Producer V B Rajendra Prasad Shocking Comments On Writer Acharya Aatreya | Sakshi TV FlashBack
HTML-код
- Опубликовано: 31 дек 2024
- Producer V B Rajendra Prasad Shocking Comments On Writer Acharya Aatreya | Sakshi TV FlashBack
#VBRajendraPrasad #VBRajendraPrasadInterview #VBRajendraPrasadMovies #jagapathibabu #SakshiTVFlashBack
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. జీవితం అనుభవాల సారం. గతం భవిష్యత్తుకు పునాది. పెద్దల అనుభవాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది
మీరు మేపినా ఆత్రేయ గారు మంచి మంచి పాటలు తెలుగు వారికి అందించారు
ఆత్రేయ గారి మీద అందరి స్పందన చూసి ఆనందంగా ఉంది... నిజంగానే ఆయన మనసులను కదిలించిన కవి... 👍
మీరు మేప బట్టి తెలుగు లో గొప్పగా పాటలు వచ్చాయి. తెలుగు ప్రజలు మీకు రు న పడి వున్నారు. మీ సినిమా లు , పాటలు వున్న 0 త కాలం మీరు వుంటారు సర్
ఋణం
Very well said andi👏👏
P
"మేప బట్టి". ఈ ఒక్క మాటతో మన తెలుగు సినిమా పాటల దుస్థితి కి కారణం అర్థమవుతోంది.
Chitapata chinukulu padutu unte chelikade sarasana unte.aa pata okkati chalu mee janma dhanyam ayyindi meapadam eanti? Mee peddalu bhuddulu pogottukunnaru
ఆత్రేయ గారితో కూడిన టీమ్ ని మేపవలసి వచ్చిందని బాధపడ్డారే కానీ అందులోనుంచి ఎంత మంచి పాట వచ్చింది! అది ఆలస్యాన్ని, ఖర్చును, ఎన్నో రెట్లు మించి పోయేంతగా లాభాలను తెచ్చిపెట్టింది నిర్మాతకు. అది
ఆత్రేయగారంటే. అందుకే అనేవారు, వ్రాయక నిర్మాతలను, వ్రాసి ప్రేక్షకులను, ఏడిపించే వారని. ఎవరు ఎంతగా ఏడ్చినా చివరకు ఆ వ్రాసిన పాటలన్నీ సూపర్ హిట్స్. నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అందరూ ఆల్ హ్యాపీస్. నిర్మాతలకు లాభాల పంట. కలకాలం నిలిచిపోయే పాటలు. ఆత్రేయ గారంటే అదే మరి.
పాట ఆయన కలం వ్రాయదు ఆయన హృదయం నుంచీ పుడుతుంది. అప్పుడు ఆయన కలం కదిలి అక్షరాలన్నీ పదాలుగా మారి పాటగా పురుడుపోసుకుంటుంది. అందుకే ఆయన పాటల శిల్పి, మనసుకవి,మనసు ఉన్న సు" కవి"
మన ఆత్రేయ. అయన పాటలన్నీ అజరామరం, నిత్యనూతనం.
గురుప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు.👌👌👌
@@pariseramanjaneyulukshatri5019 Thank You.
@@callmepavan4169 Comment Poorthi ga chaduvu. Aatreya Gaarini Aa Vidhamgaa Thittina Atuvanti Nirmathale Manchi Labhau Vachchi Ayannu Pogidevarane Artham Vachche Vidhamga Vrasaanu Tappa Rajendraprasad Garini Vimarshinche Uddeshyam Kadu. Mari Ala Anna Ade Nirmatha Taruvaata Vachina Dasarabullodu Cinimaku Patalu Vrayinchukunnaru. Aa Cinimapatalanni Hit Ayyayi Kada!
Athreya gurinchi chala bad colour lo matlamante chala tappu.
సరిగ్గా చెప్పారండి👌🙏🙏 మనసు కవి ఆత్రేయ గారు🙏
భలే ఇంటర్వ్యూ! మనసువిప్పి మాట్లాడారు VBRP గారు.🙏🙏🙏
Historical Legend producer, created histories and great supporter to his staff. Great achivement. Telugu సినిమా చరిత్ర లో పూర్తి స్థాయిలో నిలబడిన వారు మీరు రాజేంద్రప్రసాద్ గారు.
