Praveen Kumar Sharma special interview | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Praveen Kumar Sharma special interview | Signature Studios
    #PraveenKumarSharma
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

Комментарии • 536

  • @lovanageswararaosurla9192
    @lovanageswararaosurla9192 Год назад +16

    మీకు అలాంటి వారి వల్ల హిందూ ధర్మం మీద.... హిందూ పురాణాల మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది. 👍👍👍

  • @NagkumarTalatam-qn5un
    @NagkumarTalatam-qn5un Год назад +61

    మంచి వాయిస్ ఉంది,,, జ్ఞాణం ఉంది,, వేదం చదివారు,,, మీరు,, చాగంటి వారిలా,,,, మంచి ప్రవచనములు చెప్పవచ్చుగా!!! అభివందనములు శర్మగారు..

    • @PradeepKumar-ll6mo
      @PradeepKumar-ll6mo Год назад +7

      తప్పకుండా శర్మ గారు వారి వాలే ప్రవచనాలు చెప్తారు. చెప్పాలని కోరుకుందాం.

    • @sasikanth4957
      @sasikanth4957 Год назад +2

      S

    • @indian5546
      @indian5546 Год назад +1

      శర్మ గారు తప్పకుండా చేస్తారు భవిష్యత్తు లో ప్రవచనకర్తగా ప్రసిద్ధి పొందే అవకాశం చాలా ఉన్నది 🙏🙏🙏🙏

  • @indian5546
    @indian5546 Год назад +9

    శర్మ గారికి ధన్యవాదాలు మీలాంటి వారి వల్ల ప్రతి సామాన్య హిందువుకు కూడా మన సనాతన ధర్మం గొప్పతనము అందులో ఉన్న జ్ఞానము విజ్ఞానము అందరికీ చేరవేయబడుతుంది సత్యం నిత్యం అజరామరం సనాతన ధర్మం🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🔱🔱🔱

  • @rangarajanpb1380
    @rangarajanpb1380 Год назад +26

    శర్మ గారికి వందనం.
    మీరు వయసులో చిన్న కాని విషయ పరిజ్ఞానంలో మిన్న.

    • @HarshaVRD-up3ms
      @HarshaVRD-up3ms Год назад

      M visayam annaa dongalu vallu vallu ala chesi society lo matalu ch3ppukoni brathukuthunnaru

    • @kokandlanareshkokandlanare8522
      @kokandlanareshkokandlanare8522 Год назад

      ఇది ఒక అట
      ఆట లాంటి ప్రయాణం...
      విరాట్ కోహ్లీ తరువాత ఒక్కరూ వస్తారు పట్టు ముఖ్యం...
      హరిజనులు అనే పదం లేదు అని ఒక్కరూ
      ఉంది అని ఒక్కరూ....
      ఈ దేశంలో వివక్ష ఉంది.....

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Год назад +19

    ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐🙌🙌

  • @ambativenkatarao5792
    @ambativenkatarao5792 Год назад +4

    అద్భుతమైన సమాచారం అందించినందుకు గురువుగారికి పాదాభివందనాలు 💐🙏

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 Год назад +7

    మిస్టర్ యాంకర్ బావుంది మీ ఇంటర్వ్యూ అదే సమయంలో ఇతర మతాల విషయాలు పై కూడా జనాలకి అపోహలు ఉన్నాయి వారిని కూడా ఇలాగే ఇంటరాగేట్ చేసినట్టు చెయ్యండి

  • @dr.m.kocherla5474
    @dr.m.kocherla5474 Год назад +7

    Excellent. This knowledge should reach every Hindu Family.

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 Год назад +7

    ఓం శ్రీ గురుభ్యో నమః...

