Bangaraiah Sarma Challenges Kadire Krishna Over Brahmana Dharma | Prime Time with Mahaa Murthy #4

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Bangaraiah Sarma Challenges Kadire Krishna Over Brahmana Dharma | Prime Time with Mahaa Murthy #4
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

Комментарии • 959

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 лет назад +13

    శర్మ గారు మీ దేశం కోసం ధర్మం చేసే prayathnam అద్భుతం, వాళ్ళు adaralu లేకుండా మాట్లాడుతున్నారు. కులం చేత kadandi గుణం చేతనే మన స్థాయి నిర్ణయించారు

  • @pardu786
    @pardu786 6 лет назад +68

    బంగారయ్య శర్మగారు .. మీరు వాదనకు వచ్చేముందు కాస్త ఎదుటి వ్యక్తి గుణ గణాలను తెలుసుకొని రావాలి . ఇలాంటి విచిత్రమైన వ్యక్తితో మీలాంటి వారు వాదించడం దండగ ... మీకు తలనొప్పి తప్ప మరో ప్రయోజనం ఉండదు ....రెండు నిముషాలు అతని వాదన వినంగానే నాకు కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయింది ... మీరెలా భరించారో ..... దేవుడా ...!

  • @madhusudanab1653
    @madhusudanab1653 6 лет назад +132

    బంగారయ్య వారు యూ are super. చాలా నీటు&సభ్యతగా ,peerfect గా మాట్లాడుచున్నారు! హ్యాట్సాప్ to u

    • @progressivethinker4635
      @progressivethinker4635 6 лет назад

      Aryan theory is proved beyond doubt recently three months ago. See the following link. Now you aryan invaders get out of India.
      scroll.in/article/874102/aryan-migration-everything-you-need-to-know-about-the-new-study-on-indian-genetics

    • @anilkumarvaddepalli1803
      @anilkumarvaddepalli1803 6 лет назад +2

      Bangaraiah sharma gaaru ur hero

    • @jagadgurutv
      @jagadgurutv 6 лет назад +1

      Dhanyavadamulu

    • @nissyj836
      @nissyj836 6 лет назад

      ruclips.net/video/1OUYpQm9EH0/видео.html

    • @rushikeshvaradharaju2834
      @rushikeshvaradharaju2834 4 года назад

      Satakoti vadanallu

  • @rameshnaidu2087
    @rameshnaidu2087 4 года назад +3

    జై శ్రీరామ్
    బంగారయ్య శర్మ గారు నమస్తే
    మీరు సూపర్ సూపర్
    మీకు మీరే సాటి
    మీ స్పీచ్ ఎక్సలెంట్
    చాలా బాగా మాట్లాడి వాళ్ళ నోళ్లు మూయించారు

  • @ChandraSekhar-dp7wz
    @ChandraSekhar-dp7wz 6 лет назад +97

    బంగారయ్య శర్మ గారు ...అడ్డ గాడిద లతో డిబేట్ ఏమిటి ...గురూజీ.

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +80

    బాగారయ్య శర్మ స్వామి బాగా చెప్పారు 👏👏👏👏👏

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +63

    బంగారయ్య శర్మ గారి శ్రీ చరణారవిందములకి నా శత కోటి ప్రణామములు

  • @nchiru6936
    @nchiru6936 5 лет назад +3

    తెల్ల చొక్కావాడికి విషయం లేదుగా బాబు

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 6 лет назад +42

    ఫాల్తుగాల్లంతా పురానాలమీద దిక్కుమాలిన పుస్తకాలు రాసి ఇలాంటి రచ్చ చేస్తున్నారు...

  • @badvelcircle6190
    @badvelcircle6190 4 года назад +2

    ఆ తెల్లగుడ్డలోడు ఎవడండి, బఫూన్ ను తెచ్చి కూర్చోబెట్టారు, కనీస పరిజ్ఞానం కూడా లేదు

  • @anjid9016
    @anjid9016 6 лет назад +40

    బంగారయ్య శర్మ, పేరుకు తగ్గట్టు ప్రవర్తించారు

  • @VijayaMavuru
    @VijayaMavuru 5 лет назад +1

    దేవుడా.... రావణాసురుడు సీతమ్మను పుత్రికా వాత్సల్యంతో తీసుకెళ్ళాడా.....😱😱

  • @kishore198812
    @kishore198812 6 лет назад +8

    welldone బంగారయ్య శర్మ గారు

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 5 лет назад +6

    రావణుడు బ్రాహ్మణుడు

  • @kasimkasimkasimkasim3151
    @kasimkasimkasimkasim3151 5 лет назад +9

    శర్మ గారు మీకొక విన్నపం
    మీరు డిబేట్ చేస్తే మనుషులతో చేయండి.
    ప్లీజ్ ఇలాంటి పందులతో చేయకండి