I saw so many times sri VB Rajendra prasad sir in FILM Nagar, Daiva sannidhanam, daily he comes in small Redcolour Reva car, very simplicity person, and Good Respectable person in Telugu Film Industry.
మీ సంస్థ లో అక్కినేని ఆత్రే య క. వి మహాదేవన్ ఉండబట్టే మీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఆయన వి.
ఆత్రేయ మాటలు.పాటలు.వలన.బ్రతికిన.నిర్మాతలు.ఎందరో.అందులో.మీరు. ఉన్నారు
@@nagarajamallikarjunarao7356
Atreyanu , mepina nirmatha maatram Rajendra Prasad
money em evariki vurike radhu.appatlo ilanti producers mem chestham movies ani dhairyam ga mundhuku raakapothe nvvu chepthunna vallu andharu ela brathukutharu
@@nagarajamallikarjunarao7356
Atreya brathuku theruvu kosam rachanalu chesaadu, Rajendra Prasad business kosam cinemaalu theesaadu, iddardi ichi puchu kovatame,
@@subbarao.koyyalamudi Business kooda brathukutheruve you fool!
భానుమతమ్మా.. మజాకా 🙏🙏🙏🌹🌹🌹🌹
అభినందన పాటలు మొత్తం ఆత్రేయ గారే రాసారు.. ఆ సినిమా కేవలం ఆత్రేయ, ఇళయరాజా సంగీతం తోనే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు హిట్.... అది అత్రేయ గొప్పదనం..
ఎంత మేపినా ఆయన పాటలకు సమానం కావు.
అంతకు నాలుగు రెట్లు మేసినా ఆయన పాటకు మరొక చరణాన్ని కూడా చేర్చలేరు.
కఠిన వాస్తవం ఏమిటంటే నటులకు , గాయకులకు లభించినంత గుర్తింపు రచయితలకు , సంగీత దర్శకులకు లభించడం లేదు.
@@satyanarayanagourishetty1108
Ala endhuku anukovaali, Veturi, Sirivennela, laanti patala rachaithalu,
Ilaya Raja, A R Rehaman, Lanti music directors
ఆత్రేయకు రెగ్యులర్గా జీతం వచ్చే ఉద్యోగం మరొకటి లేదు. మరి ఆయన జీవనం గడవాలంటే ఆయనకు కూడా డబ్బు కావాలి కదా ! ఏదైనా ఉచితంగా ఎందుకు చేస్తాడు? వారి ఆర్థిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. సినిమా పైన కోట్లు సంపాదించుకునే వాళ్ళు రచయిత వద్దకు వచ్చేసరికి ఇట్లా వెకిలిగా నవ్వడం , అదేదో తమాషాగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు
Andharu Nirmathalu kotlu sampadinchaleru, Atreya garu uchitam gaa emi cheyya ledhu,
Parithoshikam to paatu , mepatam cheyyali kadhaa
@@DrVempalliGangadhar
Chalamandhi Cinema rachaithalu aa rojullo undevaaru, Arudra, Dasaradhi, C. Narayana Reddy lanti vaallu entho hundha gaa undevaallu, Entha Goppavadyna hundhaga undaka pote Navbulaata gaane untundhi
Roght
Correct sir...Aayana paatala valla lakshalu sampaadinchaaru...producers...
@@floraflavour1760
Cinema industry unnanthavaraku, producers , directors, writers, music directors, choreographers, editors, total gaa 24 crafts involve avutaai,
Konni saarlu cinemalo songs enta baagunna, cinema directon lo lopa munte cinema fail avutundhi, cinema industry lo kotlu sampadinchina producers ni vellamedha lekka petta vachu, alaga kotlu pogottu kunna vaallu Vandhallo untaaru, Rajendra Prasad lanti producers vastune untaaru, alage Atreya lanti writers kudaa anthe, Cinema industry nadustune untundhi
పాటలు రాయక నిర్మాతలను ,వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు అని అంటారు ఆత్రేయ గారిని.మనసుకు సంబంధించిన పాటలు ఎక్కువగా వ్రాసినాడు. అందుకే అతనిని మనసు కవి అంటారు.
¹qq
పైసా పైసా చూసుకొనేవాళ్లకి వేరే వ్యాపారాలు best.
