Bombai Pothunna || Telangana Folk songs || Pailam

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 1 тыс.

  • @oblganeshchannel9510
    @oblganeshchannel9510 7 месяцев назад +606

    2024 లో వినేవారు వుంటే లైక్ చెయ్యండి..❤❤

  • @babupailwannani6315
    @babupailwannani6315 4 месяца назад +68

    కొన్ని సంవత్సరాల కింద ఇలాంటి పరిస్థితి ఉండేది.... కానీ తెలంగాణ లో కెసిఆర్ వచ్చినాక ఇలాంటి పరిస్థితి లేకుండా పొఇంది.... కానీ ఈ కాలం వాళ్ళని ఇలాంటి సాంగ్స్ వింటే నవ్వులాటగా ఉంది..... ఈ కాలం లో కుడా ఇలాంటి సొంగ్స్ ని కుడా ఏడ్చుకుంటూ చూసేవాళ్ళు.... ఒక రైతు బిడ్డ... గ్రామానికి దూరంగా ఉన్నవాళ్ళకే తెలుస్తుంది... జై కిసాన్... జై kcr❤️

  • @anjalikommu-oz2jl
    @anjalikommu-oz2jl Год назад +404

    2023 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి👍👍

    • @mahenderkotte3130
      @mahenderkotte3130 Год назад +2

      24-08-2023 4.45pm On Bus Pallevelugu Hanamkonda To Tharigoppula Great Song Brother Really Actual Family Problems

    • @nallellabindhu2976
      @nallellabindhu2976 11 месяцев назад +2

      Mana trend ntha marina mana old songs always great

    • @HarishRyakam
      @HarishRyakam 9 месяцев назад

      ​@@mahenderkotte3130🎉😢❤

    • @ptdy1840
      @ptdy1840 7 месяцев назад

      2024 lo kuda chusthunam

    • @saikumarbarigela994
      @saikumarbarigela994 7 месяцев назад

      2024 lo kuda

  • @RR-POLITICS
    @RR-POLITICS Год назад +56

    తెలంగాణ లో 2014 కు ముందు 5 ఎకరాలు వున్న వారు కూడా నీళ్ళు లేక అలాగే తాగు నీరు కూడా లేక గ్రామాలను విడిచి హైదరాబద్ బొంబాయి లకు మా ఊరిలో నుండి ఎంతో మంది వలస పాయిర్రు. మా బాపు 6/7 సంవత్సరాలు పనికి పోయిoడు 😢😢. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు కెసిఆర్ కి చేసిన అభివృద్ధి కి మేము ఎంతో రుణ పడి వున్నాం. జై కెసిఆర్

  • @rameshbabubabu5140
    @rameshbabubabu5140 9 месяцев назад +36

    😢😢😢 e పాట ఎన్ని సార్లు విన్న ma అమ్మ గుర్తుకు వస్తుంది 😢😢😢rip అమ్మ నాన్న

  • @user-wl4yf4ls9t
    @user-wl4yf4ls9t 10 месяцев назад +18

    జీవితంలో మళ్లీ ఇలాంటి పాట రాదు అన్నలారా కలరా జీవితం కన్నీళ్లు పెట్టే పాట

  • @sampathsd44
    @sampathsd44 3 года назад +44

    తెలంగాణ లో జరిగిన సంఘటనలు అద్దం ల్లో చూసినట్టు ఉంది ఈ పాట, పైలం సంతోష్ అన్న గారు, కానీ ఇప్పటి కీ మారని జీవితలు ఎన్నో, ప్రశ్నించే కవులు ఈ రోజు పాలకుల మో చేతి నీళ్లు తాగుతున్నారు,ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక

  • @Pranay_Naveen
    @Pranay_Naveen 4 года назад +212

    మా నాన్న కూడా అలాగే మమ్మల్ని వదిలేసి వెల్లాడు, ఒక సారిగా పాత రోజులు గుర్తొచి , నీళ్లొచ్చేసాయి

  • @mechmulga
    @mechmulga Год назад +57

    పాటలో మల్లయ్య భార్య(ఆమె) 😢దీనంగా చూసిన చూపులకు నిజంగా గుండె తరుక్కుపోయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😭

  • @PAVANKumar-ki4bf
    @PAVANKumar-ki4bf 4 года назад +80

    నేను ఈ పాట విన్నా అప్పడు అనుకోలే
    నేను కూడా బతుకు దెరువు కోసం బోబాయి వస్తాఅని అనుకోలె

