Babu gogineni is a mobile encyclopedia, his debates on truth basis, truth means proofs, laws , science and history with evidences, i am the fan of gogineni
Frankly speaking Babu Gogineni is waste fellow. He thinks he is intelligent, not only him every Athest thinks like that only. Hindutva is not a religion it is science, it teaches culture, it is sanathana dharma, superstitions are not enclosed in Vedas and Upanishads, those were creations of humans for personal benefit. Even Today people could not find the technology behind historic monuments and sculptures. Babu Gogineni think about this. U r too intellectual, find out what technology was used on those days where there was no electricity, lighting, cutting tools etc.
@@raghavammaskitchen9378 surya siddhantha is an astronomical scripture not astrological. also earth is indeed the center of these measurements they mention in surya sidhanta. they were all in the pov of earth. i dont blame them because there were no satellites to see the pov of whats beyond the horizon. ancient indians were excellent astronomers. linking that to astrology is an insult to them.
ఓకే మీరన్నటుగా మనిషికి దైవం పట్లా సరైన అవగాహన లేకపోవచ్చు అంత మాత్రం చేత దేవుడు లేడు అని మాత్రం కరెక్ట్ కాదు .మన కంటికి కనిపించని అతీతమైన శక్తి మన చుట్టూ వైబ్రేషన్ గా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో ఏదో కంట్రీలో ఒక సంఘటన జరిగింది అని మా చిన్న తనంలో విన్నాను ఏమిటంటే ఒక సైన్స్ డాక్టర్ అతను హేతువాది . మనిషి లో ఉన్న ఆత్మనే దేవుడు. ఒక్క మనిషి లోనే కాదు ప్రతి ప్రాణిలో ఉండే ఆత్మ ఎవరో కాదు దేవుడే ఆత్మ కనిపించదు అదే దేవుడు అని అంటున్నారు ఎలాగైనా మనిషిలో ఉన్న ఆత్మను చూడాలి అన్న తపన అతనిలో దృఢంగా ఏర్పడింది. ఒక వృద్దుడు ఒక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు తర్వాత చనిపోతాడు అని డెత్ డేటు కూడా నిర్ణయం అయింది కాబట్టి ఆ డాక్టరు ఒక బాగా దృఢంగా ఉన్న గ్లాసును చిన్న రూమ్ లాగా తయారు చేసి అందులోకి ఏవిదంగా కూడా కాలి వెళ్ళనీకుండా ఆ వృద్ధుడిని అందులో సీల్ చేసి పెట్టాడు . అతను ఇంకొక గంటలో చనిపోతాడు అనగా అతన్ని గ్లాజ్ రూములో సిల్ చేసి కనురెప్ప వాల్చకుండా ఆత్మ ఎలా ఉంటుందో చూడాలన్న శేషం ఉబలాటం తో చూస్తున్నాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకున్నాము ఆత్మకు రూపం లేదు అని. కదా అదే ఇక్కడ జరిగింది. అంత దొండు అద్దం గ్లాసు ఫఠ్ఠ్ మనీ పగిలిపోయింది. కానీ ఆత్మ కనిపించ లేదు . కాబట్టి ఆత్మ అనేదే దేవుడు . ఆ ఆత్మ మన చుట్టే ఉంది మన లోనే ఉంది. 🙏🙏🙏
Babu sir u are great u are making people open thier eyes and see the reality we should not believe the unscientific astrology which will take us back when the world is going forward
