SENIGA CHENLA NILABADI CHETHULIYAVE - Janu Lyri Performance |Dhee Celebrity Special-2| 4th July 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @Chillbossmedia
    @Chillbossmedia 5 месяцев назад +12351

    Janu dance kosam wait chasina valu 🔥👌👍👍

    • @sadakh714
      @sadakh714 5 месяцев назад +340

      Am waited

    • @Sorrybrother1837
      @Sorrybrother1837 5 месяцев назад +207

      Dhani gudha kosam wait chesha nenu

    • @jamisarasamma9201
      @jamisarasamma9201 5 месяцев назад +89

      నిజంగా వెయిట్ చేసాను

    • @ajaytharimella1067
      @ajaytharimella1067 5 месяцев назад +34

      It's me 😊

    • @reddypadma6424
      @reddypadma6424 5 месяцев назад

      Bro manchi ga reply petandi police lu wait chestunaru bad comments pettea valla kosam ​@@Sorrybrother1837

  • @Nani_Dancer_18
    @Nani_Dancer_18 5 месяцев назад +10979

    *చాలా రోజుల తర్వాత ఢీ వైపు ఈ పెర్ఫామెన్స్ కోసం చూసిన వాళ్లు మాత్రమే లైక్ చెయ్యండి 😅*

  • @Manikantasolution
    @Manikantasolution 5 месяцев назад +2215

    ప్రోమో రిలీజ్ అయిన కానుంచి ఎదురు చూసి మొత్తానికి ఈరోజు ఫుల్ వీడియో చూసిన చాలా బాగా చేశారు జాను గారు ఈసారి డీ సెలబ్రిటీ 2 విన్నర్ మీరే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటము

  • @AshokGoud-vr5vo
    @AshokGoud-vr5vo Месяц назад +11

    ఇన్ని ఢీ షో ప్రోగ్రామ్స్లో అన్ని సినిమా పాటలు అయినా మన తెలంగాణ ఆడబిడ్డ ఫోక్ సాంగ్స్ పైన పర్ఫార్మ్ చేస్తుంది.🎉🎉🎉🎉🎉🎉

  • @udaykiran4656
    @udaykiran4656 5 месяцев назад +68

    ఇన్నిరోజులు dhee అంటే కేవలం సర్కస్ అనుకున్న.. కానీ ఇప్పుడు janu డాన్స్ చూసాక.. ఇది కదా pure డాన్స్ అంటే ❤🔥

  • @VictoryVenkatMBA
    @VictoryVenkatMBA 5 месяцев назад +1044

    జాను జాను యూట్యూబ్ లో వీడియోస్ చూసి బాగా ఆకట్టుకునే ఉండేది, అలాగే లవ్ మ్యారేజ్ చేసుకొని, జీవితంలో చాలా ఇబ్బందులు, బాధలతో ఒంటరిగా బతికింది. ఎన్ని ఇబ్బందులు పడ్డ తన కొడుకుని బాగా చూసుకోవాలని చాలా కష్టపడ్డది, నిన్న డి స్టేజ్ లో జాను చూసి ఆ డ్యాన్స్ చూసి చాలా సంతోషపడ్డాను, ఎవరైతే కష్టాలు పడతారో వాళ్లకి దేవుడు ఏదో ఒక రోజు మంచి గుర్తింపుని ఇస్తాడు, ఇకనుంచి తను హ్యాపీగా జీవితం లో బతకాలని కోరుకుంటున్నా ఒక అభిమాని..🎉

    • @Nagewari9496
      @Nagewari9496 5 месяцев назад +53

      అందరూ నీలా ఆడ పిల్లలకి సపోర్ట్ చేయాలి అన్న ❤️

    • @VamshiJadhav-vq5ow
      @VamshiJadhav-vq5ow 5 месяцев назад +8

    • @palepurakesh4413
      @palepurakesh4413 5 месяцев назад +13

      Jaanu...is burning bomb...

