuralasrinivasgoud1309 5 лет назад +120

    అధ్బుతమైన ‌పాట ఇది. వలస జీవుల కుటుంబీకుల బాధ కళ్ళకు కట్టినట్లు చూపించారు. అమ్మ ప్రేమకు ప్రతిరూపం ఈ గానం... 🙏🙏🙏

  • @kirankumarmarri
    @kirankumarmarri 2 года назад +16

    గల్ఫ్ కు వలసలు బందయ్యే వరకు ఈ పాట ప్రతి తల్లి హదయంలో ఉంటది.

  • @ksrinu-ik8tr
    @ksrinu-ik8tr 9 месяцев назад +142

    2024లో ఈ సాంగ్ విన్నవాల్లు ఎంత మంది వున్నారు😢❤

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +15

    ఎన్ని సార్లు విన్న గాని మళ్ళీ వినాలి అనిపిస్తుంది చాలా బాగుంది పాట..

  • @sandhayadagiri923
    @sandhayadagiri923 2 года назад +25

    ఈ పాట వింటేనే ఏడుపాగాదన్న 🙏..... 👍

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 года назад

      Peedha la gundello nunchi puttukochina paata writer ki many many thanks

  • @ThinkingBoys
    @ThinkingBoys 3 года назад +123

    ఇంకా 100 ఏళ్ళు అయిన ఈ పాట క్రేజ్ తగ్గదు

  • @jagadish4098
    @jagadish4098 2 года назад +140

    ఈ పాట విని మీలో ఎందరికి మీ హృదయం నిశబ్దం వహించింది

  • @mani9305
    @mani9305 3 года назад +208

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట...👌👌👌. కాదు కాదు.... ఓ తల్లి ఆవేదన..... అయిన.... ఈ ప్రపంచం లో బ్రతకాలి అంటే నటించడం రావాలి 😠... ఇక్కడ నటనే జీవితం 👍... ఎం బతుకులో ఏమో...

  • @g.srishailamyadav6212
    @g.srishailamyadav6212 3 года назад +437

    2021 లో ఈ సాంగ్ విన్నవాళ్లు ఎంత మంది ఉన్నారు

  • @vinnyentertainmentchannel
    @vinnyentertainmentchannel 3 года назад +118

    పైలం సంతోష్ అన్న నీ పాటలు అద్భుతం,, నీ ఆత్మకు శాంతి చేకూరలి

  • @gouthamkoppula776
    @gouthamkoppula776 Год назад +101

    2022 లో ఈ సాంగ్ విన్నవారు ఎంత మంది ఉన్నారు ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు మనమే అర్ధం చేసుకోవాలి

  • @rajunararaju5961
    @rajunararaju5961 27 дней назад +4

    2024లో ఈ పాట ఎంతమంది

  • @shekarshekar1174
    @shekarshekar1174 Год назад +5

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా మళ్ళీ ఆ పాత రోజులు వస్తున్నట్టు ఆనిపిస్తోంది

  • @RaghavenderDonku
    @RaghavenderDonku 6 лет назад +95

    😥😥😥😩😢ఈ పాట అందరి తల్లుల బాధ తెలిపింది😥👌

  • @sureshthota2874
    @sureshthota2874 Год назад +5

    ఏడుపొస్తుంది అన్న ఈ పాట వింటే ఒకప్పుడు మా ఊరిలో చాలా మంది పరిస్థితి ఇలానే వుండేది.. 🙏

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 6 лет назад +33

    This is my favorite Song bhayya

  • @saigopaldb2859
    @saigopaldb2859 2 года назад +7

    I Can't Describe The Feelings of Mother...Hats Off To The Man Wrote Lyrics... Really Heart Touching...

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 2 года назад +12

    హృదయ వేదన కలిగిస్తుంది. అద్భుతమైన పాట. సూపర్.........

