లైవ్ లో బాబు గోగినేని ప్రశ్నల వర్షం | Babu Gogineni Comments On Shiva Jyothi | Mahaa Analysis

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 3 тыс.

  • @d.someswararao4824
    @d.someswararao4824 2 года назад +278

    ఇది మనోవైకల్యం తనని తాను దేవత గా ప్రకటించుకోవడం

    • @gupteswararao5365
      @gupteswararao5365 Год назад +1

      భూకంపాలు.వరదలు.రావడానికి.ప్రజలు.కారకులు.వారు.ప్రకృతిని.సతుల్యత్త. పాటించలేదు.విపరీతమైన జనాభా.పెరిగి.పోతున్నది.వారి.అవసరాల కోసం ప్రకృతిని.నాశనం.చేస్తున్నారు.

    • @girijareddy6080
      @girijareddy6080 11 месяцев назад +1

      😂

    • @pavankumarbhattaram480
      @pavankumarbhattaram480 5 месяцев назад +2

      Mano vaikalyam.

  • @sathyanarayanacharyvadla4592
    @sathyanarayanacharyvadla4592 Год назад +16

    గోగినేని గారు ప్రపంచానికి చాలా అవసరం. దేవత సమాధానాలు వింటుంటే నవ్వు వస్తుంది.

  • @laxmanmokinapelli8009
    @laxmanmokinapelli8009 Год назад +12

    యాంకర్ గారికి మానవత్వం మరియు ఓపిక చాలా ఉంది అమ్మా నువ్వు ఆమెను లైవ్ గా చూసి తట్టుకుని మాట్లాడుతున్నావు నీకో దండం!

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 2 года назад +23

    ఈమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్ధం అవుతలేదు

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 года назад +164

    టీచర్: భూకంపాలు ఎందుకు వస్తాయి?
    Student: పోలీస్ స్టేషన్ లో ఎక్కువ కేసులు నమోదు అవడం వలన భూకంపాలు వస్తాయి

  • @spsallinonechannel6436
    @spsallinonechannel6436 Год назад +66

    సార్ మీరు దేశానికి చాలా అవసరం

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 2 года назад +374

    కల్కి దేవత గారూ... మీ మహిమ తో.. కేసీఆర్ చేత ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పించొచ్చు కదా..🙏🏼🙏🏼🙏🏼

  • @rajubathula9107
    @rajubathula9107 2 года назад +139

    నవ్వుకోవడానికి మంచి వేదిక . 👌👍🌀

    • @BanumadyBanu
      @BanumadyBanu 2 года назад +1

      Nijam telskovadaniki Babu graet

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 Год назад +50

    I like your analysis Babu గోగినేని గారు
    Hats off to you 🎉

  • @sundar_07.
    @sundar_07. 2 года назад +72

    ఆర్ధిక మాంధ్యం is out of syllabus for kalki.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 Год назад +7

    నువ్వు దేవత నీ కళ్ళ జబ్బు వాళ్లే కదా కళ్ళజోడు పెట్టావు

  • @shivadarnasi4354
    @shivadarnasi4354 2 года назад +194

    గోగినేని సార్ దేశం బాగుపడటానికి మీలాంటివారు కావాలి

  • @hotelpost16
    @hotelpost16 2 года назад +141

    I enjoyed a lot sir, super this is more then a jabardast show, Pls watch every one to relax from the present situations.🤣😂

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 года назад +57

    ఇన్నాళ్ళు బ్రహ్మం గారు ఒక్కరే కాలజ్ఞానం రాశారు. అనుకున్నాను ఇప్పుడు ఈ కొత్త దేవత కాల జ్ఞానం అమలులోకి వస్తుందన్న మాట 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vnageswararao5250
    @vnageswararao5250 Год назад +34

    తినడానికి తిండి దొరుకుతుంది. జనాల్లో గుర్తింపు కావాలి. ప్రజలకు పనికొచ్చే పని ఏమి చేయాలో తెలియదు.

  • @bhanumathi6036
    @bhanumathi6036 2 года назад +195

    ఇంత మంది పిచోళ్ళు ఉన్నారా సమాజంలో ఆమె ఎదో మతి భ్రమించి మాట్లాడుతుంది వీలైతే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించండి లేదా పట్టించుకోకండి ఆమెను tv లో కూర్చోబెట్టి పెద్ద డిస్కషన్ పెట్టి ఏంటి ఈ గోల, పండితుకు పీఠాధిపతులు ఎలా అయితే పట్టించుకోకుండా ఉన్నారో అలా ఉండండి లేదా సహాయం చేసి ఆమెకు వైద్యం చేయించండి మీకు టైం పాస్ కావాలి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్లు పెడుతున్నారు

