Super Dance Performance on Mangli and Nalgonda Gaddar Song | KONDAA Pre Release Event | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Super Dance Performance on Mangli and Nalgonda Gaddar Song | KONDAA Pre Release Event | TV5
    LIVE : RGV KONDAA Pre Release Event | Irra Mor, Thrigun | Sushmita Pate | TV5 Tollywood
    #kondaamovie #rgv
    #tv5tollywood
    TV5 Tollywood- Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.
    Subscribe to TV5 Tollywood : bit.ly/2KRNtxb
    Like Us on Facebook : tv5tollywood

Комментарии • 251

  • @krishnakoora4325
    @krishnakoora4325 2 года назад +43

    Mangli కాకుండ ఎవరికి ఐన ఈ పాట ఈచి ఉంటె బాగుండు బర్రె గొంతు mangli

    • @drnayakfollower3864
      @drnayakfollower3864 2 года назад +3

      మంగ్లీ ఒక గిరిజన బిడ్డ ఫిలిం ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న బిడ్డ

    • @krishnakoora4325
      @krishnakoora4325 Год назад +1

      Ok గిరిజన బిడ్డ తెలంగానాలో లేర గిరిజన బిడ్డలు ఎక్కడొ రాయలసీమ ప్రాంతం నుంచి వచిన mangli ఎక్కువ అయ్యింది కని తెలంగానాలో ఉన్న వాళ్లు కనిపిస్తా లేర sarkar వాళ్ళకి ఆలోచించు bro

    • @RajuKumar-tq6tj
      @RajuKumar-tq6tj Год назад +1

      నిజం నా అభిప్రాయం కూడా అదే

    • @ravieslavath9979
      @ravieslavath9979 Год назад

      Nv ra barre

    • @naveenmadiga847
      @naveenmadiga847 Год назад

      Here only TALENT talks

  • @bitlasai4238
    @bitlasai4238 2 года назад +8

    Viplavam cinemalu Ee Rojullo rgv Garu theadam Chala Garva karanam hats off Ram Gopal Varma Garu viplavam Malli puttali appudey Telangana Maruthundhi Lal Salam

  • @sreenadh8jjhuyyvsankranthi280
    @sreenadh8jjhuyyvsankranthi280 Год назад +15

    ఒరిజినల్ సాంగ్ విన్న ఎవరికి ఈ పాట నచ్చదు.ఒరిజినల్ ఒక అద్భుతం

  • @mohanenumula7793
    @mohanenumula7793 2 года назад +12

    RGV ఈ సాంగ్ లో అమ్మాయి చాల బాగుంది. వెరీ cute and very I Love u oka movie chey RGV

  • @evjohnson9341
    @evjohnson9341 2 дня назад +1

    Super,,song❤mangeya,,pattalu,,❤From,,,kerala

  • @rambaaki
    @rambaaki Год назад +1

    ఒరిజినల్ సాంగ్ వేరే లెవల్ ఉంటది
    ఇది మాత్రం థుస్స్. అస్సలు సెట్ గాలె

  • @banothravindernayak6715
    @banothravindernayak6715 2 года назад +16

    RGV sir super and అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు అసలు ఎక్సలెంట్ ఎన్నిసార్లు చూశానో e వీడియో

