ప్రజలకు ఎన్నో సేవలు చేశావు ఆ సేవలకు ఎప్పుడు మీకు మీ రుణపడి ఉంటాము కానీ అంతటితో ఆగకుండా ప్రతి కార్యకర్తకు మంచి జరిగేలా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్లకు కచ్చితంగా న్యాయం చేయాలని దానిపై ఎక్కువ దృష్టి సారించాలని కోరుకుంటున్నా
బదర్ జగన్ గారు జగన్ గారు🙏 అదికారము వసై ప్రజా దర్బారు మరువకండి,, ప్రతి ఒక్కరూ కలిసి ఏర్పాటు చేసుకోండి,,, కార్య కరౖల కు మంచి నాయకులకు విలువ ఇవ్వడం మీ కరౖవ్యము( మీ పని) వాలెంటైర్ కాదు బదర్ కార్య కరౖల కు దగ్గర వుండేది కాని ప్రజల పక్షమున బారీపోరాటం ఇప్పుడె చెయకండి దయచేసి,, ప్రజలకు తెలవాలి,, అదికారము పార్టీ మేలు కుంటుంది, జాగ్రత్త,, పతకాలు చేయలేదు,, అదికారము పోక తప్పదు,, మీ అమ్మ గారిని మీ పక్షముగా చేసుకోండి,, చెల్లి ఏమి చేసినా పరవాలేదు,,, ఆమె అంతే,, ❤😂😂😂🙏🏻🙏🏻🙏🏻
మీలాగే మీ ముందున్న నాయకులుకోడ అతి మంచి అతి నిజాయతీ పరులు. గంగి గోవు లు . నోట్లో వేలు పెడితే కొరక లేరు. చక్కటి తెలుపు చొక్కాలు నల్లటి మనసులు. హ్యాపీ అన్నా. అసెంబ్లీ బిల్డింగ్ కూడా లేపెద్దాం అన్నా.
విజన్ అని చెప్పుకునే నాయుడు మాటల వరకే పరిమితము విజన్ అంటే ఏమిటో జనాలకు చూపించిన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉదాహరణ నాడు నేడు స్కూల్ గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు నాలుగు షిప్ హార్బర్లో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లో 17 మెడికల్ కాలేజీలు ఉద్దానం కి శాశ్వత పరిష్కారం ఇలా చెప్పుకుంటూ వెళితే విజన్ ఉన్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే
జైలుకు ఎందుకు పోయినట్టు, అర్థం పర్థం లేకుండా,పరువునష్టం వేయండి నిర్దోషిగా బయటకు వచ్చేయండి, అకారణంగా 16 నెలలు మగ్గిపోయారు, ఎలా ఒప్పుకున్నారు మీరు ,కేసులు ఏమైనట్టు,జరిగింది నిజమేనా ???
మీరు అదికారంలో ఉన్నప్పుడు, పార్టీని, కాడర్ మొత్తాన్ని నాశనం చేసారు! ప్రజలలో వారికి విలువ లేకుండా చేసారు! ఇంకా పాత మాటలే చెబుతున్నారు! కార్యకర్తలందరూ , పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తే, మీరు మాత్రం వారిని ఆర్దికంగా కుదేలు చేసారు! వారెవ్వరికీ, ఒక్క రూపాయి దక్కలేదు సరికదా, నేటి ప్రభుత్వం వలన అష్టకష్టాలు పడుతున్నారు! మీరు మారే రకం కాదు అనిపిస్తుంది! మీ పాలనలో మద్యతరగతంతా, నాశనమై పోయారు. ఇప్పటికైనా, నిజం గ్రహించకపోకే, ఎలా??
