ఆ వ్యక్తి కుట్రకి Damodaram Sanjivayya సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది | Pasam Yadagiri

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 453

  • @samuelgprince7093
    @samuelgprince7093 3 года назад +99

    ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలియజేశారు సార్ థాంక్యూ

  • @tirupatinaidu5061
    @tirupatinaidu5061 Год назад +22

    దామోదర సంజీవయ్య గారికి
    హృదయపూర్వక కృతజ్ఞతలు
    వందనములు.

  • @thummalapraveenkumar5076
    @thummalapraveenkumar5076 2 года назад +52

    నేను మొదటిసారి విన్నాను.సంజీవయ్య గురించి మంచి మాటలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @lokanadhamt3268
    @lokanadhamt3268 3 года назад +62

    దామోదర్ గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్న మీకు ధన్యవాదాలు
    మీరు నిండు నూరేండ్ల ఆరోగ్యం వుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 года назад +121

    మీ జ్ఞాపకశక్తి కి, మీ జ్ఞానానికి,, మీకు శతకోటి వందనాలు సర్ 🙏🙏♥️

    • @ankathilaxmi9235
      @ankathilaxmi9235 6 месяцев назад +1

      😊

    • @UpenderJenaka
      @UpenderJenaka 5 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 года назад +98

    తెలుగు రాష్ట్రాల్లో దామోదర సంజీవయ్య గారి కి మించిన గొప్ప ముఖ్య మంత్రి లేరు

    • @madhavaraopolidas8450
      @madhavaraopolidas8450 Год назад +6

      Good chief minister of AP.
      A great పర్సనాలిటీ in SC community......... Johar సంజీవయ్య గారు.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Год назад +1

      May be, I am not disputing, Sanjeevaiah may be honest,he is not free Dom fighter,Prakasam gaaru was outstanding cm for all times,Jawaharlal Nehru used to bow down his head with great respect before Prakasam pantulugaru ( his father Motilal nehru&Prakasamgaru were bosom friends) unfortunately due to corruption lobby,prakasam gaaru was forced to step-down from power, with single vote difference of a " so called sardar" who was offered my corruption lobby,a palatial bungalow @ khairathabad, Hyderabad as bribe! Almighty knows what kind of sacrifices Prakasam gaaru did for people!So there is no comparison, prakasam garu was a brilliant Barister, came up from scratch with own efforts,further more poorer than sanjeevaiah in childhood days,with Zamindars as his clients in his hays,but died without food in old age! That is plight of great chief minister in India!

  • @harishdharmani854
    @harishdharmani854 3 года назад +53

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు yadagiri సార్👍👍👍👍.
    మీ వీడియోలు యూట్యూబ్ లో రెగులర్ గా చూస్తు ఉంటాను సార్..
    మీ లాంటి అనుభవం కల సీనియర్లు ఉండటం మా అదృష్టం సార్

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 года назад +36

    ఓ గొప్ప సామాజిక స్పృహ నిండిన ముఖ్యమంత్రి కీ శే దామోదరం సంజీవయ్య . ..🙏🙏🙏 గారి గురించి అంతే గొప్పగా తెలియ జేసిన ప్రజల మనిషి ముఖ్యంగా బలహీన వర్గాల పోరాట యోధుడు మా పాశం యాదగిరి అన్నకు క్రృతజ్ఞతాభివందనాలు . ..🙏

  • @PSN-zq1uc
    @PSN-zq1uc 2 года назад +28

    🙏🙏🙏 ఒక మంచి మనిషి కోసం చెప్పిన మంచి మంచి సీఎం కోసం చెప్పినందుకు మీరు నిండు నూరేళ్లు జీవించండి

