దేవుడు ఉన్నాడా లేడా? నాసా వాడు దీన్ని నమ్మి 14 మంది జ్యోతిష్యులను? Praveen Kumar Sharma interview

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • దేవుడు ఉన్నాడా లేడా? నాసా వాడు దీన్ని నమ్మి 14 మంది జ్యోతిష్యులను? Praveen Kumar Sharma interview
    #venuswamyrasiphalalu #astrology #astrology2023
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

Комментарии • 302

  • @rajendargoud1838
    @rajendargoud1838 Год назад +13

    ప్రశ్నించడం ద్వారా సత్యం తెలుసుకునే అవకాశం కేవలం సనాతన హిందూ ధర్మం లో మాత్రమే ఉంది..

  • @venkateshomkar
    @venkateshomkar Год назад +13

    నాసా లో కూడా సైంటిస్ట్ లు చేసిన అద్భుతాలకు తోడు మన హిందూ ధర్మాన్ని ప్రకారం దేవుణ్ణి పూజించి, నమ్మకం తో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. అది హిందుత్వాన్ని ఉన్న శక్తి.

  • @lionsreenivas164
    @lionsreenivas164 Год назад +54

    ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం కాదు. ఎందులో ఏముంది, ఎంత వరకు సత్యం , మాత్రమే చూడాలి.

    • @dsk52747
      @dsk52747 Год назад

      ఏం లేదు మళ్ళీ మన కళ్ళతో మనల్నే పొడుచుకునేలా చేస్తారు.

    • @AshokKumar-od7kt
      @AshokKumar-od7kt Год назад +2

      బ్రదర్ ... ఎందులో నూ .ఏమి వుండదు ... వెతకడం ఆపదం లో నే 'అంతా వుంది. ... ఇక్కడ లాజిక్‌ ... ను వ్యు.. నీ ఆలోచనే ...మాత్రమే వుంటుంది. దాన్నే... సైన్స్ అంటారు .

    • @lionsreenivas164
      @lionsreenivas164 Год назад

      @@AshokKumar-od7kt లాజిక్ కి, సైన్స్ ,తర్కానికి నిలబడేదే సనాతన గ్రంధాలు.

    • @kvc3976
      @kvc3976 Год назад

      😅

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Год назад

      🙏🙏🙏

  • @indian5546
    @indian5546 Год назад +8

    మానవజాతిని సరైన మార్గంలో నడిపించేది విశ్వశాంతిని కోరుకునేది సనాతన ధర్మం మాత్రమే పరమత సహనం కలిగి ఉండి నిజమైన సెక్యులర్లు కేవలం హిందువులు మాత్రమే జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🕉️🚩🚩

  • @bathojusharathsk
    @bathojusharathsk 4 месяца назад +2

    గురువుగారు చెప్పేది వాస్తవానికి వందకు వందశాతం కరెక్ట్ ఎవరు ఏమన్నా అనుకున్నా ఆయన చెప్పేది వాస్తవాలు జైశ్రీరామ్ జైహింద్ జై భారత్ సనాతన ధర్మాన్ని కాపాడుదాం నిర్మూలిద్దాం దేశభక్తి దైవభక్తిని గుండెలో నింపుకొని మన ద్వారా ప్రజలకు సహాయం చేద్దాం జైశ్రీరామ్

  • @thumulavenkateshwarrao2183
    @thumulavenkateshwarrao2183 Год назад +5

    ఇక్కడ కులం ఎందుకు కామెట్లు పెట్టి పైశాచిక ఆనందపడుతున్నారు ఈ కులాలని అడ్డమ్ పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు బతుకుతారుఅన్నికులాల్లో చదువు కున్నవాడు మంచిగానే వున్నారు చదువుకొని వాళ్ళు అలాగే వున్నరు
    చదువుకున్న వాళ్ళలో ముర్కులు వున్నారు చదువుకొని వాళ్లలో మంచిగా బతుకుతున్నావారు వున్నారు (అందరు కుల పిచ్చి లో ఇంకా మునుగుతున్నారు )ఇక నాయనా మారండి 🙏

  • @Shiva-39-India
    @Shiva-39-India 8 месяцев назад +2

    Excellent video
    🙏🕉️🙏

  • @naveenvelgam7495
    @naveenvelgam7495 Год назад +19

    చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 6 месяцев назад

      పిచ్చోని మాటలు పిచ్చోళ్ళకే అర్ధమవుతాయి😂😂😂😂

  • @tchinnu558
    @tchinnu558 Год назад +9

    చాలా చక్కగా సమాధానాలు చెప్పారు శర్మ గారు...

