అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగింది..?వాచ్ బండ్లన్న ఫుల్ ఇంటర్వ్యూ -Bandla Ganesh High voltage Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 4,3 тыс.

  • @aleem3347
    @aleem3347 2 года назад +3128

    బండ్ల అన్న గారి ఇంటర్వ్యూ చూసిన ప్రతి ప్రేక్షకుడికి కడుపునిండా బిర్యాని తిన్నట్టు మంచి సినిమా ఫస్ట్ షో చూసినట్టు అనిపించే వాళ్ళు లైక్ కొట్టండి

    • @rajeshbitras
      @rajeshbitras 2 года назад +10

      కరెక్ట్ గా చెప్పావు బ్రదర్

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 года назад

      Ee anchor gadu YCP paytm dog la unnadu

    • @balajivatturi4506
      @balajivatturi4506 2 года назад +3

      @@rajeshbitras ut

    • @ashokreddy2982
      @ashokreddy2982 2 года назад

      Rey Evarra meeru adukkutine(beggars) prati temple daggara vunattu prati video kinda beggars laaga like lu adukkuntaaru 🤦🏻‍♂️ aa like lu kottevallu erripookulu

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад +3

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం....
      ruclips.net/user/constitutiontv

  • @SnehaPriya-Pastor
    @SnehaPriya-Pastor Год назад +44

    మీ ఇద్దరి interviews వల్ల ప్రజలకు stress పోతుంది.... బాగా నవ్వుకుంటారు happy గా

  • @annarapusandeep4705
    @annarapusandeep4705 2 года назад +366

    చాలా రోజుల తరువాత బాగా నవ్వుకున్న ధన్యవాదములు నాగరాజు గారు
    బండ్ల గారు నిండు మనసు

  • @seshuballa-pu5sw
    @seshuballa-pu5sw Год назад +12

    ఇందుకే బండ్లన్న ఇంటర్వ్యూ సెర్చ్ చేసి మరీ చూస్తారు చాలామంది. Lovely person you are

  • @Lens_of_srkt
    @Lens_of_srkt 2 года назад +781

    1000000000000 claps for Bandla Ganesh for taking care of drishty 👏👏👏👏👏 hats off

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 2 года назад +100

    రెండు గంట ల సినిమా లో కూడా ఇంత entertainment ఉండదు 😂😂😂😂. బండ్ల గణేష్ 🔥🔥🔥 rocks🤙🤙🤙🤙

  • @SatishSatish-es1ee
    @SatishSatish-es1ee 2 года назад +573

    Hero లని చూసి ..herione ల ని చూసి. మురాసిపోయే కన్నా.. బండ్ల గణేష్ సర్ interview చుస్తే... ఒక మంచి positive vibration వస్తుంది... కష్టం అనే పదానికి అర్థం నీవు సర్.... అందరూ comdieons ఉన్నారు .కానీ మీరు ..life లో king సర్.... Love u Sir.. Love you forever Sir

  • @Kautilya4145
    @Kautilya4145 Год назад +72

    This combination never disappoints 🤣🤣🤣🤣

  • @rishikvalbhapur5837
    @rishikvalbhapur5837 2 года назад +1758

    ఒక చిన్న పాపను పెంచుతున్నారు మీకు మనస్సుకు శతకోటి వందనాలు గణేష్ గారు

    • @sriaditya369
      @sriaditya369 2 года назад +8

      Enti andi.....publicity kosam a enti. . papa vishyam mata matiki xhepukovatam media lo

    • @naveensouda4254
      @naveensouda4254 2 года назад +22

      ​@@sriaditya369 nuv adopt chey telusthadi

    • @sivaramakrishna2444
      @sivaramakrishna2444 2 года назад +2

      ఆయన అప్పులు చేసి ఐపీ పెడుతున్నాడు కొద్దిగా బాధ్యత తీసుకొని కొంతమంది కుటుంబంబాలని ని కాపాడు అన్న

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад +4

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      ruclips.net/user/constitutiontv.

