మీరు మీ ప్రాథమిక దశలో పాడిన పాటలు మమ్ములను ఉర్రూత లూగించాయి ఆ పాటలు మమ్ములను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి మీ దృష్టిలో అవి ఇప్పుడు మిమ్ములను చికాకు పరచేవిగా ఉండవచ్చు కాని మాకు ఆనాటి పాటలు మరువలేని జ్ఞాపకాలు
నేను చిన్నప్పుడు రేడియోలో పాటలు వినే సమయంలో ఫలనా సినిమా , ఉదా: నాగేశ్వర రావు సినిమా లో నుండి పాటని అనౌన్స్ చేసి .పాడినవారు S P Bala Subrahmanyam.అనగానే అః. ఇదేంది నాగేశ్వర్రావు గదా అనుకునే వాడిని .తరవాత అర్థమయింది పాడేది ఒకరు యాక్షన్ చేసేది వేరే వారా అనుకున్న.
బాలు గారి తర్వాత వారి లాగే చక్కగా పాడగల వారి అబ్బాయి S P చరణ్ ఉన్నా తెలుగు cine industry అతనిని ఉపయోగించుకోలేదు. తెలుగు cine industry లో ఉన్న కుల పిచ్చి, nepotism, దరిద్రం వల్ల తెలుగు ప్రజలకి మంచి నటులు గాయకులు పరిచయం అయే భాగ్యం లేదు.
సింగర్ సక్సెస్ కావాలి అంటే గాత్రం తో పాటు సాహిత్యం మ్యూజిక్ అన్ని కుదరాలి .అవి ఈ రోజుల్లో తక్కువగా ఉంటున్నాయి. ఏ రంగం లో నైనా ఒకటిని మించిన వారు ఇంకొకరు తప్పక వస్తారు.కానీ ఎవరి ప్రతిభ వారిదే
With all due respect... 70s లో NTR cinemalu అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు వీటన్నింటిలో కూడా ఉన్న పాటలు బూతు పాటలే అవి శ్రీ బాలసుబ్రమణ్యం గారు అప్పుడు పాడారు
70's లో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశ లో నేను అటువంటి పాటలకు ఎదురు చెప్పలేక పోయాను, పూర్తి గా నిలదొక్కుకున్నాు క నా బాధ్యత గా భావించి మానేశాను అని ఒక ఇంటర్వ్యు లో చెప్పారు
బాలు గారు మీరు ఎవరు గ్రీన్.. మిమ్మల్ని టచ్ చేసే సింగర్ ఇంకా పుట్టలేదు అయ్యా. బొంగులోది ఇలాంటి హీరో వస్తారు పోతారు... అది వాళ్ల వరకే. కానీ మీరు సంగీత సరస్వతి లక్షల మందిని తయారు చేయగలరు మీ ఇన్స్పిరేషన్తో చేశారు కూడా. దైవ స్వరూపం శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు.
I think only the great SVR, NTR&ANR and upto some extent Chiranjeevi&SP&very few others never knew the words like nepotism.All they knew was hardwork&dedication. They all believed in hardwork that made them real legends&pillars of Telugu Film Industry. Salute to them. 🙏 🌹
ఘంటసాల, సుశీల, లీల, బాలు, జానకి , చిత్ర గార్లకు వచ్చినన్ని సన్నివేశాలు, అభినివేశాలు, తరవాత తరం వాళ్లకి లేవు, రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల, మాస్టర్ వేణు, మహదేవన్, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర,లు ఇప్పుడు లేరు ఇళయరాజ, సంగీతాన్ని అర్ధం చేసుకునే - IQ - ఇప్పటి generation కి లేదు, కీరవాణి, కోటి , మాధవ పెద్ది సురేష్, వంటి వారి మెలోడీ అర్ధం అవడం ఇప్పటి వారి బుర్రలకి లేదు సముద్రాల, కృష్ణశాస్త్రి, అత్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ, నారాయణ రెడ్డి, దాశరధి, వేటూరి, సీతారామ శాస్త్రి, వంటి కవులు ఇప్పుడు లేనే లేరు - KV రెడ్డి, ఆదుర్తి, కమలాకర కామేశ్వరరావు, బాల చందర్, బాపు, మణి రత్నం,. K విశ్వనాధ్,దాసరి, కోదండ రామి రెడ్డి, రాఘవేంద్ర రావు, భారతి రాజా,వంటి దర్శక దిగ్గజాలు సంగీత్తానికి ఇచ్చిన విలువలు ఇప్పుడు లేవు ఇళయరాజా వంటి కారణ జన్ముడి సంగీతం ఎలా ఉపయోగించు కోవాలో అద్భుతంగా తెలిసిన వంశీ లు లేరు, విజయ, అన్నపూర్ణ, జగపతి, పూర్ణదయ సంస్థలు లేవు, కొత్త తరం గాయకులు ఎలా ఎదుగుతారు? పాత పాటలు regular గా practice చేయగలిగితే అదే పదివేలు, మంచి సంగీత & సాహితీ అవకాశలు కొత్త తరం గాయకులకు దొరకాలని కోరుకుంటూ - 🙏👍🙏👍🙏 మాధవపెద్ధి కాళిదాసు 9391264079
