YS బ్రతికి వున్నా సరే... తమ ఆగర్భ శత్రువు లతో షర్మిలా చేతులు కలిపి, జగన్ పై దుశ్చర్య లకు పాల్పడితే... YS మాత్రమే కాదు.. ఎవరైనా కూడా షర్మిలకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకుని వెళ్ళ గొట్టి , తగిన శాస్తి చేసేవారు!
దీన్నిబట్టి నాకు అర్థమైంది 100% జగన్ గారి వైపు న్యాయమంది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు న్యాయముంది సత్యమేవ జయతే జై జగన్ జై జై జగన్ జై వైసిపి జోహార్ వైయస్సార్ మరువకూడని నేత మరువకు కూడా నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే మరవకూడని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై వైసిపి❤❤❤❤🎉🎉🎉🎉జోహార్ వైయస్సార్
తాత రాజారెడ్డి గారి ఆస్తి మనుమడు జగన్ కు చెందుతాయి..వైఎస్ఆర్ గారి పేరుమీద కేవలం హైదరాబాద్ లో ఇళ్లు స్థలాలు మాత్రమే వున్నా షర్మిలకు మొత్తం ఆస్తిలో భాగం ఇచ్చారు..అయినా ఆమెకు తృప్తి లేదు
Gift mou is different from other agreements. Sale Agreement is made for some consideration which canot be canceled with out respondent concurrence. Gift agreement do not have any consideration which can be usually canceled on some grounds.
జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పిన తర్వాత అయినా వాళ్ళ గొడవ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ గా చూసి దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదించడం ఆపాలని కోరుతున్నాను
@@anveshanvesh4648 his duty he didnt do it sincerely, he was dancing to the tunes of Sonia Gandhi and especially CBN, in jagan cases, the judiciary and CBI went against law, if you know the law you will understand, this JD is very biased. He talks now big sollu things. When TDP and the other broker parties are just making allegations of 1 lac crores on Jagan, he was just a dumb asshole but once he was out of Janasena than he was telling that its not true, will not be more than 1300 crores ani. where is 1 lac and where 1300, so already the broker tdp media has made that propaganda for years but he was just silent ynd slready the dsmsge they did. This all game people don't understand. This guy is very crooked and very biased, dont trust his soft skills.😂😂😂
సార్ ఆర్ ఈస్ట్ అగ్రిమెంట్లో జగన్ గారు సొంత ఆస్తులు వచ్చిన లాభాలే లాభాల్లో 40 శాతం షర్మిల గారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు జగన్ గారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేవలం లాభాల్లోనే ఆస్తిలో కాదండి
Thank you for the clarifications, not only for Jagan and Sharmila case, but also for your good legal pointers in general. Lets move on to other important SOCIAL and BROADER COUNTRY Issues.
Very good said sir,KNR sir please make thisvideo to sharmila to listen atleast she may realise about her decision in property.Thanks to J D Laxminarayanagaru.
MOU is a legal document in which Jagan agreed to transfer 40% shares to YS Sharmila. Hence, she is entitled to 40% share as per the mutually agreed award.
