S P Balasubrahmanyam Full Interview || Remembering The Legend - SPB || Koffee With Yamuna Kishore #2

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's the exclusive interview with singer SP Balasubrahmanyam on iDream Movies. SP Balasubrahmanyam, whose magical and deep rich voice gave life to thousands of songs that mesmerized millions of music lovers transcending borders and languages, passed away today at MGM Hospital, Chennai after suffering from COVID-19. We at iDream Media convey our heartfelt condolences to SPB Garu's family, friends and fan all across the globe.
    #RIPSPB #SPBalasubrahmanyam #iDreamMovies
    #SPBalasubrahmanyamInterview #KoffeeWithYamunaKishore #iDreamInterviews
    Click Here To watch More Videos,
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/F3FRhZ
    👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/kLVobt
    👉 Nenu Naa Girlfriend Web Series : goo.gl/d7RX2k
    👉 LOL OK - Comedy Series : goo.gl/P1EA2N
    👉 Ramusim 2nd Dose : goo.gl/OUYh4a
    👉 Trending Videos : goo.gl/2CCStJ
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

Комментарии • 341

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 4 года назад +4

    మై డ్రీమ్ మీడియా మొత్తానికే అద్భుతమైన ఇంటర్వ్యూ ఇది.నిజమే..కచ్చితంగా బాలుగారి జీవితమే బాలుగారి గురించి చెబుతుంది.బాలుగారి కృషి ..ఆయన సామర్ధ్యం ...ఆయన ఎంత ఎదిగినా అంతగా ఒదిగి భరతావనికి లభించిన ఒక రత్నంలా నిలచిన ఆయన జీవితం ఒక పాఠ్యాంశంలా నిలిచిపోయేలా వుంది.
    ఇంత మంచి ప్రోగ్రాం అందించిన మై డ్రీమ్
    సార్దక్యం పొందింది.

  • @murali7265
    @murali7265 4 года назад +26

    ఈదేశం లో ఎందరో మహానుభావులు అందునా మాకు మా బాలు గారే ప్రప్రధములు... సదా మీకు ధన్యవాదాలు.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 3 месяца назад +1

    అదేంటో బాలుగారి పాట,మాట ఒకదానిని మించి మరొకటి ఎంతో మధురంగా ఉంటాయి

  • @kakarlamanju
    @kakarlamanju 4 года назад +33

    SPB sir is not having boundaries he is legendry National Singer. We Love a lot🙏

    • @padmaraniachanta6885
      @padmaraniachanta6885 3 года назад

      Excellent program we will remember him forever program so sweet comuincation nice Good forever

  • @PrasannaKumar-jy2we
    @PrasannaKumar-jy2we 4 года назад +6

    SPB deserves bharatharatna

  • @purnachandaryadav.m5139
    @purnachandaryadav.m5139 7 лет назад +107

    బాలసుబ్రమణ్యం...గారు..మనదేశంలో పుట్టడం మన అదృష్టం.... Thank u sir.... ఇంత కన్నా మేము చేయగలం. ...

  • @santhoshdsan7024
    @santhoshdsan7024 2 года назад +9

    ನಮ್ಮ ಕನ್ನಡ ನಮ್ಮ SPB

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 года назад +17

    బాలుగారు మీ లాంటి వారు... న భూతో న భవిష్యత్... మీ అభిమానిగా గర్వపడుతున్నాం...

  • @DurgaLakshmiNarayana
    @DurgaLakshmiNarayana 7 лет назад +38

    గాన గంధర్వ SPB గారు భారత దేశం గర్వించదగ్గ గాయకుడు. ఆయనకి తెలుగు శ్రోతలు గా మనం చాలా రుణ పడిపోయాం .. తెలుగు బాష ఔనత్యాన్ని కాపాడిన మహానుభావుడు..నలుగురుకి ఉపయెాగపడే మహనీయులు నాలుగు కాలాల పాటు కళామతల్లి సేవ చేయ్యలని కోరుకుంటూ.......అయన ఇంకా పాటలు పాడాలి ఆశిస్తున్నాను.
    ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు ప్రసాదించి ,సుఖః సంతోష సౌభాగ్యములు ప్రసాదించాలని​ ​మనః స్పూర్తి గా కోరుకుంటున్నాను.....
    దుర్గా లక్ష్మి నారాయణ

  • @rachanblr
    @rachanblr 5 лет назад +17

    Is there a limit for the piousness of Dr. SPB? Sir, as a Kannadiga, I sincerely wish that you live for 100 years to Come and keep singing as well keep enlightening people as to how a person should behave despite reaching greatest heights in their life. I also want to appreciate Mr. Yamuna Kishroe for his apt questions to Sir. Sir, marokka sari meeku shirassu Vanchi paadabhi vandanamu chestunamu sir. - From Bangalore, Karnataka.