    • @velpulasunny9677
      @velpulasunny9677 5 месяцев назад +18

      హుస్నాబాద్ ఏరియా లో ఒక సారూ చాలా సపోర్ట్ చేసాడట అక్కకి

    • @prashanthrathlavath430
      @prashanthrathlavath430 5 месяцев назад +4

      Good msg Anna

  • @neerureddyreddy174
    @neerureddyreddy174 5 месяцев назад +1418

    Frist time Dhee show lo Circuse kakunda Dance chustuna😂😂

    • @mramesh5702
      @mramesh5702 5 месяцев назад +31

      Correct bro😂

    • @neelubeesetti7550
      @neelubeesetti7550 5 месяцев назад +24

      అవును కరెక్ట్ గా చెప్పారు.....ఆ సర్కస్ వల్ల ఢీ చూడటమే మానేశాను

    • @Snigdha.81463
      @Snigdha.81463 5 месяцев назад +11

      It's trueeee😂😂😂

    • @TrinathReddy-xk2zz
      @TrinathReddy-xk2zz 5 месяцев назад +9

      Correct bro😅😂😂😅😅

    • @surendargolem7881
      @surendargolem7881 5 месяцев назад +4

      😂😂😂😂😂😂

  • @vanisriadigarla3032
    @vanisriadigarla3032 4 месяца назад +14

    Janu dance performance bagundhi anna Vallu oka like cheyandi 😊👍

  • @VijayKumar-lf1ge
    @VijayKumar-lf1ge 5 месяцев назад +991

    గణేష్ మాస్టర్ కనకవ్వ రాంగానే తన పొజిషన్ ని మర్చిపోయి చిన్న పిల్లవాడి లాగా డాన్స్ చేశారు హ్యాట్సాఫ్ గణేష్ మాస్టర్. మీలాగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను..

  • @srinivaskumra3812
    @srinivaskumra3812 5 месяцев назад +74

    చాలా రోజుల
    తర్వాత ఢీ లో కళ్ళు తిప్పుకోలేని పెర్ఫార్మెన్స్... జాను గారు క్వీన్ ఆఫ్ మాస్..❤❤

  • @వాసునాయక్భూక్య
    @వాసునాయక్భూక్య 5 месяцев назад +1597

    మన తెలంగాణ folk songs కి ఎక్కడైన బలం ఉంటది....మీరు పడ్డ కష్టానికి ఫలితం మైదలైయింది జాను గారు.All The Best🎉🎉🎉

    • @venkateshuv106
      @venkateshuv106 5 месяцев назад +31

      Patalu antene telangana.. ❤❤🎉

    • @yekavaraganesh2192
      @yekavaraganesh2192 5 месяцев назад +15

      Song name

    • @sirisalavenkateswarlu9426
      @sirisalavenkateswarlu9426 5 месяцев назад +39

      మధి రాయలసీమ నేను డ్రైవర్ ని నా బండిలో me తెలంగాణ పాటలు పెటాంధే నా బండి ముందుకు పోదు

    • @Padma20217
      @Padma20217 4 месяца назад +7

      Yes

    • @anumalakarthikrao7511
      @anumalakarthikrao7511 4 месяца назад +4

      Bayyo adi kuda live kadu indhulo Anni recorded

  • @adityaram1101
    @adityaram1101 3 месяца назад +15

    Inni rojulu circus chusi chala enjoy chesanu....chala surprise dance chusi...

  • @Cr7__jumper
    @Cr7__jumper 5 месяцев назад +485

    Janu Expression ki like veskondi🥵👍

    • @krishkrishna4287
      @krishkrishna4287 5 месяцев назад +3

      Jaaanun jaaanu waist . Frst and last 😂

  • @NeehanthVideos
    @NeehanthVideos 5 месяцев назад +177

    Exposing ledu circus ledu, floor moments levu jumpings levu... Pure dance, with traditional dress..... Full happy to see this performance many times.... All the best jaanu gaaru, elage manchi ga chestu manchi position lo untaru.

  • @grkswearo784
    @grkswearo784 5 месяцев назад +45

    సినిమా పాటలు విని చిరాక్ దొబ్బింది. Excellent performance. జై తెలంగాణ.