    • @jagadeeshguntreddi9962
      @jagadeeshguntreddi9962 2 года назад +2

      @@sivaramakrishna2444 bro okasaari ip pedite chachina savam to samanam ...ip okasare matrame pettagalaru so telisi teliyakunda avado cheppudu matalu vini aligations cheyaku bro

  • @kamsanimadhavareddy1336
    @kamsanimadhavareddy1336 2 года назад +366

    బండ్లన్న బాగా జాగ్రత్తగా సమాధానాలు ఇస్తున్నాడు..👍

  • @MrKoriba
    @MrKoriba 2 года назад +1140

    ఆత్మ కీ ప్రేతాత్మ కీ యుద్ధం...
    చూడడానికి ఊరంతా సిద్ధం...

  • @jagadeshputaparthi7043
    @jagadeshputaparthi7043 2 года назад +41

    ఒకరికి జీవితం ఇవ్వడం అన్నిటికన్నా ఎంతో గొప్ప విషయం..... Tq bandla ganesh garu

  • @burrapavankumargoud
    @burrapavankumargoud 2 года назад +106

    ఇంటర్వ్యూ అప్పుడే అయ్యిందా అనిపించింది..
    ఎక్సలెంట్ ఇంటర్వ్యూ సార్
    బండ్ల గణేష్ గారి ప్రతి సమాధానం సూపర్ 🤣🤣

  • @chocolateboy7548
    @chocolateboy7548 2 года назад +314

    బండ్లన్నా vs నాగరాజు interview ఇండియా vs పాకిస్తాన్ match చూసినట్లు ఉంటుంది.

  • @saikiransai7993
    @saikiransai7993 2 года назад +240

    These two should be included in a reality show like biggboss. It would become highest rated season.

    • @suhasdutta4160
      @suhasdutta4160 2 года назад +4

      Daily news veeledharu chebithe oka half an hour or any important event ki commentry velledharu isthe, ratings mass like Kevin hart and snoop dog.

    • @littlesoldiers1903
      @littlesoldiers1903 2 года назад +1

      బండ్ల..గారు...మిమ్మల్ని..నాగరాజు గారు..ఇంటర్వ్యూ చేసినా...రవి ప్రకాష్ గారు...ఇంటర్వ్యూ...చేసినా... తెలుగు వారిగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి.. ఖచ్చితంగా మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉంది....నాగరాజు గారు ...మీకేం..సంబంధం ...అని..బేస్ లో..అడిగితే...మీరు...తగ్గేదేముంది...మిలో మాకు నచ్చేది...అదే...దాన్ని.....వదిలేయకండి

    • @tiejeevan
      @tiejeevan 2 года назад +1

      🤣🤣 I never watched big boss but I would watch for bandla ganesh 😅🤣🤣

  • @dondaramesh2074
    @dondaramesh2074 2 года назад +122

    నాగరాజు గారు మీరు చేసే ఇంటర్వ్యూలలో మీకు కరెక్ట్ మొగుడు మా బండ్ల గణేష్ అన్న ❤️❤️❤️❤️❤️❤️

  • @cbk85
    @cbk85 2 года назад +147

    వాడితోనే వాడు ఒక పార్టీ కి తొత్తు అనే వప్పించావు గణేష్ అన్న. నీవు గ్రేట్....

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 2 года назад

      Era Ganesh gaa nee mukhamrtira challi cheemalu karachinodi mukham unnattu undientira pedda Dongalanja kodukula unnavetira Andhra vaalla tha nee mukham meeda uccha poostharu Naa kodaka aslu nee mukham entira upper Sodhi ante upperavaallatho uccchapoopistham jagratha veedu pedda lanjakoduku veediki mental candetlaa unnadu Ganesh gaadini
      Gudda pagalagottale

    • @vijaykota24
      @vijaykota24 2 года назад +5

      Vaadu ychipi support

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад +1

      @@vijaykota24 yes Nagaraju a opukune tatu chesadu bandla anna ......

