👍 వందనాలు సోమన్న ఈ పాటను ఎన్నిసార్లు విన్న ఒళ్లంతా పులకరించిపోతుంది ఇట్లాంటి పాటలు మరెన్నో నువ్వు పాడాలని దేవుని మనసారా కోరుకుంటూ అన్న సాంబశివుడి ఆత్మకు శాంతి కలుగును గాక లాల్చలామన్న జోహార్ అమరవీరులకు జోహార్ 🙏🙏🙏🚩🚩🚩
ఏపూరి సోమన్న మీకు లాల్ సలాం అన్న మీ ప్రతి అక్షరం లో మీ గానం లో సాంబశివుడు అన్న నిత్యం బ్రతికే ఉండేలా ప్రాణం పెట్టి రాసి గానం చేయారు . మ్యూజిక్ పాటకు తగ్గట్లుగా కళ్యాణ్ క్రిష్ గారు చాల బాగా ఇచ్చారు . ఈ పాట ఇంతమంచిగా వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ... పల్లె . సతీష్ తెలుగు ఉపాధ్యాయుడు నల్లగొండ ( సూర్యాపేట జిల్లా ) .
ఈ పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది.... ఇలాంటి త్యాగమూర్తుల కష్ట ఫలం మన తెలంగాణ...🤏🤏❣️❣️❣️ కాని దురదృష్టం ఏంటంటే వారు కోరుకున్న తెలంగాణ ఇది కాదు...🤌🤌🥵🥵 వారి ఆత్మ ఎంత గోశిస్తుందో😭😭😭😭
మా ఊరు గుండ్రాంపల్లిలో నిర్వహించిన "ధూంధాం" (తెలంగాణ గుండె చప్పుడు) ప్రోగ్రాం ద్వారా మొదటి సారి రాజకీయ ఆరంగేట్రం చేసిన సాంబశివుడు అన్న. ఆ ప్రోగ్రాంకు కన్వీనర్ గా నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది. జై సాంబశివుడు ✊✊✊✊✊
Nenu appudu Diploma lo unde antha theliyadhu naku, kaani ippudu anni thelusthunte intha goppa కళాకారులూ unna na రాష్ట్రం lo puttinandhuku iam happy, వీరులను చూసి మనసు చలించి పోతుంది
దాదాపు ఈ పాట ఒక 40 సార్లు విని ఉండొచ్చు మా మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రస్తుత ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి వీరి కోసం త్వరలో ఇదే పాట మరొకసారి నేను పడిస్తను ఏపురితో
SONG vinta roju evaru kuda telidu kani youtube lo oka atanu interview lo sambanna gurinchi chala goppaga cheppadu lal salam and super song by yepuri somanna
ఎంతైనా కమ్యూనిస్ట్ ఉద్యమం , పోరాటం అప్పట్లో ఉన్న నిజాయితీ, ఇప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ లకు లేదు 🚩🚩🚩 అయినా మేం పేద,దళిత వర్గాల కోసం పని చేస్తాం... జోహార్ సాంబశివుడు అన్నకు నీ పోరాటం కొనసాగిస్తాం
saanbha shivudu anete chaala viluvagaa chustunnamu .. thanu gurinchi thelisinapudu nundi kooda he is great power full man ee song ante chalaa nachuthundhi manchi sangeetham bhoge ashok nice
దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరికి దొరల పార్టీ జెండా మోసే కర్మ పట్టింది సంబశివుడికి 🤦♂️.. పాట చివరలో.. ఈ దొరల రాజ్యాన్ని కూలాదోస్తమో...... హైలైట్ 👌👌👌
పాట వింటుంటే కళ్ళలో కన్నీరు వస్తుంది
అన్నా నేను రోజు ఒకటి లేదా రెండు సార్లు అలకిస్తను ఈపాట ను. మీరు పాడిన అరుదైన పాటలలో ఈ పాట ప్రత్యేకం. Miss u ilanna ❤
వీర తెలంగాణ బిడ్డగా ఈ భూమి వున్నత వరకు మిగిలి వుంటవన్నా జై సాంబశవుడు జై తెలంగాణ ....
Lo
Viplavam vardillali johar samasivdu🙏🙏🙏🙏😭@@Gadeanjaiah-lp6fv
ప్రాణాం పెట్టీ రాసినావ్ , పాడినావ్ అన్న నువ్వు ఈ పాట 🙏👌👌
వందసార్లకు పైనా విన్నవారు లైక్ కొట్టండి...
