Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios
    #astrologerlakshmikanthsharma #lakshmikanthsharmainterview #lakshmikanthasharma #rasiphalalu2023
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 1 тыс.

  • @pasupuletivani3225
    @pasupuletivani3225 8 месяцев назад +4

    Kranthi assal em senseless questions

  • @malleshgoud4046
    @malleshgoud4046 Год назад +44

    సన్యాసి సన్యాసి కలిస్తే ఏమి రాలుతది బూడిదనే చివరికి మీ ఇద్దరు కలిస్తే అది కూడా రాలదు....వీడు చేసే ఇంటర్వ్యూలు సగం పనికి రానివే నీ మొహం మండా ఎప్పుడన్నా ప్రజా సమస్యల గురించి న్యూస్ రాసినవా వాళ్లను ఫేమస్ చెయ్యడానికి ఎంత తీసుకొని ఇంటర్వ్య చెస్తుండో...

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Год назад +31

    బోకు బోకు కలిశారు😅😅😅😅

    • @sureshtatolu7960
      @sureshtatolu7960 Год назад +1

      కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిదేమో

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 Год назад +1

      @@sureshtatolu7960 నీకు మర్యాద ఇస్తా తీసుకో తమ్మీ! వాళ్లిద్దరూ మోసగాళ్లు (శర్మ మోసగాడు, Anchor మీద కూడా చీటింగ్ కేసులున్నాయి)...అందుకే అలా అమర్యాదగా మాట్లాడాను.

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 Год назад +48

    వైద్యులు, న్యాయవాదులు సర్వీస్ చేసేవారు వారి పనిని బట్టి ఫీజులు అడగడం మామూలే, అది వారి వృత్తి ధర్మం. మనకు అవసరం ఉండి పోవడము జరగుతుంది.

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Год назад +72

    జర్నలిస్టులు అందరూ ఎంతమంది కరెక్ట్ గా న్యూస్ ఎంతమంది కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అని మీరు చెప్పగలరా

  • @rajupotharaju5927
    @rajupotharaju5927 Год назад +18

    నేను ఈ వీడియో చూడకముందే అనుకున్న అటు తిరిగి ఇటు తిరిగి మల్లన్న ముచ్చట్లు వస్తాయి అని 😅😅😅😅

    • @dinakar7772
      @dinakar7772 Год назад

      Yes bro 😂 nenu adhe anukunna

  • @viralNews34.1k
    @viralNews34.1k Год назад +22

    అయ్యా, తీన్మార్ మల్లన్న ను బ్లేమ్ చెయ్
    నీ కాలు మొక్కుతా బెంచన్, అన్నట్టు ఉంది ఈ క్రాంతి గాని తిరు ,🔥 నిప్పురా తీన్మార్ మల్లన్న ✊✊

  • @krishnaranga3210
    @krishnaranga3210 Год назад +3

    Maa friends 19/07/2023 22:30 ki Goa veltunnaru call girls dorukutaro lero cheppandi sarma garu

  • @nijam8834
    @nijam8834 Год назад +47

    ఇంటర్వ్యూ హైలైట్...చివరికి జర్నలిస్ట్ కూడా జ్యోతిష్యం చెప్పడం😂

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 Год назад +18

    మనుషులుగా పుట్టి ఒకే వ్యవస్థలో పని చేస్తూ...సాటి మనిషినే మోసం చేసి , దబాయించి, బెదిరించి, మంచి మనసున్న మనుషుల్ని హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రాంతి గారు..... అలాంటి వాళ్ల సమస్యల్ని మీ చానల్ ద్వారా తీర్చండి చేతనైతే

  • @pruthvinaveen
    @pruthvinaveen Год назад +7

    Emra maku e karma vadu cheppey Vanni 10000%fake cheptunadu

  • @VINAYKUMAR-rv1cd
    @VINAYKUMAR-rv1cd Год назад +1

    యాంకర్ కి మాటలు రావడం లేదు.....😂😂😂😂

  • @sureshthudi1992
    @sureshthudi1992 Год назад +29

    అన్న ఏదో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాడు....కాని ఏమీ ఉండదు......క్రాంతి ఇంకా నేర్చుకోవాలి.శర్మగారికి మంచి క్లారిటి ఉంది

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад +1

      37 varaku 60-65% maatrame ani Sarma gaaru chepparugaaa bhayya

    • @chancan1186
      @chancan1186 Год назад

      😂😂😂😂

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +1

    రేప్ ఏమి సంభవించును నరునికి ఎట్లు తెలుసు? సమయములు కాలములుదేవుని వశ0అవి నరునికి తెలియదు.