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 Год назад +22

    Well said....guru garu...🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @shivashankar-ef8ry
    @shivashankar-ef8ry Год назад +28

    మీరు నిజంగా చాలా గ్రేట్ స్వామీ... 🙏

    • @indian5546
      @indian5546 Год назад +1

      హైందవ సోదరులారా దయచేసి ఇలాంటి వీడియోలని మరింత ఎక్కువగా మనం షేర్ చేద్దాం మన ధర్మం గురించి అందరికీ నిజాలు తెలిసేలాగా ప్రయత్నిస్తాం 🙏🙏🙏

    • @shivashankar-ef8ry
      @shivashankar-ef8ry Год назад +1

      @@indian5546 okk andi...
      సర్వం శివార్పనము...🙏

  • @drdsreekanth
    @drdsreekanth Год назад +2

    Very well explained

  • @Krishnakarthik660
    @Krishnakarthik660 Год назад +1

    Excellent message ❤❤❤❤

  • @Srivishnutejas
    @Srivishnutejas Год назад +2

    Thank you ❤

  • @MadMaxRavan
    @MadMaxRavan Год назад +44

    మీరు bayri naresh ఇంటర్వ్యూ చూడండి & ఇద్దరిని కూర్చో బెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి మాకు ఒక నమ్మకం వస్తుంది 🙏🔥🔥

    • @deeepsss
      @deeepsss Год назад +3

      Chance ledandi mee Bairi Naresh inkemaina matladite kaallu chethulu ekkadikakkada teesestharu. Papam pellam pillalu unnodu. We don't wanna hurt him.

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 Год назад +5

      బైరి నరేష్ ని...అలాగే ఉండనివ్వండీ ఇలా పేస్ట్ పేస్ ఇద్దరినీఇంటర్వ్యూ చేస్తే నరేష్ గాడు ఏదైనా దేవుని గురించి తేడాగా మాట్లడుతే బొక్కలిరగ తంతారు వాడికి పైగా మల్లీ పిల్లలు ఉన్నారు పాపం
      .వాడి నోరు అదపులో ఉంటే మంచిది పిల్లలున్నారు

    • @dlraju8940
      @dlraju8940 Год назад +3

      Nijam chebite kottadam dharmamkadi.daniki vishleshana evvali

    • @deeepsss
      @deeepsss Год назад +3

      @@dlraju8940 haa mee Naresh atheist kada? old city ki velli koddiga akkada unna majority ki sambanchina religion gurinchi kuda ee nijalu edo matladamanandi. Oka vela alantidi emaina plan cheste mee fans dasa dhina karma ani oka banner erpatu cheseskochu.

    • @dlraju8940
      @dlraju8940 Год назад +1

      @@deeepsss kumaraswamy janmani Ela ardham chesukovali?meeku teliste vivarnchandi.

  • @SB-dg5hu
    @SB-dg5hu Год назад +22

    🚩🚩🚩🌹కృతజ్ఞతలు జై శ్రీరాం🌹🚩🚩🚩
    చాలా చక్కగా అర్ధం అయ్యేట్లు చెప్పారు.
    సనాతన సమాజన్ని నాశనం కోరే నీచులకు చిన్న మెదడు పని చేసే విధంగా వున్నాయి మాటలు ❤🌹🚩జై శ్రీరాం🌹🚩❤

  • @bhaskerreddy4036
    @bhaskerreddy4036 Год назад +2

    Chala baagundandi mee interview, thanks.

  • @manoharyadav9121
    @manoharyadav9121 Год назад +3

    Great knowledge he have , HARA HARA MAHADEVA

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 Год назад +3

    Shastri Garu explanation super & Wonderful, Jai Hind Jai Sri Ram

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 Год назад +5

    Mr. Anchor, ఎప్పుడూ హిందూ ధర్మాన్ని పాటించేవారిని interview చేస్తారు, వేరే మతాల వాళ్ళని ప్రశ్నించే ధమ్ముల్లేవా 🤬small correction: విగ్రహాధారణ కాదు, విగ్రహారాధన🤦‍♀️🤣

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 Год назад

    Tqtqtq namastey guruvugaru ❤super 👌

  • @srinivasulugumadavally7626
    @srinivasulugumadavally7626 Год назад +10

    గురువుగారి పాదయుగళానికి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @abbulukottela
    @abbulukottela Год назад +5

    సొల్లు చేపకయ్య పంతులు ఇప్పటికీ దేవదాసు వ్యవస్థ ఉంది అడుగడుగునా అంటరానితనం ఉంది మహానుభావుడు అంబేద్కర్కి అద్దె ఇల్లు దొరకలేదు నీళ్లు ఇవ్వలేదు

    • @jjaganmohanrao3316
      @jjaganmohanrao3316 Месяц назад

      ఎక్కడ ఉంది అంటరానితనం.
      దేవదాసు వ్యవస్థ సొల్లు కబుర్లు చెప్పకు.
      నిజంగా చూయించి మాట్లాడు.
      ఆధారాలు లేకుండా సొల్లు కబుర్లు చెప్పికు. మళ్ళీ న్యూస్ పేపర్ లో వచ్చినవి చూయించటం కాదు అవన్నీ కంప్లీట్ గా నిరూపించాలి.
      పేపర్ లో వచ్చేవి పై విషయాలు 100 % ఫేక్.