జై సాంబ శివుడు
జై జై తెలంగాణ
100sarlu chudaledhu kani 34times chusa 🔥
Y666yyyyyy666666y6ýyy6ýy66y666666y@@saikiranreddysingireddy4818
మాది ఆంధ్ర ప్రదేశ్,కానీ తెలంగణా అంటే చాలా ఇష్టము,అందులో సోమన్న పాట అంటే ప్రాణం.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@saikiranreddysingireddy4818
అబ్బ... ఏం రాసినవ్ అన్న సాంగ్
No 1 ఉంది సాంగ్
పాటకు తగ్గట్టే నీ గొంతు ఇంకా నెంబర్ వన్ సెట్ అయింది
మొత్తానికి అదిరిపోయింది
జై సాంబశివుడు జై జై సాంబశివుడు
ఏపూరి సోమన్న మీకు ఎలా అబినందించాలో అర్ధం కావడం లేదు అన్నా సాంగ్ వింటుంటే మనసు పులకరిస్తుంది అన్నా 🙏🙏🙏
Eroju am chesadp chepu bro valla family ki trs cheraduga
మళ్ళీ ఇంత గొప్పగా ఈ పాటని తెర మీదకి తెచ్చిన ఏపూరి సోమన్నకు విప్లవ అభినందనలు🙏🙏
ఎన్ని సార్లు విన్న మల్లి మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా 🙏🙏🙏
జోహార్ సాంబశివం అన్న✊✊✊
😊😊l😊oo😅
0l
1:16 1:16 o
0
I
Ooo
Lookouts
😊I 😊9
😊😊😊
😊😊😊😊
Ll pl
2023 కూడ ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లికే వేసుకోండి జై సాంబశివుడు జై జై సాంబశివుడు 🔥🔥🔥🔥🔥
All time hit song jai sambashivdu anna jai yadav telagana two persons only legends belli lalitha akka
లికే entidhi bro ❤
😅😮 😅😅😂😅😅😅
2024 lo bro
@@crazy__________boy❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బా
రాజకీయ నాయకులకు సాంబశివుడు లాంటి వ్యక్తి సమాజంలో ఉంటే దొరలకు పుట్టగతులు ఉండవని అందుకే హత్య చేసారు
లాల్ సలాం
👍 వందనాలు సోమన్న ఈ పాటను ఎన్నిసార్లు విన్న ఒళ్లంతా పులకరించిపోతుంది ఇట్లాంటి పాటలు మరెన్నో నువ్వు పాడాలని దేవుని మనసారా కోరుకుంటూ అన్న సాంబశివుడి ఆత్మకు శాంతి కలుగును గాక లాల్చలామన్న జోహార్ అమరవీరులకు జోహార్ 🙏🙏🙏🚩🚩🚩
అన్న అంటే నే ఒళ్ళు పులకరిస్తుంది , ప్రజల కోసం పాటు పడే వాళ్ళు తక్కువగా ఉంటారు , మల్లి విప్లవాన్ని లేపాలి ✊✊✊✊
Ni ni
Mi no msg pl
Jai gouda 💥💥💥
Super song
Yes
ఈ పాట వింటుంటే ఊళ్ళో పూలరిస్తుంది అన్న 🎉🎉🎉🙏🙏🙏
Avunu
❤❤❤❤
❤❤
అన్న విప్లవ నాయకులు చేసిన శేవను గుర్తు చేస్తూ పడిన పాటలు సూపర్ శోమాన జూహర్లు 🙏🙏🙏🙏
Joharlu anna superb song
Anna naku malli naksalisam lo cherali ani undhi jai camred
అద్భుతంగా వాడిని సోమన్న గారు
కొడుకు దూరమైన ఆ అవ్వ అయ్యా బాధ ....కొడుకు పై ప్రేమ కళ్ళలో కనపడుతుంది 😢
జోహార్ అన్న.
valla amma nannanu chusthunte mana kalla nunchi neellu vasthunnavi
Iam from rayalaseema anantapur ,e song vintu unte romaalu nikkabarchukuntunayi .johar ✊✊sambashivudu anna 💐 lalsalam comrade✊💪
జై సాంబ శ😢😢😢😢😢ివుడు అన్నా
సాంబ అన్న పదం వింటే సముద్రపు అలల లాగ వుంది కాని మంచి వాడికి మంచి జరగదు
I want naxalisam
k.dalakistian🙏🏼
ఏపూరి సోమన్న మీకు లాల్ సలాం అన్న మీ ప్రతి అక్షరం లో మీ గానం లో సాంబశివుడు అన్న నిత్యం బ్రతికే ఉండేలా ప్రాణం పెట్టి రాసి గానం చేయారు . మ్యూజిక్ పాటకు తగ్గట్లుగా కళ్యాణ్ క్రిష్ గారు చాల బాగా ఇచ్చారు . ఈ పాట ఇంతమంచిగా వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ... పల్లె . సతీష్ తెలుగు ఉపాధ్యాయుడు నల్లగొండ ( సూర్యాపేట జిల్లా ) .
