Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
@@nagarajuvangapalli4647 దేనికి నాయనా ఇ దండలు నా తెలంగాణ తల్లి ని కాంగ్రెస్ పార్టీ లత్కొర్ గాల్లు 75 యేండ్లు చేరపెట్టి నాశనం చేసి ఆంధ్ర నాయకుల సంకలు నాకు కుంటు ఉండి వాల్ల మోచేతి నీళ్లు తాగుకుంటు ఉన్న కాంగ్రెస్ పార్టీ లత్కొర్ నాయకులు కు సిగ్గు శెరం మానం లజ్జ అనేవి ఏవి లేని నాయకులు లిడర్స్ ఏవరయ అంటే కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు నీ కన్న తల్లికి ఎంత మర్యాద మరియు విలువ ఇస్తున్నావో తెలుస్తోంది ఎందుకు అంటే నీ తెలంగాణ తల్లి ని కాంగ్రెస్ పార్టీ 75 యేండ్లు చేరపట్టింది కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు సీతక్క ను చూసి నేర్చుకోండి ఎందుకంటే ప్రజా నాయకులు అంటే అలాగే ఉండాలి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలమధ్యకు కాలినడకన రా రూ సెక్యూరిటీ లేనిదే ప్రజలమధ్యకు వారు ఇంత భయం ఎమ్మెల్యేలపై కానీ ఎమ్మెల్యే సీతక్క గారు సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు ఎలా పోతారు అంటే ప్రజా నాయకురాలు సీతక్క
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
లీడర్ అంటే సీతక్క ల ఉండాలి.... ఆపదలో, బాధలో.... సంతోషం అన్నిటిలో ప్రజలకు తోడుగా... సీతక్క లా...నిజంగా... సీతక్క లాంటి లీడర్ దొరకటం... ఆ నియోజక వర్గ ప్రజలు చేసుకున్న... పుణ్యం... 🙏🏽🙏🏽🙏🏽
నేను బీజేపీ కార్యకర్తను అయిన నాకు సీతక్క వ్యక్తిత్వంగా చాలా ఇష్టం మీ సేవలు పెదప్రజలకు ఎప్పటికి ఉండాలి ఏ పార్టీలో వున్న ప్రజ జీవితం ఇలానే ముందుకు పోవాలి

నేను తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్నారం గ్రామం చెందిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిని అయినప్పటికీ సీతక్క సిద్ధాంతాలంటేంటే నాకు ప్రాణం జేసీతక జై జై జై సీతక్క
నాది AP కానీ సీతక్క చేసిన సేవా కార్యక్రమాలు ఇంకా ప్రజల మీద చూపించే తన ప్రేమ అభిమానం కొలలేనిది....❤❤❤...ఏదో ఒక రోజు దేశం అంత .మిమ్మల్ని చూసి గర్వించే స్థాయికి వస్తారు..... love uuu... అక్క..❤❤❤
M. L. A... అనే పొగరు లేని ఏకైక రాజకీయ నాయకరాలు . నీ లాంటి వాళ్లు 100 ఎల్లు ఆరోగ్యాంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🏻 ..సాంగ్ మాత్రం సూపర్ అన్నా ఇలాంటి వాళ్ళ కోసం పాటలు పడాలి రాయాలి. కాని పని పాట లేని రాజకీయ నాయకులు జన్మదినాలకు పడుకుంటున్నారు అది తప్ప వేరే పని చెయ్యరు. ఈసారి పక్క మంత్రి పదవి అక్క నీకు 🎉🎉

ముందుగా మీ సభ్యులకు ధన్యవాదములు.. Akka జనం కోసం, చేసిన మంచి, పనులను చూపిస్తూ..చాలా బాగుంది..లిరిక్స్ సూపర్.. గాడ్ బ్లెస్స్ you... ఇలాంటి మంచి పాటలు ప్రపంచానికి పరిచయం చేస్తూ పాడుతూ ఉండండి.. All the బెస్ట్..