  • @msuresh1160
    @msuresh1160 Год назад +6

    నిజాలు మాట్లాడండి శర్మ గారు

  • @giramesh6196
    @giramesh6196 Год назад +3

    Sharma Garu super answers

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal Год назад +9

    యమ భటులను వీడు చూసినట్టు, పైన లోకాలు ఉన్నట్టు, నీ బొంద నీ బొంద రా

  • @svs7235
    @svs7235 Год назад +8

    చాలా బాగా చెప్పారు

  • @Py23658
    @Py23658 Год назад +1

    ప్రస్తుతం దేముడు లేడు. ఉంటే ఈ టీవీ చానెల్ లో డిబేట్ కి రావాలి

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 Год назад +2

    Super questiones annitiki javabuluchepparu chala super

  • @gunturcity505
    @gunturcity505 Год назад +9

    Brother garu e devudu unada leda ani oka Debet petandi..Mona oka nasthikudu tho interview tesaru kada..ahh sir ni e sir ni kurchuko peti telchypadyandi..

  • @dsk52747
    @dsk52747 Год назад +15

    Plz శర్మగారు ఒకసారి మీరు చచ్చిపోయి నరకం మరియు స్వర్గం వెళ్లి మళ్ళీ ఎలా ఉందొ చెప్పండి. కొత్తగా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని చెప్పండి. Plz plz plz మా అందరి కోసం పోయి రండి🙏🙏🙏

    • @kinnerachippada
      @kinnerachippada Год назад +1

      Ala povala te mundu oka turaka and chirstians kukale povali, endukante 72 hoors dorukutaru ani ninnu champi vallu poyedi a mata le kabatti poi adugo chachi telsuko

    • @Debba1984
      @Debba1984 Год назад

      😂😂😂

    • @venkatasitaramarao33
      @venkatasitaramarao33 Год назад

      Oriveltharu Athanu vellara Leda choodadaniki nuvvu vellu Ruguvu kavaliga?

    • @dsk52747
      @dsk52747 Год назад

      @@venkatasitaramarao33 మీరు కూడా పోయి రండి అప్పుడు ఖచ్చితంగా నమ్మకం వస్తుంది జనాలకి .

    • @surendrareddy91
      @surendrareddy91 Год назад

      Nuv chachi cheppochuga plz plz plz ,okarini... adagavalasina ( adukkovalasina) avasaram emundi

  • @bobbiligamaananthaiah8935
    @bobbiligamaananthaiah8935 4 месяца назад

    Avulegalatho interview vaddu శర్మ గారు

  • @BharathKumar-mb6wz
    @BharathKumar-mb6wz 5 месяцев назад

    Super knowledge

  • @narasa12
    @narasa12 Год назад +6

    Ask who are those 14 astrologists
    working in NASA.

    • @vijayasrid2215
      @vijayasrid2215 Год назад

      So many Indians working in Nasa

    • @Akshay13134
      @Akshay13134 5 месяцев назад

      Emundi astrologers ani chepte chalu vallu evvaro evvariki telvadu

  • @janakisanthu7584
    @janakisanthu7584 Год назад +4

    Anna garikapati narasimha rao gari interview cheyandi

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal Год назад +15

    బైరి నరేష్ కి సమాధానం చెప్పే వాడు, ఎవడు లేడు. బైరీ చెప్పేది నిజం.

  • @pareshreddy8118
    @pareshreddy8118 Год назад +8

    Evaru ha kid enta talented ga unnadu 😅Happy children's day

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Год назад +3

      హే children's day niku mundhe vachesindhe 😂. Happy Children's day Reddy garu 😂😂

    • @sriram-xo9dm
      @sriram-xo9dm Год назад +1

      Pukesh Reddy 😂.. Ayoo Sorry Paresh Reddy Bagunara

    • @arungone77-co3bn
      @arungone77-co3bn Год назад

      😅😅😅😅

  • @prathimadigital5563
    @prathimadigital5563 Год назад +2

    పంచదార కంట్టికి కనిపిస్తుందా లేదా
    పంచదార కంటికి కనిపిస్తే
    దేవుడు కూడా కంటికి కనిపించాలి మరి
    పంచదార నీళ్ళల్లో వేస్తే కరిగిపోయిన
    నీలు మాత్రం తీయగా ఉన్నాయని మనకు తెలుస్తుంది
    మరి దేవుడు కంటికి కనిపించనపుడు
    మరి నీకు ఎక్కడ కనిపించాడు
    దేవుడు నీకు ఉన్నాడని ఉన్నాడని ఎట్లా తెలుసు శాస్త్రి

    • @deeepsss
      @deeepsss Год назад

      Prathima, Ippudu bacteria lui viruses unnai ani neeku telusu naaku telusu, edi electronic microscope lekunda chudagalavemo chuddam? Ee microscope lu kanipettedaaka manakj telivu avi ela untai ani. Ala ani appatidaka avi exist avvanatte na? Alane devudu ni chudali ante kuda neeku oka apparatus kaavali. Ade bhakti. Neeku bhakti ledu, devudni nammavu, 100 % manchodvi asalu eh tappu cheyaledu ippatidaka ani guarantee ivvagalava? Ivem lev kani devudu unte naa daggara ravali nenu chudali ante nee lanti alpudi daggariki enduku vastadu ayana? 😂😂 Don't be a clown Prathima.