ప్రజల కోసం ప్రాణాలనిచ్చిన కొనపురి సాంబశివుడు , రాములు గార్లకు ఎర్రెర్రని దండాలు...
ఆంద్రప్రదేశ్ లో కూడా అభిమానులు సంపాదించుకున్న సంభాసివుడు రములన్న లకి వందనాలు
@@gaddamvenkateswarlu
అది ఎట్లా? ఎవరికోసం పని చేశాడు? ఏమి ఒరుగా బెట్టాడు
జోహార్లు సాంబ శివుడు జై భీమ్ 🙏🙏ఏపురీ సోమన్న🙏🙏
ఈ పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది....
ఇలాంటి త్యాగమూర్తుల కష్ట ఫలం మన తెలంగాణ...🤏🤏❣️❣️❣️
కాని దురదృష్టం ఏంటంటే వారు కోరుకున్న తెలంగాణ ఇది కాదు...🤌🤌🥵🥵
వారి ఆత్మ ఎంత గోశిస్తుందో😭😭😭😭
Yes
అవును మీరు చెప్పింది నిజం.....
@@bollarapuprashanth1946 🔥🔥🔥🔥🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🎉🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Deepika లాల్ సలాం అక్క మీరు చెప్పింది 100% నిజం
మిరు చెప్పింది 100% నిజం.. మాది రాయలసీమ ఐనా..మీకు పూర్తి సపోర్ట్...
మా ఊరు గుండ్రాంపల్లిలో నిర్వహించిన "ధూంధాం" (తెలంగాణ గుండె చప్పుడు) ప్రోగ్రాం ద్వారా మొదటి సారి రాజకీయ ఆరంగేట్రం చేసిన సాంబశివుడు అన్న.
ఆ ప్రోగ్రాంకు కన్వీనర్ గా నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది.
జై సాంబశివుడు
✊✊✊✊✊
Sir yala chanipoyaru bro
Malle puttale sambasivudu lante anna
@@dileepreddypulugu6802 murder chesharu.....nayiim batch
Ela chanipoyadu bro
అన్న పాట ఇప్పుడు అప్పుడు వెప్పుడు అన్న పాట అంటే పాటే ఈ పాట ఇంటే వొళ్ళు పులకరిస్తుంది అన్న
👍
Awwww
అన్న గారు ప్రభుత్వం నుండి సహాయం సాంబశిడు ఆర్ధిక సహాయం ఇచ్చరా kcr గారు చెప్పండి
CHALA baga unnadhi👍🌹🙏
Daily 15 times chustunna mam
అన్న అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా కండ్లకు క్కట్టినట్టు చూసినట్టే వుంది అన్న అన్న జోహార్ జోహార్ సాంబ శివ అన్న 🤝🤝🤝🤝
రోజుకు ఒక్కసారైనా ఈ పాట వినకపోతే నాకు రోజు గడవదు
#మద్దెలదరువు #ఏపూరిసోమన్న #మద్దెలసందీప్
Ol
Cc have have been
@@cherlapallyuppalaiah9558 @
Super anna
ఏపూరి సోమన్న అభిమానిని❤🙏
Super
Nenu appudu Diploma lo unde antha theliyadhu naku, kaani ippudu anni thelusthunte intha goppa కళాకారులూ unna na రాష్ట్రం lo puttinandhuku iam happy, వీరులను చూసి మనసు చలించి పోతుంది
Nenu apppudu Diploma lo unde antha theliyadhu nakui ippudu anni theli thelusthunte inan
మీరు చూపిన బాటే పాటిస్తాం అణగారిన వర్గాల కోసం మీ పోరాటం అద్భుతమైన వేదిక
ఎపురి సోమన్న వాయిస్ చాలా బాగుంటుంది ఈ పాటకి ప్రాణం పోసావ్ అన్న ✊✊✊🚩🚩
కానీ కొందరు దొరలు చేయబట్టి అన్న ఒక్క దొంగ చంపి వేశాడు జైసాంబశివుడు అమరహై అన్న నీకు జోహార్లు
HD..... 00
....
.