  • @manojkanikarapu1845
    @manojkanikarapu1845 Год назад +12

    Nizamabad and JAGITYAL district lo e chithralu kanpisthai... gulf countries veltharu panulakosam

  • @kavaliashok7398
    @kavaliashok7398 4 года назад +21

    ఈ పాట విన్న ప్రతిసారీ కంట్లోంచి నీళ్లు 😢 వస్తవి, ఇంకా చాలా వరకు ఉర్లల్లో ఇలానే వలస పోయి బతుకుతున్నారు, పట్టణాల్లో చాలా అవస్థలు పడతారు పాపం, ప్రతి రైతు తన సొంత పంట చేసుకుంటూ సంపాదించుకునే రోజులు రావాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్న. 🙏

  • @sclc3549
    @sclc3549 4 года назад +222

    తెలంగాణ వచ్చిన మన బతుకులు మారలేదు....
    తెలంగాణ వచ్చిన్న బోబాయ్ కి పోవలసి వస్తుంది....
    మళ్ళీ లాడియు చెయాలి ,,,తెలంగానమైంది,,,,

    • @gamingtutorialsrgukt7262
      @gamingtutorialsrgukt7262 3 года назад +9

      Telangana vachinanka jarigina maarpulanu gurthinchalekapothe miru eey Kalam lo unnattu eey andakaaram lo unnattu sir

  • @vinayvinnu7011
    @vinayvinnu7011 2 месяца назад +19

    2024 June e సాంగ్ వింటునవారు లైక్ చేయండి

    • @srilaxmifarmspets7361
      @srilaxmifarmspets7361 Месяц назад +2

      జులై లో కూడా వింటున్న బ్రదర్ 👍నేను

  • @jaipalbangaram840
    @jaipalbangaram840 Год назад +10

    ఇటువంటి సమస్యలు నేను కూడా ఎదుర్కొన్నాను పాట రూపంలో అందరికీ అర్థమయ్యేలా తెలిపినందుకు కళాకారులకు నా కృతజ్ఞతలు..🙏🙏

  • @anandpeddinti6068
    @anandpeddinti6068 4 года назад +454

    🙏🙏🙏ఒకప్పుడు ఈ పాట అందర్నీ ఒక ఊపు ఊపింది నేను పోను బొంబాయి కి అమ్మ మ్మాయమ్మ 2020 లో చేసేవాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి💪💪❤👌👌👌👌👍👍👍👍👍

  • @sureshthota2874
    @sureshthota2874 Год назад +12

    నేటి తెలంగాణ సాధన కు కార్యరూపం దళిచింది ఇలాంటి ఎన్నో పాటలు జనం లో చైతన్యం తీసుకొచ్చాయి. తెలంగాణ సాధనకు తోడ్పడ్డాయి.

  • @Gpthinks
    @Gpthinks 2 года назад +28

    ఇలాంటి జీవితాలు అనుభవిస్తున్న వారు ఇప్పటి చాల మంది ఉన్నారు మన సమాజంలో

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 года назад +24

    తెలంగాణ వచ్చిన కానీ బ్రతుకులు ఎం మారలేదు పాలకులే మారారు..

  • @v.gangadharyadav4267
    @v.gangadharyadav4267 5 лет назад +52

    ఈపాట తెలంగాణలోని వలస బ్రతుకులు ఎలా ఉన్నాయో అద్ధంపట్టేలా ప్రత్యక్షంగా చూపించింది సూపర్ సాంగ్......జై తెలంగాణ.....

  • @ganeshyadavganeshganesh5088
    @ganeshyadavganeshganesh5088 6 месяцев назад +31

    2024 lo e pata vinna vallu oka like cheyadi gayes ❤

  • @MAKMAK.
    @MAKMAK. 11 месяцев назад +5

    ఇసుంటి పాటలే తెలంగాణ ఉద్యమానికి పానం పోసినై....దశాబ్దాల డగాఖోరు పక్షపాత ధోరణికి దర్పణాలు ఈ పాటలు.

  • @chinnushekar2992
    @chinnushekar2992 4 года назад +78

    కన్నీరు తెపిచ్చిన్న సాంగ్..... Nice super song Dec..month...