*మాతృ సమానులైన విజయమ్మ గారికి నమస్సులతో* ప్రతి తల్లికి కూతురు మీద ప్రేమానురాగాలు ఎక్కువే.అయితే అది ఎంత వరకు.ఆడబిడ్డ కు పెళ్లిచేసే సమయానికి ఉన్న ఆస్థిలో కొంత ఇవ్వడం సహజం. షర్మిల పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది.పెళ్ళి అయినతరువాత పండగ కో పబ్బానికో చీరె సారె పెడతారు. ఆస్తులలో వాటాలు ఇస్తారా?. అన్నీ ఉమ్మడి ఆస్తులే అంటున్నారు. *జగనన్న* స్వతహా గా కంపెనీ లు నెలకొల్పలేదా?. అయితే జగనన్న మీద కేసులు పెట్టి జైలు కి పంపినప్పుడు అన్నతో బాటు షర్మిల జైలుకు ఎందుకెళ్ళలేదు. జగనన్న అధికారం లోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా అంటున్నారు. బలమైన కార్యకర్తలు లేకుండా అధికారం వచ్చిందా. తెలంగాణా లో పార్టీ పెట్టిన షర్మిల ఎంత కాలం నడిపింది. APCC అధ్యక్షులు గా ఎన్ని సీట్లు సంపాదించింది. *బిడ్డ మీద ప్రేమ తో షర్మిల తా అంటే తందానా అంటూ జగనన్న ను నిందించటం తగునా* షర్మిల ను ఆడిస్తున్న వారు తమ కుటుంబాలకు సరైన న్యాయం చేశారా?. ఒక్క పెద్దాయన లేనంత మాత్రాన కుటుంబ గౌరవం బజారుకిడుస్తారా. భారతదేశ అపర కుబేరులు రిలయన్స్ అంబానీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్థి వివాదాన్ని తల్లి మాటతో జరిగిపోయింది. చివరగా ప్రతి కుటుంబంలో తల్లి కూతురు పక్షాన ఉండి కొడుకును సతాయించడం పరిపాటిగా వస్తుంది ఆ కోవలోకి మీరుచేరారు. ఇట్లు, మీ.. సామాన్య ysr కుటుంబ అభిమాని దేవరశెట్టి. శ్రీనివాసరావు
"వైయస్ రాజశేఖర్ రెడ్డి గారుకి! చెడపుట్టిన పుట్టిన దుర్మార్గురాలు! షర్మిల! ఆ ద్రోహి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది!"దానికి మరి పుట్టగతులు ఉండవు,"
Now Mrs Sharmila and Mrs Vijayalakshmi claiming the years back dialogue of late Mr Rajasekhar Reddy to distribute the property among the four grand children . Is there any precedence of distributing the property among grand children? As per letters of both the parties published in media , mother and grand children are eligible for the so called property distribution, but what about Mrs Bharati ? Is she the servantmaid in YSR family without any rights ? In case , all the people are delivering untruth , there will be no way out for revealing truth. Judgement of company tribunal also far beyond the expectation. It will roll years together. Mrs Sharmila is trying to exploit the social media platforms , as she is not expecting favorable decision in the court of law. I am a common man , not inclined tk any one.
పాతికేళ్ల వయసులో నేరం చేసి - పాడె ఎక్కడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో శిక్ష పడితే....వాడు ధనలక్ష్మీ పుత్రుడు. అలాంటి నేరమే చేసిన వాడికి - మూడేళ్లు తిరక్కుండానే శిక్ష పడితే.... వాడు.... జ్యేష్టలక్ష్మీ పుత్రుడు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం, చట్టం ముందు అందరూ సమానమే. వందమంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ... ఒక్క నిర్దోషికి కూడా సూది మొన అంత శిక్ష పడకూడదు ... ! ఇదే ధర్మసూత్రం.
in financial transactions the word status quo is used legally not stay order. no action of any transaction should be taken in the property in question pending disposal of the case STATUS QUO will be given by courts, therefore it is very clear transactions made by sharmila on saraswathi power is null and void, stands status quo in common legal word STAY.
జగన్ గారిని 16 నెలలు జైలు లో పెట్టారు, షర్మిళ కి వాటా గా 8 నెలలు ఇవ్వాలి, జైల్లో ఉంటుందా! వుండలేదు గా మరి, అంటే ఆస్తులు కావాలి గాని జైలు జీవితం మాత్రం వద్దు. ఇదెక్కడి న్యాయం అండి?