  • @bolledulavenkatanna7812
    @bolledulavenkatanna7812 2 месяца назад +1

    ఈ పాట అసలు పాడనీక రాలేదు..ఈ పాటలు పాడెటప్పు ఆలోచన చేస్తే మంచిది

  • @muraliavirendla5455
    @muraliavirendla5455 2 года назад +3

    Super song varma garu

  • @nageshkanna9231
    @nageshkanna9231 2 года назад +9

    Yevarra babu dancer kathhila vundhi ...superb expressions

    • @basuvarajuraju8475
      @basuvarajuraju8475 2 года назад +1

      సంజీవ్ పాట అట్లనే పెడితే బాగుండేది

  • @srinupasula3807
    @srinupasula3807 2 года назад +18

    సూపర్ song, సూపర్ dance performance టీం

  • @gaddamgangamohan2942
    @gaddamgangamohan2942 2 года назад +32

    ఈపాట కమ్రేడ్ సంజువ్ అన్న పడిండు సూపర్

  • @narenreddy2357
    @narenreddy2357 2 года назад +80

    మంగ్లీ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ అయితే ఇంకా బాగుండేది

  • @mohanenumula7793
    @mohanenumula7793 2 года назад +5

    Every day 5 times e video chustha nice heroen

  • @swamypl8587
    @swamypl8587 2 года назад +1

    కంఠంలో గంభీరత్నం కనిపించల

  • @simhachalamyelamilli694
    @simhachalamyelamilli694 2 года назад +5

    Super song సూపర్ డాన్స్

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నాశిడం 16 పాల్లు

  • @gopalakrishnathammisetti411
    @gopalakrishnathammisetti411 Год назад +2

    Excellent song

  • @dhandaboinanaresh346
    @dhandaboinanaresh346 2 года назад

    అన్న పాట వస్తుంది కానీ ప్రజలను దూసుకునే విధానం ఆర్యే అన్నా

  • @rameshvadde712
    @rameshvadde712 Год назад +1

    సూపర్ గా ఉందే

  • @bingimanasa466
    @bingimanasa466 2 года назад +20

    నల్లగొండ గద్దర్ నర్సన్న నువ్వు ఏ పాట పాడిన ప్రానం పోసినట్లే అన్నా సూపరే

  • @kammarilaxman6265
    @kammarilaxman6265 2 года назад +8

    🔥🔥Jai RGV 🔥🔥 DH FAN OF RGV 😎

  • @umapathidatti2850
    @umapathidatti2850 Год назад +1

    What a fantastic dance did by girl.

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 Год назад

    Mi voices చేదలగ undhi magli

  • @usshyamala4030
    @usshyamala4030 Год назад +7

    మంగ్లీ గద్దర్ గారు పాడిన పాట సూపర్

  • @nancharaiahv.yarramsetti5406
    @nancharaiahv.yarramsetti5406 2 года назад +4

    Super. డాన్స్. Amma

  • @srinupasula3807
    @srinupasula3807 2 года назад +20

    Dancer expression సూపర్

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నాశిడం 16 పాల్లు

  • @Sandeep9Jly95
    @Sandeep9Jly95 2 года назад +5

    Rgv sir suuper song vintunte goosebumps

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 2 года назад +2

    మీకు వందేమాతరం శ్రీనివాస్ గారు గుర్తు రాలేదా? వేరే వాళ్ళతో పాడించారు

  • @raghavarajuramaraju7945
    @raghavarajuramaraju7945 2 года назад +3

    Ammai super

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 года назад +5

    Super song and dance...👍

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +5

    Super super I love konda

  • @praveenakubatni1845
    @praveenakubatni1845 9 месяцев назад

    విప్లవ పాటకు బ్రేక్ డాన్సు చెత్తగా ఉంది.....నాన్ సింక్ డాన్స్......

  • @gujjarlapudinaresh6929
    @gujjarlapudinaresh6929 2 года назад +3

    Super Song Sister

  • @warangaldjbharat172
    @warangaldjbharat172 2 года назад +5

    Lal salam✊

  • @khajaminnlla5193
    @khajaminnlla5193 2 года назад +1

    రామ్ గోపాల్ వర్మ మూతి లక్క వుంది పాట

  • @kongarijangaiahkongarijang3970
    @kongarijangaiahkongarijang3970 2 года назад +2

    Super dance ammai expressionse

  • @gsanjusanjana6789
    @gsanjusanjana6789 2 года назад

    Mangli voice mari daridrammmm. Nalgondaaa gaddar super Anna..

  • @swapnamadhurimks
    @swapnamadhurimks Год назад

    Spr experience sister 🥰vere level assalu

  • @kummariswamy2193
    @kummariswamy2193 2 года назад +1

    Super song

  • @gugulothbikshapathi7849
    @gugulothbikshapathi7849 2 года назад +9

    సూపర్ సాంగ్స్ 🌷🌷

  • @hachyabanotu3952
    @hachyabanotu3952 2 года назад +2

    Outstanding chelli , no words for your excellent voice and keep it up chelli..

  • @srajender7858
    @srajender7858 Год назад

    2012 lo ee movie release chesivunte, ee okka song kosam 50 days aadedi.

  • @tramachander3461
    @tramachander3461 2 года назад +1

    Super dance and song.

  • @bogekumar1527
    @bogekumar1527 2 года назад +5

    Dancer dhummu lepindhi super

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 2 года назад +2

    Beautiful dancer.

  • @venkannach8887
    @venkannach8887 Год назад

    Super

  • @madhanisreekanth4087
    @madhanisreekanth4087 2 года назад +30

    మంగ్లీ బాగా పడలే వాయిస్ సెట్ కాలే

    • @nagarjunajangani1903
      @nagarjunajangani1903 2 года назад

      S

    • @whattheheck7975
      @whattheheck7975 2 года назад

      Ame gonthu padaindhi..
      Ee madhyana tagutundhi ani talk..
      Tagadam tappu kadu.. evari istam valladhi .. Kani ame Pranam aina gonthu nashanam ayyentha tagadam manchidhi kadu..