Hi
జోహార్ సాంబ శివుడన్నా ✊✊✊
0p0 Li out
manchi Vision Vunna Vyakti Shivanna. Miru Vunte Telangana lo Manchi Leader Gaa nilichipoyevaru Anna. Pata Vintuntene Vallu pulakaristundanna. Miku Johar Anna
అన్న నువ్వు ఉండిఉంటే ప్రస్తుత తెలంగాణా ఇట్లా ఉండక పోవునేమోనన్న బహుజన బతుకులలో కొంతైనా మార్పు వస్తుందడే నేమో అనిపిస్తుంది ఆన్న మీకు జోహార్లు అన్న... 😭
Avunu brother anduke plan chesi champaru doralu andaru kalsi😢
నీలాంటి మంచి నాయకుల్ని మళ్ళీ పుట్టాలి అని కోరుకుంటాం
Lal salm annna
పాటకు ప్రాణం పోసిన ఏపురి సోమన్న లాల్ సలాం.✊
జోహార్ సాంబా శివుడు కురుమ, కురుమ కుల ముద్దు బిడ్డ 🙏🙏 జై కురుమ✊️✊️
సూపర్ సాంగ్ అన్న మ్యూజిక్ చాలా బాగుంది
సూపర్ అన్నా నాకు పాడాలి అని చాలా ఇష్టం కానీ ఎవరు సపోర్ట్ చేసేవారులేక ఊరికే ఉన్నా
సోమన్న మీ పాటలకు మా పాదాభివందనాలు 🙏🙏
2024 లో కూడా వింటున్న వాళ్ళు ఒక లైక్ గుద్దుర్రి 😎🔥
😊❤❤❤❤❤❤😂🎉😢😮 2:17 me
😂
Go😊😊😊
Yes
❤
చరిత్ర లో నిలిచిపోయే సాంగ్ ఇది
Ippudu kuda e songs vine vallu oka like vesukondi
దాదాపు ఈ పాట ఒక 40 సార్లు విని ఉండొచ్చు మా మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రస్తుత ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి వీరి కోసం త్వరలో ఇదే పాట మరొకసారి నేను పడిస్తను ఏపురితో
Daily once vinta bro nenu
10 June 2023
Vintunnam anna
😊) pat lappy
2024 lo vinna vallu unnara ?
Aha
Haaaa
పాట రూపం లో అన్న ఎప్పటికీ బతికే వుంటాడు
🙏🏼🙏🏼🙏🏼🌻🌷🌷🥀🌹
జోహార్లు సాంబశివుడు రాములు అన్న ✊✊✊🔥✊
✊✊జోహార్ సాంబ శివుడు అన్న✊✊
ఈ పాట ఇంకా యాభై ఎండ్లకు విన్న రోమాలు లెగసీ రంకెలేస్తై.... పాటలో అహ్ పవర్ ఉంది మరి.... జోహార్ సాంబశివన్న 🙏✊
Oko0
@@rajuballellirajuballelli9322 we 1 mine BB çg VV bq
@@rajuballellirajuballelli9322 ma in
Anna Matladunte, Kcr Pakkana kusunnadu, aadi anna mi goppa. జోహార్ శివన్న 🙏🙏🙏
ఏపూరి సోమన్న ఈ పాటకు మీరు రాసిన లిరిక్స్ అద్భుతం, ఇంకా మీ వాయిస్ ఈ ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. అన్న హ్యాట్సాఫ్ 👏👏👏
సోమన్న మీ పాట ద్వార సాంబశివుడు అన్న కి సరియైన నివాళి అర్పించారు
SONG vinta roju evaru kuda telidu kani youtube lo oka atanu interview lo sambanna gurinchi chala goppaga cheppadu lal salam and super song by yepuri somanna
జై యాదవ్
Anna kulam kadhu anna
Goosebumps sang ✊✊
సోమన్న. చాలా చక్కగా పాడారు. మీ గానం తో కళామతల్లి మురిసిపోతుంది.
జోహార్లు అన్న మాది పులిగిల్ల వలిగొండ మండలం
Anna nenu e song 284 times vinna anna aeina vinali ani vundi your super anna 👏👏👏
ఈ పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తోది రాసి పాడిన నీకు వందనాలు అన్న
ఎంతైనా కమ్యూనిస్ట్ ఉద్యమం , పోరాటం అప్పట్లో ఉన్న నిజాయితీ, ఇప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ లకు లేదు 🚩🚩🚩 అయినా మేం పేద,దళిత వర్గాల కోసం పని చేస్తాం... జోహార్ సాంబశివుడు అన్నకు నీ పోరాటం కొనసాగిస్తాం
Pppp
It's true bro....