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 6 месяцев назад +6

    సార్ చాలా చక్కగా దామోదరం సంజీవయ్య గారి గురించి, ఆయన చేసిన పనులు, ఆలోచన విధానం ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాలు పేదలకు పంచిన విధానం క్లియర్ గా చెప్పినావు, గ్రేట్ 👍
    ఆనాటి పెద్ద కులాల కుట్రల గురించి, సంజీవయ్య గారు సియం అయినను ఏ విధంగా హేళన లను ఎదుర్కొన విషయం కళ్ళకు కట్టినట్లు తెలియ చేసినందుకు ధన్యవాదములు 🙏
    ఈనాటి యువత సెల్ ఫోన్లు, సెల్ఫీ లు, బీరు, బిర్యానీ.. బానిస బతుకుల కు అలవాటై నారు

  • @643dalithasainyam
    @643dalithasainyam Год назад +36

    మీ అవసరం తెలుగు రాష్ట్రాల కు చాల ఉంది

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Год назад +17

    మంచి సమాచారం, విశ్లేషణ అందించిన పాశం యాదగిరి గారికి జేజేలు.

  • @mankusumathi5219
    @mankusumathi5219 3 месяца назад +2

    బహుముఖప్రజ్ఞాన శాలి బహుభాషావేత్త
    పాశం యాదగిరి గారికి ధన్యవాదాలు
    మంకుశ్రీను

  • @vallamgallamallikarjun9807
    @vallamgallamallikarjun9807 2 года назад +20

    మీ నాలెడ్జి కి 🙏 sir ఆ మహుభావుడు దామోదరం సంజీవయ్య గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదములు సార్

  • @etv9channel908
    @etv9channel908 2 года назад +12

    మీ యొక్క జ్ఞాపకశక్తికి నా యొక్క పదాభివందనాలు మీకు మిమ్మల్ని నా యొక్క జీవితంలో ఒక్కసారి కలవాలనుకుంటున్నాను సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి దయచేసి నా లాంటి కొన్ని లక్షలమంది మీతో మాట్లాడాలని మీ నుంచి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి అడ్రస్సు సెల్ నెంబర్ పెట్టగలరని మనస్ఫూర్తిగా తమరిని కోరుకుంటున్నాను

  • @g.sreenivasulusreenivasulu694
    @g.sreenivasulusreenivasulu694 3 года назад +40

    ఇంత మంచి నాయకుని గురించి చాలా బాగా చెప్పారు సార్ మీకు శతకోటి వందనాలు

  • @venkatvedula793
    @venkatvedula793 Год назад +10

    నేను మెచ్చిన ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య గారి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి.ధన్యవాదములు

  • @KKVlogs516
    @KKVlogs516 3 года назад +20

    నిజంగా మాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు sir🙏🙏🙏ఇలాంటి ఇంటర్వ్యూ చేయండి సర్...

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 года назад +37

    అబ్బ వీరి దగ్గర గొప్ప knowledge ఉంది. గొప్ప అనుభజ్ఞుడు. Greate person.

  • @ramanatv6263
    @ramanatv6263 Год назад +7

    మీరు మహనీయుడు శ్రీ సంజీవయ్య గారి గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇ టు వంటి మహనీయుల contribution కి సంబంధించి న సమగ్ర authentic సమాచారాన్ని respectable utube channel ద్వారా ప్రసారం చేస్తే చాలా ప్రయోజనక రం గా ఉంటుంది. Thank u very much.

  • @bsekhar981
    @bsekhar981 3 года назад +75

    కీ౹౹ శే౹౹ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి గురించి ఇంత బాగా చెప్పిన వారు ఎవరూ లేరు !!!

    • @chodapuneeditrinadhrao8198
      @chodapuneeditrinadhrao8198 Год назад

      కాపు రిజర్వేషన్ నీలం సంజీవరెడ్డి తీసేస్తే దామోదర్ సంజయ్ గారి ఇచ్చారు మళ్ళీ

  • @galliVihari
    @galliVihari Год назад +23

    నేను కరీంనగర్ ఎదో రీల్స్ చూస్తున్న సంజీవయ్య గారి మనవడు ఒక ఒక వాచ్మాన్ గా పని చేస్తుండు అని చూసాను నమ్మలేక సంజీవయ్య గారి గురించి ఈ ఇంటర్వ్యూ చూసాను.. దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు. కులం అనే దాన్ని పట్టుకొని చూస్తున్నారు ఇప్పుడు కానీ అన్ని వర్గాలు కలుపుకొని పోయిన నాయకుడు ఒక్క అవినీతి చేయలేదు అంటే ఉన్న 5 సంవత్సరలు ఆ ప్రజలు ఎంత మంచిగా బతికారో.ఈ జగన్ కెసిఆర్ చంద్రబాబు అయన కాళ్ళ దగ్గరికి కూడా పనికిరారు..