    • @vamshiyadav942
      @vamshiyadav942 2 года назад

      Relley bro

    • @girishamrock779
      @girishamrock779 2 года назад

      T

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 2 года назад +3

    Super good. Dancing and singing.. fantastic.😍💐😎

  • @rasamallavijender7993
    @rasamallavijender7993 2 года назад +1

    Super song and dance

  • @pandugahanumanprasadgoud2573
    @pandugahanumanprasadgoud2573 2 года назад +9

    Mangli voice is amazing superb delite to hear

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నాశిడం 16 పాల్లు

  • @jagadeeshm6910
    @jagadeeshm6910 2 года назад +6

    25 years back song, chupper

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నాశిడం 16 పాల్లు

  • @honeygold6416
    @honeygold6416 2 года назад +1

    Super💙

  • @umapathidatti2850
    @umapathidatti2850 Год назад

    Very nice dance done by smart girl.

  • @dagadramyadavdagadramyadav6372
    @dagadramyadavdagadramyadav6372 2 года назад +4

    Super song super dance 👌👌♥️♥️

    • @srinivasv6009
      @srinivasv6009 Год назад

      అన్న ఈ అమ్మాయి ఎవరు ఇలా పేరేంటి ఫోన్ నెంబర్ ఏంటి చాలా సూపర్ డాన్సర్ అన్న మంచిగా కుదిరింది పాట డాన్స్ అన్న దయచేసి మా ప్రోగ్రాం కి కావాలి రవీంద్రభారతిలో చేయడానికి ఒక్కసారి వారి కాంటాక్ట్ నెంబర్ ఏంటో వాళ్ల పేరు ఏంటో చిరునామా కొద్దిగ దయచేసి తెలియజేయగలరు సంతోషం ఇలాంటి వారిని తో ఇలాంటి వారితో పాట మరియు డాన్స్ అవన్నీ చేయించినందుకు సంతోషము

  • @ramesh2448
    @ramesh2448 Год назад

    ఈ పాట బాని తెలిసి పాడిన రా మీరు తెలియక పాడిన నాకు అర్థం అవ్వట్లేదు కానీ దయచేసి ఇట్లాంటి పాటల్ని కాపీ కొట్టి ప్రజలకు జననాట్యమండలి ప్రేమను దూరం చేయకండి దయచేసి అట్లా చేసే ప్రయత్నం చేసిన దూరమవురు ప్రజలు మీకు పాడడానికి రాదు కనీసం అందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునే ఆలోచన కూడా మంగ్లీ కి గాని లేదా ఆ గద్దర్ అంటున్నటువంటి గోసుగాడికి కూడా రాదు దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి పాటల్ని పాడకండి

  • @poluramakanth6980
    @poluramakanth6980 Год назад

    Patalanu kuni cheshi viplava sahityaniki macchalu tekandi old song chala bagundi

  • @nancharaiahv.yarramsetti5406
    @nancharaiahv.yarramsetti5406 2 года назад +1

    Super. Dance

  • @yemesvee
    @yemesvee 2 года назад

    Super singer mangli... who's this dancer??

  • @sanjanarcmteluguvideos6482
    @sanjanarcmteluguvideos6482 Год назад

    Rgv next heroin super cute dance

  • @raviaganthapu6089
    @raviaganthapu6089 2 года назад

    నువ్వు సూపర్ RELA

  • @banouthsudhakar1058
    @banouthsudhakar1058 2 года назад

    Singar Lavnya & Laxmi & relary ganga & kadpa swati vioce unty supar ga undu
    Me sudhakar warngal konda fanes

  • @yadagirirodda4628
    @yadagirirodda4628 2 года назад +2

    జనగాం, సూపర్ ర్ర్ర్ర్ర్ పాటలు 💯👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nareshlavanyachanel7534
    @nareshlavanyachanel7534 2 года назад +4

    Super song dancer expression super

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 2 года назад +1

    మంగ్లీకి పోరాటం పాటలు పాడడం రాదు .

  • @rajashekary957
    @rajashekary957 2 года назад +3

    పోలిస్ వారిని గౌరవిద్దం పాపం

  • @mohanenumula7793
    @mohanenumula7793 2 года назад +4

    I Love dance super

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 2 года назад

    పోలీసుల అఘాయిత్యాలు ఆగకపోతే మళ్ళీ విప్లవాళ్ళు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు పోలీసులు రాజ్యకీయ నాయకులకు కొమ్ము కాయకుండా భాధ్యత గళ్ళ పోలీస్ లాగా పనిచేయ్యండి అప్పుడు జనం కూడా ఖచ్చితంగా మీకు సపోర్టుగా ఉంటారు అంతేగాని రాజ్యకీయ నాయకులకు కొమ్ము కాస్తం అంటే మాత్రం మళ్ళీ మీ పైన తిరుగుతూ తప్పది ఇది నిజం.

