చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో ఫ లవంతమైన చర్చ జరిగింది. మా అభిమానపాత్రులైన బాబు గోగినేని గారికి తులసి చందు గారికి హృదయ పూర్వక అభినందనలు... ఇక ముందు కుడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చెయ్యండి.. భావదాస్యం నుండీ ఎంతో మంది విముక్తి ఆగుతారు..అభిమానము తో.. మీ సీతమహాలక్ష్మి
బాబు గారు అంటే తులసి గారు అంటే నాకు చాలా ఇష్టం మీరిద్దరూ చాలా మంచి మంచి వ్యక్తిత్వం అయిన విషయాలు చెప్తారు నిజాయితీగా ఉంటారు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అండి ఈరోజు చాలా శుభ దినము. బాబు సార్ హెయిర్ స్టైల్ మారినట్టు అనిపిస్తుంది
బైరి నరేష్ మతోన్మాదాన్ని కంటే ప్రమాదకరమైన వ్యక్తి. బాబు సార్ తో పోల్చటం సరి కాదు. బాబు సార్ ఎన్నడూ ఒక్క దేవుడిని టార్గెట్ చేసి ఎగతాళిగా మాట్లాడ లేదు. బాబు సార్ దేవుడు అనే కాన్సెప్ట్ ను నమ్మరు. అంటే, అక్కడ దేవుడు అనే వాడు లేనప్పుడు, లేని దానిని పొగడటం, తిట్టటం రెండు దండగే అని అనే వారు బాబు సార్. బైరి నరేష్ ఒక ఉన్మాది. జనాలను రెచ్చగొట్టి, నెగటివ్ పబ్లిసిటీ తో పేరు తెచ్చుకోవాలి అని అనుకునే ఒక చీప్ మెంటాలిటీ నరేష్ ది.
Every year Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue. Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue Ayodhya Temple Tourism will generate -100's of Billions of revenue to UP every year. - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture... - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/ - people outside india will Medical tourism, yoga..etc - Foreign investments, Industrial development..etc much more
మనం ముందు మానవతావాదం తో వుండాలి అని చాలా చక్కగా చెప్పారు , ప్రపంచం నీ కాదు ఆలింగనం చేసుకోవడం కాదు రా! నీ తోటి మనిషిని ఆలింగనం చేసుకోవడం అంటేనే స్పిరిచువల్ అని చక్కగా చెప్పారు బాబు గోగినేని గారు
హయ్ సార్ బాబు గోగినేని మానవాతవాది మంచి విష్లేసకులు. తులసి చందు గారు కూడ మంచి జర్నలిజం న్యాయపరమైన సామాజిక పరమైన నికచ్చికగా ఉండే వారు.నమ్మకాలు మూడనమ్మకాల గురించి. వివరణ ఇవ్వటం చాలా సంతోషం కృతజ్ఞతలు
I’m theist . Nenu devudini nammutanu. Kani babu gogineni garu ante respect undi . He is doing his job . I respect any atheist who put relevant point in proper way .
Cigarette tagite janalu chastaru, adi telisi govt entertain chestundi. But emaina ante adi people's vignathake vadilesaru, asalu bad annappudu enduku encourage cheyali. Alane jyothisyam ...it's the choice of people to choose what's right for them.