JD sir, can you please explain how jagan sir earned hundreds of crores within a short span , as a common man i want see Jagan earned legally withhis hardworking
Jagan started business in 1996 with realestate business. In the same year small power company started with karnataka ex c m dharamsingh. Son. And after jagan bought his share and running with jagans own property after he started another power company amoga, saraswati power, sandur power these are located in karnataka only not in a p. He had given money to ysr politics also up to ysr before c m and after ysr c m a p he started another Sakshi with help of banking loans successfully running. Bharathi cement started in 2006 with help of foreign investment and got loans 1400 hundreds crores from axis bank and banks consortium another 1000 crores given loans because what jagan started companies that are all running successfully payments are given promptly to the banks jagan not defaulter at any cost. Jagan successful business man and sharmila is a lazy person. She has never interfere in jagans business administration and she married second marriage with a sastry sharmila also second wife to Anil sastry without parents interested gone out with sastry poramboku munda .sir / madam jagan always perfect gentleman 200 crores given to sharmila and given 40,/, share given to sharmila in jagans companies.
Jagan Reddy tata Raja Reddy rich by birth he born in rich family sudden ga crores raledu CBN laga 2 acres tho lakshla kotulu Ela vachhai ala aitge kadu
ఒక వేళ వై యస్ ఆర్ గారి ఆస్తులు అయన వుండగానే జగన్ పేరు మీద వ్రాశారు అనుకున్నా ఇప్పుడు వాటి పూర్వాపరాలు వెతికితే దొరుకుతాయి కదా. దాని ప్రకారం షర్మిల ఇంతకు ముందర పత్రాలు వాటి ప్రకారం వాటా అడగొచ్చు ఆర్ టి ఎ ప్రకారం అన్నీ అందుతాయి. ఇంత గొడవ అనవసరం
విజయమ్మ గారి లేఖలో ఆస్తులు పిల్లల పేర్ల మీద ఉంచారు తప్ప భాగా పరిష్కారం చేయలేదు అన్నారు. అంటే రాజశేఖర రెఢ్ఢి పేరుమీద లేని ఆస్తుల మీద శర్మిల ఎలా క్లైం చేస్తుంది.
రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తి పంచలేదు వాళ్ళ పేరు మీద పెట్టారు అన్నారు కదా విజయమ్మ మరి అప్పుడు షర్మిల పేరు మీద ఉన్నవాటిలో జగన్ కి కూడా వాటా రావాలి, అంతే కాదు రాజశేఖర్ రెడ్డి గారు అందరికి సమానం గా ఇవ్వాలి అనుకున్నారు కానీ ఎందుకు విజయమ్మ ఆమె వాటా మొత్తం షర్మిలకే ఇచ్చింది సమానంగా జగన్ కి కూడా ఇవ్వచ్చుగా 🤔🤔🤔
Sir Meeru jagan కేసు గురుంచి తప్పు జరిగినది లేదా సిర్ ఒక ఎంప్లాయీస్ అవనీతి గా సంపాదించు తే అవనేతి చెట్టం అవుతుంది కానీ బిజినెస్ మన్ సంపాదన స్వనీతి లో రాదు కాద సిర్ దీని గురుంచి మీరే చెప్పాలి మీరు ఇప్పుడు జాబ్ లో లేరు అది నిజం అది అబద్ధం అనేది చెప్పండి అప్పుడే మన ఉద్యోగాలు చేసిన అధికారులు పొలిటికల్ లీడర్స్ లోంగి పని చేసినది లేనిది పబ్లిక్ తెలుస్తుంది మీరే చెప్ప లేఖ పోతే మన ప్రజాస్వామ్యం నీ కి ఒక గొడ్డలి పెట్టు అవుతుంది
చాలా సందేహాలున్నాయి. Rajasehekar reddy అభిమానులకు.. నివృత్రి చేస్తున్నందుకు LaxmiNarayana sir కి, మంచి questions rise చేస్తున్నందుకు మీకు thanq
YS బ్రతికి వున్నా సరే...
తమ ఆగర్భ శత్రువు లతో
షర్మిలా చేతులు కలిపి,
జగన్ పై దుశ్చర్య లకు
పాల్పడితే... YS మాత్రమే కాదు.. ఎవరైనా కూడా షర్మిలకు
ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకుని
వెళ్ళ గొట్టి , తగిన శాస్తి చేసేవారు!
