Kalakarudi Bathuku Chitram Latest Folk Song 2022 | Telangana Folk Songs | Relare Ganga Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 30 мар 2022
  • Kalakarudi Bathuku Chitram Latest Folk Song 2022 | Telangana Folk Songs | Relare Ganga Songs
    #RelareGanga #KalakarudiBrathukuChitram #LatestFolkSong
    Harshitha Presents
    Lyrics: Gurram Ramu
    Singer: Relare Ganga
    Programming & Final mix - Kalyan keys
    DOP: Harish Patel
    Editing & DI: Adharsh Patel
    Casting: Relare Ganga & Gidde Ramnarsaiah
    Direction: Anthadupula Nagaraju
    Poster: designer Prem
    ---------------------------------
    Special Thanks
    Belli Chandra Shekar
    Mapalle Shankar
    ---------------------------------------
    Recording - Kalyan keys studio
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Maddela Daruvu ( One Media Et Private Limited )
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 188

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 Год назад +9

    విన్నాన్నంత సేపు మీ కలానికి గలానికి కన్నీటి అభిషేకం చేశాను భయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanevents1812
    @sravanevents1812 2 года назад +18

    సామాన్య కళాకారుడి బతుకు చిత్రాన్ని కండ్లకి కట్టినట్టు చూయించిన మీకు ఒక కళాకారుడిగా కాలాభివందనలు....... 🙏🙏🙏

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +21

    కళాకారుల కన్నీటి కష్టాలను మదిలోని బాధలను ఒలకబోసి నా కళాకారులందరికీ అభినందనలు 👍🙏

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 2 года назад +5

    పాట పాట పాటను నమ్ముకొని,
    పాటనే జీవితం అనుకోని బతుకుతున్న బతుకు బండిని ఊరు ఊరురా తొలుకుంటు వెళ్తున్న ప్రతి కళాకారునికి ఈ పాట అంకితం,,,.
    👉ఆట పాటని ఆలి పిల్లలనిడిసి ఊరు ఊరు కెళ్లిపోతున్నావు
    అద్దుమ రాతిరి నిద్దురలోన కండ్లల్ల నువ్ కనవాడుతున్నావు
    👉ఓ సారి రారదే బావ
    అలిపిల్లలను మర్సినవా👈
    రాము అన్నయ్య నీ రాతకు దండమే🙏🙏
    రెలరే రెలా గంగ అక్కయ్య ని గళనికి దండము అక్క🙏🙏
    ఈ పాటను బయటకు తీసినా
    పాటకు పానం పోసిన ప్రతి ఒక్కరికి వందనాలు🙏🙏
    ఇంకా ఈలంటి పాటలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నాలు అక్కలు,..
    ప్రేమతో మీ నవీన్

  • @jajalaraju5023
    @jajalaraju5023 Год назад +1

    అన్నగారు మేము కూడా కళాకారులమే కానీ కళాకారులకు ఉండే కష్టాలు పాట రూపంలో తెలియజేశారు అన్న సూపర్

  • @gadhesreeramulusingerbajan552
    @gadhesreeramulusingerbajan552 2 года назад +4

    కళాకారిణి గురించి క్లుప్తంగా తెలిపి ,,పాడిన , రెలరే గంగ ,,వారికి ధన్యవాదములు 🎤👌🌹🙏🙏

  • @naaprayanam773
    @naaprayanam773 2 года назад +4

    👌👌 లిరిక్స్ అన్న కళాకారుల కన్నీటి కష్టాలను తెరపైన చూపించారు పాటమ్మ తోడుంటే బాదనే మరిచిపోతం

