Rajendra Prasad Rejected | S. V. Krishna Reddy | Babu Mohan | Real Talk With Anji | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @chdevendhar8860
    @chdevendhar8860 10 месяцев назад +306

    నా వయసు 40,నాకు తెలిసి దాదాపు 30ఏళ్ళ నుండి చూస్తున్న సినిమా ఫీల్డ్ లో సెన్సార్ బోర్డు వాళ్లకు అస్సలు పని లేకుండా చేసిన దర్శకుడు ఒక్క కృష్ణా రెడ్డి గారే,,హాట్సాఫ్ సార్ ,మీ రీ ఎంట్రీ నేను కోరుకుంటున్నాను❤🎉❤

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 10 месяцев назад +23

      కరెక్ట్ సోదరా బాగా చెప్పారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాలు చేశారు. కృష్ణా రెడ్డి గారు

    • @sathyaprabharani7610
      @sathyaprabharani7610 3 месяца назад +4

      Very good 👍 director

    • @RaviKochana
      @RaviKochana 2 месяца назад +2

      కృష్ణ రెడ్డి గారు మరో బాపు

    • @commonman6304
      @commonman6304 2 месяца назад +1

      @@RaviKochana.. అంత లేదు, మిత్రమా..!!

  • @jagadeeshjagadeesh5250
    @jagadeeshjagadeesh5250 10 месяцев назад +141

    ఎలాంటి అశ్లీలత లేని ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సూపర్ హిట్ సినిమాలు తీసిన మా జనరేషన్ ఏకైక దమ్మున్న డైరెక్టర్ మీరు మళ్లీ సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 11 месяцев назад +236

    తెలుగు పరిశ్రమ కు గుర్తుండిపోయేలా చాలా మంచి హిట్స్ కృష్ణా రెడ్డి గారు ఇచ్చారు. చాలా కింది స్థాయి నుండి పైకి vachhina వ్యక్తి. 👌👌👌👌

  • @rameshkarengala4404
    @rameshkarengala4404 10 месяцев назад +89

    సర్ మీ సినిమాలు అన్నీ అంటే నాకు చాలా ఇష్టం. సర్ అన్నీ సూపర్ హిట్స్ సినిమాలు.

  • @ramyasri7547
    @ramyasri7547 10 месяцев назад +150

    తూర్పుగోదావరి జిల్లాలో చిన్న గ్రామం కొంకుదురు లో జన్మించారు ఎస్వీ కృష్ణారెడ్డి గారు మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు 💐💐🙏🙏

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 10 месяцев назад +2

      Pasalapudi emo

    • @chdevendhar8860
      @chdevendhar8860 10 месяцев назад +1

      ​@@dadalayaswanth5061ఔనేమో 🎉🎉

    • @VarmaRamGopal-zb3xf
      @VarmaRamGopal-zb3xf 3 месяца назад

      పందలపాక పక్కన కొంకుదురు

  • @srinivaskolli_
    @srinivaskolli_ 10 месяцев назад +108

    చాలా మంచి సినిమాలు ఇచ్చారు కృష్ణారెడ్డి గారు. మంచి సంగీతం, స్వచ్ఛమైన కామెడీ కూడా.

  • @mandalabhaskar287
    @mandalabhaskar287 10 месяцев назад +40

    ఎస్వీ కృష్ణారెడ్డి గారు మేము చిన్నప్పుడు మీ సినిమాలు చూసే పెరిగాము సార్ చాలా మంచి సినిమాలు తీశారు మీరు చాలా గొప్ప డైరెక్టర్ సార్❤

  • @balanagarbalanagar3579
    @balanagarbalanagar3579 10 месяцев назад +29

    కుటుంబ సమేతంగా, మంచి హాస్యం, తెలుగు ప్రేక్షకులు అభిమానించే మంచి దర్శకులు. ఇప్పటికి ఎప్పటికి సూపర్ డూపర్ సాంగ్ బాబూమోహన్ & సౌందర్య సాంగ్. 👍👌👌

  • @kalyaninelluri4434
    @kalyaninelluri4434 10 месяцев назад +69

    రాజేంద్ర ప్రసాద్ కు అలాంటి attitude ఉంది.. నేను జర్నలిస్ట్ గా ఆయన నుంచి అలాంటి పరిస్థితి ఏర్పడింది.
    తరువాత నేనే వద్ద నుకున్న

  • @sekharreddy3236
    @sekharreddy3236 10 месяцев назад +162

    Rajendra prasad is a head weight fellow. Real colors of our hero’s, krishna reddy is a good director, down to earth, nice guy.