    • @nagnutanginnr8940
      @nagnutanginnr8940 Год назад +3

      AA mahanubaavudu 2 years mathrame cm ga chesaru. AA time lone evanni chesindu.🙏🙏🙏🙏🙏

    • @SatishP-px3uz
      @SatishP-px3uz Год назад

      ​@@nagnutanginnr8940skil bail lo cheasadu

  • @ap70t
    @ap70t 7 месяцев назад +5

    ప్రణామములు పాశం యాదగిరి సర్🙏
    ఈ భూగోళంలో ఎన్ని చరిత్రలు ఉన్నాయో, వాటన్నిటిమీద ఉన్న పట్టుతో ఎంత అద్భుతంగా వివరించారు సర్. మీ జ్ఞానానికి చేతులెత్తి మ్రొక్కుతున్నాను, పాదాలకి అభివందనం చేస్తున్నాను సర్ 💐🙏🧎👏👌

  • @dharmarao1034
    @dharmarao1034 Год назад +11

    యాద్గీర్ గారు మీరు బాగుండాలి మీ ఆలోచనలు అందరికి పంచాలి సార్😊

  • @krishnaayyawar6209
    @krishnaayyawar6209 Месяц назад +1

    You told about great CM sir, thankyou.

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Год назад +7

    పాశం యాదగిరన్న గారికి వందనములు 🙏🙏
    ఇంతవరకు వినని విషయాలు చెప్పడం బాగుంది.
    అన్నకు శుభాభివందనములు 🙏🙏🪴
    ఏడెల్లి రాములు ✍️

  • @ankaiahkasukurthi30
    @ankaiahkasukurthi30 3 года назад +19

    Sir Great excellent memory . continuous flow of words in telugu .Really i started listening but could not stop listening

  • @prasadaraodhanyasi9527
    @prasadaraodhanyasi9527 2 месяца назад +1

    సార్ ఎవరికీ తెలియని సంగతులు తెలియజేశారు. tq

  • @sudhakarsudha1734
    @sudhakarsudha1734 3 года назад +23

    Damodaram Sanjeevayya legendary leader gurunchi Yadagiri sir chala chaggaga chepparu

  • @natarajd7534
    @natarajd7534 5 месяцев назад +4

    వెంకట స్వామి అంజయ్య సంజీవయ్య జనార్ధన రెడ్డి వీరు కింది నుంచి రావడం వల్లనే ప్రజలకు న్యాయం చేశారు.. ఈ సంగతి తెలియచేసిన మీకు నా వందనాలు. అటువంటి రోజులు మళ్ళా రావాలి

  • @adirajkumar
    @adirajkumar Год назад +4

    Sir meku,
    VANDANALU 🙏🙏🙏🙏

  • @marvelshiny6206
    @marvelshiny6206 3 месяца назад +2

    Great man Damodaram Sanjeevaiah.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC Год назад +3

    దేశంలో సామాన్య ప్రజలమనుగడ రానురాను ప్రశ్నార్థకంగా మారిపోతుంది యాదగిరిగారు 🙏

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 Месяц назад +1

    He always tell reality, ventilate correctly, hat's up

  • @ssudareddy3336
    @ssudareddy3336 Год назад +5

    Too intelligent and too sharp and having good memory power.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +6

    తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +6

    దామోదర్ సంజీవయ్య గారు - జై హో - జై భీమ్ 🙏🙏🙏

  • @realindian1313
    @realindian1313 3 месяца назад +3

    Wow what a explanation ee interview mottam skip cheyyakunda chioshaanu okka goppa leader gurinchi oka gopoa journalist aiba meeru vishadeekarinchadam maa adrushtam meeru puttuna telangana li nenu puttadam naa adryshtam ❤❤❤❤❤

