మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలపై అద్భుత ప్రసంగాలు Day - 3 | Mahabharatam | Garikapati Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2023
  • Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #mahabharat #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 52

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  7 месяцев назад +10

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @narasimharaddypogula1360
    @narasimharaddypogula1360 7 месяцев назад +36

    గరికపాటి గారికి నమస్సుమాంజలి 🙏నేను నాస్తికుడినైనా ప్రతీ రోజు గరికపాటి వారి ప్రవచనొపన్యాసం వినడం నా దినచర్యలో ఓ బాగమైపోయింది!

    • @koteswararaoullangula9899
      @koteswararaoullangula9899 6 месяцев назад +2

      Neelo neevu mamekam avuthunaru. Congratulations and should success your life journey

    • @muralidharpallapothu3636
      @muralidharpallapothu3636 6 месяцев назад +1

      ఆయన చెప్పే విషయాలలో ఆధ్యాత్మికం కంటే వ్యక్తిత్వ వికాశమే ఎక్కువగా ఉంటుంది.. ❤

    • @madhusudhangoud7697
      @madhusudhangoud7697 5 месяцев назад

      Eez AA​@@koteswararaoullangula9899

    • @nageswararaov4443
      @nageswararaov4443 4 месяца назад +1

      మంచి విషయాలు ఎవరు చెప్పినా వినకుండా ఉండలేము. నేను దైవ భావన కలవారిని. నా తల్లి తండ్రులు వారికి సంతానం కావాలని కోరుకొని దానికి కావలసిన బయోలాజికల్ ప్రక్రియ నిర్వర్తించి నా స్రుష్టి కి కారణం అయ్యారు. నన్ను ప్రయత్న పూర్వకంగా స్రుష్టించిన నా తల్లి తండ్రులు నాకు సహజంగానే, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నా దైవం అయ్యారు. కానీ వారు మనుష్య రూపం లో ఉండటం వల్ల ఎటువంటి మహత్యాలు చెయ్యలేదు. వారి మానుష శక్తిని బట్టి నన్ను మంచిగా పెంచారు. దైవం అనే ఆ శక్తి కూడా ప్రాణుల వ్యవహారాలలో కొంత మాత్రమే కల్పించుకుంటుంది.
      నాస్తికున్నీ, హేతువాదిని మానవ వాదిని అని చెప్పుకునే ఒకాయన మాటలు బాగానే చెబుతున్నారు కదా అని కొంత కాలం నా నమ్మకం ఏం మార్చుకోకుండా ఫాలో అయ్యాను.‌ కొంత వరకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన, ఆయన అనుచరులను, ఆయన తత్వం పరిశీలించి చూస్తే నాకు ఒక విషయం బోధపడింది. వారు పూర్తిగా హైందవ సంస్కృతి కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన మతాల వారిని ఏ ఒక్క మాట అనలేరు. ఇది భారత దేశం. ఇక్కడ హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతము లో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతాం అన్నారు. ఇక్కడి ముస్లీం లు వందల సంవత్సరాల క్రితం కత్తి మెడమీద పెట్టడం వల్ల ముస్లిం లు గా మారిపోయిన వారే. అలాగే క్రీష్టియానిటిలోకి మారిన వారు అంతకు ముందు హిందువులే. వారి ఆచారాలు ఈ మానవ వాదికి ఎప్పుడూ కనిపించలేదు పాపం. ఇదంతా చూస్తుంటే ఒక కుట్రలా ఉంది తప్పా మనిషిని తన తోటి మనిషిగా గుర్తించి వారిని ఏదైనా హేతుబద్ధంగా ఆలోచింపజేసే విదంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు.వారి అనుచరులు ఇంకా అశ్లీల పదాలు ప్రయోగించడం, విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలు పెడతారు. అటువంటి వారిని ఈ వ్యక్తులు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అందుకే వారిని ఫాలో అవడం ఆపేసాను. గరికిపాటి లాంటి గురువులు చాలా మంది ప్రపంచ అంతటా అందరికి తగ్గ మంచి సందేశాలు ఇస్తున్నారు. అలాగే మీరు మీ నమ్మకం వదులుకోక గురువు గారి మంచి మాటలు వింటున్నందుకు శుభాకాంక్షలు👏👍👌.