    • @b.n.b8038
      @b.n.b8038 2 года назад

      👏👏👌👍

    • @agolluswapna1591
      @agolluswapna1591 2 года назад +4

      భలే చెప్పావు బ్రో. చాలా కరెక్ట్ గా చాలా సూటిగా చెప్పావు ఈ దెబ్బ వాళ్లకి తగిలితే బాగుండు కానీ వాళ్ళకి తగిలితే ఇక్కడ కూర్చోబెట్టారుగా తీసుకొచ్చి

    • @rk41885
      @rk41885 Год назад

      పండితులు పీఠాధిపతులు తేలుకుట్టిన దొంగలు ఈ కల్కి దేవత విషయంలో వేలుపెడితే దొరికిపోయారు. వాళ్ళు రాసిన పిచ్చి కథల ప్రభావమే ఆ చిట్టి తల్లి అవతారం.

    • @hypergamingteluguff7663
      @hypergamingteluguff7663 Год назад +1

      Vallu sare comments aite owise rajasingh kcr villanu ae manali

    • @padmatummala337
      @padmatummala337 Год назад

      Correct sir 👍🏻

  • @lalkishoreg6771
    @lalkishoreg6771 2 года назад +179

    ఎవతిరా ఇదీ ఎక్కడైనా చుపించంద్రా అలా వదిలేయకండి రా బాబూ.......

    • @telugusathyaiahsathyaiah1700
      @telugusathyaiahsathyaiah1700 2 года назад

      మిత్రమా బాగా అడిగినావు నిజమే చూపియ్యాలి

    • @luckyly6949
      @luckyly6949 Год назад +1

      ఇక్కడ ఎవ్వరూ కాళిగా లేరు.మీరే వచ్చి చంక్కన వేస్కుని ఎత్తుకెళ్లి చూపించి వాళ్ళ ఇంట్లో వొదిలి పెట్టు మళ్ళీ చెప్తున్నా మీరే చూపించాలి హా బాజ్యత మి బుజానా వెస్కొండీ

  • @Ssdc-ez1zh
    @Ssdc-ez1zh Год назад +125

    ప్రజలని చైతన్య పరచడంలో గోగినేని పాత్ర అనిర్వచనీయం 👌👌

    • @abc-cf3sy
      @abc-cf3sy Год назад +3

      Velli vadi modda guduvu

    • @abc-cf3sy
      @abc-cf3sy Год назад

      @babu ok ra lanjakoduka, already nenu dengitene nuvvu puttav ra,

    • @abc-cf3sy
      @abc-cf3sy Год назад

      @babu mee amma nu British vadu, pakisthan vallu dengite puttav ra nuvvu , donga lanjakoduka

    • @Vamsisai-pg5ng
      @Vamsisai-pg5ng Год назад +5

      ​@@abc-cf3synuvu vachhi maa madda guduvu...

    • @Iam-kanna143
      @Iam-kanna143 8 месяцев назад

      అనిర్వచనీయమైన అంటే నిర్వచనం లేనిది అని.

  • @chinnababupadala648
    @chinnababupadala648 2 года назад +13

    మీలాంటి వారందరికీ ఒకే ఒక్కడున్నాడు యముడు అతనే మన బాబు గోగినేని

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 2 года назад +169

    శివ జోతీని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా

  • @Ramking7262
    @Ramking7262 Год назад +40

    బాబు గోగినేని sir,
    మీలాంటి వారు సమాజానికి చాల అవసరం...

  • @srikanthca69
    @srikanthca69 2 года назад +118

    తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

  • @arvasantha7628
    @arvasantha7628 2 года назад +74

    అత్యవసరం .. డాక్టర్ బాబు గోగినేని మన సమాజానికి. మను ధర్మం మూడ నమ్మకం ఒకటే

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 Год назад +13

    We support Babu gogineni

  • @rajeshkadimi8535
    @rajeshkadimi8535 Год назад +14

    ఫిగుర్ చాలా బాగుంది 👍 ఒక్కసారి సూపర్

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 года назад +291

    టీచర్: ఆర్ధిక మాద్యం అంటే ఏమిటి?
    Student: అడిగే వాళ్ళూ లేకపోవడమే ఆర్ధిక మాధ్యం!....

