Chikoti Praveen Sensational Interview || Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Chikoti Praveen Sensational Interview || Signature Studios
    #chikotipraveen #chikotipraveencasino #tspolitics #liquor
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 1 тыс.

  • @balugaddams
    @balugaddams Год назад +416

    చికోటి ప్రవీణ్ అన్న నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన మరో రాజాసింగ్....జై శ్రీరాం...

  • @chandhuayan3236
    @chandhuayan3236 Год назад +145

    నిజం గా చెప్తున్న... 52 నిమిషాల interview ఎలా గడిచిందో తెలియదు...😊😊😊 చాలా మంచి మాటలు చెప్పిండ్రు... ఇంతక ముందు కొన్ని పోస్ట్లు చూసి... ఒక దురభిప్రాయం ఉండే చికోటి గారి మీద... Full interview చూసిన తర్వాత గౌరవం పెరిగింది ప్రవీణ్ గారి మీద... అందుకే అంటారేమో.. DON'T JUDGE THE BOOK 📖📖 BY IT'S COVER అని i love 💕💕 you చికోటి anna ❤❤❤

  • @kishorekumar-bf5ef
    @kishorekumar-bf5ef Год назад +17

    ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రవీణ్ కుమార్ గారి లాగా హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రతి ఒక్కరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది.
    Really Great to Praveen ji🙏🚩🚩🚩
    Jai Hind, 🚩🦚
    Jago Hindu 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩

  • @santhosh198ification
    @santhosh198ification Год назад +205

    ప్రవీణ్ ఆన్న... interview... నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి....,🚩🚩

  • @nnnrrr7942
    @nnnrrr7942 Год назад +173

    ప్రతి ఒక్క హిందువు మీలాగా ఉంటే వేరే వాడు మన గురించి మాట్లాడాలి అన్న ఉచ్చ పోసుకుంటారు
    జై హింద్ 🚩🚩🚩🚩

  • @vodapellirahul1068
    @vodapellirahul1068 Год назад +184

    ఛత్రపతి శివాజీ యొక్క మరో రూపం చికొటి ప్రవీణ్ అన్న❤...
    ప్రతి హిందూ ఒక శివాజీ లా, ఒక చీకోటి ప్రవీణ్ లా తయారు అవ్వాలని బలంగా కోరుకుంటున్న...

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Год назад

      Shivaji tho compare chesthunava ee Praveen ni shivaji antha mahonatha Raju aa goppa Raju tho ee manishi ni Ela compare chesthunav koncham ayina burra undha niku leka chip dengindha ra niku Praveen goppa ithey ni dhagara petuko anthe gani Chatrapati Shivaji tho compare chesi ayana peru cheda dhengamaku.

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 Год назад +3

      Nice

    • @prakashlifefailure18
      @prakashlifefailure18 Год назад

      ఛత్రపతి శివాజీ తోని పోల్చుతవు ఎంది బ్రోహ్ 😢 శివాజీ ఆయన ఒక వీరుడు అది తెల్సుకొండి అన్న

    • @parimalamahesh5555
      @parimalamahesh5555 Год назад

      A ... . R,,. , ...,, L, ..,,.c. . .,n....... . ....? Shivaji gurichi theluko .,n
      ,.. k

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina Год назад +31

    Praveen Bro You Said 100% True.....!

  • @bhoomaiahmettu
    @bhoomaiahmettu Год назад +118

    చాలా మంచి ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలకు మంచి సమాధానమిచ్చారు చికోటి ప్రవీణ్ అన్న

  • @Midamsumathi-uj7pc
    @Midamsumathi-uj7pc Год назад +551

    చీకొటి గారు యాంకర్ కు ఉచ్ఛ పోయంచి సమాధానం చెప్పారు 🙏🙏🙏🙏

    • @Shivv-pc7qt
      @Shivv-pc7qt Год назад +27

      👏👏Yekuva Chese Walaki,,Chikoti lantodu Correct bro,,Kukka katuku Chepu deba laga Answer istadu..🤙🤙👆👆👌👌