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు సార్
ప్రజలకు ఎన్నో సేవలు చేశావు ఆ సేవలకు ఎప్పుడు మీకు మీ రుణపడి ఉంటాము కానీ అంతటితో ఆగకుండా ప్రతి కార్యకర్తకు మంచి జరిగేలా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్లకు కచ్చితంగా న్యాయం చేయాలని దానిపై ఎక్కువ దృష్టి సారించాలని కోరుకుంటున్నా
Button nokki dabbulu evvadam danini seva antaraa..ok echaru anukundam ..thana account nu chi okka rupee Aina echada...mi lanti gorrelu unnaru kabare vadu Vela kotlu akramam ga sampadistunadu
God Bless You Sir
ఈసారి గట్టిగా కొడుతున్నాం అన్న🔥
😂😂😂
@@sunvaschinni4041 🤣🤣🤣🤣🤣
Likes kuda 11 a vachindhi nee coment ki
😅😅😅😅😅
ఎవరిని అన్న😂😂😂
జై జగన్ మోహన్ రెడ్డి గారు
2019 to 2024 ఆర్బీఐ రిపోర్ట్ గురుంచి చెప్పుకోవడం వైసిపి జగన్నకి లీడర్లు కి చేతకావడం లేదు.
Next CM Jagan 🎉
advance🎉 happy birthday 🎂💐🎉god bless u❤u anna
జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి
We always with you ❤❤❤ Anna
Jai jaganmohanreddy Anna. God bless you. Jai Y. S. R. C. P.
Advance Happy birthday annayya 🎉🎉🎉♥️
Super sir
Advancedhappybirthdaywisheshtomylovingbrotherjaganmohanreddy❤
Advance Happy Birthday anna
Jai Jagan!!
Jaijaganaanna
Jai Jagan Anna Jai y s r ❤❤❤❤❤❤❤❤❤
బదర్ జగన్ గారు జగన్ గారు🙏 అదికారము వసై ప్రజా దర్బారు మరువకండి,, ప్రతి ఒక్కరూ కలిసి ఏర్పాటు చేసుకోండి,,, కార్య కరౖల కు మంచి నాయకులకు విలువ ఇవ్వడం మీ కరౖవ్యము( మీ పని) వాలెంటైర్ కాదు బదర్ కార్య కరౖల కు దగ్గర వుండేది కాని ప్రజల పక్షమున బారీపోరాటం ఇప్పుడె చెయకండి దయచేసి,, ప్రజలకు తెలవాలి,, అదికారము పార్టీ మేలు కుంటుంది, జాగ్రత్త,, పతకాలు చేయలేదు,, అదికారము పోక తప్పదు,, మీ అమ్మ గారిని మీ పక్షముగా చేసుకోండి,, చెల్లి ఏమి చేసినా పరవాలేదు,,, ఆమె అంతే,, ❤😂😂😂🙏🏻🙏🏻🙏🏻
Super anna
Advanced happy birthday anna
Jai 🎉Jagan 🎉
❤❤❤❤❤❤
Jai Jagan 🎉
JAI JAGAN Anna
ముందుగా జన్మదిన శుభాకాంక్షలు
❤❤❤❤❤❤ Jai jagananna johar ysr
కరువు కాటకాలు వచ్చినట్లు అనిపిస్తుంది ఇపుడు. అప్పులు చేయాల్సి వస్తుంది.
Happy birthday again ana 🎂🎂🎂🎂🎂
Wish happy many more happy returns of the day jagan anna
జై జగన్ అన్న ♥️♥️♥️
Jai jagan anna ..... meeru okka chinna pani cheyandi anna kaaryakartalnu patinchu kondi me kosam memu unamu anna
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న జై జగనన్న
Advance happy birthday anna
Sankashamam and development are both necessary. So please taken
Advance happy to my dear jagan anna.
Happy Birthday to you anna garu
Annaaa please share your vision in assembly!!
మీలాగే మీ ముందున్న నాయకులుకోడ అతి మంచి అతి నిజాయతీ పరులు. గంగి గోవు లు . నోట్లో వేలు పెడితే కొరక లేరు. చక్కటి తెలుపు చొక్కాలు నల్లటి మనసులు. హ్యాపీ అన్నా. అసెంబ్లీ బిల్డింగ్ కూడా లేపెద్దాం అన్నా.
Happy birthday today annagaru
2027 taruvatha రప్ప రప్ప narukutamu
Jai jagan happy birthday
Super 0:47
ఇలాంటి ప్రెస్మీట్లో గత ఐదేళ్లు ఎక్కడికి పోయాయి బాబు అప్పుడు ఎవరూ గుర్తు లేరా నీకు 😂😂
Aayana cheppukoleddu. OK. Prajalaki vaastavaalu kallaki kanipistunnaaa choodalekapoyeru kadaaa? Prajalaki kallu dobbeyaaaa ? Ante, nikaalanu nammaru, choodaru. Abaddhaaalanu, anythika vaagdhaanaalanooo maatram nammutaaraaa ?
