Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2023
  • Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios
    #signaturestudios #bangaraiahsarma #interview #trending
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 625

  • @vanajadarisi5609
    @vanajadarisi5609 8 месяцев назад +25

    అద్భుతం శర్మగారి వివరణ.

  • @ushareddy8800
    @ushareddy8800 8 месяцев назад +21

    గురువుగారు మీలాంటివారు ఈ దేశానికి చాలా ఇలాంటి గురువుగారు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నిర్మాణంగా నీలాంటి వాళ్ళు ఉంటేనే హిందీలో మోసే స్త్రీలు ప్రశాంతంగా నిద్ర పోతారు బ్రతుకుతారు 🙏🙏🙏🙏👍

  • @chandut2610
    @chandut2610 9 месяцев назад +52

    వాళ్ళ బుర్రలో కులం లేదు రా బాబు. వాళ్ళ బుర్రలో ఏముంటుందంటే...ఏవిధంగా కష్టపడాలి, ఏవిధంగా కృషి చేయాలి, ఏవిధంగా ఎధగాలి, ఏవిధంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉంటుంది.
    మరి కొంతమంది బుర్రలలో ఏముంటుంది అంటే.. పనికొచ్చే పనులు చేయకుండా కులం పేరు అడ్డు పెట్టుకొని ఎదుటి వారి మీద పడి ఎలా ఏడవాలి, సమాధానం వచ్చినా కూడా అర్ధం కానట్టుగా ఉండి... సంవత్సరాల తరబడి.. దశాబ్దాల తరబడి..ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉండటమే పని.

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 5 месяцев назад

      అవును అన్న..అది చేతకాని తనం...ఎదిరించే ఆలోచన కూడా లేదు..పోనే వాళ్ళని వల్లపటికి వదలరు..వల్ల మీద పడి ఏడుస్తారు..

  • @user-sg6ef8dn5l
    @user-sg6ef8dn5l 9 месяцев назад +47

    DMK 😂😂😂
    వెదవలకందరికీ అదిరిపోయే సూపర్ లాజికల్ పంచ్ గురువుగారూ..👏👏👏

    • @yadagirip4510
      @yadagirip4510 8 месяцев назад

      Hepudu. Bramanulu. Matantintaru. Nine. Techinanu

  • @nareshg783
    @nareshg783 9 месяцев назад +30

    క్రాంతి అన్నా ... ఆయన్ని interview చేయడం మీ అదృష్టం, కాని శర్మ గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది మీరు అతనిని ఇంకా చాలా సార్లు interview చేయండి please.🙏

  • @subbaraokota7229
    @subbaraokota7229 9 месяцев назад +24

    బంగారయ్య శర్మ గురువుగారికి శతకోటి పాద నమస్కారాలు

  • @vijayasarathi438
    @vijayasarathi438 8 месяцев назад +6

    Beautiful interview sir,thanks to both of you

  • @rakes397
    @rakes397 9 месяцев назад +20

    చాలా అద్భుతమైన సమాధానాలు వచ్చాయి. మా గురువుగారు దగ్గర నుంచి నేను డ్యూటీ లో వున్నప్పుడు నన్ను న స్నేహితులు అడిగే వాటిని తెలుసుకుని చెప్పుతూ వుంటాను (శివార్పణం)🚩🚩🚩🙏🙏🙏

  • @dinakary3878
    @dinakary3878 8 месяцев назад +8

    One of the great and learned guru is Bangarayyagaru. Thank you Kranthi for brining this interview.

  • @mahipalreddy411
    @mahipalreddy411 8 месяцев назад +6

    35:28 అజ్ఞానికేం ఎరుక??
    సుజ్ఞాని మర్మము ...
    గురువు గారు శ్రీ బంగారయ్య గారికి ప్రణామములు ...ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవాలని సిగ్నీచర్ స్టూడియోకి మనవి 🙏🏻 అధర్మము వ్రుద్ది చేయునదీ ఆ పరమ శివుడే ధర్మ స్తాపన చేయునదీ ఆ పరమశివుడే :-సత్యము అసత్యమూ లోకకళ్యానమే.