అక్క ఒక్కసారి మిమ్మల్ని కళ్లారా చూడాలని వుంది అక్క.అక్క దేవుడు ఎక్కడో లేడక్క మీ రూపంలో మా పేద ప్రజల ముందు వున్నా వారిని ఆదుకుంటున్న నువ్వే మా దేవతవి... 🙏🏻🙏🏻
నాకు సీతక్క అంటే చాలా ఇష్టం సీతక్క లాంటి పొలిటిషన్ ఈ తెలంగాణ మొత్తం చూడాలని కోరుకుంటున్న . మాది హుజురాబాద్ నియోజకవర్గం మా దగ్గర కూడా ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి రాజకీయ వ్యక్తులు ఉంటే చాలా సంతోషంగా ఉండు.... నేను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ లేను రాను రోజుల్లో నేను కాంగ్రెస్లో చేరబోతాం....... 💐💐💐💐
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
మా అక్క చేసే ప్రతి పని, సేవ కార్యక్రమలు గిరిజనులకు ఆదివాసీలకు అడివి బిడ్డలకు ఎంతో మేలు జరుగుతుంది. మా సితక్క కోసం ఇంత మంచి పాట రాసి పాడిన మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు.. రెడ్ సెల్యూట్...❤
ఆ రోజులో సేవక ప్రతీక తల్లి ధెరిస్సా.ఈరోజు సీతక్క. మీరు మీ సేవలు మరవనివి కోటి జీవితంలో కాంతి వెలుగులు మీరు.ఇలాగే ఇంకెంతో మంచి చేస్తు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
జై సీతక్క ఒక పేదవాని గోస తెలిసిన మన ఎమ్మెల్యే sithakka గారిని ఎంత పొగిడినా తక్కువే పార్టీలకు అతీతంగా చూడాల్సిన వ్యక్తి ఇలాంటివారికి gov.. నుండి ఎంత ఫాండ్ ఇచ్చిన అవి స్వచ్ఛందంగా ప్రజలకు చేరుతాయి
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
అక్కా మీకు పధాభివందనాలు....మీ లాంటి నాయకులే ఈ రాష్ట్రానికి కావాలి..ప్రతి నాయకుడు ,నాయకురాలు పార్టీలకు అతితంగా స్వలాభం ఆలోచించకుండా...సేవ చేయలని అని సిగ్గు రావాలి అక్క
నేను టిఆర్ఎస్ కార్యకర్తను ఒక్కసారి సీతక్కను సీఎంగా చూడాలని వుంది ఎందుకంటే ఆమెకు తెలిసినంతగా పేద ప్రజల కష్టాల గురించి వేరే ఏ లీడర్ కు తెలియదు కాబట్టి సీతక్క ఒకసారి సీఎం అయితే బాగుంటుందని నా అభిప్రాయం జై సీతక్క 🙏🏻🙏🏻

editing & timings are superb. Lyrics in between the song with music excellent" nethueolikina yuddabhoomilo amarula talachinave" Super writer hatsapppp to all team❤

ఈ పాట ఎవరు వాణీలు ఎవరు కట్టారు గాని అద్భుతం ఈ పాట వింటుంటే ఏదో ఒకటి ఈ భూమి మీదికి వచ్చి పోయినందుకు చేసి పోవాలనిపిస్తుంది అంత బాగా కట్టారు పాట పోరాటాల పులి కేక అద్భుతం జై సీతక్క

ఈ పాట పాడిన వాళ్ళు ఈ పాట రాసిన వాళ్లకు ఎంత పొగిడినా తక్కువే చాలా బాగుంది తన సేవలను గుర్తించారు జై సీతక్క జై జై సీతక్క
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
Singer name chandu....my friend