  • @gandhamramesh7940
    @gandhamramesh7940 Год назад +7

    He is really a great person

  • @padmam123
    @padmam123 Год назад +3

    శభాష్ రాజా మొదటి ప్రశ్న లో పాస్ అయ్యావు నాయన, శుభం

  • @krishnab3715
    @krishnab3715 Год назад +8

    దేవుణ్ణి పూజించడం వల్ల జీవన ఉపాధి తెలిసి తెలిసి జీవన ఉపాధిని పోగొట్టుకుంటార ? సార్ నాతో ఏకీభవిస్తే ఒక like ❤ కొట్టండి

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 Год назад

      దేవుణ్ణి పూజిస్తూ నీ స్వధర్మాన్ని కుడచెయ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. సనాతన ధర్మం దేవుణ్ణి పూజిస్తే కర్మ ను వదలడం కాదు. అన్ని భగదర్పనంగా తమ కు ప్రాప్తించిన పనిని చెయ్యమని అర్థం .భగవద్గీత సారాంశం.కర్మ యోగం ఎలా చెయ్యాలో ,నిష్కామ కర్మ ఏమిటి, అది ఎలాచెయ్యలి చె.ప్పబడింది.మాంమనుస్మర
      యుధ్యచ.,నన్ను స్మరిస్తూ యుద్ధం కూడా చెయ్యి.ఇది కర్మ.యొక్క రహస్యం.భగవద్గీత చదవండి.అందులో సన్యాసం అంటే ఏమిటి.కర్మయోగం ఉత్తమమని చెప్పబడింది.

  • @RevathiRamanaPanda
    @RevathiRamanaPanda 8 месяцев назад

    Well said Praveen Kumar Sharma!

  • @venkateshgude7618
    @venkateshgude7618 Год назад +2

    బ్రహ్మం ని ఎవరు ఉపసించుటరో ఎవరు బ్రహ్మం ను తెలుసుకుంటారు వాళ్ళు బ్రాహ్మణులు
    ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళు క్షత్రియులు
    పోషణ ఎవరు చేస్తారో వాళ్ళు వైశ్యులు
    కేవలం కర్మలు ఎవరు చేస్తారో వాళ్ళు శుద్రులు
    జన్మతః అందరూ శుద్ర వర్ణానికి చెందిన వారే అది వాళ్ళ వాళ్ళ కర్మలను ఆధారం చేసుకొని వుంటుంది
    బ్రాహ్మణుని ఇంట పుట్టినంత మాత్రం చేత అతను బ్రాహ్మణుడు అవ్వడు అతడు బ్రహ్మమును నిరంతరం ఉపాసన చేస్తూ వుంటాడో బ్రహ్మ జ్ఞానం పందుతాడో అతడు బ్రాహ్మణుడు. అలాగే మిగతా వర్ణాలకు కూడా అదే వర్తిస్తుంది

  • @MuraliMurali-pl5yd
    @MuraliMurali-pl5yd Год назад +1

    Super Spirchuval. Speech
    GURUV gariki pranamam

  • @savarkartheruler
    @savarkartheruler Год назад +2

    Well excellent interview I ever seen this hats off to u shastri garu and anchor

  • @kuttibommali8748
    @kuttibommali8748 Год назад

    Guruvu daru Mee pravachanam chala. Bagundhi

  • @gbonfire173
    @gbonfire173 Год назад

    Super guruvu garu jai sriram

  • @indian5546
    @indian5546 Год назад +2

    సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి క్రాంతి గారికి కూడా ధన్యవాదాలు దయచేసి మీరు ఇలాంటి గురువులని మరి కొందరిని అప్పుడప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉండండి దీనివల్ల గొర్రెలు గా మారిన కొందరు హైందవులు తిరిగి గోవులుగా మారే అవకాశం ఉంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @chodesrinivas4981
    @chodesrinivas4981 Год назад +4

    Great person❤

  • @venkannaM0050
    @venkannaM0050 Год назад +9

    Praveen గారి అజ్ఞానానికి జోహార్లు.....