  • @jangamshiva9356
    @jangamshiva9356 2 года назад +6

    ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోలేని అనుభూతులను నా మనసుకు హతుకు పోయింది

  • @Crime7273
    @Crime7273 Год назад +3

    కొందరి జీవిత సత్యాలు తెలిపిన ఈ పాట రాసిన అన్న నా వందనాలు అన్న, చాలా రోజుల తరువాత విన్న ❤❤👍

  • @swapnalingagalla9925
    @swapnalingagalla9925 2 года назад +8

    ఈ సాంగ్ విన్న ప్రతి సరి నాకు చాలా ఏడుపు వస్తుంది....ఐ లవ్ సాంగ్

  • @anyalasoujanya6500
    @anyalasoujanya6500 3 года назад +25

    One of the my favorite song I dnt forget in my life still my death and its shows a relationship between mothers love and son

  • @govindrao3973
    @govindrao3973 Год назад +3

    ఈ పాట నా మనస్సుకు హతుకొని కనుల నుచి నీరు వస్తుంది. ఈ పాట రాసిన వారికీ 🙏🙏🙏🙏

  • @RameshRathod-lj5bd
    @RameshRathod-lj5bd 5 месяцев назад +7

    ,2024 lo pata vinnavallu ok like vesukondi chudam e pata entamandiki estam

  • @Surya.143.K
    @Surya.143.K 2 года назад +3

    Chala Baga Natchindi Ha Talli Superb

  • @RaviTeja-wr5fx
    @RaviTeja-wr5fx 3 года назад +26

    I was broke into tears.... Such a lyricist❤

  • @mr.praveenm9900
    @mr.praveenm9900 2 года назад +5

    E songs anni na childhood lo vinna eppudu vaatini search chesi mari vintunna👌👌

  • @happymoments5820
    @happymoments5820 Год назад +3

    Naa gonthulo pranam unnanthavaraku e PATA vintune unta👌👌😭

  • @apremaraju2620
    @apremaraju2620 2 года назад +6

    నా బొగ్గులో బ్రతుకు ఈ బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే.... పేదరికం లో పుట్టకూడదు అనిపిస్తది ఒక్కకోసారి 😭😭😭😓

  • @praveenmudiraj8812
    @praveenmudiraj8812 2 года назад +8

    అయ్యా రాజాలు 😁
    2022 లో విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి* 😍❤️

  • @manimanicreations3258
    @manimanicreations3258 6 лет назад +50

    ఒక్క తల్లి ప్రేమ పాట రూపంలో చాలా బాగుంది

  • @ramumandla970
    @ramumandla970 3 года назад +22

    I am from Andhra Pradesh I love Telangana janapadam songs

  • @shaiksailani6142
    @shaiksailani6142 3 года назад +4

    Nice song..Telangana prajala Rai Thula..Kastam gurenchi.. Baga chupencharu...🙏

  • @usbcareerpathhyderabad1884
    @usbcareerpathhyderabad1884 4 года назад +25

    Amma love 🥰😍

  • @funnyvideochannel9051
    @funnyvideochannel9051 2 года назад +3

    ఇలాంటి పాటల్ని మీరు ఎంకరేజ్ చేయాలి అన్నా

  • @rajua7500
    @rajua7500 2 года назад +2

    great song anna nija jevitamlo unna kastalu uru vadlie vellpoyi amma nanaku dooram undadam chala kastam.. chala baga rasaru oka thali padina ahavdan. 🙏🙏🙏

  • @ganeshvenaplli_13
    @ganeshvenaplli_13 6 лет назад +31

    Emotional song

  • @rambabugangula1236
    @rambabugangula1236 3 года назад +5

    ఈపాట కొన్ని జీవితాలు వున్నాయి

  • @rAju-hl5qw
    @rAju-hl5qw 6 лет назад +138

    ఈ పాట కొన్ని లక్షల ప్రజల చప్పడు.🙏🙏🙏

  • @shankargopal9865
    @shankargopal9865 2 года назад +3

    I am from Bangalore Karnataka MT TELUGU I MISS THE NATIVITY AND ESSENCE OF TELUGU.