    • @policedream270
      @policedream270 Год назад

      Anchor gadiki uchha paddadhi

    • @talaridhanush5705
      @talaridhanush5705 Год назад +8

      Confirm

    • @venkateshbusam927
      @venkateshbusam927 Год назад

    • @anithaseelam2256
      @anithaseelam2256 Год назад +6

      Krantiki Hindus antey chulakana bhavam... Subject teyleedu interview chestaadu.... Muslims thoatram moham lo navvu pulumukuni maree anukuvaga matladataadu.
      Jai Srimannarayana🙏🙏🙏

  • @user-mz8ou5cj7u
    @user-mz8ou5cj7u Год назад +38

    చికోటి ప్రవీణ్ గారు మీలాగే అందరూ హిందూలు వుంటే ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 గా వుండేది

  • @soullathirupathi6744
    @soullathirupathi6744 Год назад +14

    జై ప్రవీణ్ అన్న. ఇన్ని రోజులు వేరే అభిప్రాయం ఉండే. సారీ ప్రవీణ్ అన్న. జై ప్రవీణ్ అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @praveen_vattipally
    @praveen_vattipally Год назад +55

    మంచి message వున్న video,chikoti గారికి respect ఇవ్వాలని అనిపించింది ఎందుకంటే మీడియా లో చూసి negative వుండే but ఇపుడు కాదు.

  • @Abcd-n7y
    @Abcd-n7y Год назад +60

    చాలా తెలివైన వ్యక్తి చీకోటి గారు❤

  • @vinod-for-you-telugu-channel-
    @vinod-for-you-telugu-channel- Год назад +101

    చికోటి అన్నకి ఒక లైక్ వేసుకోండి❤

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 Год назад +77

    హిందూ అన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చూడాలి,చికోటి ప్రవీణ్ గారి లో ఉన్న హిందుత్వ పోరాటం ప్రతిఒక్కరి లో 10శాతం ఉన్న మన ధర్మాన్ని మన మతాన్ని కించపరిచాలంటే ప్రతి ఒక్కరూ ఉచ్చ పోసుకుంటారు

  • @srikanthpabbathi3237
    @srikanthpabbathi3237 Год назад +69

    ప్రతి ఒక్క హిందువు ప్రవీణ్ అన్న లాగా మాట్లాడుతుoటె ఏ నా కొడుకు హిందు దేవుళ్ళ గురించి మాట్లాడాడు జై హింద్

  • @balreddyanugu9065
    @balreddyanugu9065 Год назад +28

    29:36 నువ్వు హిందువేన సూపర్ పంచ్ చికోటి ప్రవీణ్ అన్న

  • @praveenraogona2425
    @praveenraogona2425 Год назад +98

    అన్న ప్రవీణ్ అన్న సూపర్ అన్న,, యాంకర్ కి బలే రాడ్లు దింపావన్న 🙏🙏🙏

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Год назад +15

    ప్రవీణ్ గారు మీరు ముక్కు సూటిగా మాట్లాడారు మీరు చెప్పింది 💯 కరెక్ట్ జై శ్రీరామ్

  • @ajaypraveen
    @ajaypraveen Год назад +9

    చికోటి ప్రవీణ్ కుమార్ అన్న నువ్వు కేకా... నీలాంటి ధైర్యవంతమైన హిందుత్వవాదిని చూడటం నాకు ఏంతో గర్వకారణంగా ఉంది... 👌👌

  • @ajaypraveen
    @ajaypraveen Год назад +9

    ప్రవీణ్ అన్న ఇంత డైరెక్ట్ గా మాట్లాడే తెగింపు, తెగువ, ధైర్యం ఉన్న హిందూ లీడర్ ని ఈ రోజే చూస్తున్న అదికూడా మిమ్మల్నే చూస్తున్న.... జై శ్రీరామ్

  • @bakhilakhil1222
    @bakhilakhil1222 Год назад +39

    ప్రవీణ్ అన్న సూపర్ 💪💪💪💪💪💪💪💪😍😍👌👌👌👌💜💜

  • @avulasatishpatel2545
    @avulasatishpatel2545 Год назад +30

    One of best interview preveen anna

  • @karunakarkorrakuti472
    @karunakarkorrakuti472 Год назад +25

    ప్రవీణ్ అన్న ఫైర్ బ్రాండ్ అయినా కూడా మీరు సమాధానం చెప్పే విధానం చాలా బాగుంది... మీరు డౌన్ to earth అనేదానికి ఇదే నిదర్శనం...

