మీ మాటల్లో నిజాయితీ స్పష్టముగా కనిపిస్తోంది... మీకు అంతా మంచే జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... నేను కూడా నా అధిక బరువు ఆరోగ్యవంతంగా తగ్గాలి అని అనుకుంటున్నాను... ఏమి చెయ్యాలి సార్??
Veeramachineni గారు ఆ gogineni babu ఒక half knowledge మనిషి అటువంటి వ్యక్తి గురించి మీ విలువైన సమయం వృధా చేయకండి. మా కోసం మా ఆరోగ్యం కోసం మీ విలువైన సమయం వెచ్చించండి.
నిజమే...వాదం కాదు కావలసింది Service and charity. గోగినేని బాబుగారి మాటల మానవత్వం వలన సమాజానికి ఏమి ఉపయోగమో అర్థం కాదు. ఆయన అందరినీ విమర్శించడం మానవ వాదం అనుకుంటే ఎలా ??
Prove అయ్యేవరకూ ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు కానీ మూఢత్వం నుంచి బయటకు రావాలని ప్రజలకు నిజం చెప్పడం కూడా మంచిదే కదా Ex. నమ్మకం ఉన్నా చేపమందుతో ఉబ్బసం నయం కాదని నిజం ధైర్యంగా చెప్పగలగడం కూడా సమాజానికి ఉపయోగమే
@@venkata9691 ms venkat chepamandhu supper ga pani chesthundhi batthina brother s Medical company s yanthakavalante antha estham formula cheppamannaru kani vallu cheppaledhu. Discover chanal vallu all ready dhanimidha program chesaru chudandi.
@@BaluBalu-cg7en . ఒక హేతువాది మకరజ్యోతి మీద ధైర్యం గా కేసు వేయడం వల్ల అది మానవ సృష్టి అనేవాస్తవం వచ్చింది గా. అబద్దమాలను విమర్శిస్తు నిజాలు బయటకు చెప్పడం వలన అసలు నిజమో కాదో తెలియనివారికి మేలు చేసినట్టే, మోసాలు తగ్గుతాయి. బత్తెనసోదరులు అందులో ఫార్ములా అమ్మకపోయినా అది మందా కాదా అనేది వాస్తవం చెప్పాలి. ఉచితంగా ఇచ్చినా లేక ఫీజీతీసుకున్నా ఎందుకంటే రోగానికి పనిచేస్తేనే మందు . అది నిరూపణ చేయమంటే , చేయలేక బత్తేన సోదరులూ చేపమందుని చేప ప్రసాదం, చివరకు మాసాంప్రదాయం ప్రకారం పంపిణీ చేస్తామని కోర్ట్ కు చెప్ఫరనేది మీరూ తెలుసుకోండి
వీరామాచానేని రామకృష్ణయ్య గారికి ఒక మనవి. మీడైట్ ప్రోగ్రాము తో తగ్గిన వారిని మీ ఫ్లాటఫామ్ మీదకు తీసుకొచ్చి మాట్లాడించవలసినదిగా చేసినయడల మీకు ఎంతో గుర్తింపు. వస్తుంది
Meeru Gokudu Babu ani piluchina, Gothikelu ere Babu ani piluchina, Bokuneni ani pilichina , baby gogineni ani pilichina athanu pattinchukoru. Manavulaku edi telapaalo adi telipe prayathnam chestuntaadu.
@@sathyaanveshi2827 సత్య గారు.. వీరమాచినేని గారిని ఇంత వరకు గోగినేని పేరు పెట్టి పిలవలేదు.. వంకరగా కామెంట్స్ చేస్తాడు.. అసలు వీరమాచినేని సబ్జెక్టు ను విభేదిస్తే సబ్జక్టు వైజు ఖండించి చెప్పాలి.. లేదా డిబేట్ లో ఎదుర్కోవాలి.. వ్యక్తిగత ఎటాక్ చేస్తే అవతల ఉన్నది మాస్ వీరమాచినేని.. కోసి కారం పెడతాడు.. ABN లో ఇద్దరి వీడియోలు వచ్చాయి.. రెండిటిలో కింద ప్రజల కామెంట్స్ చూస్తే మీకు విషయం అర్ధం కావాలి .. వేల మంది డాక్టర్ల మద్దతుతో తన సబ్జక్ట్ బహిరంగంగా వివరించే ఎధికల్ వీరమాచినేని మీద గోగినేని ఎందుకు దాడి చేస్తున్నాడో చెప్పగలవా..? వీరమాచినేని ఛాలెంజ్ ప్రజల కోసం చేస్తున్నారు తప్ప అందులో ఆయనకు ప్రయోజనం ఏముంది??