  • @varanasikrishna896
    @varanasikrishna896 3 года назад +2

    ఓక బఫూన్ తీసుకోచ్చి మహానుభావుడు బంగారయ్యశర్మగారిముందు కూర్చోపెట్టారు

  • @47praveenv12
    @47praveenv12 6 лет назад +48

    శర్మ సార్ సూపర్

  • @KranthiAllinone
    @KranthiAllinone 6 лет назад +15

    బంగారయ్య శర్మ గారు వీళ్ళకి సరైన మొగుడు మీరేనండి, hatsoff

  • @Babydoll-hi1nq
    @Babydoll-hi1nq 6 лет назад +10

    Super Sharma sir....small kids in brahamin family also knows this meaning.....

  • @satyanarayanakaribugata3340
    @satyanarayanakaribugata3340 6 лет назад +3

    కదిరి కృష్ణకు నిజంగా బుర్ర లేదు!రావణుడు జైనుడా?పాండిత్యం తగలడినట్లుంది!

  • @raviteja1498
    @raviteja1498 6 лет назад +36

    చర్చలో సమవుజ్జి లేదు...బంగారయ్య శర్మ గారు తప్ప మిగిలిన ఇద్దరూ చర్చకు అనర్హులు...చర్చా విధానం కూడా తెలియకుండా ఉన్నారు..

    • @sunilavirendla4330
      @sunilavirendla4330 4 года назад

      చర్చకు సమవుజ్జీలు కావల్సిన అవసరం లేదు...జ్ఞానం ,అవగాహన ఉంటే చాలు

    • @mysteriousvideos6267
      @mysteriousvideos6267 3 года назад

      @@sunilavirendla4330 bangarayya sharma gaariki thappa migatha iddariki gyananm ledhu kadire gaadu topics divert chestunnadu

  • @chukkasekhar1946
    @chukkasekhar1946 6 лет назад +2

    కదిరి కృష్ణ ను ఎర్రగడ్డ పంపండి మహా న్యూస్ నుంచి ప్లీస్ మూర్తి గారు

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 4 года назад

      అందుకే అంటారు పెద్దలు చదవేస్తే ఉన్నమతి పోయిందని కదిరి గానికి మెదడేలేదు ఇక వాడికి బుద్ధి ఉండే ప్రసక్తి లేనేలేదు

  • @pavangusidi3459
    @pavangusidi3459 4 года назад +3

    వైట్ షర్ట్ గాడు వేస్ట్ గాడు అనుకున్నా.. కానీ ఫోన్ లో మాట్లాడిన వాడు అంత కంటే పనికిమాలినోడు..🤣😂😂 రావణుడు జైన మతస్థుడు అంట.

    • @graja3823
      @graja3823 Год назад

      Are bayya Nadi oke question 33crores god's unte appati janaba cheppu anna

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Год назад +2

    కదిరి గాడు నాలుగు శ్లోకాలు బట్టి కొట్టి చర్చ చేస్తాడు.వాడు పెద్ద వదరుబోతు.వాడితో చర్చ చేసి మీ స్థాయిని తగ్గించుకోవద్దు శర్మగారు

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 3 года назад +7

    I salute brahmanana devta Sri bangarayya Sharma's knowledge

  • @ubr9664
    @ubr9664 4 года назад +4

    ఎవరీ ప్రభోదానంద..?
    కదిరి కృష్ణ
    కోతి కల్లు తాగినట్టుంది....

  • @1985Rabs
    @1985Rabs 6 лет назад +9

    Bangarayya garu super. Hat off sir... kindly encourage truth.. not false prophecies...

  • @KranthiAllinone
    @KranthiAllinone 6 лет назад +11

    Bangaraiah sharma garu meku mana shastraala paina and eppudunna science paina rendintipaina manchi pattu unnadi so meeru vallu adigina prathi daniki saraina ans estunnaru, but meru adiginavi aa murkulu cheppaleka potunnaru, melanti knowledge unna vallu mana
    samajaniki eppudu chala avasaram, dhanyavadalu sharma garu.

  • @madhuvankudoth2698
    @madhuvankudoth2698 6 лет назад +51

    Bangaraih sharma, blesed with such a huge knowledge.awsome sir.