  • @royalboykrupakar6919
    @royalboykrupakar6919 4 месяца назад +18

    0:51 Step + Mass 🔥🔥

  • @vinaysaahu.3610
    @vinaysaahu.3610 5 месяцев назад +63

    60 ఏళ్ళు ఈ తెలుగు గడ్డమీద అవమనపడ్డ మన భాష, యశ, మన కళలను ఇప్పుడు అదే తెలుగుగడ్డ ఎంతో ప్రేమగా గౌరవించడని చూస్తే...!! Wooow.. మాటల్లో చెప్పలేము..!
    Thankyou జాను..!
    కొన్ని ఏళ్లుగా ఎంతో కష్టపడి, అవమాన పడి, పట్టుదల లేకుంటే ఈ స్టేజ్ వరకు ఊరికే రావు..! నువ్వు ఇంకా చాలా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాం..!! హ్యాట్సాఫ్..

    • @dryash866
      @dryash866 2 месяца назад +1

      True jai telangana❤😊

  • @Shanujanu225
    @Shanujanu225 5 месяцев назад +472

    జాను కోసం డి షో చూసే వాళ్ళు అంతా ఒక లైక్ కొట్టండి

  • @Ajaypaidi39
    @Ajaypaidi39 5 месяцев назад +239

    0% exposing 100% Dancing 🎉

    • @srikanthsree1364
      @srikanthsree1364 5 месяцев назад

      Expose cheyakunna gokutaru pichakuntla show

  • @sisiboombastic6771
    @sisiboombastic6771 5 месяцев назад +325

    Ee video కోసం nalaa evaru wait cheathunnrau....????

  • @HAYARAJ1985
    @HAYARAJ1985 5 месяцев назад +671

    రక్తం ఉరకలేసింది ఆ డాన్స్ చూసి... ఒక అమ్మాయి డాన్స్ goosebumps తెప్పించింది 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 చాలా నెలల తర్వాత ఢీ చూస్తున్నా

    • @subrahmanyamk1067
      @subrahmanyamk1067 5 месяцев назад +7

      Lynx QA raju

    • @dhana-wh3cg
      @dhana-wh3cg 4 месяца назад +11

      Nice

    • @user-ez8kk8bp8q
      @user-ez8kk8bp8q 4 месяца назад +1

      Sachi po mari urakaleste😂

    • @HAYARAJ1985
      @HAYARAJ1985 4 месяца назад +3

      @@user-ez8kk8bp8q నీది సచ్చిపోయింది కదా already 😂😂😂😂 అలా ఉండు సచ్చినట్టు 😡

    • @intivanta3573
      @intivanta3573 4 месяца назад +2

      🤣😭🤣

  • @jakkinaveenkumar4674
    @jakkinaveenkumar4674 5 месяцев назад +17

    అది కదా తెలంగాణ బిడ్డ అంటే. అలా ఉంటది ❤

  • @jagadishyallapu1954
    @jagadishyallapu1954 4 месяца назад +13

    సింగర్‌ కనకవ్వ voice నచ్ఛినవారు లైక్‌ 👍 pls

  • @GOWD_Sab_Mechanical_Vlogs
    @GOWD_Sab_Mechanical_Vlogs 5 месяцев назад +251

    ....Dhee సెట్టు బద్దలు అవుతుంది ....అట్లుంటుంది....మరి మా తెలంగాణ Folk Songs❤..

  • @srinuchinna396
    @srinuchinna396 5 месяцев назад +207

    తెలంగాణ ఫోక్ అంటే మినిమం ఉంటది❤❤

  • @padigasaikumar6976
    @padigasaikumar6976 5 месяцев назад +722

    జాను కోసం ఈ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న... రానే వచ్చింది ఇరగదీసి పడేసింది.... క్యూట్ ఎక్స్ప్రెషన్స్...

  • @vislavathPadma-ik8qd
    @vislavathPadma-ik8qd 4 месяца назад +361

    సాంగ్ చూస్తూ కామెంట్ చదివేవాళ్ళు ఎంత మంది

  • @Shanujanu225
    @Shanujanu225 5 месяцев назад +894

    ఈ సాంగ్ ని జాను కోసం ఒకసారి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @surenderreddy2632
    @surenderreddy2632 5 месяцев назад +409

    చాలా రోజుల తరువాత ఢీ చూడాలి అని పించింది.....జాను నీకు అయ్యాను పెద్ద ఫ్యాను.....