Yes, absolutely right
Raastu enta edustadu
మీరు కవులను మేపారంటున్నారు...మరి నీచంగా..మరి ప్రేక్షక దేవుళ్ళు చూసి ఆనందించి సినిమా టికెట్స్ కొంటేనే మీ బతుకులు.. ప్రేక్షకులు లేక పోతే మీ బతుకు బస్టాండ్.. అప్పటి పాటలు ఈ రోజుకి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి... చాలా సంతోషం.. పాత సినిమా లకు 100ఏళ్ళు గడిచినా.. ఆ విలువలు మారవు. నిర్మాత లు నువ్వు కాక పోతే ఇంకొకడు.. కవి అనే వాడు మనసు పెట్టి రాస్తేనే సినిమా సూపర్ హిట్.. మీ పెట్టు బడికి 100రెట్లు సంపాదించుకుంటున్నారు.. కాని ఏ కవి కయినా... మీ లాభల్లో షేర్ ఇచ్చారా. Million డాలర్స్ question.. Answer less questions. 🥲🥲🥲
ఆత్రేయ గారు..🙏🏼🙏🏼
Sooooooppeerrrrr
Lovely interview. ..
ఆత్రేయ గారికి ఎంత ఇచ్చిన ఏమిచ్చినా ఋణం తీర్చుకొలేరు... అలాంటిది మీరు కూడా ఇలా ఎలా అంటారు
Adi mana jebu lo nunchi iste appudu telustundi noppi.
Nee dabbulu ayte telisiddi
Atreya gari pani dabbu theesu koni paatalu rayadam, uttine emi raayadugaa
మొదటి ఊర మాస్ మూవీ దసరా బుల్లోడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సర్ ఒక క్లాస్ హీరో తో సూపర్ డూపర్ హిట్ ,అదే టైపు లో తర్వాత మరో నిర్మాత "దత్త పుత్రుడు" తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనుకుంట ఫాలో పైగా దసరా బుల్లోడు హిట్ తో ఒక బడా మాస్ హీరో అభిమానులు కళ్ళలో నిప్పులు , హీరో ఏఎన్నార్ పై తిరుపతి 265రోజుల ఫంక్షన్ లో రాళ్ళు కూడా వేసారు కొందరు ఓర్వలేక.క్లాస్ , రొమాంటిక్ హీరో గా ఏఎన్నార్ లేబర్ క్లాస్ కి నచ్చే ది కాదు దాంతో ఆయన పై కల్పిత మైన పుకార్లు గర్వం ఎక్కువ అనేది , ఉండేది.తర్వాత క్లాస్ హీరో శోభన్ బాబు,ఆ తర్వాత నాగార్జున మీద లేబర్ క్లాస్ ల ఈర్ష్య ఉండేది. 🙄
నటీ నటులకు చాలా ఆప్యాయ మైన నిర్మాత. కానీ ఎన్నో సినిమాలు తీసి ఎన్నో నీతులు చెప్పించినా వ్యక్తిగత క్రమశిక్షణ లోపిస్తే చాలా చిక్కుల్లో పడతారు. రేసులు మానేసుంటే సినీ రేసులో ఇంకా ఎంతోకాలం కొనసాగే వారు.
Super clarity in your replies, Sir.
చనిపోయిన వారి గురుంచి అలా మాట్లాడ్డం సంస్కారం కాదు, మేప లేక పోతే వేరే రైటర్ ని సినిమా పెట్టీ రాయించికోవల్సింది, ఎక్స్ప్రెషన్ పలకని ఫేసు లకు కోట్లు కోట్లు రెమ్యునారేసన్, ఆ సినిమా లు మేము వందలు వందలు పెట్టి చూడ్డం, అందుకే మేము ఈ మధ్య సినిమాలు దియేటర్ లో చూడ్డం మానేసం, ఈయన కూడా రాయించుకోడం మానేయెలసింది
Maneyandi. Yevariki nastam ledhu. Ayana producer. Ayana money pettevaru. Ayana istam
బాగా చెప్పారు.
Ramnath garu, very well said
@@ramnath1532
🌻🌲🌻
సినిమాలు హాళ్ళలో చూడడం మానేస్తే మాత్రం వాళ్ళ సుంకం వాళ్ళకు చెల్లక పోదు. అంతా మన చాదస్తం.