ఎంతో గొప్ప debate, సునిశితమైన మానవ నైజాలపై మరియు తేలికగా భావాలను వ్యక్తపరిచే మానవ ఇజాలపై, ఆలోచనలలో నిజాయితీ లేని వ్యక్తుల లక్షణాలపై మానవ వాది అయిన బాబు గోగినేని గారు కొరడా జులిపించారు!! వైవిధ్యమైన భావాలను చర్చను అందించినందుకు ధన్యవాదములు తులసి చందు గారు !! పెద్దలు బాబు గోగినేని గారికి నా నమస్కారాలు 🙏🏻🙏🏻 -- కిరణ్, శ్రీకాళహస్తి
😊😊 Babu Gogineni we love your ideas and perspective and I finally tried questioning my religion and I'm an atheist now!! Work work and work only gives us fruits😊😊👍
తులసి చందు గారు బాబు గోగినేని గారు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేసి సమాజంలో మార్పు తీసుకురావాలి ఈ మూఢనమ్మ కాలనీ నిర్మూలించాలి పూర్తిగా మనుషులు మీ ఆలోచన అర్థం చేసుకొని మారతారని మనసారా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 1:30:31
నారింజ బత్తాయి నుండి తెల్ల బత్తాయి గా మారమంతవు. ఈ toilet లో కంపు కొడుతుంది అంటే, పక్కన ఇంకో కంపు కొట్టే toilet ఉంది అందులోకి రమ్మంటవ్. ఏందో ఈ మతాలు, ఎంత మొత్తుకున్నా అంతే.
తులసి చంద్ గారు మీరూ మరియు బాబు గోగినేని గారు మాకు చాలా ఇష్టం. తులసి గారు మీ వీడియోస్ Send కొన్ని చూసాను. చాలా బాగా అనిపించాయి. వాటిలో నిజం 1౦౦% వుంటుంది. ఇకపోతె బాబు గోగినేని గారు నిజాలకు ప్రతీక్. మీరు ఇరువురు భారత దేశం కలిగిఉన్న ఒక గొప్ప మేధావి సంపద. నేను సైన్యము నుంచి పదవి విరమన చెసి ఒక IT company లొ ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాన్నను. తరువాత ఆక్టివ్ గా ఇన్వొల్వవ్ అవుతాను..
మన దేశంలో చాలా మంది భయస్తులు , అజ్ఞానం నుండి బయటికి రావడానికి చాల మందిలో భయం , ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి మనం ప్రశ్నిస్తే మనల్ని వెధవలు అనుకుంటారేమోనన్న భయం . అత్యాశ వాళ్ళ మోసపోయేవారు చాలా ఎక్కువ . మతం మత్తులో ఉంచే నాయకుల సంక నాకే వాళ్ళు కొంత మంది . వీధుల్లోకి వచ్చి కొట్లాడేంత సమయం ధైర్యం ఉండకపోవచ్చు , మనం నిజాన్ని నమ్మి మన అనుకున్న నలుగురికి చెప్తూ పోతే మార్పు సాధ్యం అవుతుంది .
😢ఈ యుద్ధం చార్వాకుల కాలం నుండే ఉంది . అజ్ఞానములో బ్రతకటానికి అలవాటు పడి, ఆలోచించటం మరిచిపోయిన మనిషికి నిజం ఎప్పటికీ అర్ధంకాదు.... మనలో చాలా మందికి చీకటి గదిలో ఉన్నామని కూడా తెలియదు..తెలుసుకున్న కొద్దిమంది వెలుతురుని కిటికీ లో నుండి చూడటానికి ఇష్టపడుతున్నారు ... కానీ తలుపు తీసుకొని వెలుతురులోకి నడిచే ప్రయత్నం చెయ్యటం లేదు.... బహుశా తరతరాలుగా చీకట్లో ఉండిపోయి, అలవాటు పడిపోయి.. వెలుతురులోకి నడవటానికి దైర్యం చాలాటలేదనిపిస్తుంది.........
90% వారు మతాలు కులాల్ల వాళ్ళ నే అజ్ఞానం, మూఢ నమ్మకం, డబ్బు, హింస పెరిగింది. మతాలు కులాల్లు నశించి నప్పుడే మానవత్వ విలువలు పెరుగుతాయి. శాంతి యూతంగా బ్రతుకగలుగుతాం. బాబు & తులసి గారికి ఇలాంటి డిబేట్స్ పెట్టడం వలన తెలియని వారికీ విజ్ఞానం వికసిస్తుంది. ధన్యవాదములు ❤
🌹🙏మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🙏🌹
Meku nammakam vundaa? Mathalu masi povunu ani
Woww.. 👌👌👌
Yess
@@srinivasaraonvv9232 ade nijam ayithe rojukoka kotha devudu,kotha dekshalu, yela vasthunnayi? Inni satabdhalu ga jaraganidi ippudu matram jaruguthundaa mastaru?