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 5 месяцев назад +4

      అవును ,,నిజంగా చాలా బాగుంది ,, జాను ఫ్యాన్ అయిపోయ ❤❤

    • @DurgaprasadSainavarapu
      @DurgaprasadSainavarapu 5 месяцев назад

      ​@@jagadeshwarreddy7128😅😅😅 Zee

    • @rochellafun771
      @rochellafun771 5 месяцев назад +2

      Nijam roju aa excercise lu yoga lu chudaleka show vadilesa jhanu valla chustunna

  • @chandrashekarkasha4512
    @chandrashekarkasha4512 5 месяцев назад +18

    నెమలి నాట్యం అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు...
    బహుశా జాను డ్యాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంది...
    ఏమి ఎనర్జీ...
    ఏమి ఎక్స్ప్రెషన్స్....
    Wow....❤

  • @ShankaraPalla-ye4kc
    @ShankaraPalla-ye4kc 2 месяца назад +1

    జాను మీలో మా మెగాస్టార్ చిరు కనిపించారు 👌

  • @mahesh.2272
    @mahesh.2272 5 месяцев назад +468

    తెలంగాణ పాటలు అంటే ఒక ఊపు ఉంటే అది మరి తెలంగాణ అంటే..
    Super ❤❤.

    • @NeelakantamShashidar
      @NeelakantamShashidar 5 месяцев назад +4

      Yessss❤❤❤

    • @ayyappat1295
      @ayyappat1295 5 месяцев назад +5

      PATA BAGUNDALI ANDHRA TELANGANA NIJAM ANTU UNDAV

    • @dryash866
      @dryash866 2 месяца назад +1

      Nizangane bro atluntadhi mana thoni❤pakka telanganollam

  • @anraj2623
    @anraj2623 5 месяцев назад +156

    మన పల్లెటూరి పాటలు ఆటలు ఎంత చూసిన తక్కువే.

  • @naveenln1577
    @naveenln1577 5 месяцев назад +7

    Very soon she will meet megastar for appreciation 🎉🎉😊

  • @creativeNithin598
    @creativeNithin598 2 месяца назад +1

    Jannu dance kosam waiting chesthunavaru ❤️‍🩹🤗❤️‍🔥

  • @battubhai955
    @battubhai955 5 месяцев назад +13

    జాను లిరి ఆల్రెడీ తను ఏంటో తెలంగాణ ఫోక్ సాంగ్ లో క్వీన్🎉 గా ప్రూవ్ చేసుకుంది డి ప్రోగ్రాం లో డాన్స్ ఎక్స్ప్రెషన్ ఎనర్జీ నో వర్డ్స్ ఇంకా జడ్జెస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసరు తెలంగాణ ఫోక్ సాంగ్ పవర్ ఏంటో మన స్టేజ్ డి ప్రోగ్రాం లో చూపించిన జాను లిరి తెలంగాణ యావత్ తరపున ధన్యవాదాలు

  • @srinivasguntuka2085
    @srinivasguntuka2085 5 месяцев назад +13

    రానున్న రోజుల్లో ప్రతి సినిమా లో తెలంగాణ ఫోక్ సాంగ్ ఒకటి ఉండే రోజు వస్తుంది చూడండి.....అది తెలంగాణ ఫోక్ సాంగ్ లెవెల్

  • @pavankankatala5268
    @pavankankatala5268 5 месяцев назад +60

    Janu performance nacchina vallu like yeskondi 👍🥰😊😊😊❤

  • @gskshs
    @gskshs 5 месяцев назад +210

    Dhee nundi memu elanti performance korukune audience ki edi oka FULL MEALS

  • @daytraderbrothers
    @daytraderbrothers 5 месяцев назад +59

    Janu కీ పెళ్లి అయింది అని తెలిసిన వాళ్లు ఇక్కడ like చేయండి ❤❤

    • @shankerp4997
      @shankerp4997 3 месяца назад

      కాదు బయ్య వదిలేసింది అన్నీ తెలిసినవాలు లైక్ చెయ్యండి అన్నీ అనాల్సింది 😂

  • @Bobbilisweet
    @Bobbilisweet 5 месяцев назад +115

    జాను మంచి గ్రేస్ తో డాన్స్ చాలా అద్భుతంగా చేసింది అందరిలాగే కానీ శేఖర్ మాస్టర్ ఓవర్ యాక్టింగ్ మాత్రం అద్భుతం 🤔