    • @manthapurimahesh
      @manthapurimahesh 17 дней назад

      Meeru thavaralo bhaktuduvi aythav Anna( Jai shree Ram)

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 7 месяцев назад +4

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @gyijihjkksiva2789
    @gyijihjkksiva2789 7 месяцев назад +4

    ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ 🙏🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 6 месяцев назад +4

    Jay Shri Ram Jay Jay Ram

  • @reddimisatyasri3261
    @reddimisatyasri3261 29 дней назад +1

    Sri gurubhyo namah

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 7 месяцев назад +12

    శ్రీ. గరికపాటి నరసింహ రావు గారికి నమస్కారములు.🙏

  • @keshavgowda4785
    @keshavgowda4785 4 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @srinivasaraonomula6398
    @srinivasaraonomula6398 7 месяцев назад +2

    🙏నమస్కారాలు

  • @lokanathampudi8086
    @lokanathampudi8086 3 месяца назад +1

    🎉🎉🎉

  • @user-vu8wf8vy6s
    @user-vu8wf8vy6s 5 месяцев назад +1

    Jay garikapati Narasimha Rao

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 7 месяцев назад

    🙏Dhanyavaadamulu Guruvu Garu 🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 7 месяцев назад +2

    ❤❤❤❤❤❤

  • @skguntur
    @skguntur 5 месяцев назад

    PRANAMAALU…..

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 6 месяцев назад +2

    🚩🚩🙏🏻🇮🇳✅

  • @PalleramamohanMohan
    @PalleramamohanMohan 19 дней назад

    🙏

  • @obulamramsubbareddy6868
    @obulamramsubbareddy6868 7 месяцев назад +2

    జై జై

  • @GEETH.Kalyan4560
    @GEETH.Kalyan4560 5 месяцев назад +1

    🙏🙏🙏

  • @trinadhy5610
    @trinadhy5610 6 месяцев назад +1

    Mee daring dering

  • @ghaniganesh8074
    @ghaniganesh8074 4 месяца назад

    Jai shree krishna

  • @riokobeforever3398
    @riokobeforever3398 7 месяцев назад +2

    Dharmam kosam ee Praanam poyina Durga Amma Thirigi Pranam isthundi.. Moksham kosam ee Jagath ni vadhilesthe Durga maa Jagaanaadhudu Shivudi tho Okkati chesthundi.. Sivoham.. Shivaha Tvam. Tat tvam asi

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 5 месяцев назад

    Namonamaha

  • @sriharib338
    @sriharib338 7 месяцев назад +2

    Namaskaram guruvugaru

    • @yalamanchilitelapudi1313
      @yalamanchilitelapudi1313 7 месяцев назад +2

      చెప్పే అవకాశం
      అర్హత మీకుంది సార్
      విని ఆచరించే వారు మోక్షానికి అర్హులు అవుతారు సార్
      నమస్తే 🎉

  • @appalanaiduboddu7336
    @appalanaiduboddu7336 7 месяцев назад +3

    2:00:30

  • @dileepkumarsiragam261
    @dileepkumarsiragam261 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girisv8190
    @girisv8190 4 месяца назад +1

    Meku aneka namaskaralu guru garu

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 15 дней назад

    59:20

  • @RandomYouTubeuser99
    @RandomYouTubeuser99 5 месяцев назад +1

    15:54

  • @vsrvsr468
    @vsrvsr468 7 месяцев назад +6

    కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ప్రవచనాలు చెప్పే సందర్భం లో హిందూ ధర్మ దేవతల గురించి హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల మీద మీరు చేస్తు ఉన్న కొన్ని అనవసర విషయాల ప్రసంగాల వల్ల ఇతర మతాల వాళ్ల కు మన మతం మీద మన సంప్రదాయాలను చులకన గా చేసి చెప్తున్నారు. మనల్ని మనమే విమర్శించు కుంటు చెప్పే మీ ప్రసంగాలు ఇతర మతాల వారికి మన మత సంప్రదాయాల మీద విమర్శించటం కోసం ఒక అవకాశం మీరు కపించిన్నట్టు ఉంది. ఒక సారి బాగా ఆలోచించండి.