  • @NLR243
    @NLR243 Год назад +2

    ఆర్థిక మాంద్యం ఏమో గానీ మీకు మాత్రం నీకు బుద్ది మాంద్యం 100% వుంది శివజ్యోతి

    • @buddygadu7396
      @buddygadu7396 9 месяцев назад

      భలే చెప్పారు😂😂😂

  • @Nailscrew9999
    @Nailscrew9999 2 года назад +66

    మంచి కామెడీ చేస్తుంది ఈ కొత్త దేవత ఈమె సలహాలు మోడీ కి ఇస్తే అన్ని సమస్యలు పోతాయి

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 11 месяцев назад +5

    మనో వైకల్యం ఉన్న దేవత గారి ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం బాబు గారికి కలిగింది సంతోషం!
    పోయి పోయి బాబు గారికి తగిలింది.
    జీవపరిణామం ఒప్పుకుంటే,
    స్రృష్టీవాదం లేదక్కా...
    సనాతన/వైదిక/ బ్రాహ్మణ
    మిత్రులు ఏమంటారో!
    🙏🙏☸️🙏🙏

  • @jakkanasatyanarayana7046
    @jakkanasatyanarayana7046 Год назад +8

    Very good BABU garu. We're always with you. Go ahead. 👌👌👌

  • @srikanthrayadurga
    @srikanthrayadurga 2 года назад +303

    దేవుడు, దేవత ఏమో కాని రాక్షసులు మాత్రం దేశంలో చాలానే ఉన్నారు. ముఖ్యన్గా భాగ్యనగరంలో.

    • @mohammadhussainbasha9859
      @mohammadhussainbasha9859 2 года назад +14

      Raja Singh ah ?

    • @srikanthrayadurga
      @srikanthrayadurga 2 года назад +16

      @@mohammadhussainbasha9859 mee ayya owaisi

    • @anudangeti6848
      @anudangeti6848 2 года назад +1

      😂😂 true

    • @ravirehan1025
      @ravirehan1025 2 года назад +7

      @@mohammadhussainbasha9859 owasi ...... Tere paap ka baap

    • @kingindiaka
      @kingindiaka 2 года назад +6

      ఔనౌను భాగ్యనగరంలొ రౌడీ కూడ రాజయే

  • @yadavareddy3051
    @yadavareddy3051 2 года назад +74

    పిచ్చి దాన్ని...వెంటనే మెంటల్ హాస్పెటల్ లో చేరిపించండి.

    • @msrajumoka9647
      @msrajumoka9647 2 года назад

      🤣🤣🤣😂😂😂😂😂😂😂😂🤣🤣

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 2 года назад

      బొకు పాస్టర్ గాడు దైవ జీవుడు అంటే ‌ఎలా నమ్మావురా

    • @avsr1353
      @avsr1353 2 года назад

      She is really kalki ammavaru

  • @shaikisubualibhasha3041
    @shaikisubualibhasha3041 Год назад +67

    ఇలాంటి వారి తో వేస్ట్ వాదన వద్దు గోగినేని గారు 🙏

  • @Everythingpossibleforyou
    @Everythingpossibleforyou 2 года назад +82

    అమ్మా.. శివ జ్యోతిగారూ...... మాకు ప్రత్యేక హోదా ఇప్పించండమ్మా?... ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్...

  • @a.bhaskarreddya.bhaskarred4930
    @a.bhaskarreddya.bhaskarred4930 2 года назад +142

    శివ జ్యోతి గారు ఇంటికి వెళ్లి వంట చేసుకోండి మీకు ఎందుకు ఇవన్నీ దేవుడు లేడు దెయ్యము లేదు అంత మానవ కల్పితం.

    • @foryou4805
      @foryou4805 2 года назад +1

      Dhevudu ledu annav kadha neeku bhayam vesinappudu nuvvu taluchukunedhe devudine

    • @thunderstudents2443
      @thunderstudents2443 2 года назад +1

      Energy undi... Energy ne God antunnam... God anachhu energy anachhu...

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 2 года назад

      పూవు వేళ్ళీ పక్క వేయరా బ్రోకర్ వెధవ

    • @issakrowth4545
      @issakrowth4545 2 года назад +1

      దేవుడు వున్నాడు 1000%

    • @foryou4805
      @foryou4805 2 года назад +1

      We knew about lord Krishna
      Scientist discovered dwaraka
      Is real
      Than what we should know about God we cannot see God with our eyes we can't see sun at least 10 sec

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 Год назад +4

    ఇలాంటివాళ్ళు ఇంకా చాలా మంది ostaru అని. వీరబ్రహ్మేంద్రస్వామి ముందే చెప్పాడు.