మీ జ్ఞానము చాలా గొప్పది ఈ భూమి మీద భగవంతుడు ఒక్కడే అది ఎవరు అని తెలుసుకుంటే సైన్స్ ప్రకారం సముద్రమును రెండు పాయలు చేయగలిగిన దేవుడు నీరుని ఎర్రగా మార్చిన దేవుడు బైబిల్ చరిత్ర దీనిని నేను నమ్ముతాను సార్ కులాన్ని నమ్మను మతాన్ని నమ్మను బైబిల్ నే నమ్ముతాను భారతదేశంలో నన్ను మోసం చేసింది భావితరాలు వారి నుండి కూడా ఈ కులం తరం సృష్టించి భగవంతుడు అనే వాడు ఉంటే నీకో నాయం నాకో న్యాయం తక్కువ కులం వారు పాదాల నుండి పుట్టడం ఏంటి అలా రాసిన హిందూ ధర్మం వాడు అసలు దేవుడేనా తక్కువ నుంచి కొడతాడు మంచి కులం వాడు శిరస్సు నుంచి వాడు యొక్క చేతుల నుంచి పుడతారా భారతదేశంలో ఈ భూమ్మీద ప్రజలను అందరినీ మోసం చేస్తుంది అందర్నీ ఒకే కులం కలిపేయండి మతాలు ఉండవు ఇంకా దేవుళ్ళు ఉండరు ఇంకా ఒక్కటే దేవుడు ఒక్కడే కులం అవుతాది అప్పుడు అలా చేస్తే ఈ భారతదేశం చాలా గొప్పది
Inspiration for Astrology/numerology/palmistry etc.: Human desire to know and predict future. Chala mandhi strongly religious believers antaaru "anthaa eeswareccha" ani, "bhagavanthuni leelalu evarikee theliyavu" ani. Mari atuvanti powerful devudu nirnayinche mysterious future ni thelisukovaalane korika maatram andarikee unnadhi. Dani phalithame ee predictions. Kontha mandi chepthaamantu munduki vastaaru. Prediction tho paatu futre ni maarchatam elaaga ane korika kuda untundhi. Daanike ee pujalu, prarthanalu, shanthulu etc. to influence the powerful god to act the way we want.
Babu sir ...how can we thank you...meeru chepthunte chala dhairyam ga untundi...Inka yedo moola chala bhayam undi...so pls add more points to give more strength to people
@SATISH KUMAR A sir ide question ni mee school teacher ni adagandi, mee chevvu melipetti mari nerpisthatu. Ledante mee pillalanu adagandi valla books nunchi cheptharu. Intha basic vishayam meeru mee school books lo chudachu leda youTube lo chudachu.devudu nirchoni grahalanu tippalante devudu konni kotla grahalanu tippukuntu kurchovali. Asalu aa avasaram yenti?
10 మంది బాపని గురువులను( జ్యోతిస్యులను)ఉచ్చపొపియడానికి మీరొక్కరు చాలు sir. మీరంటే నాకు గౌరవం , మిమ్మల్ని ఫాల్లో అవుతున్న మూఢనమ్మకాలు ను నమ్మకూడదని మీ నుండే నేర్చుకున్నాం సర్. యింకా ఈ జ్యోతిస్యులను చీల్చి చెండాడాలి sir.
జ్యోతిష్యం మీద ఆధార పడ్డ కొన్ని హిందవ కృతులు. 1) జాతకాలకి కాకుండా మనుషులు మధ్య పెళ్లిళ్లు. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు జరిగి కుల జాడ్యం తగ్గుతుంది. 2)ముహూర్త నిర్ణయం. పెళ్లిలో ముహూర్తము ఉండదు. నవగ్రహ పూజా ఉండదు. ఇవి లేకుండా మిగిలిన పూజ కార్యక్రమం చేసుకోవాలి. ఫంక్షన్ హాళ్లకు కొన్ని రోజులే డిమాండ్ పోతాయి. 3) గర్భదాన ముహూర్తము ఇక ఉండదు. 4)రాహుకాలం, యమగండం ఇక ఉండవు. 5)ప్రయాణానికి ముహూర్తము లేదు. 6)ఎవరైనా చనిపోయిన ప్పుడు చెడు ముహూర్తము అని ఇల్లు కాళీ చెయ్యవలసిన పని లేదు. 7)ఆడ బిడ్డలకు ప్రథమ రజస్వల అయిన సమయం బట్టి చెప్పిన చెత్త ఉండదు. 8) టీవీ ఛానల్స్ లో జ్యోతిష్య కార్యక్రమాలు ఉండవు. 9)పత్రికలో వార ఫలాలు ఉండవు. 10). ఆషాడ మాసం ఉండదు. అత్త కొడళ్లు కలసి ఉండొచ్చు. ఇవి లేకున్నా పూజ కార్యక్రమాలు పూజారి వర్గం చేయలేదా? వాళ్ళు ఈ అజ్ఞానాన్ని వదిలి పూజలో మార్పు తేలేరా లేక పోతే చేత కాదా? ఇది హిందవం మీద దాడి అనుకునే వారు ఎంత మంది విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు?