    • @CSR8408
      @CSR8408 10 месяцев назад +8

      Headstrong heroes... Rajendra Prasad, Rajashekhar

    • @syamsundar3736
      @syamsundar3736 10 месяцев назад +5

      Absolutely right sir... rajendra prasad is a head strong hero...always forgets where he came from

    • @Celibate_Bhagath
      @Celibate_Bhagath 10 месяцев назад

      అన్న, SV కృష్ణా రెడ్డి గారు డైరెక్టర్ అవ్వడానికి కారణమే రాజేంద్ర ప్రసాద్ గారు...ఆయనే కొబ్బరి బొండాం లో ఛాన్స్ ఇవ్వకపోతే ఈయనికి డైరెక్షన్ ఛాన్స్ ఏ లేదు, అది నేను అన్న మాట కాదు కృష్ణా రెడ్డి గారే అన్నారు...వాళ్ళకి ఆ టైమ్ చిన్న misunderstandings అంతే కానీ.... SV కృష్ణా రెడ్డి గారు ఆ టైమ్ కొత్త, అప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ లో నటించారు and యవర్ రైసింగ్ హీరో, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న బిరుదులు..
      (ఒకానొక టైమ్ రాజేంద్ర ప్రసాద్ గారు Action ఫిల్మ్ తీస్తే చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆక్షన్ ఫిల్మ్స్ తీసి మాకు పోటీగా వస్తావా నాయన, నీ జోనర్ లో నువ్వు చేసుకోక అని అన్నారట...) ఏది ఏమైనా వాళ్ళు వాళ్ళు చాలా క్లోజ్ గానే ఉంటారు... లాస్ట్ టైం జీ టీవీ లో SV కృష్ణా రెడ్డి గారే రాజేంద్ర ప్రసాద్ గారిని ఉద్దేశిస్తూ నన్ను డైరెక్ట్ర్ గా చేయిన వ్యక్తి, ఆలి గారిని ఉద్దేశిస్తూ నేను హీరో గా చేసుకున్న వ్యక్తి అని ఇద్దరి మధ్యలో నిలబడి చెప్పాడు అది యూట్యూబ్ లో ఆ క్లిప్ అవైలబుల్ గా ఉంది..... జస్ట్ మామూలుగా చెప్తున్నాను, Don't take it as serious

    • @rmallikarjun1740
      @rmallikarjun1740 10 месяцев назад +7

      రాజేంద్రప్రసాద్ గారి హీరోయిన్ ఎవరు natistaro వాళ్లు confirm గా commitment evvali

    • @prasantht7660
      @prasantht7660 10 месяцев назад

      @@rmallikarjun1740really

  • @SaruMSekhar
    @SaruMSekhar 3 месяца назад +10

    సినిమాని సినిమాల తీసే డైరెక్షర్ sv krishna reddy గారు. ఎన్ని సినిమాలు చేసమన్నది, ఎంత కాలం సినిమాలు తీస్తున్నామన్నది కాదు.. ఎలాంటి సినిమా తీసమన్నదే ముఖ్యం. జనాల ప్రజా జీవితంతో ముడిపడి ఉంటాయి ఆయన సినిమాలు.... Ever Green Director. ఎవరు వేలెత్తి చూపే దర్శకుడు కాదు... అందరి హృదయాలను గెలుచుకున్న మంచి మనసున్న మన Director😊