  • @veeraraok2841
    @veeraraok2841 2 года назад +236

    పిల్లను పెంచినందుకు చాలా మంచి హృదయం అన్న నీది

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 2 года назад +63

    బండ్లన్న ఇంటర్యూ చుడండి.
    మీ బాధనుండి రిలాక్స్ అయిపోయి
    హ్యాపీ గా నవ్వుకుంటాడు 🤣🤣🤣🤣🤣❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹👌👌l👌👌👌👌👌👌.
    Love you బండ్లన్న ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 2 года назад +28

    బండ్ల గణేష్ అన్న చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు.

  • @mekakisshore5855
    @mekakisshore5855 2 года назад +283

    స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ కోసం ఎంతమంది ఎదురు చూస్తారు ఫ్రెండ్స్

  • @sunnysunitha8878
    @sunnysunitha8878 2 года назад +397

    22:46 కామెడీ
    23:58 అనిల్ కుమార్ యాదవ్
    41:40 డైలాగ్
    43:20 సెంటిమెంట్
    అన్ని ఈ వీడియో లో ఉన్నాయి

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 2 года назад +123

    గణేష్ గారు లాస్ట్ లో చెప్పిన words 100%కరెక్ట్

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 2 года назад +7

    జీవితం దుఃఖ సాగరం లో ఉన్న వాడిని సైతం సంతోషం సాగరం లో ముంచేత్తే నిజం గా గొప్ప వాళ్ల్లు అన్న మీరు మీకు జిందాబాద్ ఎన్నైనా కొట్టొచ్చు. 🙏🙏30:15 ఎవరెస్టు

  • @mahimahender2788
    @mahimahender2788 2 года назад +52

    Hattsoff to cameraman for holding his laugh for one hour....cameraman navvalekaa sachipoyadu Kavachu papaam..

  • @chocolateboy7548
    @chocolateboy7548 2 года назад +151

    బండ్లన్నా spritual గా ఉంటాడు ఆయనంటే నాకు చాలా ఇష్టం.

  • @sirajmd1769
    @sirajmd1769 2 года назад +11

    బండ్ల గణేష్ గారు ఆవేశం గా మాట్లాడిన నిజం మాట్లాడుతాడు 💐💐

  • @kurumujisivasatyanarayana7952
    @kurumujisivasatyanarayana7952 2 года назад +3

    ముగ్గురు పిల్లలు ఉండి కూడా ఒక ఆడపిల్లని పెంచుతున్నావు అంటే బండ్ల అన్న 🙏👍💪 సూపర్ అన్న నువ్వు నరాలు ఉప్పొంగే లాగా చేసావ్

  • @jaganyadav3079
    @jaganyadav3079 2 года назад +128

    బండ్ల అన్న sharp నిజంగా....good human being

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg 2 года назад +40

    I dream నాగరాజు కి మా బండ్లన్నే కరెక్ట్ 🔥

  • @samudralaraju6866
    @samudralaraju6866 2 года назад +76

    బండ్ల 👌
    ఇంటర్యూ మొత్తం చూసా,
    చివర్లో బండ్ల గారి ముగింపు super 👍

  • @vishnuvardhan322
    @vishnuvardhan322 2 года назад +28

    I don't want to miss bandla Ganesh's interview, as his open talk without hesitation, without boring. 👍👍

  • @togoodbegood4098
    @togoodbegood4098 2 года назад +41

    గణేష్ గారిని ఇంటర్వూ చేసిన నాగరాజు గారు మీరిద్దరూ కలసి మనసులో మాటలు చెప్పారు, గణేష్ గారూ మీరూ చేసిన మంచి పనులను దేవుడు మీకిచ్చిన జ్ఞానం ఐశ్వర్యం అన్ని విధాలా ప్రజలకు సేవ చేయాలనే కోరిక

  • @manishivlogs9848
    @manishivlogs9848 2 года назад +62

    We need monthly one interview with our beloved bandla anna

  • @srujanr3387
    @srujanr3387 2 года назад +67

    Every 6 months ki oka sari e combination interview undali 🙏🙏🙏🙏🙏

  • @gouthamkrishna6966
    @gouthamkrishna6966 Год назад

    Ye mood lo vunna e videos chuste mind chala cool avtundi jabardast kanna 100 times better bandla ganesh videos....