    • @luckylucky7058
      @luckylucky7058 Год назад +3

      అజ్ఞానం కాదు బాబు జ్ఞానం అని టైప్ చేయు .

    • @karnakarna1305
      @karnakarna1305 Год назад

      ​@@hemasai175-f1o😂😂😂😂 arererere... Enna dialogue thalaiva😂😂😂

  • @perumallaah4240
    @perumallaah4240 Год назад +5

    వీడికి చదువు అబ్బలేదు పాపం వీళ్ళ అమ్మగారు గ్రహించింది వీడికి చదువు రాదు అని వీడి బ్రతుకుడెరువు ఎట్లా అని ఆలోచించింది కాబోలు

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 Год назад +2

      Mari me masjid lo mullalu kuda ante kada .okarini nedenchetapudu medi correct ga undaleda chusukovaali.

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 Год назад +1

      కొంచెం సంస్కృతం లో ఉన్న శ్లోకాలు చదివి తరువాత మాట్లాడు.నీవు చేదివే చదువు వల్లనే నీకు ఈ అజ్ఞానం ఉంది.అతడు చదివిన నిజమైన చదువు అన్నింటినీ అర్థం చేసుకోగల వివేకం జ్ఞానం ఇచ్చింది. నీకు అతనికి ఉన్న తేడా తెలియాలంటే అతను చదివిన చదువు నువ్వు చదువు చూద్దాం.

  • @praveendacharam1470
    @praveendacharam1470 Год назад +30

    ప్రవీణ్ కుమార్ గారికి నాయోక్క పాదాభి వందనాలు 🙏🙏

    • @TheKing-df5eo
      @TheKing-df5eo Год назад +3

      వాడి మొ'డ్డ చీ'కు 🤣

    • @raghavkakarla7599
      @raghavkakarla7599 Год назад

      @@TheKing-df5eo nee gudda em nosthundi ra kukka

    • @SuryaSridhargoud99
      @SuryaSridhargoud99 Год назад +4

      ​@@TheKing-df5eonuv chese pani andaru cheyyali anukoku

    • @deeepsss
      @deeepsss Год назад +3

      ​@@TheKing-df5eo nuvvu chese pani andariki cheppala? 😂😂

    • @rangaiahoruganti9779
      @rangaiahoruganti9779 Год назад

      ​​​@@deeepsss అందుకే పెద్దలు చెప్పేది జైసా జాత్ వైసా బాత్ అని కిరస్తానీ జాతి కదా హిందూ ధర్మం గురించి ఆ అబ్బాయి చెప్తుంటే తట్టుకోలేక వినలేక ఇలా సొల్లు వాగుతున్నాడు.పేరు చెప్పలేని వెధవ అంతే

  • @jaipalreddykrishnareddy1565
    @jaipalreddykrishnareddy1565 Год назад +1

    Super interview... knowledgeable

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 Год назад +10

    జై.. శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @maheshk1353
    @maheshk1353 8 месяцев назад

    👏👏👏

  • @gamya1994
    @gamya1994 Год назад +14

    Questions ki answer ki sambandham ledhu.😂😂😂 శూద్రులు కళ్ళుతెరువడ్రా. రెడ్డి నుండి హరిజనుల వరకు జ్ఞానం లేదట సేవలు చేయలట 😳😳😳😳😳.

