ఈ రోజు చూడగిగాను మీ ఇంటర్వ్యూ నాకు చాలా చాలా చాలా ఇష్టమైన నటులు మీరు రఘుబాబు గారు, మీ కామెడీ టైమింగ్ ఉంటుంది సార్ అస్సలూ... నువ్ వస్తానంటే నేనొద్దంటానా మూవీ లో మీ ఎంట్రీ సీన్ లో "లంగా వోణీ" సాంగ్ మీరు కామెడీ గా పాడిన విధానం ఇప్పటికి తలుచుకున్న నవ్వు ఆగదు నాకు, ఒక పరిపూర్ణమైన నటులు మీరు & మీ మాటతీరు,మీ మంచి మనస్సు అద్భుతం అండి. మీ సినీ జర్నీ ఇలానే ఆనందంగా సాగాలి. 👍♥️
రఘుబాబు అద్భుతమైన వర్సటైల్ నటుడు. కైకాల సత్యారాయణ, రావు రమేష్ ల లాగ. ఆయనకు మంచి మంచి అవార్డు లు, రివార్డు లు రావాలని కోరుకుంటున్నాను. యాంకర్ కి హేమ గారి మీద ఆ సాఫ్ట్ కార్నర్ ఏంటో ....
ఇలాంటి interviews చేసేటప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ photo పక్కన Display చేయండి, అప్పటి వాళ్ళకి అంటే పేర్లు చెప్తే అర్థం అవుతుంది కానీ మాలాంటి ఇప్పటి వాళ్లకు వాళ్ళ పేర్లు తెలియదు కదా అందుకని
i think he is a very good human being, apart from being a good artist, Ali also said on his Show that Raghu Babu is a very emotional person, once he had to show some funds for his nephews/ nieces' bank's account while Going Abroad, so Raghu Babu borrowed money and showed those funds.
ఒంపురి, nana patekar, naseeruddin sha, లాంటి వాళ్ళ ఫీచర్స్ మీలో చాలా ఉన్నాయి. మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మంచి వ్యక్తి. బ్రహ్మానందం గారు గ్రేట్ కమెడియన్, చాలా ఎక్కువ సినిమాలు చేశారు, కానీ సీన్లో హాస్యం లేకపోతే సన్నివేశం పండదు. కానీ మీకు సీన్లో హాస్యం లేకపోయినా నవ్వించగలు సత్తా ఉంది. మీరు ఇప్పటికాలనికి అప్డేట్ అవ్వగలిగణనుకుంటున్నారు అది సహజసిద్ధంగా ఉన్న కళ్ళ్ళ మరో జనరేషన్ కొత్త కుర్రాళ్ళు తెరమీదకు వచ్చిన మీ ప్రేక్షకులను రంజింప చేయగలరు. మొహంలో ఎక్స ప్రెషన్, వాయిస్, పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ ఇలా మంచి నటుడికి కావలసిన అన్ని అంశాలు మీలో ఉన్నాయి. All the best. Sorry, to brahmanandam garu.
రఘు బాబు గారిని సినిమాలోని చూశాను కానీ ఇంటర్లో మీ మాటలు చూస్తుంటే ఎంత సౌమ్యంగా నాకు మన ఒంగోలు భాష ఇన్ని రోజుల తర్వాత మన ఒంగోలు భాషని ఎంత ఉంటే నేను మీతోనే కోసం మాట్లాడినట్టు అంత ఆనందంగా ఉంది సార్
రఘుబాబు గారి కామెడీ క్రైష్నభగవాన్ పంచులు అంటే నాకు చాలా ఇష్టం. యాంకర్ లకు నా చిన్న విన్నపం. మీరు ప్రశ్న అడిగి కామ్ గా ఉండండి ఎదుటి వారిని జవాబు చెప్పనివ్వండి లేకపోతే చూసే ప్రేక్షకులకు ఎక్కడో బాగా కాలుద్ది.
Please upload Giri babu's INDRAJEET Full movie or Now a days New Trending Producer's / Director's/Actor's Re-Release theres favourite Movies in Theatre kindly please.....
ఓహో .. ఈయనా .. మా ఆంధ్ర రాష్ట్రం మా "జలగన్న " పాలన లో అన్ని రంగాల్లో వెలిగిపోతుంది.. అని ప్రశంసలు కురిపించాడు. సారు .. ఉండేది పక్క రాష్ట్రం .. టాక్స్ లు కట్టేది పక్క రాష్ట్రం కి. ఆంధ్ర గురించి ...
Aa intro enti ra babu. Prathi cinema lonu aayana leni cinema vundada? Neeyabba, mind vunde matladutunnavara anchor? Bhajana ki kuda oka limit vuntundi.