U r 💯 percent right 🙏
rajendra prasad garu was the father of jagapathi babu.
Aathreya is the excellent lyricist
ఇప్పటికీ కొందరు మహానుభావులు ఉన్నారు, వారికీ (మనిషన్నాక) కొన్ని జాడ్యాలు ఉంటాయి. దమ్ముంటే వారి గురించి చెప్పండి. మనుషులు పోయాక ఆయన అలాంటోడు, ఇలాంటోడు అని చెప్పడం పిరికితననం లేదా, యేరు దాటాక తెప్ప తగలెట్టడం లాంటివి. రేప్పొద్దున్న (మీకూ అంత సీను ఉంటే) మీ గురుంచీ ఇలాగే అంటారు. 🌿
Without Athreya sir cant imagine telugu songs
VB rajendra prasad straight forward ga matladaru ...facts chepparu
నిర్మాత బాధలు టెక్షన్ గా ఉంటాయి, ఒకరికి ప్రాంతం నచ్చదు, మరొకరికి టైందొరకదు, సెట్స్ వేసి వేచిఉంటారు,అవాంతరాలొస్తే ఖర్చు పెరుగుతుంది, హిట్ అయితే డబ్బులు వస్తాయి,ఫట్ అయితే గోవిందా, భానుమతి గారి కి ఆభాధలు తెలుసు కాబట్టి
ఆమె ఎంతో హుందాగా వ్యవహరించిది, నిర్మాత చక్కగా ఉంటే పది సినిమాలు వస్తాయి, ఆర్టిస్టులు బ్రతుకుతారు నే భావన,మాయప్రపంచం,ఎందరో వైభవంగా అనుభవించిన తారలు చివరిరోజుల్లో నరకాన్ని అనుభవించారు.తెరమీదకు సినిమా రావాలంటే ఎన్ని పురిటి నొప్పులో ఇలాంటి పెద్దలు అనుభవాలు వినాలి.
Feeding Athreya team is very little when you compare their contribution and payment made to Heroes.
Great Bhanumati garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏and Rejendra Prasad garu meku padhabi vandanalu 🙏🙏🙏🙏🙏🙏
What is the date of interview? Chronologically that's the most important
చాలా బాగుంది ఇంటర్వ్యూ.
డబ్బు పెట్టి మళ్లి డబ్బుకోసం చూసే వాళ్ళు మేపడం లాంటి పదాలు వాడొచ్చా.అంతా వ్యాపారం మాత్రమే కదా.
Great Actor Bhanumathi greatest hero Anr greatest Writer & greatest Musician & janaki garu
Hi madam Hemalatha pasumamula how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
🌻🌲🌻
ఆత్రేయ గారికీ ఘంటసాల సాల గారికీ మీరు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టుంటారా మీరు? వారు వారి పాటల చలవవల్ల ఈనాటికీ మీరు తరతరాలుగా లాభం పొందుతూనే ఉన్నారు. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకుంటూనే ఉన్నారు. మీరూ, మీ దాతృత్వాల గుఱించే చెప్పుకోవాలి. . ఎంత యిచ్చుకున్నా మీరు వారి ఋణం తీర్చుకోలేరు. వారికి మీరిచ్చిన పారితోషికాలు, పెట్టిన ఖర్చులు మీరు ఊది పారేసిన సిగరెట్ల విలువ చేసి ఉండదు. మీ సినిమా సంస్కారం పోనిచ్చుకున్నారు కాదు. సొల్లుకబుర్లు చెప్పుకోవడానికి యూట్యూబు లున్నాయికదా అని వెనకేసుకున్న రాళ్ళు, పొందినమేళ్ళు కూడా మరచిపోయి,
' పోయినోళ్ళ ' గుఱించి ఏడుస్తూ వాపోతున్నారు.
" పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుఱుతులు " (వాళ్ళ పాటలలోని కమ్మదనాన్ని గూడా త్రోసిరాజని) అన్న కనీస ఇంగిత జ్ఞానంకూడా లేకుండా ఇంటర్వ్యూల పేరిట మంచి వాళ్ళను ఆడి పోసుకుంటున్నారు. ఒక కవితనో, పాటో వ్రాయాలంటే ఊరకుందనుకున్నారా? అల్లసాని పెద్దన్నను అడగండి.
" నిరుహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడము....." ఏమి ఇచ్చి ఉంటారు మా ఆత్రేయా, ఘంటసాల లకు మీరు? ముష్టి మూడు దుగ్గానులు పడేయడానికి కనీసం మూడువందల సార్లయినా తిప్పించుకొని ఉంటారు. పనిచేయించుకుని తగుదునమ్మా అని ఇప్పడు తగని అక్కసు వెళ్ళ గక్కుతున్నారు. మీ సినిమా పిదపబుద్ధి పోనిచ్చు కున్నారు గాదు.
well said
Cheppu tho kottaru, chakkaga.
🌻🌲🌻
@@VK.Babu1 Who will heed to our voice.
RUclips channel interviews are polluting the minds of innocent public.
🌻🌲🌻
@@krishnaprasadsannidhi8288.
Mana godu vinevadu evadand babui? Mana godantha cheviti vadi mundu sankha nadame. Likulu pogadthalu chudandi. Lothuga alochinche pane ledu.
Well Said.
కడుపు ఎందుకు సారు మండడం, ఆత్రేయ వల్ల మీరు పొందిన లాభాలు గురుంచి మర్చిపోయి వుంటారు మీరు. Free ga ఎవడు మేపరు ఎవరిని , అందులోనూ సినీ ఫీల్డులో. ఆత్రేయ ఇస్ మనసు కవి. వాళ్ళు ప్రాణం పెట్టి రాసేరు, ఘంటసాల పాడేరు. హీరోస్ ఆక్ట్ చేసేరు అంతే.
@@saikumargudipudi4037
E kavi ayina pranam pette raastaadu,
E singer ayina manasu pette paadathaadu
@@subbarao.koyyalamudi yes, I agree with you and that only I commented. Definitely the producer benefited from writers and singers. But that he is not mentioning.
@@saikumargudipudi4037
Atreya gaaru Patalu rayadaaniki entho mandhi Nirmathalu nundi advance lu theesu koni nelalu tharabadi thippukovatam, daani valana ankunna schedule prakaram cinema purthi Cheyya leka , ibbandhulu padda Nirmathalu Chala
Mandhi unnaru, Athreya gaari meedha industry lo oka saametha undi, ' Raayakunda Nirmaathalanu edipinchaadu, raasi prekshakulanu edipinchaadu ani'
@@subbarao.koyyalamudi patalu marketlo dorakavu. Avi mind lo nunchi and manasulonchi raavali. Anduvalka okokkasari rayadam late avutundhi. Atreya valla heroes and producers labha paddaru.
@@saikumargudipudi4037
Atreya tharuvata kuda chala mandhi writers vachaaru, chala manchi paatalu raasaaru, Chala Mandi Nirmaathalku, Hero laku manchi paatalu ichaaru, Vaallantha nelalu tharabadi thippinchu koledhu, Nirmatala tho thagaadha pada ledhu
Noru Leni Nirmaathalakosam raasina paatalu, Rajendra Prasad lanti pedda Nirmaathalku ammukoledhu
Very nice presentation
though Athreya was a great writer, but he troubled lot of producers really producers are gods now they are standing before the heroes with folded hands. days of producers will come again
Raayaka Nirmaatalanu, Raasi Prekshakulanu Aatreya Yedipistaadu ani oka journalist Aatreya ku Cheppagaa, , 'Raayadaniki Nenenta Yedustunnano' ani Aatreya Funny gaa Samaadhaanam ichcharuta!
Do not degrade Aatreya. He deserve respect.
Enduku bottle ettindi dinchakundantagevadanta....daniki producer money....talent unte saripodu conduct undali...asalu atreyaki movie songs rayadam.ishtam ledu anta,sahityam ante ishtam anta....kani dabbu kosam intlo poru padaleka rasevadu anta....
@@9lirika Rajendra Prasad garu clearly stated in few other interviews too, Acharya Atreya garu wasn't an alcoholic. He stated he was eating only dry fruits!!!!
Acharya Atreya garu will always be a legend in Telugu literary history.
@@vinodr4911 are you for serious???atreya is an alcoholic...get your facts right...