  • @rukmojijamalpurirukmojijam4554
    @rukmojijamalpurirukmojijam4554 2 года назад +79

    పాట రాసిన రచయితకు పాదాభివందనం

  • @p.anveshgoud1674
    @p.anveshgoud1674 6 лет назад +219

    తెలంగాణ గుండెకు అద్దం పట్టిన వీర కళాకారులారా వందనం

  • @swamyvivekanandaschoolsura8767
    @swamyvivekanandaschoolsura8767 6 лет назад +55

    పాట వింటుంటే ప్రతి తెలంగాణ రైతు బిడ్డ గుండె చలిస్తుంది . ప్రభుత్వ పాలనను అద్దం పట్టేలా రైతు గోషను చాలా చక్కగా ప్రతి ఒక్కరి భాద మీ బాధల ఆలోసించి మరీ రాసారు . ఇది ఒక పాట కాదు తెలంగాణ ప్రజల గోషా .
    ధన్యవాదాలు అన్న గారికి

    • @lokeshmekhadona1482
      @lokeshmekhadona1482 4 года назад +1

      తెలంగాణ ఒక్కటే కాదు అన్న మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉంది అన్న

    • @user-dq4tn5oi7o
      @user-dq4tn5oi7o 4 года назад +1

      Kannillu pettinche pata...

  • @prasadvura6622
    @prasadvura6622 3 года назад +19

    10 సంవత్సరాల కిందట ఈ పాట ఒక ఊపు ఊపింది తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా కూడా తెలిసింది కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా మన తెలంగాణ బతుకులు మాత్రం ఇప్పటికీ మారక పాయె

  • @b.dasthagiriswamy4393
    @b.dasthagiriswamy4393 4 года назад +95

    రైతు జీవితం గురించి చక్కగా పాట రూపంలో చెప్పనావు అన్నా! ధన్యవాదాలు

  • @smcreations4082
    @smcreations4082 Год назад +6

    తెలంగాణ పాటలు అద్భుతం నేను కూడా విలేజ్ నుండి వచ్చిన వారినే 👍

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 4 года назад +409

    జీవితంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్ళను తెలిపే పాట పాడిన కళాకారుల కు 🙏🙏

  • @cherellamadhukar6688
    @cherellamadhukar6688 4 года назад +48

    తెలంగాణలో ఇప్పటికి తగ్గని వలసలు

  • @anvesh887
    @anvesh887 Год назад +169

    బతుకులు మారుతాయి అని తెలంగాణ రాష్టం తెచ్చుకుంటే , ప్రత్యేక రాష్ట్రం లో కూడా ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి ... ఇంకా ఈ పాట వినాల్సిన అవసరం ఉంది

    • @RR-POLITICS
      @RR-POLITICS Год назад +18

      అవునా నీ బొంద
      తెలంగాణ లో ఏ ఊరిలో చూసిన కనీసం 5/6 వందలకు తక్కువ లేదు కూలి. పట్టణాలు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూలి 800 కు తక్కువ లేదు. పావు ఎకరం లేదా 100/200 గజాల భూమి పట్టణాల్లో వున్నవాడు దర్జాగా వున్నాడు కెసిఆర్ పాలనలో.. ఇంకా ఎన్నో కెసిఆర్ పాలన లో ఎంతో అభివృద్ధి జరిగింది

    • @malkayhmalkayh2391
      @malkayhmalkayh2391 Год назад

      ❤❤

    • @bongaralasrikanth9986
      @bongaralasrikanth9986 Год назад

      @@malkayhmalkayh2391
      Q

    • @rajareddy9611
      @rajareddy9611 Год назад

      😊😊😊😊😊

    • @shivapachigolla3825
      @shivapachigolla3825 Год назад

      Super bro

  • @gopalgopi7203
    @gopalgopi7203 3 года назад +9

    ఈ పాట వింటే నాకు కనీళ్లు ఆగవు అంత పొట్ట తిప్పలు 🙏🙏🙏🙏🙏🙏

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 2 года назад +251

    2022 లో చూసేవాళ్ళు like చేయండి అన్న లారా అక్క లారా ఇలాంటి పాటలు పాడిన వారి కాళ్లకు 🙏🙏🙏🙏🙏🙏

    • @molarajugoud9209
      @molarajugoud9209 Год назад

      🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🙏🌹🙏🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

    • @princechandu
      @princechandu Год назад +3

      2023.......

    • @pashamsampathsampath4028
      @pashamsampathsampath4028 Год назад +1

      2023 feb

    • @nanimca7705
      @nanimca7705 Год назад +1

      2033

    • @vinayvinnu2162
      @vinayvinnu2162 Год назад

      2023

  • @smschannel9003
    @smschannel9003 2 года назад +15

    Anna Neeku koti koti వందనాలు ... Writer గారికి....