    • @cumbumalo7227
      @cumbumalo7227 2 года назад

      Though Bangaraiah Sharma has got enough knowledge on these literary books, but his knowledge never useful in the present day scientific knowledge. If he uses his knowledge in science and technology, he might have changed the lives of few indians.

  • @nritdpraju
    @nritdpraju 6 лет назад +2

    రేయ్ కదిరి కృష్ణా నువ్వుచెప్పిన శ్లోకానికి అర్దం చెప్పరా

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 4 года назад +1

      వాడికి తెలిస్తే కదా సోదరా చెప్పడానికి

  • @ChandraSekhar-dp7wz
    @ChandraSekhar-dp7wz 6 лет назад +9

    అడ్డ గాడిదలను డిబేట్ లో కూర్చోబెట్టడం...ఏమిటి ..బుద్దివుండ మహా tv కి.త్రితసిద్ధాంతం అడ్డగాడిదలు పాటించే సిద్ధాంతము.

  • @chakrapaniharathi4052
    @chakrapaniharathi4052 4 года назад +2

    టీవీ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయకూడదు

  • @ramakrishna206
    @ramakrishna206 6 лет назад +20

    Bangarayya garu chala great.... Pichi valla prasnalaku kuda... Entho sahananga... Answer's istunnadu

  • @tej3996
    @tej3996 5 лет назад +2

    కదిరి కృష్ణ పేరు మార్చుకో.. అంబేద్కర్ పరువు తీయకు.. నీ వ్యక్తిగత వృద్ధి కోసం బ్రాహ్మణుల మీద రాళ్లు వేయకు.. అటువంటి దరిద్రాలు మానుకుంటే మంచిది..

  • @jaibheem8647
    @jaibheem8647 2 года назад +3

    Jai Raavana Maharaj

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Год назад +2

    ఈ ఆర్యుల మాటలు గుడ్డిగా నమ్మి మన ద్రావిడుల మూలవాసులను మనమే రాక్షసులుగా మార్చి మన వాళ్ళే ద్వేషించడం చాలా బాధాకరం....

  • @nedunuri9
    @nedunuri9 6 лет назад +9

    Sri Bangarayya garu is very knowledgeable. No doubts.

  • @RUSTUM-kz4gs1td2m
    @RUSTUM-kz4gs1td2m 4 года назад +2

    గుడ్డు వచ్చి తల్లిని ఎక్కిరించిందట అలా ఉంది వాడు శ్లోకాలు చదువుతుంటే

  • @viswanadhsharma8863
    @viswanadhsharma8863 6 лет назад +44

    బంగారయ్యా గారు బాగా చేప్పారు , వాడోక వెదవ ,మూర్ఖుడు వాడితో ఏందుకు అండి వాధన జడ్డి వెదవ వాడు

    • @chandratube1
      @chandratube1 6 лет назад

      This is the languages Rama thought you

    • @bhattusai8052
      @bhattusai8052 6 лет назад

      chandra ram murkhulni murkhulu anadamlo En tappundi

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 лет назад

      chandra ram thought కాదు చంద్రయ్యా!taught అనాలి.ముందు పూర్తిగా ఇంగ్లీష్ అయినా నేర్చుకో,లేకపోతే పూర్తి తెలుగులో అయినా వ్రాయి.

    • @nissyj836
      @nissyj836 6 лет назад

      ruclips.net/video/1OUYpQm9EH0/видео.html

    • @dhanua7954
      @dhanua7954 4 года назад

      Pukunake bangarayya

  • @kirankumaryadavaloori467
    @kirankumaryadavaloori467 6 лет назад +2

    రావణుడు జైనుడు ఏంది కదిరి కృష్ణ. తోక తొండం లేకుండా మాట్లాడుతావు.
    హిందూ ధర్మం లో చిచ్చులు పెట్టుటకు ఆర్య-ద్రావిడ అని లేక వర్ణాలు, కులాలు అని వాదించి, మీ మాటల్లో పడ్డ వారిని ఇతర మతాలకు మార్చుటకు ప్రయత్నిస్తున్నారు. హిందూ జాతిని నిర్వీర్యం చేయుటకు కంకణం కట్టుకున్న కదిరి కృష్ణ.

  • @laxman7323
    @laxman7323 6 лет назад +5

    వల్మికీరామయణం మహీందువులకు అదర్సం ఏందుకంటె రామయణంలొవల్మికివున్నడు కాబట్టీ జైశ్రీరామ్ జైహన్ మన్

  • @monikakollipara1429
    @monikakollipara1429 5 лет назад +1

    అందుకే పెద్దలు చెప్పినారు కుక్కను సింహాసనం మీద కూర్చో పెట్టినచో దాని బుద్ధి పోవునా....