వీరమాచినేని గారు మీరు దేవుడు సార్ మీలాంటి వారు దేశానికి ఒక్కరూ ఉంటే ప్రపంచ దేశాలు మార్పు వస్తుంది సార్ 🙏🙏🙏💐 నాకు షుగర్ ఉంది సార్ నాకు మే హెల్ప్ కావాలి సార్
వాడుకగా మన ఇళ్లలో పెద్దవాళ్లే అవసరమైనప్పుడు పిల్లల కంటిలో చనుబాలు పోస్తారు; దానివల్లకూడ కొంత relief వస్తూంటుంది. కనుక కళ్లలో మందు లేక రసాలు పోయడం అనేది మన గృహవైద్యం లోనే భాగం. కాకపోతే ఎంతో జాగ్రత్తతో వాడాలి.
Vrk గారు ఏనాడో 4 యేళ్ళ క్రితం నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడకండి. ఆహారంతో సరిచేసు కొండి అని. ఇప్పుడు ఈ కరోనా టైం లో ఆ దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడేవారు బలిపశువు లు అవుతున్నారు. Vrk గారిని ఫాలో అయిన వాళ్ళు సేఫ్ గా వున్నారు. దానికి సాక్షం నా కుటుంబం.🙏🙏🙏
బాబు గోగినేనిని పెంచి పోషించే వాళ్ళు మీడియా వాళ్ళే. అనవసరమైన చర్చ పెట్టి వీళ్ళు కాలం గడుపుతున్నారు. వీళ్ళని మొదటి అనాలి. ప్రజాసేవ పేరుకే. ఇద్దరు కొట్టుకోవడం వీళ్ళకు ఉపయోగం. లాభార్జన వాళ్ళ ఎయిమ్.
ఒకటి మాత్రం నిజం అండి. గోగినేను గారు కానీ ఇలాంటి వీరమాచి నేని రామకృష్ణ గారు కానీ క్షుద్రపూజలు చేసే మాంత్రికులు గానీ ఎవ్వరూ ప్రజలను బాగు చేయలేరు. ఎందుకంటే. ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే. గాలి ఎటు వీస్తే అటు వంగిపోయే చెట్లు లాంటి వాళ్ళు. మొన్న గోగినేని మాట్లాడి నప్పుడు. ఈ ప్రేక్షకులే. ఆహా ఓహో గోగినేని సారు చాలా బాగా చెప్పారు . మీకు చాలా చాలా ధన్యవాదాలు అని మెసేజ్ లు పెట్టారు ఇంకా పెడుతునే ఉన్నారు... ఇప్పుడు ఈ సారు మాట్లాడుతూ ఉంటే ఆహా ఓహో మీరు నిజం చెప్పారు మీరు చాలా గ్రేట్ అని మెసేజ్ లు చేస్తున్నారు. కాబట్టి ప్రజల మనో భావాలను ఆదారం చేసుకొని. వీళ్ళు అందరు సొమ్ములు సంపాదించు కుంటున్నారు. ఎనీవే గోగినేనితో పాటు అందరూ ... ఒకటే చెప్తాను తెలివి ఉన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళను వాడు కుంటున్నారు . పాడైపోయేది మాత్రం మూడు విశ్వాసాలతో బ్రతుకుతున్న మూర్ఖపు ప్రజలు . సొమ్ము నష్టం చేసుకుంటున్నారు 😢🙏🙏🙏🙏 జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ జై శ్రీ జ్ణాన గురుదేవ 🙏🙏🙏🙏
@@mithilesh6307 'Johar', which essentially means 'salutation and welcome', is used within the tribal communities of Jharkhand, and in parts of Chhattisgarh and Odisha. According to several tribal leaders from Jharkhand, the word 'Johar' also means 'paying respect'. Advertisement
Yes. Veeramachaneni is right. A few years ago, I saw a doctor working in a very big corporate hospital being paid a monthly salary of Rs.8,000/-. And he was on permanent night shift in casuality wing. At that time, the security guards there were drawing more pay.