    • @TheWarrior111-b9q
      @TheWarrior111-b9q 5 месяцев назад +4

      OA ante Shekar , Shekar ante OA 😂😂😂

    • @ThippaniMadhuri-zb3ux
      @ThippaniMadhuri-zb3ux 5 месяцев назад +2

      Oa anadam thappu niku dance viluva thelidhu kadha

    • @PrashanthAthmakuri-r3l
      @PrashanthAthmakuri-r3l 5 месяцев назад

      Chetha coment....

    • @vukkurthilaxmans3173
      @vukkurthilaxmans3173 5 месяцев назад +1

      శేఖర్ మాస్టర్ కరెక్ట్ సందర్భంలో కరెక్ట్ ఎంకరేజ్మెంట్ చేశాడు తప్పులేదు అంత పర్ఫెక్ట్ డాన్సర్ కి అంతలా ఎంకరేజ్ చేయడం తప్పులేదు

  • @JoshiJohny-yw2ou
    @JoshiJohny-yw2ou 4 месяца назад +2

    Im ur fan in Kerala super performance. Big salute for ur energy mom👌🥰 mom i want meet u mom. my dream was in one day i will meet u mom.

  • @somethinginterestingeveryt7431
    @somethinginterestingeveryt7431 5 месяцев назад +210

    ఈ డ్యాన్స్ తర్వాత ఎంత మంది జాను ఫ్యాన్స్ అయ్యారు❤❤..

  • @GorlapallyRani3
    @GorlapallyRani3 5 месяцев назад +105

    జాను సిస్టర్ అదరగొట్టేశారు... ఫిదా..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjaneyulumadharapu649
    @anjaneyulumadharapu649 5 месяцев назад +205

    మీరు ఢీ షో నుండి విన్నర్ గా కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా

  • @badisambamurthy5124
    @badisambamurthy5124 4 месяца назад +1

    Janu dance kosam wait chasina valu🔥👌👍👍

  • @nareshmct8421
    @nareshmct8421 5 месяцев назад +184

    Just 24 Hours lo 3.4 millions 😮
    Eppudo ravalsindhi Janu
    Happy to see you in dhee 😊
    Title winner 🏆 hope you

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 5 месяцев назад +102

    నా తెలంగాణ లేడీ టైగర్ గోదావరిఖని బిడ్డ ఇంకా ఆట మొదలైంది🎉❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 месяцев назад +89

    పాట మొదలు నుంచి చివరి దాకా అదరగొట్టారు అనుకునే వాళ్ళకి లైక్ చేయండి ఫ్రెండ్స్❤❤❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 4 месяца назад +20

    జాను❤❤❤ కోసం చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @saidevajvlogsandvideos
    @saidevajvlogsandvideos 5 месяцев назад +120

    తెలంగాణ జానపదం అంటే మాములుగా ఉండదు ❤❤

    • @sivaasadhi7286
      @sivaasadhi7286 4 месяца назад

      Mimmalani rule chesedi ma andra hero ley ra pukaa😅

  • @kumarsai7109
    @kumarsai7109 5 месяцев назад +15

    Dhee motham shock ayenaru anukunta views chusi aagam chesindhi stage ni dhee ni💥💥💥💥🔥🔥🔥🔥

  • @saimounikaoruganti3563
    @saimounikaoruganti3563 5 месяцев назад +9

    మనసు నిజం విరగొట్టేసావు జాను లవ్ యూ 🖤🖤

  • @bhumeshbhumesh9418
    @bhumeshbhumesh9418 4 месяца назад +2

    Who brought everything to Telangana culture? That is KCR మన తెలంగాణ మనకు వచ్చినందుకు మన భాష మన యాస చులకన కాకుండా మనల్ని అందరూ శభాష్ అంటున్నారు ప్రతి సినిమాలు తెలంగాణ సాంగ్ వేస్తేనే హిట్ అవుతుంది అది మన తెలంగాణ పవర్ 💪❤