నేను అంటాను భగవంతుడు టీవీ రూపంలో ఉన్నాడు అదే అతని గర్భం అందులోనే ప్రపంచం చూపిస్తున్నాడు .అది మీరు సైన్స్ అంటారు మేము దేవుడు అని అంటాము. కాక పోతే మీరన్నట్టు దేవతలకు మేకపోతులను భళి ఉవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషికి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు ప్రతి ప్రాణికి ఉంది మూఢనమ్మకం తో క్రతువులు చేయడం కరెక్ట్ కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టే కంటికి కనబడని దైవ శక్తి కరోనా అనే రోగాన్ని విడుదల చేసి మనుషుల ప్రాణాల కుత్తికలను తెంపేస్తుంది. మనిషికి చేయి తగ్గితే ఎంత బాధ కలుగుతుందో మేకలకు కోళ్ళకు అంతే బాధ కలుగుతుంది . ప్రతి ప్రాణి ఆ భగవంతుడే. అది తెలుసుకోకుండా మనిషి వేరు జంతువు వేరు దేవుడు వేరు అని తేడాలు చూసి గొడవలు పెట్టుకునే పామరుడే అనాలి హేతువాది. 😢
Very well Convincing, logical & scientific explanation.
బాబు గారు మీరు రామ్ గారికి చెప్పిన anwser దిమ్మ తిరిగి పోయింటుంది...
మీ జ్ఞాపకా శక్తి అమోగం
సర్ మిమ్మల్ని చదివించిన మీతల్లి తండ్రులకు నా పదభి వందనాలు మీరు గ్రేట్
👌👍👏
Waste fellow
yes
Vane Sulli cikura l k ka
😊@@SivaPrasad-bk7qi
Babu Bangaram maa babu bangaram...😎
Santhosh Arjun kola devudu ledu Anna Kuda Saudi lo thala thestaru ...
vara prasad ...Gatlane Mana India lo kuda unte baguntadi.. ani nee abiprayam ah...
Santhosh Arjun kola lol 😂 😂 😂
Santhosh Arjun kola wast fellows abdul kaalam ఎవరు
Golla Nageswarudu .. what's your problem man...?
hats off to his knowledge on so many things....
Babu sir excellently explained . Hat's off to him
I agree and support babu sir! Anyone who support him give a like
Correct Sir
Meeru maathrame na confusions ni pataa panchlu chesaaru sir Thank u Sir, you r My only inspiration Sir! Today onwards..
Good👍 sir. I am listening all your episodes. Which made me happy and follow scientific approach. I will support you🙏
Your correct sir
Babu gogineni is a mobile encyclopedia, his debates on truth basis, truth means proofs, laws , science and history with evidences, i am the fan of gogineni
@SATISH KUMAR A it is due to sun's gravity
Yes 100%
@@apparaolokareddy570 then who created this multiverse who? Sitting in some one in studio doing this man growup Sea lo waves mida moon effect undada
Frankly speaking Babu Gogineni is waste fellow. He thinks he is intelligent, not only him every Athest thinks like that only. Hindutva is not a religion it is science, it teaches culture, it is sanathana dharma, superstitions are not enclosed in Vedas and Upanishads, those were creations of humans for personal benefit. Even Today people could not find the technology behind historic monuments and sculptures. Babu Gogineni think about this. U r too intellectual, find out what technology was used on those days where there was no electricity, lighting, cutting tools etc.
Pppp
జ్యోతిష్యం మూఢనమ్మకకం గోగినేని గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
Very reasonable information
Meeru indian sir...🔥🔥🔥✊✊✊
I support babu sir n agree with sir. Ur words are great explanation sir, India needs like u people sir
You are giving good explanation
Babu U r awesome...
with agree babu gogineni....... sir....