జెడి గారు చాలా బాగా చెప్పారు ఇప్పటికైన జగన్ గురించి తెలుసుకున్నారు మంచి విషయాలు చెప్పారు మీకు నాధన్యవాదములు👍🙏🙏
bro YSJR is Gém always
ఈ వీడియో చూడటం ద్వారా నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను. థాంక్యూ జెడి గారు ynr గారు.
These are very simple property family rules no right to ask shri-mills (babu fan)
దీన్నిబట్టి నాకు అర్థమైంది 100% జగన్ గారి వైపు న్యాయమంది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు న్యాయముంది సత్యమేవ జయతే జై జగన్ జై జై జగన్ జై వైసిపి జోహార్ వైయస్సార్ మరువకూడని నేత మరువకు కూడా నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే మరవకూడని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై వైసిపి❤❤❤❤🎉🎉🎉🎉జోహార్ వైయస్సార్
జగన్ ఎప్పటికీ నీతి మంతుడు నిజాయితీ పరుడు...❤
💯👍
Rey yevaru ra meru antha
Yes
Good and valid points, YNR Sir
జగనన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది అందుకే ప్రతి విషయాన్ని ముందు జాగ్రత్తగా మూవ్ అవుతున్నారు
షవరం అయ్యాక వివరం వచ్చింది బ్రదర్ అన్నకి
The best program YNR sir.
Good analysis sir
Good messege ఇచ్చారు సార్👍🏻
YNR garu thank you for the fruitful discussion
Your analysis is worth listening
తాత రాజారెడ్డి గారి ఆస్తి మనుమడు జగన్ కు చెందుతాయి..వైఎస్ఆర్ గారి పేరుమీద కేవలం హైదరాబాద్ లో ఇళ్లు స్థలాలు మాత్రమే వున్నా షర్మిలకు మొత్తం ఆస్తిలో భాగం ఇచ్చారు..అయినా ఆమెకు తృప్తి లేదు
2004 lo ysr illu takkatu petti mari election ki velladu.. tatha asthi ekkadidi budhida.. 2004-2009 lo dobbesini prajala dabblu jagan gadidi.. tatha asthi gadida gudda aa.
you are very correct bro
Gift mou is different from other agreements.
Sale Agreement is made for some consideration which canot be canceled with out respondent concurrence.
Gift agreement do not have any consideration which can be usually canceled on some grounds.
Yes
Tatha aasthi grand son ki and grand daughter ki kuda right untadhi.
VeryVeryVeryGoodAnyalses
జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పిన తర్వాత అయినా వాళ్ళ గొడవ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ గా చూసి దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదించడం ఆపాలని కోరుతున్నాను
అదే అభిమానిగా చెబుతున్నా, చర్చించాల్సిందే, బయటకు వచ్చింది కాబట్టి, కాదు వాళ్లే బయటకు పెట్టారు కాబట్టి.
ముందు ఎల్లోమీడియాకు వెళ్లి గబ్బు గబ్బు పెంట పెంట చేస్తున్న చెల్లి మూసుకొని ఇంట్లో ఉండి పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలి
@@lokondachaitanya పనికిమాలిన డైవర్షన్ ఇది పాలించటం చేతకాక
Social media is neither VIJAYAMMA nor SHARMILA property.
Curetogameru.comento.pittanar
ఇడికి నిజాయితీ ఉంటే ధర్మం ఏదో చెప్పాలి జగన్నీ 16నెలలు జైల్ పాలు కావటానికి ప్రధాన కారకుడు ఇప్పుడు అయ్యిన నిజాయితీగా వుండాలి మాట్లాడాలి బ్రతకాలి
హద్దులలేని అక్రమాలు చేశారు,శిక్షలు ఆయన ఎలా తప్పిస్తారు అవగాహనరాహిత్యం
Exlent questions & answers
So jagan is right as per the analasys... Sharmila garu shame on you..
Assalu neeku eam ardamyyindo cheppavaa
JD is main culprit in fixing JAGAN in assets and leaks.