  • @chinnaraovanjala8212
    @chinnaraovanjala8212 5 месяцев назад +254

    Shekhar master down to earth.talenteni encourage chestharu🎉🎉

  • @matherisurendar6247
    @matherisurendar6247 5 месяцев назад +189

    తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే మినిమం ఉంటుంది ❤❤

  • @middle_class_life.
    @middle_class_life. 5 месяцев назад +381

    ఎప్పుడు ఇంతలా ఎదురు చూడలేదు ఈ వీడియో కోసం ఆల్ ది బెస్ట్ జాను❤❤❤❤❤❤❤❤❤❤

  • @balanshanthinathan
    @balanshanthinathan 2 месяца назад

    Always happy with JANU dance and expression. Janu rajesh COMBO. 🔥🔥🔥🔥

  • @thankyouuniverseyoutubecha3347
    @thankyouuniverseyoutubecha3347 5 месяцев назад +151

    Music master keka...అసలు అతనికి సలాం.. కూర్చున్న వాడు కూడా లేచి ఆడేలా ఉంది మ్యూజిక్... ultimate bayya music

  • @soorajsoori9921
    @soorajsoori9921 5 месяцев назад +51

    Chala rojulaku dhee show lo dance gattiga chusaa

  • @shekarmerugu8565
    @shekarmerugu8565 5 месяцев назад +40

    జాను చాలా కష్టపడ్డారు sir plz support her

  • @kalyanjiasking
    @kalyanjiasking 4 месяца назад +10

    Performance ante idi... chustunna prathi okkallu dance chestunnattuga feel ayyaru.... outstanding.....🎉🎉🎉🎉

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 месяцев назад +221

    ఈ పాటను మొదటి నుంచి చివరి దాకా ఆలకించిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

  • @rafiazkondapur.j1497
    @rafiazkondapur.j1497 5 месяцев назад +128

    Dee రేటింగ్ కోసమే ఈ పెర్ఫార్మన్స్.. మరచిపోయిన dee నీ మళ్ళీ చూస్తన్నాం.. జై ఫోక్ సాంగ్ 🎉🎉💐💐

  • @Geetharam411.
    @Geetharam411. 5 месяцев назад +4

    ఎ మాట కు ఆ మాట అబ్బా ఇరగదీసింది డ్యాన్స్ ❤

  • @Thirus-x2o
    @Thirus-x2o 2 месяца назад +1

    Janu Dance Vera Level Performance 🔥🔥🔥

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 5 месяцев назад +73

    Nothing can beat Telangana folk !
    Literally 🔥 Jaanulyri Rocked this show with her Mass Dance ❤

  • @Harikamidipeta7692
    @Harikamidipeta7692 5 месяцев назад +18

    లిరీ దేవుడు నీకు మంచి అమ నీ ఇచ్చినాడు god blees u liri such a cute face nana🎉🎉

  • @ramvideos239
    @ramvideos239 5 месяцев назад +398

    మాస్ ఊర మాస్ 🥳🥳🥳 ఓరి నాయనా ఏమీ ఎక్స్ప్రెస్న్స్ రా, ఏమీ డాన్స్ రా నాయనా... మరొక 100 మిలియన్ సాంగ్ లోడింగ్.... ఏందిరా నాయనా ఎన్ని సార్లు చూసిన చూడాలని అనిపిస్తుంది.... Wow wow wow....... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 All the best janu lyri.... 🎊🎊🎊🎊

    • @bachelor8507
      @bachelor8507 5 месяцев назад +5

      Dance baagundhi kaani 100M antha scene ledhu

    • @rajumandala56789
      @rajumandala56789 5 месяцев назад +5

      Cup 🍶 🍵 manadhe bigilu

    • @bachelor8507
      @bachelor8507 5 месяцев назад

      @@rajumandala56789 nijamaa😆😆.. aa shreya or junior nagma final lo untaaru chusko

    • @ramvideos239
      @ramvideos239 5 месяцев назад

      Long run లో vachesthundhi chudu bro​@@bachelor8507

    • @ramvideos239
      @ramvideos239 5 месяцев назад

      Long run lo possible avuddhi brother... Ventane kadhu.. Pandu video elano Ala avuddhi antunna... ​@@bachelor8507