  • @solomonsangem5248
    @solomonsangem5248 Месяц назад +1

    Sir, Hyderabad లో మీరు గొప్ప లైబ్రరీ

  • @rev.nelavalaanandbabu6230
    @rev.nelavalaanandbabu6230 3 года назад +22

    ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి

    • @subbameka1890
      @subbameka1890 3 года назад

      Vallu telusukunta manam bagu padam ani variki baga buddlu taginchi vallani moddulu laga tayaru chastunnaru.Janala lona marpu ravali.

  • @prabhakard671
    @prabhakard671 2 года назад +5

    Great knowledge.. Pasam yadagiri garu 🙏🙏🙏

  • @gangaramakula73
    @gangaramakula73 Год назад +4

    Sir very good information thanque very much sir

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 Год назад +4

    జై శ్రీ రాం అన్న జి... ఇంతకు గోప వ్యక్తి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు....

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 10 месяцев назад +4

    Great sir
    Damodaram sanjevaiah gari gurinchi cheppinanduku
    Thankx

  • @sundaresam
    @sundaresam 3 года назад +68

    ఇప్పటి రాజకీయ నేతలకంటే
    మీకు knowledge ఎక్కువగా ఉంది.
    మీ భావాలన్నీ బాగున్నాయి.
    ఎక్కడా కృత్రిమత లేదు

    • @savvanasuryarao5056
      @savvanasuryarao5056 3 года назад +4

      100%నిజం

    • @subbameka1890
      @subbameka1890 3 года назад +3

      Ippati janalaku adami avsaram ladu.Antasapu aminakkada dorukutundi, ammi tindam ana pani Asalu janalu marita paffalu marutaru.Afi akkada ladu.Veellaki musti ado okati visurutaru.Vollu ongakunfa tini tagi tongutunnaru. Akkafa bagupaxutundi.

  • @balajik.j.6195
    @balajik.j.6195 3 года назад +14

    Pasam gaaru,
    You are an Encyclopedia, source of vast knowledge, hero of the common man, an unforgettable character, an indomitable frame, legend of the legends! You deserve our salute🙏🙏🙏

  • @sampathsunkari83
    @sampathsunkari83 3 года назад +16

    An amazing and articulated , journalist, Pasham Yadagiri sir

  • @vanumuvisweswararao9616
    @vanumuvisweswararao9616 6 месяцев назад +3

    చాలా బాగుగా తెలియజేసినారు.ధన్యవాద ములు

  • @vighneshbuduru99999
    @vighneshbuduru99999 2 года назад +12

    గొప్ప రాజకీయనాయకుడు గురించి చెప్పినందుకు మొదటగా శతకోటి వందనాలు తెలుగు పాపులర్ ఛానల్ వారిక.పాశం యాదగిరి పెద్దయ్య కి వెయ్యి కోట్ల వందనాలు. ఎందుకు అంటే వాస్తవాణ్ణి అ వాస్తవంగాను,అ వాస్థవన్నీ వాస్తవం గాను చెప్పే ఈరోజుల్లో వక గొప్ప నిజాన్ని చెప్పిన మీ ధైర్యానికి పాదాబి వందనాలు.

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 6 месяцев назад +4

    సార్ మీరు శ్రీ సంజవయ్య గురించి సాల విషయాలు చెప్పినారు మీకు దన్యవాదములు సార్ 👏👏👍💪

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Год назад +3

    Very happy to know more details about HIM.

