Это видео недоступно.
Сожалеем об этом.

'చీకటి' అంటే నాకు నాటు భాష వస్తుంది..నా గురించి చంద్ర బాబు ని అడగండి!-CASINO KING Chikoti Praveen

Поделиться
HTML-код
  • Опубликовано: 2 сен 2022
  • Here is the exclusive interview with CASINO KING Chikoti Praveen only on మీ iDream Nagaraju.
    #ChikotiPraveen #ChikotiPraveenCasino #EDCase #ChikotiPraveenInterview
    #CasinoCasE #idreamlatestinterviews
    In this exclusive interview, CASINO KING Chikoti Praveen discusses his career in casino, how he got started playing casino, casino tricks, current political situations, comments on TDP leader Chandrababu, and much more.
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 1,6 тыс.

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Год назад +339

    దమ్ము ఉన్నోడు సంపాదిస్తూ ఉంటారు. ఏదవలు ఏడుస్తూ ఉంటారు.అన్న నువ్వు ఎంతైనా సంపాదించు .కొంతైనా సమాజం కోసం ఖర్చు పెట్టూ.💪💪💪👌👌👌

  • @FoodFilmed
    @FoodFilmed Год назад +49

    I have seen many interviews of nagaraju garu, but no one answered like this. Praveen anna, this shows that you are genuine.

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Год назад +111

    చికోటి ప్రవీణ్ గారి మాటల్లో నిజాయితీ, పారదర్శకత కనిపిస్తూంది. ప్రస్తుతం సమాజంలో హీరోలు, హీరోయిన్ లు గా కన్పించే వారంతా సత్ప్రవర్తన కలిగిన వారుగా చెప్పలేం.

  • @kumarkanna3708
    @kumarkanna3708 Год назад +24

    నాగరాజు గారు మీ ఇంటర్వ్యూ అన్నా మీరు అన్నా మీరు వేసే ప్రశ్నలు అన్నా చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవి ఈ ఇంటర్వ్యూ లో మాత్రం చాలా జోక్ గా ఉన్నాయి..ప్రవీణ్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @chilakasuresh1096
    @chilakasuresh1096 Год назад +77

    నాగరాజు గాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఐనది. చెత్తలాగ చేశాడు ఇంటర్వ్యూ. ప్రవీణ్ గారు వెరీ స్ట్రాంగ్ man and confident.

  • @RamGundapu
    @RamGundapu Год назад +48

    ఇంటర్వ్యూ కి వచ్చేముందే, కాలికేస్తే మీదకి, మెడకేస్తే కాలికి వేద్దాం అనుకోని చాలా చక్కగా ప్రిపేర్ అయి వచ్చారు నాగరాజు గారు. కానీ కొరకరాని కొయ్య లాగ ప్రవీణ్ గారు ఖచ్చితమైన సమాధానాలు నిక్కచ్చిగా ఇచ్చేసరికి, అసలు విషయాన్నీ పక్కనపెట్టి, కొసరు విషయాన్నీ పట్టుకొని వేలాడుతూ, గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు, ఏదో చేద్దాం అనుకోని ఇంకేదో చేసారు. సార్ నాగరాజుగారు ఒక మనిషి చేసింది తప్పా ఒప్పా అనేది నిర్ణయించడానికి చట్టాలు న్యాయాలు ఉన్నాయి. మీడియా చెప్పేదే అంతిమమైన తీర్పు అనే భ్రమ నుండి బైటికి రండి. నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది అని మర్చిపోకండి. మీకు తెలిసింది మీరు చూపించేది మాత్రమే సరియైనది మిగతావి అన్ని తప్పులు అనే మనోవైకల్యం నుండి బైటపడండి. ఏదయినా సంఘటన ఇలా జరగగానే అలా అత్యుత్సాహంతో మిడిమిడి జ్ఞానంతో మీకు తెలిసి తెలియనివి జనాలమీద రుద్దెయ్యకండి సార్. ప్రజలు వెర్రివాళ్ళు కారు. ఇలాంటి దివాలాకోరు పాత్రికేయవిలువల నుండి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. మీకు తెలిసిందే నిజం అయినట్టు, మీరు రాసిందే శాసనం అయినట్టు, మీరు చూపించిందే అంతిమం అన్నట్టు ప్రవర్తించకండి సార్. పత్రికలమీద పాత్రికేయులమీద నమ్మకం పోతుంది. ముందు ముందు మంచి మంచి విషయాలని ప్రజలకి తెలియపరుస్తారని ఆశిస్తూ ఐ డ్రీమ్ ఛానెల్ అభిమాని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PremKumar-kn4sg
      @PremKumar-kn4sg Год назад +1