    • @AnilsriMathangi-gr1ge
      @AnilsriMathangi-gr1ge Год назад

      🤣🤣🤣🤣👍🏻

    • @svnursery9593
      @svnursery9593 Год назад +4

      వర్ణము అనేది పుట్టుక ను బట్టి రాదు ,ఏ వర్ణంలో పుట్టినా స్వభావాన్ని మార్చుకుని దైవ జ్ఞానం పెంచుకుంటే దాన్ని బట్టి వర్ణము మారుతుంది ,

    • @raghavkakarla7599
      @raghavkakarla7599 Год назад

      Gnanam ledu ani akkada prasthavinchaledu nuvvu vedam nerchuko nuvvu kuda pandithudu vaidikudu ani pilvabadthav ku la vyavastha rajakiya kukkalu chesay ee kalam lo kulam ekkada choosthunnav oka documents lo thappa

    • @raghavkakarla7599
      @raghavkakarla7599 Год назад +2

      Kulalu levu ante mottamodata nashtapoyedi rajakiya kukkale
      Oke kulam oke matham bharathiyulam

    • @anithaseelam2256
      @anithaseelam2256 Год назад +1

      Nee narrow mindedness ni etarula meeda ruddadam oka vyadhi.....
      Chillara earukuney rakam
      Jai Srimannarayana🙏🙏🙏🙏

  • @govardhanm1678
    @govardhanm1678 Год назад +7

    Ancor's attitude and body language are not good to see 🙈

  • @chandrasekhar3944
    @chandrasekhar3944 Год назад +2

    Telini vishayalu baga chepparu sharma garu.nice keepitup.

  • @harim4102
    @harim4102 Год назад +1

    Awesome 👍

  • @vivekmanikandandamodaran7566
    @vivekmanikandandamodaran7566 Год назад

    Chaala baaga cheparu 🙏🙏🙏 Aum gurubyo namaha

  • @manumahi6481
    @manumahi6481 Год назад

    Chala Baga❤❤❤❤❤ chepparu ❤❤❤❤❤❤

  • @avnath123
    @avnath123 Год назад

    Very well explained mr sarma

  • @vijaysannisetty3736
    @vijaysannisetty3736 Год назад

    మీకు సూపర్ శర్మ గారు

  • @babubangaram6882
    @babubangaram6882 Год назад +9

    Anchor కొంచెం interview pai concentration chesthey బాగుండు... ఆ దిక్కులు చూడడం మానేసి

  • @jyosyulavijayalakshmi6687
    @jyosyulavijayalakshmi6687 4 месяца назад

    Super sarmagaru

  • @surendar2
    @surendar2 Год назад +15

    నేను చుసిన విన్న the best ఇంటర్వ్యూ
    మీకు కోటి కోటి దండాలు శర్మగారు

    • @pavansai201
      @pavansai201 Год назад

      Ide dandaalu ninnu kanna thalli dandrulaku pettavu bro

    • @surendar2
      @surendar2 Год назад

      @@pavansai201 లెక్క తెలియదు

    • @pavansai201
      @pavansai201 Год назад

      ​@@surendar2 ela coment rupamlo kanabadela proof unda bro pics kaani videos kaani

    • @surendar2
      @surendar2 Год назад

      రేపు ఇంటి దగ్గరికి రా ప్రూఫ్స్ చూపెడుతా

    • @surendar2
      @surendar2 Год назад

      నువ్వు కుడా మీ అమ్మ నాన్నల కు దండం పెట్టిన ఒక pic పెట్టు నేను కుడా సంతోషిస్తా.
      నీలాగా నే నేను కూడ పెడతా

  • @kellaganesh2165
    @kellaganesh2165 Год назад

    🙏🙏🙏

  • @veerrajutippa3755
    @veerrajutippa3755 Год назад

    🙏🙏🙏

  • @abbulukottela
    @abbulukottela Год назад +2

    హరిజనులు అంటరాని వారు
    ఎలా అయ్యారు సాక్షాత్తు దేవుని కుమారులకు సెంటు భూమి లేకుండా ఎలా అయ్యింది కొన్ని సంస్కృత పదాలు కంఠస్థపట్టినంత మాత్రాన ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Год назад

    Very good information explanation sarmagaru🙏 congratulations

  • @sainikhil7779
    @sainikhil7779 Год назад +1

    Jai Shree Ram🚩🚩🚩

  • @rakeshpattel143
    @rakeshpattel143 Год назад

    Supar 🎉🎉

  • @IVK824
    @IVK824 Год назад

    చాలా బాగా సమాధానాలు చెప్పారు శర్మ గారు... మీకు ప్రణామాలు 🙏👍

  • @rameshreyyi7339
    @rameshreyyi7339 Год назад

    Signature chnl valla Chala visayalu thelusukuntunnam Chanel ki dhanyvadhamulu, chinna vayasu lone intha jnanam tho unna mahanubavudiki 🙏🙏

