S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 390

  • @sudhasurya8150
    @sudhasurya8150 9 месяцев назад +12

    మీపాట వినని రోజు గడవదు ఎవ్వరికి బాలుగారు,.... Miss uuu 😢

  • @sreeram8752
    @sreeram8752 2 года назад +38

    ఈ ఇంటర్వ్యూ లొ చాలా నిజాలు చెప్పారు. ఘంటసాలగారి అంతిమయాత్ర భుజాన్న ఎత్తుకున్న మీరు ధన్యులు.

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 2 года назад +68

    ఇప్పుడు మాత్రం వీరి వీడియో లు చూడడానికి, వినడానికి కష్టంగా ఉంటుంది. చూస్తే ఏడుపు వస్తుంది.

  • @bhaskarshoury3627
    @bhaskarshoury3627 2 года назад +156

    ఆ మహానుభావుని సంస్కారవంతమైన మాటలు పాటలు వింటునంతసేపు ...నాకు మనసులో దుఃఖం ఆగలేదు ...ఒక విలువైన మానవ రత్నాన్ని ...పోగొట్టుకున్నాం ...

  • @ravimaragani2039
    @ravimaragani2039 Год назад +36

    🙏🙏🙏మీ మాటలకు మీ సంస్కారానికి🙏miss you బాలు గారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +59

    కోనేటమ్మ పేట నుండి తామరైపాకం వరకు ప్రయాణంలో ఇంత గాన సంపద మాకు ఇచ్చినందుకు బాలుకి 🙏. స్వప్న గారు. మీకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది, పాటలు బాగా పాడతారు. ఇంటర్వ్యూ లు చాలా హృద్యంగా చేస్తారు. అవసరం అయినంత మేరకే మాట్లాడతారు. మీ దగ్గరనుంచి anchors చాలా నేర్చుకోవాలి. కానీ ఎందుకనో మీకు రావలసిన గుర్తింపు రాలేదని అనిపిస్తుంది.

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 Год назад +25

    అద్భుతమైన ఇంటర్వూ....
    బాలూ గారిని..మిస్ అయ్యామా..!!?లేదేమో..లేదు..నేను..ఉన్నంత కాలం ..బాలుగారు..నాతోనే

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 2 года назад +94

    🙏🙏🙏😭😭😭. నాకు బాలు గారి పాటలు కన్నా, వారి మాటలు నాకు చాలా చాలా ఇష్టం.

    • @allahkishaanshezan9581
      @allahkishaanshezan9581 2 года назад +3

      Avnu ayana pata tho patu mata madhurame ayana madinanthasepu vintune undalanipistundi chala viluvalu kaligina matalu andaru matladaleru.....adi okka balu gari k sadyam🤲

    • @srilakshmisurikuchi8257
      @srilakshmisurikuchi8257 2 года назад

      Perfectly said

    • @gangadhard4058
      @gangadhard4058 2 года назад

      True. He speaks so well.

  • @vradha1728
    @vradha1728 Год назад +54

    ఎంతో వినయంతో విధేయతతో సుమారు 40 సంవత్సరాలపాటు ఇన్ని వేల పాటలు , మంచి పాటలు మాకు అందించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు నమస్సుమాంజలులు 🙏🙏💐

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 года назад +22

    అద్భుతమైన స్వరాలు.....పద ఉచ్చారణ ..ఆయనకే సొంతం

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 9 месяцев назад +13

    మా బాలుగారు.... అని పిలుచుకునే
    మా ఫ్యామిలీ ఆత్మీయుడు ♥️
    తెలుగు పాట ఉన్నంత కాలం.
    ప్రపంచ అంతం వరకు నిలిచే
    మీ గాత్రం ఎప్పటికి చిర స్మరణీయ్యం ❤❤❤..........................
    మీపాట వింటే ఎలాంటి బాధ లో
    వున్నా మరిచిపోయి హాయిగా
    నిద్రపోతాము................ఐనా
    మీరు ఎక్కడికి వెళ్లారు...
    మరిచిపోయానండి.....
    దేవుడి దగ్గరికి వెళ్ళారుకదూ....
    😭❤❤❤❤❤❤❤❤.
    I love you.. Sir ♥️♥️♥️♥️