@@9lirikayou get your facts correct before commenting on a legendary writer and poet, See Rajendra Prasad, open heart with RK
@@vinodr4911 evryone knows he is an alcoholic man....i don't know about the interview....but it's open secret...he is a legend...but he is an alcoholic too man...nothing wrong in that..
పాట లు హిట్ అయితేనే... హీరో, హీరోయిన్ లకు గుర్తింవు వొచ్చింది.. అందరూ కష్టపడి నటిస్తే నే.... నిర్మాత, డైరెక్టర్ లు సక్సెస్ అయ్యి.. ఈ రోజు కోట్లు సంపాదించుకున్నారు.. హిరో లు, హీరోయిన్ లు కొద్ది మంది మీ లాంటి ప్రొడ్యూసర్ ల వలన నష్ట పోయి, ఆర్ధికంగా చితికి పోయి బతుకు వెళ్ళ దీస్తున్నారు.
Manasu kavi...aathreya
Acharya Athreya garu, KV Mahadevan garu, Shavukaru Janaki garu The Great👏👏👏👏👏
And Susheelamma
Satyanarayana IS EXCELLENT COMMENT
Ninu veedani Susheelamma what a singer ❤️❤️❤️❤️
జ గ ప తి నెం బ ర్ 1 బే న ర్ వి.బి.రా జే మ్ ద్ర ప్ర సా ద్ నెం బ ర్ 1 ప్రొ డ్యు స ర్. హీ రో అ కి నే ని నెం బ ర్ 1 Good combination and success full picture s.
ఆ త్రీ య గారి తో వి. బి.ఆర్ కి చ నువు ఎ క్కు వ. వా రి అ ను భం ధమ్ గొప్ప ది.అం దు చే మే ప టం ప దం వు ప యో గిం చా రు. ఈ మా ట ఆ త్ రే య ఎ దు రు గా నే అ న్నా రు. వి.బి. డి సి ప్లీ న్ మరి యు ఇ నో సెం ట్ ప్రొ డ్యు స ర్. ఆ ల స్య మ్ వ ల్ల వి ప రీ త మై న ని ర్మా ణ ఖ ర్చు పె రుగు తుం ది. ఆ బా ధ భ రిం చే వా రి కి త ప్ప మ న కి తె లి య దు.మనం కా మెం ట్ చే య కూ డ దు
We need dynamic Telugu actors like these, sadly Telugu film became utter mass medium
వీళ్లు మహానుభావులు ఉన్న వాస్తవం మాట్లాడుతారు
జగపతిబాబు తండ్రి చాలా మంచివాడు
మేపటమెంటి బలిసిన మాటలు తప్ప... సాహిత్యాన్ని కొనగలవా? మీ సినిమాలు మీ వ్యాపారం కోసమే గాని ప్రజా ప్రయోజనాల కోసమా?..
Yes
👌👌👌
Chinmaya RK Deevi గారు సినిమా పరిశ్రమలో ఉన్న వారు ఎవరు త్యాగమూర్తులు కాదు.అందరు డబ్బుల(సంపాదన) కొరకే చేశారు మి భాషలో వ్యాపారమే కద.
అమ్మే వ్యక్తులు ఉండబట్టే కదండీ కొనే వ్యక్తులు కోట్లలో ఉంది
@@telugucharitra845 వ్యాపారస్తులు దేనికి Demand ఉంటే దానిని తేచ్చి అమ్ముతారు.వ్యాపారస్తులకు దేని మీద ప్రేమ ఉండదు వారికి కావసింది వ్యాపార అబివృద్ధి మాత్రమే దాని ద్వారా డబ్బుల సంపాదనే కద.Demanad బట్టే సపైల్ ఉత్పత్తి వుంటుంది.
Your hard determination and sufferings you faced to complete movies were behind for their success.
Hard work and determination never go wasted. They will have their mark.
There are very few people who do not trouble producers . Most of the people ' valeswara raos ' 😂😂😂 siggu vundadu
గ్రేట్ ప్రొడ్యూసర్
ఆత్రేయ, ఆత్రేయ మాటలు పాటలు ఏఎన్ఆర్ చిత్రాలకు వెన్నెముక.