      Your coment exalent bro

    • @sirimandanasandy6624
      @sirimandanasandy6624 Год назад +2

      చాలా బాగా చెప్పావ్ bro 👌👌👌👌

    • @ajaykumarmanu3962
      @ajaykumarmanu3962 Год назад

      Chala Baga chepinavu anna నాగరాజు గాని అయితే ఇంటర్వ్యూలు చేసి చేసి మైండ్ దొబ్బింది ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక వానంతల వాడే వాగుతున్నాడు అసలు సబ్జెక్ట్ అనేది తెలుసుకోకుండా గుడ్డిగా మాట్లాడే మనిషి ఎవడైనా ఉండాలంటే అది ఈ ఐ డ్రీం తొక్కల నాగరాజు గాడు వాడు ఐ డ్రింక్ పట్టిన పెద్ద దరిద్రం ముండాకొడుకు వాని ఇంటర్వ్యూలు చూస్తుంటే సరే ఒక గాన ఒక సందర్భంలో కొంతమందిని మంచిగా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ బైరెడ్డిని కరెక్టుగా ఇంటర్వ్యూ చేయలేకపోయిండు సేమ్ అదే చికోటి ప్రవీణ్ అన్న గారిని కూడా ఇంటర్వ్యూ చేయలేక పోయింది ఎందుకంటే తెలియని విషయాల గురించి మాట్లాడే బదులు తెలిసిన విషయాల గురించి మాట్లాడకూడదు మీరు చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ జనాలకి కొంచమైనా అవగాహన ఆలోచన తిరిగే విధంగా ఇంటర్వ్యూ చేయండి దయచేసి

  • @Activeindian15
    @Activeindian15 Год назад +19

    Ee interview chusaka Praveen anna ki chala mandhi fans avutaaru 🙏

  • @satyachebrolu9550
    @satyachebrolu9550 Год назад +104

    ప్రవీణ్ అన్న చాలా బాగా సమాధానం చెప్పారు మీరు చెప్పిన ప్రతి దాంట్లో నాయ్యo ఉంది నాగరాజు నీ ఒక అట ఆడుకున్నారు గుడ్ అన్న

  • @dpnarayana4139
    @dpnarayana4139 Год назад +419

    వాడి మెడలో కొండ చిలువ దెంగు మీడియా కు పట్టిన దరిద్రం పోతుంది ప్రవీణ్ అన్న

  • @torah245
    @torah245 Год назад +243

    Praveen's argument seems to be reasonable; until unless ED proves him guilty, he can not be blamed.

  • @pradeepthedirector
    @pradeepthedirector Год назад +27

    చించి ఆరేసిన చికోటి ప్రవీణ్ భయ్యా ..సూపర్

  • @sarvanikhadarkhan1131
    @sarvanikhadarkhan1131 Год назад +78

    ప్రవీణ్ అన్న సమాధానం సూపర్...👌👌👌👌👌

  • @sudheerdeva4806
    @sudheerdeva4806 Год назад +127

    Praveen is logical & correct 👍

  • @kankalaraghavendra3570
    @kankalaraghavendra3570 Год назад +121

    Perfect Business man,inspired from him.
    Really humble humanbeing,hope you deserve the best in your future.

  • @Activeindian15
    @Activeindian15 Год назад +17

    మెచ్యూరిటీ లేని క్వశ్చన్ అడుగుతావు ఎంది నాగరాజు 👍 ప్రవీణ్ అన్న ప్లేస్ లో వేరే వాడు ఎవడైనా వుంటే మీకు నాలుగు పచ్కడ్ లు పడుతుండే 🔥ప్రవీణ్ అన్న ఓపిక కు 🙏🙏

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b Год назад +37

    చీకోటి ప్రవీణ్ బ్రో ..RGV కన్నా చాలా లాజిక్

  • @chandramohanreddykodadhala6831
    @chandramohanreddykodadhala6831 Год назад +74

    First time Nagaraju failed in journalism with immetured and inaprapriate questions? Extraordinary answer with patience by Praveen garu.