  • @arunprabha7061
    @arunprabha7061 Год назад +32

    ఒక function చేస్తే tent వానికి వంట మనిషికి అందరికి చివరకు పనిమనిషికి అడిగినంత ఇస్తారు. ఒక పంతులు వేయి తీసుకుంటే తప్పు వచ్చింది. ఆయన మనిషి కాదు ఆయనకి ఆకలి సంసారం ఏమి ఉండదూ. మనమేమొ తక్కువ లేక ఊచితంగా పూజులు చేయించు కోవాలి అ పంతులేమో మీరు మీ కుటుంబం మీ వశం అంతా అష్ట ఆశ్చర్య లతో సంతోషంగా భ్రతకండని ఆశీర్వదించాలి. ఏట లోకం అండీ

    • @vishnuvardhan653
      @vishnuvardhan653 Год назад +5

      Avunaa...veyyi ki e panthulu vastado theeska ra chudham.... minimum 10k ivvanidi e panthulu raadu

    • @saiteja7186
      @saiteja7186 Год назад

      Ikkada 1000 10000 ani kaadhu panthulu oka roju 2-3 hrs mathrame tanaku vachina manthralu tho pooja chesthdu aashirvadam antava nuv verey vallatho pani chepinchukoni vallaki dabbu sarigga isthe valle ashirvadistharu

    • @mohanpvc999
      @mohanpvc999 Год назад +2

      మంత్రాలకు చింతకాయలు రాలవు

    • @saiteja7186
      @saiteja7186 Год назад +2

      @@mohanpvc999 nijam nammaru bro inka emaina ante anti hindu antaru ninnu asal hinduvule hinduvulaki shatruvuulu aithunnru bro nijam telusukokunda

    • @janardhanarao1483
      @janardhanarao1483 10 месяцев назад

      ​@saiteja7186 correct bro nuvvu mobile repair ki motor mechanic shop ki vellu. Basically manchi cheste manchi jarugutundi. Nammina vallu veltaru leni vallu ledu. Enduku polical chestaru ee vishayam. Okkadayina vaadi panini vaadu correct ga chestunnara. Govt employees nunchi politics varaku

  • @harikrishna7690
    @harikrishna7690 Год назад +1

    you're looking for 5:50

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 Год назад +5

    అది ఇంటర్వ్యూ నా . ఏదో సిబిఐ వాళ్ళు ప్రశ్నించినట్టు ఉంది అంత అవసరం లేదు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 11 месяцев назад +1

    జ్యోతిషం ఓ మూఢనమ్మకం చెప్పెవారు నమ్మేవారు పిచ్చోళ్ళు

  • @barigellaanji4307
    @barigellaanji4307 Год назад +59

    మొత్తానికి సైన్స్ గొప్పది అని ఒప్పుకునవు దినికి సంతోషిస్తున్నాను

    • @Qaramitah
      @Qaramitah Год назад +6

      science ante latin lo knowledge ani artham, ade knowledge ni sanskritam lo telugu lo vedam antaru...simple...search chesi chudandi

    • @akhillokesh4755
      @akhillokesh4755 Год назад +2

      Hindu matham oppukuntundi yedari kathale kashtam

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Год назад

      @@Qaramitah wow fantastic, mind-blowing, unbelievable and u got a fabulous knowledge sir...

    • @dubbakacherry8544
      @dubbakacherry8544 Год назад +2

      Neku edaina anthu chikkani rogam vasthe erpaduthundhi

    • @bosubabubosubabugodi3542
      @bosubabubosubabugodi3542 Год назад +1

      😂😂😂😂😂👌👌👌👌👌

  • @sureshofficial9126
    @sureshofficial9126 2 месяца назад +1

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @susilaveluri5409
    @susilaveluri5409 Год назад +11

    క్రాంతి..నిజంగా కోట్లు తిని ,అనేక మోసాలు చేసిన వాళ్ళు చాలా మంది వున్నారు వాళ్ళని అడగండి.వేదాలు చదివిన బ్రాహ్మణుని ఎందుకు ఇబ్బంది పెడతాలు. ఆతని ఉసురు తగులుతుంది.