  • @rapallibhumesh
    @rapallibhumesh 2 года назад +8

    కళాకారుల నేపథ్యం కళ్ళకు అద్దినట్టు రాసిన నాగం పాడిన గంగకు 🙏

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu 2 года назад +5

    ఇగో గిట్లనే పాట పాట అనుకుంటా ఎన్నో నా ఇంటి కార్యక్రమాలను కూడా వదులుకున్న సందర్భాలు ఎన్నో... కానీ ఒకడుంటాడు చూడండి లీడర్ అనేటోడు అగొ వాడే,
    ప్రోగ్రాం లా ఎగిరి ఎగిరి గొంతు చినిగిపోయేలా పాడితే లాస్ట్ కి 100 ఇచ్చి పంపేటోడు.. గా యదవలే బ్రతికిండ్రు, బ్రతుకుతుండ్రు కూడా... కానీ కలం పట్టినోడు, గజ్జ కట్టినోడు, ఎనక ఉండి పాట అందుకున్నోడు ఇంకా తాటిపత్రి గుడిసెల్లోనే ఉన్నారు... అందుకే గీ యూట్యూబ్ అచ్చి పుణ్యం గట్టుకున్నది ఇప్పుడు ఎవడి కాళ్ళు ఏ కళాకారుడు మొక్కాల్సిన పని లేకుండా పోయింది..
    ..
    సో any పాట బాగుంది అన్న.. చాలా బాగా నచ్చింది..

    • @mandalatha5734
      @mandalatha5734 2 года назад +1

      Anna super nv

    • @Mana_Janam_Velugu
      @Mana_Janam_Velugu 2 года назад

      @@mandalatha5734 thanks Ra జరుగుతున్న ది అదేగా మరీ... అందుకే ఈ కామెంట్

  • @mittagupuladayakardayakar1938
    @mittagupuladayakardayakar1938 2 года назад +3

    పాట పేదవాడి బ్రతుకుల కోసం, పుట్టింది పాట, పేదవాడి కోసం పుట్టింది పాట
    పాటకు సలాం, పాటలకు ప్రాణం పోసిన కళాకారులకు సలాం🙏🙏🙏🙏🙏🙏

  • @nimmalapujitha5008
    @nimmalapujitha5008 Год назад +1

    పాట చాలా బాగుంది అక్క. చాలా చక్కగా పాడారు. గుండెలకు హత్తుకుని పాడారు...

  • @manatelanganapallepatalu5144
    @manatelanganapallepatalu5144 2 года назад +7

    ఈ పాట ప్రతి కళాకారుల కన్నీటి వ్యధ
    అందరిని ఏడిపించారక్క...
    మద్దెల సందీపన్న , గుర్రపు రామన్న
    ఏడిపించారన్న

  • @gyellaiah6626
    @gyellaiah6626 2 года назад +2

    Manchi paata.Kalakaarula kutumba manobhavaalu.

  • @rajenderambala6908
    @rajenderambala6908 2 года назад +3

    పాటలకు ప్రాణం.. మీరు కళాకారులoదారికి జై భీమ్.

  • @rajupalabindela9952
    @rajupalabindela9952 2 года назад +13

    Woooooooooowwww...... Super andi.... 👌👌👌👌👌👌👌.. తెలంగాణ ఉద్యమం మళ్ళీ గుర్తు తెస్తిరి..

    • @shivakumarpandi3998
      @shivakumarpandi3998 2 года назад +2

      Avunu anna

    • @sravanchiliveri5167
      @sravanchiliveri5167 2 года назад +1

      Meeku job vachinda

    • @rajupalabindela9952
      @rajupalabindela9952 2 года назад

      @@sravanchiliveri5167 yes brother

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 2 года назад +1

      @@sravanchiliveri5167 మద్దెల సందీప్ కి వచ్చింది ఏపూరి సోమన్న అనుచరుడు మద్దెల సందీప్... ఒక్కపూడు