Adhi ayana duty cbi enquiry cheyakunda untadha
Just he was an instrumental
Judiciary and other institutions also at that time much influenced to put him behind bars with out bail for a lengthy period which is an extraordinary
@@anveshanvesh4648 his duty he didnt do it sincerely, he was dancing to the tunes of Sonia Gandhi and especially CBN, in jagan cases, the judiciary and CBI went against law, if you know the law you will understand, this JD is very biased. He talks now big sollu things. When TDP and the other broker parties are just making allegations of 1 lac crores on Jagan, he was just a dumb asshole but once he was out of Janasena than he was telling that its not true, will not be more than 1300 crores ani. where is 1 lac and where 1300, so already the broker tdp media has made that propaganda for years but he was just silent ynd slready the dsmsge they did. This all game people don't understand. This guy is very crooked and very biased, dont trust his soft skills.😂😂😂
Jai jagan anna
JD garu your voice is very commending sir
Good reporting and keep it up sir
We dont have any emotions on sharmila &vijayamma
సార్ ఆర్ ఈస్ట్ అగ్రిమెంట్లో జగన్ గారు సొంత ఆస్తులు వచ్చిన లాభాలే లాభాల్లో 40 శాతం షర్మిల గారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు జగన్ గారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేవలం లాభాల్లోనే ఆస్తిలో కాదండి
మంచివాళ్ళ మౌనం ఇండియన్స్ కు శాపం. ఇంత అరాచకం ప్రపంచం లో ఎక్కడా ఉండదు. So sad 😪
Super sir
బాగానే చెప్పారు కానీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వుండగా పోయినాయి అని పోయినాయి అని పోలిసు సర్టిఫికేట్ తో ట్రన్స్ఫెర్ నేరమా కాద.
Jai jagan
Super sir jd garu mee valla ippudu jaruguthunna vishayalu clear ga vivarincharu TQ sir, Jai jagananna
Aatyasa vunna sisters in society so many are there.😢😢
Excellent review it's support for jagan
బాగా చెప్పారు 🙏🙏🙏👌👌👌
Good Clarification Sir 😊
మంచి ఉపయోగకరమేనా ఇంటర్వ్యూ చేసారు
Both genuine parsons good 👍 👌 namaste sir 🎉🎉🎉
Good message sir
"ఈ విషయాలన్నీ! డిప్యూటీ సీఎం గారు చెప్పండి సార్! వారు దగ్గర& పార్టీలో కూడా మీరు కూడా పని చేశారు కదా!"
Jai.jagan🎉🎉🎉🎉🎉❤❤❤
Super sir both👍
Thank you for the clarifications, not only for Jagan and Sharmila case, but also for your good legal pointers in general. Lets move on to other important SOCIAL and BROADER COUNTRY Issues.
👍👍👍
జగన్ అన్న షర్మిలకి ఇస్తాను అని సంతకం చేసిన ఆస్తులు పేద అక్క, చెల్లులకి పంచేయి..😊
మొన్నటి దాకా మేపాడుగా.ఓట్లు వేసి గెలిపించలేదుగా
@digavallisavitri7330 Evm problem sir
@@KingdomofGodDCStill many deceiving people who got benefitted by his schemes and actions ...
@@digavallisavitri7330మీరు evm లు మేనేజి చేసారు కాద 😂
Exllent explained YNR SIR & V V L NARAYANA SIR
It is an educative interview
జై జగన్ 👍👍👍
Excellent clarification given to Telugu people,no one given clarification any tv ,or personelast 10 days this.exclent sir
They don't respect father or mother. Why is this discussion even needed.
బిష్కేట్స్ రుచి మరిగి వుంటారు
Very good said sir,KNR sir please make thisvideo to sharmila to listen atleast she may realise about her decision in property.Thanks to J D Laxminarayanagaru.
దుర్మార్గులు అంతా కలిసి మంచిని బాధ పెడుతున్నారు దగ్గరలో ఆ దేవుడు వారికి వంశ నాశనం చేస్తాడు ఇది జరుగుతుంది
జగన్ అక్రమాస్తుల మీద జగన్ ను లోపల వేసింది మీరే కదా JD గారు
JD Sir...why you have taken VR?? Your services are very much required now....