  • @sirraraghu185
    @sirraraghu185 6 лет назад +26

    E song chuse prathi okaru emosinal gaa feel avutharu good song

  • @balarajubhusaveni7824
    @balarajubhusaveni7824 2 года назад +10

    ఈ పాట విన్న ప్రతీ సారి గుండె బారువెక్కి కన్నీరు ఆగదు

  • @Rocky0900
    @Rocky0900 4 года назад +5

    E pata rasinavariki
    Padinavariki hatsoff

  • @vijayasadali6097
    @vijayasadali6097 4 года назад +25

    one of my fav song

  • @akhila.mathangimathangi.ak8713
    @akhila.mathangimathangi.ak8713 2 года назад +1

    Super naa chinapati nunchi ee song prathi roju vintunna super 🙏🙏🙏🙏🙏

  • @maheshbanoth6231
    @maheshbanoth6231 3 года назад +10

    Awesome lyrics .... Sir.. 🙏

  • @rukmojijamalpurirukmojijam4554
    @rukmojijamalpurirukmojijam4554 2 года назад +1

    చిన్న నాడు సీతా కష్టం అన్న పదం చాలా బాధాకరం పైలం సంతోష్ అన్న నికు పాదాభివందనం

  • @loverboymahi8215
    @loverboymahi8215 2 года назад +2

    అమ్మ ప్రేమ ఎంత మంది ఎంత ప్రేమ చూపిన కిందనే అమ్మ మన దేవత.... 🙏🙏🙏🙏

  • @GoneMahendar-r3v
    @GoneMahendar-r3v 20 дней назад +1

    Nen Epudu kuda vintuna 21/09/2024

  • @djrimixutelugu309
    @djrimixutelugu309 2 месяца назад +1

    ఏడుపు వచిది bro ఈ Songs vinte🥺😭😭🤫

  • @srikanthvadla6912
    @srikanthvadla6912 4 года назад +14

    Heart teach song love you Amma I mess you 😥

  • @manasarathnam1536
    @manasarathnam1536 Год назад

    Super song ..Telangana patalu mast

  • @NareshYadav-uh4mk
    @NareshYadav-uh4mk 6 лет назад +20

    its my favourite song prathi pedavadi ki e pata vintey kalla nida nillu vastai........e song lo prathi line oka bada tho undi..... telangana lo prathi intlo unna paristhisthi teliyajestundi.....oka thalli bada😰😰

  • @venkyvenky9951
    @venkyvenky9951 3 года назад +13

    4:28 charanam super🙏

  • @oye.cinematographer
    @oye.cinematographer 3 года назад +7

    Matalo em chepplem anna
    No words to explain
    Heart' toughing song

  • @bsuresh709
    @bsuresh709 Год назад +1

    2023 lo entha mandhi e song vinnaru

  • @sairamabhi5286
    @sairamabhi5286 2 года назад +9

    Gossebums lyrics 🔥🔥🥺

  • @mr.naresh5905
    @mr.naresh5905 2 года назад +1

    This song ilet vundhi indhulo amma prama kanipisuthumdhi perents koraki ayann thappna chala baghundhi super song mind blowning 👌👌👌👌