Don't dream
మేడం మీరు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు సార్ మాట్లాడుతుంటే ఎన్ని రోజులు అయినా కూడా వినాలనిపిస్తుంది.
బాబు గోగినేని గారు,తులసి మేడమ్ గారు మంచి ప్రాధాన్యత ఉన్న అంశాలు చెప్పారు,ఇద్దరికీ ధన్యవాదాలు.
చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో ఫ లవంతమైన చర్చ జరిగింది. మా అభిమానపాత్రులైన బాబు గోగినేని గారికి తులసి చందు గారికి హృదయ పూర్వక అభినందనలు... ఇక ముందు కుడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చెయ్యండి.. భావదాస్యం నుండీ ఎంతో మంది విముక్తి ఆగుతారు..అభిమానము తో.. మీ సీతమహాలక్ష్మి
చాలా బాగుంది అమ్మ అలాగే కత్తి పద్మారావు గారి తో కూడ పెట్టండి ఇలాంటి మానవ వాదులతో ఎన్నో డిబేట్స్ చెయ్యండి అమ్మ.
చాలా బాగుంది బాబుగారు లాంటి వాళ్ళు లా అందరూ తయారు అవ్వాలి ❤
Babu గారు మీ అభిమానిని నేను మీలాంటి వాళ్లు కోట్లల్లో రావాలి అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది .
మీరు రారా?
💯 correct
తులసి చందు గారు I respect a lot you give valuable information,🙏
బాబు గోగినేని గారు Iam living my life without fear, because of you sir🙏
చాలా మంచిగా అర్ధం అయ్యేలా చెప్తున్నారు sir,,, 🙏🙏🙏🙏thank you sir...
తులసి చందు గారికి ధన్యవాదాలు. ఇటువంటి వీడియోస్ యువతని motivate చేస్తాయి
జాతకాలకు బలయ్యేవాళ్ళు అమాయకులు కాదు అత్యాసపరులు
Yes you are 100% correct 🎉🎉
Only sometimes
Comment is mind blowing
Yes
కాదండి కొద్ది మంది మాత్రమే మీరు చెప్పినట్లు వుంటారు ఎక్కువ మందీ అమాయకులే
హేతు బద్ధంగా వాస్తవాలకు అనుగుణంగా ఆధునికతకు అనుగుణంగా మన ఉనికిని మలచుకుంటేనే ప్రగతి
100%correct sir
Thank you sir share this valuable information
Because of you sir I'm become a atheist thank you babu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same here...
Ne jevtimam bokini Neni autandi Inka
బాబు గారు అంటే తులసి గారు అంటే నాకు చాలా ఇష్టం మీరిద్దరూ చాలా మంచి మంచి వ్యక్తిత్వం అయిన విషయాలు చెప్తారు నిజాయితీగా ఉంటారు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అండి ఈరోజు చాలా శుభ దినము. బాబు సార్ హెయిర్ స్టైల్ మారినట్టు అనిపిస్తుంది
❤❤❤❤
T
ఆమె మాటలు నమ్మొద్దు సార్
Yesterday బైరి నరేష్ , today బాబు గోగినేని గారితో 🔥...జ్ఞానం వైపు ప్రతి ఒక్కరి అడుగులు పడాలి
Bairi naresh ki gogineni ki polika pettakandi ithanu chepthe manushulu marutharu bairi naresh matladithe manushulu rechipotharu
బైరి నరేష్ మతోన్మాదాన్ని కంటే ప్రమాదకరమైన వ్యక్తి. బాబు సార్ తో పోల్చటం సరి కాదు. బాబు సార్ ఎన్నడూ ఒక్క దేవుడిని టార్గెట్ చేసి ఎగతాళిగా మాట్లాడ లేదు. బాబు సార్ దేవుడు అనే కాన్సెప్ట్ ను నమ్మరు. అంటే, అక్కడ దేవుడు అనే వాడు లేనప్పుడు, లేని దానిని పొగడటం, తిట్టటం రెండు దండగే అని అనే వారు బాబు సార్. బైరి నరేష్ ఒక ఉన్మాది. జనాలను రెచ్చగొట్టి, నెగటివ్ పబ్లిసిటీ తో పేరు తెచ్చుకోవాలి అని అనుకునే ఒక చీప్ మెంటాలిటీ నరేష్ ది.