MOU is a legal document in which Jagan agreed to transfer 40% shares to YS Sharmila. Hence, she is entitled to 40% share as per the mutually agreed award.
*మాతృ సమానులైన విజయమ్మ గారికి నమస్సులతో*
ప్రతి తల్లికి కూతురు మీద ప్రేమానురాగాలు ఎక్కువే.అయితే అది ఎంత వరకు.ఆడబిడ్డ కు పెళ్లిచేసే సమయానికి ఉన్న ఆస్థిలో కొంత ఇవ్వడం సహజం.
షర్మిల పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది.పెళ్ళి అయినతరువాత పండగ కో పబ్బానికో చీరె సారె పెడతారు. ఆస్తులలో వాటాలు ఇస్తారా?.
అన్నీ ఉమ్మడి ఆస్తులే అంటున్నారు. *జగనన్న* స్వతహా గా కంపెనీ లు నెలకొల్పలేదా?. అయితే జగనన్న మీద కేసులు పెట్టి జైలు కి పంపినప్పుడు అన్నతో బాటు షర్మిల జైలుకు ఎందుకెళ్ళలేదు.
జగనన్న అధికారం లోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా అంటున్నారు. బలమైన కార్యకర్తలు లేకుండా అధికారం వచ్చిందా. తెలంగాణా లో పార్టీ పెట్టిన షర్మిల ఎంత కాలం నడిపింది. APCC అధ్యక్షులు గా ఎన్ని సీట్లు సంపాదించింది.
*బిడ్డ మీద ప్రేమ తో షర్మిల తా అంటే తందానా అంటూ జగనన్న ను నిందించటం తగునా*
షర్మిల ను ఆడిస్తున్న వారు తమ కుటుంబాలకు సరైన న్యాయం చేశారా?. ఒక్క పెద్దాయన లేనంత మాత్రాన కుటుంబ గౌరవం బజారుకిడుస్తారా.
భారతదేశ అపర కుబేరులు రిలయన్స్ అంబానీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్థి వివాదాన్ని తల్లి మాటతో జరిగిపోయింది.
చివరగా ప్రతి కుటుంబంలో తల్లి కూతురు పక్షాన ఉండి కొడుకును సతాయించడం పరిపాటిగా వస్తుంది ఆ కోవలోకి మీరుచేరారు.
ఇట్లు,
మీ..
సామాన్య ysr కుటుంబ అభిమాని
దేవరశెట్టి. శ్రీనివాసరావు
"వైయస్ రాజశేఖర్ రెడ్డి గారుకి! చెడపుట్టిన పుట్టిన దుర్మార్గురాలు! షర్మిల! ఆ ద్రోహి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది!"దానికి మరి పుట్టగతులు ఉండవు,"
మీరు సూపర్ జేడీ గారు
Why can't Br Anil possess his wife being a paster why greed for wealth as peace maker
Paster ga undi illegal business chesthe mathani addupettukovachu kada andukane athanu pastor launnadu
Breach of contract (agreement).
Sir meeru very good Enalsis echari sir
రాష్ట్రంలో అందరి విషయాలు బాగానే చర్చిస్తారు గాని .,, సొంత పార్టీ అయినా జై భారత్ నేషనల్ పార్టీ గురించి మాత్రం ఎక్కడా చర్చ చేయట్లేదు చాలా విచారకరం
Now Mrs Sharmila and Mrs Vijayalakshmi claiming the years back dialogue of late Mr Rajasekhar Reddy to distribute the property among the four grand children . Is there any precedence of distributing the property among grand children? As per letters of both the parties published in media , mother and grand children are eligible for the so called property distribution, but what about Mrs Bharati ? Is she the servantmaid in YSR family without any rights ? In case , all the people are delivering untruth , there will be no way out for revealing truth. Judgement of company tribunal also far beyond the expectation. It will roll years together. Mrs Sharmila is trying to exploit the social media platforms , as she is not expecting favorable decision in the court of law. I am a common man , not inclined tk any one.