  • @seelammuthyalu45
    @seelammuthyalu45 3 года назад +12

    మిత్రుడు సంతోష్ కు విప్లవ జోహార్లు 👍

  • @nallatcs8805
    @nallatcs8805 Год назад +10

    When this song came, my dad went to Dubai. I can relate this song to my family. First time due to lack of work in my village my dad went out of country, My self, mom, sis and brother became alone felt bad some days after some days habituated. After Telangana formation these type of valasalu reduced abit

  • @shekarkammeta821
    @shekarkammeta821 9 месяцев назад +55

    మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే యుగం వస్తది😢😢😢

  • @alakuntavenu5947
    @alakuntavenu5947 4 года назад +106

    2019lo entha mandhi vuntunaro like chesyandhi friends 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @maheshlovely5974
    @maheshlovely5974 5 лет назад +134

    సేమ్ నా పరిస్థతి కూడా ఇంతే అన్న ..😥

  • @telugutricks4079
    @telugutricks4079 2 года назад +28

    ఈ పాట రాసింది ఎవరు గాని సూపర్ తెలంగాణ వచ్చిన కూడా ఇలాగే ఉంది పరిస్థితి👍👍😥

    • @jayaramudup6322
      @jayaramudup6322 Год назад

      Kodari srinivas rasadu sir

    • @my-channel.subcribe4241
      @my-channel.subcribe4241 Год назад +1

      Em undi bro water unavi projects vachayi oka 50% jobs ki matram evaledu electricity 24hours ts ki govt ki 60/100

  • @ashokrtmassmaharajaravitej6368
    @ashokrtmassmaharajaravitej6368 4 года назад +47

    ఎర్ర జేండా వీరులార మీకు పాదబి వందనాలు

  • @b.dasthagiriswamy4393
    @b.dasthagiriswamy4393 5 лет назад +36

    తెలంగాణ రైతు జీవితం అద్దం పట్టిన పాట

  • @Djdhggff
    @Djdhggff 2 года назад +20

    ఈ పాటని 2022 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @praveenmekha
    @praveenmekha 3 года назад +12

    Every day iam watching ❤️🔥🔥😭

  • @b.sangeethasangeetha9619
    @b.sangeethasangeetha9619 4 месяца назад +1

    First time elanti folks chusavaluu like kotandi ❤❤

  • @saikiran9909
    @saikiran9909 8 лет назад +19

    pailam santhosh anna meru elanti patalu marenno rayali ani ninu koruthunna ....really very nice song super hit anna.

  • @kchandrakanth4635
    @kchandrakanth4635 3 года назад +15

    ఈ పాట వింటే కలలో నీరు తిరిగి వచ్చి

  • @chittelaashokkumar2265
    @chittelaashokkumar2265 3 года назад +9

    Santhosh annaku విప్లవ జోహార్లు 🙏🙏🙏🙏

  • @jprashanth1116
    @jprashanth1116 4 года назад +6

    తెలంగాణ ఏమీ మారలేదు ఇప్పటికి

  • @krishnaboya6564
    @krishnaboya6564 9 лет назад +98

    TELANGANA lo una paristhithlu ki e song addam patindi ,pata rupamlo telangana paristhithi vivarichinaduku chala thanks ,e badalu thondrga povalani korukuntuna

  • @navyaammu9006
    @navyaammu9006 6 лет назад +62

    I was performed to this song in my 9th class..in 2009...i got many appriciations

  • @RajeshNayak-ne6pz
    @RajeshNayak-ne6pz 5 лет назад +31

    Heart touching this song ❤️ this song

  • @yanalanithinreddy1167
    @yanalanithinreddy1167 2 месяца назад +1

    ❤అప్పట్లో vcd player లో క్యాసేట్ వేసుకొని వినేవాళ్ళం😢
    Nalaga vcd lo vinna vallu like veskondi 😊

  • @akhilb792
    @akhilb792 7 лет назад +77

    heart touching song. .