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 2 года назад +218

    ప్రతి మనిషి ప్రకృతిని కాపాడుకోవాలి అప్పుడు అందరు బాగుంటారు పర్యావరణం బాగుంటుంది

    • @bharath508
      @bharath508 2 года назад +8

      ఐతే ఫ్యాక్టరీ లను నిలిపేయండి మిత్రమా

    • @vadanapallibaji3656
      @vadanapallibaji3656 2 года назад +4

      Super sir correct ga chepparu

    • @harshareddy4165
      @harshareddy4165 2 года назад +2

      @@bharath508 cheppe badulu mere cheyocchu kadha mitrama

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 года назад +4

      Ayithe mobile phone, internet, bike, car, electricity vadaku bro

    • @bekkammadhu1349
      @bekkammadhu1349 2 года назад +1

      @@ravikirannyathani8460 👌

  • @shindekumar674
    @shindekumar674 Год назад +37

    బాబుగోగినేని గారికి హ్యాట్సాఫ్.....🙏🙏🙏

  • @AbhiNulu
    @AbhiNulu Год назад +28

    జై గోగినేని బాబు 👍👍👍 అన్న గారు సరైన వివరణ సమ సమాజనికి చాలా అవసరం
    జై ఇన్స్ న్ ✊

  • @11th-TIGER-JAGAN
    @11th-TIGER-JAGAN 2 года назад +52

    Babu gogineni tho debate ki ravalante guts undaali...😂😂😂😂😂😂🙏

  • @saradac4940
    @saradac4940 Год назад +8

    Mr. Babu garu, I have been watching your debates and your videos. It is incredible. I have no adequate words to express your knowledge. Your knowledge is vast. I was your student in French class atleast two decades ago. Just I want to express my happiness to see your debate in this video.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Год назад +7

    పాపం ఆమె బాబు గారు అడిగే ప్రశ్నలకు బ్లాకైపోయింది😂😂😂😂😂

  • @hr6804
    @hr6804 2 года назад +17

    బాబు గోగినేని తో పెట్టు కుంటే... ఎవరినైనా బాబు గోకేస్తాడు జాగ్రత్త

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 2 года назад +340

    గోరంట్ల మాధవ్ వీడియో పదే పదే చూడ్డం వల్ల ఈమె ఇలా అయిపోయింది పాపం.. 🙄

    • @dandlurikarthik2122
      @dandlurikarthik2122 2 года назад +15

      🤣🤣🏃🏃🏃 Emti bro...amtha naralu katteyipoyinayi naaku...

    • @samuelbabu2703
      @samuelbabu2703 2 года назад +11

      100%

    • @vsbalaji9608
      @vsbalaji9608 2 года назад +6

      🤣🤣🤣🤣🤣

    • @arigni6742
      @arigni6742 2 года назад +4

      😂🤣

    • @peace3095
      @peace3095 2 года назад +6

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @DasariDhanraj-t5j
    @DasariDhanraj-t5j 5 месяцев назад +1

    నువ్వు నర్సరీ స్కూల్ టీచర్ గ పని చేస్తే బాగుంగుతుంది మేడం నువ్వు చెప్పేది వాళ్ళకి అర్ధం కాదు వాళ్ళు చెప్పేది మీకు అర్ధం కాదు నీవల్ల ఎవ్వరికి లాభం లేదు

  • @pcr8208
    @pcr8208 2 года назад +18

    కల్తీ మాతా.... కల్తి కల్లు ఏమైనా తాగుతున్నారా ఏమి... 🙏😂

  • @ravikiran8858
    @ravikiran8858 2 года назад +59

    దేవతలకు కూడ కళ్లజోళ్లు ఉంటాయా

    • @veerathewarrior7996
      @veerathewarrior7996 2 года назад +3

      ఉంటాయి..కళ్ళతో చూస్తూ కూడా సందేహిస్తారా..మీ కళ్ళజోడు పగిలి పోగలదు జాగ్రత్త సుమీ..

    • @Raising_in_spirit
      @Raising_in_spirit 2 года назад +1

      Selfie lu kudaa theesukuntaru... bro 🤣

    • @buddygadu7396
      @buddygadu7396 9 месяцев назад

      😂😂😂😂😂​@@veerathewarrior7996

    • @SanyasiraoKurakula
      @SanyasiraoKurakula 6 месяцев назад

      హలో మేడం గారు ఇంతకీ బాబు గోగినేనా హిందువా, క్రీస్తు నా ముస్లిమా ఆయన ఫోన్ నెంబర్ ప్లీజ్ మేడం

    • @mandulavenkatanarayana
      @mandulavenkatanarayana 4 месяца назад

      Good question raised by you

  • @medapatlarajesh257
    @medapatlarajesh257 Год назад +2

    దేశంలో BJP రావడం వల్ల ఇలాంటి పిచోళ్లు ఎక్కువయ్యారు..

  • @latharoshanmaadasu9623
    @latharoshanmaadasu9623 2 года назад +16

    Jai Babu gogineny sir you right 👍👍👍 you are my inspiration sir...