Something is beyond science. One must feel it.
@@Your-Friend-Atheisthinduvulanu hinduvdevulani target chestadu
Good discussion, we require such progms to enlighten people
ఫలవంతమైన చర్చను జరిపారు.మానవవాద దశానిర్దేశకులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ......
తులసి గారు నవ్వటం చూసాను. చాలా అందంగా ఉన్నారు. మీ లాంటి నిజాయితీ పరులు ఉండటం వలనే సమాజం ముందు కు పోతుంది. ఇద్దరికీ నా కృతజ్ఞతలు.
బాబు గోగినేని గారు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.
Gogineni Garu Appreciate u words correctly
I am one of big fan of BABU garu🙏 happy to see babu garu with telasi Chandu garu
తులసి చందు గారికి మరియు బాబు గోగినేని గారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేసినారు.
Babu Gogineni.................you are a truly intellectual sir...........🙏🙏🙏
నేను మొత్తం ఈ video మూడు రోజులు చూసి పూర్తి చేశాను . Madam
మేడం గారు మీరూ *శాస్త్రీయ దృక్పథం* పై మరిన్ని వీడియోలు చేయండి.
జ్ఞానం తెలిసిన వారు కూడా మౌనంగ ఉండటమే ఈ పనికిమాలిన జాతకం, వాస్తూ… వ్యాపారాలు పెరిగిపోవటానికి కారణం
గౌరవ బాబు గొగినేని గారితో ఇంటర్వ్యూ చేసి మాకు ఎంతో జ్ఞానాన్ని అందించిన సహోదరి తులసీచందు గారికి కృతజ్ఞతలు 🙏
Every year
Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
Ayodhya Temple Tourism will generate
-100's of Billions of revenue to UP every year.
- 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
- Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
- people outside india will Medical tourism, yoga..etc
- Foreign investments, Industrial development..etc much more
మనుషులు,మానవత్వం,మూడ నమ్మకాలు, మానవత్వం భూ గోళం పై మనిషి పరిస్థితి లపై మంచి అవగాహన మంచి వివరణ తులసి గారు బాబు గోగినేని గారు థ్యాంక్యూ.🙏🙏
We like this type of debate s
బాబు గోగినేని గారికి నా ధన్యవాదములు 🤩🙏🤩 ఇంకా మీలాంటి వాళ్ళు రావాలి మీడియా ముందుకి 👍👍👍🤩🤩
Really thank both of you for a nice discussion. I request Babu garu to give chance to Vanaja garu also
Excellent interview thank you madam and sir
Good discussion. Good interview. Useful to society
మనం ముందు మానవతావాదం తో వుండాలి అని చాలా చక్కగా చెప్పారు , ప్రపంచం నీ కాదు ఆలింగనం చేసుకోవడం కాదు రా! నీ తోటి మనిషిని ఆలింగనం చేసుకోవడం అంటేనే స్పిరిచువల్ అని చక్కగా చెప్పారు బాబు గోగినేని గారు
Appreciate Absolutely 💯
మౌఢ్యాన్ని వ్యతిరేకించడం, అజ్ఞానాన్ని నిరసించడం భారతరాజ్యాంగం ఆర్టికల్ 51ఏ(హెచ్) ప్రకారం ప్రతి పౌరుని బాధ్యత!
Dear madam Thulasi gaaru,Babu sir Thank you very much.
In my opinion Mr. Babu Gogineni is way underrated. Mainstream media is not using his intellect.
Thanks to Babugogineni gariki n Tulasi chand garik.This is very important to our Indian people.