  • @kotanikishan2305
    @kotanikishan2305 Год назад +10

    పత్రీ దాని లో దేవుడు ఉంటే అత్యాలు మానభంగాలు. అండ్ దోపిడీ లు అండ్ ఎక్సట్రా మొదలు ఎందుకు జరుగుతున్నాయి

    • @AnilAnil-z1r
      @AnilAnil-z1r Год назад

      Ite

    • @Trigr_ff
      @Trigr_ff Год назад

      భగవంతుడు అంటే ఆత్మ , ప్రతి కణంలో ఆత్మ ఉంది కానీ ఆ ఆత్మ అవగాహన లేనిది , బుద్ధుడు మరియు చాలా మంది యోగులు చేసినట్లుగా జ్ఞానోదయం పొందడానికి మన ఆత్మను తెలుసుకోవాలి. అందుకోసం మనం అప్పుడు కఠిన ధ్యానం చేయాలి అప్పుడు మన ఆత్మ జ్ఞానోదయం అవుతుంది, మీరు ఎంత జ్ఞానోదయం పొందితే అంతగా మీరు వాస్తవికతకు లేదా భగవంతుడికి దగ్గరగా ఉంటారు. అప్పుడు వారి ఆత్మకు జ్ఞానోదయం కావడం వల్ల నేరాలు, పాపాలు జరగవు.నేటి నేరాలు మరియు పాపాలకు కారణం మీ అంతర్లీన దేవుడు ఆత్మ యొక్క అవగాహన మరియు జ్ఞానోదయం లేకపోవడం. కాబట్టి ఆత్మ అంటే శూన్య చైతన్యం, పరమాత్మ అంటే అత్యంత చైతన్యం.

  • @anandgalipally3423
    @anandgalipally3423 Год назад +1

    Mari bapanollu netthi nundi ela puttaro adugandi bro

  • @rameshb6805
    @rameshb6805 Год назад +9

    ఒక్క తిండి గింజ పండించ గలదా? ఒక్క పిన్ను, సూది తయారు చేయగలదా నీ శాస్త్రం? ఒక్క అన్నార్థుడికి పట్టేడన్నం పెట్టగలదా నీ సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం? ఇంకా ఎన్నిరోజులు ఈ కట్టుడు మాటలు, పెట్టుడు మాటలు?
    🌹మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును 🌹

    • @kinnerachippada
      @kinnerachippada Год назад +1

      A gyanam arjinchuvade bhrahmanudu, nekanta gula unte anveshinchu gyananni

    • @sureshmattaparthi6672
      @sureshmattaparthi6672 Год назад +2

      పూర్వం ఈ పంట ఎప్పుడు వేయాలి అని చెప్పేవారు

    • @surendrareddy91
      @surendrareddy91 Год назад +1

      Neeku em telusu bey matladutunnav, yagnam to varsham kurustundi danito pantalu pandutai, pinnu ,soodi antunnav gaa autom bomb cheyagala science vundi, Annam pettagalada annav gaa oka hindu chese prati panilo samajam Loni Anni kulaala vaaru labdi ponde avakaasam vundi, em telisi matladutunnav ra nuv ,nuv kuda oka Indian ve kabatti nee moolaalu telusukuni matladu

    • @vijayasrid2215
      @vijayasrid2215 Год назад

      Yes.Only Sanatana Dharmam prevails

  • @rkuh5657
    @rkuh5657 Год назад +12

    రేయ్ ఎవ్వరా మీరంతా

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Год назад

      Neeku knowledge leka evadra antunnavu. Noru musuku. Sariga nerchuko.

    • @arungone77-co3bn
      @arungone77-co3bn Год назад +1

      బిచ్చ్గా గాళ్ళు

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Год назад +1

      @@arungone77-co3bn votu kosam CM wife ariyu mummy bichagathe eyyindi. High profilres bichagaallu ayinappudu nuvvu biggadu ayithe thappa?

  • @djshivajidjshivaji8425
    @djshivajidjshivaji8425 Год назад

    Kranthi Anna 🥰, mi Abimanulakosam Bharath Today news Swamiji garini okkasari interview cheyee Anna🥰

  • @pulipraveen7600
    @pulipraveen7600 Год назад +3

    Kranthi anna garu me studio peru poothundi ilanti valla interview valla....bhari naresh anna tho 5min debet ki kurchodu e panthulu....

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад +7

    అంతా వాగుడే... తాగే వాడు కూడా ఇంత వాగడు...