మీకు మా దివేనలు వున్నాయి కాబట్టి ఇన్ని రోజులు సినిమా రంగం లో వున్నారు కానీ మీరు ఆంధ్రా ప్రదేశ్ ను నాశనము చేసిన జగన్ కు సపోర్టు చేశారు అందువల్ల మీ మీద వున్న అభిమానం తగ్గింది
మీ పేరు వినగానే మొదట గుర్తు వచ్చేది రైలులో లంగా ఓణీ పాట... నమో వెంకటేశ సినిమా.. ఆది సినిమా.. ఇంకోటి...పూజ అర్చన అనే మంచు హీరో సినిమా...F2 చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనసులోంచి పోవు
ఈ రోజు చూడగిగాను మీ ఇంటర్వ్యూ నాకు చాలా చాలా చాలా ఇష్టమైన నటులు మీరు రఘుబాబు గారు, మీ కామెడీ టైమింగ్ ఉంటుంది సార్ అస్సలూ... నువ్ వస్తానంటే నేనొద్దంటానా మూవీ లో మీ ఎంట్రీ సీన్ లో "లంగా వోణీ" సాంగ్ మీరు కామెడీ గా పాడిన విధానం ఇప్పటికి తలుచుకున్న నవ్వు ఆగదు నాకు, ఒక పరిపూర్ణమైన నటులు మీరు & మీ మాటతీరు,మీ మంచి మనస్సు అద్భుతం అండి. మీ సినీ జర్నీ ఇలానే ఆనందంగా సాగాలి. 👍♥️
మురారి సినిమాలో మిమ్మల్ని ఎవరు మర్చిపోయారు విల్ నిజంలో మీ హావభావాలు చాలా చక్కగా చేశారు
సార్ మీ గొప్ప నటుడు మరొకరు మీ మనిషి 🎉🎉
రఘుబాబు అద్భుతమైన వర్సటైల్ నటుడు. కైకాల సత్యారాయణ, రావు రమేష్ ల లాగ. ఆయనకు మంచి మంచి అవార్డు లు, రివార్డు లు రావాలని కోరుకుంటున్నాను.
యాంకర్ కి హేమ గారి మీద ఆ సాఫ్ట్ కార్నర్ ఏంటో ....
A complete man.., interview mottham ga choosina kooda okka negative kaani okkari meeda kaani negative ga matladatam okkati kooda ledu. Mee samskaaraniki johaar Raghubabu gaaru.
1:45:39 About megstar 🤩🤩🤩
A wonderful person Raghu Babu. So unpretentious and honest. Wish him all success, health, happiness and long life.
ఈ యాంకర్ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం
😂😂
😢🎉
😅😅
😂😂😂
చచ్చిపోతున్నా
మీ నాన్నగారు గొప్ప నటులు, అలాగే మీరు కూడా.. చాలా సహజంగా ఉంది ఈ ఇంటర్వ్యూ 🎉
E V V గారి గురించి ఎక్కువ ప్రస్తావించక పోవడం దురదృష్టకరం, రఘుబా బు గారికి మంచి కామెడి పాత్రలు ఇచ్చారు
గిరి బాబు గారి కంటే రఘు నటన చాలా బాగుంటుంది
One of the best and finest Actor. I like both Giri Babu garu and Raghu Babu garu 🙏 🙌
I love Raghu babu garu because of his Golden character. As an actor we all know about him. As a person also he is great.
My most favourite character artist Raghu Babu garu...enjoyed the interview Tq😍
Raghubabugaru Entho Vinyamuga Mruduvuga Manchi Samskaramuga Matldaru Matatheeru Behaviour Challa Goppaga Undi Chala Santhoshamu Kaligindi Kane Anchorgari Matatheeru Question Chese Paddhathi Bagaledu Anchor Thanu Chalaa Annivishayalalonu Seniorni Knoledge Undi ANI Cheppadaniki Chala Prayatnamu Chesthunnatlu Anipisthondi Only Raghbabugari Valana Video Bagundi Thankyou Sir
My favourite actor
మీరు మంచి నటుడు, god bless you.
ఇలాంటి interviews చేసేటప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ photo పక్కన Display చేయండి, అప్పటి వాళ్ళకి అంటే పేర్లు చెప్తే అర్థం అవుతుంది కానీ మాలాంటి ఇప్పటి వాళ్లకు వాళ్ళ పేర్లు తెలియదు కదా అందుకని
Very Good and Rare Interview of Great Actor Raghu Babu Garu...
My favourite actor Raghu Babu garu
అద్భుతమైన నటుడు , సందేహం లేదు. రఘు బాబు వినమ్రత, ఓబ్బిడి తనం , సహా నటుల పట్ల గౌరవ భావం , అణిగి మణిగి ఉండే తత్వం .వారి గొప్పతనాన్ని చాటాయి
VERY INTERESTING MOTIVATION FOR DONT GIVE UP LOVE FROM DUBLIN SAN RAMON CA
Raghu babu garu is very good story teller. As he narrates the incidences. Very interesting to listen. Sir, u r a super actor. Love u
Your voice is resembles GiriBabu Sir's voice
యాంకర్ అతి తగ్గించుకోవాలి.