బాబు గోగినేని గారు VRK గారిని కించపరిచేలా మాట్లాడితే అతని మీద VRK గారు పరువు నష్టం దావా వేసి ఆ విషయం RUclips లో పెడితే సరిపోతుంది, ఆ మాత్రం కెపాసిటీ VRK గారికి ఉంది కాబట్టి. ఇలా స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఎందుకు? అది మీ ఇష్టం లేండి.. ఇది నా సూచన మాత్రమే. ఇంక బాబు గోగినేని గారు ఎంతో బా'లెన్సుడు గా ఉంటారని అనుకునేవాళ్ళం. ఎందుకనో ఆయన ఈ మధ్య ఆఫ్ స్వింగ్ అవుతున్నారు అనిపించింది. ఆయన సమాజానికి ఉపయోగపడే పని చేసినట్టుగా మీడియాలో చూశాను. ఇప్పుడు ఆయన కూడా స్థాయి తగ్గి ప్రజలను గేలి చేసేలా ఫేస్బుక్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇది విచారకరం. సమాజానికి చేటు చేస్తున్న పెద్ద శక్తుల్ని వెక్కిరించటం కరెక్టే కానీ సామాన్య ప్రజానీకాన్ని కూడా హెకెల్ చేస్తున్నట్టుగా కనిపిస్తూంది. కారణం తెలియదు. ఆయన తన ధోరణిని కాస్త రివ్యూ చేసుకుంటే మంచిది. VRK గారి ధైర్యాన్ని మెచ్చుకుంటాను. కానీ, ఆయన ఎప్పుడూ పాయింట్ మీద ఫోకస్ తో కంటిన్యూగా మాట్లాడరు. అదే ఆయనతో చిక్కు. డీవియేట్ అయిపోతారు.
మానవవాది అంటే ఏమిటి సార్, ఎవరు సార్. అసలు ఎవరికి వారు ఇష్టపడి తిని బాగుపడుతున్నప్పుడు ఈ బాబు కు వచ్చిన నష్టమేమీ. విమర్శించడానికి, ప్రజలను తిట్టడానికి ఇతనికేమి హక్కువుంది. ఇతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి. అసలు ఇతనికి వీరమాచనేని గారే కాదు ఇంకెవరినైన విమర్శించే హక్కులేదు.
వీరమాచినేని గారు ఆ గోగినేని బాబు గాడిని బాగా చెప్పుతో కొట్టావు👍. వీరమాచినేని గారు ఎంతో నిజాయితీగా, ఎంతో శ్రమపడి ,ఎంతోమంది విమర్శిస్తున్నా వాటినన్నింటినీ ఎదుర్కొని ఈ సమాజానికి వర్ణించలేనంత మేలు చేశాడు ఆ ఉపయోగం పొందిన వాల్ల కు తెలుస్తుంది అర్థం ఎంతటి ఉపకారం చేశాడు అనేది ? మూర్ఖుడైన ఆ బాబు గోగినేని కి ఎట్లా తెలుస్తుంది?
We really like VRK garu.. May God bless you for long life.. samajaniki nijamaina krushi and seva chesevallu VRK garu... We also like Dr Khadhar, Manthena, Ramachandra.. his support to Malik also appreciated.. Take the best and positives that suits
U r Grate VRK Sir
రామకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు బేబీ పై ఇంకా ఘాటుగా వాయిస్ పెంచాలి.
వీరమాచినేని నీ ఇక్కడ support శాతం 99.9999%
మీ మాటల్లో నిజాయితీ స్పష్టముగా కనిపిస్తోంది... మీకు అంతా మంచే జరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... నేను కూడా నా అధిక బరువు ఆరోగ్యవంతంగా తగ్గాలి అని అనుకుంటున్నాను... ఏమి చెయ్యాలి సార్??
VRK VRK VRK 🙏🙏🙏🙏
మీరు నిజమైన దేవుడు సార్, నిజం గా కృష్ణా జిల్లా సింహం 🦁 సార్, మిరు
గోగినేని గాడికి మీరు మాట్లాడిన భాష చాలదు.
డోసు పెంచాలి . ఆ వెదకి సిగ్గు లేదు.