  • @user-iv7wz1bu8v
    @user-iv7wz1bu8v 8 месяцев назад +5

    నమస్కారం శర్మగారు! సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరణలు ఇచ్చారు. మీకుతెలిసినంత నాకు తెలియదు కానీ, మీరు మనుస్మృతిని కూడా చదివితే ఇంకాసాధికారంగా మాట్లాడ గరుగుతారు. అది మొత్తంపనికిరానిదేమీ కాదు. అందులో స్త్రీలకు ఆదరణఇచ్చారు.కాపాడుకోండి, సన్మానించండి, వారితోనే సౌభాగ్యం అని చెప్పారే కానీ, న్యూనము చేయలేదు.
    జన్మనాజాయతే శూద్రః సంస్కారేణ ద్విజఉచ్యతే అని చెప్పారు. గుణవిశేషాలతో శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు; గుణహీనుడయితే బ్రాహ్మణుడు శూద్రుడే. అలాగే క్షత్రియ వైశ్యులకు కూడాగుణకర్మస్వభావాలచేవర్ణపరివర్తనకుఅవకాశం ఉంది.
    "బ్రాహ్మణోఁస్య ముఖమాసీద్, బాహూ రాజన్యః కృతః... అజాయత" (యజు 31-11)అనునది వేదమంత్రం పురుష సూక్తం లోనిది. దానికి అర్ధం తెలియదు. పైగా అది మనుస్మృతి లో నిదని, తప్పుడు అర్ధం తో ఆది శాసన కర్త అయిన మనుమహర్షి పై దుమ్మెత్తిపోస్తున్నారు.
    నేరం శిక్ష విషయంలోనూ, శూద్రుల ఎడల ఉదారత చూపబడినది,తక్కువ శిక్షతో. అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే జ్ఞానవంతుడయి చేసినందున ఎక్కువ శిక్ష ఇవ్వాలన్నారు మనుమహర్షి.
    (వెగ్గలంసత్యనారాయణ,
    కరీంనగర్) 58:32

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 8 месяцев назад +9

    వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
    జన్మనా జాయతే శూద్రః
    కర్మణా జాయతే ద్విజః
    వేద జ్ఞానేషు విప్రాణాం
    బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
    ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
    బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
    క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
    వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
    శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
    నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
    శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
    మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
    Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
    ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
    వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
    కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
    అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
    ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
    If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
    ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
    ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
    వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
    మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
    వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

    • @suryaprakash-ox7qw
      @suryaprakash-ox7qw 4 месяца назад

      జన్మనా జ్ఞాయతే విప్రహ ❤u are wrong

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 4 месяца назад +1

      @@suryaprakash-ox7qw 🤣 puttaka tho gnanam evariki undadhu

    • @shiva_pgl
      @shiva_pgl 9 дней назад

      నా స్నేహితుడు వ్యాపారం చేస్తున్నాడు. వాడు మాదిగ కులానికి చెందిన వాడు. వాళ్ళ ఇంట్లో అందరూ శాఖాహారులే. మీ కాన్సెప్ట్ ప్రకారం వాడు వైశ్యుడే కదా. మరి కోమటోళ్ల పిల్లను సంబంధం తీసుకురాగలవా

  • @mycrazy902
    @mycrazy902 9 месяцев назад +8

    Dear Signature studio pls went to christian person and take the interviews ask them to like this quations

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 9 месяцев назад +10

    వర్ణ వ్యవస్థను కాల క్రమేణా కుల వ్యవస్థ చేసారు
    ఆ కుల వ్యవస్థను కేటగిరీ విభజన చేసి వారి అభివృద్ధికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు
    ఇప్పుడు దానిని కొనసాగిస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు ఇది ప్రజాస్వామ్య దేశం భారతదేశం 😂

    • @jonnadayadagiri3310
      @jonnadayadagiri3310 8 месяцев назад

      అంత సమానంగా పంచి రిజిర్వేషన్ తీసేయండి వందల ఎకరాలు sc కి గాని బీసీ లకు గాని st లకు గాని ఎందుకు ఉండవు ఇట్లాంటివి అర్థం కాదు దేవుడు పేరుతో బ్రతికేది ఇలాంటి బ్రాహ్మణ లు మాత్రమే మిగతా వాలంతా కస్టపడి సంపాదించుకొని బ్రతుకుతారు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 8 месяцев назад +6

    ఈ దేశంలో ఉన్న సంస్కృతి కంటే దుర్మార్గులు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశాన్ని దోచుకోవటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టిన వీసా సంస్కృతినే నమ్మడానికి ఇష్టపడుతున్నారు క్రాంతి లాంటి వాళ్లు తరతరాలుగా కమ్యూనిస్టులు చల్లిన విషం చాలానే ఉంది😢

  • @mogullasirisha7651
    @mogullasirisha7651 6 месяцев назад +1

    Sharma garu chala baga explain chesaru...and kranthi Garu ty so much for bringing this interview

  • @mogilipakashyam9015
    @mogilipakashyam9015 9 месяцев назад +32

    E జన్మలో వీడికి అర్దం కాదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sasikanth4957
      @sasikanth4957 9 месяцев назад

      Yes

    • @yadagirip4510
      @yadagirip4510 8 месяцев назад +1

      Hepatike. Sc. St. Laku. Arakulu. Husgu. Heyaru

    • @praveennaguluri539
      @praveennaguluri539 7 месяцев назад

      నీకు ఏమి అర్ధం కాలేదు?