బాలు రానివ్వలేదు ఎలా అంటే అందరికి అతనే పడేవాడు ఎవరికి రానివ్వలేదు 20 సంవత్సరములు బాలు ఆక్టోపసీ లాగ తెలుగు పాటను ఆక్రమించాడు. వల్లా గురువు అతనిని ప్రమోతే చేసాడు కాని ఇతను ఎవరిని ప్రోచాహిన
Shankarabharanam cinema ki Mangalam palli BalaMuralikrishna garu patalu padalsi vundi. Konni karanala valla ayana padaledu. Appudu SPB gariki chance vachindi. Shankarabharanam patala tho SPB gariki. Manchi peru vachindi. Ika Malli SPB garu tirugu lekunda poyindi. Adey Mangala palli garu padi vuntey???
Emi act chesina NTR yugapurushud kaaledaa? He has set limits to himself...context based gaa chudu bro...Langa veshaalu vesina pratidaaniki annagaru kaaledaa.
చెప్పేది శ్రరంగనీతులు దూరేది ....లాగా.ఎడారిలో ఆముదపు చెట్ట మహా వ్రుక్షం లాగా వెలిగి పోయారు బాలు గారు. ఇతర గాయకులను ఎవ్వరినీ రానివ్వలేదు గనకే తెలుగు సినిమాలలో సంగీతము సాహిత్యము ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ బాలుకి ముందు ఉన్న తెలుగు సినిమా సంగీతాన్ని ఒకసారి వింటే బాలుగారి ప్రత్యేకత అర్ధమౌతుంది. శంకరాభలణం సినిమాలోని పాటలన్నీ ఒకే దూడ రాగంతో బాలు గారు పాడారు. కానీ పాడిన రాగంలో తప్పులున్నాయని ఎత్తి చూపిన మంగళంపల్లి బాలమురళీక్రుష్ణ గారిని "దేశమంతా నన్ను పొగడుతూ ఉంటే ఆప్టరాల్ నువ్వు నన్ను విమర్శించడమా. నీ కామెంటు నా రాలి పోయిన వెండ్రంకతో సమానం" అని తన గొప్ప తనాన్ని చాటుకున్నారు గాన గంధర్వ బాలు గారు. వారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కవేకదా!
Some of the anchors and singers pronounce awfully. They feel that they are great but with worst pronounciation. It’s a kind of incurable disease. God bless them.
This messages are opsiulutely wrong sri dr kj yesudasugaru gana gandharudu unnaru a visayam mana balugare chepparu but yesudasugaru mana telugulo takkuva patalu padaru kani anni bashallo padaru
Chetta na koduka. A R . Rahman music composing lo new singers ki Yekkuva chance ippi stadu 20years back oka interview lo SPB cheppadu oka Hero ki four voices yendu ku paadi pisthunnadu.ani DSP OOO antava mama song mangli Sister tho paa dinchadu.cinema knowledge leka pothe gudda noru Rendu musu ko Bevakoof
ఏది ఏమయిన బాలుగారు గర్వించదగ్గ సింగర్ అది మాత్రం సత్యం 👍👍👍
4:52 thumbnail
ఆయన పాడిన తరంలో మేము పుట్టడం మా అదృష్టం 🙏
🎥 Android ఫోన్ తో 1 రూపాయి ఖర్చు అవకుండా మనకు నచ్చిన సినిమా మన ముందు🤳
ruclips.net/video/aQJAeVUZHOM/видео.html
బాలు గారి పాట ఎంత బాగుంటుందో !!! మాట కూడా అంతే అందంగా ఉంటుంది.