  • @rajulion5669
    @rajulion5669 4 года назад +5

    బంగారయ్య శర్మ గారు మీరు వీరిద్దరి కి కరెక్ట్ మొగుడు.చాలా అద్భుతంగా చెప్పారు .టాపిక్ పక్క దారి పట్టిస్తున్నారు

  • @muralimca9221
    @muralimca9221 6 лет назад +14

    Gnani bangarayya sarma gari mundu valliddaru verri pappalayyaru. Poor fellows

  • @ananthnaraharialkur4874
    @ananthnaraharialkur4874 6 лет назад +14

    Mahaa Murthy Garu, Please send out that Non-Sense fellow from the studio. I request Bangarayya Sharma Garu don't sit debate with such non -sense fellow. You are a well knowledgeable person, such non-sense fellows are not deserved to sit in debates with you.

    • @sairam1100
      @sairam1100 6 лет назад

      ANANTHA NARAHARI ALKUR : teliyani vallaku, tappu darilo velley vallaku correct chepadam kuda mana dharmam anna, vallani eakadiki pampistham cheppu , valla theory ni debunk chesi nijani vallaki chepali , opukuntey ok ledantey manam eam cheyalemu

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 6 лет назад +1

    వాళ్ళకి శాస్త్రాలు తెలివు శర్మగారు వాళ్లకు అసలు ఏమి తెలీదు అడ్డంగా మాట్లాడతారు

  • @ivaturiful
    @ivaturiful 6 лет назад +16

    అజ్ఞానం మూర్తీభవించిన వారితో చర్చ ఏమిటి శర్మ గారు... వీరికి తెలుసుకోవాలనే ఆసక్తి కంటే బురద జల్లే జిజ్ఞాసే ఎక్కువ

    • @dhanua7954
      @dhanua7954 4 года назад

      India ku patina sheni Bramhanulu

  • @jeelanbasha5283
    @jeelanbasha5283 6 лет назад +28

    ఈ త్రైత సిద్దాంతం వారు కేవలం ఖురాన్, గీత, బైబిలు తో మాట్లాడుతామని అంటారు కానీ నిజానికి వీరికి ఏ గ్రంధం పై కూడా సంపూర్ణ అవగాహన లేదు....
    ఖురాన్ పై వీరు రాసిన అపద్ధపు వాదనలు నిరుపించగలరా అని మేము ప్రశ్నలు వేసి చాలా రోజులైంది కానీ ఇంతవరకు త్రైత సిద్ధాంత ఆదికార్త, త్రైత భక్తజనం ఎవరు జవాబులు చెప్పలేక పోయారు...
    ఇప్పటికీ కూడా వీరు ఖురాన్ పై రాసిన పిచ్చి రాతలను నిరుపించగలర?????
    బంగారయ్య గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లెక తెల్ల మొహం వేసుకోవలసి వచ్చినా వీరు మారరు..

    • @sivaprakashrao
      @sivaprakashrao 6 лет назад

      jeelan basha when shall expect answer ?

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 6 лет назад +55

    ఎందుకురా దలితులను తప్పుదోవ పట్టిస్తావు...

  • @lathalatha-xu8ur
    @lathalatha-xu8ur 6 лет назад +1

    ప్రబోధానంద స్వామి విపరీతంగా తిని తెగ బలిసాడు. మెడ కూడా తిప్పలేక పోతున్నాడు. స్వామి బొజ్జ చాలా బాగుంది.

  • @vedicdesi7137
    @vedicdesi7137 6 лет назад +11

    Bangaraiah Sarma Garu ...Aryan Dravidian theory supporters ni nooru mooyinchina vainam adbhutam. Next Gogineni/ Jana vignana vedika nollu kooda moothabade samayam assannam ayyindi. Bangaraiah Sarma ki gariki support ga like kottamdi.

  • @ubr9664
    @ubr9664 6 лет назад +2

    కదిరి కృష్ణ గారు కేవలం ప్రశ్నలు వేస్తున్నారు.. అంతే.. దానిగురించి పూర్తి వివరించడంలేదు. , వివరణ వినడంలేదు.ఏ ప్రశ్న కు సమాధానమివ్వడంలేదూ, ఆ ప్రశ్న చర్చించడమూ లేదు. ప్రశ్నిస్తున్నారు . కేవలం ప్రశ్నిస్తున్నారు. అంతే. చర్చ చేయడంలేదు.