  • @rockysunil
    @rockysunil 3 года назад +9

    This song deserves 💯 million views...most underrated song 🙏🙄

  • @villagekurrallu0765
    @villagekurrallu0765 3 года назад +3

    అన్న నువ్వు పాడిన పాట ఒక్కరికోసం కాదు ప్రతి రైతు కష్టం గురించి అన్న నీలాంటి అన్నలు నాకు లేరని.....😭

  • @user-wx9qs3ox2p
    @user-wx9qs3ox2p 3 месяца назад +1

    2025 lo kuda venali anukuna vallu okka lik vesukondi

  • @jalandharjhs534
    @jalandharjhs534 8 лет назад +40

    manasunu kadhilinche paata super 😢

  • @kiranfisher4715
    @kiranfisher4715 3 года назад +6

    తెలంగాణ జీవితాలు ఇంకా ఏమి మారలేదు 😭

  • @sravanreddy5333
    @sravanreddy5333 4 года назад +8

    నేను చిన్నపాటి నుండి వింటున్నా ఈ పాట...రైతుల కష్టాలు ఎప్పటి కి మారవు.... రైతే రాజు అని అంటారు... రైతులనే దోచుకుంటున్నారు... ఈ రాజకీయ నాయకులు...జై కిసాన్...! జై jawan..!

  • @chandrabosealdandi9246
    @chandrabosealdandi9246 2 месяца назад

    సూపర్ సాంగ్ ఇది పద్మశాలి లకు కంటిలోని నీరు తెప్పిస్తే సాంగ్

  • @AnilK-hc1tf
    @AnilK-hc1tf 5 лет назад +37

    This song is marvelous, Awesome, Superb!!!!!! Like others commented here, it clearly depicts one of the major problem currently Telangana is facing. I really appreciate the cast and crew of this song and my special appreciate and thanks to the main roles (Mother & Son) in this song. I felt very happy. Thanks guys...

  • @sakethgoud3654
    @sakethgoud3654 4 года назад +10

    This total credit goes to the great writer kodari srinu

  • @neelikrishna5111
    @neelikrishna5111 2 года назад +7

    పల్లె కష్టాలు తెలిపిన నిజమైన పాట

  • @nagarajuyadav7762
    @nagarajuyadav7762 6 дней назад

    మల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి

  • @anjiabhi8410
    @anjiabhi8410 Месяц назад

    Ippatiki ee pata vini artam chesukunnavallu like cheyandi

  • @rajsekar894
    @rajsekar894 7 лет назад +9

    heart touching song.. Valasa badhithula valla bhanga padda telangana biddala badhalaki darpanam ee pata

  • @komirellykarunakarreddy6207
    @komirellykarunakarreddy6207 7 лет назад +61

    good message for every engeenering student

  • @videosyoutube9296
    @videosyoutube9296 10 месяцев назад +1

    MAA inti daggara Oka athanu desham nundi vachinapudu chaala years ago vinnaanu ee song ni

  • @BhoompallyPradeep
    @BhoompallyPradeep 6 месяцев назад +2

    Love this song ❤ 4:58

  • @somagallamahesh1297
    @somagallamahesh1297 Год назад +5

    My childhood memory of watching this song

  • @aakulayadagiri2852
    @aakulayadagiri2852 3 года назад +4

    పేద వారి బతుకులు పాట రూపంలో రాసి పాడినా సంతోష్ అన్న నీకు లాల్ సలాం 💪💪✊✊miss you brother 😭😭

  • @psavithri9374
    @psavithri9374 5 месяцев назад +1

    Yes chala sad feeling spl in Mahbubnagar dist..in another placeses depending on Work's 😢

  • @apremaraju2620
    @apremaraju2620 2 года назад +1

    ఇలాంటి పాటలు విన్నపుడు ఇంకా ఈ భూమీద బ్రతకాలి అనే ఆశ అంత అయిపోతుందు..... ఈ పాటలో ఉన్న ప్రతి కష్టం ఇంకా ఇంతవరకు తగ్గలేదు....... ఇంకా అవే బీద బ్రతుకులే.. చ్చి.... బ్రతుకు మీద ఆశ తగ్గింది..😭😭🙏

  • @saikumargudi7105
    @saikumargudi7105 4 года назад +5

    2020 lo antha mandhi e song vinnaru

  • @Prince._Ashok
    @Prince._Ashok 3 года назад +7

    Om shanti Pailam Santhosh Anna 🙏🙏🙏

  • @saidulug6949
    @saidulug6949 Год назад +1

    కళాకారులకు నా పాదాభివందనాలు

  • @vasubanjaratv6158
    @vasubanjaratv6158 2 года назад +2

    జీవితాన్ని మార్చే సాంగ్ సూపర్ అణా గారు ఈ సాంగ్ వింటే తెలంగాణ ఉద్యమం గుర్తువస్తది అదే విధంగా ప్రభుత్వం తో కోట్లాడీ రైతులకు న్యాయం చేదం అణా