  • @mahendarkumar9766
    @mahendarkumar9766 Год назад +73

    ఈ బాపనోని బైరి నరేష్ &రెంజర్ల రాజేష్ తో ఇంటర్వ్యూ పెట్టండి ఎవరు గెలుసరు చూద్దాం దయచేసి ఆలోచించండి

    • @harshatech828
      @harshatech828 Год назад +2

      Super bro

    • @thatikondarajenderrajender2831
      @thatikondarajenderrajender2831 Год назад

      ప్రపంచంలో బైరి నరేష్ రెంజర్ల రాజేష్ అంత మేధావులు ఎవ్వరూలేరు అందుకే హిందూ మతం మీద పడి ఏడుస్తూ ఇపులు పలుగాకోట్టుకొన్నారు

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Год назад +9

      Neede kulamra

    • @babukrkbnrpt6396
      @babukrkbnrpt6396 Год назад +27

      బాపనోని అంటున్నవ్ ఏందిరా రిసీపెక్ట్ ఇచ్చుడు నేర్చుకో నువ్వు తర్వాత వేరే ముచ్చట చెప్పు

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Год назад +22

      బర్రె నరేష్ గాడు, రాజేష్ గాడు కూర్చున్న చేటే ఫ్యాంట్ లో ఉచ్చ కార్చుకొని పరుగెడతారు 😂😂

  • @garenaresh411
    @garenaresh411 Год назад +14

    ఇలాంటి వాళ్ళను ఇంకోసారి ఇంటర్వ్యూ చెయ్యకండి క్రాంతి garu

  • @Srivishnutejas
    @Srivishnutejas Год назад

    Thank you ❤

  • @MSAachaarya085
    @MSAachaarya085 Год назад +12

    Vydic knowledge is evergreen

    • @kandukurijoshua222
      @kandukurijoshua222 Год назад

      Poi aa green grass tinu

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Год назад +2

      ​@@kandukurijoshua222 లేవీ కాండం 26 :27 నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే
      28 నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
      29 మీరు మీ కొడుకుల మాంసం తింటారు, మీ కుమార్తెల మాంసం తింటారు.

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Год назад

      ​@@kandukurijoshua222 గోధుమ గడ్డి ని ఇప్పుడు అందరూ తింటున్నారురా ఎర్రి పప్పా 😂😂

    • @kandukurijoshua222
      @kandukurijoshua222 Год назад

      @@raghaVapedamallu4798 me talli tandri mamsam tinnodu chalu

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Год назад +2

      @@kandukurijoshua222 read లేవీకాండం 26:27 😂😂

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 Год назад +15

    ఏంటీ..... ఈ సోది. క్రాంతి గారు.

    • @ssRK257
      @ssRK257 Год назад

      ​@@hemasai175-f1oNuv poi shastri gani modda chiku 😂😂 ra puka

  • @satyasingoti2180
    @satyasingoti2180 Год назад

    Sir sir yentadhi? Hello pantulu sugar physical product kanapaduthundhiga before mixing

  • @sunderraj8709
    @sunderraj8709 4 месяца назад

    Sir you are interviewing most of Hindu intellectual's, You can interview Muslim intellectuals also, so we can learn difference between Religions, please try.

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy Месяц назад

    త్రేతాయుగంలోని మనవాళ్లు రాసినారు అంటే ఆ పేపర్లు ఇంతవరకు ఉన్నాయంటే మన మన దేవుళ్ళు ఎంతటి వారో అర్థం చేసుకోవచ్చు అమ్ములు టెలిస్కోప్ ని మనం ఇప్పుడు మీలాంటి వారి పంపించినారు యు ఎఫ్ యు నో ఇలాంటి సాధులు మాత్రమే ప్రయాణం చేస్తారు ఏలియన్స్ తోని వేరే మాట్లాడతారు రాకెట్ ని వీళ్లే కనిపెట్టారు ఫోన్ ఇలాంటి సాధువులు కనిపెట్టారు అయినా దేవుడు ఉన్నారు అని అంటారు కదా చూపించమని అంటారు అందరూ దేని దాని ఎలా చూపిస్తామని కొందరు అంటారు మన దేశంలోని అన్ని స్కూలు బందు చేసి ఇలాంటి జాతకాల పుస్తకాలు ఇవ్వండి ఇశ్రాయేలు ప్రజలు ప్రజలు ఈ జాతకాల చదివి కోటి మంది ఉండే ప్రజలు 140 కోట్ల మంది ఉండే ప్రజలకు సహాయం చేస్తున్నారు మీ జాతకమును బట్టి అమెరికా కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది అందరికీ జాతక పుస్తకాలు ఇప్పించండి యాంకర్ గారు

  • @politicalkings2415
    @politicalkings2415 Год назад +16

    బైరి నరేష్ వచ్చింటే,వీడి పంచ తడిసేది😅

    • @deeepsss
      @deeepsss Год назад +2

      Monna anduke kada paaripoyadu mee Naresh 😂😂

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 6 месяцев назад

      నిజం 😂😂😂

    • @ramgoverdhan
      @ramgoverdhan 5 месяцев назад +1

      బైరి నరేష్ కు బైరి బైరి పలికేది

    • @chsanthosh625
      @chsanthosh625 4 месяца назад

      I Ithani kaali gotiki kuda saripodu bari gaadu

  • @chintusanaga4225
    @chintusanaga4225 Год назад +1

    Oka chakali vadi cheppina matani vini seethamma ni adaviki pampina ramudini anusarinchala? Leka ramayanam lo undey manchini anusarinchala?