  • @hyd36
    @hyd36 2 года назад +100

    Babu Gogineni garu please come to Hyderabad and control Venu Swamy once again. He started his business here again 🙏

    • @M.MadhhavRao5251
      @M.MadhhavRao5251 2 года назад

      వీడు రాడు... ఇక్కడ ఉంటే వీడి ఆటలు సాగవు వీడు ఒక రేపిస్ట్ మద పిచ్చి నాకొడుకు ... ఇక్కడ గుద్ద పగల దెంగుతారు , వీడికి దమ్ము ఉంటే క్రిస్టియన్ ఫాదర్స్ చేసే వాటి మీద కూడా మాట్లాడాలి కదా... వీడు బ్రతికేదే క్రిస్టియన్ మిషనరీ సొమ్ము మీద

    • @radhakrishnabhamidipati
      @radhakrishnabhamidipati 2 года назад +6

      ఆల్రెడీ వేణుస్వామి ఎక్సుపోజ్ చేసారు బాబూగోగినేని

    • @hyd36
      @hyd36 2 года назад +1

      @@radhakrishnabhamidipati Sir as venu swamy malli interviews isthu andhari jathakalu naaku theylusu ani lolli start cheysadu.

    • @hyd36
      @hyd36 2 года назад +2

      @Murthy Thota vadiki malli inko sari babu garu chakireyvu pedatharu chudandi oka roju 👍

    • @Palojusworld
      @Palojusworld 2 года назад

      Ha Ha Ha

  • @siddarthteachings
    @siddarthteachings Год назад +2

    జై కల్కి మాత 😂😂😂😂
    ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి...?
    అడిగేవారు లేకపోవడమే ఆర్థిక మాంద్యం
    జై కల్కి మాత

  • @maheshbabu4070
    @maheshbabu4070 2 года назад +62

    భయపడింది బాబు గారిని చూసి భయపడింది 🤣🤣🤣🤣🤣

    • @vorugantisureshkumar9556
      @vorugantisureshkumar9556 Год назад

      రాక్షసులను వ్యతిరేకిస్తే భయపడటం కాదు.

  • @prasadp7332
    @prasadp7332 2 года назад +85

    జగన్ బ్రాండ్ మందు బాగా తాగేసి వచ్చింది అందుకే పిచ్చ పిచచపిచ్చగా అవుతుంది

    • @mohammednisarahamed933
      @mohammednisarahamed933 2 года назад

      Itu wanti donga mundalani interview
      Cheyadam waste.
      Samajanni tappu dova
      Chupinche warini
      Bokka lo veyali.

    • @sarpet9660
      @sarpet9660 2 года назад

      mee chandram brand yemo raa lamdi kodakaa

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад

      Balijakukkala mandura

    • @prasadp7332
      @prasadp7332 2 года назад +2

      @@avinashteja1620 నువ్వే పోసాసా రా.. రా....

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад

      @@prasadp7332 pawala package Chidathala naidu balijasena ward member kooda avvaledu vadiki pilla pichuka fans 😂 aa kammaravathi Telugu dongala party kooda edavadame chetagani vennupotu vote ki notu dorikina donga

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 года назад +2

    కొంచం గ్లామర్ బాగానే వుంది.. సినిమాల్లో try చేస్తే ఇంకా పెద్ద పబ్లిసిటీ వస్తుంది గా... అక్కడ కుదరక పొతే....49,218 bus లు ఎక్కితే ఎర్రగడ్డ లో దింపుతారు

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 2 года назад +95

    నేనే దేవుణ్ణి అనిచెప్పుకుంటున్నవారిని పెద్దకొండెక్కించి కిందలోయలోపడిదొబ్బేయ్యాలి..సూదిమేరు దెబ్బతగలకుండా ప్రాణాలతో తిరిగిస్తే పీఠంఎక్కించి సన్మానించాలి అనే నియామాలన్నపెట్టాలి..హైందవం,హిందువులు పప్పులుగా కనబడుతున్నారా వీళ్ళందరికి. పీఠాదిపతులు,సాదువులు అందరూకలిసి కర్పూరం చెప్పుకునే ఈ ఉప్పుగాళ్ళకి ఉక్కుపాతరవేసి మరి గబ్బిలంవలె వ్రేలాడదీసి చర్మంవల్చాలి ఒక్కొక్కరికి..

    • @tangellaraju8698
      @tangellaraju8698 2 года назад +2

      Rightly said.this is to be followed to eliminate corporate Swamiji's and their territory

    • @eswarchund
      @eswarchund 2 года назад +4

      Babu gogineni mad person

    • @eswarchund
      @eswarchund 2 года назад

      Babu gogineni animal

    • @harshaharsha2829
      @harshaharsha2829 2 года назад +1

      Raa nuvve

    • @mohanraoyadavalli9779
      @mohanraoyadavalli9779 2 года назад +2

      @@eswarchund How can you say, Babu Gogineni is Mad.? Don't use bad comments Mr. Give respect and ....