  • @koribillichandu5969
    @koribillichandu5969 Год назад +4

    1st Meru lekapoyina me paatalu matram bratike vunayi sir old is gold 🎉🎉🎉

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 года назад +6

    S P బాలసుబ్రమణ్యం గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయనకు అంత తేలికగా అవకాశాలు రాలేదు మంచి గాయకులు అంత మంచి వారిని పరిచయం చేయడం మీ అదృష్టం మా అదృష్టం అంత మంచి గాయకున్ని పరిచయం చేయడం దుస్సాహసం ఎలా అవుతుంది

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 года назад +18

    SPB sir is great singer
    SPB sir is great singer
    SPB sir is great singer
    It is Wonderful to U
    It is Wonderful to see
    ఇది నిజం, ఇదేనిజంగానిజం
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 2 года назад +110

    బాలూ గారు ఒక కారణ జన్ముడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. We miss a lot బాలూ గారూ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chprasad6651
    @chprasad6651 Год назад +6

    hats off to you Balu garu. Mee patala , matala gaaradi ellappudu maaku mantramugdhulni chestune vuntayi❤❤

  • @gandurisrinivas2263
    @gandurisrinivas2263 Год назад +24

    స్టార్స్ మధ్య మూన్... బాలు గారు ❤

  • @VG0009
    @VG0009 Год назад +8

    Legend
    Left us too soon.
    Grace and humility in his behavior always.

  • @sudhasurya8150
    @sudhasurya8150 9 месяцев назад +5

    కన్నీళ్లు ఆగడం లేదు బాలుగారు మాట్లాడు తుంటే 🙏🙏🌹🙏

  • @tadepallikrishna6797
    @tadepallikrishna6797 9 месяцев назад +2

    మంచి ఉదాహరణ చల్లగా లేస్తోంది మెల్లగా రమ్మంది. పాట

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 2 года назад +19

    Kaarana Janmulu! You are cherished always sir! Meeru and Janaki mam Ilayaraja songs are so soothing

  • @someshnukala804
    @someshnukala804 2 года назад +20

    Great singer
    Great human being
    Great voice
    Miss you so much Balugaru 🙏

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 Год назад +13

    బాలు గారికి అపరిమితమైన సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరూ పాడించుకున్నారు
    అందులో తప్పేముంది 💥💥

    • @LampoKanchi
      @LampoKanchi 4 месяца назад

      100%true. He is most talented than all

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 9 месяцев назад +3

    SuperStar Krishna garu
    Meeku full Support chesinaru

  • @hanumanthaiahv3419
    @hanumanthaiahv3419 Год назад +6

    The only SPB, I don't have the best words to praise you.

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 года назад +21

    What a knowledge, we all missed alot, especially new generation singers and our Indian music industry. What a accurate variation...now a days who will guide like this... saraswati putra namonamah

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 9 месяцев назад +4

    Mee Voice SuperStar Krishna gariki Excellent ga match avvutundi .... .... ....

  • @avrchannel4659
    @avrchannel4659 2 года назад +127

    బాలు గారి గొంతు public property అనేది ఆయనపై ప్రజలకు ఉన్న ప్రేమను చాటుతుంది. చాలా మంచి ఇంటర్వ్యూ అనడం నిస్సందేహం.🙏

  • @ravikumarpandiri5487
    @ravikumarpandiri5487 2 года назад +11

    చాలా దుఃఖం వస్తుంది.. .. మళ్లీ sbp వస్తారా.. చాలా దుఃఖం వస్తుంది.. ..

    • @bsaiadithya6677
      @bsaiadithya6677 2 года назад +1

      Leru raru
      Ayana patali vintuu brathi keddam😭😭😭

  • @svbofficialchannelgeluvina4302
    @svbofficialchannelgeluvina4302 Год назад +8

    Never seen such a down to earth person in my life🙏🏼🤝🏼🌹❤️jai gurudev 🙏🏼

  • @muhammadabdurrahman5876
    @muhammadabdurrahman5876 4 месяца назад

    ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది.... స్వప్న గారి ప్రశ్నలు చాలా చక్కగా సంస్కారవంతంగా ఉన్నాయి.... వాటికి మించి బాలు గారి సమాధానాలు ఉన్నాయి....Patience Makes Things Better అన్న బాలు గారి మాట నాకు బాగా నచ్చింది......