    • @vallururavikumar6119
      @vallururavikumar6119 Год назад +3

      @idream nagaraju meevi chala interviews chusanu chala baga anipinchevi
      but e interview lo chala cheap ga chillar ga kullu jokes vestu praveen ni interrupt chestu interview chesaru
      most underrated interview from nagaraju

    • @bunnysumanth7456
      @bunnysumanth7456 Год назад

      @@vallururavikumar6119 underrated??

  • @mmmr407
    @mmmr407 Год назад +16

    Chikoti Praveen is good hearted, correct and logical person

  • @bablugadde4354
    @bablugadde4354 Год назад +49

    He is a smart businessman, nature lover, animal lover, Inka oka manchi manusunna manishi 🦁

  • @vinodreddy111
    @vinodreddy111 Год назад +94

    Mr.Praveen is mentally very strong and balanced. This is Mr. Nagaraju's failed and illogical interview, which degrades his journalist values

    • @nampellyraju349
      @nampellyraju349 Год назад +1

      exactly

    • @bunnysumanth7456
      @bunnysumanth7456 Год назад

      Bayya i NVR felt that Nagaraju garu failed, wn a person is mentally strong or criminal minded he exactly speakers loudly and try to dominate others by shouting

  • @HarrisVid
    @HarrisVid Год назад +57

    Media should change after seeing all these comments.....
    People love this guy.
    మీడియా చెప్పేవి అన్ని నమ్మరు అన్ని అని తెలుసుకోవాలి.

  • @nagarajuarroori2391
    @nagarajuarroori2391 Год назад +57

    చీకోటి అన్ని లీగల్ పనులే చేసాడు goverment అన్ని పరిమిషన్ ఉన్న పనులే గా చేసేది

  • @yamavenkatesh5857
    @yamavenkatesh5857 Год назад +28

    అన్న మొన్న ఇచ్చిన స్పీచ్ కి ఫిదా మత మార్పిడి చేస్తే బెండు తీయండి నేను చూసుకుంటా అన్నాడు జై శ్రీరామ్

  • @evedhika5424
    @evedhika5424 Год назад +15

    నాగరాజు గాడి ఫ్యూజ్ లు పోయినాయి 😆😆😆 నాగరాజు గాడికి మైండ్ దొబ్బింది 😝😝😝చేకోటి ప్రవీణ్ అన్న నువ్వు సూపర్ అన్న .నీ స్పీచ్ కి నేను నీ అభిమానిని అయ్యాను,🙏🙏🙏

  • @gopi93420
    @gopi93420 Год назад +51

    Hero of the day Praveen Anna 👍

  • @sriramccs6151
    @sriramccs6151 Год назад +41

    I really appreciate Praveen garu for ur patience

    • @srinuj7944
      @srinuj7944 Год назад +2

      I really appreciate Praveen anna for ur patience

  • @chanduprasadanjaneya1251
    @chanduprasadanjaneya1251 Год назад +6

    No single negative comment about Praveen..this proves who is what don't want to adjudge about this interview...

  • @sanjusatya6720
    @sanjusatya6720 Год назад +2

    చీకోటి ప్రవీణ్ గారు అంటే ఎవరో నాకు తెలీదు, ఈ ఒక్క వీడియో లొ ఆయన ఎవరు, ఏంటి అనేది అర్థం అయింది, రియల్లీ గ్రేట్ అండి 🙏🏻🙏🏻🙏🏻
    ప్రతీ విషయం చాలా జెన్యూన్ గా మాట్లాడారు 👏🏻👏🏻
    మనకి వున్న దానిలో సాయం చేయాలి అనేది 👌🏻👌🏻👌🏻చాలా మంచి గా అనిపించింది అండి 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivaspalavarapu4868
    @srinivaspalavarapu4868 Год назад +26