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 2 года назад +47

    ఈ పనికిమాలిన శోధి వినిపించుటక చేసుకో మేడం జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు
    ఇలాంటి లైవ్ షోలు చేయకండి మేడం మామూలుగా రికార్డ్ చేసే తర్వాత నీకు ఇష్టం అయితే మాత్రం అవుట్ ఉంటే రిలీజ్ చేయండి

  • @amararaju5500
    @amararaju5500 2 года назад +12

    I love you babu gogineni sir

  • @WorldAmaze786
    @WorldAmaze786 2 года назад +43

    Good inspiration for younger youth and upcoming developing minds
    Jai Babu గోగినేని.....

  • @tatareddydumpa5812
    @tatareddydumpa5812 2 года назад +69

    మీడియా ద్వారా బాగా గుర్తింపు రావాలంటే మనకి ఏదో ఒక టాలెంట్ అయినా ఉండాలి లేదా శివ జ్యోతి స్థాయి లో పిచ్చి అయినా ఉండాలి.

  • @nayabshaik2282
    @nayabshaik2282 2 года назад +7

    😂😂😂😂 full comedy by Babu gaaru 😂😂😂

  • @sherlock6623
    @sherlock6623 2 года назад +10

    13:07 Ultimate 😂😂😂
    అది కాదు మేడం 🤣🤣🤣🤣🤣

  • @kanakaraju7519
    @kanakaraju7519 2 года назад +10

    Babu gogineni sir genuine 100% he is correct 🙏🙏🙏🙏

  • @devendarreddymamidala3362
    @devendarreddymamidala3362 2 года назад +22

    Good gogineni sir

  • @వెంకట్కొర్రపాటి

    😂ఎవరు దేవుడు, ఎవరు రాక్షసుడు, ముర్కుల్లారా.. మనిషే పెద్ద దేవుడు, ఆ మనిషే పెద్ద రాక్షసుడు.. అన్ని మీలోనే మీరు చేసే ఆలోచన లోనే, మీరు చేసే పనుల్లోనే ఉంటుంది.. 😂..

    • @bventerprises5690
      @bventerprises5690 2 года назад +4

      Manam chesthe manchi punyam
      Manam cheshe chedu papam

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 2 года назад +1

      ఆవిడ చెప్తున్నది కూడా అదే కదా !

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 года назад +1

      @@sivasairamchitrada5247 ఆవిడ చెప్పేది 10వ అవతారం అని

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 2 года назад +1

      @@SreekanthreddyPeram అన్న
      పదవ అవతారం కింద నువ్వు, నేను అందరం వస్తాం అన్న 🙏
      అసలు point miss కాకండి
      The point is TO UNCOVER THE DIVINE WITHIN
      (జీవం ఎక్కడ ఉందో దైవం అక్కడ ఉంది )
      Divine is omnipresent

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 года назад +4

      @@sivasairamchitrada5247 నువ్వు కూడాఆమె లాగా అవతారమే నేను కాదు, నేను జీవించి ఉన్న మానవుణ్ణి

  • @prathapraj4156
    @prathapraj4156 2 года назад +7

    ఒకరు doctor కావాలి అంటే .1st class నుండి mbbs వరకు 16 సంవత్సరాలు చదవాలి ..మరి దేవుడి కోసం ఎన్ని సంవత్సరాలు చదివాడు ఈ బాబు గోగినేని... దేవుడు లేడు అని చెప్పడానికి.....

  • @afzalshaik7253
    @afzalshaik7253 Год назад +1

    బాబు గోగినినే గారు ప్రతి మాట నిజం

  • @Hitech_77
    @Hitech_77 2 года назад +20

    మేడం మా ఆంధ్రకు చాలా చాలా చాలా సమస్యలు ఉన్నాయి కొంచం పరిష్కారం చెప్పండి జ్యోతమ్మా

    • @chinnababupadala648
      @chinnababupadala648 2 года назад +3

      పింఛన్ రావట్లేదు ఇప్పిచ్చమ్మ తల్లి

  • @vlprofession
    @vlprofession 2 года назад +9

    బ్రహ్మం గారు చెప్పారు స్వాములని ఎందరో పుట్టుకొచ్చేరు దేవుడే తామని చెప్పుకొని తిరిగేరు అలాగే నేనే కల్కి అవతారం అని చెప్పి ప్రచారం చేసుకునే వారు కూడా వస్తారు ఎవ్వరిని నమ్మవద్దు నిజంగా కల్కి వచ్చేటప్పుడు ప్రకృతి లో కొన్ని వింతలు జరిగేను అప్పుడు అదియే నా రాకకు నిదర్శనం అని చెప్పారు 🙏🙏🙏

  • @prasadmiriyala1753
    @prasadmiriyala1753 Год назад +1

    సనాతన దర్మంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళను నమ్మండి
    మానవరూపంలొ ఉన్న నేనే దేవుడిని నేనే అవతారాన్ని అనేవాళ్ళను నమ్మకండి

  • @honor9n57
    @honor9n57 2 года назад +8

    Omg this is super hilarious😂😂😂😂

  • @UHDAM
    @UHDAM 2 года назад +12

    BG: Fittest ante enti?
    Kalki: Unfit kakapovadam
    Hence proved 😀🤣

  • @englishcakewalk8332
    @englishcakewalk8332 Год назад +9

    We need a million Goginenis... still, I am not sure whether it would make any difference as long as we get misled by a few individuals who stake a claim to certain miracles or special powers.