  • @srinivaskanakala4396
    @srinivaskanakala4396 7 лет назад +14

    ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది....ఇంకా మంచి questions అడగొచ్చు.... ఈ Anchor కి అతి వినయం అనుకుంటా....😂😂😂....పేరు మాత్రం సూపర్ గా వుంది....యమునా కిషోర్....
    ఇక బాలు గారు చాలా sincere గా... హుందాగా answer చేసారు.....Really He is down to earth......

    • @CommonManVoice
      @CommonManVoice 7 лет назад +3

      నిజమే...చాలా అతిగా వుంది. అతని so called వినయం లెదా తన్మయత్వం Cameraman record చేయకుండా వుంటే బాగుండేదేమొ.

  • @babavenkat7203
    @babavenkat7203 4 года назад +15

    యమున కిషోర్ గారు! ముఖాముఖి చాలా బాగుందండి, ఈ కార్యక్రమంలో మీరువాడిన భాష,,,, ఇతర భాషా ప్రమేయాలు …. వాటిమీద మీకు వున్న పట్టు…. చాలాబాగుందండి…
    మీరు అడిగిన ప్రశ్నల తీరు… ప్రశ్నలోవున్న భారం కూడా బాలు గారు చాకచక్యంగా వ్యవహరించిన తీరు కూడా ఇంకా బాగుంది. మీ ప్రశ్నాభాష కూడా హృదయానికి హత్తుకునేట్టువుంది అండి….

  • @indiamixture
    @indiamixture 7 лет назад +20

    తన స్వరం..తో
    స్వర్గం..లో..కి తీసుక్కెళ్ళీన బాలు గారికి పాదాబివందనాలు..

  • @srikanths2741
    @srikanths2741 7 лет назад +19

    I am a tamilian and fluent in telugu also...tears automatically rolled over to my cheeks when SPB talked about my tamil brothers and sisters sad full life in jaffna-yaazpaanam...my deepest prayers for them to live peacefully...

  • @sumanv5919
    @sumanv5919 7 лет назад +50

    బాలు గారు ఈ వయస్సులొ కూడ మీ Voice ఎంత బాగుంది sir Love U SPB

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +1

    Nizamandi Sir Exactly Correct GA Chepperu Aayana matadina Navvina Andami , Aayana Gonthulo Madhuram Vundi Amrutham Vundi , Really Aayana Mata, Aayana Pata Amrutham Soooooo Sweet Aa Mahanubhavulki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏

  • @srinivaskanakala4396
    @srinivaskanakala4396 7 лет назад +20

    ఎవరైనా "శంకర్ మహాదేవన్" గారిని interview చేయొచ్చు గా...... such a great and unique singer ......

  • @sanjeevjones5615
    @sanjeevjones5615 7 лет назад +9

    well introducing Yamuna kishore garu. I respect you.
    we love always "S.P.B" garu.

  • @goldiehans7683
    @goldiehans7683 4 года назад +6

    What wonderful voice of SPB ! So many great singers sing songs well but it’s not the same with speech.But-this man’s speaking voice is also so good. His spoken language is also simply 👌

  • @LakshmiNarayana-o8k
    @LakshmiNarayana-o8k 3 месяца назад

    Super ಸಿಂಗರ್, ಸೂಪರ್ human being,super cultured, super ರೋಲ್ ಮಾಡಲ್, ಸೂಪರ್ ಅಮರ ಜೀವಿ s.p. Balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹.cultured anchor 👌👌👌👌👌👌👌👌

  • @yammunabm6022
    @yammunabm6022 3 года назад +2

    ALWAYS WE LOVE OUR SPB ...from KARNATAKA

  • @raithamithrataruntvkannada2548
    @raithamithrataruntvkannada2548 4 года назад +4

    Kannada Legendary Dr. RajKumar Annavra bagge nivu heliro mathu keli tumba kushi ayithu SPB Sir.