  • @pulishettisuresh4987
    @pulishettisuresh4987 Год назад +67

    లక్ష్మీకాంత శర్మ గారి మాటలకు ఫిదా అయ్యాను బాగా మాట్లాడారు శర్మ గారు

  • @rupavarapriyankaparuchuri3894
    @rupavarapriyankaparuchuri3894 Год назад +6

    జ్యోతిష్యులది తప్పు కాదు జ్యోతిష్యులు దగ్గరికి వెళ్లిన వ్యక్తులది తప్పు, జ్యోతిష్యం నమ్మడం తప్పు, ఆ నమ్మకాలను అడ్డుపెట్టుకున్న జ్యోతిష్యులను ఎప్పటికీ శిక్షించలేము, ఇలాంటి మూఢనమ్మకాలను జ్యోతిష్యం జ్యోతిష్యలను నిర్మూలించాలంటే ఫస్ట్ ఆ జ్యోతిష్యం నమ్మకం అనేది నిర్మూలించాలి, ఆ నమ్మకాలను అడ్డుపెట్టుకుని ఆ నమ్మకాలను అడ్డుపెట్టుకుని ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 Год назад +7

    బ్రాహ్మణుని మనసు బాధపెట్టకండి🙏🏻

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 Год назад +1

      మిగతా ఎవర్నన్నా బాధ పెట్టుకోండి. మాకు బాధలేదు.అంటున్నారు ఎంత దారుణం

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Год назад +5

    క్రాంతి మీరు జర్నలిజం చేతిలో ఉన్నది కదా అని అహంకార పూరితంగా అడగడము సరి కాదు.
    ప్రశ్నించే విధానము సరిగా ఉండాలి.
    శర్మ గారు చక్కగా సమాధానము చెప్పారు అభినందనలు.... ఎదుటి వారినీ నమ్మించడానికి ప్రమాణాలు
    చేయవలసిన అవసరం లేదు. జ్యోతిషం గొప్ప శాస్త్రము. మన ఋషులు, యోగులు మనకు అందించిన గొప్ప సంపద.

  • @satyamohankodavatiganti8734
    @satyamohankodavatiganti8734 Год назад +9

    This Anchor seems to be out of preparation and he needs to be professional in his approach Absolutely bad anchoring.

  • @ranjithkumarannaboina5508
    @ranjithkumarannaboina5508 Год назад +76

    Mallana ni blem cheyalani Kranti chala prayatnalu chestunnadu but no use

    • @ravisusmitha
      @ravisusmitha Год назад

      Vodu oka chilar lanjakoduku vani swamijitho polusthav ndii ra babu

    • @JSR5522
      @JSR5522 Год назад +10

      Mallana peda..,.gadu

    • @karthikgangisetty8610
      @karthikgangisetty8610 Год назад +1

      @@JSR5522 is there any incident did you face and do you ever 😢 happen to hear anything bad things about mallana just curious bruh .

    • @ssRK257
      @ssRK257 Год назад

      ​@@JSR5522 same 2 you

    • @kotaganesh3714
      @kotaganesh3714 Год назад

      😂

  • @buthamjanardhan108
    @buthamjanardhan108 Год назад +25

    శర్మ గారు మంచిగా చెప్పినారు అతనిలో నిజాయితీ ఉన్నది

    • @bankpo4394
      @bankpo4394 Год назад

      Modda kudavandi

    • @Shiva-39-India
      @Shiva-39-India Год назад

      @@bankpo4394
      Neku daddy lu entha mandhi boss ????
      Daddy lu ekkuva unna valla ke ilanti matalu vastai ..... 😁😁😁😁😁
      Pooramboku bevarse nayala 😁😁😁😁😁😁

  • @RajeshBobbili-b1y
    @RajeshBobbili-b1y 7 месяцев назад +1

    E Brahmins 1st Number one Donga lu, Devudu pearu chepi janalaku bayam kaliginchi dochukuntunaru, putukatho Brahmins evaru learu,,,,1st janalaku edi evaru cheparu, BHAGWAT GITA, Vedas, Chadavali.