  • @ravikiran8858
    @ravikiran8858 2 года назад +24

    గోగినేని లాంటి వారు సమాజానికి అవసరం

  • @janakiramgudela5460
    @janakiramgudela5460 2 года назад +51

    గరికపాటి గారు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యనివ్వరు

  • @AnthaMaaya-y8p
    @AnthaMaaya-y8p 11 месяцев назад +1

    Irrespective of discussion ..Babu Gogineni character is waste character ..we should not trust this person ..danger character

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 года назад +50

    చాలా రోజులు అయ్యింది బాబు గారిని చూసి, చాలా సంతోషంగా ఉంది 😀😀

    • @vineelkumarkorada8391
      @vineelkumarkorada8391 2 года назад +3

      India matram raru.vasthe jail lo vestaru.. aadhar card case athani payina.

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 года назад

      @@vineelkumarkorada8391 bigboss కి ముందు కేసు అది, అప్పుడే భయపడలేదు 😀😀

    • @vineelkumarkorada8391
      @vineelkumarkorada8391 2 года назад +1

      @@SreekanthreddyPeram mari enduku ravatledu india ki

    • @vineelkumarkorada8391
      @vineelkumarkorada8391 2 года назад +2

      @@SreekanthreddyPeram ayyana oka paid artist. I'm not aganist atheism. But vellu just money teesukoni matladatru selective ga.

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 года назад

      @@vineelkumarkorada8391 India కి ఎందుకు రావాలి

  • @giribabu8128
    @giribabu8128 2 года назад +7

    Always king babu sir

  • @raghukadam18
    @raghukadam18 Год назад +4

    Anchor holding her Laugh For Kaliki Answersheet 😂😂

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 2 года назад +6

    బాబు గోగినేని మీరు సూపర్.యక్సలెంట్.జై భీమ్

  • @zakeersharief5349
    @zakeersharief5349 2 года назад +10

    అంతా tiktok ఎఫెక్ట్ 😂😂😂😂😂.
    రీల్స్ చేస్కోండి

    • @vinnu9866
      @vinnu9866 2 года назад

      🙏😎😎😎

    • @wrongturn194
      @wrongturn194 2 года назад

      Madam peru selfie raani na bro 🤣🤣🤣

  • @SrinivasMidithipati
    @SrinivasMidithipati 3 месяца назад +1

    అమ్మా నీవు కల్కి అవతారం అన్నపుడు మానవ వాదం తోమీకు సంబంధం ఏమిటి నీ మహిమలు చూపించు లోకాన్ని ఉద్దరించేందుకు కల్కి అవతారం అంటున్నావు మాటమీద నిలబడడం లేదు పిచ్చి పిచ్చి గా మాట్లాడుచున్నావు. సార్ గోగినేని గారు ఈవిడను ముందు సైకిరియటిస్ట్ కు చూపించండి సార్ 🙏🙏🙏❤️👌

  • @muralikrishna6317
    @muralikrishna6317 2 года назад +15

    The best comedy program I have never Sean in my life..

    • @varuncherry5617
      @varuncherry5617 2 года назад

      Never seen* seen* spelling worng... I have never seen antey asala chudaledu ani ardam murali krishna.... Neeku English rakapotey gudha noru muskoni kurcho erripuka

  • @angaraprasad4910
    @angaraprasad4910 2 года назад +7

    బాబు గోగినేని తెలుసన్నదే ప్రపంచం కాదు వాడు తెలుసుకోవాల్సింది చాలా ఉంది

  • @sivalankaswamy3170
    @sivalankaswamy3170 11 месяцев назад +1

    Super video

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 2 года назад +26

    నువ్వు దేవతవైతే నీకు దృష్టి లోపం ఎందుకు వచ్చింది

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 2 года назад

      Latest devatha kadaa bro style yemo 🤣🤣🤣

    • @Krishnaexperiences
      @Krishnaexperiences 2 года назад

      గోవిందా హిందువులు మాత్రమే దైవ దూషణ చేయగలరు. గోగినేని అనేవాడు హిందువులను మాత్రమె ఎగతాళి చేస్తాడు.