  • @ShashikumarArepally13
    @ShashikumarArepally13 4 года назад +10

    Life long memorable song... evergreen 💚💚💚💚💚

  • @orkeanil4149
    @orkeanil4149 2 года назад +11

    One of the greatest song in 2021💥♥️

  • @bunnyyadav8322
    @bunnyyadav8322 3 года назад +16

    Recollecting my childhood memories 🥰.
    When I was lyk about 8 yrs my grandfather used to play this song on dvd repeatedly...
    I Miss Him💔😊

  • @manukumar-on5ly
    @manukumar-on5ly 5 лет назад +40

    7:23 కి రొమాలునిక్క బోడిచిన వారు

  • @Meera_9666
    @Meera_9666 6 лет назад +6

    Superb song former ki mathramay oka vipu relationship duram avutundi malla wife ki entha bada pillalaku kani bombaie poyenatttay poeei polaydu adi okkatay.. continue ayenattaiethay enka bagundaydi song

  • @sumano836
    @sumano836 4 года назад +5

    Nen perform chesina song 12years in 7standed back with my classmate (Likitha)as a my mother 😃😃😃childhood memories ❤️❤️❤️

  • @srinivasramadugu4418
    @srinivasramadugu4418 Месяц назад

    all my relatives are in village, still i watching last 10 years I am living in Muymba

  • @rishibunty3702
    @rishibunty3702 2 года назад +1

    Maa village Inka atlane undi
    No words to say🫠

  • @oraju2553
    @oraju2553 5 месяцев назад +4

    KCR gari palana telangana lo leka ippudu unna paristhithillo elane undi jai kcr

  • @shivakotakonda2962
    @shivakotakonda2962 6 лет назад +7

    ఈ పాట వింటే ఎక్కడో తెలియని బాధ

  • @rajamohanmailaram9421
    @rajamohanmailaram9421 2 года назад +3

    సంతోషన్నా కుటుంబానికి ఏమైనా ఆర్థిక సహాయం చెయ్యాలి.

  • @yanagandulasanthoshkumar2578
    @yanagandulasanthoshkumar2578 5 месяцев назад

    ప్రజా గాయకుడు అమరుడైన మా సంతోష్ అన్న గారికి తెలంగాణ కళాకారులు ఎంతో కష్టపడి ఇలాంటి పాటలు ఎన్నో రచించారు పాడారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ లో ఒక్కరైనా ఒక కళాకారుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయ్యి ఉన్నారా ప్రజా పాలన ఈ విధంగా జరుగుతుంది ఇంకా ఎన్నాళ్లు బానిస బ్రతుకులు ఎవరికోసం ఈ త్యాగాలు ఎవరికోసం ఈ మరణాలు అమరుల త్యాగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాబందుల పీక తింటున్న రాజకీయ నాయకుల్లారా ఆనాడు రాష్ట్రం కోసం పోరాడారు కానీ ఈనాడు తిరగబడితే మీ ప్రాణాలు పోతాయి

  • @karreajaykuruma3989
    @karreajaykuruma3989 Месяц назад

    2024 July loo సాంగ్ వింటునవారు ఒక లైక్ ...చేయండి

  • @ManaOoruNews
    @ManaOoruNews 3 года назад +77

    అన్నా... నీ అకాల మరణం బాధాకరం.... బొంబాయి బోతున్న అమ్మ మాయమ్మ పాటతో పాటు నీవు పాడిన ఎన్నో పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.

  • @kannavenkatrsh2041
    @kannavenkatrsh2041 7 лет назад +10

    super song Jai Telangana

  • @BRCFACTS
    @BRCFACTS Год назад

    చిన్నప్పుడు విన్న మల్ల ఇప్పుడు వింటున్న 👍🏼 tq 🥳🥳team 🥳🥳

  • @swathireddy1528
    @swathireddy1528 2 месяца назад

    Naku elati songs ante chala estam......❤

  • @prasadsai9971
    @prasadsai9971 4 года назад +19

    Climax goosebumps

  • @rajenderanumandla7837
    @rajenderanumandla7837 3 года назад +3

    Om Shanthi Santhosh Anna...🙏

  • @vagyanaik3396
    @vagyanaik3396 5 лет назад +2

    తెలంగాణ తెలంగాణ అన్నారు కానీ తెలంగాణ వచ్చింది కానీ దొరలు పరిపాలించే రాజాం మారాలి

  • @pawansriyatham5721
    @pawansriyatham5721 6 месяцев назад

    ఈ పాట వింటునంత సేపు కన్నీళ్లు ఆగలేవు రైతు పరిస్థితి ఎలా ఉందొ చూపించారు