    • @Trigr_ff
      @Trigr_ff Год назад

      Oka Raju ni anusarinchali , mundu athanu vela mandiki Raju , rajyam lo okkadu prashnichina Nila disina , devabu leda parishkaram chepalsindi Raju , entha cheppina nammaledu kabbate adaviki pampadu adi rajuga athani darmam , he lost as a husband but he won as the rightousful king.. , okavela pampaka pothe chakali vadu cheppindu ani pampale vadiki value ivvale caste discrimination antaru pamputhe gender discrimination antaru ade yii lokam 🤷‍♂️🥴

  • @Pakodi542
    @Pakodi542 Год назад +1

    వినేవాడు ఉంటే చెప్పేవాడిని లోకువ అన్నట్లు ఉంది . నీకు లేవే పవర్స్ నువ్వు ఆ మలోకనివే కదా

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Год назад +1

    Aa background music dayachesi marchandi.

  • @midhundone9126
    @midhundone9126 Год назад +3

    వాట్స్అప్ మెసేజ్లు బాగా చదువుకుని వచ్చేశాడు 😂😂😂

  • @sombabubongu-zl9zy
    @sombabubongu-zl9zy Год назад +1

    చాలా బాగా చెప్పారు

  • @nandagopal7903
    @nandagopal7903 Год назад +1

    Prathi manisilo devudu unte
    Manisi chese prathidi manchi chedu rendu devudu chedinatte kada

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 Год назад +1

    చిన్న వయస్సులో చాలా గ్రహించారు good

  • @upparilinganna5054
    @upparilinganna5054 Год назад +4

    విని మాటలు పొల్లు మాటలు

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Год назад +3

    Sharma gareki 🙏🙏🙏🙏🙏🙏

  • @sirifoodproduction2053
    @sirifoodproduction2053 Год назад +5

    Veedi jathakam bagunte manaki jathakam endhuku cheptadu vadi mohame chuddaniki kampu kodtundi 😅

    • @v.venkatasainagakumar2644
      @v.venkatasainagakumar2644 Год назад

      Nee jaathi kuda alaage kampu koduthundaa? M ledu nuvvu kula vivaksha chupinchaavu kaadhu nee laage naaku kuda kula vivaksha chupincha buddhi ayyindi😊❤

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 Год назад

      ​@@v.venkatasainagakumar2644 ori langa koduka nuvvu ide pani meeda vunnatunnavu😅😅😅😅keep crying.. Paracite..

    • @v.venkatasainagakumar2644
      @v.venkatasainagakumar2644 Год назад

      @@palamallikharjun9113 arey langa kodukaa yeduti vaadi maatalanu batte avathali vyakthi maataluntaayi.... vaadu manchiga maatlidithe nenu manchigaane maatlaaduthaa....aa langa kodukuni Jara manchiga maatlaadamani cheppu veelaithe...keep crying again☺

    • @TharunSastery-pz7rx
      @TharunSastery-pz7rx 4 месяца назад

      ముందు నువ్వు నా దగ్గరికి రా బ్రదర్ నేను నిరూపిస్తాను

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 Год назад +4

    ఈ brahmanulu ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడు కదిరె కృష్ణ గారిని పిలవండి అప్పుడు తెలుస్తుంది పంచాంగం ఎంత వరకు నిజమో అనీ,,,,

    • @kesanisrishilam4581
      @kesanisrishilam4581 Год назад

      Avunu pilavali

    • @vijayasrid2215
      @vijayasrid2215 Год назад

      Any one can question but all can't give answers.first we have to understand that.Maxmuller also learnt Sanskrit just to dilute Sanatana Dharma,but he was unable to understand essence of Vedic knowledge.Still Germans giving respect to Vedas and Sanskrit.They know the power of Bharat with Sanskrit.learning with hate on Brahmins can't give you wisdom.we have learn it with heart

  • @kotanikishan2305
    @kotanikishan2305 Год назад +4

    దొంగల కె వుంది ఈరోజుల్లో

  • @bandariharish1979
    @bandariharish1979 Год назад +2

    13:50 నువ్వు చూపిస్తున్న ఆ చారవని లో ఆ కుండాలి అది కనిపెట్టింది జాతకం కాదు నాయనా ఒక మనిషి అతను చదువుకున్న చదువు టెక్నాలజీ సైన్సు ఇది గమనించాలి మిత్రులరా

  • @himabindu812
    @himabindu812 Год назад +3

    Pls fact check with NASA

  • @SR-np2iv
    @SR-np2iv Год назад +9

    Mana karma... Prathee vaadu anchor ayipothunnaru....