Hero లకు కోట్లు ఇస్తే తప్పులేదు. కానీ, రచయిత లకు ఇచ్చింది ఇదో పెద్ద లెక్కనా
మీరు చేసిన ఇంటర్వ్యు చాలా బాగుంది
@@tallapragadavenkatasubbara8825
Hero demand alaantidhi, Hero nu chuse preksakulu cinema ku vastaaru
SWAPNA my sweetheart 💕
మీరు కోట్లు దొబ్బుతుంటే వాళ్లకి మేపటానికి ఏమి ఇబ్బంది.
7:58 mins. Thubnail
Tanq
Topic starts from 8.00
Anchor is trying to show her singing talent forcefully...cringeworthy
Good interwe
పెడితే సినిమాకి పాటలు రాసినంత వరకు పెట్టుంటారు. వాళ్ళకి జీవితాంతం పెట్టినట్టు బాధపడతారు. ఆ కాలంలో మంచి పాటలు లేకుంటే సినిమానే లేదు. కడుపుకి పెట్టినదాన్ని చెప్పుకుంటావ్ 😔😔😔
@@googletv7296
Kadupuku pettinadhi kaadu , kadupu lo posinadhi
He’s indebted to Atreyagaru,ingratitude person
Atreya meku excellent songs written, because of his songs ur movies got success. Mepatam useless world u used. Because of ur mentality u lost ur properties
సంగీత సాహిత్యాలు అమరవిద్య లు.
వ్యాపారం అసురవిద్య.
ఆత్మబలం వంటి సినిమాలు hit అవ్వడానికి కారణం అయ్యి మీ కుటుంబాన్ని నిలబెట్టారు. వాళ్ళ పేర్లు బహిర్గతం చెయ్యడం సంస్కారం కాదు.
వాళ్ళకి జీడిపప్పు పెట్టడం వలెనే ఆస్తులు అన్నీ పోగొట్టుకుని రోడ్ మీద పడ్డావా... మీ అబ్బాయి ని నీ so called friends ఎంత insult చేసారో వాళ్ళ పేర్లు చెప్పగలవా
ఆ పెద్దవారి పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. జగపతి బాబూ గారిని నేర్చుకో ఎలా మాట్లాడాలో
Lenidi voohinchukoni… andulo leenamayi poyi… paatanu vraayadam… nijanga chaala sramatho koodina pani…….. Maroka vaipu chitra nirmaata / darshakudu ichhina gaduvu lopala vraayavalisina avasaram….. ichhina baani lopale paataku / chitra sanniveshaaniki kaavalasina padaalanu yennukovadam chaala kashtam. Aa taruvaata, paata prajaadarana pondali……….. Aa vishayam lo Jagapati Samstha chaala prajaaranjakamayina paatalu andinchindi……….. Aathreya and KV Mahadevan la krishi chirasmaraneeyam……………….
చుంచు లక్ష్మి....సూపర్ జోక్!!
అత్రేయను భరించారు 😂😁🙄
Super sir
Telugu actors and producers and directors all are caste dependent and caste based
What ever you had done looking at business not done any favour
అక్కయ్య నాకు అర్ధం కానీ విషయం, చుంచు మీ కాళ్ల ని కొరికితే తమకు మెలుకువ రాలేదా, తీర్ధం ఏమైనా పుచ్చుకునున్నారా ఏమి,
చుంచు ఎవరిని కరిచిన తెలియదు bro
తీర్థం అని తీర్ధనికున్న పవిత్రతను అవమానిచడ్డు. ప్రతివాడు హిందూ పేర్లని సాంప్రదాయాలను అగౌరపరచే వాడే నికృష్టులు
Should not comment like this
ఆత్రేయగారు ఇతర రచయితలు ఎవరు వ్రాయలేని situations లో
నవ్యాంగా వ్రాసేవారు. తెలుగు సినిమా ఆయనకు ఋణపడింది.