  • @malladinageswararao6105
    @malladinageswararao6105 2 года назад +13

    దృష్టి ని adopt చేసుకోవటం నచ్చింది బండ్ల గణేష్ గారు మీరు super

  • @krishnatoyaja2477
    @krishnatoyaja2477 2 года назад +101

    బండ్ల గణేష్అన్నా నాగరాజు గారు క్కి సూపర్ గా ఇచ్చారు 👌👌👏👏👍👍✊✊

  • @indian6611
    @indian6611 2 года назад +460

    జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు బండ్లన్న ఇంటర్వ్యూ చుస్తే బతకాలి అనిపిస్తుంది 🤣🤣🤣🤣🤣🤣

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 2 года назад +2

    చాలా రోజులు అయింది అన్న మీరు ఇద్దరు ఇంటర్వ్యూ చూసి చూడకముందే భలే అంగీసైటీగా ఉంది. ఖచ్చితంగా చూడాల్చిందే. చూడక ముందేఎప్పటిలాగే బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనసారా 😂కోరుకుంటూ చూడటానికి సిద్దమయ్యే వాళ్ళందరూ దయసేసి ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్.

  • @sravankumar7702
    @sravankumar7702 2 года назад +74

    Love this combination 🤩😂😂😂👌👌👌. Every month we want one interview with this combination 👌

  • @Jackey_labrador
    @Jackey_labrador 2 года назад +155

    Nagaraju + Bandla Ganesh = Full entertainment 🔥🔥🔥

  • @uveerraju3841
    @uveerraju3841 2 года назад +91

    వేస్ట్ జర్నలిజం చేసే వాళ్ళకి fentastic example... ఈ నాగరాజు

  • @sethnaak
    @sethnaak 2 года назад +2

    Interview kuda 1hr comedy show laga chuse avakasam ichina mee iddariki thanks 😃

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 2 года назад +193

    చివరి 10 mins మాత్రం కళ్ళ లోనుండి కంట తడి వచ్చేలా చేసాడు. బండ్ల అన్న❤️❤️❤️

  • @mahaboobprince6969
    @mahaboobprince6969 2 года назад +314

    Nagaraju and bandla
    No confusion
    Great combination 👌

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      ruclips.net/user/constitutiontv.

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 2 года назад +1542

    నాగరాజు దూల తీర్చిన గణేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @skmdaj
    @skmdaj 2 года назад +3

    From 44.00 wonderful human being Bandla Ganesh sir… not expecting this from him… its a great

  • @Nvs043
    @Nvs043 2 года назад +222

    """"నాగు🐉🐍"""""....ను కాటు వేసిన బండ్ల గణేష్ గారు......సూపర్👍

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад +1

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      ruclips.net/user/constitutiontv.

  • @nanipallapu7931
    @nanipallapu7931 2 года назад +14

    After seeing this interview.... Bandla Ganesh has brilliant knowledge and a good heart and has the guts to face.

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao6025 2 года назад +5

    బండ్లన్న పంచులని
    నాగరాజు కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కామెడీ గా తీసుకున్నాడు
    ఇంటర్వ్యూ ఆహ్లాదకరంగా ఉంది
    ప్రేక్షకులకు మాత్రం

  • @kandularanjith9523
    @kandularanjith9523 2 года назад +6

    బండ్ల అన్న తో నాగరాజు గారి ఇంటర్వ్యూ అంటే చాలా ఫన్నీ

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 2 года назад +18

    బండ్ల గణేష్ అన్న మీ ఇంటర్వ్యూ చూచి తృప్తిగా నవ్వుకున్నా

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 года назад +287

    Goosebumps interview 🔥✊💪

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад +1

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      ruclips.net/user/constitutiontv.