JARATA GOWRESHU s I'm
I love babu garu 👌👌👌👍👍👍✊✊
BG IS THE REAL HERO OF MODERN SOCIETY . 👌👍🙏💙
I agree with babu sir
Super explanation by Babu Gogineni
Very good information sir
I support Babu Gogineni Garu. Please continue this fight against superstitions. We support your.
Have you ever studied Surya Siddhartha? Hindus never believed earth is centre of Universe, & flat. They believed several galaxies (Brahmands).
@@raghavammaskitchen9378 surya siddhantha is an astronomical scripture not astrological. also earth is indeed the center of these measurements they mention in surya sidhanta. they were all in the pov of earth. i dont blame them because there were no satellites to see the pov of whats beyond the horizon. ancient indians were excellent astronomers. linking that to astrology is an insult to them.
this is the first time ,i felt useful from media channel..
The greatest human being babu
You are grate person sir enthakalam entha amayakathvam lo bathukutunnamu ....
Exactly correct Sir!
You are great sir
I'm big of fan's sir mee program challa chusanu sir mi Laga everu chepaledu sir thanks very much I love u sir
ఓకే మీరన్నటుగా మనిషికి దైవం పట్లా సరైన అవగాహన లేకపోవచ్చు అంత మాత్రం చేత దేవుడు లేడు అని మాత్రం కరెక్ట్ కాదు .మన కంటికి కనిపించని అతీతమైన శక్తి మన చుట్టూ వైబ్రేషన్ గా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో ఏదో కంట్రీలో ఒక సంఘటన జరిగింది అని మా చిన్న తనంలో విన్నాను ఏమిటంటే ఒక సైన్స్ డాక్టర్ అతను హేతువాది . మనిషి లో ఉన్న ఆత్మనే దేవుడు. ఒక్క మనిషి లోనే కాదు ప్రతి ప్రాణిలో ఉండే ఆత్మ ఎవరో కాదు దేవుడే ఆత్మ కనిపించదు అదే దేవుడు అని అంటున్నారు ఎలాగైనా మనిషిలో ఉన్న ఆత్మను చూడాలి అన్న తపన అతనిలో దృఢంగా ఏర్పడింది. ఒక వృద్దుడు ఒక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు తర్వాత చనిపోతాడు అని డెత్ డేటు కూడా నిర్ణయం అయింది కాబట్టి ఆ డాక్టరు ఒక బాగా దృఢంగా ఉన్న గ్లాసును చిన్న రూమ్ లాగా తయారు చేసి అందులోకి ఏవిదంగా కూడా కాలి వెళ్ళనీకుండా ఆ వృద్ధుడిని అందులో సీల్ చేసి పెట్టాడు . అతను ఇంకొక గంటలో చనిపోతాడు అనగా అతన్ని గ్లాజ్ రూములో సిల్ చేసి కనురెప్ప వాల్చకుండా ఆత్మ ఎలా ఉంటుందో చూడాలన్న శేషం ఉబలాటం తో చూస్తున్నాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకున్నాము ఆత్మకు రూపం లేదు అని. కదా అదే ఇక్కడ జరిగింది. అంత దొండు అద్దం గ్లాసు ఫఠ్ఠ్ మనీ పగిలిపోయింది. కానీ ఆత్మ కనిపించ లేదు . కాబట్టి ఆత్మ అనేదే దేవుడు . ఆ ఆత్మ మన చుట్టే ఉంది మన లోనే ఉంది. 🙏🙏🙏
Very good information to youths
Babu sir really great...👌👌
Babu sir u are great u are making people open thier eyes and see the reality we should not believe the unscientific astrology which will take us back when the world is going forward
Valuable information babu sir
Babu gogine gari wonder full speech
Babu Sir. Great personality
sir really u r so great
Sir is great
Thank to you gogini sir today change my self
Your right sir
బాబు గారు 100% నిజం చెప్పారు
you are real human being
Awesome bro babu ji
Sir sir sir......superb babu garu
Iam big fan of sir Babu gogineni garu
tanks sir
he is always correct... science rules.
excellent
Absolutely currect sir
My Dear Friends let all go by facts and figures and lets not go by blind beliefs . I duly agree with Mr. Babu Gogineni.