  • @kirangoudkiru9011
    @kirangoudkiru9011 3 года назад +11

    I love this song 💖💖💖

  • @gangareddynayak8932
    @gangareddynayak8932 3 года назад +4

    Emotion sang bro...supar suparb ✊✊

  • @kondurushobhanbabu2541
    @kondurushobhanbabu2541 Год назад

    Super song Anna Garu

  • @lavanyashekar8900
    @lavanyashekar8900 2 года назад

    Manchi song eppatiki gurthunde song🙏🙏🙏

  • @venkateshbanoth2446
    @venkateshbanoth2446 Месяц назад +1

    One of the top song in the social media now a days song do not track this songs

  • @madasprashanth7533
    @madasprashanth7533 2 года назад +6

    I love this song 😍👌👌😍💗💕🙏🙏

  • @tantrisathyanarayana6578
    @tantrisathyanarayana6578 5 месяцев назад

    ఇది నిజం అమ్మ దయ చేసి అమ్మ బాధ పేటకు అమ్మ ప్రేమ ఏ ప్రేమ సట్టు రాదు🎉

  • @priyankabandari7179
    @priyankabandari7179 6 лет назад +32

    I love this song

  • @madhunaidu7154
    @madhunaidu7154 7 месяцев назад +1

    2024 lo e song vinnavallu like cheyandi

  • @sridhasri46
    @sridhasri46 4 месяца назад +1

    Still 2024 ever green song❤

  • @vinodvankudoth645
    @vinodvankudoth645 2 года назад +6

    Heart touching songs 🙏🙏🙏

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 2 года назад +3

    Really hearts touching song... Never forever

  • @SURYAOFFICIALS18
    @SURYAOFFICIALS18 Год назад +1

    2023 లో ఉన్నా వాళ్ళు ఎంత మంది ఉన్నారు 😢

  • @sabithapranay009
    @sabithapranay009 3 года назад +2

    2021....2nd wave tharuvatha chusthunavallu👍😒😒🤩

  • @EDUCATION-4All
    @EDUCATION-4All 3 года назад +2

    Kodari srinu anna rasina daniki panam posindu santhosh anna...johar santhosh anna..🙏🙏🙏

  • @nareshkambalapally2736
    @nareshkambalapally2736 4 месяца назад

    జోహార్ సంతోష్ అన్న జోహార్

  • @rajutechcyberary7315
    @rajutechcyberary7315 2 года назад +3

    2022 లో ఈ song విన్న వాళ్లు ఎంత మంది ఉన్నారు

  • @bhaskarsoogoori3123
    @bhaskarsoogoori3123 3 года назад +5

    super.. song.. sentiment..song🙏🙏🙏🙏🙏🙏🙏🙏;🙏🙏👍👍👍👍👍👍

  • @venkatramanayadav4198
    @venkatramanayadav4198 2 года назад

    Amma icche prema mari ekkada dhorakadhu...... A ammayi naina ayina nammi mosapovaddu........

  • @anandvicky6452
    @anandvicky6452 2 года назад +2

    2022 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో like చేయండి

  • @sathishpayyavulla5053
    @sathishpayyavulla5053 6 лет назад +7

    Nice song .i love Telangana

  • @vislavathvinay0511
    @vislavathvinay0511 3 месяца назад +1

    2024 lo song vinna vallu ntha Mandi vunnaru

  • @msrinu9293
    @msrinu9293 2 года назад

    Super song Anna paelam Santosh

  • @shivayadavshivayadav6377
    @shivayadavshivayadav6377 5 лет назад +10

    👌👌

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 Год назад +1

    Ever green this song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bandelanaresh3899
    @bandelanaresh3899 3 года назад +3

    ప్రతి ఒక్కరూ చూడాలి ఈ పాట

  • @tejaswinimudhiraj7731
    @tejaswinimudhiraj7731 2 года назад +1

    2022 lo E song vintunnara chusthe like me😌🙂

  • @sanasanamoshin2559
    @sanasanamoshin2559 3 месяца назад

    2024 lo kuda super song

  • @Thirumalesh8366
    @Thirumalesh8366 4 года назад +10

    ఈ పాట పాడిన తల్లి పేరు ఏంటి.
    ఈ పాట ఏ సంవత్సరంలో పాడారు..
    Please cheppandi avaranna..
    ఈ పాట పాడిన ఆ తల్లి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @ramugoud2495
      @ramugoud2495 4 года назад

      ఈ పాట పాడింది male person

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 года назад

      Singer:Santhosh garu

  • @mudhirajch5057
    @mudhirajch5057 6 лет назад +20

    Best song ever loved ones

  • @RanjithKumar-lu8uf
    @RanjithKumar-lu8uf Год назад

    2023 లో వింటున్నవరు ఒక like

  • @srihariullam9875
    @srihariullam9875 5 лет назад +9

    Super sentiment song

  • @nayakdharavath660
    @nayakdharavath660 3 года назад +8

    7:20 very emotional I love you amma

  • @SgLovein
    @SgLovein 2 дня назад

    చాలా బాగుంది 😢😢😢😢