    • @Akshay13134
      @Akshay13134 5 месяцев назад

      Alane mana karma prathi vadu swamiji aypothunadu

    • @SR-np2iv
      @SR-np2iv 5 месяцев назад

      Correct gaa chepparu

  • @Akshay13134
    @Akshay13134 5 месяцев назад

    4:22 Eh panchadara concept tho devudini bale compare chesi tappinchu kunnadu eh bala swamiji
    Kani ah nillalo panchadara kanapadaka poyna adi undi anadaniki test cheyachu ah water ni endalo pedte nillu aviri ayyaka sugar kanipistadi alage mi devudu unnadu anadaniki adaram edi ela kanipettali just nammakame antaru

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 Год назад +6

    ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలు వేరు ఈ సామి చెప్పిన జవాబు వేరు,,ఈ బపనోలూ ఏది సరియైన సమాధానం ఎపుడూ ఎవరు ఇవరు,,

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Год назад +2

      Me burra thakkuva vallaki entha chepina ardham kadu

  • @satyasingoti2180
    @satyasingoti2180 Год назад +2

    Panthulu garu final ga cheptunna dheeniki meela sastralu chadavalsina paniledhu generalga cheppochu manaku manchi jarigithe dhevudu unnadu antam , chedu jarigithe ledhu antam anthe edhe nijam

  • @raghaVapedamallu4798
    @raghaVapedamallu4798 Год назад +2

    1st interview :-1.5k views till now
    2nd interview :- 7k views in 2days 👏👏

  • @SureshSuresh-me6vs
    @SureshSuresh-me6vs 5 месяцев назад

    🙏🙏

  • @marapakaashok253
    @marapakaashok253 Год назад +6

    హలో జర్నలిస్టు గారు అంటరానితనం గురించి ఒక మాట చెప్పాడు పాపం అంటరాని వాళ్ళని ముట్టుకోవద్దు కానీ లేదు వాళ్ళని తాకుతే పుణ్య నదులలో స్నానం చేసి వచ్చినంత విలువ అన్నప్పుడు మరీ బ్రాహ్మణ కూడా కొడుకులు మరి దళితులను ఊరు బయట ఎందుకు పెట్టిండు బ్రహ్మ తల నుండి పుట్టింది బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుని అమ్మ మొగుడి లాగా రాజ్యాంగాన్ని రాసిన ఈయన మరి గనుక వేయడం కదా అంటే వీళ్ళు చెప్పే వేదాలు అర్థం కాని భాష అందుకే వీళ్లను తొక్కినారదీయాల ఎందుకంటే దళితుడు మేధావు నేను ఇప్పుడు దూరం పెడితే ఈ గాడు లకు ఏది చెప్పినా నమ్ముతారు అనేది నమ్మకం వాడు తల నుండి పుట్టిండు క్షత్రియుడు అతి సుధీర్ మరి మాకు పుట్టుకే లేదు కాదురా శంకరుని లాగా మాకు పుట్టుకలేలు మీరు పుట్టినరోజు అరే గాడిదల్లారా ఆ చేతి రేఖలు అడిగితే 10 విధాలుగా చెప్తారు మెదర్ లేని గాడిదుల్లారా దళితుడు అతిపెద్ద మీద అదిరా దానికి నిదర్శనం అంబేద్కర్ ని మాట తోటి మన బతికినవ్ ఇప్పుడు

  • @nomulaupendar5010
    @nomulaupendar5010 Год назад +3

    వీడు చెప్పే సోది భరించలేకపోతున్నాను వీడు చెప్పే విషయంలో ఏం క్లారిటీగా లేదు యాంకర్ గారు మీరు ఒక పని చేయండి బైరి నరేష్ గారిని వీరిని కూర్చోబెట్టి ఈ సబ్జెక్టు మీద డెబిట్ పెట్టండి
    అప్పుడు ఎవరు క్లారిటీగా చెప్తారో ఎవరికి టాలెంట్ ఉందో అర్థం అవుతుంది

    • @pallibadrachalam146
      @pallibadrachalam146 Год назад +1

      మూర్కుడితో ఎవ్వడి వల్ల కాదు ఆదేవుడే దిగొచ్చిన మూర్ఖులతో గెలవడం కష్టం 😄😄

  • @KoppulSanthosh
    @KoppulSanthosh Год назад

    Video pandita Manisha manushya Bathinda Bathinda

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 6 месяцев назад

    Veedu eppudu chastadu

  • @AhmedKhan-yn7th
    @AhmedKhan-yn7th Год назад +1

    Nenu swargamnuchi vachina

    • @deeepsss
      @deeepsss Год назад

      Hoors unnara bhaijaan 🐷

  • @syamalabhanu7731
    @syamalabhanu7731 Год назад +1

    Anchor is very arrogant...he is not smiling at all...not only in this episode ...his behavior is like this almost all episodes

  • @mahendarkumar9766
    @mahendarkumar9766 Год назад +2

    దేవుడు ఉన్నాడా లేడా అంటే సూది నరకం అంటడెంటి మెంటల్గడ విడి తెలివి తగలేయ

  • @erikisureshkumar382
    @erikisureshkumar382 Год назад

    Sorry మొదటనే చూడటం ఆపేసాను క్రాంతి గారు...