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 6 лет назад +10

    Orey kadhiri ga normusuko.telivi lekunda matadaku. Vedam ki no birth time.jai bangarayya.

  • @masbabu453
    @masbabu453 6 лет назад +2

    శర్మగారు మీరు ఈ చత్త చానళ్లకి పోకండి.

  • @39Masters
    @39Masters 6 лет назад +4

    బంగారయ్య శర్మ గారు చీల్చి చెండాడారు... Anchor గారు చాలా బాగా సమన్వయం చేశారు

  • @anjid9016
    @anjid9016 6 лет назад +7

    వదిలిపెట్టండి క్రిష్ణ గారిని. పాపం

  • @blindbeliefisdangerous1887
    @blindbeliefisdangerous1887 6 лет назад +32

    Khadri Krishna fully exposed....he actually told Kshatriya wrote Vedas and again denied that he never told that ....

  • @ubr9664
    @ubr9664 4 года назад +1

    నెమలి ఫించం రంగులు చెప్పి శాస్త్ర బద్దం అంటాడేంటి సామీ... ఈ శిష్య శుంఠ?

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +51

    రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
    జై శ్రీరామ్
    జై హనుమాన్

    • @wisdom-jo6mt
      @wisdom-jo6mt 6 лет назад +1

      surulu ante taagubothulu. asurulu ante madyapaanam cheyani uttamulu.
      neeku emaina burra undhaa?
      neevu chaduvukonnodivenaa?.
      ramayanamlo howlegaadu sita bhoomilo dorikindi ante nammuthaavaa?.
      bhoomi pillalanu eenuthundhaaa?. english vallaki ihtara deshala vaallaki ee mata chepthe, chetthho kottaru.
      neeku chaduvradhaa?
      bhoomi pillalani kante manishiki manishi puttalasina avasaram emiti?
      evado howlegaadu rasina vatini annee nammuthaavaa?
      arylu ippudu kaadu kruthayugamulone bharatha deshaniki vacchi dravidulanu dakshinadesham vaipu pampaaru. adhi 18 lakshala samvatsarala kindha jaringindhi.
      sitha devi ramudu chesina avamanam bharinchaleka konda meedanundi dooki atma hatya chesukonte, aryulu ramudi gauravam kaapadadaaniki, bhoomatha baddhalugaa cheelipothe anduloki poyindhani chepparu.
      idhi ela nammuthaaru meeru?
      .oka manishi kosam bhoomi cheelipovadam jarige panenaa?
      ravana brahma 98 samvatsarala vayassulo sitanu teesukelladu. ravanudu janakudiki guruvu. ravanudu chinnathanamlo sitanu janakuduki penchukomani icchadu. anthe kaani janakuduki sita naageti chaalulo dorakaledhu.
      neekokati telusaa, inthavaraku rakshasudu ila untaadani enno puranaallo chepputhunte, vaalla avaseshaalu okkati kudaa endhuku bayata padaledhu. enno lakshala samvatsaraala dinosarlu kalebaraalu dorikaayi annollaki rakshasulavi enduku dorakaledhu. neeku burra vundhaa.
      inthavaraku ekkadakudaa thoka unna manishini evvaroo kanukkoledhu. atavika jathulaina hanumanthudu jambavanthudu lanti vaalla sahayam theesukoni ramudu yuddham chesina tharvatha, hanumanthunni kothi gaanu. jambavanthunni elugubantigaanu cheppi. hanumanthunni eppudu ramudi kalladaggare undela chitra pataalu, devalayaalu nirmimpachesi dravidulu maa kaallakrinde undalane vidhamgaa pettindhi evaru. ivi aryula kuthantraalu kaavaa.
      neevoka dakshina bhaartheeyudave kadhaa, neekantoo oka atmabhamanam kaani, chaduvu sandhyalu kaani levu.
      baapanodi poddupoka, aryulu tama adhipathyam kosam edhi chepthe adhi vine verrithanamamenaa manaku.
      panchabhootaalalo bhoomi kudaa okati, alanti bhoomini oka maatha anadam sariyainadenaa, bhagavadgeethalo bhoomi maatha ani ekkadaina cheppaaraa?. evado picchodu bhoomini matha ante neevu kudaa nammuthaavaa?
      Oka gorree dookithe anni gorrelu dookinatlu. neevu kooda gorrevenaa.
      bhagavavthudu gunalanu batti varna vibhajana cheste, baapanodu devuni mataku tappu artham petti sanghaanni kulalugaa cheelchithe, verri vengalappalamaadhiri manam telivilekundaa angeekarinchadam. anedhhi devuni bhavaniki tappu chesinattu kaadhaa.
      mee jeevithamulo sathya telusukonanthavaraku meeru anthaa aryula chethilo keelu bommalu.
      ravana chesinaa, danni support chesinaa meeku yuga yugaala narakam tappadu. devudu neelonu, naalonu, andharilonu vundi choosthunnadu.
      eeroju mee madhamutho emi matladinaa chelluthundhanu anukontunnaru. meeku narakagni tappadu.
      ippatikaina, bhagavadgeetha baaga chadivi, neechulu rasina ashastreeyamaina, vishayalu pakkana pettandhi.
      bhagavanthdu cheppina maatalu vyatirekinchana vaadu narakaanike pothadu.