  • @surendar2
    @surendar2 Год назад +3

    సూపర్

  • @whatisreality3743
    @whatisreality3743 Год назад +3

    Ambedkar garu mundhey cheppaaaru cristianity gurinchi he is great person

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 Год назад

    బాగుంది.. ...అయ్యగారు

  • @whatisreality3743
    @whatisreality3743 Год назад

    Super guruvu garu

  • @reader980
    @reader980 Год назад +1

    ❤❤❤❤❤the man praveen enlightened all ....want to meet you and take blessings...

  • @vijaygoud2330
    @vijaygoud2330 Год назад +2

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 Месяц назад

    పౌరోహిత్యం అంటే పురం అంటే ఊరు,హితుడు మంచి కోరే వాడు అంటే ఊరు మంచి కోరే వాడు.

  • @raghavaraom2276
    @raghavaraom2276 Год назад

    శర్మగారి జ్ఞానానికి పాదాభివందనములు అలాగే వారిని పరిచయం చేసిన యాంకర్ గారికి ధన్యవాదాలు.

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Год назад +5

    వైయస్ లు వద్ద యాపారం జరిగితే కల్తీలేని సరుకులు పంపిణీ చేశారు ఈ రోజుల్లో అన్ని వర్గాల యాపారం అన్ని రోగాలు వస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జైహింద్ యం కరె గారు

  • @dharavathsomannaniak3596
    @dharavathsomannaniak3596 Год назад

    Super

  • @anilkumar-fw1hm
    @anilkumar-fw1hm Год назад +1

    Swamy ji is a Good story teller.

  • @Karnasivaraj
    @Karnasivaraj Год назад +1

    ఈ అన్నయ్య ఏ వీడియోస్ చేసిన కొన్ని గుంపులు నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్లే వీళ్ళు మీమ్ గాళ్ళు,(కిరస్తానియులు),మరకలు, కమ్మీలు, ఖాన్ గ్రేస్ భక్తులు.

  • @raajaendar
    @raajaendar Год назад +11

    **నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేటటువంటిది😇😇😇**

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Год назад +1

    శూద్రులు అంటు ప్రత్యేకంగా లేరు. జన్మనే జాయతే శూద్రః అని శ్రీక్రిష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే ఎవ్వరైనా సరే మనిషి అనే వాడు పుట్టుకతోనే శూద్రుడే... బ్రహ్మ జ్ఞానము పొందితే మాత్రమే బ్రాహ్మణుడు ఔతాడు. బ్రహ్మ జ్ఞానమును ఎవ్వరైనా పొందవచ్చు. దానిని పొందిన ఎవ్వరైనా బ్రాహ్మణుడే.దానిని పొందని వారు ఎవ్వరైనా శూద్రుడే. ఐతే బ్రాహ్మణడిగా మారిన వాడే తోటి బ్రాహ్మణులను, గో సంతతిని, దేవాలయములను, వైదిక ఆచర-సాంప్రదాయములను కాపాడడానికి సిద్ధ పడితే క్షత్రియుడు అన్నారు. సమాజాన్ని నడిపించడానికి ఆర్థిక పరమైన వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం చేస్తే వైశ్యలు అన్నారు.
    బ్రాహ్మణులైన వారందరూ పండితులు కారు.
    క్షత్రియులైన వారందరూ రాజులు కారు.
    వైశ్యులైన వారందరూ శ్రేష్ఠులు కారు...
    శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలు చేసేవారు అనడం మిడిమిడి జ్ఞానం...