    అన్న నువ్వు సూపర్ ఆర్యవైశ్య లెజెండ్

  • @ashupriyatalks6618
    @ashupriyatalks6618 Год назад +133

    మా అన్న మంచి వాళ్లకి హీరో చెడ్డవాళ్ళకి విలన్

  • @nareshverma3218
    @nareshverma3218 Год назад +12

    1st time nonstop 2hrs interview chusa forward cheyakunda...praveen anna attitude superb.. he is genuine ❤

  • @ammannaiduregana4839
    @ammannaiduregana4839 Год назад +27

    రెండు గంటలు సినిమా చూపించాడు ప్రవీణ్ భాయ్... King size life ..

  • @satishjaasti570
    @satishjaasti570 Год назад +8

    స్వయంకృషి తో ఎదిగిన వాడిపైన రాళ్ళు వేయడం, అర్థం పర్థం లేని ఆరోపణలతో బలహీనపరిచి శునకానందం పొందడం ఇదీ సమాజం పోకడ, ఏమాత్రం తడబాటు లేకుండా ప్రతీ ఆరోపణపైన ప్రవీణ్ గారు ఇస్తున్న వివరణ,ఆయన మాటల్లోని నిజాయితీ తెలుస్తోంది.ఆయన ఎదుగుదల ఒక ఎత్తయితే,నిర్బయంగా ఈ సవాళ్ళను ఆయన ఎదుర్కొంటున్న తీరు,హాట్సాఫ్

  • @umamaheswararao8770
    @umamaheswararao8770 Год назад +30

    Evaru eam cheppina, Cheekoti Praveen is Great guy.. He done legal, ethical and moral.. Manaki negative ga chupinchadaniki chala try chestunnaru..

  • @evedhika5424
    @evedhika5424 Год назад +8

    ఒక సింహానికి మాటలు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చీకోటి ప్రవీణ్ గారు మాట్లాడుతూ ఉంటే ప్రవీణ్ భయ్యా నీలాగా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. నాగరాజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్లుగా లేదు. మీరే అతని ఇంటర్వ్యూ చేసినట్లుగా ఉంది.. ఆయన స్థలం కొన్న విషయంలో డబ్బుల గురించి మీరు అడిగినప్పుడు అతని ఫాంటు తడిసినంత పని అయ్యింది. యు ఆర్ ఎ రియల్ లయన్ హాట్సాఫ్ యు బ్రదర్

  • @sanagavenkatareddyvlogs8067
    @sanagavenkatareddyvlogs8067 Год назад +3

    చికోటి ప్రవీణ్ అన్న జగన్ అన్న బై రెడ్డి కొడాలి నాని అన్న లకు జై

  • @devisrik8946
    @devisrik8946 Год назад +37

    This one interview has lost respect on Nagaraju garu
    Praveen garu would have walked away from the interview if anything had gone wrong, like some people 🤔
    Don't test the good ones too much Nagaraju garu..He answers very honestly in every interview..

    • @attitudeizmine
      @attitudeizmine Год назад +2

      No I could clearly see in this interview Nagaraju is biased here.. He has some issues with Praveen I guess. We dont know the agenda.../

  • @srikanthambala6371
    @srikanthambala6371 Год назад +23

    ఫస్ట్ టైమ్ నాగరాజు గారు ఈ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యాడు

  • @sattireistic9626
    @sattireistic9626 Год назад +10

    Praveen bhai your attitude rocks!!! Keep the same spirit

  • @vijaykumar-bs5tl
    @vijaykumar-bs5tl Год назад +6

    From the beginning of this interview Naga raju garu is wating for a draw back.but Praveen garu has given him a clean knock-out...

  • @areefshaik391
    @areefshaik391 Год назад +500

    నాగరాజు గారికి ఇంటర్వ్యూ చేయటం చేతకాలేదు... చీకోటి జవాబు కు ప్రశ్నలు అడగటం చేతకాలేదు...