Babu sir always correct with evidence
Super sir.. babu gogineni gaaru.. today onwords i become ur fan sir.. hats of to u
Well analysis babu garu
Really super sir
మీ జ్ఞానము చాలా గొప్పది ఈ భూమి మీద భగవంతుడు ఒక్కడే అది ఎవరు అని తెలుసుకుంటే సైన్స్ ప్రకారం సముద్రమును రెండు పాయలు చేయగలిగిన దేవుడు నీరుని ఎర్రగా మార్చిన దేవుడు బైబిల్ చరిత్ర దీనిని నేను నమ్ముతాను సార్
కులాన్ని నమ్మను మతాన్ని నమ్మను బైబిల్ నే నమ్ముతాను
భారతదేశంలో నన్ను మోసం చేసింది భావితరాలు వారి నుండి కూడా ఈ కులం తరం సృష్టించి భగవంతుడు అనే వాడు ఉంటే నీకో నాయం నాకో న్యాయం తక్కువ కులం వారు పాదాల నుండి పుట్టడం ఏంటి అలా రాసిన హిందూ ధర్మం వాడు అసలు దేవుడేనా తక్కువ నుంచి కొడతాడు మంచి కులం వాడు శిరస్సు నుంచి వాడు యొక్క చేతుల నుంచి పుడతారా
భారతదేశంలో ఈ భూమ్మీద ప్రజలను అందరినీ మోసం చేస్తుంది అందర్నీ ఒకే కులం కలిపేయండి మతాలు ఉండవు ఇంకా దేవుళ్ళు ఉండరు ఇంకా ఒక్కటే దేవుడు ఒక్కడే కులం అవుతాది అప్పుడు అలా చేస్తే ఈ భారతదేశం చాలా గొప్పది
Mee knowledge maku chala avasaram sir
Brilliant discuss Babu gogineni
I support
Inspiration for Astrology/numerology/palmistry etc.: Human desire to know and predict future. Chala mandhi strongly religious believers antaaru "anthaa eeswareccha" ani, "bhagavanthuni leelalu evarikee theliyavu" ani. Mari atuvanti powerful devudu nirnayinche mysterious future ni thelisukovaalane korika maatram andarikee unnadhi. Dani phalithame ee predictions. Kontha mandi chepthaamantu munduki vastaaru. Prediction tho paatu futre ni maarchatam elaaga ane korika kuda untundhi. Daanike ee pujalu, prarthanalu, shanthulu etc. to influence the powerful god to act the way we want.
Your great sir
Hats off babu sir
Very good bro Cary on
its a pure science..
True practical mam hatts of you babu sir
U r greate sir .. Astrology is west in society...
We are with Gogineni Garu.. 👌👌
I support and following with babu words
Correct sir
I agree with you.
బాబు గోగినేని చెప్పె ప్రతి మాట 💯 పర్సెంట్ కరేక్ట
Babu sir ...how can we thank you...meeru chepthunte chala dhairyam ga untundi...Inka yedo moola chala bhayam undi...so pls add more points to give more strength to people
@SATISH KUMAR A sir ide question ni mee school teacher ni adagandi, mee chevvu melipetti mari nerpisthatu. Ledante mee pillalanu adagandi valla books nunchi cheptharu. Intha basic vishayam meeru mee school books lo chudachu leda youTube lo chudachu.devudu nirchoni grahalanu tippalante devudu konni kotla grahalanu tippukuntu kurchovali. Asalu aa avasaram yenti?
@SATISH KUMAR A ala ayithe meeru agayana gurinchi ayana chadivina pusthakala gurinchi telusukunte meeku anni telusthayi sir.
U r great babu sir
Babu garu 👌👌👌
Super sir
Meru great sir anthe
Very good knowledge science originate from holy bible
Babu garu meru super andi..mee lagaa inka chala mandi alochinchali sir...
He is the best of Indian based great personality like Vivekananda
super sir meeru
I aree with you
.
Anchor is very balanced.