  • @chaithanyapishke7496
    @chaithanyapishke7496 9 месяцев назад +23

    Panthulu gariki వందనాలు

  • @ChootaBheem617
    @ChootaBheem617 8 месяцев назад +14

    మీ మీద గౌరవం పెరిగింది బంగారయ్య శర్మ గారు నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూ చాలా చాలా రావాలి

  • @chikkulaakhil3180
    @chikkulaakhil3180 4 месяца назад +1

    sharma garu me interview nen 4 times chusa chala baga chepp@ru gurujii❤❤

  • @ranjithsagi80
    @ranjithsagi80 9 месяцев назад +8

    Jai Sri Ram 🙏🙏🚩🚩🚩

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr 8 месяцев назад +4

    శర్మ గారు ఒక ఇంట్లో ఉన్నారు అనుకోండి అయానుకు ఇంట్లో ఉన్నావి మాత్రమే తెలుస్తుంది కానీ ఇంటి బయట ఉన్నవి తెలియదు సమాజంలో అన్ని ఉన్నాయి వెదవరలు ఏ పని చేయరదు అని అంటారు నేను చుసను ఎందుకంటే మా నాన్న చనిపోయాడు మా అమ్మను మా ఉరిలో మా ఇంటిలో ఏ కొత్త పని ముహూర్తం చేయొద్ధనట అమ్మను సతోషంగా ఉంచడమే మాకున్న అవకాశం ఇది శర్మ కూ తెలియదు. సూపర్ క్రాంతి అన్నా గారు మకూ కూడా కొన్ని విషయాలు తెలిసాయి.good night.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 9 месяцев назад +8

    యాంకర్ గారు!
    నేను మనుధర్మశాస్త్రం చదివాను.
    సతీసహగమనం లేదు.
    పునర్వివాహం గురించి ఉంది.
    వైదవ్యం గురించి లేదు.

    • @Movie_clips04
      @Movie_clips04 9 месяцев назад +1

      ఆ యాంకర్ కి చెప్పినా అర్దం కాదు. తను ఏం మాట్లాడానుకుంటాడో అదే మాట్లాడుతాడు. అదో మాలోకం

    • @satyaachintha2340
      @satyaachintha2340 2 месяца назад

      మరి లేనిది ఆచరణలోకి ఎందుకు వచ్చింది?

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 2 месяца назад

      @@satyaachintha2340 మనుధర్మ శాస్త్రం లో ఉంటే రామాయణం లో ధశరథుని భార్యలు ఎందుకు సతీసహగమనం చేయలేదు !!??
      చిత్రకూట పర్వతం దాపునకు వచ్చిన తల్లుల ను చూచిన రాముడు
      నా తల్లులు వదనులై ఉన్నారు ఎందుకో
      అని తలచాడు గాని , వైదవ్య వేష దారులై
      ఉన్నారే అని తలచలేదే !!!!?
      * మనుధర్మ శాస్త్రం లో
      ఒక స్త్రీ ఇరువురు పురుషులకు భార్యగా ఉంటే ఆమెకు పుట్టిన పిల్లలు
      ఎవరి తండ్రి ఆస్థిని వారే పంపకం చేసుకోవాలి అని ఎందుకు చెప్పబడిన
      సూత్రం ఉంది!!!??
      * ఏ ప్రాంతం లో నయినా
      ఏ మతాలలో నైనా గ్రంథాలకు సంబంధం లేకుండా జనాంతికంగా కాల ప్రభావంతో
      ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు చేరిపోతాయి .
      ఉదాహరణకు క్రైస్తవ మతమే
      సాక్ష్యం .
      బైబిల్ కు సంబంధం లేని ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు క్రైస్తవం లో ఒకో దేశంలో ఒకో రకంగా కనిపిస్తాయి.
      భారతీయ సంస్కృతి లో కూడా
      అలాగే కాల ప్రభావంతో చేరాయి .

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 9 месяцев назад +9

    Cast and untouchbility started manily from MUnasabas and Doras Bada Babulu in villages . Those who came from Villages they might know. Who financially strong they rulled in the villeges. All rulers are Doras, Reddies, Kammas, Kshtriyas etc., Where is brahmin ruling areas? Why this simple history not understanding. Those days even temples also run by Munsabs na .

  • @Movie_clips04
    @Movie_clips04 9 месяцев назад +2

    మీరు super అయ్యగారు. మంచిగా మాట్లాడు.

  • @Suresh-co6oz
    @Suresh-co6oz 9 месяцев назад +15

    super swamy 😂😂😂😂😂😂 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maa క్రాంతి అన్నకి కాంతి పోయింది మీ దెబ్బకి....
    క్రాంతి అన్న మీకు కూడ 🙏🙏🙏
    కులాలు వర్ణాలు కొసం మాకున్న డౌట్స్ మొత్తం పోయాయి జై సనాతన దర్మం

  • @ramadasparashuramasharma9148
    @ramadasparashuramasharma9148 9 месяцев назад +3

    Pandit g pranam

  • @sidduchirukuri4761
    @sidduchirukuri4761 8 месяцев назад +4

    Good interview need more like this

  • @kollinaresh9480
    @kollinaresh9480 9 месяцев назад +3

    జైశ్రీరామ్ బాగా చెప్పారు

  • @kishoresharma1587
    @kishoresharma1587 9 месяцев назад +14

    Excellent Guruji 🙏🏻 🙏🏻

    • @klrkmurthy5574
      @klrkmurthy5574 Месяц назад

      Bangaraiah Sarma baga chebuthunnaru. Ee madhya midi midi vijganam tho Samajanni kinchaparustunnadu melanti peddalu samajaniki teliyaparastunnaru. Chala Santhosham. Ohm namo venkatesha. Ohm namasivay.