  • @bawaliunlimited9871
    @bawaliunlimited9871 3 месяца назад +2

    Yah gana bilkul samajh nahin aaya 😀 lekin yah gana ka vibe pura Dil chue liye ❤❤❤❤

  • @arlagaddaanjanaraju2525
    @arlagaddaanjanaraju2525 5 месяцев назад +129

    జాను లాంటి స్పీడ్ డాన్సర్ ఇండస్ట్రీ కి దొరకడం మన అందరి అదృష్టం ఎంజాయ్ చెయ్యండి హ్యాపీగా ఉండండి 👌🌹💞

    • @KanamyanNaresh
      @KanamyanNaresh 5 месяцев назад +2

      Niku adrushtam kavocchu naku kadhu

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 5 месяцев назад +25

    అబ్బా అబ్బా ఏం చేసింది డాన్స్ సూపర్ కుమ్మేసింది 👌👌👌🎉🎉

  • @theboys.s
    @theboys.s 5 месяцев назад +78

    తెలంగాణ వాళ్ళు ఒక లైక్ వేస్కోండి ❤

    • @prasadKodamancchili
      @prasadKodamancchili 2 месяца назад

      AP నాది

    • @dryash866
      @dryash866 2 месяца назад +1

      Tg bro❤

    • @theboys.s
      @theboys.s 2 месяца назад +1

      @@prasadKodamancchili so dengeyi bro 😂

    • @umesh9886
      @umesh9886 2 месяца назад

      Ap వారు కూడా చాలా ఇషటపడతారు

  • @warrior007
    @warrior007 3 месяца назад +1

    🎊🌍మా తెలంగాణ జానపదాలు వాటికవే సాటి మరేవీ లేవు పోటీ..సూపరో సూపర్..🎉🎉🎆

  • @rajasekharraja5251
    @rajasekharraja5251 5 месяцев назад +205

    మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది ❤❤❤ జాను డ్యాన్స్ సూపర్ 😅

  • @domalapalliswathi7365
    @domalapalliswathi7365 5 месяцев назад +9

    Telangana folk song ante ilane untundi mari 👌👌👌

  • @latharaju7786
    @latharaju7786 5 месяцев назад +4

    చెల్లి డాన్స్ super cute 👍👍👍💐💐👑. జను ma

  • @VontriMounika
    @VontriMounika 5 дней назад +1

    Love you janu akka

  • @36garhiyaoffical99
    @36garhiyaoffical99 4 месяца назад +3

    Love from chhtishgarh ❤ janu lyri fan

  • @vipthoughts
    @vipthoughts 5 месяцев назад +168

    జను గారు మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి ప్రెస్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తుంటే మా అందరికీ గౌరవంగా ఉంది . heartly ones congratulations 🎉❤❤

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 5 месяцев назад +1036

    Inka చూసుకో TRP ఏ రేంజులో వస్తుందో.సుధీర్ లేని లోటు కొంచెం అన్న తీరుతుంది,అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి .జాను❤❤❤🔥🔥🔥🔥

    • @Manapalleturu
      @Manapalleturu 5 месяцев назад +79

      అంత సీన్ లేదు భయ్యా😂....వంద మంది జాను లు వచ్చిన సుదీర్ అన్న లోటు తీసికొని రాలేరు ❤

    • @User4566-3
      @User4566-3 5 месяцев назад +11

      😂😂😂 nice joke

    • @venkateshmungamuri75
      @venkateshmungamuri75 5 месяцев назад +8

      ​@@Manapalleturumeru mararu ra 😂

    • @sureshvavilla9521
      @sureshvavilla9521 5 месяцев назад +8

      kastam bro sudheer replacement

    • @praveenguggilla2330
      @praveenguggilla2330 5 месяцев назад

      Faltu dance.....Evi paniki ravu... e stage lo

  • @RosyBachalakuri
    @RosyBachalakuri 4 месяца назад +3

    జాను జాను
    నీ performance చూసి మాకు మతి పోను
    నేను డీ అసలే రాను
    నువ్వు ఎవ్వరిని నమ్ముకోను
    ఉన్నది అమ్ముకోను