  • @blossombuds8592
    @blossombuds8592 3 месяца назад

    నేనైతే కన్నీళ్లతో చూస్తున్నాను. అబ్బ... ఎంత గొప్ప వాడివయ్య. వేయి జన్మలెత్తినా ఇంత సంస్కారమంతమైన బ్రతుకు ఎవరికీ దక్కదు. బాలసుబ్రమణ్యం గారూ.. మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. 🙏

  • @prince_premkumar
    @prince_premkumar 2 года назад +40

    తెలుగు పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు.
    బాలు గారు వెళ్ళిపోయారు.
    స్వచ్చమైన తెలుగు కూడా వెళ్ళిపోతుంది.

  • @BelladiNagaraju
    @BelladiNagaraju 3 месяца назад +1

    మళ్ళీ ఇంతకు మించిన గాయకుడు మళ్ళి వస్తాడా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. ఆశివుడిని ప్రార్థుస్తూ..
    🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼

  • @devarajaramakrishna8585
    @devarajaramakrishna8585 8 месяцев назад +3

    SPB garu Butiful voice or songs God bless you 🎉🙏🇮🇳 Devaraja Chennai Bharat.

  • @SolomanrajuThappeta
    @SolomanrajuThappeta 8 месяцев назад +6

    రౌద్రం గా సోలో సాంగ్ పాడుతున్నప్పుడు మనలో భావోద్వేగాలు చెలరేగుతాయి.

  • @bsnmurthy6221
    @bsnmurthy6221 2 года назад +12

    SP is a blessed singer like Ghantasala. That is his purvajanma punyam. No question of expecting others to replace him. Nature may take some time to gift to us another replacement

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 года назад +19

    One of the best videos I watched.....thoroughly enjoyed SPB SIR

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 2 года назад +34

    Only one word about him he the.... Legend

  • @nareshnarisetty4768
    @nareshnarisetty4768 2 года назад +148

    About Mahesh Babu 12:00 ❤️

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 8 месяцев назад +4

    ఐ లవ్ యూ బలుగారు

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 года назад +20

    Balu garu you are legend. versatile singer nobody can stop if you have talent.nobody can uplift if you haven't the talent . Really Really you are great .great personalities always stay blessed

  • @irfanmuhammad6449
    @irfanmuhammad6449 2 года назад +18

    బాలు గారు మాట్లాడుతున్నారు అనే దానికంటే ఒక గ్రంథాలయం మాట్లాడుతుంది అనే లాగా ఉంది

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 2 года назад +102

    ఘంటసాల గారి తరువాత నాకు చాలా ఇష్టమైన గాయకుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పాటలు వారి మాటలు వారి పద్యాలు వారి మిమిక్రీ వారి వాక్ దాటి వారి వాఖ్యనం ఇంకా ఎన్నో

  • @g.vinodkumar7020
    @g.vinodkumar7020 2 года назад +18

    The legend never passes he live in hearts 👣

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 года назад +19

    SP Balu karana janmulu; Ayana patalu vini perigina manam adrustavanthulam; Ee programme telecast chesina Sakshi TV ki Dhanyavadalu - MAHESH KRISHNA Fans

  • @jagarapusatyanarayanamurth6832
    @jagarapusatyanarayanamurth6832 7 месяцев назад +5

    మంచి గాన గంధర్వుడుని మనము మిస్ అయనం!