He is🇮🇳 really good and humanity man
babu sir very nice speech
great sir
10 మంది బాపని గురువులను( జ్యోతిస్యులను)ఉచ్చపొపియడానికి మీరొక్కరు చాలు sir. మీరంటే నాకు గౌరవం , మిమ్మల్ని ఫాల్లో అవుతున్న మూఢనమ్మకాలు ను నమ్మకూడదని మీ నుండే నేర్చుకున్నాం సర్. యింకా ఈ జ్యోతిస్యులను చీల్చి చెండాడాలి sir.
జ్యోతిష్యం మీద ఆధార పడ్డ కొన్ని హిందవ కృతులు.
1) జాతకాలకి కాకుండా మనుషులు మధ్య పెళ్లిళ్లు. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు జరిగి కుల జాడ్యం తగ్గుతుంది.
2)ముహూర్త నిర్ణయం. పెళ్లిలో ముహూర్తము ఉండదు. నవగ్రహ పూజా ఉండదు. ఇవి లేకుండా మిగిలిన పూజ కార్యక్రమం చేసుకోవాలి. ఫంక్షన్ హాళ్లకు కొన్ని రోజులే డిమాండ్ పోతాయి.
3) గర్భదాన ముహూర్తము ఇక ఉండదు.
4)రాహుకాలం, యమగండం ఇక ఉండవు.
5)ప్రయాణానికి ముహూర్తము లేదు.
6)ఎవరైనా చనిపోయిన ప్పుడు చెడు ముహూర్తము అని ఇల్లు కాళీ చెయ్యవలసిన పని లేదు.
7)ఆడ బిడ్డలకు ప్రథమ రజస్వల అయిన సమయం బట్టి చెప్పిన చెత్త ఉండదు.
8) టీవీ ఛానల్స్ లో జ్యోతిష్య కార్యక్రమాలు ఉండవు.
9)పత్రికలో వార ఫలాలు ఉండవు.
10). ఆషాడ మాసం ఉండదు. అత్త కొడళ్లు కలసి ఉండొచ్చు.
ఇవి లేకున్నా పూజ కార్యక్రమాలు పూజారి వర్గం చేయలేదా? వాళ్ళు ఈ అజ్ఞానాన్ని వదిలి పూజలో మార్పు తేలేరా లేక పోతే చేత కాదా? ఇది హిందవం మీద దాడి అనుకునే వారు ఎంత మంది విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు?
Correct 💯👍✊
Agree with u
mantralunnai ( chedupu) pettarane nendustunna, [ukarlu puttechena vareke yalante charyalu teesu kovale telapagalru....sir
ma villagelo okareke chedupu uvndane nendhenche appulu yagavesaru....sir
నేను అంటాను భగవంతుడు టీవీ రూపంలో ఉన్నాడు అదే అతని గర్భం అందులోనే ప్రపంచం చూపిస్తున్నాడు .అది మీరు సైన్స్ అంటారు మేము దేవుడు అని అంటాము. కాక పోతే మీరన్నట్టు దేవతలకు మేకపోతులను భళి ఉవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషికి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు ప్రతి ప్రాణికి ఉంది మూఢనమ్మకం తో క్రతువులు చేయడం కరెక్ట్ కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టే కంటికి కనబడని దైవ శక్తి కరోనా అనే రోగాన్ని విడుదల చేసి మనుషుల ప్రాణాల కుత్తికలను తెంపేస్తుంది. మనిషికి చేయి తగ్గితే ఎంత బాధ కలుగుతుందో మేకలకు కోళ్ళకు అంతే బాధ కలుగుతుంది . ప్రతి ప్రాణి ఆ భగవంతుడే. అది తెలుసుకోకుండా మనిషి వేరు జంతువు వేరు దేవుడు వేరు అని తేడాలు చూసి గొడవలు పెట్టుకునే పామరుడే అనాలి హేతువాది. 😢
Babu Garu is superstitious buster in present life..
Good sir
Good sir
I am big fan sir
Fine
I agree babu sir
Excellent 🤟✊👍👍
No doubt he is genius
Tq u
Good time to going on for you,once bad time started,you will believe god, astrology, negative force everything.get ready to feel IT
excellent sir iam fan of u
బాబు గారూ కి ధన్యవాదాలు