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 9 месяцев назад +26

    This is really education.... well done Sharma garu🙏🙏🙏🙏🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 9 месяцев назад +6

    No one else is as attached to manu smruti as people who want reservations to continue or want to demonize brahmins.

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 9 месяцев назад +14

    🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 శర్మ గారికి ధన్యవాదాలు 🙏🙏👌👌👌

  • @spavansharma6448
    @spavansharma6448 9 месяцев назад +13

    36:40 క్రాంతికి క్రాంతి పోయిన సందర్భం😂🤣

  • @krishnaaya99
    @krishnaaya99 9 месяцев назад +2

    Adbhuthamga samadhanalu ichhina guruvugariki padhaabhivandhanaalu🙏🙏🙏

  • @janvijaya5831
    @janvijaya5831 9 месяцев назад +2

    బంగారయ్య sharmagaru సామాన్య ప్రజలకు అవగాహన అయ్యే లాగా చెప్పండి

  • @tricksVidyalayam
    @tricksVidyalayam 9 месяцев назад +6

    educated conversation

  • @prem704
    @prem704 9 месяцев назад +10

    Well said Bangaraiah Sharma Garu.

  • @MrRAMAkella
    @MrRAMAkella 2 месяца назад

    శర్మ గారికి అభినందనలు. ఇలాంటి ధర్మ జ్ఞాన దీక్షాపరులు ఉన్నంత వరకు హిందూ ధర్మం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంటుంది

  • @gychary9315
    @gychary9315 9 месяцев назад +5

    ఇదే సైడ్ ట్రాక్ పట్టించడం అంటే..???..

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 9 месяцев назад +6

    క్రాంతి Garu your speech super Good 👍💕👍🙏🙏❤❤😂😂

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 8 месяцев назад +3

    పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
    370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
    ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
    కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
    ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
    "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
    "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
    కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
    అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
    మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
    "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
    "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
    హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
    "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
    ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
    "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
    నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
    నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
    అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
    70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
    హిందువులకు అర్థం కాలేదు !
    దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
    సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
    టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
    సింధు ఇవ్వబడింది!
    సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
    ఎవరూ పట్టించుకోలేదు !
    తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
    చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
    మీడియా కిక్కురు మనలేదు!
    తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
    సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
    శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
    ఎటువంటి తేడా లేదు.
    రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
    2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
    కానీ......
    గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
    విపత్తు సంభవించింది !
    జాతీయ గీతం తప్పనిసరి
    చేసిన వెంటనే....
    అసంతృప్తి బయలుదేరింది.
    వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
    వారి నాలుకలు కుట్టబడ్డాయి.
    డీమానిటైజేషన్, GST
    అమలు చేసినప్పుడు...
    కోపం వారితో నృత్యం చేయించింది.
    ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
    రోహింగ్యా ల వెలికితీత....
    ముస్లింల సమూహలలో
    నొప్పిని కలిగిస్తోంది.
    ఆలోచించండి ……
    కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
    చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
    ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
    ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
    ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
    దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
    పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!😮😂

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 8 месяцев назад +2

    Jai 🙏 shri ram 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @arvindheaghori2623
    @arvindheaghori2623 8 месяцев назад +4

    Hats off to Bangaraiya garu Har Har Mahadev

  • @mvjk4083
    @mvjk4083 9 месяцев назад +2

    గురువు గారికి 🙏

  • @AkhandaBharatham
    @AkhandaBharatham 9 месяцев назад +20

    ఇంకా శాస్త్రి గారితో ఇంకా చాలా వీడియోల కోసం ఎదురుచూస్తున్నాను

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 9 месяцев назад +2

    Guruvu gariki padhabhi vandhanalu 🙏🙏🙏 Jai shree rama 🙏🙏🙏

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 9 месяцев назад +7

    చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు

  • @saraswathitheegala4978
    @saraswathitheegala4978 8 дней назад

    Chala baga cheppinaru Ayya
    Sastanga pranamalu Ayyagaru mee Paadaalaku

  • @gunvanthkamble7437
    @gunvanthkamble7437 8 месяцев назад +1

    Chala chala Baga cheparoo swamiji miku padabi vandanalu😮

  • @vedantham.venkataharanadh9922
    @vedantham.venkataharanadh9922 9 месяцев назад +12

    అద్భుతమైన ఇంటర్వ్యూ అందించారు సోదరుడు క్రాంతి గారు.చాలా మంది అనుమానాలు పటాపంచలు చేశారు ధన్యవాదాలు🙏