  • @yadavravi2193
    @yadavravi2193 Год назад +50

    అన్న నాగరాజ్ గారిని బలే ఏరికించావ్ అన్న నువ్వు చెప్పేవి అన్నీ నిజాలే

  • @raghavendram4075
    @raghavendram4075 Год назад +8

    Super Praveen Anna..valid points..media doesn't have any social responsibility

  • @luckysagarluckysagar7090
    @luckysagarluckysagar7090 Год назад +5

    ప్రశ్నలు అడుగుతే సమాధానం చెప్పడానికి తడబడలి కానీ ఇక్కడ చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితుల్లా మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు

  • @vajralamaruthiprasadreddy1230
    @vajralamaruthiprasadreddy1230 Год назад +21

    ఇవాళ రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వ్యభిచార వృత్తి కన్నా గోరంగా ఉన్నాయ్

  • @1m2j
    @1m2j Год назад +23

    నాగరాజు గారు అందరి దగ్గర మీ పప్పులు ఉడకవు....... సమాధానాల్లో తలకాయలు వదిలేసి తోకలు పట్టుకుంటున్నారు..... మనిషిని చిరాకు పెడితే ఆవేశంగా మాట్లాడుతారు అని మీ తెలివి...... మీ తింగరి ప్రశ్నలు అందరిని lock చేయలేవు...... Do a powerful interview with powerful people.... సొర చేపను గాలేం వేసి పట్టలేరు... 56:44😂😉

  • @sanagavenkatareddyvlogs8067
    @sanagavenkatareddyvlogs8067 Год назад +3

    జై చికోటి ప్రవీణ్ అన్న జై జగన్ అన్న

  • @ramamohananumolu2193
    @ramamohananumolu2193 Год назад +4

    Praveen Anna Mee Version 100 Percentage Correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct

  • @Trading_Nag
    @Trading_Nag Год назад +22

    I stay in Hyderabad. I don't know Praveen before.
    Now i became his Fan.

  • @easababji7517
    @easababji7517 Год назад +28

    I love u brother..ee video chuse time ki Naa data aepoindhi.Rs 19 recharge chesi mari chustunna...I love u brother

  • @bishopsingham531
    @bishopsingham531 Год назад +3

    Genuine Mr Praveen you are strong enough intelligent enough courageous enough .I feel you are truth ful and you stand strong best of luck .

  • @kavatipramodyadav7574
    @kavatipramodyadav7574 Год назад +9

    He is nice person I known him helping poor people in need

  • @dasisyam
    @dasisyam Год назад +26

    I admire Praveen garu for his abundant patience.

  • @nagabandisreenivas259
    @nagabandisreenivas259 Год назад +44

    Hats off to his patience...Praveen anna.. really this interviewer asking meaning less and half knowledge questions.

  • @vinodnaik1318
    @vinodnaik1318 Год назад +2

    Praveen anna... Really u r so genuine and have clear conscious ... Till today I haven't seen a man answering in absolute manner to this nagaraju.. Today it's praveen annas day...

  • @chalamvms7980
    @chalamvms7980 Год назад +3

    I became fan of Praveen Anna after watching Praveen Anna interviews

  • @sudhakarsudha2634
    @sudhakarsudha2634 Год назад +20

    ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి వున్న వల్యూ పోగొట్టుకుంటారు. ప్రవీణ్ గారు చేసిన తప్పు ఉన్నప్పుడు "చీకటి" అని అనలి. లేకుండానే పదే పదె చీకటి అనడం తప్పు. మీడియా ది ముమ్మాటికీ తప్పే. TRP రేటింగ్ కోసం కావాలని ఇలాంటి interviews చేస్తున్నారు. ఆకలితో ఉన్నవాడికి రూపాయి పెట్టడం చేతకాని వాళ్ళకి, ఇంతకన్నా పెద్ద issues వున్న వాటిని కాక ఇలాంటివి చేసుకుని బ్రతకండి

  • @sirimandanasandy6624
    @sirimandanasandy6624 Год назад +9

    ఈ మీడియా వాళ్ళు రాజకీయా నాయకులను ఈ విదంగా అడగా గలరా 🤩🤩🤩

  • @prashanthlegala1884
    @prashanthlegala1884 Год назад +5

    from 56.00 min Interview was on fire the way praveen was given the answer to nagaraj it was awesom. he is very clear about what he is doing👍🏻