  • @kiranputluru9053
    @kiranputluru9053 Год назад +35

    Anchor speaks like a Joker... but Praveen Bhai... firing🔥🔥🔥🔥🔥 answers... go ahead I am with you... Jai Shree Raam...

  • @ChandraSekhar-qh2pw
    @ChandraSekhar-qh2pw Год назад +17

    YOUTH OF TODAY AND EVERY HINDU MUST LEARN FROM YOU
    YOU R A GOOD MOTIVATOR

  • @nareshchandu3326
    @nareshchandu3326 Год назад +148

    యాంకర్ గాడికి ప్రశ్నలు.... అడిగే పద్ధతి లేదు... ప్రవీణ్ అన్న గట్టిగా దించినవ్ యాంకర్ గాడికి...... బైరిలు పడుతాయ్.... 🤣🤣🤣

    • @sumankalyan9641
      @sumankalyan9641 Год назад +3

      Yes

    • @harishpailwan9721
      @harishpailwan9721 Год назад +2

      Attitude anukuntundu koduku.... Bayta dorikithy.... Pokka valuguthadi jagratha.... Yankaruuuuuu😂

    • @kashinath92463
      @kashinath92463 11 месяцев назад

      ​@@harishpailwan9721👌

  • @MNR2022
    @MNR2022 Год назад +46

    యాంకర్ కి మొగుడు మీరు

  • @seelamramashankar9942
    @seelamramashankar9942 Год назад +11

    హిందుమతం గురించి చాలా గొప్పగా chepavu

  • @kalalivenkatgoud8779
    @kalalivenkatgoud8779 Год назад +45

    జైశ్రీరామ్ జై చికోటి ప్రవీణ్ అన్న ❤❤❤

  • @shivakumarmaku4381
    @shivakumarmaku4381 Год назад +5

    చీకోటీ లాంటి అన్న గారు మీయొక్క ఇంటర్ వ్యూ సూపర్..అన్నా. మీరు మన హిందూ సమాజాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 Год назад +6

    చికోటి అన్న వాళ్ళ వల్ల ప్రకృతి చల్లగా వుంటది
    ఎందుకంటే జంతువుల పట్ల చూపే ప్రేమ next లెవల్

  • @ganeshitharaju1951
    @ganeshitharaju1951 Год назад +47

    True words chikoti praveen❤

  • @maheshrevally3887
    @maheshrevally3887 Год назад +11

    జై ప్రవీణ్ అన్న 🚩
    జై హింద్ 🚩🚩
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩

  • @nareshvarusa8978
    @nareshvarusa8978 Год назад +4

    హిందూవులు అందరూ ఇలాగే ప్రవీణ్ అన్న ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరు ఇలాగే మన జోలికి వస్తే అన్న లాగా డిఫెన్డ్ చేయాగాలా సమర్థులం కావాలి జై ప్రవీణ్ అన్న 🇮🇳 జై హింద్ భారమాతాకీ జై🚩🚩🚩🚩

  • @msvideyos...5940
    @msvideyos...5940 Год назад +26

    చికోటి అన్న వానికి నిజంగా రాడ్ దింపినవే.... 🚩🚩

    • @kashinath92463
      @kashinath92463 11 месяцев назад

      యంకరు గాడి గుద్దల 90 mm రాడు దిగింది 😂😂😂

  • @rajashekarakula7553
    @rajashekarakula7553 Год назад +13

    మరో ఛత్రపతి శివాజీ..ప్రవీణ్ అన్న..... జై శ్రీరామ్

  • @vardhankk45
    @vardhankk45 Год назад +41

    చీకోటి ప్రవీణ్ గారు salute 👌 👍

  • @happyfamilyvlogs593
    @happyfamilyvlogs593 Год назад +7

    ధగడ్ చూయించాడు ప్రవీణ్ అన్న 🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪💪

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Год назад +69

    Praveen garu.... you are real HERO.