Voice super ... Kailash kher garu la undi voice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@nagarajuvangapalli4647 దేనికి నాయనా ఇ దండలు నా తెలంగాణ తల్లి ని కాంగ్రెస్ పార్టీ లత్కొర్ గాల్లు 75 యేండ్లు చేరపెట్టి నాశనం చేసి ఆంధ్ర నాయకుల సంకలు నాకు కుంటు ఉండి వాల్ల మోచేతి నీళ్లు తాగుకుంటు ఉన్న కాంగ్రెస్ పార్టీ లత్కొర్ నాయకులు కు సిగ్గు శెరం మానం లజ్జ అనేవి ఏవి లేని నాయకులు లిడర్స్ ఏవరయ అంటే కాంగ్రెస్ వాళ్లు
కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు నీ కన్న తల్లికి ఎంత మర్యాద మరియు విలువ ఇస్తున్నావో తెలుస్తోంది ఎందుకు అంటే నీ తెలంగాణ తల్లి ని కాంగ్రెస్ పార్టీ 75 యేండ్లు చేరపట్టింది కాంగ్రెస్ పార్టీ
అక్క మాది ఆంధ్ర అయినా మీ నాయకత్వం చాలా ఇష్టం super song
ఏదో ఒకరోజు దేశం గౌరవించే స్థాయికి ఎదగాలని ఆ దేవుని కోరుకుంటున్న
తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు సీతక్క ను చూసి నేర్చుకోండి ఎందుకంటే ప్రజా నాయకులు అంటే అలాగే ఉండాలి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలమధ్యకు కాలినడకన రా రూ సెక్యూరిటీ లేనిదే ప్రజలమధ్యకు వారు ఇంత భయం ఎమ్మెల్యేలపై కానీ ఎమ్మెల్యే సీతక్క గారు సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు ఎలా పోతారు అంటే ప్రజా నాయకురాలు సీతక్క
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
Tnx 🙏 thank ANNA
@@gopigoud3000ww😊s😊
God bless akka
తెలంగాణ సీఎం అయ్యే అర్హతలు ఉన్న సీతక్కకు జై భీమ్ జై భారత్
అవును అన్న ✊✊✊
But తక్కువ కులం వాళ్ళని సీఎం నీ చెయ్యరు.
నేను brs పార్టీ అయినప్పటికీ సీతక్క అంటే ఇష్టం..ఎమ్మెల్యే లు అందరూ ఇట్లా వుంటే ఎంత బాగుండునో..నిజమైన జన నాయకురాలు సీతక్క..హ్యాట్సాఫ్..
ఎన్నుకునేటప్పుడు ఉండాలి మంచివారు ఎవరో అని
Avnu bro
@sriharipadakanti4855
Akkada jenalu ala unnaru brother dabbulu tesukokunda votes vastharu dabbu medha Prema undadhu akkade prakalaki Ndhuke sitha akka ala undi...Prema anuragalatho
Jai sitha akka jai Telangana 🎉
Aduke kcr garu odipoyadu broo
సీతమ్మ తల్లి.... దేవుళ్లు ఎక్కడో ఉండరు ..కనిపించే దేవత అదిగో సీతమ్మ❤
మీ సేవలు పేద ప్రజల కొరకు ఎప్పటికి ఇలానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై సీతక్క
ఏదో ఒకరోజు దేశం గౌరవించే స్థాయికి వెళ్తారు సీతక్క గారు జై సీతక్క మీలాంటి నాయకురాలు ఉండటం ములుగు ప్రజలకు ఎంతో అవసరం
లీడర్ అంటే సీతక్క ల ఉండాలి.... ఆపదలో, బాధలో.... సంతోషం అన్నిటిలో ప్రజలకు తోడుగా... సీతక్క లా...నిజంగా... సీతక్క లాంటి లీడర్ దొరకటం... ఆ నియోజక వర్గ ప్రజలు చేసుకున్న... పుణ్యం... 🙏🏽🙏🏽🙏🏽
మా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నాయకులకు మీ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి
మీరు గనక ముఖ్యమంత్రి,లేదా ప్రధాన మంత్రి ఐతే పేదరికం ఏ మూలన కనబడదఏమఓ🙏🙏🙏🙏🙏
✊
Akka.ma.mulugu.gert.lidaar.