Guest నీ మాట్లాడనివాలి
i think he is a very good human being, apart from being a good artist, Ali also said on his Show that Raghu Babu is a very emotional person, once he had to show some funds for his nephews/ nieces' bank's account while Going Abroad, so Raghu Babu borrowed money and showed those funds.
Hello anchor sir, kocham Raghu Babu garini matladeyandi.
ఆది, యజ్ఞం, మురారి లో మీ అగ్రసివ్ యాక్టింగ్ మాత్రం ఆస్కార్...యే..
Our District Actor Raghu Babu garu Nice Person🎉🎉🎉
he confidence fill with loyalty and honesty
ఒంపురి, nana patekar, naseeruddin sha, లాంటి వాళ్ళ ఫీచర్స్ మీలో చాలా ఉన్నాయి. మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మంచి వ్యక్తి. బ్రహ్మానందం గారు గ్రేట్ కమెడియన్, చాలా ఎక్కువ సినిమాలు చేశారు, కానీ సీన్లో హాస్యం లేకపోతే సన్నివేశం పండదు. కానీ మీకు సీన్లో హాస్యం లేకపోయినా నవ్వించగలు సత్తా ఉంది. మీరు ఇప్పటికాలనికి అప్డేట్ అవ్వగలిగణనుకుంటున్నారు అది సహజసిద్ధంగా ఉన్న కళ్ళ్ళ మరో జనరేషన్ కొత్త కుర్రాళ్ళు తెరమీదకు వచ్చిన మీ ప్రేక్షకులను రంజింప చేయగలరు. మొహంలో ఎక్స ప్రెషన్, వాయిస్, పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ ఇలా మంచి నటుడికి కావలసిన అన్ని అంశాలు మీలో ఉన్నాయి. All the best. Sorry, to brahmanandam garu.
మురారి సినిమా లో మీ కారెక్టర్ లాంటి మనుషులు ప్రతి ఇంట్లో ఒకరుంటారు 😂😢
Super Ragu
Salute to Trivikram Sir to give a chance for voice over for guntur kaaram it nailed it we love u sir
Anni telisina vhadu kabatte antha genuinegha, manchiga matladutunnaru.
రఘు బాబు గారిని సినిమాలోని చూశాను కానీ ఇంటర్లో మీ మాటలు చూస్తుంటే ఎంత సౌమ్యంగా నాకు మన ఒంగోలు భాష ఇన్ని రోజుల తర్వాత మన ఒంగోలు భాషని ఎంత ఉంటే నేను మీతోనే కోసం మాట్లాడినట్టు అంత ఆనందంగా ఉంది సార్
రఘుబాబు గారు మావూరి మనిషి కావటం మా అదృష్టం🎉🎉
Raghu Babu one of the best comedian in telugu film industry
One of my favorite actors
"సర్, ఎంతో ముచ్చటగా ఉంది మీరు ప్రతి ఒక్కరినీ గారు అని సంభాషిస్తూ ఉంటే. పెంపకం ఆండి."
Love u sir
Raghu Anna 🎉🎉🎉🎉❤❤❤❤
Raghu Babu acted in Kick movie very well
Extraordinary actor
రఘుబాబు గారి కామెడీ
క్రైష్నభగవాన్ పంచులు అంటే నాకు చాలా ఇష్టం.
యాంకర్ లకు నా చిన్న విన్నపం.
మీరు ప్రశ్న అడిగి కామ్ గా ఉండండి
ఎదుటి వారిని జవాబు చెప్పనివ్వండి
లేకపోతే చూసే ప్రేక్షకులకు ఎక్కడో బాగా కాలుద్ది.
Raghu Babu garu forgot to mention Dil movie from 2003. It was a wonderful movie for him.
Good nice interview sir
Terrific actor sir you are a legend
Banni your best comedy movie sir
కరెంట్ మూవీ one of the best comedy move
మురళీమోహన్, గిరిబాబు గారు ఒకేసారి సినిమా రంగ ప్రవేశం చేశారు, గిరిబాబు గారి బ్యానర్ జయ భేరీ ఆయన తీసుకొని బాగా సక్సెస్ అయ్యారు
Meeru acing chesina anni Ravi Teja movies hit ayyinai, meru golden leg for Ravi Teja movies.