  • @ASHOKKUMARBADRI-l9w
    @ASHOKKUMARBADRI-l9w 5 месяцев назад +2

    BEAUTIFUL SUPERB FANTASTIC TREMENDOUS MAGNIFICENT MARVELOUS REMARKS BY PASHAM YADAGIRI GARU FAMOUS JOURNALIST

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Год назад +5

    Chaala baaga Sanjivayya gari gurinchi cheppaaru sir.ippudunna political leaders enduku panikiraru.niswardham ga seva chesina varini enduku gurthu pettukoru.chaala vichitram.I like Sanjivayya garu.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 4 месяца назад +2

    great paasham yada giri manchi information ichcharu

  • @dr.vijayasaradhigaddam306
    @dr.vijayasaradhigaddam306 3 года назад +9

    Great sir, enlightening interview .... congratulations to both of you ....

  • @maniyaddanapudi1225
    @maniyaddanapudi1225 6 месяцев назад +3

    Thank you sir🙏

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 2 дня назад

    సర్ మీకు శతకోటి వందనాలు

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Год назад +4

    పాషo యాదగిరి సార్ ప్రణమాలు

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx Год назад +5

    Jai దామోదర సంజీవయ్య

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 3 года назад +19

    సర్. మేము ఏ లైబ్రరీ కి వెళ్ళనవసరం లేదు. మీ ఇంటర్వ్యూలని ఆసాంతం వింటే చాలు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. చరిత్ర, మతం, పాలిటీ, జియోగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, సైన్స్, సామ్యవాదం, తత్వ శాస్త్రం, ఉర్దు, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాలలో మనం ప్రావీణ్యం సంపాదించవచ్చు. ప్రతీ ఇంటర్వ్యూ లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారు. నడిచే లైబ్రరీ మా పాశం యాదగిరి సర్. రాజ్యానికి ఇలాటి విజ్ఞాన గని, దార్శనికత ఉన్న వక్తి నాయకుడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 2 года назад +14

    తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పాశం యాదగిరి గారు .వారి భాషా పరిజ్ఞానం అపారం

  • @mshyamsudhakar6200
    @mshyamsudhakar6200 3 года назад +35

    అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు సార్.

  • @chiranjeevimanohar710
    @chiranjeevimanohar710 3 года назад +6

    Excellent description sir

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 Год назад +1

    Sir. You're a good telling👍 superb

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 5 месяцев назад +3

    దామోదరం సంజీవయ్య మాత్రం ఆణిముత్యం.

  • @Jeevana_Saaphalyam
    @Jeevana_Saaphalyam 3 года назад +7

    మీ పరిజ్ఞానానికి అభివందనాలు

  • @rangapusuloor5572
    @rangapusuloor5572 2 года назад +5

    Thank you sir. You have Explained very well about Honesty of Sri Damodaram Sanjeevaiah garu.

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Год назад +1

    సార్ మీ explanation కీ 🙏🙏🙏🙏

  • @gurramraju803
    @gurramraju803 Год назад +5

    Great leader

  • @maheshreddy6609
    @maheshreddy6609 Год назад +4

    Great to listen 👍

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Год назад +3

    Good briefing for this generation about excellent former late Chief Minister DAMODARA SANJEEVAIAH GARU.

  • @annapurnab3376
    @annapurnab3376 2 года назад +4

    అంతటి మహానుభావుల గురించి మీరు చెబుతుంటే నాకు మరో ప్రపంచము లో ఉన్నట్లు గా వుంది

  • @shaikchinamoulasaheb2251
    @shaikchinamoulasaheb2251 Год назад +3

    Great damodaram and yadagiri garu

  • @subburao7559
    @subburao7559 Год назад +15

    Sc లు కూడా ఆయనకు బ్రాహ్మరధం పట్టకుండా మిగిలిన ముఖ్యమంత్రులకు భజన చేస్తారు అదే ఖర్మ 😭🤭!
    కాపులకు అలాగే bc, sc, st కులాలకు మంచి చేసేరు కాబట్టే ఆతనిని మర్చిపోయేరు 😭👍🤭!.

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 2 года назад +2

    Melaga. Evaru.. Cheppa ru... Sir..
    Voice... Mata. Thiru.. Exalent.. Erojullo... Chala.. Arudu

  • @reddymallas1793
    @reddymallas1793 5 месяцев назад +3

    100% right
    Jai bheem sir
    🌹🙏🌹

  • @gopidavid2947
    @gopidavid2947 3 года назад +5

    Chaala manchi vishayalu cheppindru Yadagiri garu, You are great.