నిజమే 😂
Veeramachineni గారు ఆ gogineni babu ఒక half knowledge మనిషి అటువంటి వ్యక్తి గురించి మీ విలువైన సమయం వృధా చేయకండి. మా కోసం మా ఆరోగ్యం కోసం మీ విలువైన సమయం వెచ్చించండి.
Frankly everyone has less than half knowledge.
Correct information
Vkr is correct.lots of my friends are following diet,got good result.
What is his weight now 💧😂💉
వీరమాచినేని గారి డైట్ తో డయాబెటీస్ బాధితులు నాన్ డయాబెటిక్ గా మారారు.
Vrk is correct it's true
Vrk is correct it's true
వీరమాచినేని గారూ ఇంకా గట్టిగా బుధ్ధి చెప్పండి,అతనికి కొంచం తలబిరుసు,హిందూ వ్యతిరేకి.
Yes
Nastikudu
@@ahilayaan7983 నాస్తికుడే కాదు అండి వాడు ఒక బోకు , సుంఠ్ఠ,. స్వయం మేధావి అనుకునే తింగరోడు, వెధవ, కొండ వెర్రి పప్ప..
HINDUS NE KADU ANNI MATHALA DWESHI BABU GOGINENI, JAI SRIRAM,JAI KEZRIWAL
madhyalo Hindu vyathireki Enty? Hindu antey UPPER CASTE MANO VAADANIKI vyathirekanga undadam correct
Excellent programme sir..
Long live vrk sir
My life has changed because of VRK Garu. Lot of respect sir.
meru deniki kosam diet follow ayyaru
నిజమే...వాదం కాదు కావలసింది Service and charity. గోగినేని బాబుగారి మాటల మానవత్వం వలన సమాజానికి ఏమి ఉపయోగమో అర్థం కాదు. ఆయన అందరినీ విమర్శించడం మానవ వాదం అనుకుంటే ఎలా ??
Prove అయ్యేవరకూ ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు కానీ మూఢత్వం నుంచి బయటకు రావాలని ప్రజలకు నిజం చెప్పడం కూడా మంచిదే కదా
Ex. నమ్మకం ఉన్నా చేపమందుతో ఉబ్బసం నయం కాదని నిజం ధైర్యంగా చెప్పగలగడం కూడా సమాజానికి ఉపయోగమే
@@venkata9691 ms venkat chepamandhu supper ga pani chesthundhi batthina brother s Medical company s yanthakavalante antha estham formula cheppamannaru kani vallu cheppaledhu. Discover chanal vallu all ready dhanimidha program chesaru chudandi.
@@BaluBalu-cg7en .
ఒక హేతువాది మకరజ్యోతి మీద ధైర్యం గా కేసు వేయడం వల్ల అది మానవ సృష్టి అనేవాస్తవం వచ్చింది గా. అబద్దమాలను విమర్శిస్తు నిజాలు బయటకు చెప్పడం వలన అసలు నిజమో కాదో తెలియనివారికి మేలు చేసినట్టే, మోసాలు తగ్గుతాయి.
బత్తెనసోదరులు అందులో ఫార్ములా అమ్మకపోయినా అది మందా కాదా అనేది వాస్తవం చెప్పాలి. ఉచితంగా ఇచ్చినా లేక ఫీజీతీసుకున్నా ఎందుకంటే రోగానికి పనిచేస్తేనే మందు . అది నిరూపణ చేయమంటే , చేయలేక బత్తేన సోదరులూ చేపమందుని చేప ప్రసాదం, చివరకు మాసాంప్రదాయం ప్రకారం పంపిణీ చేస్తామని కోర్ట్ కు చెప్ఫరనేది మీరూ తెలుసుకోండి
@@venkata9691 chepa mandhu 100/ panichestundhi nenu vakanni chusanu chala bagaindhi
Gogineni Babu kadu mental.
హ్యాట్స్ ఆఫ్ వీర మాచినేని గారు, చాలా బాగా మాట్లాడారు.
బాబు గోగినేని రుజువులు చూపించలేని పెద్ద ఇంటర్ నేషనల్ ఆఫీసర్.😁😁😁
Hatsoff andi vrk garu...Final touch super.
ఒకప్పుడు గోగినేని ని అభిమానించే వాడిని. ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అతడికి అహంకారం పెరిగింది.