Good dibet
Discartion
పాతికేళ్ల వయసులో నేరం చేసి - పాడె ఎక్కడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో శిక్ష పడితే....వాడు ధనలక్ష్మీ పుత్రుడు.
అలాంటి నేరమే చేసిన వాడికి - మూడేళ్లు తిరక్కుండానే శిక్ష పడితే.... వాడు.... జ్యేష్టలక్ష్మీ పుత్రుడు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం, చట్టం ముందు అందరూ సమానమే.
వందమంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ... ఒక్క నిర్దోషికి కూడా సూది మొన అంత శిక్ష పడకూడదు ... ! ఇదే ధర్మసూత్రం.
What about nomination of YSR?
ఇది ysr కుటుంబ గొడవ. మీడియా అత్యుత్సాహమ్ ప్రదర్శించకుంటే మంచిది
If sharmila expecting share on all Jagan's properties----then why dint she willing to go to jail for Jagan properties case attached to ED
Jagan guarantee ga jail ku. AP people waiting for this good news
YNR ki fuse Lu egiripoinai. But appreciated YNR for releasing this.
ఎవరుది తప్పు అయినా వెళ్ళేది ఒకే ఫ్యామిలీ nunchi
Kani idi addam pettukoni immediate ga jail lo pedataaru poraadi bail vachey sariki saripotundi andukey jagan garu ila chasaru
Ala aithe senior NTR family vallladi kuda valla internal issue kada
What is would think is. Please put both brother and sister in jail for once for all. What money laundering bro ????
Sri Lakshmi ni jail lo enduku pettaaru ? 😢😢
శర్మిల రాజకీయం చేస్తుంది చేతనైథె కోర్టు కెల్లొచు కౌర్ట్కు వెళ్లే అవకాశం లెదూ BJP
Under pmla the accused has to prove that accusation is wrong ,property is not created out of money laundering , onus to prove. Is not is on ED
Testamentary sucession and intestate succession propeties
Methaga, soft ga YNR gariki kooda ichaaru JD garu
Jagan swaarjitham babu
Meeray.kadaa.sir.jagan.cSe.lu.chusindi
ఈనా నీతులు చెప్తున్నాడు....అక్రమ ఆస్తుల అరెస్టు లో ఈడి హాండ్ కూడా ఉంది గా
Ynr, వీడు స్టాండర్డ్ కాదే!
in financial transactions the word status quo is used legally not stay order. no action of any transaction should be taken in the property in question pending disposal of the case STATUS QUO will be given by courts, therefore it is very clear transactions made by sharmila on saraswathi power is null and void, stands status quo in common legal word STAY.
Jai jagan 💙💙💙🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸💙🇱🇸🇱🇸💙💙💙💙💙🇱🇸🇱🇸
J.D.Garu Sharmila Garini examine chesara, Sharmilani enduku J.D. garu vadilesaru, Property right unte Jain life lo kuda share undali kada
intha aasti ela vachindhi prajalu aalochinchandi
జగన్ గారిని 16 నెలలు జైలు లో పెట్టారు, షర్మిళ కి వాటా గా 8 నెలలు ఇవ్వాలి, జైల్లో ఉంటుందా! వుండలేదు గా మరి, అంటే ఆస్తులు కావాలి గాని జైలు జీవితం మాత్రం వద్దు. ఇదెక్కడి న్యాయం అండి?
Leagally properties in jagan side
JD sir, can you please explain how jagan sir earned hundreds of crores within a short span , as a common man i want see Jagan earned legally withhis hardworking
Jagan started business in 1996 with realestate business. In the same year small power company started with karnataka ex c m dharamsingh. Son. And after jagan bought his share and running with jagans own property after he started another power company amoga, saraswati power, sandur power these are located in karnataka only not in a p. He had given money to ysr politics also up to ysr before c m and after ysr c m a p he started another Sakshi with help of banking loans successfully running. Bharathi cement started in 2006 with help of foreign investment and got loans 1400 hundreds crores from axis bank and banks consortium another 1000 crores given loans because what jagan started companies that are all running successfully payments are given promptly to the banks jagan not defaulter at any cost. Jagan successful business man and sharmila is a lazy person. She has never interfere in jagans business administration and she married second marriage with a sastry sharmila also second wife to Anil sastry without parents interested gone out with sastry poramboku munda .sir / madam jagan always perfect gentleman 200 crores given to sharmila and given 40,/, share given to sharmila in jagans companies.