  • @babukuralla3106
    @babukuralla3106 9 месяцев назад +8

    Very good explanation

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 9 месяцев назад +4

    బ్రాహ్మణుల డిఎన్ఏ వర్తకుల డిఎన్ఏ వేరు అంటున్నారు. ఇదేమి సబబు. వేదం చదవాలి అంటే మూడు తరాల ముందు నుండి నిష్టగా ఉండాలి అంటే జన్మనిబట్టి వృత్తులు నిర్ణయం చాలి అన్నమాటే కదా. ఇప్పుడు బ్రాహ్మణులు ఇతర వృత్తులు ఎలా చేస్తున్నారు

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 9 месяцев назад +3

      కాసేపు ఆయన చెప్పింది పక్కన పెట్టండి, మీకు నిజంగానే నేర్చుకోవాలని ఉందా?
      నిజంగా వేదాలు నేర్చుకోవాలని ఉంటే మార్గాలు దొరకకుండా పోవు. అసలు దానికి ముందు ఎంతమందికి అనర్గళ్ళంగా భగవత్ గీత చెప్పడానికి వస్తుందో చెప్పండి?

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 9 месяцев назад +3

    Gurubyom namaha...🙏🙏🙏🙏🙏

  • @srikanthannam7695
    @srikanthannam7695 9 месяцев назад +19

    గతంలో ఎప్పుడో జరిగినది..ఇప్పుడు చర్చకి తీసుకొస్తన్నారు..కులం ఉండొద్దు అనుకుంటూ..గతంలో జరిగినయ్ చెప్తు..చదుకొని IAS IPS అవుతున్నా ఈ కాలంలో కూడా కులం అనేది ఒక్కటి ఉంది అని గుర్తు చేస్తుంది..మల్లి ఆ కులనిర్మూలనా కావలి అంటారు..కులానికి హిందూత్వానికి ముడి పెడుతున్నరు..కులానికి హిందూత్వానికి బ్రాహ్మణుల రాజ్యం నడిచినపుడు ఉందేమో..Eppudu ledhu..ఇప్పుడు అంత డబ్బు అధికారం ఉన్నవాళ్లదే నడుస్తోంది అది ఏఏ కులం ఐనా...

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 9 месяцев назад +1

      ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు. ఇది సిటీలలోని పరిస్థితి,
      వివక్షత చిన్న పల్లెటూర్లలో ఉండచ్చు, కానీ అక్కడ కూడా త్వరలోనే సిటీ లాంటి వాతావరణం ఏర్పడుతుంది.

    • @chandut2610
      @chandut2610 9 месяцев назад +3

      కులం అనేది పోదు. అది ఉంటది. బుద్ధి నే మనం మార్చుకోవాలి. బుద్ధి బాగుంటే మనకెవరూ వంకలు పెట్టరు.గౌరవిస్తారు.

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 9 месяцев назад +4

      @@chandut2610 correct

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 9 месяцев назад +5

      Bro Nv sc ani cheppi ekkdina home rent ki adugu appudu telsthundi caste vundo ledo and mi pakkana villages lo temple ki sc vallu veltharo ledu telsko

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 9 месяцев назад

      @@the-loverofbeardo2142మాకు కులాలతో పట్టింపు లేదని చెప్పండి. 20% అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పండి. ఐనా ఇవ్వరా, అంటే ఎదో బలమైన కారణం ఉండాలి - అంటే, అట్రాసిటీ ఆక్ట్ అని చెప్పి ఎవరైనా బెదిరించి ఉండవచ్చు. చెప్పొచ్చేదేమంటే, ఉన్నది రెండే కులాలు - డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్ళు. డబ్బులు ఉంటె ఏ కులం వాడైనా బాగానే ఉంటాడు, లేకపోతె ఏ కులం వాడైనా సరే కష్టాల్లో ఉంటాడు.
      ఉన్నత స్థానం లో ఉన్న SC/ST ఆఫిసర్స్ ని ఆ పల్లెటూరుకి పిలుచుకు పొండి. వాళ్లకు గారంటీగా గుడి లోపలి ఎంట్రీ ఉంటుంది. వాళ్లతోపాటు అందరు గుడిలోపలికి వెళ్ళండి.
      ఇది కాకపోతే, ఇస్కోన్, రామకృష్ణ మిషన్ లాంటి ఎన్నో చోట్ల Cast అడగరు, అక్కడికి వెళ్ళండి. గోవేర్నమెంట్ గుళ్ళల్లో అందరికీ ప్రవేశం ఉంది. తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకొని ఫోటో ఆ పల్లెటూరిలో చూపించండి.

  • @user-qh4bm1jk3q
    @user-qh4bm1jk3q 2 месяца назад

    VERY.GOOD.QUESTION.SIR..YHANKS

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 9 месяцев назад +5

    అవును గురువుగారు మీరు చెప్పింది రైటింగ్ మన భారత్ దేశంలోనే కులాలు అంటరానితనం ఎక్కువగా ఉంది అంటారు

  • @sailajarani5986
    @sailajarani5986 9 месяцев назад +6

    Jai sriram,jai hindh .