Yes pakka ga CM ayithay baguntathi
Yes
Yesssss 5000%
సీతక్క లాంటి డైనమ్మిక్ లీడర్ ఉండటం ఆ నియోజకవర్గం ప్రజలు చేసూకున్న పుణ్యం 🙏🙏🙏🙏🙏 💖💖
ప్రచారమే అవసరం లేని నాయకురాలు🙏🏻
ఆమె సేవలను ప్రతిబింబింపజేస్తుంది మీ పాట👌🏻
Super 👌🏻👍
100/ నిజం ఆన్న
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
సీతక్క అభిమానులు ఒక్క లైక్ కొట్టండి జై సీతక్క జై జై సీతక్క✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏
నేను బీజేపీ కార్యకర్తను అయిన నాకు సీతక్క వ్యక్తిత్వంగా చాలా ఇష్టం మీ సేవలు పెదప్రజలకు ఎప్పటికి ఉండాలి ఏ పార్టీలో వున్న ప్రజ జీవితం ఇలానే ముందుకు పోవాలి
Super అన్నయ్య
🙏🙏🙏
అన్న నాది ములుగు నియోజకవర్గo అన్న ఆమే చేసిందీ ఎం లేదు అన్న
ఆమె చేసేది social మీడియా లొనే ఉంటది
@@bhukyasunilkumar6467 ఆ మాత్రం కూడా వేరే నియోజకవర్గం లల్లో చేస్థలేరు తమ్మీ , గాండు లీడర్స్ కాన్న అక్క చాల better,
మాది ఆంధ్ర కానీ నేను సీత అక్కకి పెద్ద ఫ్యాన్ ❤
ఏం రాస్తావు తమ్ముడు గొప్ప సాహిత్యం సంతోష్ తమ్ముడు సూపర్ సూపర్ తీయనైన గొంతు అద్భుతంగా పాడారు ❤
Santhosh number undha Anna
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
Nbr undi. Details. Check chyandi brother
తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలు అభిమానించే అక్క మన తెలంగాణ పొద్దుపొడుపు చుక్క మన సీతక్క
Great humanbeing, సెల్యూట్ మేడమ్, మీరు దేవత పేదవారికి, మా గిరిజన బిడ్డలకి. 🙏🙏🙏🙏🙏🙏🙏
గొప్ప మనసున్న ఎమ్మెల్యే మా సీతక్క ,కష్టం ఎక్కడ ఉన్నా నేను ఉన్న అంటు వస్తుంది మా సీతక్క, నీ పాదాలకు వందనాలు అమ్మ.🙏🙏🙏
అద్భుతమైన సాంగ్, అద్భుతమైన వాయిస్ బ్రదర్.... జై భీమ్.... ✊️
Voice chandu my friend
నిజమైన నిస్వార్థమైన సేవకురాలు...ఎమ్మెల్యే అంటే ప్రజల సేవకులు అని ప్రతిక్షణం నిరూపించే మన సీతక్క గారికి జై జైలు..✊✊
నేను తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్నారం గ్రామం చెందిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిని అయినప్పటికీ సీతక్క సిద్ధాంతాలంటేంటే నాకు ప్రాణం జేసీతక జై జై జై సీతక్క
Bro మన thungathurthy గాదరి కబ్జాలు తెలుసా..
సీతక్కను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని చేస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి అభివృద్ధి చెందుతుంది 💪
జై సీతక్క జై సీతక్క ఇలాంటి మంచి పనులు మారెన్నో చేయమని హా దేవుడు నీకు యెల్లపుడు తోడుండాలి అని మనసారా కోరుకుంటాను..
నాది AP కానీ సీతక్క చేసిన సేవా కార్యక్రమాలు ఇంకా ప్రజల మీద చూపించే తన ప్రేమ అభిమానం కొలలేనిది....❤❤❤...ఏదో ఒక రోజు దేశం అంత .మిమ్మల్ని చూసి గర్వించే స్థాయికి వస్తారు..... love uuu... అక్క..❤❤❤
M. L. A... అనే పొగరు లేని ఏకైక రాజకీయ నాయకరాలు . నీ లాంటి వాళ్లు 100 ఎల్లు ఆరోగ్యాంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🏻 ..సాంగ్ మాత్రం సూపర్ అన్నా ఇలాంటి వాళ్ళ కోసం పాటలు పడాలి రాయాలి. కాని పని పాట లేని రాజకీయ నాయకులు జన్మదినాలకు పడుకుంటున్నారు అది తప్ప వేరే పని చెయ్యరు. ఈసారి పక్క మంత్రి పదవి అక్క నీకు 🎉🎉
దేశం గౌరవించే లీడర్ సీతక్క 🙏పేదోళ్ల పట్ల దేవత సీతక్క కనిపించే దైవం సీతక్క 💞
చాలా బాగా రాసావ్ నీ గానం నీ గాత్రం అమోగం తమ్ముడు 💐👌👌
Super🎉
😅
ఈ జనరేషన్ లో ఇలాంటి నాయకులు ఉండటం మన అదృష్టం 🙏🙏❤️
ప్రజలకు ఉపయోగపడే నాయకురాలు సీతక్కరే జై సీతక్క
అడవి బిడ్డ ప్రకృతిలాగే అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఉన్న మనసున్న సీతక్క.... నీ సేవకు సలాం...🙏🙏
చాలా బాగుంది పాట బ్రో, పేదల పక్షాన నిలబడే సీతక్క గారికి నా హృదయపూర్వక నమస్కారాలు జై కాంగ్రెస్ 🙏
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
🙏🏿🙏🏿🙏🏿
సీతక్క గారు మరో గుమ్మడి నర్సయ్య ఇద్దరూ ఒకటే...