  • @munnamahesh8241
    @munnamahesh8241 Год назад +8

    🚩జై శ్రీ రామ్ జై హిందూ 🚩

  • @ajaypraveen
    @ajaypraveen Год назад +6

    చికోటి ప్రవీణ్ కుమార్ అన్న.... నీలాంటి గొప్ప గొప్ప హిందుత్వ వాదులు మాకు ఆదర్శం.. 🙏🙏🙏

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 Год назад +5

    తమ్మి క్రాంతి ప్రవీణ్ అన్నా తిడుతుంటే నాకు ఎందుకో నిన్ను తిడుతున్నట్టే అనిపిస్తుంది

  • @raghavendermyakam4816
    @raghavendermyakam4816 Год назад +42

    Half Knowledge Anchor ki Gatti Gunapam Dhinchav Chikoti Praveen Anna👌

  • @pcharan3706
    @pcharan3706 Год назад +3

    ఈ రాష్ట్రం లో పుట్టిన మోడీ, మరియు యోగి అదిత్యనాత్ లను కలిపితే వచ్చే వ్యక్తి ప్రవీణ్ అన్నయ్య

  • @buchareddy9495
    @buchareddy9495 Год назад +7

    Interview చాలాబాగుంది

  • @raviesapally6179
    @raviesapally6179 Год назад +3

    ఈ యాంకర్ గాడు మాట మాట్లాడితే హిందూ హిందుత్వం పైన ప్రశ్నలు అడుగుతున్నాడు అసలు నీవు ఎవడివి... నీవు ఎన్ని ప్రశ్నలు అడిగిన చికోటి ప్రవీణ్ అన్న నోటి నుండి వచ్చే సమాధానం ఒక్కటే... నా హిందుత్వం జోలికి రావద్దు వస్తే వదిలి పెట్టేది లేదు...🔥🔥💪🚩

  • @ravikasha8704
    @ravikasha8704 Год назад +3

    అందరం కలిసి చీకోటి నీ.ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి చీకోటి లాంటి వాళ్లు అవసరం ఎంతైనా ఉంది

  • @veereshkumar1512
    @veereshkumar1512 Год назад +10

    జై శ్రీ రామ్
    జై హింద్
    భారత్ మతకీ జై
    జై చికోటి అన్న

  • @shivarajyadav5651
    @shivarajyadav5651 Год назад +10

    Abba okka bad comment ledu Anna nuvvu super Anna Jai chikoti Praveen

  • @jungariravi3094
    @jungariravi3094 Год назад +6

    గ్రేట్ హిందూ టైగర్ చికోటి ప్రవీణ్ సార్

  • @srinivasyadavkadari345
    @srinivasyadavkadari345 Год назад +23

    We support Chikoti Praveen Anna...

  • @Geetharam411.
    @Geetharam411. Год назад +36

    చికోటి ప్రవీణ్ అన్నా ❤

  • @ajaypraveen
    @ajaypraveen Год назад +10

    ప్రవీణ్ అన్న ఒక్కసారి నీ మాటలు వింటే నిద్ర పోతున్న ప్రతి ఒక్క హిందువు ఒక్క క్షణం లోనే మేల్కొంటాడు... జాగో హిందూ జాగో హిందూ.... 🙏🙏🙏🙏🙏

  • @SrikanthSri-Vlogs
    @SrikanthSri-Vlogs Год назад +26

    బైరిలే 😂😂😂 ముందు జై శ్రీ రామ్ జై చికోటి 🎉🙏

  • @somagopisoma3120
    @somagopisoma3120 Год назад +5

    గుట్కాలు బ్యాన్ చేయమని చెప్పు వెంకటయ్య శంకరయ్య అలియాస్ బ్యాన్ చేయమని అడుగు

  • @saikumar1734
    @saikumar1734 Год назад +5

    తెలివి ఉంది అనుకున్న వ్యక్తి కి మరియు తెలివైన వ్యక్తి మధ్య జరిగిన ఇంటర్వ్యూ 😊

  • @saikumarjetamoni6982
    @saikumarjetamoni6982 Год назад +35

    ప్రవీణ్ అన్న నువ్వు పెద్దో తోపన 👌👌👌🙏🙏 కరెక్ట్ మొగుడు క్రాంతికి

  • @telanganalemonmarket
    @telanganalemonmarket Год назад +23

    చికోటి ఇస్ వెరీ గుడ్ పర్సన్ ❤️💐🙏

  • @srinivasu8929
    @srinivasu8929 Год назад +27

    We are with you anna...