  • @SingerSriramBalaga
    @SingerSriramBalaga 5 месяцев назад +25

    చిత్ర పరిశ్రమకు.. మాకు..దొరికిన ఆణిముత్యం కృష్ణారెడ్డి గారు.❤❤❤🎉🎉🎉

  • @anujn8275
    @anujn8275 10 месяцев назад +46

    Loved the commitment of Mr. Krishna Reddy

  • @abdurehmanpmr333
    @abdurehmanpmr333 10 месяцев назад +14

    Very good director and all rounder
    SV Krishna Reddy garu,
    చాలా మంచి movies తీశారు .మరలా మీరు సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను

  • @damerlavinod8455
    @damerlavinod8455 10 месяцев назад +12

    Wonderful sir really great commitment Krishna reddy garu

  • @pushpanemelipuri4876
    @pushpanemelipuri4876 10 месяцев назад +23

    Great that Krishna Reddy garu spoke abt the incident deliberately.
    All the best to him.
    I wish him more success.
    Pushpa from Australia 😊

  • @b.k.chaitanya1068
    @b.k.chaitanya1068 3 месяца назад +2

    My age is 37,
    SVKrishna Reddy sir is my child time my favourite director..... Naa చిన్నప్పుడు SVK డైరెక్షన్ movie vasthe compulsory సరి 1st week వెలవాడినీ theater ki with my parents, ippudu kudha ETV cinema channel kani vere channel lo vasthe compulsory chusthannu lekkapothi RUclips. Naa mind full relax avuthundhi after seeing the SV sir movie, duty ki fresh mind tho vellatha. Mayalodu,Yemalela, No.1, రాజేంద్రుడు గజేంద్రుడు, ఉగాది, subhalagnam, ghatothkachudu కామెడీ angle is ultimate. Sir told golden words at the end of the video. Love you SV Krishna reddy. రాజేంద్ర ప్రసాద్ attitude is worst.
    My name is Krishna Chaitanya, Assistant Manager in power plant.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 10 месяцев назад +163

    ఆ రోజుల్లో sv కృష్ణారెడ్డి,ఈవీవీ
    ఆ ఊపే వేరు,,,,,,

  • @mallepulaa
    @mallepulaa 10 месяцев назад +127

    అంత పోగర.. రాజేంద్ర ప్రసాద్ కి అప్పట్లో... తిక్క కుద్రిచినడు sv sir

    • @skdprasad9767
      @skdprasad9767 10 месяцев назад +2

      Hiii

    • @koteshrao7394
      @koteshrao7394 10 месяцев назад +7

      This is the reason to balakrishna still hated to rajender Prasad

    • @Ramesh-qy8cn
      @Ramesh-qy8cn 10 месяцев назад

      ​@@koteshrao7394Bali ki asalu pogare ledu. Fans ni kottadam, kalchadam. Bali gadu worst human being.

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 3 месяца назад +2

    ఎదుకు ఏమిటి ఎలా అనే డైలాగ్ కామెడీ యే అయినా చాలా ఉపయోగకరమైనది జీవితం లో.

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 10 месяцев назад +25

    శుభలగ్నం ఒక అద్భుతమైన సినిమా....నెవర్ Again.

  • @kumarartsgallary3475
    @kumarartsgallary3475 10 месяцев назад +26

    One of the great director in telugu film industry

  • @jas1th
    @jas1th 11 месяцев назад +53

    Great director and human being. Ilanti vadini kuda harass chesina Rajendra Prasad movies lo hero, real life lo villian character.. Same to same feeling even for hero Naresh (old)

  • @SureshRameshwarum
    @SureshRameshwarum 10 месяцев назад +20

    Hats off to Director SV Krishna Reddy

  • @BeautifulEarth.devotional
    @BeautifulEarth.devotional 10 месяцев назад +47

    దరిద్రుడు వాడి అహంకారం తో మంచి పాట మిస్ చేసుకున్నాడు

    • @Ravi2412
      @Ravi2412 3 месяца назад +2

      💯 vaadiki pogaru kalmmani batch

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 11 месяцев назад +20

    I prevailed to be part of your many projects in beginning days as flower decorator. Truly those are golden days. Love your work sir.