    • @sravanchiliveri5167
      @sravanchiliveri5167 2 года назад +1

      @@rajupalabindela9952 mee tho udyamam lo vunna vallaku vachinda

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 года назад +5

    మన కళాకారుల కష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్నగారు... కడుపు సంపుకొని, నిద్ర సంపుకొని ప్రజలను చైతన్యం చేయడానికి ఎల్లప్పుడూ పరితపిస్తూ... అందరినీ వదులుకొని పాటమ్మను నమ్ముకున్న కళాకారులము.. 😰

  • @singer.manasa.pallikonda
    @singer.manasa.pallikonda 2 года назад +4

    సూపర్ లిరిక్స్ కళాకారుల అందరిని ఏడిపించిన పాట చాలా బాగుంది సాంగ్
    మన కష్టం అంత ఈ పాటలో ఏర్పడుతుంది
    ఈ సాంగ్ చూస్తే చాలు కళాకారులు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 Год назад +1

    గుర్రపు రాము అన్న నీకు ఈ పాట ద్వారా నీకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్ రావాలి అని కోరుకుంటున్నాను v ఛానల్ Rcp వెంకటేష్ రేచపల్లి గ్రామం

  • @ulkundakarudaykiran7997
    @ulkundakarudaykiran7997 Год назад +1

    మీ లాంటి కష్ట జీవులు పెద్దగా అవ్వాలి కళాకారులూ గొప్ప శ్రీమంతులు కావాలి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏమి చేసిన తక్కువే 😭😭🙏🙏

  • @muralinagelli6779
    @muralinagelli6779 2 года назад +11

    *- ★ కంటినిండా కన్నీరు..గుండెనిండా బాధ..ఆనందం అనే తెరవెనక దాగిన కన్నీటి బిందువు నేటి కళాకారుడు...*
    ఉన్న ఊరిని,కన్నవాళ్ళని,అలి పిల్లలనిడిసి ప్రజల్లో చైతన్యాన్ని కదిలించే ఆటపాట..
    ఎన్నో అవమానాలు,ఏన్నో ఆటుపోట్లు,ఆకలి మంటలు,పాటపాడితినే గానీ డొక్కడని కాలం...ఆటపాట తప్ప వేరే ప్రపంచం అంటూ తెల్వని కళ వారసులు..
    గొసి గొంగడేసి,కాలిగజ్జేని కట్టి,డప్పుచేతబట్టి,కళనే నమ్ముకొని బ్రతికే ప్రజా కళాకారులు...
    - *మీ..నాగెల్లి మురళి..✍️*

  • @kakirajkumar.mudhiraj2652
    @kakirajkumar.mudhiraj2652 Год назад +1

    మీ పాటకు మీ గలానికి సలామ్ అన్న సూపర్ గంగ అక్క రామ్ నర్సన్న💐👈

  • @malleshmallesh5802
    @malleshmallesh5802 2 года назад +13

    కలకురులని కొంత మంది చాల చులకనగా చూస్తారు అక్క ఈ పాట అలంటి వారికీ అంకితం అవుతాది అక్క గంగ అక్క గిద్దె రాంనర్సన్న మద్దెల సందీప్ అన్న శ్రీను అన్న మెదక్ పల్లి రాజకుమార్ అన్న మానస అక్క మీకు మీ టీం కి కళాభివందనాల్ పాదాభివందనాలు అన్న

  • @SAIRYTv
    @SAIRYTv 2 года назад +3

    రాంనర్సన్నకు అభినందనలు

  • @naveenchords6403
    @naveenchords6403 2 года назад +11

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 superb lyrics and what a great song 👌🏻👌🏻😍😍 😍 nice choreography

  • @mayurifolks8730
    @mayurifolks8730 2 года назад +3

    Kala kala kosamu kadau Prajala kosam annadi nijam.kalakarulaku kalabhivandanalu.super lyric thammudu ramu very nice....