ముందుగా మీ సభ్యులకు ధన్యవాదములు.. Akka జనం కోసం, చేసిన మంచి, పనులను చూపిస్తూ..చాలా బాగుంది..లిరిక్స్ సూపర్.. గాడ్ బ్లెస్స్ you... ఇలాంటి మంచి పాటలు ప్రపంచానికి పరిచయం చేస్తూ పాడుతూ ఉండండి.. All the బెస్ట్..
అక్క ఒక్కసారి మిమ్మల్ని కళ్లారా చూడాలని వుంది అక్క.అక్క దేవుడు ఎక్కడో లేడక్క మీ రూపంలో మా పేద ప్రజల ముందు వున్నా
వారిని ఆదుకుంటున్న నువ్వే మా దేవతవి... 🙏🏻🙏🏻
అన్న ఎక్సలెంట్ గా పాడవ్ అన్న పాట లో ఉన్న ప్రతి అక్షరం లో సీతక్క కష్టం కనపడుతుంది 🙏🙏🙏 జై కాంగ్రెస్ జై సీతక్క 🙏🙏🙏🙏
సీతక్క మీరు అమ్మ లాంటి ప్రేమను పంచుతూ ప్రజలకు తోడుగా ఉంటు ధర్యం చెపుతూ అండగా నిలిచిన దేవత మీరు 🙏🙏జై సీతక్క 🙏🙏
నిజమైన లీడర్... మన సీతక్క 🙏🙏పాట రాసి గానం చేసిన వారికి 🙏🙏🙏🙏
All mulugu consistency voters to vote seethaka great MLA in india
సమ్మక్క సారక్క మా తెలంగాణా కీ తల్లి మా సీతక్క....జై సీతక్క
మీలాంటి వారిని ఒక్కసారి సీఎం గా ఎన్నుకుంటే పేదల బతుకులు మారుతాయి ❤❤❤❤❤❤❤ జై సీతక్క..... జై సీఎం
అసలు పాత వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ చాలా బాగా రాసారు.
నాకు సీతక్క అంటే చాలా ఇష్టం సీతక్క లాంటి పొలిటిషన్ ఈ తెలంగాణ మొత్తం చూడాలని కోరుకుంటున్న
. మాది హుజురాబాద్ నియోజకవర్గం మా దగ్గర కూడా ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి రాజకీయ వ్యక్తులు ఉంటే చాలా సంతోషంగా ఉండు.... నేను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ లేను రాను రోజుల్లో నేను కాంగ్రెస్లో చేరబోతాం....... 💐💐💐💐
ఈ పాట రాసిన వారు గాని పాడిన వారిని ఎంత పొగిడిన తక్కువే 👌
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
మా అక్క చేసే ప్రతి పని, సేవ కార్యక్రమలు గిరిజనులకు ఆదివాసీలకు అడివి బిడ్డలకు ఎంతో మేలు జరుగుతుంది.
మా సితక్క కోసం ఇంత మంచి పాట రాసి పాడిన మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు..