గోగినేని ఆనందయ్య పైసా ఆశించకుండ ప్రజలసేవకు పాటుపడతావుంటే ఆనందయ్యను గోగినేని విమర్శించడం చాలా తప్పు.
Very Well conducted interview Narasimha Rao garu👌👌👌
Excellent argument..👍👍
Vrk sir is another vivekananda...
No fear here... Only challenges...
🙏🙏🙏🙏
వీరామాచానేని రామకృష్ణయ్య గారికి ఒక మనవి. మీడైట్ ప్రోగ్రాము తో తగ్గిన వారిని మీ ఫ్లాటఫామ్ మీదకు తీసుకొచ్చి మాట్లాడించవలసినదిగా చేసినయడల మీకు ఎంతో గుర్తింపు. వస్తుంది
Super sir
వీర మాచనేని రామక్రిష్ణ గారు
గోకుడు బాబు కి జాలిమ్ లోషన్ బాగా పూసారు,ఇంక గోకడం ఆపుతాడు
Gokudu babu bagundi mee title
Meeru Gokudu Babu ani piluchina, Gothikelu ere Babu ani piluchina,
Bokuneni ani pilichina , baby gogineni ani pilichina athanu pattinchukoru.
Manavulaku edi telapaalo adi telipe prayathnam chestuntaadu.
@@sathyaanveshi2827 సత్య గారు.. వీరమాచినేని గారిని ఇంత వరకు గోగినేని పేరు పెట్టి పిలవలేదు.. వంకరగా కామెంట్స్ చేస్తాడు.. అసలు వీరమాచినేని సబ్జెక్టు ను విభేదిస్తే సబ్జక్టు వైజు ఖండించి చెప్పాలి.. లేదా డిబేట్ లో ఎదుర్కోవాలి.. వ్యక్తిగత ఎటాక్ చేస్తే అవతల ఉన్నది మాస్ వీరమాచినేని.. కోసి కారం పెడతాడు..
ABN లో ఇద్దరి వీడియోలు వచ్చాయి.. రెండిటిలో కింద ప్రజల కామెంట్స్ చూస్తే మీకు విషయం అర్ధం కావాలి ..
వేల మంది డాక్టర్ల మద్దతుతో తన సబ్జక్ట్ బహిరంగంగా వివరించే ఎధికల్ వీరమాచినేని మీద గోగినేని ఎందుకు దాడి చేస్తున్నాడో చెప్పగలవా..?
వీరమాచినేని ఛాలెంజ్ ప్రజల కోసం చేస్తున్నారు తప్ప అందులో ఆయనకు ప్రయోజనం ఏముంది??
గోగులు అని పిలవండి బాగుంటది
గోగినేని గాడు హేతవాదీ కాదు పాడూ కాదు. వాడొక వితండవాది. ఆయుర్వేదం నుంచీ రాకెట్ సైన్స్ వరకూ తనకు తెలీని విషయం లేదంటాడు🤣. సర్వంబొచ్చు వాడికి🤣.
వీరమాచినేని గారు మీరు దేవుడు సార్ మీలాంటి వారు దేశానికి ఒక్కరూ ఉంటే ప్రపంచ దేశాలు మార్పు వస్తుంది సార్ 🙏🙏🙏💐 నాకు షుగర్ ఉంది సార్ నాకు మే హెల్ప్ కావాలి సార్
Vrk sir is great. We support sir. God bless u sir.
యాంకర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు.
Veera machineni diet really works. Practically I have experience. Few of my colleagues also got gud results
Sir ur number pls
Full video chusa adhiripoyindhi sir ur really correct
బోగినేని గారికి ఇక రాత్రుల్లో నిద్ర పట్టదు
వాడుకగా మన ఇళ్లలో పెద్దవాళ్లే అవసరమైనప్పుడు పిల్లల కంటిలో చనుబాలు పోస్తారు; దానివల్లకూడ కొంత relief వస్తూంటుంది. కనుక కళ్లలో మందు లేక రసాలు పోయడం అనేది మన గృహవైద్యం లోనే భాగం. కాకపోతే ఎంతో జాగ్రత్తతో వాడాలి.
S sir nenu vesukunna vakasri.