  • @elurusudhakar7791
    @elurusudhakar7791 Месяц назад

    Guruvu gariki namaskaram

  • @rajukarri3461
    @rajukarri3461 8 месяцев назад +2

    🙏🙏🙏 ధన్యుడిని 🙏🙏🙏

  • @karthikeyadigitalstudio4187
    @karthikeyadigitalstudio4187 8 месяцев назад +1

    suuuuuper sir

  • @mohanaraogudivada3833
    @mohanaraogudivada3833 9 месяцев назад +2

    People like you should talk to great human SriSri garu

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 7 месяцев назад +1

    సూపర్ గురువు గారు మీకు, నా నమస్కారం ❤❤🕉️🙏

  • @sonasatyam724
    @sonasatyam724 7 месяцев назад +1

    శర్మ గారు నేను సత్యం గౌడ్ మీ దగ్గర ఉండి ఉంటే మీ పాదాలకు నమస్కరించే వాడిని చాలా మంచిగా చెప్పినారు హృదయపూర్వక ధన్యవాదములు

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 9 месяцев назад +2

    Guruvu gariki padhabi vandhanam❤❤

  • @durgapusambasivarao
    @durgapusambasivarao 7 месяцев назад

    Good information

  • @user-qh4bm1jk3q
    @user-qh4bm1jk3q 2 месяца назад

    VERY.GOOD.ANSWAR.SIR.THANKS

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 8 дней назад

    చాలా మంచి ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చాలా జరిగితే చైతన్యం వస్తుంది......

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 8 месяцев назад +3

    అసలు science శర్మ గారికి తెలుసా... క్రాంతి గారికి తెలుసా... ఇన్ని అడిగే బడలు నువ్వు వేదం చదివి తెలుసుకో... లేదా పరమాత్మా గురించి తపస్సు చేసి తెలుసుకోండి. పదార్థం రూపం మారుతుంది కానీ నాశనం కాదు అని వేదం చెప్పింది modern science చెప్పింది. శక్తిని.... అజాత అమర అనంత రూపం అని చెప్పబడింది. Class divisions ముందు వర్ణ వ్యవస్థ అని మన భారతీయ సనాతన ధర్మం చెప్పింది. ఇప్పుడు 1first class నుండి fourth class అని employees ఉన్నారు కదా. అసలు original మను స్మృతిలో ఎం తప్పులు ఉన్నవో చదివి మాట్లాడండి. మీరు ఎడారి మతాల పుస్తకాలు చదివి చూడండి. క్రాంతి మన ధర్మంలో దెయ్యాలు భూతాలు లేనే లేవు. వాటికి చక్కని అర్థాలు ఉన్నాయి అవి తెలుసుకోండి. నీకూ నాకూ కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నవి అంటే అవి లేవన్నట్టా...చాలా మనకంటే నిమ్న జీవులు చుస్తవి వింటవి పసిగడుతవి . సతీ సహగమనం.. బాల్య వివాహాలు మను స్మృతిలో లేదు. ఎక్కడన్నా జరిగితే evidence చూపించండి. ఎడారి మతాల దాడుల వల్లనే బాల్య వివాహాలు సతీ జరిగినవి ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అడుగుతారు కొత్త బిచ్చ గాళ్ళు..
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @varadarajankl3431
    @varadarajankl3431 8 месяцев назад +17

    జయహో 🚩🚩 బంగారయ్య శర్మ గారు 🦁🦁🐅🐅🐅🐅🐅 ఈ క్రాంతి లాంటి వాడు కాకుండా ,కాస్త వినగలిగే ఓర్పు ఉన్నవారు అయితే ,ఇంటర్యూ ఇంకా బాగుండేది 😂😂

    • @yadagirip4510
      @yadagirip4510 8 месяцев назад

      Bramanulu. Gupavalu. Beekar. Matalu

    • @sathyamevajayathe6611
      @sathyamevajayathe6611 8 месяцев назад

      Kranthigadu bairi naresh mentality unna vedhava vadiblage viniki kuda yedhutivalla matalu vine Shakthi undadhu paiga villku maku meme thopigallu anukuntaru

  • @klaxmi4863
    @klaxmi4863 8 месяцев назад +1

    Manchi interview. Good information

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 8 месяцев назад +5

    సనాతన ధర్మం పేరుతో నిత్యం దళితులపై జరుగుతున్న దాడులు అయ్యవారికి తెలియకపోవచ్చు,కానీ జర్నలిస్టుగా నిత్యం ఎన్నో చూస్తున్న క్రాంతి గారు ఇతరులను ఇంటర్వ్యూ చేసినట్లుగా అసమానతలపై అయ్యవారిని అడగటం లేదు.

    • @swarnabharat
      @swarnabharat 8 месяцев назад +6

      Dalitulu ante evvaru, Sanatana dharmam lo 4 varnalu matrame unnai brahmana, kshatriya, vaiysa, sudhra eppudunna reddy, velama, naidu vellu anta shudrule, mari dalitulu evvaru koncham cheppandi.
      Dabbu palukubadi unnavaru inka dabbu palukubadi leni varu matrame untaru. Unna varu leni vallani himsistaru.