  • @avinash5367q
    @avinash5367q 11 месяцев назад +19

    Truly talented 👏

  • @dayamani2197
    @dayamani2197 10 месяцев назад +7

    Sir miru mi movies songs ante ippatiki chala chala istam u r great director

  • @sanjayreddy3020
    @sanjayreddy3020 10 месяцев назад +67

    Actually Babu Mohan cheyadam valle inka pedda hit ayindi song…. Rajendra Prasad antha baaga chesevadu kaadu 😀

  • @krishnadasnara6094
    @krishnadasnara6094 18 дней назад

    మీరు మళ్లీ సినిమా చేయడం ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుంది అదేవిధంగా ఆనియన్స్ కి ఎంతో అనుభూతి కలుగుతుంది మీరు సినిమా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @YRALYOUTUBESHORTS
    @YRALYOUTUBESHORTS 10 месяцев назад +8

    నా cinema మీద నాకు నమ్మకం ఉంది.. నా cinema అది 🔥🔥🔥

  • @Drkp23
    @Drkp23 11 месяцев назад +51

    Actually Babumohan song in that movie Mayalodu was the best song and I would consider Rajendra Prasad unlucky to miss that

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 10 месяцев назад +12

    Last dailog or word's.super super..oka manchi ki mundu oka chedu( bad) jhariginadi ani baadha padakudadu..daani kanna ** betterment** jarugutundi so.. yeVaraina.. don't worry...be positive..bcz this Krishna Reddy words real so

  • @cnssumanth8724
    @cnssumanth8724 10 месяцев назад +16

    Rajendraprasad acting ante istam. But e vishayam lo SV Krishna Reddy ki naa support...

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 9 месяцев назад +4

    ఆల్ రౌండర్ కృష్ణా రెడ్డి గారికి థాంక్స్ ఆయన ఎక్కడ యిగో చూపించకుండా కమెడియన్ తో అంత మంచి సాంగ్ సౌందర్యంతో చేయించి హిట్ చేశాడు.మనసుంటే మార్గం ముంటాధి రాజేంద్ర ప్రసాద్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 10 месяцев назад +50

    రాజేంద్రప్రసాద్ గారిలో ఇంత అవలక్షణాలు ఉన్నాయా. కృష్ణా రెడ్డి గారు నిజాయితీగా మాట్లాడుతున్నారు 😢

    • @everythingselfpractice
      @everythingselfpractice 4 месяца назад +1

      ప్రతి మనిషిలో యేదో ఒక సందర్బంలో కనిపించే అహంతో ఉండే లక్షనాలే ఇవి జీవిత ప్రయాణంలో తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం అందరము చేస్తునే ఉంటాం ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని అతను చెడ్డవాడు అనే నిర్నయానికి రావడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం సర్❤

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc 3 месяца назад

      @@everythingselfpracticeneechudu anocchu 😂🤣 ranganath gari death appudu shivaji raja chepthadu

  • @ranadheerreddy6477
    @ranadheerreddy6477 10 месяцев назад +13

    Great director chaala manchi cinemalu thisaru krishnareddy garu very very great director and acted well also in some films

  • @jayasimhagv4680
    @jayasimhagv4680 10 месяцев назад +1

    I love this director from my child hood days. Konni sandharbaallo think chesevaanni ekkada maayamai poyaaru ee legend ani. Mee punyama ani aayanni chusi oopiri peelchukunnaa. I am waiting for his further movies to watch❤

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 10 месяцев назад +3

    Manchi memorable movies unnay tollywood lo ❤❤❤. SV Krishna Reddy gaaru ❤❤❤

  • @sureshmcama5472
    @sureshmcama5472 10 месяцев назад +4

    అందుకే మీరు Legendary Director అయ్యరు...