అరే చనుపలు మరి వండిన అమూడము కలిపి vuggu చేసి కంటిలో పే డి తె కన్ను రోగలు పోతయి
వాడు గోగి క్రీస్తవ కుక్క
Final correct mata chepparu doctors gurinchi. I appreciate the frankness
Not Doctors.Its the bussiness man who is behind the medical companies and those who fund for the study reports.Kindly know the facts
బాబు గారు జాకో సార్ వాడు గొట్టం గాడు నిజమే నడ్డి ఇరగొట్టాలి మీరు గ్రేట్ సార్ మీ వల్ల సమాజానికి సహాయం చేసారు చేస్తున్నారు
గోగినేని లాంటివారికి సరైన వ్యక్తులు
Yes
ఈ బాబు గోగినేని గాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది
suliga musuko
Veeramachineni
Manthena
Ramachandra
Great persons
గోగినేని గాడికి నోటి దూల నాయాలు కి vrk సరియైన సమాదానం
ఈస్ట్రోజెన్ బేబీ స్ట్రోక్ బాగా తగిలింది గోగి కి. నోటి దూల మరీ ఎక్కువ వుండ కూడదు
గోగినేని గాడు హేతవాదీ కాదు పాడూ కాదు. వాడొక వితండవాది. ఆయుర్వేదం నుంచీ రాకెట్ సైన్స్ వరకూ తనకు తెలీని విషయం లేదంటాడు🤣. సర్వంబొచ్చు వాడికి🤣.
@@skcvijrak7358 plpp
రామ కృష్ణ గారు నిజంగా దేవుడు
ABN చొరవ తీసుకుని ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. 🙏
V.r.k garki namaste 🙏.
Gogineni gaadi ki balupu.
బేబీ గోగినేని తేడా వాడు హిందూ వ్యతిరేకి...
Support 👍... Veeramachineni👍🌺💖
వీరమాచినేని దున్న ఐతే బాబు ట్రాన్స్ జండరా?
ba gogi gadu transgender kadhu....transgender chala manchollu, vadu oka lafoot Houle gadu
Babu Gogineni Is Just Exposing himself.
😂😂😂😂
మీకెలా తెలుసు 😂😂😂😂😂😂😂😂😂😂
@@kirronkalyannmnindianfilma9416 వాడి హావభావాలు భిన్నంగా ఉంటేనూ
I am with Mallik Paruchuri and VRK
Superb VRK Anna👍👍👍👍👍👍
Vrk గారు ఏనాడో 4 యేళ్ళ క్రితం నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడకండి. ఆహారంతో సరిచేసు కొండి అని. ఇప్పుడు ఈ కరోనా టైం లో ఆ దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడేవారు బలిపశువు లు అవుతున్నారు. Vrk గారిని ఫాలో అయిన వాళ్ళు సేఫ్ గా వున్నారు. దానికి సాక్షం నా కుటుంబం.🙏🙏🙏
Yes, exactly right.
@ Suresh Pathi
Sir plz give me your contact
My number 9492246232
I will contact you
denikosam diet follow ayyaru
I followed VRK diet and It was very helpful!!
బాబు గోగినేనిని పెంచి పోషించే వాళ్ళు మీడియా వాళ్ళే. అనవసరమైన చర్చ పెట్టి వీళ్ళు కాలం గడుపుతున్నారు. వీళ్ళని మొదటి అనాలి. ప్రజాసేవ పేరుకే. ఇద్దరు కొట్టుకోవడం వీళ్ళకు ఉపయోగం. లాభార్జన వాళ్ళ ఎయిమ్.
meru deenikosam diet follow ayyaru
Jai vrk sirrr 🙏🙏🙏🙏
Daring &dashing vrk gaaru...
Such an idiot VRK! He has no knowledge about anything. Pls do not support this vrk idiot!