  • @rajproton
    @rajproton 2 года назад +22

    Love u sir

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 Год назад +3

    మీ కోరిక ప్రకారమీ
    మీ. మరణం. Miss u

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 года назад +16

    మీ ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంది.🙏

  • @pramodreddy2252
    @pramodreddy2252 Год назад +20

    మీ పాటలే కాదు... మాటలు కూడా బాగున్నాయి. ఓం శాంతి 🙏

  • @nammatodaykannada
    @nammatodaykannada 2 года назад +20

    ಭೂಲೋಕದ ಗಾನ ಗಂಧರ್ವ👍

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 8 месяцев назад +3

    Sp గారు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 2 года назад +11

    Thanks for Sakshi and swapna

  • @నాంపెల్లిరవి
    @నాంపెల్లిరవి 2 года назад +54

    100 కోట్లు వున్న సాదర ణంగా బ్రతకడం అయన అభిమానులం ఐన మనం అందరం అయన నుండే నెర్చుకోవాలి

  • @narsimhareddy4658
    @narsimhareddy4658 4 месяца назад +2

    ఇంత గొప్ప గాయకుడు ఇకముందు పుట్టాడు.

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 2 года назад +6

    Great singer...💐💐💐👌🏼👌🏼👌🏼👏👏👏😍

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 года назад +16

    Manasu Gayakudu SPB Garu🙏😒

  • @sobhamachavolu9632
    @sobhamachavolu9632 Год назад +4

    My favorite great singer

  • @vijayy3257
    @vijayy3257 2 года назад +15

    Favourite anchor and favourite singer..!!

  • @NarsingraoCilamkoti
    @NarsingraoCilamkoti 6 месяцев назад +1

    I have become emotional by hearing words

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 2 года назад +28

    Balu please 🙏come back this🎥 world

    • @vanisri8180
      @vanisri8180 2 года назад +6

      Nizamandi Malli Vachhisthe Chaala Bagundedi,Vedio Sudden GA Chusthunti Nizamga Aayana Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😨😧😧😧

    • @shaikhfiroz3258
      @shaikhfiroz3258 2 года назад

      @@vanisri8180 👍

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 года назад +9

    బాలూ గారు కారణజన్ముడు.అతనికి అతనే సాటి అలాంటి గాయకుడు మరి లేరు ఇంకా ఉండబోరు.నభూతో నభవిష్యతి 🙏

  • @bhavanimamidi8862
    @bhavanimamidi8862 4 месяца назад

    Baalu gaari voice 👌👌👌andhari heros ki suite avuthundi🙏ilove this voice♥️song.

  • @peethalacharian4978
    @peethalacharian4978 Год назад +7

    కృష్ణ గారు మంచి మనిషి

  • @bhanojirao84
    @bhanojirao84 2 года назад +18

    We miss legendary person

  • @amarnathreddyamarnathreddy3018
    @amarnathreddyamarnathreddy3018 2 года назад +3

    No .1 list Sp Balu sir sir,jesudhas sir,Hariharan sir, Shankar mahadevan sir,🙏🙏🙏🙏🙏

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 года назад +48

    ఇంకా మీరు మా మధ్యలో ఉన్నటే ఉంది ఇంకా మీ పాటలు వింటూనే ఉన్నాం, ఉంటాము

  • @moulireddyc2232
    @moulireddyc2232 2 года назад +2

    swapna garu mee anchring perfect ga undi medam, Baalu garitho meeru chesina ee interview eeroje jarugu thunnatlu undandi

  • @ramarao4904
    @ramarao4904 2 года назад +8

    🌹🌹🌹🌹👏👏🙏🙏🙏" Endharo mahaanubhavulu undharike vandhanaalu" 👏👏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @surya_alliswell
    @surya_alliswell 2 года назад +2

    We miss u so much sir,entha vunna vodhigi vundatam mimmalni chusi nerchukovali..I love u so much sir.

  • @vanisri8180
    @vanisri8180 2 года назад +26

    Miss you Lot Mahanubhava 😧😧😧🙏🙏🙏🙏🙏

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c Год назад +2

    Really great person great singer of sp balu garu legend of singers my favorite sp balu garu i miss you sir 🌹🌹💐💐🙏🙏🙏

  • @mahendarb5087
    @mahendarb5087 2 года назад

    Thanque sir,4 interwiew.chaala baaga cheppaaru.