KING OF POLITICS YS JAGAN ONLY 👍💐
Annacanteensuper
చప్పట్లు, చప్పట్లు
విజన్ అని చెప్పుకునే నాయుడు మాటల వరకే పరిమితము విజన్ అంటే ఏమిటో జనాలకు చూపించిన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉదాహరణ నాడు నేడు స్కూల్ గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు నాలుగు షిప్ హార్బర్లో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లో 17 మెడికల్ కాలేజీలు ఉద్దానం కి శాశ్వత పరిష్కారం ఇలా చెప్పుకుంటూ వెళితే విజన్ ఉన్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే
Advance happy birthday to you bhaiya Jai Jagan Anna Allah bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Advanced హ్యాపీ birthday జగన్ అన్నా. పేదల పెన్నిధి, పేద ఇంటి దేవుడు మా జగన్ అన్నా. జై జగన్ అన్నా 🎉🎉🎉🎉🎉🎉🎉💙💙💙💙💙🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
అసెంబ్లీకి వచ్చి మాట్లాడవా
Prathi paksham echhara
పోటీ చేసింది ఎంఎల్ఏ పదవి కోసం, ప్రతిపక్ష పదవి కోసం కాదు.
Matladataniki time estara??
@@Nath_sam_f23 matladithe. Samdanam cheppe antha ledhu kutamiki. Chukkalu kanipisthayi
2047 kadhu 2027 లోనె కుటమీ votamy
మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!;!;!;
Jagan cm 💙🤍💚✅✅✅💯💯💯💯👏👏👌💪💪👍👍⚔️🙏 tdp420🤸
Jai jagan anna ❤❤❤❤❤❤
Jai jagan anna
Jai ycp 🎉
చిటికెలు తప్పట్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయో చూపించండి అన్నా.ధన్యవాదాలు.
Anna nenu paytm member ni amount ivvaledhu... 😅😅😅
మీరు అతి మంచివారు, అతి నిజాయితీపరులు. మీకు అబద్ధాలు చెప్పడం రాదు, అన్యాయం చేయడం రాదు 😂
Syed sye sye🎉
ఏమి చెప్పితీవీ ఏమిcheppithవి..మనుషులను మనుషులుగా చూడండి..బ్రతకనివ్వండి
Manifesto yevaridhi మాయల feshto yevaridhi
కరెక్టుగా చెప్పారు జగన్ గారు
Mind purthiga poyindi
ఆ ఆ... సిటికెలు సిటికెలు.... సన్మానాలు సన్మానాలు...శాలువాలు....🎉
Me unnapu pikkil mo ichinapu mebprabhutham
Anna doesn’t repeat some words 🎉
విజన్ అంటే ఇప్పటివరకు ఎవరు విననటువంటి, చూడనటువంటి, నిర్వచనం చెప్పిన వాడు జగన్ మాత్రమే!; అదే """విజన్ అంటే 420""" అని!;
ఈ మూర్ఖులకు ఇవన్నీ తెలియవు అన్నా మంచి మందు ఉంటే చాలు చదువు లేకున్నా పర్లేదు అనే మూర్ఖులు నా చుట్టూ కూడా ఎంతో మంది ఉన్నారు, సంకర జాతి నా కొడుకులు...
Y.s.Bharathi should enter direct politics.
జైలుకు ఎందుకు పోయినట్టు, అర్థం పర్థం లేకుండా,పరువునష్టం వేయండి
నిర్దోషిగా బయటకు వచ్చేయండి, అకారణంగా 16 నెలలు మగ్గిపోయారు, ఎలా ఒప్పుకున్నారు మీరు ,కేసులు ఏమైనట్టు,జరిగింది నిజమేనా ???