  • @satishchennagoni
    @satishchennagoni 9 месяцев назад

    What a beautiful narration. Great story teller… all time fav song

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 10 месяцев назад +7

    Krishna Reddy Garu is a great director really we enjoyed 200 % family director

  • @sivasankar7890
    @sivasankar7890 10 месяцев назад +4

    That is SVKR. Correct you said

  • @jacob9773
    @jacob9773 10 месяцев назад +9

    That song was crazy hit. Audiance would enter the theatre only for that song and leave after watching it. That song also brought great appreciation to Babu mohan sir.

  • @raghavrr503
    @raghavrr503 9 месяцев назад +2

    సౌందర్య గారు great ... బాబు మోహన్ గారు ఆ పాటలో అద్దరగొట్టారు. Definite గా రాజేంద్రప్రసాద్ ఆ పాటకి న్యాయం చేసేవాడు కాదేమో అనిపిస్తుంది...పొగరుబోతు. SV కృష్ణా రెడ్డి గారు మంచి గుణ పాఠం నేర్పారు. Good story

  • @Libra8642
    @Libra8642 10 месяцев назад +3

    What a person heart touched by the story

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 10 месяцев назад +10

    Good film Mayalodu . But Rajendra Prasad should have cooperated with the Director and the co artist Soundarya . If he is having problems with his schedule it should have been expressed In a convincing manner to the Director instead of teasing words .

  • @kaisarasif5962
    @kaisarasif5962 10 месяцев назад +10

    Perfect imitation of rajendra Prasad garu...

  • @maaruthiopticalshop9860
    @maaruthiopticalshop9860 10 месяцев назад +12

    అంజి గారు మీరు చాలా ఫిలిం ఇండస్ట్రీ కు సంబంధించిన ఇంటర్వూ చేసినారు కానీ మీరే ఒక డైరెక్టర్ గా సినిమా తీస్తే ఎలా ఉంటది అవేలో ఇంటర్వ్యూ చేయండి అప్పుడు డైరెక్టర్ యొక్క తపన అర్థమవుతుంది. మనసుతో చూసేదే డైరెక్టర్ కంటితో చూసేదే సమాజం అందులో 23 క్రాఫ్ట్ + 1 డైరెక్టర్=24 క్రాఫ్ట్= సినిమా= నిజమా అబద్దమా?

  • @CHENNAREDDY-x4y
    @CHENNAREDDY-x4y 10 месяцев назад +8

    Last words super

  • @dhanarajgiduthuri5532
    @dhanarajgiduthuri5532 10 месяцев назад +29

    అయ్యా ఏన్కర్ గారు ముందు ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వండి

  • @kiranrockskiran6261
    @kiranrockskiran6261 10 месяцев назад +9

    Hats off director garu
    In this presentation Ragendra Prasad donga na.. Bujji

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 10 месяцев назад +4

    సార్, మీ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు, కామెడీ సినిమాలు చెయ్యండి సార్ 🙏🙏🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 10 месяцев назад +5

    SV నిజాయితీ గల వ్యక్తి.💐🙏💐

  • @Nchanteur_007
    @Nchanteur_007 10 месяцев назад +1

    super meeru. ❤ u sir

  • @raazesharvapelly4043
    @raazesharvapelly4043 3 месяца назад

    చాలా బాగుంటాయి సార్ మీ సినిమా లు... ❤

  • @niceguy3116
    @niceguy3116 10 месяцев назад +2

    You always did films without any vulgarity. Very good and decent comedy in your films

  • @GollapallipeterGollapallipeter
    @GollapallipeterGollapallipeter 10 месяцев назад +1

    Super director sv Krishna Reddy
    Super star Krishna is number one Film industry ki yemalila movie jumbarejujubamre song super duper hit all records breking chesindhi ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 10 месяцев назад +4

    మా సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమాని' కృష్ణా రెడ్డి గారు. ఆయన కృష్ణ గారిని తొలి సారి గా కొత్త కోణం లో చూపారు 🎉

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 10 месяцев назад

      కృష్ణగారికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చిన గ్రేట్ డైరెక్టర్ svk గారు.ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము కృష్ణగారి అభిమానులం.