RAGHU BABU STRENGTH VOICE
Meeru chese comedy super
Excellent actor
మంచి Voice Culture & Timing ఉన్న నటుడు.. ❤❤
యాంకరు అతిగా వాగుతున్నాడు అవతలి వ్యక్తిని మాట్లాడడం లేదు
NO CRAB... NO FILTER BETWEEN HEART AND MIND
RGV Appalarao miss ayyeru 😮
రఘుబాబు "కళ్ళు దొబ్బెశారు" డైలాగ్స్ తో కామెడీ ఆధరగొట్టారు.
Indrajeet re release please sir pakka commercial hit
Please upload Giri babu's INDRAJEET Full movie or Now a days New Trending Producer's / Director's/Actor's Re-Release theres favourite Movies in Theatre kindly please.....
Modati cinema movie lo sarigama padanesa charcter super. Raghu garu e charcter chasina super ga chastaru.
Raghu Babu garu oka full length pouraanika character lo veste chudalani undhi.
Raghu Anna family gurenchi
Jagadam movie lo charector super
👌👌👌👌👌👌
❤
Voice nagababu laaga undi
గిరిబాబు గారి🎉అబ్బాయి ున్నతమయిన vyakti.
రఘుబాబు గారు నిగర్వి, అల్పసంతోషి
యాంకర్ సార్ మీది విగ్గు కదా...
Vesiemantaara😂😅
What happened to the accident case?
It was a misfortune..!! Court will decide.
రఘు బాబు గారు మీరు ఒక స్టార్ కొడుకు కానీ మీ హంబుల్ నెస్ మీకు ఆభరణం విజయ రహస్యం.
నిండు నూరేళ్లు సినీ ప్రేక్షకులను అలరించండి
Samrajyam is very good movie!
Yenti sir.
.ala annaru.
..vaddu Andi
jam pallei jam pollei
3:55
ఓహో .. ఈయనా .. మా ఆంధ్ర రాష్ట్రం మా "జలగన్న " పాలన లో అన్ని రంగాల్లో వెలిగిపోతుంది.. అని ప్రశంసలు కురిపించాడు.
సారు .. ఉండేది పక్క రాష్ట్రం .. టాక్స్ లు కట్టేది పక్క రాష్ట్రం కి.
ఆంధ్ర గురించి ...
వ్యంగ్యం చెప్పి ఉంటాడు, మిత్రమా..!!
Anchor gaaru viggu kasta venakki pettukunte natural ga vuntundi
😂
వాడిది విగ్ ఆ😂😂
ఏంకర్ విగ్గు బాలేదు. చిరగ్గా ఉంది
Correct
Inta niradambaramina natunni inta varaku chudaledu
ఇండస్ట్రీలో వున్నా టాప్ మోస్ట్ యాక్టర్స్ మెచ్చే ఒకే ఒక్క నటుడు రఘుబాబు
Anchor enti ante Naku Industry lo andaru telusu andaru naa cheddi Dosthule annatu behave chestadu
Bendu appa Rao movie ,Raghu babu action good.
Aa intro enti ra babu. Prathi cinema lonu aayana leni cinema vundada? Neeyabba, mind vunde matladutunnavara anchor? Bhajana ki kuda oka limit vuntundi.
మీకు మా దివేనలు వున్నాయి కాబట్టి ఇన్ని రోజులు సినిమా రంగం లో వున్నారు కానీ మీరు ఆంధ్రా ప్రదేశ్ ను నాశనము చేసిన జగన్ కు సపోర్టు చేశారు అందువల్ల మీ మీద వున్న అభిమానం తగ్గింది
వసంత కోకిల సీరియల్ producer సజ్జల.రామకృష్ణ రెడ్డి వలన అనుకుంట😂
ANCHOR OVER ACTION
చిరంజీవే మీ కొంప munchindu ఈ మాట మీ అయ్య చెప్పిండు
Anchor always interfere let him to complete his talk don't report his words
Accident cheste okaru chanipoyaru kada mari jail ki vellaleda? Raghubabu
Court will order compensation to that bereaved family. Raghubabu may be imposed penalty with simple sentence to jail..!!
మీ పేరు వినగానే మొదట గుర్తు వచ్చేది రైలులో లంగా ఓణీ పాట...
నమో వెంకటేశ సినిమా..
ఆది సినిమా..
ఇంకోటి...పూజ అర్చన అనే మంచు హీరో సినిమా...F2
చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనసులోంచి పోవు
Jampallu Jampallu…
Hemaa drugs vaadindi kadhaaa?
Proove ayyindi,,,
Change the Anchor
పటేలా!😂
Koncham anchor bagane matladutunnadu kani .. koncham over action la undhi ..athi vinayam la unnaru
Anchor ki thelisinadhanikanna yekkuva thelisinattu oa chesthunnadu
Oree anchor ga, nee overacting tagginchu ra babu... guest ni matladini ra
Anchor ni chepu to kottali over action