    • @thjashu
      @thjashu 2 года назад

      Comedy interview

  • @vizagiconstar277
    @vizagiconstar277 2 года назад +20

    Bandala ganesh fireuuuuuu💥💥
    Ghoosebumps Ganesh talking power 👊😎

  • @Bobby11245
    @Bobby11245 Год назад +7

    ఇటువంటి ఇంటర్వ్యూ యూట్యూబ్ లోనే లేదు.. ఏ మాటకి ఆ మాటకి, నాగరాజు గారు మీ ఇద్దరికీ భలే సెట్ అయిందండి.. ఇది మీ ఇంటర్వ్యూ మీద ఒట్టు 💯

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 года назад +37

    Xlent Interview బండ్ల గణేశ్ గారు 👍నీయవ్వ తగ్గేదేలె🤛 నాగరాజు గారికి చుక్కలే😋

  • @umeshp.v8356
    @umeshp.v8356 2 года назад +54

    After aadipurush teaser I'm watching this ...because i was waiting for this

  • @dp1470
    @dp1470 2 года назад +21

    అనిల్ యాదవ్ తో కాల్ మాట్లాడిన విధానం 🔥🔥🔥 - బండ్ల గణేష్ 🔥🔥🔥

  • @krishnakuwait868
    @krishnakuwait868 2 года назад +1

    రాజకీయంగా మీరు మీరు ఒకటే
    సినిమా పరంగా మీరు మీరు ఒక్కటే
    వ్యక్తిగతంగా మీరందరూ స్నేహితులే
    ప్రజల మాత్రం కొట్టుకు చావాలి
    శభాష్ బండ్ల గణేష్ గారు కాకపోతే మా ప్రజలకే తెలియడం లేదు.

  • @Trinay_Trivedh
    @Trinay_Trivedh 2 года назад +10

    Bandla never disappointed us
    Most funny and timepass interview

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8tt 2 года назад +28

    రాజకీయాల్లో మల్లారెడ్డి.
    సిని రంగం లో బండ్ల గణేష్
    మిమ్మల్ని మించిన 'హస్యస్పదులు' లేరు అన్న మనసులో ఎంత బాధ ఉన్న
    మిమ్మల్ని చుస్తే energy నవ్వు అనేది automatic గా వచేస్తుంది.... 🤘🤟🤣✌👍

  • @haricharangv
    @haricharangv 2 года назад +25

    this interview doesn't look like a serious conversation it's more like a friendly and humorous conversation 😂
    bandla Anna 😂 nuvvu thopp

  • @nareshanju997
    @nareshanju997 Год назад +1

    Best interview combination Bandla Ganesh and Nagaraju 👍😃
    Movie ayana borekodathademo kani e interview matram full entertainment 🤩

  • @jagansharma1895
    @jagansharma1895 2 года назад +49

    Such a stress buster 😂... Thanks to both ....Every month we need one interview with bandla from you ..pls ...😃😃

  • @madhua1154
    @madhua1154 2 года назад +53

    బండ్లన్న మరియు నాగరాజు గారు combinnation superb🔥🔥🔥

  • @raviisukala6382
    @raviisukala6382 2 года назад +8

    Bangla Ganesh is the right person to Nagaraj .. Bandla talks straight forward
    Person....He has knowledge as well courage to talk on any subject

  • @DOPAMINEBABU
    @DOPAMINEBABU 2 года назад +1

    Bandla Ganesh garu hat's off.
    Meeru ah chinna papa ni chuskodam akkuna cherchukodam chala abhinandaneeyam. Devudi Daya valla papa Mee daggara chala bagundi, santhosham ga vundi, Mee bandham ellapudu ilagey konasagalani ah devudini prarthisthunnanu 🙏🏻

  • @pranaynandamuri440
    @pranaynandamuri440 2 года назад +40

    Weekend stuff dorkesindhi royyy. Bandla anna next level 🔥🔥🔥

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 2 года назад +9

    చాలా బాధ లో ఉన్నా గణేష్ అన్న నీ ఇంటర్వ్యూ చూసినాక బాధ అంతా పోయింది నాగరాజ్ అన్న మళ్లీ పిలవడు నిన్ను ఇంటర్వ్యూకి మంచిగా వేసుకున్న వ్ నాగరాజ్ అన్నని ❤️

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +158

    ఈశ్వరా పరమేశ్వర పవరేశ్వరా... 🙏🙏
    బండ్ల గణేష్ అన్న తోపు దమ్ము ఉంటే ఆపు
    అన్నతో ఇంటర్వ్యూ అంటే మినిమమ్ 🔥

    • @veereshbahujan6432
      @veereshbahujan6432 2 года назад

      Bandla ganesh oka jaffa

    • @maxy5730
      @maxy5730 2 года назад

      Rey puka mee PSPK fans jatgini denge call adhi.
      Daniki mee support enti raa lauda..