  • @prathibhalavanya18
    @prathibhalavanya18 3 месяца назад

    JANU’s power = 21M VIEWER SHIP for one song.Motham migilina contestants andarini kalipina antha undademo.🫡🫡🫡🫡🫡🫡👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @MeIntiammayi
    @MeIntiammayi 5 месяцев назад +16

    😰😰😰😰 literally goosebumps..as a dancer ga cheptunna nenu janu ki oppertunity ravali akkadiko vellali ani korukuntunna🙏plz tanaki manchi avakasam ivvandi tanu proof chesukuntadhi....Shekar mater ala respect cheyyatam literally happy ga anipinchindhi tqs to all🙏wrong route lo ki vella kunda talent ni matramay mundhuku povali janu

  • @prasadbathili6791
    @prasadbathili6791 5 месяцев назад +34

    జాను ఫోక్ డాన్సర్ అండ్ ఫోక్ సింగర్ ఆల్సో.
    ఆమె కష్టానికి తగిన ఫలితం వచ్చింది. సూపర్ జానుగారు

  • @KoppulaNISSI
    @KoppulaNISSI 4 месяца назад +3

    Super ❤❤❤❤❤❤❤

  • @jangaraju3556
    @jangaraju3556 26 дней назад +2

    ఈ సాంగ్ తోనే ఢీ టైటిల్ విన్నర్ అయ్యావు..... ♥️♥️♥️

  • @PPawan-ml4bp
    @PPawan-ml4bp 5 месяцев назад +8

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన జాను గారికి శుభాకాంక్షలు మొత్తానికి మన తెలంగాణ పాటలు ఈటీవీ షో లో మారుమోగుతున్నాయి శభాష్ జై తెలంగాణ

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 4 месяца назад +1

      ఆ ప్రాంతీయ వాదం వద్దు.అందరం ఈ దేశ బిడ్డలం.

  • @Santhosh12550
    @Santhosh12550 5 месяцев назад +15

    First time I saw she dance .....Super super super ....I will see dhee show still now 😅😅

  • @gnanamoorthym8069
    @gnanamoorthym8069 5 месяцев назад +76

    The man sekar master kneeldown shows he respects his profession 🎉🎉🎉

  • @thirupalcthirupalc3484
    @thirupalcthirupalc3484 3 месяца назад

    Janu dance kosam. Wait chasina valu 😊❤❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊😂

  • @rambabubabu1757
    @rambabubabu1757 4 месяца назад +29

    సుధీర్ అన్న ఎల్లిపోయాక డీ చూడటంఇదే ఫస్ట్ టైము మళ్లీ జాను పర్ఫామెన్స్ చూసి చేస్తున్న

  • @PhotosMakingvideo
    @PhotosMakingvideo 5 месяцев назад +6

    Janu super dancer and face expression super

  • @T.Ritishika
    @T.Ritishika 3 месяца назад +4

    I like this song very very much. This is my favourite song.
    God bless janu akka .

  • @cherukugopi5124
    @cherukugopi5124 5 месяцев назад +55

    Pradeep anna undi unte E dance performance ki ultimate comments echevadu...

  • @ShashantBaj
    @ShashantBaj 4 месяца назад +5

    She already win 🏆 final 🎉🎉🎉🎉🎉 win this performance all should see that what will be the final of her performance ❤❤❤❤❤❤❤❤

  • @Take_it-easy-emundi-lyt-le
    @Take_it-easy-emundi-lyt-le 5 месяцев назад +10

    Janu dance baagundi anna vaallu like here 👇🏻

  • @reshmagawari4816
    @reshmagawari4816 4 месяца назад

    I'm Maharashtrian bt I love this song and dance also ❤❤❤ guys u rock it

  • @battinatirupathi6930
    @battinatirupathi6930 5 месяцев назад +56

    Ee Salaa Cup Janudey🤞🙌❤

  • @TurreSivaji
    @TurreSivaji 4 месяца назад +4

    Janu is very very very good expression of the country., . I like that dance