యింక ఎవరూ లేరు,రారు కూడా! SP was the last of that kind.🌹 🙏
No words to say about SP SIR... 🙏🙏🙏🙏🙏
" there will be curse beside boon" great words by SPB
మీరు మీ ప్రాథమిక దశలో పాడిన పాటలు మమ్ములను ఉర్రూత లూగించాయి ఆ పాటలు మమ్ములను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి
మీ దృష్టిలో అవి ఇప్పుడు మిమ్ములను చికాకు పరచేవిగా ఉండవచ్చు కాని మాకు ఆనాటి పాటలు మరువలేని జ్ఞాపకాలు
బాలుగారి మాటలలో నిజాయితీ కనిపిస్తుంది.
బాలసుబ్రహ్మణ్యం గారికి సాటిరాగల గాయకుడు ప్రపంచంలోనే లేడు.
Absolutely, undoubtedly…one earth, one moon, one sun … one and only SPB
Satya... yes👌
@@ramu.krsna12 .👌
kishore kumar,.........
Such a legendary person is super star Krishna garu 👌👌👌
I get tears seeing this interview
SP BALU WORLD TOP MOST SINGER
ఏదిఏమైనా ఎవరెన్ని చెప్పినా గొప్ప గానగంధర్వుడు మా బాలు అని గర్వంగా చెప్పుకుంటాం
We miss you Balu sir.
Balu Garu 8th wonder in the world great 🙏🙏🙏🙏🙏 great great great great great great great great
No one like SPB. గానగాంధర్వుడు 👏
One and only babu garu❤🙏👍
Raghavendra brought vulgur as glamour. It has lot of affect on the society and continued to present effect
సాక్షి ఛానల్ లో మానవత్వం ఉన్నప్పుడు చేసిన రికార్డింగ్, చాలా టచింగ్ గా ఉంది!
I love you and we miss you balu sir 🎵🎵🎶🎼🎼🎶🎶🎼🎵🎶💐💐🌹🌺💐🌷🥀💐💐🙏🙏🙏🙏
నేను చిన్నప్పుడు రేడియోలో పాటలు వినే సమయంలో ఫలనా సినిమా , ఉదా: నాగేశ్వర రావు సినిమా లో నుండి పాటని అనౌన్స్ చేసి .పాడినవారు S P Bala Subrahmanyam.అనగానే అః. ఇదేంది నాగేశ్వర్రావు గదా అనుకునే వాడిని .తరవాత అర్థమయింది పాడేది ఒకరు యాక్షన్ చేసేది వేరే వారా అనుకున్న.
Chalaa correct ga chepperu balu gaaru - Prathi varam pakkana oka saapam kooda vuntundhi.
Balu garu is a legend in Singing 👌🙏🙏🙏
NO WORDS TO SAY ABOUT SPB SIR
Sir I miss you 😘 😢 😔
Great loss. Such a great personality
The best singer in the world
Always........with #SPB.🤩😍💐👍
మన భారతరత్న
He born in South India.
We’ll miss you Balu garu !!
Time/opportunity & changes in the society with time gives every thing
SP Balu no.1singer
4:45
Krishna such a good human being
universal singer
As he said Sri Krishna now one of the great and good singer
One and only balu
బాలు గారిని మరిచి పోలేము.
Super sir miru
లతాజి చెప్పిన గాయకుడు/రాలు కి ఉండవలసిన definition చాలా correct అనిపిస్తుంది
Yes
Rip sir 🙏
Balu sir ...😭
Not views of 2 weeks ago ,in which month and year the event took place should be mentioned in title
2:12 evadra nuv left side lo 😂😂
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Yadhava one & only SPB noplacement
ఘంటసాల గారు, బాలు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనే తల్లికి రెండు కళ్ళు వంటివారు.
We miss you sir
Goodu puthani songs next level ❤️
ఘంటసాల,pb శ్రీనివాస్ ... రామకృష్ణ..... బాలు
🙏
@6 Min SUPER STAR KRISHNA Goppathanam Balu gari nota; MAHESH KRISHNA Fans Since 40 years
He sang maximum in Kannada film industry.
no in telugu
🙏🌹🌹
04:51 thumbnail
Voice of nellore
గాన గంధర్వుడు sp బాలు గారు..