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 Год назад

    Vidu okkadhaniki correct answer chepale edhoti sodhi cheppi dhatavestunadu proof emaina okkataina cheppinda vidu

  • @indraodf
    @indraodf Год назад +2

    what is this kranti.....Inkaa ilaanti vallanu entertain cheyyadamu enti?

  • @KoppulSanthosh
    @KoppulSanthosh Год назад

    Nijanga David Devra Mera barahmasi hookah Nellore ruchulu upasam on demand manchineel

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 Год назад +4

    Arey God em cheste kanipistado cheppura

    • @sriram-xo9dm
      @sriram-xo9dm Год назад

      Nee Amma Puku Naku Kanipisthadu😂

    • @paladugunageswarrao203
      @paladugunageswarrao203 Год назад

      😂

    • @deeepsss
      @deeepsss Год назад

      Ademo gani nee lanti neech kameen kutthe gadiki aithe assala kanipinchadu 😂

    • @Trigr_ff
      @Trigr_ff Год назад

      Emi cheyyaka poyna kanipistadu karma rupam lo anduke sri krishnudu karma cheyamani cheppadu , devudu vundo ledo niku enduku nuvvu dharmanga undu chalu. practical ga chudali ante ni guru ni vethukko leda meditation chey pure ga , Swami Vivekananda kuda ni lanti atheist yeh untill he experienced reality(GOD)..

  • @KiranKumar-wr9lm
    @KiranKumar-wr9lm 5 месяцев назад

    swargam, narakam unnapdu, mari karma sindatam deniki.

  • @pmpn93
    @pmpn93 Год назад +1

    #signature studio ఏం అండి మీరు కొంచం experience vuna వాలను interview తీసుకోండి.......... మరీ లాజిక్ లేని.......

  • @chanduramchandarmekaladodd405
    @chanduramchandarmekaladodd405 Год назад +3

    చెప్పే టోడు పనికిమాలినవాడు ....ప్రశ్నలు అడిగేవాడు విషయ పరిజ్ఞానం లేనోడు😂😂😂😂😂 అన్నీ తెలిసిన విద్వాంసులు అంట మ్యూజిక్ డైరెక్టర్ ల

  • @arungone77-co3bn
    @arungone77-co3bn Год назад

    విధిని మార్చుతావా అంటే పూర్వ గ్రంథాలు లేవు. అంటున్నాడు. ... ఈ పిల్లోన్ని ఎక్కడ పట్టకా చ్చారు.. క్రాంతి గారు..

  • @janardhandasari
    @janardhandasari Год назад +5

    కొత్త బాబా నా??? 🤔

  • @mojeshbeg1758
    @mojeshbeg1758 Год назад +1

    universe mottam annisarlu teregaru gurugaru 😃

  • @scientificmindtelugu8849
    @scientificmindtelugu8849 Год назад +2

    Wast interview.🤔

  • @midhundone9126
    @midhundone9126 Год назад

    😂😂😂😂 శర్మగారిని తని కర్మ అంటే సరిపోదు
    ఒక్కదనికీ సూటి సమాధానం లేదు అన్ని కథలే 😢😢😢పాపం
    కర్మ అని బతుకుతూ ఇండియ అబిరుదీ ఎలా చెందుతుంది

  • @KoppulSanthosh
    @KoppulSanthosh Год назад

    Anna superhit gana Manish Mansi ke grahan

  • @msuresh1160
    @msuresh1160 Год назад +2

    సైన్స్ ప్రాక్టికల్ గ చేసి ప్రూఫ్ చేపిస్తధి

  • @atheismmedia8349
    @atheismmedia8349 Год назад +2

    Nv evadra Babu nv etla ainav ra Babu anchor you... Naaku telisi ee anchor anevadu school ku poledhu anukunta 😂😂😂😂

  • @sirifoodproduction2053
    @sirifoodproduction2053 Год назад +2

    Indrudu chesina dhonga pani cheppu bapana ayyagaru anni Sollu muchatlu cheppaku

    • @deeepsss
      @deeepsss Год назад

      Eh indrudu? Asalu entha mandi indra padhavi lo kurchunnaro telsa ippatidaaka? Ivem telivu kani vachestaru. Mundhu avi telsukuni raa, appatidaka vanta chesko Siri. Don't fuck around 🤡