ప్రేక్షకులు నిర్మాతలను మెపబట్టే మీరు తెల్లబట్టలేసుకొని మాట్లాడు తున్నారు.చిల్లర మాటలు
Noti Dula
కాలి 10 గోర్లు, వేలి చర్మం ఎలుక కొరుకుతుంటే ఈమెకి మెలుకువ రాలేదా? అంత మొద్దు నిద్ర పోయిందా? లేక ఏమయినా పుచ్చుకున్నదా ? మరల పెద్ద త్యాగమూర్తి పోజులో షూటింగ్
ఆపొద్దు, నేను రెడీ చేస్తాను అనడం ఏమిటో...పెద్ద కామెడీ కాకపోతే...ఈమెకి ఈమె చాలా ఎక్కువ వూహించుకుంటుంది. ఎలుకను చుంచు లక్ష్మి అని దేవత పేరుతో సంబోధించడం ఏమిటో సంస్కార హీనంగా...అప్పట్లో పరువుగల స్త్రీలు సినిమాలకి రావడం చాలా తక్కువ కాబట్టి..గతిలేక ఈమెని భరించారు. ఈమె ముక్కుతో పాడటం,ఓవర్ యాక్షన్ ఎలా భరించారు అప్పటి ప్రేక్షకులు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
Bhanumati garini Ela avamaninchadam emi bagaledu.
అవమానించడం కాదు నిజం చెప్పాడు
ఎలుకలు కోరికే ముందు ఉదడం చేసి ఒక రకమైన గాస్ వదులుతాయి అందువల్ల కరిచెప్పుడు తెలియదు. ఇది medically chadiva long back..
But chenchu Laxmi anadam kochem ఎబ్బెట్టుగా ఉంది
You guys do not know how to treat scholars and writers. You treat them as disposable.
పుణ్యానికి మేపరా? లాభం ఉంటేనేగా
పది రోజులు ఏసి వేసి ?!... ఆ రోజుల్లో ఏసి ఎక్కడ ఉంది ..?! .. నోరు ఉంది కదా అని అంత అబద్ధాలు చెప్పకూడదు ..
మీరూ ఎంతో మేపాను , బాగా తినబెటాను అంటున్నారు..
అలాంటి పాటలు రాసిన ఆయన కు మీరూ ఇఛీందీ Just Afterall 😎 తిండి మాత్రం మేగా..
Brahamin Community 🙏👍👍 రచయితలు కు Tollywood
ఎపుడూ బుణపడీ ఉందీ.
🙏🙏🙏🙏🙏
వాళ్ళ ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఏదిగారా , తిండి గురీంచీ మాట్లాడుతూ ఉన్నారు మీరూ...
అలాంటి సాహిత్యం రావటానికి
వాళ్ళ కు జన్మంత వఛీనదీ,
వాళ్ళు సరస్వతి పుత్రులు..
అవి ఏవరీకీ పడీతే వాళ్ళ కు రావు..
🙏🙏🙏🙏🙏🙏🙏
మీరూ మాట్లాడం ఇలా బాగా లేదు..మీమీద చాలా గౌరవం ఉందీ...కానీ ఇప్పుడు మాత్రం 😎😎😎😎😎😎
' మేపుట ' అంటే
నేను మేపగలిగాను
ఆయన మేయగలిగారు
ఆపాటలు ఆ కవిత్వం
అంత క్వాలిటీ కలిగినది
అని సార్ గారి అర్థం
🕉️🙏🇮🇳🇷🇺♥️🕉️
జగపతిబాబు గారి తండ్రి ఈయన.
అమ్మ స్వప్న, ఇంటర్వ్యూలో నువ్వు పాడకమ్మ plz
మెలకువ రాకపోవటం ఆశ్చర్యం ....
ఆత్రేయ గారి పేరు చిరస్థాయిగా నిలుచు.మిమ్ముల నెవరు తలుచు?
Anta korukutunte leva kunda em chestundi. Sleeping pill vesukoni padukoni vundaali?
Ayana Athreya garini mepanu analedu. Music/Prod team ni oorike meputhu undalchi vacchindi annadu… lite theeskondi
Avida bahumuka pragnasali
మరి ఆత్రేయ గారితోనే రాయించుకున్నారు
నిను వీడని నీడను నేనే..
కలగా మెదిలే కధ నేనే...
Evergreen.....
ఇచ్చేవాడికి తీసుకునేవాడు ఎప్పుడూ లోకువే
Idi old interview kada, eeyana chanipoyadu kada.
Yes
Appatlo actress great
Swapna గారు 👌🙏🙏
Bhanumathi gharila yavaru cheyaleru bhahumuka pragnasali
Subham bhooyaath swaami
Ancor not good. Rajendra prasad gaaru real producer.
Navvutaaru pakapaka mani navvutaaru....song ye cinema lodi.