డబ్బా బాబు ని పట్టించు కోవలసిన అవసరం లేదు... బాలు గారు
బాలు గారి తర్వాత వారి లాగే చక్కగా పాడగల వారి అబ్బాయి S P చరణ్ ఉన్నా తెలుగు cine industry అతనిని ఉపయోగించుకోలేదు. తెలుగు cine industry లో ఉన్న కుల పిచ్చి, nepotism, దరిద్రం వల్ల తెలుగు ప్రజలకి మంచి నటులు గాయకులు పరిచయం అయే భాగ్యం లేదు.
సింగర్ సక్సెస్ కావాలి అంటే గాత్రం తో పాటు సాహిత్యం మ్యూజిక్ అన్ని కుదరాలి .అవి ఈ రోజుల్లో తక్కువగా ఉంటున్నాయి. ఏ రంగం లో నైనా ఒకటిని మించిన వారు ఇంకొకరు తప్పక వస్తారు.కానీ ఎవరి ప్రతిభ వారిదే
With all due respect... 70s లో NTR cinemalu అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు వీటన్నింటిలో కూడా ఉన్న పాటలు బూతు పాటలే అవి శ్రీ బాలసుబ్రమణ్యం గారు అప్పుడు పాడారు
General ga neethulu life last stage lo ne avaraina chaptharu
Vrudhdha naari prathivratha
70's లో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశ లో నేను అటువంటి పాటలకు ఎదురు చెప్పలేక పోయాను, పూర్తి గా నిలదొక్కుకున్నాు క నా బాధ్యత గా భావించి మానేశాను అని ఒక ఇంటర్వ్యు లో చెప్పారు
@@wisdom944 అనుభవరీత్యానేకదా....
మంచి చెడు తెలిసేది...
విమర్శ అనేది.. పుసుక్కున పారేసేది...
ఘంటసాల గారు ఛాన్స్ ఇవ్వక పోతే ఈయన ఎవరికీ తెలిసే వారు కాదు
బాలు గారు మీరు ఎవరు గ్రీన్.. మిమ్మల్ని టచ్ చేసే సింగర్ ఇంకా పుట్టలేదు అయ్యా.
బొంగులోది ఇలాంటి హీరో వస్తారు పోతారు... అది వాళ్ల వరకే.
కానీ మీరు సంగీత సరస్వతి లక్షల మందిని తయారు చేయగలరు మీ ఇన్స్పిరేషన్తో చేశారు కూడా. దైవ స్వరూపం శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు.
100%correct
VICHITRABANDAM MOVIE THO RAMAKRISHNA START AYYAADU
vimarsinchatam kadu kani Balu garu kuda meda ante meda kadu patalo padilangaluukunna kalipi padaru .ippatiti kodiga navu vastundi a padam vinnapudu .meeru vandi.
ఎదురొచ్చిన వారిని ఏసుకుంటూ పోతే 40 సం,,లే కాదు జీవిత కాలం వుంటారు
Deenine....edo cheyyaleka vankara annaduta ..elaanti edupulu maamule...
@@gowtammuktevi3567 👌
@@gowtammuktevi3567 .👍
@@gowtammuktevi3567👌👌
@Salar Pasha.. Neeku emaina mentalabey?
ఎవరు పైకి ఎదిగిన మోహన్ బాబుకి నచ్చదు మరి...