  • @pappyheroofficial1258
    @pappyheroofficial1258 2 года назад +4

    కళాకారుల తలరాతలు మారే క్షణం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ మారం ప్రవీణ్ కుమార్ (పప్పీ)

  • @katikemothi5301
    @katikemothi5301 2 года назад +5

    కళాకారుడి జీవితం
    పాటలో చాలా బాగా వివరించారు

  • @rajendherarne8752
    @rajendherarne8752 2 года назад +3

    గోదావరి సెలయేరు ఎలపరుతుందో గంగ అక్కా పాట కూడా అంతే ,, 👌👌

  • @srikanthrangapuram6690
    @srikanthrangapuram6690 2 года назад +1

    Mana Telangana kalakarulaku padivela dadalu

  • @bojjanaveen1462
    @bojjanaveen1462 10 месяцев назад

    ఇ విడియో మా ఇంట్లో నె తిసారు ఎంత బాగుందో పాటా సూపర్ విన్న అంత సెపు వినాలి అనిపిస్తుంది

  • @shekharn8114
    @shekharn8114 2 года назад +2

    ఒక కళాకారుడు ఎలా ఉంటాడు వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టుగా చూపించావు అన్న superrr

  • @jajalaraju5023
    @jajalaraju5023 Год назад

    అన్నగారు మేము కూడా ఒక కళాకారుణ్ణి కళాకారుల కష్టాలు బాగా బయటికి తెలియజేశారు సూపర్ అన్న

  • @ravulavereesh3404
    @ravulavereesh3404 2 года назад +2

    Super akka

  • @INCREDIBLMEDIA
    @INCREDIBLMEDIA 2 года назад +5

    కళాకారుల కూడా కష్టాలు ఉంటాయి పాట చాలా చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ మద్దెలదరువు యూట్యూబ్ ఛానల్

  • @gaddamuday6832
    @gaddamuday6832 2 года назад +2

    కళాకారుల జీవితాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆడియో వీడియో సూపర్

  • @sandeepjellanki2819
    @sandeepjellanki2819 2 года назад +1

    Me patalaku na vela salauuu.. pata rasinollaku pata padinollaku salamu..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 8 месяцев назад

    ఐ లవ్ యూ బంగారం రేలారే గంగానది వెరీ గుడ్ సాంగ్ కామ్రేడ్ రేలారే గంగా నది సూపర్ స్టార్ సాంగ్
    వెరీ వెరీ గుడ్ థాంక్యూ కామ్రేడ్ రేలారే గంగ ఐ లవ్ యూ బంగారం సూపర్ స్టార్

  • @balajiboda1866
    @balajiboda1866 2 года назад +3

    తెలంగాణ మలిదశ ఉద్యమం గుర్తుకొచ్చించి

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 2 года назад +1

    Super.sng.anna.chelle.super.iam.gulf.in.iraq.tq.

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla5222 2 года назад +1

    అక్క కళాకారుల జీవితాలను వాళ్ళ kastalni గురించి నువ్ పాడిన ఈ పాట విన్నాక గుండె బరువెక్కింది.......👌👌👌supr akka

  • @singervijaykhammam
    @singervijaykhammam 2 года назад +1

    కళాకారుల జీవితం ఈ విధంగా ఉంటుంది అనే పాటలొ కళ్లకు కట్టినట్టుగా ఉంది సూపర్ సూపర్

  • @praveenmutyalapraveenmutya6440
    @praveenmutyalapraveenmutya6440 2 года назад +2