రెడ్ సెల్యూట్...❤
సూపర్..నిజాయితీ నిలువెత్తు రూపం సీతక్క
ఆ రోజులో సేవక ప్రతీక తల్లి ధెరిస్సా.ఈరోజు సీతక్క. మీరు మీ సేవలు మరవనివి కోటి జీవితంలో కాంతి వెలుగులు మీరు.ఇలాగే ఇంకెంతో మంచి చేస్తు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
జై సీతక్క ఒక పేదవాని గోస తెలిసిన మన ఎమ్మెల్యే sithakka గారిని ఎంత పొగిడినా తక్కువే
పార్టీలకు అతీతంగా చూడాల్సిన వ్యక్తి
ఇలాంటివారికి gov.. నుండి ఎంత ఫాండ్ ఇచ్చిన అవి స్వచ్ఛందంగా ప్రజలకు చేరుతాయి
మీరు సీఎం కావాలి అక్క ప్రజల గుండెలో నిలవాలి జై సీతక్క జై కాంగ్రెస్ ,,🪴🪴
సీతక్క సేవలు ప్రజల్లో చైతన్యం నింపుతుంది పాట చాలా బాగుంది
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
❤ka 3:41 reem
ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, దేశం నిన్ను చూసి గర్విస్తుంది అక్క
చాలా బాగుంది అన్న సాంగ్ తెలంగాణ mla లు అక్క లెక్క ఒక్క రోజు కూడా బ్రతకలేరు
I am from tamilnadu...We are heartfully appreciated Telangana people for select like this wonderful leader seethaka❤️💯
నిజాయితీకి నిలివెత్తు రూపం సీతక్కగారు 🙏🙏
మీరు చేసే ప్రజా సేవా మిమ్ముల ను ఎదో ఒక.రోజు మన రాష్ట్రం గర్వించే విధముగా ఉంటుంది మన లాంటి గిరిజన ప్రజలకు అండ దండ మీరు కావాలి అక్కా. జై భీమ్
అన్నగారు నిజంగా అద్భుతమైన సంగీతం, గాత్రం అమోగం ఇక అక్కగారి సేవ అంతం వుండదు
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
తెలంగాణ బాగు పలంటే
సీతక్క సీఎం కావాలి
జై సీతక్క
పాట చాలా బాగుంది తమ్ముడు... సాయి చంద్ సాంగ్ కూడా❤
అక్క మీకు పాదాభివందనం... జై సీతక్క
నేనుcpiml new democracy అయినప్పటికీ సీతక్క అంటే ఇష్టం ఎమ్మెల్యేలందరూ ఇలా ఉంటే ఎంతో బాగుండును సీతక్క నీ సేవకు లాల్ సలాం కామ్రేడ్ సీతక్క😢🚩🚩🚩✊✊
Gummadi narsayya Ila leraaa?
నిస్వార్ధపు రాజకీయం,
అలుపెరుగని పోరాటం,
మన అడవిచుక్క సీతక్క💜
ఏ కార్యకర్త అయినా ఏ పార్టీ అయినా సీతక్క సేవలను మర్చిపోకుండా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు....
అక్కా మీకు పధాభివందనాలు....మీ లాంటి నాయకులే ఈ రాష్ట్రానికి కావాలి..ప్రతి నాయకుడు ,నాయకురాలు పార్టీలకు అతితంగా స్వలాభం ఆలోచించకుండా...సేవ చేయలని అని సిగ్గు రావాలి అక్క
ఈలాంటి ఎమ్మెల్యే మాకు కావాలి అని అషస్తునం ...
యుద్ధం చేసిన గుండె కదా ... పడుతుంది రా అయ్యా... great lyrics brother
ప్రజలు మెచ్చిన (అమ్మ వి )నాయకురాలు అక్క నువ్వు......నీ సేవలు ప్రజలకి ఎప్పుడు ఉండాలి అక్క.... ఏదో ఒకరోజు మిమ్మల్ని కలుస్తాను అక్క
నేను టిఆర్ఎస్ కార్యకర్తను ఒక్కసారి సీతక్కను సీఎంగా చూడాలని వుంది ఎందుకంటే ఆమెకు తెలిసినంతగా పేద ప్రజల కష్టాల గురించి వేరే ఏ లీడర్ కు తెలియదు కాబట్టి సీతక్క ఒకసారి సీఎం అయితే బాగుంటుందని నా అభిప్రాయం జై సీతక్క 🙏🏻🙏🏻
సీతక్క నేను పెద్ద అభిమాని నేను అక్క ఎందుకు అంటే మీ పొలిటికల్ గా మంచి మనసు ఉన్న వాళ్ళు అక్క❤❤❤
50 సార్లు విన్నా ఇప్పటికి ఈ పాట. ఆంధ్ర వాళ్ళం కానీ సీతక్క అంటే ప్రాణం 🙏🙏🙏