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie Год назад +5

    ಪ್ರವೀಣ್ ಅಣ್ಣ 🔥🔥🔥

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 Год назад +18

    Praveen garu vacheyandi politics Loki , we want leaders like you

    • @srujanreddy2003
      @srujanreddy2003 Год назад

      Yes we need uneducated people like him to enter politics

  • @ramdasanilkumar2906
    @ramdasanilkumar2906 Год назад +9

    ప్రవీణ్ అన్న సమాధానాలు వింటే
    యాంకర గాని ముఖచిత్రం ..... మడిపోయిన దిబ్బ రొటే ల ఐపోయింది 😅😅😅😂😂😂

  • @chandurio6544
    @chandurio6544 Год назад +7

    Next level Praveen Anna ❤️‍🔥💯

  • @srinubillakanti3356
    @srinubillakanti3356 Год назад +11

    Super Praveen anna🎉 journalistski mogudivi keeptup anna❤

  • @pushpayadav8595
    @pushpayadav8595 Год назад +10

    ❤❤❤Asal what a person and attitude looking like real life Hero.❤❤

  • @babburumadhusudhan9343
    @babburumadhusudhan9343 Год назад +15

    About Hinduism about MIM u r stand is always right Anna

  • @kiran00691
    @kiran00691 Год назад +5

    అన్న మీరు హిందుత్వం గురుంచి చాలా బాగా చెప్పారు . ఈ రోజు నుంచి నేను కూడా మీ అభిమానిని అయ్యాను అన్న జై శ్రీరామ్

  • @maheshjanuyadav1552
    @maheshjanuyadav1552 Год назад +7

    జై చికోటి ప్రవీణ్ అన్న

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Год назад +22

    చికొటి ప్రవీణ్ అన్నా మన ఎజెండా నే హిందుత్వం

  • @sivaganga82
    @sivaganga82 Год назад +36

    మీరు సూపర్ ప్రవీణ్ సార్

  • @happyfamilyvlogs593
    @happyfamilyvlogs593 Год назад +6

    We support praveen anna💪💪💪💪💪💪💪

  • @AARYAN83426
    @AARYAN83426 Год назад +10

    Superrrr genuine interview 👏

  • @rudrabhumanna2056
    @rudrabhumanna2056 Год назад +36

    ఇతనికి అనుకూలమైన సమాధానం కోసం బాగ పరేషాన్ అయితడు క్రాంతి

  • @nareshvarusa8978
    @nareshvarusa8978 Год назад +3

    జై ప్రవీణ్ అన్న🇮🇳 ♥️🚩

  • @ajaypraveen
    @ajaypraveen Год назад +3

    అన్నా ప్రవీణ్ అన్న నువ్వు మాములోడివి కాదే... ఏమి ధైర్యం, ఏమి తెగింపే, ఏమి తెగువ... నీలాంటి హిందూవు ని (ఇంత ఓపెన్ గా మాట్లాడే ) ఇప్పటి వరకు చూడలేదు...