  • @chittibabu_golla5796
    @chittibabu_golla5796 Год назад +3

    Superior Singer 🎉🎉🎉

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 Год назад +4

    SP BALU TOP MOST SINGER IN WORLD ****************

  • @vijaytarakyoutubechannel5687
    @vijaytarakyoutubechannel5687 Год назад

    బాలు గారు మీకు ఆజన్మాంతం మా తెలుగు నేల ఋణపడి ఉంటుంది

  • @chennaboinamahenderyadav6846
    @chennaboinamahenderyadav6846 2 года назад +25

    Sir u r the legend of indian cinema

  • @rc.ekangi183
    @rc.ekangi183 2 года назад +2

    Anchor is sooooooooo.. Dignified.. Every anchor must learn from her...

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +45

    Legend singer in world sp balu Sir 🙏

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 2 года назад +3

    Reaspected NTR gari taruvata, Telugu vari goppadananni prapancha vyaptam chesina rendava varu gowrava SPB gare. Telugu jati anta veeriki ento runapadi vuntaru. The great Legends. We really feel proud to be a Telugu one.

  • @Shanthaanil
    @Shanthaanil 8 месяцев назад

    Mee patalu yentha adbhunga untayo anthe manchi matalu yeppadoo vinnadanike chala santhoshanga untayi Balu annaiyya ❤🎉 we all miss you anna😢

  • @purnachandrarao6823
    @purnachandrarao6823 2 года назад +6

    Balu garu very great

  • @k.satyanarayanarao4605
    @k.satyanarayanarao4605 6 месяцев назад +2

    U all legendary people v miss all of u meeru, veturi gaaru, shastri gaaru

  • @indian5005
    @indian5005 2 года назад +7

    Miss you sir....from karnataka.

  • @koushik806
    @koushik806 2 года назад +9

    How many years back is this . U look very young anchor

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 года назад +11

    కృష్ణ గ్రేట్ హీరో

  • @Shanthaanil
    @Shanthaanil 8 месяцев назад

    Mee matalu yeppudoo ippadoo vintooo untanu yentha manchi manchi tips ichi chala miss chesukuntamu😢😢😢

  • @ADITYA-ui6mp
    @ADITYA-ui6mp 2 года назад +2

    SUPER SINGLE WORD .
    BHASHA SAMSKARAM 👌

  • @siddanathamjayakrishna2772
    @siddanathamjayakrishna2772 4 месяца назад

    Thanks

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Год назад

    Now lack of dedication!In SP's times too there was so much talent but there was no exposure! Today there are so many platforms to express themselves/their talent! (With due respect 🙏 to both Ghantaaala&SPB! 🙏) Yes,I did meet Ramakrishna once at a programme!My God! The entire iconic Shanmukhananda Hall in Bombay was totally packed just to listen to him!👍

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 4 месяца назад

    Balugarilanti singarputtaledu puttaboru.nabhooto nabhavishyati.+ghantasala lanti vaarukooda.ladys are all members singers I like them.vaallandaru bhagavantuniki daggari bandhuvulu.❤❤❤❤❤

  • @Kkkkiidixjdjsjd
    @Kkkkiidixjdjsjd 7 месяцев назад +2

    బాలు గారు తప్ప వేరే ఇంకెవ్వరూ లేరు

  • @shaikyousufshaikyousuf4917
    @shaikyousufshaikyousuf4917 2 года назад +17

    We miss you sir 🙏🙏🙏

  • @Shanthaanil
    @Shanthaanil 8 месяцев назад

    Inka 20yrs innalchundi padaka poyina Mee matalu chalu..❤

  • @pannduukagithala2100
    @pannduukagithala2100 2 года назад +4

    Balu gaaru.. 🙏🙏🙏🙏🌷🌷🌷

  • @SubhashTrends9
    @SubhashTrends9 2 года назад +5

    Balu garu tana chirakala korikanu pondaleka poyaru... Rugmata lekunda chanipovalani....... Bahusa Carona rakapoyunte.... Bagundu...... Miss you sir....

  • @ranibiruda4505
    @ranibiruda4505 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏miss you a lot sir

  • @seethas7624
    @seethas7624 2 года назад +2

    Balu gari pata, maata adbhutham 🙏

  • @aarudhradesigners7026
    @aarudhradesigners7026 2 года назад +4

    👏👏👏super mally alanti voice vasthundha Mally balu garu ravali aa voice laane ravalante