I think only the great SVR, NTR&ANR and upto some extent Chiranjeevi&SP&very few others never knew the words like nepotism.All they knew was hardwork&dedication. They all believed in hardwork that made them real legends&pillars of Telugu Film Industry. Salute to them. 🙏 🌹
ఘంటసాల, సుశీల, లీల, బాలు, జానకి , చిత్ర గార్లకు వచ్చినన్ని సన్నివేశాలు, అభినివేశాలు, తరవాత తరం వాళ్లకి లేవు, రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల, మాస్టర్ వేణు, మహదేవన్, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర,లు ఇప్పుడు లేరు ఇళయరాజ, సంగీతాన్ని అర్ధం చేసుకునే - IQ - ఇప్పటి generation కి లేదు, కీరవాణి, కోటి , మాధవ పెద్ది సురేష్, వంటి వారి మెలోడీ అర్ధం అవడం ఇప్పటి వారి బుర్రలకి లేదు సముద్రాల, కృష్ణశాస్త్రి, అత్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ, నారాయణ రెడ్డి, దాశరధి, వేటూరి, సీతారామ శాస్త్రి, వంటి కవులు ఇప్పుడు లేనే లేరు - KV రెడ్డి, ఆదుర్తి, కమలాకర కామేశ్వరరావు, బాల చందర్, బాపు, మణి రత్నం,. K విశ్వనాధ్,దాసరి, కోదండ రామి రెడ్డి, రాఘవేంద్ర రావు, భారతి రాజా,వంటి దర్శక దిగ్గజాలు సంగీత్తానికి ఇచ్చిన విలువలు ఇప్పుడు లేవు ఇళయరాజా వంటి కారణ జన్ముడి సంగీతం ఎలా ఉపయోగించు కోవాలో అద్భుతంగా తెలిసిన వంశీ లు లేరు, విజయ, అన్నపూర్ణ, జగపతి, పూర్ణదయ సంస్థలు లేవు, కొత్త తరం గాయకులు ఎలా ఎదుగుతారు? పాత పాటలు regular గా practice చేయగలిగితే అదే పదివేలు, మంచి సంగీత & సాహితీ అవకాశలు కొత్త తరం గాయకులకు దొరకాలని కోరుకుంటూ - 🙏👍🙏👍🙏 మాధవపెద్ధి కాళిదాసు 9391264079
💯👌
Balu gari guruvugaru evaru?
Mohan babu gaaru ki Ahamkaramu akkuva,meeku,manasikamuga,dabba kottadu kabatti eppuduu,cine fild varini trool chasaru
Balu gaari maatalu akshara satyalu..
Neeantadurmarguduledu
రెమ్యునరేషన్ అడిగేవుంటారుమీరు.
Mohan babu oka neeti leni leki manishi sir
andhukey antaru...Manishiva...mohan babu va ani
Balu equal to Balu ... that's all .
S prathi varam venka oka shapam kuda untundi
When interview with expired persons take place title should be corrected
బాలు రానివ్వలేదు ఎలా అంటే అందరికి అతనే పడేవాడు ఎవరికి రానివ్వలేదు 20 సంవత్సరములు బాలు ఆక్టోపసీ లాగ తెలుగు పాటను ఆక్రమించాడు. వల్లా గురువు అతనిని ప్రమోతే చేసాడు కాని ఇతను ఎవరిని ప్రోచాహిన
Shankarabharanam cinema ki Mangalam palli BalaMuralikrishna garu patalu padalsi vundi. Konni karanala valla ayana padaledu. Appudu SPB gariki chance vachindi. Shankarabharanam patala tho SPB gariki. Manchi peru vachindi. Ika Malli SPB garu tirugu lekunda poyindi. Adey Mangala palli garu padi vuntey???
బాలు బాగా లౌక్యం తెలిసిందా వ్యక్తి అందుకే ఎవరిని తెలుగు పాటకి అవకాశం మివ్వలేదు ఘంటసాల అందరిని ప్రోత్సహించాడు
4:51 అన్నీ పతివ్రత పాటలు పాడినట్టు ఈ కటింగ్ లే ఇవ్వకూడదు మరి.
Emi act chesina NTR yugapurushud kaaledaa? He has set limits to himself...context based gaa chudu bro...Langa veshaalu vesina pratidaaniki annagaru kaaledaa.
Carona antae Balu garini pogottukonna duradrustam gurtu kostundii
Gana gandharva🙏🙏🙏
Ramakrishna ni chakravarthi ni addam petti tokkesaadu baalu
Ramakrishna is nephew of Susila..do u know?..Chakravarti garu..not relative to SP..it's by his pure talent..he cud survive..
అబ్బో... గాయకుడు అనేవాడు పాడవల్సిందే.
Swargam nunchi vachi meku interview echara ?