  • @georged8991
    @georged8991 4 года назад +4

    Still not able to come out that SPB LEGEND IS NO MORE😭😭😭

    • @varalakshmipalepu5628
      @varalakshmipalepu5628 3 года назад

      S.P.B sir మీరు స్వర్గంలో ఇంద్ర సభలో దేవత లందరూ మై మరచి మీపాటలు వినడం కోసం అనుకోకుండా ఇక్క డ చాలని పుష్పక విమానంలో తీసుకొని వెళ్ళారు

  • @viksdeeps09
    @viksdeeps09 7 лет назад +4

    If I can't clap @ 41th min then I am not following this interview. Legendary singer is S.P garu. I have learned lot from your interview.

  • @neelimatravel
    @neelimatravel 4 года назад +10

    You did a great interview!! We are cherishing these great moments now!!!

  • @pondyrav789
    @pondyrav789 7 лет назад +2

    Nice interview, SPB sir frankly spoken. No change in singing parameters is SPB sir even now also. Great,great,great,great SPB sir, hats off

  • @SravanVaranasi
    @SravanVaranasi 7 лет назад +2

    More than 40k songs..Thank u sir entertaining for more than 4 decades and shaping the Andhra young singers through Paduthaa teeyaga and ur like a guide to youngsters

  • @mohanraaju
    @mohanraaju 4 года назад +4

    Great Human Being. Amazing Singer who was so versatile...could sing slow melodious song or a peppy fast number with ease, one and only SPB Sir. His voice was still sounding like a youngster's... he could have easily been singing for another decade but God had other ideas. He was not only a Singer, Actor, Dubbing Artist, and Music Director ....he knew so much about film music history of the last five decades which he used to share with his audience. May his Soul attain sadgathi. He should be honoured with Bharat Ratna.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 3 года назад +1

    Meeru matladuthunte ala vintu vundipovalanipistundi sir adi mee gonthulo vunna magic adi

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 года назад +17

    Rip sir we miss u lot of
    Rest in peace 🙏😭😭😭
    .😭😭😭😭😭😭💐💐

  • @CommonManVoice
    @CommonManVoice 7 лет назад +14

    నిజమే...Anchor గారి అతి వినయం లెదా తన్మయత్వం వలన మా అత్యంత అభిమాన గాయకుడు బాలు గారి interview అనే అద్భుతమైన కాఫి కాస్తా చాలా ఎక్కువగా చక్కెర వేసికొన్న కాఫిలాగా అయ్యింది.

  • @chalapathydasika729
    @chalapathydasika729 7 лет назад +5

    Sir Really thanks for giving the interview with such a legendary legend Sri S. P. BALU

  • @తెలుగున్యూడ్టాక్

    the LEGENDARY PERSON...N inspiration of my life
    for simplsity

  • @saisurajramkumar4876
    @saisurajramkumar4876 Год назад

    S P B garu meeru matladuthunna prathi maats maa gundelini dravinchivestondi...yenduku sir meeru thondarapadi velipoyaaru...maaku baga lotu chesaru...mee మాటలు vintunanathasepu kallalonchi neeru vostondi...😢😢❤❤

  • @Vadnaalu
    @Vadnaalu 5 лет назад +12

    Feeling happy when he remembered kannada fans

  • @suhasinid1198
    @suhasinid1198 3 года назад +1

    💐🙏💐👏👏👌👌👍👍💐🙏💐 బాబు గారి గానం
    అద్భుతం 👏 అమోఘం 👌 అమరం 💐

  • @sandeepivs
    @sandeepivs 7 лет назад +2

    You are a Fabulous Singer. I am a BIG FAN of you sir..SPB.
    Awaiting to Listen more Songs from you end...SPB sir.