  • @malleswaraomalleswarao2224
    @malleswaraomalleswarao2224 Год назад +6

    ప్రవీణ్ ఇంటర్వూ బాగా చేశారు....నాగరాజు garuni

  • @rajuyadavvajja7525
    @rajuyadavvajja7525 Год назад +15

    ఈప్పుడు తెలంగాణ లో వైన్ బార్ లీగల్ కాబట్టి తిట ఉన్నోడు కొనుకొని తాగుతాడు. అట్లానే గోవా లో కాసినొ లీగల్ తిట ఉన్నడు పోయి ఆడుతారు. So మనం ఈక్కడ బార్ నివ్వు తెగిస్తున్నారు వాణ్ణి తిడుత లేము కదా. అట్లానే అక్కడ కూడా ఆడిచె వాళ్ళని తిట్టదు.

  • @srikanthambala6371
    @srikanthambala6371 Год назад +49

    ప్రవీణ్ అన్న ప్రశ్నలకు ఒక్క జవాబు కూడా ఇవ్వకుండా తప్పిచుకుంటున్నాడు నాగరాజు గారు

  • @bhargavgorijala9249
    @bhargavgorijala9249 Год назад +1

    Super cheppu pravin anna. I'm Big fan of you anna I'm Bengaluru

  • @ranjitha9166
    @ranjitha9166 Год назад +2

    చికోటి ప్రవీణ్ ఇస్ సూపర్ explained to interviewer. Preveen nice 👍

  • @devidasbadavath9336
    @devidasbadavath9336 Год назад +8

    praveen anna, miru mi equation lo chala correct ga unnaru, 👍 interview antha chusa i feel u r 100% correct

  • @srikanthambala6371
    @srikanthambala6371 Год назад +67

    చికోటి ప్రవీణ్ అన్న నాగరాజు కు చెమటలు పట్టించాడు 👍👍👍

    • @pranigold532
      @pranigold532 Год назад +1

      Bongem kadhu veedike vucha paduthundhi

  • @bhaskerreddym3519
    @bhaskerreddym3519 Год назад +2

    Praveen, ur words proves, u r very balanced business personality👍

  • @RajKumar-ol9tt
    @RajKumar-ol9tt Год назад +3

    Super...... He is a business man. He is very confident.

  • @aadhyaaarya11
    @aadhyaaarya11 Год назад +5

    Pichi fellow Nagaraju garu meru...
    Praveen avaro Naku teliyadu kani e interview chusthe chala manchi person ani artham iyndi....
    Perfect person la unnaru praveen garu....

  • @rajuyadavvajja7525
    @rajuyadavvajja7525 Год назад +30

    చీకొటి ప్ర"విణ్"👍👍

  • @ashokreddy6437
    @ashokreddy6437 Год назад +5

    నాగరాజు గారు బాగా ఎమోషనల్ అయిపోతుండు ఎందుకు...?
    మీడియా వారు మీరు చాలా ప్రశాంతంగా కూల్ గా ఉండాల్సింది పోయి... ఎందుకో కోపంగా ఉన్నారు...

  • @praveenofficial8725
    @praveenofficial8725 Год назад +2

    ప్రవీణ్ అన్న గారు మీరు చాలా బాగా సమాధానం చెప్పారు అన్న ❤️❤️ జై ప్రవీణ్ అన్న ✊

  • @sjkiran4726
    @sjkiran4726 Год назад +10

    పమునే పాముతో వుచ పోపించిన ప్రవీణ్ అన్న......hats off anna keep it up

  • @subbuc926
    @subbuc926 Год назад +11

    Pravin 1:00:00 perfect words. People Should have Control.. 😊😀

  • @aravindyadav2800
    @aravindyadav2800 Год назад +1

    Black and white story..
    Nagaraj face became Black ⚫️
    Great interview by praveen bhai

  • @Thota.N.Prathyusha.5668
    @Thota.N.Prathyusha.5668 Год назад +3

    Cheekati dabbu aiena velugu dabbu aiena melu chesedthe vaade dhevudu 👌Praveen gaaru u r great and good sir❤️