ఒకటి మాత్రం నిజం అండి. గోగినేను గారు కానీ ఇలాంటి వీరమాచి నేని రామకృష్ణ గారు కానీ క్షుద్రపూజలు చేసే మాంత్రికులు గానీ ఎవ్వరూ ప్రజలను బాగు చేయలేరు. ఎందుకంటే. ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే. గాలి ఎటు వీస్తే అటు వంగిపోయే చెట్లు లాంటి వాళ్ళు. మొన్న గోగినేని మాట్లాడి నప్పుడు. ఈ ప్రేక్షకులే. ఆహా ఓహో గోగినేని సారు చాలా బాగా చెప్పారు . మీకు చాలా చాలా ధన్యవాదాలు అని మెసేజ్ లు పెట్టారు ఇంకా పెడుతునే ఉన్నారు... ఇప్పుడు ఈ సారు మాట్లాడుతూ ఉంటే ఆహా ఓహో మీరు నిజం చెప్పారు మీరు చాలా గ్రేట్ అని మెసేజ్ లు చేస్తున్నారు. కాబట్టి ప్రజల మనో భావాలను ఆదారం చేసుకొని. వీళ్ళు అందరు సొమ్ములు సంపాదించు కుంటున్నారు. ఎనీవే గోగినేనితో పాటు అందరూ ... ఒకటే చెప్తాను తెలివి ఉన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళను వాడు కుంటున్నారు . పాడైపోయేది మాత్రం మూడు విశ్వాసాలతో బ్రతుకుతున్న మూర్ఖపు ప్రజలు . సొమ్ము నష్టం చేసుకుంటున్నారు 😢🙏🙏🙏🙏 జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ జై శ్రీ జ్ణాన గురుదేవ 🙏🙏🙏🙏
Not for his mass....for his work...💓💓💓💓
Will support sir👍👍👍👍
proud being a telegu.
You are really great.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Vrk diet super,
రామకృష్ణ గారు మీరు చెప్పిన ముగ్గురు హేతువాదులకు అనేక నమస్కారములు.
ABN support to Rogineni Babu,he is brand ambassador for medical Mafia, what he is doing in Australia
He is safely hiding here..
మీరు rogineni అని అన్నారు. నేను చాలా సేపు నవ్వుకున్నా...Thankyou
Rogineni 🤣🤣
You are absolutely correct VRK GARU
గోగినేని బాగా పడింది గా పంచ్
వీరమాచినేని గారు మీరు సూపర్
Yes, this is correct VRK has received the award from China
Daring and dashing Hero's VRKgaru and Mallik garu 🙏
👍
@@prabhakarmandava695 ¹
రామకృష్ణ గారు ...
మీకు జోహార్
మంచి విషయాన్ని తెలిపారు
పనికిమాలిన వాడి గురించి..
Johar anakudadu ra ayya...jindabad anali
@@mithilesh6307 'Johar', which essentially means 'salutation and welcome', is used within the tribal communities of Jharkhand, and in parts of Chhattisgarh and Odisha. According to several tribal leaders from Jharkhand, the word 'Johar' also means 'paying respect'. Advertisement
Keep go on VRK sir I will support 💯%
వీరమాచినేని గ్రేట్, ఒరే బాబు గోగినేని నోరు ముయ్యరా వెధవ
Good reply
🙏🙏🙏🥳🥳🥳వీరమాచినేని sir.........🎉🎉🎉🎉🎉
VRK you are inspiration to us, what a confidence you have
బాగా చెప్పారు గోగినేని గురించి.హాఫ్ జ్ఞానాయుమ్
Yes. Veeramachaneni is right. A few years ago, I saw a doctor working in a very big corporate hospital being paid a monthly salary of Rs.8,000/-. And he was on permanent night shift in casuality wing. At that time, the security guards there were drawing more pay.
Ramakrishna garu kirrak 👍👌👌👌
అయ్య బాగో గారిని ఎప్పుడు పెళ్ళికొడుకును చేస్తారు ఇక్కడ వారికి తోడుపెళ్ళికొడుకులు చాలామందివున్నరు
గోగినేని కి మానసిక రోగం ఉంది సానుభూతి తెలియజేయండి
చైనీస్ చే ఆరాధించబడిన మొదటి భారతీయుడు డా. ద్వారాకానాధ్ కోట్నీస్.
Good but
బోధిదర్మ కూడా కదా
@@Nycchary yes you are right sir.
🙏 all the best
వీరమాచినేని గారు ఆ వేదవలంతా మీ కాలి క్రింద దుమ్ములు, నిజంగా మీరూ కేక సర్
బాబు గోగినేని గారు VRK గారిని కించపరిచేలా మాట్లాడితే అతని మీద VRK గారు పరువు నష్టం దావా వేసి ఆ విషయం RUclips లో పెడితే సరిపోతుంది, ఆ మాత్రం కెపాసిటీ VRK గారికి ఉంది కాబట్టి. ఇలా స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఎందుకు? అది మీ ఇష్టం లేండి.. ఇది నా సూచన మాత్రమే.