  • @veerabhadrav1917
    @veerabhadrav1917 Год назад +9

    ప్రవీణ్ అన్న సూపర్ చాలా బాగా మాట్లాడారు

  • @madhavaraokarri1624
    @madhavaraokarri1624 Год назад +6

    Super👌 speech praveen anna i supporting praveen anna

  • @DMR_YADAV_BJP
    @DMR_YADAV_BJP Год назад +2

    అన్నా నీవు సూపర్ 🚩🚩 జై హింద్

  • @user-dl9vt1um1x
    @user-dl9vt1um1x Год назад +4

    డియర్ సిగ్నేచర్ స్టూడియోస్ యాంకర్ గారికి నా ధన్యవాదాలు చూడు మిత్రమా చీకోటి ప్రవీణ్ కుమార్ గారి నీ ఇంటర్వ్యూ చేసే పద్ధతి నాకు నచ్చింది యాంకర్ అంటే ఇలాగే ఉండాలి కాకపోతే చీకోటి ప్రవీణ్ కుమార్ గారు మీరు మాట్లాడిన భాషలో నుంచి ఒక పదాన్ని వాడొద్దు అని చెప్పారు ఆ పదం ఏంటో మాకు కూడా అర్థం కాలేదు మాది ఆంధ్ర ప్రదేశ్ మీరు తెలంగాణ భాషలో మాకు అర్థం కాని పదాలు వాడితే పూర్తిగా సబ్జెక్టు ఏంటో చాలామంది మా వైపు వాళ్లు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏ కంట్రీలో పుట్టిన కుక్క అయినా బౌ బౌమని అరుస్తుంది ఏ కంట్రీ లో పుట్టిన కాకైనా కావు కావు మని అరుస్తుంది ఏ కంట్రీ లో పుట్టిన పిల్లి అయినా దాని భాషలో అది అరుస్తుంది మనుషులు అలా కాదు భారతదేశంలో పుట్టి సనాతన ధర్మం అనే మహావృక్షం నీడలో బ్రతుకుతూ. బ్రిటిష్ వారి చేత 1932లోనే రాయబడిన రాజ్యాంగాన్ని తిరిగి కొంతమంది భారతీయుల చేత కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ అదే రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చేసి న తర్వాత ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగే కొంతమంది మెదడు లేని మేధావులు వేరే విధంగా అరుస్తున్న రూ. కుక్క బౌ బౌమనటం ఎంత సర్వసాధారణమో కాకి కావు కావు మంటం అంతే సాధారణం కానీ భారతదేశంలో పుట్టిన కొందరు ఎదవలు ఇంకొక పద్ధతిలో మొరుగుతున్నారు అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలన్నా బుద్ధి చెప్పాలన్న చీకోటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మీరు హిందువులు అయితే మీలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించే మాలాంటి వాళ్ళు కచ్చితంగా ఈ కారు కూతలు కూసే ఎదవలకి బుద్ధి చెప్పాలి అంటే.లేదా బుద్ధి రావాలంటే కొంత పౌరుష వాక్య పదజాలాన్ని వాడక తప్పడం లేదు అది మీకు నచ్చకపోవచ్చు ఈ భారత దేశ చరిత్రను ఒకసారి తిరగేసినట్లయితే ఈ మొరిగే కుక్కలు బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థం అవుతుంది తల్లి పాలు తాగి కొంచెం ఎదిగిన తర్వాత ఆ తల్లి రొమ్ముల్ని కోసి పైశాచిక ఆనందాన్ని పొందే క్రూరమైన మనస్తత్వం కలిగిన విత్తనాలు కొన్ని నా భారత భూభాగం మీద పడి దోచుకోవటం దాచుకోవటం భయపెట్టటం అనే లక్షణాలతో కొన్ని కుక్కలు ఇక్కడ మొరుగుతున్నాయి ఇటువంటి కుక్కలకు బుద్ధి చెప్పాలంటే దమ్ము ధైర్యం సత్తా ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు అవసరం అవుతారు భారతదేశ ఎన్ని రకాల సవాళ్లను ఎదుర్కొన్నదో మీకు తెలియంది కాదు ఒకవేళ తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి భారతదేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతోమంది ఆడపడుచులు మానాలను బలి ఇవ్వాల్సి వచ్చింది ఎంతోమంది వీరుల ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది అటువంటి వీరుల్లో మీ తాత ముత్తాత లేదా మీ వంశంలో ఎవరైనా ఉంటే మీకు కొంచెం అర్థం అవుతుంది భారతదేశ స్వతంత్రం కోసం ఎంతోమంది ధన మాన ప్రాణాలను బలి పెడితే గాని రాలేదు ఎక్కడి నుంచో వచ్చిన అన్య మతాలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న కొంతమంది ఎదవ నా కొడుకుల్ని ఎదిరించాలి అంటే కొంత ధనాన్ని కొంతమంది భారతీయ నా ఆడపడుచులు మానాలను కొంతమంది వీరుల ప్రాణాలను బలి ఇవ్వాల్సిన పరిస్థితులు రావచ్చు ఇప్పటికే భారత దేశంలో ఎంతోమంది నా భారతీయ సోదరీమణులు మతం పిచ్చిలో పడి మానాలను కోల్పోయి అవమానాల పాలవుతూ బయటికి చెప్పు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటివేవీ మీ దృష్టికి రావట్లేద కనీసం మీకు మానవత్వం ఉంటే ఇలాంటి సంఘటన మీద దృష్టి పెట్టండి సాధ్యమైనంత వరకు బయట పెట్టండి ఈ ఊర కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి ఇది నా విన్నపం మాత్రమే.తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం ఏదైతేనేం మీరు ప్రశ్న వేసే థియరీ నాకు నచ్చింది ఇకనుంచి మీ ఛానల్ ని ఫాలో అవటానికి ప్రయత్నం చేస్తాను అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను

  • @linganna9889
    @linganna9889 Год назад +11

    ప్రవీణ్ అన్న చాలా చక్కగా యాంకర్ కు వివరించారు సూపర్

  • @omjimallesh7939
    @omjimallesh7939 Год назад +18

    చికోటి గారు మంచిగా మాట్లాడిండు

  • @kkishan7875
    @kkishan7875 11 месяцев назад +2

    చాల చక్కగా సమాధానం చెప్పారు చిక్కోటి ప్రవీణ్ అన్న గారు 👌👌👍👍🙏

  • @ramanandaramanand4365
    @ramanandaramanand4365 Год назад +3

    Super ప్రవీణ్ sir Excellent

  • @udumulalaxmanlaxman3000
    @udumulalaxmanlaxman3000 Год назад +9

    Hindu tiger chikoti Praveen Anna 🔥 good answer

  • @ramsanju1003
    @ramsanju1003 4 месяца назад +1

    వంద లక్షలు.... ఐతే...ఒక...కోటి .....
    నా ఫ్యామిలీకీ మొత్తానికి దేవుడు..మ అన్నయ్య ప్రవీణ్ చికోటి.... జై బీజేపీ జై ప్రవీణ్ అన్నయ్య

  • @maheshmahender4151
    @maheshmahender4151 Год назад +9

    పూజారి వెంకట సాయి కృష్ణ
    అప్సర గురించి
    క్వశ్చన్ కి ఏమి ans ఇస్తాడో 🤣🤣

  • @chinthakuntashiva3937
    @chinthakuntashiva3937 Год назад +8

    Jai Praveen garu Jai Hind 🙏🚩

  • @kittu2875
    @kittu2875 Год назад +7

    Straight forward Chikoti Praveen Anna...

  • @bussakesavarao7912
    @bussakesavarao7912 Год назад +8

    all the best praven anna

  • @reddyreddy2777
    @reddyreddy2777 3 месяца назад +1

    ప్రవీణ్ అన్న ప్రతి విషయం లో క్లారిటీగా..ఉన్నాడు...❤❤❤🙏🙏🇮🇳🇮🇳

  • @shavvakumar9843
    @shavvakumar9843 Год назад +10

    ప్రవీణ్ అన్నా నువ్వు సూపర్ ❤❤

  • @bandaruajay8494
    @bandaruajay8494 Год назад +3

    Praveen Anna meeru correct
    Jai sreeram
    హిందువులను ఐక్యత చేయాలి
    హిందువును టచ్ చేస్తే వాళ్ళనీ పది మందిని టచ్ చేయాలి అప్పుడే హిందువులు ఐక్యత అవుతున్నట్టు

  • @izoom8060
    @izoom8060 Год назад +4

    సూపర్ చీకోటి Anna మీరు
    హిందూ ధర్మ పరిరక్షణ కూడు చీకోటి
    మతం జోలికి వస్తే నరుకుడే

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Год назад +4

    చీకోటి గారు హిందూ ధర్మాన్ని రక్షించడం ఓక బాధ్యత అన్నారు . ఇది ప్రతి భారతీయుడు స్వీకరించగగిన ప్రతిజ్ఞ .

  • @chanduyadav8393
    @chanduyadav8393 Год назад +13

    Chikoti anna❤❤❤

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 Год назад +11

    Never before never after, extraordinary talk.......

  • @pandirlavenkateshwarlu8427
    @pandirlavenkateshwarlu8427 Год назад +8

    Great Praveen Anna ❤🙏🙏🙏

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 Год назад +4

    మతాన్ని పట్టుకొని ఒకే విధమైన ప్రశ్నలు వేయడం జర్నలిస్ట్ విధానం కాదు.
    ఫార్మహౌజ్ లో ఆవులు కూడా ఉన్నాయ్ అవ్వి కన్పించలేవా నీకు 💪

  • @hulkdynemoyt5808
    @hulkdynemoyt5808 Год назад +5

    జై శ్రీరామ్ 🙏🏻అద్భుతంగా చెప్పారు