  • @kkrstudio9923
    @kkrstudio9923 10 месяцев назад +13

    Great Director Sir

  • @anusuridurgaprasad6311
    @anusuridurgaprasad6311 10 месяцев назад +4

    ఇంత ప్లానింగ్, ఇంత తెగింపు, మంచితనానికి మంచి .... చెడు కి చెడు తూర్పుగోదావరి జిల్లా సగటు మనిషి

  • @NaveenKumar-ts4zf
    @NaveenKumar-ts4zf 2 месяца назад

    Both Jandhayala garu and SV Krishna Reddy garu.. created clean comedy...❤❤❤.. missing my childhood days and clean comedy films...

  • @anilkumarkatakamsetty9603
    @anilkumarkatakamsetty9603 10 месяцев назад +5

    Meeru legendary Sir. Mee thaluka ప్రభావం maa meeda chala vundi. We love you Sir

  • @sirijatavath6150
    @sirijatavath6150 10 месяцев назад +9

    Sir Mee songs super sir

    • @AkSH-k5x
      @AkSH-k5x 3 месяца назад

      😎🍺🍺🧔🎇

  • @anjineyulugandikotianji6653
    @anjineyulugandikotianji6653 10 месяцев назад +9

    SV. KR gaaru manchi hits echaaru..
    Present kuda cheyalani korukuntunna

  • @prakashponnapati2268
    @prakashponnapati2268 10 месяцев назад +5

    Super Krishna Reddy garu.

  • @pedhapatirajarao4814
    @pedhapatirajarao4814 10 месяцев назад +3

    ఫ్యామిలీ అందరు కూర్చుని చూసే సినిమా లు తీశారు మరల ఎప్పుడు తీస్తారో

  • @rakeshsharma6374
    @rakeshsharma6374 10 месяцев назад +1

    Viluvalu kudina movie, sensor Leni comedi 90s lo anayadoka super strategy that is Shri SV Krishna Reddy garu ❤

  • @RamaPandita
    @RamaPandita 10 месяцев назад

    Blessing in disguise. Babu mohan chEyyadam valla aa song ever green song ayipoyindi. Rajendra prasad gari ni baga imitate chEsaaru. Looking for more movies from you

  • @munugotimallikarjunarao5322
    @munugotimallikarjunarao5322 10 месяцев назад

    Fine interview

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 9 месяцев назад +1

    My favourite and good director

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 10 месяцев назад +2

    మాట మీద నిలబడే వ్యక్తి కృష్ణా రెడ్డి గారు అయితే సీనియర్ నటులు అయినా రాజేంద్ర ప్రసాద్ గారి ప్రవర్తన అసహ్యం గా ఉంది 😅

  • @యామినీకిరణ్
    @యామినీకిరణ్ 10 дней назад

    మనసులో మంచితనం వున్నా నోటి దూల వుంటే ఎంతటి సమస్యలు వస్తాయి అనడానికి రాజేంద్రప్రసాద్ ఒక ఉదాహరణ. సిట్యువేషన్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని, సకుటుంబ చిత్రాలను సినిమా కథే హీరోగా చేసి మనముందు ఆవిష్కరించిన దర్శకులు కృష్ణారెడ్డి గారు.

  • @ramanaraonannam1171
    @ramanaraonannam1171 10 месяцев назад

    You are great sir

  • @arunKUMAR-bg1cr
    @arunKUMAR-bg1cr Месяц назад

    My favourite song

  • @mizbamanhamizbamanha3766
    @mizbamanhamizbamanha3766 10 месяцев назад

    Most talented director garu,which is favorite film s in my child wood

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 10 месяцев назад +1

    Your pictures are nice.

  • @SARIPALLISRIKANTH268
    @SARIPALLISRIKANTH268 2 месяца назад

    Oka movie teeyatam venaka director krushi intha la untunda❤❤❤.
    Great sir meeru.