    • @codevial9487
      @codevial9487 6 месяцев назад

      Em chesaru brother. Okappudu mem lenappudu jarigevi kakunda ippudu jarugutunnavi cheppandi. Nijanga ala ippudu kuda jarigite parishkarinchukundam.
      Aina daridram yentante miku shantanga cheppina vine opika undadu. Cheppedi Ardam cheskokunda aveshalaku potaru. ila unte yevarikaina cheppali anna moodu utsaham undavu brother.
      Naku vintaga anpistundi brother constitution rasindi ambedkar antaru. Aa ambedkar ye kulalni patiste shiksha ane chattam okati raste ee lollantha undedi kadu kadha?. Just reservations petkunnaru. But kulalni teeseyaledu. Meeku nijanga kavalsindi kula nirmulana aite bagundedi. But meeku kavalsindi mee kulam valla growth matrame. Anduke ee scene antha?

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 5 месяцев назад +1

      మీరే చెప్పారు సనాతన ధర్మం పేరుతో అని..కని సనాతన ధర్మం లో వివక్ష లేదు....ఆధిపత్యం కోసం కొందరు చేసిన దారుణాలకు పెట్టిన పేరు వివ్యక్ష...అల చేసిన వాళ్ళు ఏకువ వాళ్ళు సనాతన ధర్మం లో ఉండడం వల్ల అది ధర్మం మీద రుధపడింది ....
      ఇక interview విషయం కి వస్తె ..శర్మ గారు చెప్పినవి సత్యాలు ..అందుకే అతనికి మాటలు రాలేదు...
      అర్దం చేసుకోండి సోదర...వివ్యక్షా మనం ఎదుర్కొంటే నాశనం అవ్విది..అందరూ కలిసి మి ప్రాంతం లో ఎదురుకొండి..ఎదిరించే ఉద్దేశం లేకపోతే వీవ్యక్ష చూపించే వాళ్ళని boycott చేసేయండి.. వాళ్ళ మీద అదరపడవద్దు ..వాళ్లకి ఏమీ హెల్ప్ ఆర్ work మీరు చెయ్యవద్దు..సొంతంగా గుడి బడి కట్టుకొందం.....మన జీవితాలు మనం సాగిద్దాం ..

    • @codevial9487
      @codevial9487 4 месяца назад +1

      @@swarnabharat oka percentage varaku meeru cheppindi nijame but. Ippudunna situation lo adika danavantulaina ambani adani lanti valla samsthala valla jobs ostunnai batkutunnaru. If vallaku telvi yekvai completga ai ni vadte appudu asalaina himsa modalavtundi.

    • @swarnabharat
      @swarnabharat 4 месяца назад

      @@codevial9487 Eppudu kadu yeppudu danavantula valane udyogalu panulu vastai, endukante vallu dabbu karchu pedethene vere vallu brathukutaru,
      oka appudu zamindarlu unde varu vallu valla bhoomi lo panicheyadaniki panivallu kavali ala kuli chesukuntu janalu brathikevaru,
      ippudaina ambani, adani valla jobs vastai alage desham lo rajakiyalanu shashinchedi velle, janalanu takkuvaga chusedi velle.
      Nuvvu ee kalam lo India lo nallaga polam panulu chesevadini, pancha kattina vallani kukkalakante hinanga chustaru, adi kuda oka rakamaina anagathokkadamae.
      Monna Bengaluru metro lo oka polam panulu chesukune raitu masina panchekattindani train ekkanivvaledu security guard, idi Britishvallu Bharatiyulani
      train ekkanivaledu kada alantidi kada.

  • @suneelaboddana167
    @suneelaboddana167 5 месяцев назад

    Extraordinary wisdom

  • @vittalkavisarma2633
    @vittalkavisarma2633 8 месяцев назад +1

    Jaigurudev

  • @babu6878
    @babu6878 9 месяцев назад +2

    ఓం నమఃశివాయ

  • @ushareddy8800
    @ushareddy8800 8 месяцев назад +2

    👌👌🙏🙏🙏🙏👍👍

  • @tejdigitals9666
    @tejdigitals9666 8 месяцев назад +1

    మీ బ్రహ్మనులకు నచినట్టు రాసుకున్నవే వేదాలు ఈ సనాతన ధర్మం ఇ వన్ని మీ( బ్రహ్మనులు) కోసమే కదా శర్మ గారు

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 9 месяцев назад +3

    బంగారయ్య శర్మ గారు అబద్దాల పుట్టని చెప్పవచ్చు ఈ సందర్భంలో, హిందూ ధర్మాలలో కుల వివక్షత లేదు అంటున్నాడు కులాలు లేవు అంటున్నాడు ఇది అబద్ధం, రామాయణంలో సీతా అడవులకు పోవడానికి కారణం ఎవరు? ఒక సాకలివాడు అని రామాయణం చెప్తుంది ఇది బంగారయ్య శర్మకు తెలియదా? కురుక్షేత్ర నిండు సభలో ఎన్టీ రామారావు గారి డైలాగులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్ అక్కడ కులాలు ఉన్నాయో లేవో మీకే తెలుస్తుంది.