చెప్పేది శ్రరంగనీతులు దూరేది ....లాగా.ఎడారిలో ఆముదపు చెట్ట మహా వ్రుక్షం లాగా వెలిగి పోయారు బాలు గారు. ఇతర గాయకులను ఎవ్వరినీ రానివ్వలేదు గనకే తెలుగు సినిమాలలో సంగీతము సాహిత్యము ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ బాలుకి ముందు ఉన్న తెలుగు సినిమా సంగీతాన్ని ఒకసారి వింటే బాలుగారి ప్రత్యేకత అర్ధమౌతుంది. శంకరాభలణం సినిమాలోని పాటలన్నీ ఒకే దూడ రాగంతో బాలు గారు పాడారు. కానీ పాడిన రాగంలో తప్పులున్నాయని ఎత్తి చూపిన మంగళంపల్లి బాలమురళీక్రుష్ణ గారిని "దేశమంతా నన్ను పొగడుతూ ఉంటే ఆప్టరాల్ నువ్వు నన్ను విమర్శించడమా. నీ కామెంటు నా రాలి పోయిన వెండ్రంకతో సమానం" అని తన గొప్ప తనాన్ని చాటుకున్నారు గాన గంధర్వ బాలు గారు. వారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కవేకదా!
Arey nuvvasalu manishivena
Mudanastapu peenuga
బాలు గారిని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.
Evadi lafoot gaadu..kallu chevulu mingesaayi veediki
బాలు ను తెనాలి రామకృష్ణుడు మాత్రమే అనగలడు. అది హాస్యచతురుతలో ఒక భాగం గా అనుకుంటారు
Nee comente thelusthundi, nuvvelanti vaadivo.
Some of the anchors and singers pronounce awfully. They feel that they are great but with worst pronounciation. It’s a kind of incurable disease. God bless them.
Andukena.krishnagarito.vibedalu
Kodandapanigaru.chanipoie.sukapaddaru.satyamgaru.yenta.help.chesaru
Varitonu.vibedalu
Ne.sonta.music.directionlo
Yevarikaina..avakasam.echhava
This messages are opsiulutely wrong sri dr kj yesudasugaru gana gandharudu unnaru a visayam mana balugare chepparu but yesudasugaru mana telugulo takkuva patalu padaru kani anni bashallo padaru
Mohan Babu 😂😂 vadoka ulfa ulfa gani matalu evadu pattinchukodu
Meeru apptlo social media
Leka antoo mandini
Tookeesarani cheppukuntaaru
@krishna krishna.. vallemaina choosara spb ala cheyadam..
@@happiestboy3284 avunu chusanu vinnanu
@@KrishnaKrishna-nb3bl Good
West candidates mmmmm
A MI PEEKEDU.
నువ్వు చేసిన ద్రోహం ఇంత అంత కాదు.ఇప్పుడు కబుర్లు బానే చెప్తావు
Telugu patalu avakasham sarigga lenapuudu Tamil music directors kaka patti nenu Tamila vadini ani cheppu kunnaru. Yento vinayana vundi avakasham sampa dinchkunnaru. TM SOUNDAR RAJAN nundi konni patalu lagesukunnaru.
@RAMALINGASWAMY PADALA.. Nee bonda!! Vedhava telisi teliyani vaagudu
Balu gaari valla kottha vallaku chance raaledhu AR Rahman valla
Kottha vallaku chance vachhindhi
@PULLA RAMDASS.. Chaaa Nizamaa.. Mati undey matladutunnava?
@PULLA RAMDASS.. Orey PULLA RAO.. Music directors kottavallaku chance istharra.. Singers kadu.. Koncham vaadu..
Orey. Havley AR Rahman ,DSP , veellu kottha singers ni interduce
Chestharu, theli yaka pothe. Rendu
Moosu koni pandu
@@pullaramdass3089 Orey matilenoda.. Nenu cheppedi adeyraa mental lambdikey.. Music directors kotta vallaki chance istaru, singers kadu, mari alantappudu balu enduku blame chestunnavuraa chutiye?? Tappa tagava enti?? Kani Paduta teeyaga valla balu valla kooda kotta vallaki chance vochayi..
Chetta na koduka. A R . Rahman music composing lo new singers ki
Yekkuva chance ippi stadu 20years
back oka interview lo SPB cheppadu oka Hero ki four voices yendu ku paadi pisthunnadu.ani
DSP OOO antava mama song mangli
Sister tho paa dinchadu.cinema knowledge leka pothe gudda noru
Rendu musu ko Bevakoof
Raanistey kadhaa! SPB selfishness.
@NA SATYAM.. Nee bonda!! Mati undey matladutunnava?
@NA SATYAM Ela selfish ayyado chepthava? Pedda potugadila matladutunnav
Bad.tv.channel