  • @900060585
    @900060585 2 года назад

    ఇలాంటి పాట పోలిస్ బ్రదర్ సినిమాలో ఉంది...

  • @krishnagoud8290
    @krishnagoud8290 2 года назад +2

    పాట చాలా బాగుంది కాని modata o police oda one padam bagaledu,

    • @v.s3971
      @v.s3971 2 года назад

      అవును

  • @ramyachitti7075
    @ramyachitti7075 2 года назад

    Super,song& dance.

  • @nagarajumangalapally7209
    @nagarajumangalapally7209 Год назад

    Mohanaboga రాజ్ సింగర్ ఐతే వాయస్ బాగుండు 👍

  • @athmakurigiribabu3753
    @athmakurigiribabu3753 2 года назад +1

    Super song and super song composing

  • @ravib2256
    @ravib2256 2 года назад +1

    smiley face full energy tic girl supper

  • @dhandaboinanaresh346
    @dhandaboinanaresh346 2 года назад

    అన్న ఆ సూపర్ అన్న పాట

  • @rameshsastryk9988
    @rameshsastryk9988 2 года назад +1

    Exlent song

  • @rameshvadde712
    @rameshvadde712 Год назад

    జై కమ్యూనిస్టు నా లో

  • @krishnachary1948
    @krishnachary1948 2 года назад +1

    Jai RGV AKC

  • @rajashekary957
    @rajashekary957 2 года назад

    సమాజం ఇలాంటివి అవసరమా పొలిసోడ అని అనడం

  • @sai.p4393
    @sai.p4393 2 года назад +6

    Very good expression

  • @chinniyadavchinniyadav1486
    @chinniyadavchinniyadav1486 2 года назад +2

    Super song 👍👍

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 2 года назад +1

    Beautiful expressions.

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నాశిడం 16 పాల్లు

  • @desasrinivasulu2239
    @desasrinivasulu2239 2 года назад +1

    Super hit

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 2 года назад +1

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnam2968
    @krishnam2968 2 года назад +1

    Super dancer

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 2 года назад

    Super varma brother.

  • @parashuramakula4492
    @parashuramakula4492 Год назад

    Original super .

  • @achemahesh9222
    @achemahesh9222 2 года назад +1

    Dance is super

  • @gundeboinaprasad563
    @gundeboinaprasad563 2 года назад +2

    no words to say excellent content

  • @teluguentertainment690
    @teluguentertainment690 2 года назад +1

    Dancer superrr

  • @kongarijangaiahkongarijang3970
    @kongarijangaiahkongarijang3970 2 года назад +1

    Super super

  • @nalkarimamatha2976
    @nalkarimamatha2976 Год назад

    Song super

  • @sshankar3166
    @sshankar3166 Год назад

    Super 🙏song's

  • @rakeshreddy8652
    @rakeshreddy8652 2 года назад +2

    Nice movie super

  • @shetkoorinarayana6602
    @shetkoorinarayana6602 Год назад

    Supar

  • @prabhakarravi7676
    @prabhakarravi7676 2 года назад

    సూఫర్,ఠసూఫర్,యిపాటతోనైనాపోలీసోల్లకండ్లతెరుస్తారానిఆష,అందరంమనుశులమె,ఆ,అనేది గుర్తుంచుకోవాలి,ముఖ్యంగా,దొరలకుబాంచగిరిచేస్తున్నారు,కట్టలకొరకుచట్టాన్నెఅమ్మచున్నారు,వారిపొరపాటుతెలుసుకుంటేచాలమంచిది,జై భారత్,మాతా,,,,,వాట్శ,శాప్,

  • @sekharchandra6143
    @sekharchandra6143 2 года назад +1

    Dance super

  • @achanarajender6459
    @achanarajender6459 Год назад

    Vala sevalu maruvamu anna

  • @ggopalachary3770
    @ggopalachary3770 Год назад

    Duper mangli

  • @lingajimallakedilingaji6011
    @lingajimallakedilingaji6011 2 года назад

    దీనికి ఎప్పుడు ఒకేలా

  • @kristuprema100truelove6
    @kristuprema100truelove6 2 года назад

    Nice song super