ఇలాంటి విశ్లేషణ చాల అత్యవసరం ఇపుడున్న రోజు లలో చాల. చక్కటి.
చాలా బాగా వివరించారు బాబు ,సిర్ తులసి మేడం గారు.మనువదులకు నిజాలను ఒప్పుకోరు
Super energy for both of you and was a healthy discussion ❤
Thanks Akka for organizing such an informative and thought-provoking discussion with Gogoneni Sir. Keep up the good work!!
హయ్ సార్ బాబు గోగినేని మానవాతవాది మంచి విష్లేసకులు. తులసి చందు గారు కూడ మంచి జర్నలిజం న్యాయపరమైన సామాజిక పరమైన నికచ్చికగా ఉండే వారు.నమ్మకాలు మూడనమ్మకాల గురించి. వివరణ ఇవ్వటం చాలా సంతోషం కృతజ్ఞతలు
తులసి గారు బాబు గారు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడుతారు
విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ, మానవ విలువలు లతో జీవించాలని, ప్రజల్ని చైత్యవంతులను చేస్తున్న మీ ఇద్దరకు ధన్యవాదాలు... కృతజఞతలు
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచివెలుగును
My best 3+ hours that I have invested in recent times, great work Tulasi
Excellent initiative thulasi madam....
I love you Babu gogineni sir and u r explanation
Thanks Babu Gogineni and Thulasi Chandu gaaru
I am a big fan of legend Babu Gogineni
చాలా మంచి ఇంటర్వ్యూ ఇద్దరికీ ధన్యవాదములు
I’m theist . Nenu devudini nammutanu. Kani babu gogineni garu ante respect undi . He is doing his job . I respect any atheist who put relevant point in proper way .
Same
Cigarette tagite janalu chastaru, adi telisi govt entertain chestundi. But emaina ante adi people's vignathake vadilesaru, asalu bad annappudu enduku encourage cheyali. Alane jyothisyam ...it's the choice of people to choose what's right for them.
@@sure4136😂😂 సిగరేట్ ప్యాకెట్ or మందు బాటిల్ మీద injuries to health అని రాసి ఉంటది జ్యోతిష్యం చెప్పేటోన్ని కూడా అట్లా చెప్పమను 😂
@venkatsai4578 atheist అంటేనే నమ్మకం లేకుండా ఉండడటం మళ్ళీ నమ్ముతా అంటావ్ ఏంటి 😂😂 నీకు scruw lose ఏంటి 😂
నువ్వు నాస్తికుడివి కాదు ఆస్తికుడివి అలా ఉండటంలో తప్పు లేదు కానీ ఆస్తికుడివి అయ్యిండి మళ్ళీ నాస్తికుడిని అంటావ్ ఏంటి 😂😂
Amazing discussion... thanks to Thulasi gaaru
Tq so much for the video అక్కా... 🌹
Amma truth ni thapana commendeble .Continue God protects u.
Both are proud to Telugu people 🙏👌👍 గొప్ప సమయం, మంచి జ్ఞాన సముపార్జన, ఇలాంటి చర్చ, ఇంటర్వ్యూ చాలా అవసరం ఈరోజు మన జనాలకి...
Great job mam. We are supporting to you.Babu Gogineni sir explained very well
One of the best sessions ever. Thanks to both of you.
ఎంతో గొప్ప debate, సునిశితమైన మానవ నైజాలపై మరియు తేలికగా భావాలను వ్యక్తపరిచే మానవ ఇజాలపై, ఆలోచనలలో నిజాయితీ లేని వ్యక్తుల లక్షణాలపై మానవ వాది అయిన బాబు గోగినేని గారు కొరడా జులిపించారు!! వైవిధ్యమైన భావాలను చర్చను అందించినందుకు ధన్యవాదములు తులసి చందు గారు !! పెద్దలు బాబు గోగినేని గారికి నా నమస్కారాలు 🙏🏻🙏🏻
-- కిరణ్, శ్రీకాళహస్తి
Thanks for bringing back my GOAT(Greatest Of All Time)
Good Sir,
Very Nice Discussion , Thank you and Please continue with babu Gogineni ........