  • @krishnamohan5370
    @krishnamohan5370 Год назад +2

    super sastri garu

  • @mvenkanna1577
    @mvenkanna1577 Год назад +3

    Okey dorikithe iddarini thannaali ra

  • @AhmedKhan-yn7th
    @AhmedKhan-yn7th Год назад

    Monna na adharcard poveendi

  • @pnr7170
    @pnr7170 Год назад +1

    ఈ సగం సూట్ లు యాడ దొరుకుతారు స్వామి మీకు ...... వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని కూడా మాకు తెలీదు

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 Год назад

    ఏమి చదువుకున్నావు బాబు రాజకీయాల్లోకి వెళ్ళు పైకివాస్తావు

  • @marapakaashok253
    @marapakaashok253 Год назад

    హలో విలేకర్ గారు బయలు నరేష్ దేవుడు లేడు అన్నాడు ఆయన గణ వల్లే కాబట్టి లేదన్నాడు నీ కనబడ్డాడా దేవుడు అంటే పుల్లలు పెట్టడానికి బతకడానికి మీ ఛానల్ బతకడానికేనా మీ వేద వేషాలు మన భారతదేశంలో ముక్కోటి దేవతలు నమ్ముతాం బ్రాహ్మణులు చేసిన పాపం దేవుడు ఎక్కడ కనపడ్డాడు నీ కనపడ్డాడా మరి విలేకర్ గారు పొట్టకూటి కొరకు ఛానల్ పెట్టి అరె బయలుదేరినరేష్ గన్నవరం లేడు అంటాడు నీ ముంగట కూసున్న పాతూరు కనబడ్డడా నీకు కనబడ్డాడా అసలు మీరు బతకడానికి బోగ వేశాను ఇంకేం రోజులు ఈ మోసం చేసుకుని బతుకుతారు పంతులు బస్తాండు ఇంటర్వ్యూ చేసి నువ్వు బతుకుతాను b ఈ మొబైల్ లో బాగా అడుగుతాడయ్యా అని మీ నీకు సిద్ధాంతం మీ గణపడితే మాకు చెప్పండి ఎక్కడున్నాడో కరెంటు ఉన్నోడు నువ్వు ఎక్కడ నువ్వు చెప్పు బ్రెయిన్ లెస్ కోచ్ ఆన్ చేసుకుంటా మందిని ఏదో కాకుండా సమాజం కొరకు ఉపయోగపడే మాటలు మాట్లాడు నీ కనబడితే ఎప్పుడు నేను అక్కడికి పోతా నాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి అలా ఏది పంచదార పోసిన నీళ్లు తాగిన గివ్ ఏందిరా బై గివె ఎవడు అన్న చెప్తే నేనే చెప్తా

  • @RajeshDaniel
    @RajeshDaniel Год назад

    Pakka sodhi cheptunnadu. Correct ga bairi Naresh garu chepparu. Devudu gurinchi. Vedu matladuthunte asslu sambadham lekunduna matladuthunnadu.

    • @sriram-xo9dm
      @sriram-xo9dm Год назад

      Ithey Bairi Naresh Gadi Modda kudu

    • @deeepsss
      @deeepsss Год назад

      Mee naresh ala ante Christianity gurinchi kuda cheppadu ga 😂😂😂 nuvvenduku follow avtunnav mari Christianity ni? 🤡🤡

  • @rameshvenuganti3002
    @rameshvenuganti3002 Год назад +3

    NO 1 SODI INTERVIEW , NO 1 SOLLU, ANTHA VATTI BUTAKAMU

  • @sri-vishnu
    @sri-vishnu Год назад

    Yamabatulu annam thintara? anta 😂 evadra nuv anchor kranthi👏

  • @abbulukottela
    @abbulukottela Год назад +1

    సనాతనాన్ని పక్కన పెట్టి వినూతనాన్ని సైన్స్ ని టెక్నాలజీని నమ్మండి లేకపోతే సంక నాకి పోతారు

  • @sirifoodproduction2053
    @sirifoodproduction2053 Год назад +1

    Veedu okkadaniki saraina samadanam cheppale anchor krathi Garu vadu cheppinavi nekanna ardam ainava

  • @AhmedKhan-yn7th
    @AhmedKhan-yn7th Год назад

    Kranthi gaaru vanito mi interview yemiti

    • @deeepsss
      @deeepsss Год назад

      Sorry bhaijaan, Taliban gaallu dorakaledu, Osama bin Laden bathikiledu mee lantollu chusi anandichadaniki 💣💥

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +4

    Giving answers to all arrogant questions by anchor.

  • @mojeshbeg1758
    @mojeshbeg1758 Год назад

    Mind ladu e gurugaru ke ede new generation Ane marchi poyaru

  • @girikamle343
    @girikamle343 Год назад

    good 🙏

  • @rahamandancer134
    @rahamandancer134 Год назад

    Parveen garu meru devudu ni chusara

    • @kinnerachippada
      @kinnerachippada Год назад

      Nuvvu ne amma bojjalo unapudu me Nana ni chusava?

    • @deeepsss
      @deeepsss Год назад +1

      Rahman garu, meeru allah ni chusara?