    • @govindraoravipati3697
      @govindraoravipati3697 2 года назад

      @@Krishnaexperiences హిందువు అయినంత మాత్రాన ప్రతీ అడ్డమైన వాళ్ళనీ దేవుడిగా కొలవాలా

  • @tg9660
    @tg9660 2 года назад +26

    🙏I Support. Babu gogineni Sir 👈👌

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 2 года назад +15

    జై భీం బాబు గారు

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 2 года назад +8

    అనుకోకుండా ఒక రోజు సినిమా చూసి నట్టు ఉంది

  • @kanakaraograndhi1842
    @kanakaraograndhi1842 2 года назад +17

    కల్కి గారు తన శక్తి తో ఒక్క బాబు నోరు ముఇంచలేని ఇది ప్రపంచానికి పరిష్కరించుందంట.మెంటల్ హాస్పిటల్ కి పంపండి. మొన్న గరుడ శివాజి అని ఒకడు వచ్చాడు..

    • @VamsiKrishna-ig9pr
      @VamsiKrishna-ig9pr 2 года назад +1

      Sivaji jariginavi or jaragaboyedi josyam cheppaledu. Thanu telusukunna vishayam leak chesaadu. Athanasius cheppinavi jarigina tharuvaatha koodaa nammakam ledaa

    • @kanakaraograndhi1842
      @kanakaraograndhi1842 2 года назад

      @@VamsiKrishna-ig9pr శివాజి తాను అగ్రిగోల్డ్ ఉద్యమం నించి సడన్గా ఎందుకు తప్పుకున్నాడో చెప్పమనండి. గరుడ పురాణం సంగతి తరువాత.

  • @klnswamyklnswamy4923
    @klnswamyklnswamy4923 2 года назад +33

    Jai Babu gogineni

  • @Sankar1972ap
    @Sankar1972ap 2 года назад +37

    బాబుగారు ఎవరికీ భయపడరు. పోయి పోయి ఆయనతో పెట్టుకున్నారు. ఈసారి వేరేవాళ్ళతో ప్రోగ్రామ్ పెట్టుకోండి. లేకుంటే బతుకు బస్టాండ్ అయిపోగలదు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад

      అరేయ్ శంకర్ వాడు నువ్వు కలిసినా పీకేది ఏం లేదులేరా బోసిడికే.

    • @ajayajji2500
      @ajayajji2500 2 года назад

      Vade vachadu vadini evadu pilichadu

  • @ravinaik1899
    @ravinaik1899 2 года назад +18

    కూటి కోసం కోటి విద్యలు.జగన్ బ్రాండ్ తగి మతి చెడి నట్టుంది.మెటల్ హాస్పిటల్లో చూపించండి.సంసారంలో మొగుడు పెట్టే టర్చ్ తట్టుకోలేకే పిచ్చిగా వాగుతోంది.

  • @karremahipal194
    @karremahipal194 Год назад

    Always. Gogineni. Garu. Carecut. ✊👌👍

  • @alwayzsree
    @alwayzsree 2 года назад +18

    East or West..Babu Gogineni best

  • @amazingsoundsncs7777
    @amazingsoundsncs7777 2 года назад +16

    రాయిని, రప్పను దేవుడిగా అంగీకరించిన మనం, ఈమెను కల్కీ గా ఎందుకు నమ్మకూడదు.

    • @bharathkumar3110
      @bharathkumar3110 2 года назад +5

      సృష్టి అంతా దేవుడే అనే నమ్మకం ఉంటే, ఈమె కూడా దేవుడే.

    • @vdhanasekhar5365
      @vdhanasekhar5365 2 года назад +1

      Super

    • @charlesboyalapalli5095
      @charlesboyalapalli5095 2 года назад +1

      అంతేగా

    • @raja_tyson_33
      @raja_tyson_33 2 года назад +1

      Comment 🔥🔥

    • @sreepradyumna
      @sreepradyumna 2 года назад +1

      రాయి రప్ప సైలెంట్ గా ఉంటాయి...... ఆవిడను దేవతగా ఒప్పకుంటే సమాజానికి ప్రమాదం తెస్తుంది.

  • @ChennaRajeshwar-tv7qv
    @ChennaRajeshwar-tv7qv 4 месяца назад +1

    దానికి పిచ్చి పట్టింది డాక్టర్ కి చూపించండి

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 2 года назад +81

    Trp కోసం గొప్ప కామెడీ షో 😄😄

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 года назад +20

    బాబు గారు 🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐🌹🇮🇳🙏

  • @aLBertt77
    @aLBertt77 Год назад +1

    బాబు సర్ చిన్న పిల్ల వదిలేయండి సార్ పాపం😂😂😂🤣🤣🤣

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Год назад +4

    Babau Gogineni rightly said about Psychiatrist role.