Jagan Reddy tata Raja Reddy rich by birth he born in rich family sudden ga crores raledu CBN laga 2 acres tho lakshla kotulu Ela vachhai ala aitge kadu
Sir okk vela jagan Garu ysrgarey namemedaunna asthulu jagan gari perumedaku marchukoney untey
ఒక వేళ వై యస్ ఆర్ గారి ఆస్తులు అయన వుండగానే జగన్ పేరు మీద వ్రాశారు అనుకున్నా ఇప్పుడు వాటి పూర్వాపరాలు వెతికితే దొరుకుతాయి కదా. దాని ప్రకారం షర్మిల ఇంతకు ముందర పత్రాలు వాటి ప్రకారం వాటా అడగొచ్చు ఆర్ టి ఎ ప్రకారం అన్నీ అందుతాయి. ఇంత గొడవ అనవసరం
Jagan ni Chidambaram CBN Mamata vini ee punyathmude kadha jail ki pampadu
Nijamyna.abimaanulani.jagan.helf.cheyaali.aday.sreerama.raksha
Jagan anna evvariki anyayam ceyadi
Jai jagan anna
తెలుగులో vebicera cenals వున్నాయి వాటికి vebicerulu ఎక్కువుగా వస్తారు అందుకే దిబేచర్స్ dibets
YSR aasthi motham peda prajalaki Trust ki rasintey bagundedhi, Jagan anna ki sharmila ki apudu arthamayyedi
విజయమ్మ గారి లేఖలో ఆస్తులు పిల్లల పేర్ల మీద ఉంచారు తప్ప భాగా పరిష్కారం చేయలేదు అన్నారు. అంటే రాజశేఖర రెఢ్ఢి పేరుమీద లేని ఆస్తుల మీద శర్మిల ఎలా క్లైం చేస్తుంది.
Problem ledu ani JD antunnaru but how Jaga bail cancel ayithundi
Media diversion politics for that reason Jagan property case focused but forgot the madhyam case yishu ka Mafia aunty government
Jd Neeku enduku?
రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తి పంచలేదు వాళ్ళ పేరు మీద పెట్టారు అన్నారు కదా విజయమ్మ
మరి అప్పుడు షర్మిల పేరు మీద ఉన్నవాటిలో జగన్ కి కూడా వాటా రావాలి, అంతే కాదు రాజశేఖర్ రెడ్డి గారు అందరికి సమానం గా ఇవ్వాలి అనుకున్నారు కానీ ఎందుకు విజయమ్మ ఆమె వాటా మొత్తం షర్మిలకే ఇచ్చింది సమానంగా జగన్ కి కూడా ఇవ్వచ్చుగా 🤔🤔🤔
Sir
Meeru jagan కేసు గురుంచి తప్పు జరిగినది లేదా సిర్
ఒక ఎంప్లాయీస్ అవనీతి గా సంపాదించు తే అవనేతి చెట్టం అవుతుంది కానీ బిజినెస్ మన్ సంపాదన స్వనీతి లో రాదు కాద సిర్
దీని గురుంచి మీరే చెప్పాలి
మీరు ఇప్పుడు జాబ్ లో లేరు అది నిజం అది అబద్ధం అనేది చెప్పండి అప్పుడే మన ఉద్యోగాలు చేసిన అధికారులు పొలిటికల్ లీడర్స్ లోంగి పని చేసినది లేనిది పబ్లిక్ తెలుస్తుంది
మీరే చెప్ప లేఖ పోతే మన ప్రజాస్వామ్యం నీ కి ఒక గొడ్డలి పెట్టు అవుతుంది