    supar.song.gaga.akka.anna.all.knr.saudi

  • @naturelover2893
    @naturelover2893 2 года назад +1

    Akka oka manchi pata icchinavi thanku akka

  • @RajuYadav-od1fe
    @RajuYadav-od1fe 2 года назад +1

    Supar akka

  • @emmadiramu5220
    @emmadiramu5220 2 года назад +1

    Super, akka, chala, Baga, padav

  • @savithapocharamsinger3645
    @savithapocharamsinger3645 2 года назад +2

    Super gurrapu ramu Annayya 👌🙏🙏

  • @mamidichintunani9197
    @mamidichintunani9197 2 года назад +2

    Chalaaaa bagundi song love it lyrics 🙏🙏🔥🔥🔥🔥

  • @pillapakapushpa6293
    @pillapakapushpa6293 2 года назад +1

    🙏🙏🙏 Hradhanni kadilicharu👍👍👍

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 2 года назад +3

    రామన్న రాతకు,గంగక్క గొంతుకు అంక వెడుతామ.ఇంతకన్న ఎం చెప్పగలం 🙏🙏🙏

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 года назад +1

    Exlant manga chala baga padavu talley 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pillapakapushpa6293
    @pillapakapushpa6293 2 года назад +1

    Sengar GAGA GARIKI🙏🙏🙏🙏

  • @mandaajay1367
    @mandaajay1367 2 года назад +2

    It's really heart touching, plzz respect them for entertaining people🙏🙏🙏

  • @rajenders1715
    @rajenders1715 2 года назад +1

    Ganga super song ra talli all the best God bless you hertchi🙏🙏🙏💐💐🌹🌹🌹

  • @gajjavellisravan7685
    @gajjavellisravan7685 2 года назад +1

    పాట వింటున్న అంత సేపు, నా గుండె తరుక్కపోయింది, గంగ అక్క, రాగం, ❤

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 года назад +1

    Super songu gangs

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 3 месяца назад

    Namaskar chala bagundhi andhariki vandhanalu

  • @bhaskersatti5238
    @bhaskersatti5238 2 года назад +1

    Anna super song makku nejaga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @botlathirupathi
    @botlathirupathi 2 года назад +2

    కాలాభివందనలు....... 🙏🙏🙏

  • @doggelapranay2005
    @doggelapranay2005 2 года назад +1

    Wounderful song

  • @kirankumarmarri
    @kirankumarmarri 2 года назад +2

    కళాకారుల బాధ తెలిసిన ప్రతివారు మీ గ్రూప్స్ లో ఈ పాటను షేర్ చేయ్యండి.

  • @palleparavallutv9470
    @palleparavallutv9470 2 года назад +1

    Super anna kalakarula jeevithanni kandlaku kattinattu chupichindru ganga akka pataku pranam posinav 🙏🙏🙏

  • @pasunurijampaiah5193
    @pasunurijampaiah5193 2 года назад +31

    కంటినిండా కన్నీరు... గుండె నిండా బాధ. ఆనందం అనే తెరవెనుక దాగిన కన్నీటి బిందువు నేటి కళాకారుడు....🙏 చాలా అద్భుతం అన్న పదాలు
    పాటకు ప్రాణం పోసి పాడినవ్ అక్క......
    రేలా రే రేలా గంగ అక్క సింగర్... 🔥🎤🙏👌💐

  • @balugulasrinivas
    @balugulasrinivas 2 года назад +1

    దేవరకొండ. బిక్సపతి. కనపడలేదు. అతని తరువాతే. పాట. బాగానే ఉంది

  • @sugguarts715
    @sugguarts715 2 года назад +2

    అక్క 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻నేను కూడా పాటలు రాస్తాను అక్క.

  • @macharlanagaraju8559
    @macharlanagaraju8559 2 года назад +1

    అద్బుతమైన స్వరం సూపర్ గంగక్క

  • @ramguru5989
    @ramguru5989 2 года назад +1

    సూపర్ అక్క

  • @naveenpakanaveen2842
    @naveenpakanaveen2842 2 года назад +1

    Super song

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 2 года назад +1

    Super 💕💕💕💕

  • @vgoodhealth6695
    @vgoodhealth6695 2 года назад +1

    Super ganga chelle & Ramnarsanna

  • @neeratiganesh7108
    @neeratiganesh7108 2 года назад +1

    Spr😭😭😭

  • @vishnusampathi6776
    @vishnusampathi6776 2 года назад +1

    Super

  • @saishrisuperindianarmynahe5896
    @saishrisuperindianarmynahe5896 2 года назад +2