    • @Akshay13134
      @Akshay13134 5 месяцев назад +1

      Brahmanule kadu ma pastors kuda alane unnaru devudu peru cheppi dabbu dochukovadam

  • @svs2147
    @svs2147 Год назад +5

    బాధితుల నుంచి విషయం సేకరించి ప్రశ్నలు అడగ వలసింది. అన్న దానం పేరిట ఈనాడు లాంటి పేపర్స్ లో మెయిన్ పేజీ ఫుల్ సైజ్ ఆడ్స్ కి ఎలా ఖర్చు పెట్టాడు?

  • @pakkidharani
    @pakkidharani Год назад +1

    Anker meeru Adagadam auction bogoladhu meru anker bagoladhu Mee anker ki paniki raru

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Год назад +13

    క్రాంతి గారి వాగ్ధాటికి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 Год назад +2

      అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా, ఊహించని విధంగా సమాధానాలు చెప్తున్న శర్మ గారి సంగతేమిటి?

    • @srinubandaru7785
      @srinubandaru7785 Год назад

      Good joke 😂😂😂

  • @Pakodi542
    @Pakodi542 Год назад

    ఎక్కడికి పోయినా గుండు కోటించుకొనే ప్రదేశాలు. అక్కడికి వెళ్తే డబ్బులిచ్చి ఉన్న బొచ్చు పోగొట్టుకోవడం. స్వాహా....

  • @laxminarayana6997
    @laxminarayana6997 Год назад +48

    ఈ ఇంటర్వూ తో మీ మీద గౌరవం పెరిగింది...

  • @scorpionkingiq5240
    @scorpionkingiq5240 Год назад +1

    నాకు ₹ 32000 బొక్క చేసాడు
    Fake gadu
    😯

  • @boy9417
    @boy9417 Год назад +22

    Sharma gaaru chala telivi ga matladuthunnnaru ... Andukey entha mandi mosapotunnaru 😂😂😂👍👍

    • @harmonywilson7386
      @harmonywilson7386 Год назад

      Rey pichi... dashu...adugute..ne cheputaru...ra kothi. Fellow

    • @unknown_1._
      @unknown_1._ Год назад +1

      Avuna...

    • @arunprabha7061
      @arunprabha7061 Год назад

      ఆ మోస పోయిన వారిలో నువ్వు ఒకడివి కదా మరి నువ్వు tv 9 కి వెల్లి report చేఇ . ఎదవ

  • @kommusaniramanaidu37
    @kommusaniramanaidu37 Год назад +1

    Lakshmi kanth sharma nuu chesina mosam maa jevetham lo marichipolem

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 Год назад +25

    లక్ష్మీకాంతశర్మగారు క్రాంతిగారు అడిగిన వాటికి మంచి సమాధానము ఇచ్చారు మీకు నమస్కారము.

  • @fastnewstv7106
    @fastnewstv7106 Год назад +2

    Bairy naresh vs sherma... 😅waiting

  • @kulakarniprabhakarrao3402
    @kulakarniprabhakarrao3402 Год назад +6

    Kranti garu first questions adagadam nerchuko
    Respect ivvadam nerchuko

  • @kumarnaresh7426
    @kumarnaresh7426 Год назад +1

    Journalist పేరుతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు చెత్త నాయలు

  • @saikumarpallapu
    @saikumarpallapu Год назад +4

    Mallanna gadi pani dabbulu Peru unna vallani blame chesi money dobbadame ledante intha shot time lo antha aasthi Ela ochindhi starting stage lo Ela unnadu ippudu Ela unnadu okappudu poor ga unde vaadu evvadaina intha short time lo crores of money gain cheyadam ela possible zara maaku kuda cheppamanandi sir...

  • @BollamsTalks
    @BollamsTalks Год назад +1

    Anchor ki sarriga prashalu adagataaniki raaaledu,,, pujalu thappa ani ahh yedava antunnadu asslu prashna panchangam gurinchi,, assalu mana puraanaalalo vedhalalo e pamcham undaa deeniki mulam enti daanilo unnavi nijaalu ela avuthaayo alaa adagaali...