  • @venkatakartheeknune
    @venkatakartheeknune Год назад +20

    Interview starts from 04:54

  • @AJJUBHAI-yn7si
    @AJJUBHAI-yn7si Год назад +14

    Nagraju gari ki mind Dhobindhi . Chikoti Praveen talking ki 💯💯💯👌👌👌👌👌👌👌

  • @satishchitra264
    @satishchitra264 Год назад +1

    ప్రవీణ్ గారు మీరు గ్రేట్ సార్.... నేను మీ అభిమానిని సార్

  • @ajayreddy2748
    @ajayreddy2748 Год назад +2

    These both guys will become best friends 😂😂 appreciate the answers provided by praveen bhai✌️🤙

  • @saiprasad6880
    @saiprasad6880 Год назад +7

    Illogical questions by Nagaraju
    Praveen rocks….🔥🔥
    Nagaraju shock..🤯

  • @iamsai4979
    @iamsai4979 Год назад +5

    Chikoti Praveen 😀skip cheyakunda full interview chusnaa niku fan aipoina bhayyaaa

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b Год назад +8

    తెలుగు సినీ ఫీల్డ్ పెద్ద లత్కోరి ఫీల్డ్ అని చాలా బాగా చెప్పారు అన్న

  • @balrajb5942
    @balrajb5942 Год назад +2

    Nagaraj garu went for toss , Impressed with praveen Anna answers.. 😀

  • @sagarnani1103
    @sagarnani1103 Год назад +10

    Praveen Anna mee gurinchi epativarku vinaledu e interview dwara telsindi. But mee patience ki 👏 hat's off anna.

  • @chittibabuvsr
    @chittibabuvsr Год назад +12

    నాగరాజు గారు ఇంటర్వ్యూ చెయ్యడం చెయ్యడం లేదు. ఏలిగేషన్ చేయడం కోర్ట్ చేసేపని నాగరాజు చెయ్యడం బాగోలేదు

  • @chandus440
    @chandus440 Год назад +1

    Praveen anna one of the best person… I have everseen … he is an animal lover , nature lover , good humanitarian…

  • @adityamunna6160
    @adityamunna6160 Год назад +5

    Indian society pina virakthi oste ilage avtharu👍🏻 India lo ilage brathakali lekapothe brathakanivvaru🔥

  • @anilreddyasireddy5353
    @anilreddyasireddy5353 Год назад +10

    nagaraju garini bengeee anthaa kopam vasthundii ma praveen bayyaa kii..
    praveen bayya is an true inspiration for upcoming youth🥰

  • @phanikumar2373
    @phanikumar2373 Год назад +5

    Fan of chikoti praveen after watching this...hope he is clean as he claims...

  • @kirangandhe1163
    @kirangandhe1163 Год назад +3

    Full support for you Praveen bro from Bhagath Singh yuva sena filmnagar

  • @bennyshalom4121
    @bennyshalom4121 Год назад +3

    Chikoti Praveen great business person 💲🔥

  • @sekhar3854
    @sekhar3854 Год назад +12

    Nagaraju gaaru stop interviewing sarcastically. Make questions and let them answer ,don't interrupt with your sarcastic behaviour.

  • @kuthadisaisumith9791
    @kuthadisaisumith9791 Год назад +8

    Here is the interview not for Praveen anna 😁 Praveen anna interviewed NAGARAJU 🤣🤣

  • @myinfo3587
    @myinfo3587 Год назад +4

    Praveen anna way of talking is very good ❤️

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 Год назад +1

    Dear sir, you are full of straight and strong. God bless you.

  • @crazyclutch5745
    @crazyclutch5745 Год назад +5

    praveen points were correct he didn't forced any one to come play it's their personal things on spending money in other States ....nagraj was completely in way to prove him wrong.....

  • @sumanrao8500
    @sumanrao8500 Год назад +8

    I support Praveen . Nagraju u need to update more 😄

  • @subbuballa9741
    @subbuballa9741 Год назад +2

    100%ఇది నిజం. మీడియా వల్ల రురల్ లో కూడా ఆన్లైన్ కేసినో ఆడుతున్నారు. ఇది మీడియా వల్లే జరిగింది

  • @MsKishore007
    @MsKishore007 Год назад +1

    padimandi ki sahayam chesthey vadu mosagadu ani mudra veyadam idi common bayya, you are unstoppable bayya