    • @jakkannagarianirudh4413
      @jakkannagarianirudh4413 6 лет назад

      Yaa

    • @mahendramahi8262
      @mahendramahi8262 Год назад

      @@wisdom-jo6mt 👏👏👏👏🙏🙏

  • @ఇదేసత్యంఇదేసనాతనం

    మహా టీవీ వాణ్ణి చెప్పుతో కొట్టండి

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 6 лет назад +8

    Already Half brains, now possessed by negative traits. TV Channels must be careful in selecting people for debate.

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 6 лет назад +1

    బ్రాహ్మణ అని పేరు పెట్టుకున్నంత మాత్రంచేత జ్ఞానం వున్నట్లుకాదు. బ్రహ్మ్మజ్ఞానం కలిగిన ప్రతివాడు బ్రాహ్మణుడే../

  • @naths1229
    @naths1229 6 лет назад +3

    Murthi garu, I never expected of this side of you. Please do not repeat it in the future. I have a respect for you. Please do not loose it.

  • @SIVA1999-k8c
    @SIVA1999-k8c 5 лет назад +1

    శర్మ గారు ఏమిటయ్య మీకీ కర్మ?😁😁😁😁😁😨😨😨

  • @chennakesavathota
    @chennakesavathota 6 лет назад +3

    మానవుడు తన శక్తిని కోల్పోయినప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకోడదో తెలియదు వీరి వాదనలు అలాంటివే

  • @iloveindiadrts2425
    @iloveindiadrts2425 5 лет назад +1

    రాముడు ఉన్నాడు అన్న దానికి ఆధారం ఎమ్ ఉన్నది

  • @anandbr6229
    @anandbr6229 6 лет назад +3

    Murthy sir you are fabulous

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 6 лет назад +2

    శర్మ గారు మీరు కరెక్ట్

    • @dhanua7954
      @dhanua7954 4 года назад

      Bramhanu Ekkada nundi vacharu

  • @raobb1416
    @raobb1416 6 лет назад +6

    ప్రతీ అడ్డగాడిద రామాయణం మీద కామెంట్ చేసే వాడే.

    • @jaimahakali1733
      @jaimahakali1733 5 лет назад

      కదిరి కృష్ణాగారికి డాక్టరేట్ ఎవరిచ్చారు బేసిక్స్ కూడా తెలియదు

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 6 лет назад +1

    బంగారయ్య శర్మ గారు, ఇటువంటి పనికిమాలిన చర్చలలో దయచేసి పాల్గొనవద్దు.
    దక్షిణాది అంతా ఒక్కటేనా ద్రవిడియన్స్ అనుకుంటే తమిలియన్స్ తెలుగు కి తెలుగుకు ప్రాచినహోదకు ఎందుకు అడ్డుకున్నారు.

  • @kollivijaydr
    @kollivijaydr 6 лет назад +19

    ఇలాంటి పనికిరాని కధల మీద time waste చెయబట్టే ... మనదేశం ఇంకా వెనుకబడి ...ఉంది.

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 6 лет назад

      S u r right.edhaina success story paina, failure story paina debate vunte bagundu

    • @KrejiyaKrejiya
      @KrejiyaKrejiya 5 лет назад

      Super bro gud

    • @satishnaga2055
      @satishnaga2055 5 лет назад

      Nuvu pettina comment Valla desam bagupadiddi kada

  • @TPL2309
    @TPL2309 Год назад

    విద్యనేర్చుకోడానికివచ్చిన చంద్రుడు గురువు భార్యను ఎత్తుకెళితే బంగారయ్యకు రోషంరాకపోగా
    చంద్రభగవానుడని పూజిస్తున్నారు.