తులసి గారికి🙏🙏🙏🙏🙏
🙏🙏🌹💐
బాబు గోగినేని గారికి 🙏🌹💐
మతాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. మనిషి గురించి మాట్లాడాలి.. బాబు గోగినేని కి తులసి వారికి అభినందనలు మంచి వీడియో చేసినందుకు
Tulshi garu and babu gogineni garu they are real speakers
Really no words, after a long time watching Babu sir interview, thank you so much such a great initiative Thulasi garu!
Thank you Babu Gogineni garu.. & a very happy new year to you 😊
Big fan BABU sir
ఇతను పోరాటం చేస్తున్న పని లో సత్ ఉద్దేశ్యాలు ఉన్నాయి మనమందరం కలిసి పోరాడాలి ప్రయత్నించాలి పరుగులు తీయాలి స్వచ్ఛమైన మనసుతో కార్యసాదన చెయ్యాలి
😊😊 Babu Gogineni we love your ideas and perspective and I finally tried questioning my religion and I'm an atheist now!! Work work and work only gives us fruits😊😊👍
Thanks Andi. Prasthutham. Samajaniki. Avasaramyna. Vishayam gurinchi. Chala chala avasaramyna charcha idhi. Thulasi gariki Babu gariki. Thanks. Andi
తులసి చందు గారు బాబు గోగినేని గారు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేసి సమాజంలో మార్పు తీసుకురావాలి ఈ మూఢనమ్మ కాలనీ నిర్మూలించాలి పూర్తిగా మనుషులు మీ ఆలోచన అర్థం చేసుకొని మారతారని మనసారా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 1:30:31
Thank you Madam for such an wonderful interview. Great super
మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
Watched completely. Thank you for the video. Very interesting topic.
Yes
బెల్లంపల్లి ప్రవీణ్ స్వస్థత సభలు మీద కూడా ఇలాంటి వీడియో చేస్తే చాలా బాగుంటుంది
Only for hindus
Nuvu cheyi .
highly phenomenal discussion of great luminaries. very interesting.PVK
చరిత్ర చదువుతే హిందుత్వంలో అంటరానితనం వల్ల దళితులు మానసికంగా శరీరకంగా చాలా నష్టపోయారు క్రైస్తవత్వం వల్ల వాళ్లు ప్రేమను పొందారు
నారింజ బత్తాయి నుండి తెల్ల బత్తాయి గా మారమంతవు.
ఈ toilet లో కంపు కొడుతుంది అంటే, పక్కన ఇంకో కంపు కొట్టే toilet ఉంది అందులోకి రమ్మంటవ్.
ఏందో ఈ మతాలు, ఎంత మొత్తుకున్నా అంతే.
Kammollu studio la ki free ga congress lands Hyderabad lo icchindi ra kamma kulonmadi Babu gogineni
తులసి సిస్టర్ మరియు బాబు గోగినేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు మంచి మంచి విషయాలు చెప్పారు
nice conversation.. Babu sir.🎉
After long time I'm watching babu gogineni interview very good discussion
Vemana is ever green humanist. He said how crow is father to all.
తులసి చంద్ గారు మీరూ మరియు బాబు గోగినేని గారు మాకు చాలా ఇష్టం. తులసి గారు మీ వీడియోస్ Send కొన్ని చూసాను. చాలా బాగా అనిపించాయి. వాటిలో నిజం 1౦౦% వుంటుంది. ఇకపోతె బాబు గోగినేని గారు నిజాలకు ప్రతీక్. మీరు ఇరువురు భారత దేశం కలిగిఉన్న ఒక గొప్ప మేధావి సంపద. నేను సైన్యము నుంచి పదవి విరమన చెసి ఒక IT company లొ ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాన్నను. తరువాత ఆక్టివ్ గా ఇన్వొల్వవ్ అవుతాను..