😊😊😊 😊
saanbha shivudu anete chaala viluvagaa chustunnamu .. thanu gurinchi thelisinapudu nundi kooda
he is great power full man ee song ante chalaa nachuthundhi manchi sangeetham
bhoge ashok nice
జై సాంబశివుడు జై జై సాంబశివుడు అన్న చేసిన తాగ్యం వల్లనే మనకు ఈరోజు మన తెలంగాణ మనకు వచ్చింది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
2024 lo vintunna vallu unnaraa❤️..?
Nen unna ga😅
నాకు ఇష్టమైన ఉద్యమ నాయకుడు
THANK.U..TAMME
Somanna..... belli lalithaa akka midha oka manchi pata padu anna
Johar samba shiva ✊✊💪💪
Great songs Samba Anna garu gurenchi neru padi na pata super ❤
జయహో సాంబశివుడు మి త్యాగం మరువలేనిది మీకు పాదాభివందనాలు
ఆఈఆఈచధథ
😎😎😎😎ఓంఛనకఛధచఫఢఝనకన
❤️❤️❤️జఛనునజన
ఖంటవవవవకళం. ఝఖజౌఖ
విప్లవ నాయకులు పుట్టడం దేవుని వారం అందరికి రాదు జూహర్లు 🙏🙏🙏🙏🙏
అప్పుడు మన తెలంగాణ కోసం పోరాడిన సాంబశివుడు
ఎప్పుడు ఈ పాట వింటే నా రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయ్ అన్నా
జోహార్లు కామ్రేడ్ అన్నా..
Kandlu chemmagillutunnayi clips chuste...roamlu nikka poduchukuntunnayi lyrics vintunte... lal salam comrade...erra errani vandanalu samashivudu anna ki
సోమన్న గొంతు వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
జోహార్ జోహార్ సాంబ శివుడు💐
జోహార్ సాంబశివుడు
అన్న కి థాంక్స్ చెపుతా ను ప్లీజ్ అన్న
❤
Where are you from mamatha
👍
Anna your the real hero anna samba sivudanna.. Joharlu.. Joharlu..
THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS BEAUTIFUL VIDEO SONG,
U R WAY OF SINGING STYLE IS GOOD 👍 ANA,
OLD IS GOLD.
Hi
Somanna meenunchi ilanti paatalu ravali mammalni eppatikappudu mellkolpali ani hrudhapurvakanga paadhabhivandhamam chesthu korukuntunna 🙏🏻🫂
Athani gurinchi manchi ga patalo rupam lo vivarincharu super anna
pata vintantey ninnu real chudaledani feel avutunna Sambashiva anna 🔥🔥🔥 johar johar
దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరికి దొరల పార్టీ జెండా మోసే కర్మ పట్టింది సంబశివుడికి 🤦♂️.. పాట చివరలో.. ఈ దొరల రాజ్యాన్ని కూలాదోస్తమో...... హైలైట్ 👌👌👌
Anna e video tho sambhashivuni gurinchi thalusukunam
👌 👍 😍
Pedamma vallu edustunaru kani oka yodhudu ni Telangana ki andhincharu iam proud that I'm from andhra
Im from Andhra Pradesh but e song vintunte 😭😭😭
johar shambha shiva garu
Impressive Song
...Epoori Somanna
సోమన్నా బాగా పడినావ్ అన్న
sambha shivudu anna telangana kosam prajala kosam chesina thyagam Maruvalenedhi.. 🙏
మద్దెల దరువుకు గిద్దె గళం వందనాలు
ధన్యవాదాలు పెద్దన్న
MAADE..RAYALCEMA..MA..TAMMUDU..S..SEVUDU
ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుడు రో
జోహార్ సాంబశివుడన్నా✊✊✊✊✊✊✊
ప్రస్తుత పరణామాల్లో అన్న గారు ( సాంబశివుడు) ఉంటే, తెలంగణాలో సంబండవర్గాల్లో సంతోషం ,రాష్ట్రం అంత సక్రమంగా ఉండేది .....
ఇలాంటి వారు పీడిత ప్రజలకు ఆదర్శం
Hi
@@vinnuvinayak9894 l
@@vinnuvinayak9894 2
@@najwalynda8905 in in
అవ్వా .అయ్యా మన అన్నా లేకున్నా మేము అందరం నీ బిడ్డలం 🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭😭😭
పాట వింటేనే body shake itundi anna. okapudu vunnaru నిజమైనా లీడర్స్. జోహార్ అన్న
జై సంబశివా అన్న జై తెలంగాణ
Enni sarlu vinna bore kottakuda intersting penche song .. Soma anna ee song super.
Super song somanna💐💐