  • @srinathemmadoju9230
    @srinathemmadoju9230 6 лет назад +6

    Kadire Krishna debate lo topic nti nuvu phone matlade topic nti

  • @LakshmiDevi-pf7fq
    @LakshmiDevi-pf7fq Год назад +1

    Bangaraiah garu me vadana superb

  • @nishalaurora1384
    @nishalaurora1384 6 лет назад +3

    Bangaraiah Sharma garu miru super sir

  • @ananthakrishna3146
    @ananthakrishna3146 6 лет назад +1

    నీ త్రైతసిధ్దాంతాన్ని మడిచి......... పెట్టుకో.....

  • @prashanthbhukya9558
    @prashanthbhukya9558 6 лет назад +10

    thanks to bangarayya you are perfectly representing vedic knowledge

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 3 года назад

    రాముడు దేవుడైతే శంభూకుని ఎందుకు చంపుతాడు...అది ఆబద్దం... చేర్చబడింది...

  • @eswarkumar6091
    @eswarkumar6091 6 лет назад +8

    బంగారయ్య శర్మ గారు సూపర్

  • @devadasugodishela4347
    @devadasugodishela4347 Месяц назад

    అసలు బ్రాహ్మణులు బారత దేశానికి రాకముందు రామాయణ పురానాలెక్కడివి వీరి ఆధిపత్యం కోసం రాసుకున్న పుస్తకాలు

  • @sunfield009
    @sunfield009 6 лет назад +3

    To believe in any religion means suspending your disbelief like watching a disney movie and thinking it is true because it makes you 'happy'

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +1

    ఒరేయ్, బఫ్ఫోన్, శివ ధనుస్సు కి, కైలాస పర్వతానికి సంబంధం ఏంటి , అక్కడ కైలాస పర్వతం ఎత్తినప్పుడు రావణ బ్రహ్మ లో ఆవేదన ఉంది, ఆ ఆవేదన భక్తి తో కూడిన ఆవేదన ,ఆ ఆవేదన కి పరమేశ్వరుడు కొంత మేరకు అనుమతి ని ప్రసాదించాడు, అక్కడ రావణుడి కి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావడం కోసం పరమేశ్వరుడు తన భక్తుల యందు చూపించే అమృత వర్షం, ఇక్కడ శివ ధనుస్సు ని కనుక ఎత్తగలిగితే సీతమ్మ తల్లి రావణుడి కి భార్య అవ్వాలి, అది కుదురుతుందా ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి , ఆ తల్లిని కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే చేపట్టాలి, రావణుడు ఎవరు పూర్వ జన్మ లో జయుడు, అంటే శ్రీ మహాలక్ష్మి కి పుత్రసముడు తల్లి ని భార్య గా చేపట్టడం ఎలా కుదురుతుంది, అది కుదిరే పని కాదు , ఈ పొట్టోడు అక్కడ కేవలం పర్వతం , ధనుస్సు అనే రెండు వస్తువులని భౌతికంగా చూస్తున్నాడు, అంటే వీడికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అనేది అర్ధం అవుతా ఉంది , వీడు చూసే ప్రకారం పర్వతం కంటే ధనుస్సు చిన్నది కాబట్టి పర్వతమే ఎత్తగలిగిన వాడికి ధనుస్సు ఎత్తడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు , భౌతిక జ్ఞానం తో చూస్తే వీడు చెప్పింది నిజమే, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం తో చూడాలి,, వీళ్ళు మందు బాటిల్ పక్కన పెట్టుకుని రామాయణం చదివితే ఇలాగే అర్ధం అవుతుంది, రామాయణం చదివేటప్పుడు నిర్మలమైన మనస్సుతో, శ్రీ రామ నామ స్మరణ తో , అత్యంత భక్తి శ్రద్దల తో , పరిపూర్ణమైన విశ్వాసం తో , చదవాలి, అప్పుడే దాంట్లో వుండే ఆధ్యాత్మిక జ్ఞానం అర్ధం అవుతుంది ,