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 8 месяцев назад +1

      కుల వివక్షత బ్రాహ్మణులు మాత్రమే చేస్తుంటే 95+% జనాలు ఎం చేస్తున్నారు?

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 9 месяцев назад +10

    జై శ్రీ రామ్ 🚩🚩

    • @praveenkumar-hz8gl
      @praveenkumar-hz8gl 9 месяцев назад

      ruclips.net/video/NmqB61dEHh4/видео.htmlsi=uJcxiPOxsjM-1Je1

  • @nagarajks5129
    @nagarajks5129 7 месяцев назад

    Happy birthday gurugaru

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 4 месяца назад

    Thanks sharma garu Jai sri ram

  • @gumidellynarsimha8604
    @gumidellynarsimha8604 3 месяца назад

    గురు గారు మీకు padhabivandanam

  • @josyulabros2711
    @josyulabros2711 7 месяцев назад +1

    జన్మదిన ధన్యం

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 5 месяцев назад

    సూపర్ శర్మగారు

  • @sriramshangama
    @sriramshangama 8 месяцев назад +1

    అరేయ్ క్రాంతి నీ వయసెంత రా బాబు
    నీకేం తెలుసు

  • @karthikeyadigitalstudio4187
    @karthikeyadigitalstudio4187 8 месяцев назад +1

    suuuuuuer .... bangaraiah gaaru ....excellent

  • @naveenlovely913
    @naveenlovely913 9 месяцев назад +4

    ఈ క్రాంతి గాడికి బాగానే పెట్టారు ఆ గోవుల పెండ.... వీడికి ఈ జన్మలో అర్ధం కదూ.. హిందూధర్మం 🕉️

    • @maddurivenkatesh567
      @maddurivenkatesh567 8 месяцев назад

      నీకేం అర్థమైంది రా లొట్ట పీసు

  • @rajukadali844
    @rajukadali844 8 месяцев назад +1

    Super sir❤❤❤❤❤

  • @rishirishi-gd3fl
    @rishirishi-gd3fl 7 месяцев назад

    Anna e interview chusinakaa aiyaaa gaariki shishayarikam cheyali ani alochana osthundi aienaki vunna clarity an knowledge ki na padabivandanaalu
    Eyana lanti vaktha eppudu vunna youth ki kavali correct ga brathakadam nerpinchali
    Ani na korika

  • @prasadthondam3006
    @prasadthondam3006 9 месяцев назад +4

    Bangharaiah soopar

  • @yalavalavenkateswarlu7307
    @yalavalavenkateswarlu7307 6 месяцев назад

    excellet sharmagaru

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 8 месяцев назад +1

    Jai Bharat Vandemataram Jai Sanatandharmam

  • @gajjalarajeswari638
    @gajjalarajeswari638 5 месяцев назад

    Sarma ji 🙏🙏🙏 superb jai Sreeram

  • @kalyankumar3950
    @kalyankumar3950 9 месяцев назад +3

    👌🏻

  • @mynenisushma6786
    @mynenisushma6786 5 месяцев назад

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷chala manchi vishayaltho kudina interview ni andachesina kranthi garu , keep it up 👍God bless you.

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 4 месяца назад

    Very interesting gurugaru, creation is false only evolution is true, matter can neither be created nor destroyed, you are really ultimate, I understood you clearly, science cannot dismiss Vedas

    • @swarnabharat
      @swarnabharat 4 месяца назад

      Energy can neither be created nor destroyed not matter, matter is being disseminated because matter is formed by microscopic particles like protons, electrons and neutrons.
      matter changes with time but the energy doesn't change neither energy is created nor destroyed, its constant that's why we call Adi parashakthi, adi is first para means higher or super and shakthi is energy and from Adi Parashakthi, Brahma, vishnu, shiva were formed but actually when its not formed but when that energy did creation it was called Brahma and when that energy progressed and promoted growth of creation its Vishnu and when the same energy has slowly started detroyed creation its Rudra.
      Just like human like born as baby is creation and when you keep growing and reach age to stabilise and after some age you start getting old and losing your energy and you die one day its Rudra.

  • @SreelakshmiChintakindi
    @SreelakshmiChintakindi Месяц назад

    Guruvugaru mee vivarana adbhutam.

  • @dadigarisanjana7593
    @dadigarisanjana7593 9 месяцев назад +2

    👏👏👏👏👏👌👌💐💐🙏

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 8 месяцев назад +1

    both are very clever, valid points from both. discrimination is everywhere even now, in future too, but man has to collectively fight for equality. If a murderer, rapist, scamster etc speaks like Mr.bangarayya sharma, what to do?😀

  • @kallurusushmanth
    @kallurusushmanth 6 месяцев назад

    Kranti garikapati bangarayya sharma . Muggaru interview cheyandi.