  • @gopipritam1143
    @gopipritam1143 8 месяцев назад +2

    Actually Rajendra Prasad Gari 2nd innings successfully started by S.V Krishna Reddy Garu 🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 месяцев назад

    Excellent sir MAA sakhti bless you sir

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema Месяц назад

    శుభలగ్నం సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే..
    Block బ్లాస్టర్ హిట్ అయివుండేది..
    కొన్ని records కూడా కొట్టి ఉండేది❤❤

  • @Rambooo143
    @Rambooo143 10 месяцев назад +1

    Waiting for sv krishna Reddy garu come back again with new movie

  • @rameshbabutekumudi2542
    @rameshbabutekumudi2542 3 месяца назад

    Really great sir, S.V.Krishna Reddy garu is a very nice director.

  • @sureshbm7136
    @sureshbm7136 4 месяца назад

    What a extraordinary word's sir,,,Krishnaareddy is good human being person

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 10 месяцев назад +2

    Integrity is important for a man. You have that sir. I am not a Rajendra Prasad Fan anymore.

  • @DEIVAMUSIC5MORE
    @DEIVAMUSIC5MORE 10 месяцев назад +1

    My all time favorite director ❤❤❤

  • @lovebrigade999
    @lovebrigade999 10 месяцев назад +5

    1 of my fav directors

  • @probharata
    @probharata 10 месяцев назад +1

    One of the legend director in Telugu industry

  • @duggiramgopal4620
    @duggiramgopal4620 3 месяца назад

    🙏🙏🙏🙏❤️sir👍

  • @subhashchandrabose7346
    @subhashchandrabose7346 11 месяцев назад +23

    Rajendra prasad chala egoistic.

    • @Skkreports
      @Skkreports 11 месяцев назад +2

      Andhuke edhagaalekha poyadu

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 10 месяцев назад

      ​@@Skkreportswhat yee comedyyy 🤣🤣🤣🤣

    • @venkykvr137
      @venkykvr137 10 месяцев назад +1

      Mohan babu ni kuda appati nunchi prathi movie lo mulla pandi Ani thittinche vaadu kuda aa issue ayna taruvatha nunchi

    • @Skkreports
      @Skkreports 10 месяцев назад

      @@kiranpendyala3354 ayanaku 2015 varaku sontha illu kuda ledhu..konni sarlu ayane chepparu

  • @MalliK-b3t
    @MalliK-b3t 7 месяцев назад

    STORY, SCTEENPLAY, DIRECTION, DIOLOGUES, MUSIC, LYRICS, ALL IN ONE MAA SV KRISHNA REDDY SIR.

  • @chinthavenkatakrishnareddy4951
    @chinthavenkatakrishnareddy4951 10 месяцев назад +1

    Super Mavaya garu

  • @anish895
    @anish895 10 месяцев назад

    You are a Gem Sir

  • @mకె
    @mకె 10 месяцев назад +22

    ఒరే యాంకర్ ఎంతో అనుభవం ఉందిగా ఎదుటి వాళ్ళను మాట్లాడియి. నీ సొంత మాటలు add చేస్తావేందుకు..ప్రశ్న అడిగవుగా. జవాబు చెప్పనియి

  • @whitestar182
    @whitestar182 11 месяцев назад +6

    Great Krishna Reddy

  • @SathishLakkakula
    @SathishLakkakula 10 месяцев назад +1

    All rounder ,,,s.v.k Sir

  • @Critic567
    @Critic567 10 месяцев назад +2

    We heard about Rajendra prasad story. There must be a some strong reason behind it when he doesn’t repeat their hit combo with RJ.

  • @MangalagirirameshMangalagirira
    @MangalagirirameshMangalagirira 10 месяцев назад +1

    Myhero🎉🎉🎉🎉🎉

  • @HemabhushanKakularum-eo9uv
    @HemabhushanKakularum-eo9uv 10 месяцев назад +1

    Last punch to Rajendra Prasad is super sir......

  • @manojgopu143
    @manojgopu143 10 месяцев назад

    Great