  • @Chanti-y2z
    @Chanti-y2z 2 года назад +4

    Bandla anna🔥🔥🔥🔥🔥🔥🤣🤣🤣థియేటర్ కి వెళ్లి సినిమా చూడవలసిన అవసరం లేదు బండ్ల గణేష్ అన్న ఇంటర్వ్యూ చాలు🔥🔥🔥🔥🔥🔥

  • @ysanjeevareddy134
    @ysanjeevareddy134 2 года назад +12

    Awesome interview .. Bandla Anna has lots of guts. I appreciate him.

  • @SANAPATHI_5779
    @SANAPATHI_5779 2 года назад +18

    అటు ఇటు కాని మాట్లాడకన్న ఈ డైలాగ్ మాత్రం సూపర్ అన్నా

  • @sureshSuresh-qn9qt
    @sureshSuresh-qn9qt 2 года назад +6

    తిక్కలోడో పిచ్చోడో ముదురు గాడో అర్ధం కావట్లే హ్యాండ్సఫ్ జై బండ్ల

  • @AnilKumar-bv8sh
    @AnilKumar-bv8sh 2 года назад +1

    Wow..... బండ్ల సమర్పణలో మంచి కామెడీ interview

  • @robinhood1921
    @robinhood1921 2 года назад +12

    Idhiiii interview ante….. 😂😂😂😂😂. Waiting for more with this duo. Lovely combination! My all time favorite 😅😅

  • @vijaygodhuri8010
    @vijaygodhuri8010 2 года назад +7

    మూవీ లో కూడ ఇంత కామెడీ చూడలేదు బండ్ల అన్న నువ్వు సూపర్ 🤣🤣❤️❤️🙏

  • @anjimudhiraj4220
    @anjimudhiraj4220 2 года назад +6

    బండ్లన్న మీరు దత్తత తీసుకున్న చిన్న పాప ఎలా ఉంది.పాపకి మంచి జీవితం ఇవ్వండి.మీరు ఏది కోరుకుంటే అది దేవుడు ప్రసాదిస్తాడు మీకు.

  • @sravankumar4005
    @sravankumar4005 Год назад +2

    Oka comidian nundi Hero aena great person Ganesh anna chala matured person ayinadu anna.. Nagaraju garu meru correct ga mataladandi...

  • @naveenchandrachennuri6832
    @naveenchandrachennuri6832 2 года назад +138

    Waiting for this interview from since this morning.....
    .bandla anna mass💥💥💥

  • @bvsnraju910
    @bvsnraju910 2 года назад +20

    Most stress bursting interview. So funny.
    Nagraju vs Bandla Ganesh is always hit combo ❤❤❤

  • @praveengoud236
    @praveengoud236 2 года назад +319

    లాస్ట్ లో గణేష్ అన్న చెప్పిన డైలాగ్ 100% కరెక్ట్.. నాగరాజు గారు ఒక పార్టీకి బానిస గా మాట్లాడుతున్నారు... చాలా స్పష్టంగా తెలుస్తుంది..

    • @verakum2341
      @verakum2341 2 года назад +3

      Vaade broker Pani chestaado telusaa neeku

    • @srikantheppa3490
      @srikantheppa3490 2 года назад +15

      Mari ABN Radha Krishna, TV 5 murthi, TV 9 Samba vellu antha em chesthunaru ???

    • @praveengoud236
      @praveengoud236 2 года назад +4

      @@srikantheppa3490వాళ్ళు కూడా అంతే భయ్యా.. మీడియా మొత్తం భ్రష్టు పట్టింది..