Gaddam santhosh Anna chala బాగా పాడినవు అన్న , నిజంగా చాలా బాగుంది, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
అక్క maadi andraprades maku nee lanti nayakulu leru అక్క meeru super
editing & timings are superb. Lyrics in between the song with music excellent" nethueolikina yuddabhoomilo amarula talachinave" Super writer hatsapppp to all team❤
Super akka 🙏🙏🙏🙏
సీతక్క మంచి తనం.. ఎంత మంచి దో... ఈ పాట కూడా అంతే బాగుంది.. సంతోష్ bhai సూపర్ నీ వాయిస్ 💐💐💐
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
E సాంగ్ రాసిన వాడి జన్మ ధ్యానం ఎందుకు అంటే ఓ నిజమైన నాయకురాలుకి పాట రాసిన పడిన వారికి tqs
పేదల పెన్నిధి మా సీతక్క ❤❤❤
Super akka song
నేను జనసేన 🔯 పార్టీ ఐనప్పటికి నాకూ సీతక్క వ్యక్తిగతంగా చాలా ఇష్టం పేదలకు కష్ట కాలంలో అండగా ఉంటుంది 🙏 జై జనసేన 🔯 జై తెలంగాణ జై హింద్ * 🇮🇳
ఎక్కడ పుట్టామన్నది కాదు ప్రజలగుండెలలో ఎక్కడున్నామన్నది రుజువు చేసింది మన సీతక్క 🎉🎉 నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం 🎉🎉
పాట ఎంత బాగా రాసారో, అంత బాగా పాడారు....❤
Jai Seethakka miru E partylo unnana kani Mee seva prajalaku ellappudu elage undalani korukuntunnam
అన్నా music ఎవరో కానీ గుద్దిండు exlent
🔥జై సీతక్క మీరు ఎసే ప్రతి అడుగు మా లాంటి పేదోల్లకొసమే ఏం ఇచ్చి మీ ఋణం తర్చుకోగలం 🙏🙏🙏
అబ్బా ఎంత మంచి పాట వింటూంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది పాట చిత్రీకరించిన.టీం అందరికీ 🙏..జై సీతక్క🎉
మీ వంటి ఎమ్మెల్యే నూ ఎప్పుడు చూడలేదు సీతక్క గారు మీరు కనిపించే దేవత
ఈ పాట ఎవరు వాణీలు ఎవరు కట్టారు గాని అద్భుతం ఈ పాట వింటుంటే ఏదో ఒకటి ఈ భూమి మీదికి వచ్చి పోయినందుకు చేసి పోవాలనిపిస్తుంది అంత బాగా కట్టారు పాట పోరాటాల పులి కేక అద్భుతం జై సీతక్క
ములుగు జిల్లా లో ఏ పక్క చూసిన ఒకే పేరు వినబడుతుంది అక్కసీతక్క
జై సీతక్క జై జై సీతక్క 👍👍👍👏👏👏 💐💐💐 అ దేవుని ఆశీస్సులు ఎల్లపుడు నీకు తోడుగా ఉంటాయి సీతక్క 💯💯👏👏👏👏💐💐💐💐🇮🇳🇮🇳
Thokka la congress bandipotu dongalla muta party rabandula party congress pcc vote for note theif
Na Telangana talli ni 75 yendlu cherapatti nashanam chesi rabandulla mida padi pikkutinnaru lathkor gallu siggu sheram lajja manam anevi yemi Leni vallu yevaraya ante congress party vallu tu mi bathukulu cheda yentala puttaru ra miru Telangana lo
జయహో సీతక్క
మా సీతక్క మా ఆణీముత్యం
Jai seethakka 🙏 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ జై సీతక్క ✊💪
Jai ❤❤❤❤❤❤❤❤
పెద ప్రజలని మీరు అర్థం చేసుకునట్టు మరి ఎవరు అర్థం చేసుకోరు నువు పేద ప్రజల తల్లివి అక్క జై సీతక్క......
ప్రజలు పడే బాధలను చూసి సహాయం చేయడానికి ముందుకువచ్చిన గొప్ప మనసున్నా వ్యక్తీ మా సీతక్క.
Young dynamic leader seethakka garu Jai seethakka🙏
మీలాంటి ఒక్క లీడర్ ఉంట్టే చాలు అక్క నిరుపేదలకు న్యాయం జరుగుతుంది మీరు చేసే సేవలకు నా పదని వందనాలు.
నిజాయితీ అంటే సీతక్క ❤❤❤
Akka meeru super akka