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 Год назад +19

    E interview valla sarma garu
    Malli Top position ku veltharu

    • @ssRK257
      @ssRK257 Год назад +3

      No 1 fraud .

  • @kkltelugu1561
    @kkltelugu1561 Год назад +2

    అరే క్రాంతి నీకు వేరే డ్రెస్ లేదా రా బై నర్మల్ డ్రెస్ వేసుకోర బై

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад +4

    అందుకె సామీ జనాల్ని జ్యోతిష్యం తో పిచ్చోళ్లను చేస్తున్నారు

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 Год назад +3

    ఈ ఇంటర్వ్యూ తో మల్లన్న ఎటువంటి వడో, శర్మ గారు ఎటువంటి వారో పాలు నీళ్లలా చక్కగా అర్థం అయింది

  • @vivekcandy
    @vivekcandy Год назад +2

    ఆయన అందరినీ రమ్మని పిలవడం లేదు ఎవరికి అవసరమో వాళ్ళే వెళ్తున్నారు. జ్యోతిష్యం లో నాకు పూర్తి ప్రావీణ్యం లేదు అని ఆయనే చెప్పాడు, సో ఆయన దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళాలా వద్దా అనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆయన్ని తిట్టడం కానీ హేళన చేయడం సబబు కాదు. ఒక సినిమా కి వెళ్తాం అది బాగుంటే ok కానీ అది బాగోలేదు అని డబ్బులు వెనక్కి అడుగుతారా ఎవరైనా? ఆయన పని కూడా అంతే, అయితే సక్సెస్ అవుతారు లేకపోతే అవ్వరు అది జస్ట్ మన ఖర్మ ప్రారబ్ధం.
    మోడరన్ సైన్స్ లాగానే జ్యోతిష్యం ఒక సైన్స్ ఒక విద్య.

  • @praveentej311
    @praveentej311 Год назад +1

    ముందు జరిగేది తెలిస్తే , ఏ ఒక్క జోతిష్కుడి అయిన ఒరిస్సా ట్రైన్ accident ఆపోచు కదరా

  • @chdevendhar8860
    @chdevendhar8860 Год назад +48

    శర్మ గారు ఈ interview ద్వారా సమాజానికి దైవం జ్యోతిష్యం మంచి తనం గురించి చాలా బాగా బుద్ధి చెప్పే సమాధానం ఇచ్చారు ఓం గురుభ్యో నమః

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 Год назад +1

    తూ మీ బతుకులు చెడ మీరు చేసే ప్లాన్ అంతా అర్థమవుతుంది మాకు

  • @ramarajuanthati9376
    @ramarajuanthati9376 Год назад +30

    ఈ మాటల ద్వారా శాస్త్రి గారికి పెద్ద ఫ్యాన్ ఐన . మీ మాటలు 100% వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి

  • @burrasaidulu6817
    @burrasaidulu6817 2 дня назад

    క్రాంతి గారు ఇలాంటి వెదవలను మీ స్టూడియో కి పిలిచి పరువు తీసుకుంటున్నరు

  • @sathish_9533
    @sathish_9533 7 месяцев назад +1

    1 hour time waste episode
    Journalist ki proper ga questions adagadam radhu
    Inka Sharma kuda konni questions ki answer ivvale..

  • @Bemiligamer456
    @Bemiligamer456 Год назад +40

    తీన్ మార్ మల్లన్న గురుంచి చెప్పినవి అన్ని నిజాలు

  • @burrasaidulu6817
    @burrasaidulu6817 2 дня назад

    వాడు ఏ దుస్తులు వేసుకున్న వాడి ఇష్టం కనుక వేసుకుంటాడు మనం మాత్రం వాడు చెప్పిందే వేసుకోవాలి

  • @svsvrajeswararao4037
    @svsvrajeswararao4037 Год назад +3

    శర్మ గారు చాలా సంస్కార వంతంగా సమాధానం చెప్పారు. మీరు గుచ్చుకునేలా అని మొదలుపెట్టిన

  • @hemakumar2915
    @hemakumar2915 8 месяцев назад

    Sarmagaru చాలా బాగా చెప్పారు, జ్యోతిష్య శాస్త్రం మీద,మీ మీద అపారమైన నమ్మకం కుదిరింది🙏

  • @madhubabu6144
    @madhubabu6144 Год назад +5

    Anni trials vesina waste brother… better luck next time …. @Kranti

  • @harikrishna7690
    @harikrishna7690 Год назад +1

    12:09 Anchor gadiki gunapam digindhi

  • @hariprasad7446
    @hariprasad7446 Год назад +4

    First Sharma garu mi jathakam chuskondi,

  • @reddyda
    @reddyda Год назад +2

    After Apsara is killed by astrologer and pujari Saikrishna at least now people should stop believing in these crooks.