    • @benelliriderap9709
      @benelliriderap9709 2 года назад +1

      @@praveengoud236 r2

    • @saisai-vb9tw
      @saisai-vb9tw 2 года назад

      Correct

  • @theetlaavinashbabu2987
    @theetlaavinashbabu2987 2 года назад +1

    Bandla ganesh garu and nagaraju garu deadly combination.
    Nice interview

  • @prashanthpatel1996
    @prashanthpatel1996 2 года назад +5

    Anni interviews Lu chusina
    Bandla Ganesh😎 anna interview vere 🔥
    Skip cheyakunda chustam ✌️

  • @sapvideos1922
    @sapvideos1922 2 года назад +96

    నాగార్జున గారు
    నెక్ట్స్ Big boss house Loki
    Nagraj & Bandla అన్న నీ తీసుకోండి
    1yr అయ్యిన షో అవ్వదు

  • @aahil_raees
    @aahil_raees 2 года назад +86

    వరల్డ్ కప్ లో ఇండియా V/S పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టు ఉంటుంది....

  • @princemahesh3568
    @princemahesh3568 Год назад

    మమ్మల్ని నవ్వించలన్న నువ్వే మా మనసుల్ని కదిలించలన్న నువ్వే బండ్లన్న నికు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న అన్న నీ మాటలు కామెడీ గ ఎలా ఉంటాయో నీ మనసు హుందాగా అల ఉంటుంది

  • @bsaikumar7917
    @bsaikumar7917 2 года назад +17

    Bandla ganesh really superb nice interview 👌👌👌nagaraju garu shocks

  • @ratakondaramesh2203
    @ratakondaramesh2203 2 года назад +7

    Hats off to you dear Ganesh garu mee lanti straight forward person chala aruduga vuntaru

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 2 года назад +4

    చాలా గొప్ప మనస్సు మీది బండ్ల గారు పాప ని పెంచుతున్నారు

  • @sravangadudas4392
    @sravangadudas4392 2 года назад +1

    చాలా గ్రేట్ అన్న..... అప్పటికప్పుడే ఫోన్ చేసి అనిల్ యాదవ్ తో మాట్లాడడం నాకు మంచిగా అనిపించింది .... అది బండ్ల గణేష్ అన్న అంటే....
    ఏంటండీ నాగరాజు గారు మనుషులను ఊరికే కన్ఫ్యూజ్ చేస్తారు మంచిగా అడగొచ్చు కదా క్యూస్షన్స్ సూటిగా..

  • @sowjanyagade
    @sowjanyagade 2 года назад +86

    పూర్వ జన్మలో బండ్ల నాగరాజు భార్య భర్తలు అయి వుంటారు .మొగుడుపెళ్లలు కూడా నిజ జీవితంలో ఇంత అనుయానంగా వుండరు ...ఈ ఇంటర్వ్యూ కేకో కేకా 🙂
    Future Adani is Bandlani 🙂

  • @arthapuramu190
    @arthapuramu190 2 года назад +13

    బండ్ల గణేష్ ఇక్కడ 💪 last punch manadaithe aa kickeyy verappa

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 2 года назад +18

    బ్లూ డ్రిం స్నేక్ రాజుకి ర*** మొగుడు బండ్ల గణేష్ అన్న🔥🔥🔥 బండ్లన్న మాస్

  • @AnilKumar-qz8yl
    @AnilKumar-qz8yl 10 месяцев назад +2

    Anna meeru yearly 2 interviews cheyandi full entertainment 😊

  • @sivavevo6751
    @sivavevo6751 2 года назад +10

    Expecting more interviews with same combo
    Next level interview

  • @y.n.jagadish6268
    @y.n.jagadish6268 2 года назад +18

    Mr. Ganesh Bandla you are very clear and balanced in you thought and expression.

  • @anilraj1752
    @anilraj1752 2 года назад +36

    ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వెయిట్ చేశాను 🔥🔥🔥🔥🔥🔥

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад +2

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      ruclips.net/user/constitutiontv.

  • @dspchandrika3484
    @dspchandrika3484 2 года назад +1

    Naga raju garu chaala sportive ga navvuthunnaru annitikee