ఇంక బాబు గోగినేని గారు ఎంతో బా'లెన్సుడు గా ఉంటారని అనుకునేవాళ్ళం. ఎందుకనో ఆయన ఈ మధ్య ఆఫ్ స్వింగ్ అవుతున్నారు అనిపించింది. ఆయన సమాజానికి ఉపయోగపడే పని చేసినట్టుగా మీడియాలో చూశాను. ఇప్పుడు ఆయన కూడా స్థాయి తగ్గి ప్రజలను గేలి చేసేలా ఫేస్బుక్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇది విచారకరం. సమాజానికి చేటు చేస్తున్న పెద్ద శక్తుల్ని వెక్కిరించటం కరెక్టే కానీ సామాన్య ప్రజానీకాన్ని కూడా హెకెల్ చేస్తున్నట్టుగా కనిపిస్తూంది. కారణం తెలియదు. ఆయన తన ధోరణిని కాస్త రివ్యూ చేసుకుంటే మంచిది.
VRK గారి ధైర్యాన్ని మెచ్చుకుంటాను. కానీ, ఆయన ఎప్పుడూ పాయింట్ మీద ఫోకస్ తో కంటిన్యూగా మాట్లాడరు. అదే ఆయనతో చిక్కు. డీవియేట్ అయిపోతారు.
I'm a rationalist but I support VRK in this issue
Gogineni. Pitchi. Kukka.
Great sir....Gogineni ki ari kalulo vundi
Gogineni valla society ki No USE....vunte list pettandi gogineni chesinavi
Babu gogineni
Veeramachaneni is Eccentric fellow
Un scientific
మానవవాది అంటే ఏమిటి సార్, ఎవరు సార్. అసలు ఎవరికి వారు ఇష్టపడి తిని బాగుపడుతున్నప్పుడు ఈ బాబు కు వచ్చిన నష్టమేమీ. విమర్శించడానికి, ప్రజలను తిట్టడానికి ఇతనికేమి హక్కువుంది. ఇతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి. అసలు ఇతనికి వీరమాచనేని గారే కాదు ఇంకెవరినైన విమర్శించే హక్కులేదు.
I like your confidence sir
Vrk garu super I have followed his diet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I was 100 kgs bt came to 76kg in 3 months, vrk sir 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hatsofff sir
I respect mallik gaaru..and you too sir....
He will do nothing except reject your challenge VRK GARU
hahahhahahahhahahahhaha
👏👏👏👏
Mallik garu great .
వీరమాచినేని గారు ఆ గోగినేని బాబు గాడిని బాగా చెప్పుతో కొట్టావు👍. వీరమాచినేని గారు ఎంతో నిజాయితీగా, ఎంతో శ్రమపడి ,ఎంతోమంది విమర్శిస్తున్నా వాటినన్నింటినీ ఎదుర్కొని ఈ సమాజానికి వర్ణించలేనంత మేలు చేశాడు ఆ ఉపయోగం పొందిన వాల్ల కు తెలుస్తుంది అర్థం ఎంతటి ఉపకారం చేశాడు అనేది ? మూర్ఖుడైన ఆ బాబు గోగినేని కి ఎట్లా తెలుస్తుంది?
Nijam matlade vadiki aa matram pogaru undali...I support you vrk garu...
Very good sir
You are very very great and we are very proud of you as a one Telugu person 👍👍
Suppprrrrrb sir👏👏👏👏👏
వీరమాచినేని లాంటి గోప్ప వాళ్ళని కెలికి గోగినేని లాంటి పనికి మాలిన వాళ్ళూ ప్రచారం పాందుతున్నారు. ప్రచారం కోసమే
గోగినేని పాకులాట.
Good challenge సార్ ఇగ కాస్కో బాబు గోగినేని దమ్ముంటే రా ఇగ రా ఏబీఎన్ స్టూడియో లో కి
We really like VRK garu.. May God bless you for long life.. samajaniki nijamaina krushi and seva chesevallu VRK garu... We also like Dr Khadhar, Manthena, Ramachandra.. his support to Malik also appreciated.. Take the best and positives that suits
Truth Rebel Dr...Veramachineni....
Long live sir🙏 I have learned a lot of things from you.. thank you so much
Excellent Sir
VRK is a great parson. thank to sir.
Your great sir