  • @notebooks9733
    @notebooks9733 Год назад +4

    Happy children's day ra #Lakshmi_Kanth.....poyi aadukooo

    • @janardhanarao1483
      @janardhanarao1483 10 месяцев назад

      Anduke nuvvu comments peditunnav ayana interview lo kurchuni matladitunte.

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 Год назад +1

    క్రాంతి అన్నా బాబు గోగినేని గారిని ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад +6

    హా హా.. జ్యోతిష్యం ను మొబైల్ చూసి చెప్తున్నాడు మిత్రుడు 😂

  • @svs2147
    @svs2147 Год назад +1

    service charges kaadu, యంత్రాలు, రాళ్ళు, ఉంగరాలు, పూజల పేరిట వేలకు వేలు దోపిడీ చేసి కథలు చెప్తున్నారు సామి.

    • @srinivasshathagopam2902
      @srinivasshathagopam2902 Год назад

      మోసం చేస్తే భారత రాజ్యాంగం లో చట్టమంటూ
      ఒకటుంది కదా అదియెవరికి మినహాయంపుకాదు
      దానినుండి యెవరు తప్పించుకోలేరు.

  • @KamalakarEasyEnglish
    @KamalakarEasyEnglish Год назад +8

    ఒక రోజు ఒక్కడి వద్ద ₹1000 తీసుకుంటే తప్పులేదుగాని వచ్చినవాళ్ళందరి దగ్గర 1000 1000 అది మోసమే

  • @ThalariSuvarna-s1y
    @ThalariSuvarna-s1y Год назад +1

    Avunu nijame gandhi hospital dagara annama pedutharu

  • @sreenumovies4526
    @sreenumovies4526 Год назад +5

    Kranti next jail😅😅😅😅😅

  • @harinandandakoji4482
    @harinandandakoji4482 Год назад +1

    జ్యోతిష్యం నమిత నమంది లేదా వదిలేయండి వేరే వల నమకలను ఎందుకు పడు చేస్తారు

  • @mudigondahemanth7347
    @mudigondahemanth7347 Год назад +4

    శ్రీశైలం అన్నదే మహిమాన్వితమైనది

  • @anandkumar-nb5ik
    @anandkumar-nb5ik Месяц назад

    Kranthi గారు మీకు g లో dammunte oyc and some other candidates ni interview చేయండి,నీ జాతకం nenu kuda choostha, send details

  • @tharunsasterymani
    @tharunsasterymani Год назад +3

    క్రాంతి నువ్వు కాస్త సరిగ్గా అడుగు ప్రశ్నలు

  • @venkyvian18
    @venkyvian18 Год назад +1

    పాపం తాగిలే రోజు తాగుతాది ఈరోజు భాద పెట్టొచ్చు కని ఎధో ఒక్క రోజు ఆ పాపం చూపుతుంది 💯 KARMA అంటరు దాన్నే

  • @chdevendhar8860
    @chdevendhar8860 Год назад +22

    గురువు గారు మహా అద్బు తమైన సమాధానాలు చెప్పారు నాస్తికులు నోళ్ళు మూయించారు సూపర్ శర్మ గారు

    • @SumaLatha-ch6si
      @SumaLatha-ch6si Год назад +3

      Adi super musuko

    • @chdevendhar8860
      @chdevendhar8860 Год назад +2

      @@SumaLatha-ch6si akka ni replay artham kaaledhu malli pettavaaaaaaa

    • @ashokbotla7236
      @ashokbotla7236 Год назад +1

      వాడు పెద్ద దొంగ, నితో ఇలా comments pettinchadani తెలుసు,😆

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 Год назад +1

      @@SumaLatha-ch6si ని యవ్వ నీకు యందుకు ఎ

    • @Shiva-39-India
      @Shiva-39-India Год назад

      @@SumaLatha-ch6si
      Meeku pelli ayyindha madam???