మన దేశంలో చాలా మంది భయస్తులు , అజ్ఞానం నుండి బయటికి రావడానికి చాల మందిలో భయం , ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి మనం ప్రశ్నిస్తే మనల్ని వెధవలు అనుకుంటారేమోనన్న భయం . అత్యాశ వాళ్ళ మోసపోయేవారు చాలా ఎక్కువ . మతం మత్తులో ఉంచే నాయకుల సంక నాకే వాళ్ళు కొంత మంది . వీధుల్లోకి వచ్చి కొట్లాడేంత సమయం ధైర్యం ఉండకపోవచ్చు , మనం నిజాన్ని నమ్మి మన అనుకున్న నలుగురికి చెప్తూ పోతే మార్పు సాధ్యం అవుతుంది .
Madam Excellent program please continue with Babu garu about every kind of valuable awareness debates . Thanks to you all the Babu followers
😢ఈ యుద్ధం చార్వాకుల కాలం నుండే ఉంది . అజ్ఞానములో బ్రతకటానికి అలవాటు పడి, ఆలోచించటం మరిచిపోయిన మనిషికి నిజం ఎప్పటికీ అర్ధంకాదు.... మనలో చాలా మందికి చీకటి గదిలో ఉన్నామని కూడా తెలియదు..తెలుసుకున్న కొద్దిమంది వెలుతురుని కిటికీ లో నుండి చూడటానికి ఇష్టపడుతున్నారు ... కానీ తలుపు తీసుకొని వెలుతురులోకి నడిచే ప్రయత్నం చెయ్యటం లేదు.... బహుశా తరతరాలుగా చీకట్లో ఉండిపోయి, అలవాటు పడిపోయి.. వెలుతురులోకి నడవటానికి దైర్యం చాలాటలేదనిపిస్తుంది.........
Deyiryam chesi oke okka adugu . Okka adugu velugu vaipu vesthe chalu andi
బాబు గోగినేని గారు,తులసి మేడమ్ గారు మంచి ప్రాధాన్యత ఉన్న అంశాలు చెప్పారు,ఇద్దరికీ ధన్యవాదాలు
Thank you ma'am for this wonderful information with Babu sir
S
Very happy to see you Babu Sir after long time. 😊
Tulasi garu great job.
Wonderful debate after long time thanks to Babu Gogineni.
జై ఇన్సాన్ బాబు గారు ✊
భయంతోనూ, బాధ్యత లేకనో నిశ్శబ్దంగా ఉండడం వల్లన, జాతకం ముసుగులో చేస్తున్న మోసాలను ప్రోత్సాహిస్తున్నాం అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం సార్
హేతు వాది అనే కన్న నిజ వాది అంటే మంచిది
Dear Viewers let's absorb and apply....Excellent discussion @Thulasi Chandu and Babu Gogineni ..
Big Thank you!!
బాబు గోగినేని ఇస్ గ్రేట్ పర్సన్
90% వారు మతాలు కులాల్ల వాళ్ళ నే అజ్ఞానం, మూఢ నమ్మకం, డబ్బు, హింస పెరిగింది. మతాలు కులాల్లు నశించి నప్పుడే మానవత్వ విలువలు పెరుగుతాయి. శాంతి యూతంగా బ్రతుకగలుగుతాం. బాబు & తులసి గారికి ఇలాంటి డిబేట్స్ పెట్టడం వలన తెలియని వారికీ విజ్ఞానం వికసిస్తుంది. ధన్యవాదములు ❤
తులసి అక్క స్వస్థత సభలు కల్వరి నూనెలు గురించి చెప్పండి please. మీరు చెపితే వింటారు 😄. గోగినేని కూడా రమ్మనండి
Kobbare chippa, nimakaya, merapakaya, Meelante paneke malena valla koseme ee video, konchem vadu 😅
@@Win13241vanni chepputho kottinav bro..
Super Ammaa., Babu Sir Is Always Right 👍.... He is the perfect MAANAVA VADHI...
బాబు గోగినేని .. తులసీ చంద్ గారికి ధన్యవాదాలు . మన దేశం లో మీలాంటి సంఘసేవ కులు ఉండబట్టి ilaagainaa వుంది