  • @Adityakumar-ze8ce
    @Adityakumar-ze8ce 6 лет назад +8

    Kadire krishna mantram tappu GA chadivadu

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Год назад

    సీత ఎత్తు కెళ్ళినా వాడిని చంపినా తప్పులేదు కానీ సంబకుడు ను చంపినా శ్రేరాముడిని

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 6 лет назад +12

    I support bangarayya garu

  • @p.v.srinath1630
    @p.v.srinath1630 6 лет назад +3

    Super bangarayya Sharma garu

  • @srujanrajlanza
    @srujanrajlanza 6 лет назад +12

    ayyaa bangaraiah sarma gaaru, asalentandi meetho maatlaadey hakku kudaa leni vaallatho debate lentandi ??? asalu mee pakkana kurchunna vaadikaithey asalu interview lo em jarguthundho kuda ardham avthunatu ledhu, assalu oka dhanikokati sambandham lekundaa maatlaadthunnadu, asalu aa debate motham lo thella moham veskuni kurchodaanikey saripoindhi vaadiki endhukosthaaro emo paavalaa knowledge tho debate la ki. inka phone lo aa kadil(r)e krishna gurinchi entha thakuva maatladkuntey manaku antha manchidhi, second ko maata maarusthunadu kaani ye maatalakii link ey ledhu, em maatladthunnado emo asala!! sarma gaaru meeru asalu walkout cheyaalandi studio nundi ilaanti pointless,knowledgeless, baseless manushulatho debate cheydam kanna..

  • @htvkulluru7722
    @htvkulluru7722 Год назад

    ఎవడు ఆ చోటా బచ్చా సబ్జెక్టు లెకుండా కాకి గొంతు వేసుకొని అరుస్తున్నాడు,

  • @sailajarani7765
    @sailajarani7765 6 лет назад +21

    Kadiri krishna desa dhrohi

    • @lbaladhasu7801
      @lbaladhasu7801 5 лет назад

      E bramana vyavasta mottam dhopidinakodukulura

    • @ermapatisimha6277
      @ermapatisimha6277 5 лет назад +1

      Oke desamlo puttina prajalanu vidagotti niichangaa chuusthunna(dalithulanu)miireraa nijamaina desadrohulu.niithileni thodelluraa miiru.

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 3 года назад

      మరి బ్రిటిష్ కుక్కలు ఉత్తములా

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 2 года назад

    బంగారయ్య శర్మ అనేటోడు... బాపనోళ్లు తిక్క తిక్క గా రాసిన కలగలపు గంప ని ఎత్తుకొని బహుజనుల ను సంధిగ్దం లోకి నెట్టివేసి... బ్రతుకుతున్నారు... వాళ్ళ గ్రంధాల్లో ఏది స్పష్టత లేకుండా ఏ స్టాండ్ లేకుండా కాలమాన అవసరాలకు అనుగుణంగా బ్రాహ్మణ పబ్బం కు అనుకూలంగా చేసారు...

  • @mahesh-ld4nk
    @mahesh-ld4nk 6 лет назад +6

    Bangaraiah sharma meeru super...( great ur talking awesome )
    Aemi matladuthunaro valake theliyatledhu aedho pichi pichi matladuthunaru
    Inkoka verypapa ganitho debet chesi inkoka konda veripapa call chesi debet motham pichi comedy chesiru

  • @kirankumaryadavaloori467
    @kirankumaryadavaloori467 6 лет назад

    బంగారయ్య శర్మ గారు దయచేసి మీరు ఇలాంటి వారితో చర్చించి మీ స్థాయి దిగజార్చుకోవద్దు. ఇలాంటి వితండ్డవాదులుతో చర్చల వల్ల బురదలో కాలు వేసినట్టే.

  • @URwtUchoose2B
    @URwtUchoose2B 6 лет назад +8

    Kadiri krishna: Ravana was a Jain
    Me: Hahahahahahahaha thank God he was not Christian or Muslim

  • @masbabu453
    @masbabu453 6 лет назад +2

    రక్త కన్నీరు సినిమా ట్రైలర్...😢😢😢😢

  • @chitikerieshwar2976
    @chitikerieshwar2976 6 лет назад +6

    JAI RAVANNA

  • @maheshsivaraju9822
    @maheshsivaraju9822 2 года назад

    అక్కడ ఉన్నది సనాతన ధర్మం హిందూ ధర్మ సింహం బంగారయ్య శర్మ గారు ఆలోచించి మాట్లాడండి

  • @latha6338
    @latha6338 6 лет назад +3

    Ravana vada apandi ..nirbaya ni champina vadni champandi raaa

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Год назад

    వాడొక పిచ్చోడు శర్మ గారూ నేనైతే ఇంత శాంతంగా ఉండలేక పోయే దాన్ని

  • @stytc4506
    @stytc4506 3 года назад +6

    Jai రావణ

  • @ramanam5777
    @ramanam5777 Год назад

    బంగారయ్య శర్మకి పోయేకాలము దగ్గర పడ్డాది.