  • @hemalatha3014
    @hemalatha3014 3 месяца назад

    అథ్భుత మైన మేథస్

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Год назад

    Sri matre namaha

  • @gundarapukiran5631
    @gundarapukiran5631 Год назад

    శర్మ గారికి ధన్యవాదాలు. మీ సంభాషణ లో చాలా సమస్యలకు సమాధానాలు చెప్పారు

  • @RAJESHKANNA4JOY
    @RAJESHKANNA4JOY Год назад

    Super brother 🙏🙏🙏🙏

  • @kmn1247
    @kmn1247 Год назад

    Good speech sir

    • @srinivaspingeli4780
      @srinivaspingeli4780 Год назад

      Nice answers.
      యద్భావం తద్భవతి.
      దేవుడు ఉన్నాడా అనుకునేవారికి ఉన్నాడు.
      లేడు అనుకునేవాడికి సమస్య లేదు. Ok

  • @haindavasakthibalaram1844
    @haindavasakthibalaram1844 Год назад +1

    జై శ్రీరామ్🙏
    పుట్టిన ప్రతి మనిషి సూద్రుడే,కానీ.. ఎంచుకొని చేస్తున్న పని వలన బ్రాహ్మణ క్షత్రియులు గా మారుతారు..

  • @krishnakumari2959
    @krishnakumari2959 Год назад

    Jai hind..

  • @KuvavaNaveen
    @KuvavaNaveen Год назад

    😊😊😊😊😊

  • @goudchoti
    @goudchoti Год назад +1

    దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న కి సూపర్ ఆన్సర్... స్వామి

  • @rajuupanduga1978
    @rajuupanduga1978 Год назад

    👌👌👌

  • @ramalakshmivenna18meinther27
    @ramalakshmivenna18meinther27 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @gajjadatinku5700
    @gajjadatinku5700 Год назад

    Please we require interview of this swamiji with bairi Naresh.

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Год назад +1

    ఈ అబ్బాయి చెప్పేది తప్పు...
    వసువులు 8 మంది, ఆదిత్యులు 12 మంది, రుద్రులు 11 మంది ఇక్కడికే 8+12+11=31 అయ్యారు. వీరికి తోడు ఇద్దరు అశ్వనీ దేవతలు 2 ఇద్దరు, అన్నారు. పై 31 మందికి ఈ ఇద్దరిని కలిపితే 31+2=33 ఇక్కడికే 33 అయ్యారు కదా? వీరుతో పాటు ఇంద్ర మరియు ప్రజాపతి అని మరో ఇద్దరిని చెప్పారు. అనగా పై 33 మందితో కలిపి మరో ఇద్దరిని కలిపితే 33+2=35 మంది అయ్యారు కదా?
    మరి ప్రవీణ్ శర్మ గారు చెప్పిన అష్ట వసువులు 8 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, అశ్వనీ దేవతలు 2, ఇంద్రుడు 1, ప్రజాపతి 1 వీరు మాత్రమే దేవతలు అన్నప్పుడు 8+12+11+2+1+1=35 మంది అయ్యారు. ప్రవీణ్ శర్మ గారి లెక్క ప్రకారం మరి దేవతలు 33 రకాల దేవతలా? 35 రకాలా?
    ఆయన చెప్పిన మాటల్లోని పొరపాటును అందరూ గ్రహించండి.
    దేవతలు మొత్తము 33 కోట్ల సంఖ్య ఉన్నారు. దేవతలు కేవలం 33 రకాలు మాత్రమే అనేది వక్రీకరణ, మిడిమిడి జ్ఞానము మాత్రమే... దేవతలు మొత్తము 33 కోట్ల మంది, ఋషులు 77 కోట్ల మంది, మనుషులు అనంత కోటి అని శాస్త్రమే చెప్పింది.
    దయచేసి మిడి మిడి జ్ఞానం చెప్పే వారిని ప్రోత్సహించకండి

  • @akhildatha6139
    @akhildatha6139 Год назад +2

    Om namashivaya🙏🏻

    • @eralachinna4148
      @eralachinna4148 Год назад

      శర్మ నీకు ఏమీ లేదు

  • @srikanthss6634
    @srikanthss6634 Год назад +1

    16:15 to 17 super question 👌👌

  • @balumallampet3235
    @balumallampet3235 Год назад

    Jai shree ram

  • @AnilsriMathangi-gr1ge
    @AnilsriMathangi-gr1ge Год назад +1

    నాకూడా అలాగే ఉంది స్వామీజీ ముందు జన్మ నాకు గుర్తు ఉంది ఎం ఏం జరిగినయో ఇక్కడ పుట్టానో నా అమ్మ నాన్నలు ఎవరో నేను ఎలా చనిపోయాను కూడా గుర్తుంది... ఎవరు నమ్మడం లేదు.... కానీ నాకు అన్నీ గుర్తొస్తాయి