  • @praveenkumarmc5635
    @praveenkumarmc5635 Год назад +1

    క్రాంతి యాంకర్ కు ఉండే లక్షణాలు నీకు లేవు స్మార్ట్ గా ప్రశ్న అడగాలి తప్పా. నీవే ఎక్కువగా ప్రెస్ స్టేషన్ అవుతున్నావు

  • @sureshtatolu7960
    @sureshtatolu7960 Год назад +9

    వీడియో పూర్తిగా చూసా...శర్మ గారు మాట్లాడిన,చెప్పినవి అన్ని ఎంతో సహజంగా ఉన్నాయి..100% నిజాన్ని చెప్పారని అనుకుంటున్నాను...సనాతన ధర్మంలో దేవుడిని అవమాణిస్తేనే ఎవరూ మాట్లాడటం లేదు..అలాంటిది ఒక పండితుణ్ణి అవమాణిస్తే హిందువులు కదులుతారనో..లేక అండగా మాట్లాడతారనో అనుకోవడం దండగ...ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి హేళనగా మాట్లాడటం ఒక హీరోయిజం, లౌకికత్వం అని భావిస్తున్న జనాలు ఉన్నారు.

  • @burrasaidulu6817
    @burrasaidulu6817 2 дня назад

    క్రాంతి గారు మీరు తక్షణమే శాంతి పూజ చేయాలి

  • @dr.somuchary6145
    @dr.somuchary6145 Год назад +6

    Sharma gaaru super meeru అడిగే riturn questions.

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 Месяц назад

    శర్మ గారి వాక్చాతుర్యానికి క్రాంతి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది శర్మగారు చాలా బాగా మాట్లాడారు తన నమ్మకం గురించి తన వృత్తి గురించి తన సర్వీస్ చార్జెస్ గురించి చాలా సమర్థవంతంగా మాట్లాడారు

  • @parameshlaxmi4414
    @parameshlaxmi4414 Год назад +4

    లక్ష్మి కాంత్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు ధన్యవాదాలు. 👏👏👏👌👌 శర్మ గారు దుమ్ము దులిపేశారు బ్రాహ్మణులు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వల వృత్తి ధర్మం అది నువ్వు నమ్ము నమ్మకపో ఇది నిజం

  • @kommusaniramanaidu37
    @kommusaniramanaidu37 Год назад +1

    Maaku chala mosam cheysadu

  • @Usa98123
    @Usa98123 Год назад +21

    Papam kranti. Questions Emi adagalo teliyaka blank ayyadu. It’s super clear. @Kranti - meeru inka subject baaga prepare avvali

  • @durgaprasad-zt1td
    @durgaprasad-zt1td Год назад

    Prathi okkariki... Prathi bokadagadiki.... Hinduism gurinchi astrology gurinchi matladataniki fashion ayindi....

  • @suryakalatummala8020
    @suryakalatummala8020 Год назад +41

    లక్ష్మికాంత్ శర్మ గారి దయ వల్ల నా కుటుంబం సంతోషం గా ఉంది🙏 శర్మ గారు చెప్పిన విథంగా కాళేశ్వరం గుడిని దర్శించుటం వలన మాకు అంతా మంచే జరిగింది మా కుటుంబానికి శర్మ గారు దేవుడుతో సమానం🙏🙏🙏

    • @harmonywilson7386
      @harmonywilson7386 Год назад

      Orey Anchor ga
      ..neku braman shapam.tagultadi ra...as questions enti ra picchi dashu ga...I could not watch beyond 10 min...areee basic respect kuda ledu vediki... interview kali ani...pichhi dash questions vadu nu...chsevallu..interest chupistaru brain vadakunda...sharma gari meeda negative option vubtadi ani veedi ...expectations..ne mercury antardasha lo Jorge good kuda God is taking away...tadastu...waste fellow