    Super Mama 💕👍

  • @yarragaddachandu4282
    @yarragaddachandu4282 2 года назад +1

    Super song akka kalakarulaa jeevitham kalla mundhu chusinatlu a undhi akka

  • @sravanchiliveri5167
    @sravanchiliveri5167 2 года назад +1

    intlo vallu irugu porugu vallu thittina pata kosam poyi pajeeth theesukunna. Naatho vallaku naoukarlu ichi naaku raaka nalugurilo navvula palu chesinaru. Ee pata chudagane patha jnapakalu vachi chesina msg.

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 2 года назад +2

    Super anna 👍👌

  • @usharanikothapally9124
    @usharanikothapally9124 2 года назад +2

    Godbleas you

  • @nagarajumangalapally7209
    @nagarajumangalapally7209 2 года назад +1

    👌✊✊👍

  • @mothukurishanthikumar9052
    @mothukurishanthikumar9052 2 года назад +2

    Super song maind bloing super 👏

  • @rakeshdancer7362
    @rakeshdancer7362 2 года назад +1

    Kalama Talli Mudu Bidda Landariki kalabhi Vanndanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugubhajans
    @telugubhajans 2 года назад +1

    ..paatalo choopinchinattu prathi kalakaruni intlo support ichevallu unte chaala baaguntadu

  • @madhukumar5119
    @madhukumar5119 2 года назад +1

    Super song🙏🙏

  • @vennu1994
    @vennu1994 2 года назад +1

    Chala baga rasaru 🎵🎷🎹🎧🎼🎤🎻✍️👌🙏

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 2 года назад +2

    Team అందరికీ నా యొక్క కలాభివందనములతో ధన్యవాదములు

  • @someshwarraparthi7829
    @someshwarraparthi7829 Год назад

    Nice song lyrics 👌👌👌

  • @shanmaheshakira2480
    @shanmaheshakira2480 2 года назад +1

    Nice

  • @yellavulasrikanth2899
    @yellavulasrikanth2899 2 года назад +1

    💐💐💐💐💐💐👌

  • @vinnunayak5774
    @vinnunayak5774 2 года назад +1

    Super song 😘Akka

  • @manikantappamanikanta4922
    @manikantappamanikanta4922 2 года назад +1

    కళకారులందరికీ నా పాదాభివందనం 🙏

  • @rajkiranmedishetti9049
    @rajkiranmedishetti9049 2 года назад +1

    super song akka

  • @osmrfamily5510
    @osmrfamily5510 2 года назад +1

    Super అక్క 👏👏👏👏🙏🙏🙏🙏

  • @DNR3020
    @DNR3020 2 года назад +2

    అక్క నిజం padinav

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 года назад +1

    ఆట పాటే ప్రాణం...

  • @prashanthnalla4239
    @prashanthnalla4239 2 года назад +1

    Kalakarula meeda oka manchi paata ,anna 🔥🔥✊

  • @Naveenyadav-ns3kd
    @Naveenyadav-ns3kd 2 года назад +1

    Super song akka

  • @naveenbhai1211
    @naveenbhai1211 2 года назад +1

    Akka super song 👌👌👌

  • @rayabarapubhargav8125
    @rayabarapubhargav8125 2 года назад +2

    Wow super

  • @chsrinivasyadav5877
    @chsrinivasyadav5877 2 года назад +2

    గుండె బరువెక్కింది పాట విన్నాక

  • @sanjeevaboddupally8174
    @sanjeevaboddupally8174 2 года назад +1

    🙏🙏🙏

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 2 года назад +1

    ✊✊✊✊✊✊✊✊✊

  • @kranthimaraveni12345
    @kranthimaraveni12345 2 года назад +2

    Super song ramu mama and super all ❤️❤️❤️