  • @prasadk-xt2rs
    @prasadk-xt2rs Год назад +1

    Hinduvuluga puttadam mana adrustam
    JAI HIND
    JAI BHARATH🇮🇳

  • @lokarakshakudu7598
    @lokarakshakudu7598 Год назад +2

    చెడు చేసే వాళ్ళే ఎక్కువ, మరి మనుష్యుల జనాభా తగ్గాల-జంతువుల జనాభా, పక్షుల జనాభా, చెట్టు ల జనాభా పెరగాలి
    మరి ఎందుకని మనుషుల జనాభా పెరుగుతుంది
    పక్షుల జనాభా తగ్గుతుంది
    జంతువుల జనాభా తగ్గుతుంది
    చెట్టు ల జనాభా తగ్గుతుంది
    చెడు పెరిగినప్పుడు
    మనుషుల జనాభా తగ్గాలి
    పందుల జనాభా పెరగాలి
    మనకి magic లు కావాలి
    మనకి logic లు అవసరం లేదు
    😎😎😎😎😎😎😎
    పునర్జన్మ లేదు... నేను నిరూపిస్తా
    😎😎😎😎😎😎😎

  • @suvarthamannem6659
    @suvarthamannem6659 18 дней назад

    నిమిత్త మాత్రులం లేదా మరణాన్ని జయించలేని మనం రూపం లేని దైవాన్ని ,జీవం గల దేవుణ్ణి మనకు ఇష్టమైన రూపములో బంధించి పూజించడం ఆయన కోరుకున్న విధంగా జీవించకుండా మనకు ఇష్టం వచ్చినట్లు జీవించి ఆయనను చేరుకోగలమా

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Год назад

    ఆ బాబు గొప్ప జ్ఞాని...but అడిగే వాడు అహంకారి గా ఉన్నాడు. వెనకాల బుద్దుని విగ్రహం ఉంది... అతని వళ్ళ దేశానికి ధర్మానికి కలిగిన ఏమన్నా ఉపయోగం కలిగిందా... క్రిష్ణ భగవానుని కంటే గొప్పగా ఏమన్నా ఆచరించి చూపించాడా

  • @SSKH4666
    @SSKH4666 Год назад

    Em cheparu .jai sriram

  • @Krushivlogs04
    @Krushivlogs04 Год назад

    Bairi with sharma interview kavali debate pettinchandi

  • @ramlenka1553
    @ramlenka1553 Год назад

    Jai hindh

  • @shashikiran6209
    @shashikiran6209 Год назад +50

    ఇంత గొప్ప మేధావి ఇంటర్వ్యూ 332 మంది మాత్రమే చూడటం ఏంటయ్యా !

    • @raju1406
      @raju1406 Год назад +6

      కలియుగo

    • @srujanrontala39
      @srujanrontala39 Год назад +8

      ఎవడు ఎవనికి మేధావి బ్రదర్...అతను చెప్పే వన్ని కూడా పిచ్చి అబద్ధాలు

    • @dr.srikanthgatadi515
      @dr.srikanthgatadi515 Год назад +2

      Idi kaliyugam, veda proktam aina viluvaina Matalu janalaku nacchadu. Paiga, satpurushulanu tidataru. Sharma garu meeku anubhavam vaste goppa pravachakarta avtaru.

    • @shashikiran6209
      @shashikiran6209 Год назад +2

      ​@@srujanrontala39 నెత్తిన నామాలు, పిలక, పెట్టుకొని చెప్తుంటే అబద్ధాలు అంటావేంది బ్రదర్. ధర్మం తో కొడతారు. జాగ్రత్త.

    • @surendar2
      @surendar2 Год назад +1

      సూపర్

  • @niteshsonkamble.9062
    @niteshsonkamble.9062 Год назад +1

    Anna bhairi naresh gari interview chusaka ivvani assalu nammaleka potunna

  • @amma5582
    @amma5582 Год назад

    Jay sree ram