  • @gvijayarajuraju6550
    @gvijayarajuraju6550 3 года назад +3

    Outstanding revealation of facts about Sh Damodaram Sanjeevaiah and Other Cms of Andhra Pradesh.
    Sir Pasham Yadagiri garu my wholehearted respects to you .
    In antipation many more .......

  • @nareshbathula
    @nareshbathula 3 года назад +7

    Super knowledge & memory power sir

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 3 месяца назад +1

    సంజీవయ్య గురించి బాగా చెప్పారు.

  • @BaskerRao-h1u
    @BaskerRao-h1u 6 месяцев назад +3

    Best. A. One. News. Oldstori. I. Laike

  • @venkateshwarrao5607
    @venkateshwarrao5607 3 года назад +4

    Excellent. Message

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf Год назад +7

    వెనకబడిన కాపు వర్గానికి రిజర్వేషన్ కల్పించని మహానుభావుడు దామోదర సంజీవయ్య గారు ఆయనకు ఎప్పుడూ ఆ వర్గం రుణపడి ఉంటుంది

  • @vighneshbuduru99999
    @vighneshbuduru99999 2 года назад +6

    Great C.M .Damodaram sanjeevaiah.

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 3 года назад +3

    Excellent explanation yadagiri garu.

  • @rpgajula
    @rpgajula 3 года назад +3

    Pasam Yadagiri, Sir has lot of understanding, lot of knowledge. Hats off to you.

  • @bonalasrishylam4635
    @bonalasrishylam4635 Год назад +2

    Manchi vivarana

  • @gugulothgeetha9807
    @gugulothgeetha9807 2 года назад +4

    Great speech on late Damodaram sanjeevaiah thank 🌹🙏🙏you Yadagiri sir

  • @sivasanapa4510
    @sivasanapa4510 3 года назад +7

    ఈ వీడియో చూసిన తరువాత ఒక రెడ్డిగా సిగ్గుపడుతున్నా.

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Год назад +8

    మాకు తెలియని ఎన్నో విషయాలు సంజీవయ్య గారి గురించి మీద్వారా తెలుసుకున్నాము. నేను ఆంధ్ర.

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Год назад +1

    Sri Pasam Yadagiri garu,
    Your words are more educative to the present society. It is more commendable. Thank you sir.
    Jai Bheem Jai Bharat

  • @johnratnakar9660
    @johnratnakar9660 5 месяцев назад +3

    దళితులు అయిన పేదలకు చాలా సేవ చేశారు ......గొప్ప నిజాయితీ వుంది వారికి

  • @harijanaajay3656
    @harijanaajay3656 3 года назад +4

    Excellent knowledge giving this interview thanks for channel

  • @nageswararaok9477
    @nageswararaok9477 Год назад +4

    దామోదర సంజీవయ్య గారు కాపులను కూడా బీసీ లో చేర్చిన ఏకైక నాయకుడు దామోదర సంగయ్య గారు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు సార్ ఆ విషయం కూడా చెప్పండి

  • @arjunsukka9584
    @arjunsukka9584 Год назад

    చాలా చరిత్ర చెప్పినారు సార్.... 🙏🙏🙏🙏🙏

  • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195

    Jai Damodaram Sanjeevaiah gaaru. Jai JanaSena Jai Bheem

  • @rasoolsaheb5749
    @rasoolsaheb5749 4 месяца назад

    Sir your valuable feedback very very important to present generation

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Год назад +2

    Manassunna Manishi "Damodaram Sanjivaiah"ji.
    No.1 CM.👏👏

  • @obannamro4627
    @obannamro4627 5 месяцев назад +1

    National Leader shree Damodar sanjeevaiah garu
    Varini gurnchi chakkaga cheppinaru sir Meeku Dhanyavadalu sir

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 года назад +2

    Hats off to your enoromous knowledge 👌👍🙏