    • @krishnasandip2541
      @krishnasandip2541 Год назад +12

      Paytm artist

    • @sunilvadloori4981
      @sunilvadloori4981 Год назад +4

      Fake swamy veedu

    • @PD14321
      @PD14321 Год назад +4

      Mi adress cheppagalara okasari, mimmalni kalisi darshanam chesukovali

    • @srisavior1893
      @srisavior1893 Год назад +1

      😂😂😂

  • @nehamahanthi687
    @nehamahanthi687 11 месяцев назад

    మీరంతా వెళ్లి పాస్టర్స్ కి వెళ్లి చెయ్యండ్రా బాబు..
    నీ జర్నలిజం హిందువుల మీదేనా?
    ఇదే ప్రశ్నలు కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ నీ,ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని లక్షల్లో డబ్బు గుంజడం
    గురించి అడగ్గలవా?
    తోపు anchor అని అప్పుడు నమ్ముతాం...
    ప్రతివాడు ఏంకరే...😅😅😅
    అసలు వీళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూస్,explanations ఇవ్వడం అవసరమా?

  • @srinivasdomakonda2557
    @srinivasdomakonda2557 Год назад +4

    Sir kranthi sir miku jounalist ga kadu pantam. Neggichu kovadaniki chestunnatu undi ilanti interviews please maanesi

  • @r.manjunaat2483
    @r.manjunaat2483 Год назад +1

    Quitions adagadam lo lopam ..brother..
    (Konni)
    Konni Quitions good ❤

  • @SampathDhara
    @SampathDhara Год назад +15

    Good interview laxmikanth sir

  • @tanvitaggedele7579
    @tanvitaggedele7579 Год назад

    Anchor కి ఉండాల్సిన లక్షణాలు ఒకటీ కూడ లేవు.. అర్థం లేని ప్రశ్నలు..

  • @venkystarvenkyvenky2002
    @venkystarvenkyvenky2002 Год назад +21

    లక్ష్మి కాంత శర్మ గారు ఈ interview ద్వార మిరెంటో తెలిసింది super స్వామి 🙏🙏🙏

    • @manjula4878
      @manjula4878 Год назад +2

      Bhagavanthuni sevalo unna varini badha pedite nashanam thappadu.

  • @Venkateshvenky-b1r
    @Venkateshvenky-b1r 17 дней назад

    😂 google lo chusi cheptunadu kranthi jhothisyam adhi maname chusukovachu e mini swamyji avasaram ledhu

  • @Qaterkurrodu
    @Qaterkurrodu Год назад +3

    క్రాంతి కి revers అయింది 😂😂పాపం

  • @mahendharbattula887
    @mahendharbattula887 Год назад +1

    Kranti anna jothisam only future gurinchi cheptar. Osari mana past lo palana roju m jarigindo adagala mari currect chepty namachu

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 Год назад +7

    క్రాంతి గారికి బాగా చెప్పారు

  • @boraganichandarrao2043
    @boraganichandarrao2043 Год назад

    క్రాంతి గారు అసలు మీరు ఎవరూ?
    ఈ రోజులలో సమాజం బ్రస్ట్ పట్టడానికి ముందు కారణం మీ మీడియా కారణం కాదని క్రాంతి గారు ప్రమాణం చేయగలరా.....

  • @chamarthiraviteja8019
    @chamarthiraviteja8019 Год назад +14

    గురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు 🙏🙏🙏

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Год назад

    దీని వల్ల సొసైటీ కి ఏం లాభం he క్రాంతి అన్న ఇలాంటి interview chestunnav 😂😂😂😂 Vadu హౌల అంటే lawda antundu...😅😅😅

  • @satyasingoti2180
    @satyasingoti2180 Год назад +3

    Panthulu mee jyotishyam nenu chapthanu , meeru jyotishyam vadhilesi psychology chepthe mee bhavishathu 100% sucess outharu.

  • @251797384036
    @251797384036 Год назад

    గురు దశ ఆయనకీ పెద్దగా కలిసి రాదు.. కన్యా లగ్న్తానికి గురువు భాధాకాధిపతి. ఆయన సప్తమ స్థానంలో ఉన్నారు. అది మాత్రం అసాధ్యం. గురువు కు ధనుస్సు మాత్రమే మూల త్రికోణం. మీనం కేవలం స్వస్థానం.