😂😂😂😂😂😂 chandramukhi laka laka laka
నిను నమ్మకొని రెడ్లు సంక నాకి పోయాం మా దగ్గర బొచ్చ బొచ్చు తప్ప ఏమి లేదు మహానుభావ
ని పాలనలో zptc mptc సర్పంచుల కి విలువ 0 ఇప్పుడు మళ్లీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావా 5 years ఏమీ చేశావు ఇప్పుడు 6 month's కే అడుగు తున్నావు
మీరు అదికారంలో ఉన్నప్పుడు, పార్టీని, కాడర్ మొత్తాన్ని నాశనం చేసారు! ప్రజలలో వారికి విలువ లేకుండా చేసారు! ఇంకా పాత మాటలే చెబుతున్నారు! కార్యకర్తలందరూ , పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తే, మీరు మాత్రం వారిని ఆర్దికంగా కుదేలు చేసారు! వారెవ్వరికీ, ఒక్క రూపాయి దక్కలేదు సరికదా, నేటి ప్రభుత్వం వలన అష్టకష్టాలు పడుతున్నారు! మీరు మారే రకం కాదు అనిపిస్తుంది! మీ పాలనలో మద్యతరగతంతా, నాశనమై పోయారు. ఇప్పటికైనా, నిజం గ్రహించకపోకే, ఎలా??
Anna nuvu ichi Mosa poyavu , AP praja lani nam modhu 😁😁
అవును మరి దోచుకొని ఇచ్చాడు గా అందుకు మోసపోయాడు 😂😂😂
Veedu chesevi dramalu cheppevi abaddalu. People don't care about him anymore 🤣🤣🤣🤣
Nilanti pawala batch matalu evadu nammadu,evm lepothe mi bathukule levu,chesina vaadi gurinchi ekiliga navvuthunnav,velli super six ekkado adugu po
Cbnpknl cheppevi నిజాలా? అబద్దాలు abaddalu dopideelu dopideelu dopideelu
capital development thappa prathidi cheppindi chesadu bro, manam evarikaina support cheyachu kaani svthali vaadu manchi chesthe mechukovali
@@kumarraja7463 Correct chepparu✅.
CHAMBAA GAADI NI NAMMUKO KAMMA GAA VUNTUNDHI 1:16
Sappaga undi
చిన్నాభిన్నం
Stanford certificate anakandi sir.stanford ante maaku pappu gade
ఎంతకాలం రా....ఇదే డైలాగ్ చెప్తవ్ రా....ఇంకా నిన్ను నమ్మే పరిస్థితి లేదు అన్న
Janaalaki ardam kaavadamledu neevu chesindi
Present govt doing great job...❤
Janaalu ninnu anduko inkaa tidutunnaaru
Cbn polasyay correct kondaray baagupadaali
Ap lo Dongalu paddaru be careful every one 😮😮😮
Avunu present cm,DCM and u... Chaala jagratta friends
Anna Avanni chadavalante 10 lakshalu kavalanna....me Govt lo free for lakhs of students....
Anna ni palavu, biryani stories pakkana petti karyakarthalu cheppevi vinu anna,
Naku telisi ysrcp Inka power Loki radu , vision 2047 ante development in AP ani , not your vision to loot state
Kaani nee dissession ardam kaavatamledu
Ninnu nammaru, khel kkatham dukhanam bandh
Jagan gaaru Panchayat prasident laku,chotaa leaders ku Pani lekundaa chesi,paisalu thinipichakunda cheyadamae peddha thappu.
Raya jagan Reddy appara swami ne sollu kaburulu 😂😂😂😂
Anna nuv jail ki velte okka wife ye bayata fight chesindi. Ade DCM ki ayite 4 wife's chese vallu fight.... That's our craze....
Nevu unnapudu corrent chusuko jagan
Okka company raaledu jobs levu
దోచుకొని జైలుకు పోతున్నారు. CBN పై ఏడుపు ఎందుకో.
Jagan garu cheppinavi chesaru chndrababu black mail chesi palana chestunnadu. Retirement benifits vastand istanu annadi. Kaani Paisa kuda evvarili ivvaledu.CBN waste
Ponile....boothulu vine pani thaggindi..
Thayilaalu kante abhivruddi meeda drushti peduthunnaru ...meeru 11 ki digi 164 tyagam chesinanduku... Manche jarigindi bro...