    • @koteswararaoullangula9899
      @koteswararaoullangula9899 6 месяцев назад +2

      Achara, vyvaralaniki mariyu dharamamu kalanugunamuga marathu vuntudhdi saaru. Meeru neenu evarani ane ramana maharishi garini gurunchi thelusukoni oka sari arunachaleswaram velli dharshanam chesukondi meeku samadhanam dhorukuthundhi.

    • @vsrvsr468
      @vsrvsr468 6 месяцев назад

      @@koteswararaoullangula9899 కోటేశ్వరరావు గారు, ఈ విషయంలో నేను అరుణాచలం వెల్లి రమణ మహర్షి ఆశ్రమం సందర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ! అనాది గా ఉన్న కొన్ని ఆచార వ్యవహారాలు, ధర్మాచరణములు ఎప్పటికీ మారవు మారకూడదు కూడా. మొదట ఈ విషయము గురించి మీరు తెలుసుకోవాలి. మీరు గరికపాటి గారి ప్రసంగాలు ఒక సారి మీరు మనస్సు లగ్నం చేసి వినండి అవసరం కంటే అనవసర విషయాల మీద ప్రసంగం ఎక్కువగా ఉంటుంది. మన పాటించే ప్రతి విషయాన్ని ఇతరుల మీద రుద్దాలి అనుకోవటం తప్పు. అది నువు నేను గరికపాటి ఇంకా వేరే ఎవరూ చేసిన తప్పే. నేను మీ అంతటి మేధావిని కాను, కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి గరికపాటి గారి ప్రసంగాలలో నీ కొన్ని అనవసర విషయాల ప్రస్తావన అనవసరం అని పేర్కొన్నను.

  • @sankarbahubalendruni43
    @sankarbahubalendruni43 9 дней назад

    53:00

  • @ryalikrishnamurthy536
    @ryalikrishnamurthy536 5 месяцев назад

    o8h

  • @subbaraokaithepalli7814
    @subbaraokaithepalli7814 4 месяца назад +1

    Subject only chaganti

  • @subbaraokaithepalli7814
    @subbaraokaithepalli7814 4 месяца назад +1

    Daily payment how much

  • @user-up4rf4sw1b
    @user-up4rf4sw1b 7 месяцев назад

    Sir solli taggginhandi

  • @rekharani-mb9qi
    @rekharani-mb9qi 6 месяцев назад +1

    😂😂

  • @muraliskdc1970
    @muraliskdc1970 3 месяца назад +1

    మరి ఇంత అజ్ఞానం గా మాట్లాడటం ఇప్పుడే చూస్తున్నా

    • @laxmanrao5171
      @laxmanrao5171 2 месяца назад

      ఏం అజ్ఞానం సార్

  • @user-up4rf4sw1b
    @user-up4rf4sw1b 7 месяцев назад +1

    Sir visayam takkuva solli ekkuva😮😮😮

    • @koteswararaoullangula9899
      @koteswararaoullangula9899 6 месяцев назад +2

      Edyna vishayam straight ga chebite andaraki ekkadu. Kontha upmanalu avasaram kuda.nizam nadi nettina vedimi laga bagguna mandudhi.vinataniki chala opika Katali ,anduke Ala anvhubhanni ranagarinchi manaku ardhamayi vidhamuga chebutharu.

    • @laxmanrao5171
      @laxmanrao5171 2 месяца назад

      నిన్నెవడు వినమన్నారురా

    • @sunindharb2501
      @sunindharb2501 20 дней назад

      Nuvvu vinadam maney

  • @subbaraokaithepalli7814
    @subbaraokaithepalli7814 4 месяца назад

    Over action