  • @krishnamurthyalwala7187
    @krishnamurthyalwala7187 4 года назад +8

    Watching this again...after his demise

  • @kranthikumar6760
    @kranthikumar6760 Год назад +4

    దేవతలంతా కలిసి కుట్రపన్నారు
    గాన గంధర్వుడిని తొందరగా తీసుకెళ్లారు
    సరస్వతీదేవి వీణకి
    సరికొత్త తీగను జోడించడానికి
    సాక్షాత్తు బ్రహ్మదేవుడే కిందికొచ్చి
    స్వరబ్రహ్మను నింగికి తీసుకెళ్ళాడేమో
    భూలోక పాటల పూదోటలో విరిసిన
    బాల పారిజాతాన్ని
    కృష్ణుడే స్వయంగా,
    సత్యభామా సన్నిధికి తీసుకెళ్ళాడేమో
    బీడుబారిన హృదయాల దాహార్తిని తీరుస్తూ
    నిరంతరంగా సాగుతున్న స్వరగంగా ప్రవాహాన్ని
    ఇకనైనా కాసేపు శాంతించమంటూ
    శివుడే తన జటాఝూటిలో దాచుకున్నాడేమో
    గంధర్వుల పాటలలో తప్పులను
    సరిచేయడానికి
    పాడుతా తీయగా కార్యక్రమం చేయమని
    ఇంద్రుడే అమరలోకానికి ఆహ్వానం పలికాడేమో
    నీ పాటలతో కొన్నాళ్ళు,దేవతలను అలరించి
    తిరిగి మనలోకానికి వచ్చేసేయ్ బాలు
    నీవు లేవనే దిగులుతో
    గుండె లయ తప్పి కొట్టుకుంటోంది
    లయబద్దంగా కొట్టుకోవడమెలాగో
    ఒకసారి గుండెకి నేర్పించి పోవా
    నిద్ర పట్టని కళ్ళని జోకొడుతూ
    ఓ పాపాలాలి అంటూ పాడిపోవా
    మా చెక్కిళ్ళపై జారుతున్న కన్నీటిని
    ఆప్యాయంగా ఓసారి తుడిచిపోవా

    • @Anilkumarabothu1
      @Anilkumarabothu1 2 месяца назад

      ❤varnanathimyina bhada ni ... yentha baga varnincharandi ... 😇💔🙏

  • @indiamixture
    @indiamixture 7 лет назад +7

    ఇంకో 2 లేదా 3 గంటలు ఉండాల్సింది..😍😍

  • @TeluguAbbi
    @TeluguAbbi 6 лет назад +3

    38:40 There's nothing like possessiveness. Interviewer was trying to draw abstract picture. Great explanation by SPB that depicted reality.

  • @indiamixture
    @indiamixture 7 лет назад +16

    నిండు వెన్నెల్లో..
    సన్నజాజి పూల వాసనల్లో..
    చల్లని సరస్సులో.. ప్రయాణం చేసస్తూన్నట్టు..గా..ఉంది..
    బాలు గారి..పాట
    బాలు గారి మాట
    అలాగే..
    బాలు గారి పాట..
    ఇళయరాజా గారి సంగీతం.. ఆహ..
    అన్ని అమ్రృతం..

  • @Aptitude-Sir
    @Aptitude-Sir 6 лет назад +4

    I think THERE IS NO SINGER LIKE HIM... HE CAN SING ANY KIND OF SONG ,, WONDERFULLY

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 10 месяцев назад +2

    మీయాంకరింగ్చాలాబావుంది

  • @nrk2892
    @nrk2892 3 года назад +1

    GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI YOU GAVE IMMENSE PLEASURE AND GAVE WONDERFUL MUSIC THERAPY WITH AMAZING VOICE, OUR EARS 👂👂 AND HEARTS 💕 HEAR YOUR PLEASANT VOICE FOREVER .
    THANKS A LOT BHARATHA MAATHA TELUGU MUDDU BIDDA 🙏
    Thanks a lot Idream telugu team you gave us great gift, excellent interview 👍
    We are spending our festival time by remembering our legend SPB gaaru by watching this interesting inspiring interview thanks a lot Idream telugu

  • @naveenmoraboina7731
    @naveenmoraboina7731 7 лет назад +1

    @SP Balu garu.....Wow!......Such a pleasant feeling on hearing your words.... It's been a long wait after your open heart with RK interview.
    Thank you so much iDream Team.

  • @srivyshoomediaworks
    @srivyshoomediaworks Год назад

    సరస్వతి పుత్రులు, మా బాలు గారి సంస్కారానికి పాదాబివందనాలు , బాలు గారి పాటలే కాదు, మాటలు అంతే చక్కని పాట వింటున్నట్టే ఉంటాయి. ఐ మిస్ యు సర్....

  • @manojmadhukar8115
    @manojmadhukar8115 3 года назад +1

    Kofee with Karan has a lots to learn from this man!!

  • @JaiMalleshBabu
    @JaiMalleshBabu 7 лет назад +1

    singing mega star spb. true entertainer. spb deserves more honor than actors. music directors and singers deserve more respect and fan following than actors.

  • @pjraju1919
    @pjraju1919 5 лет назад +4

    దేవుడే బాలుడు బాలుడే దేవుడు......

  • @kamaladevi1456
    @kamaladevi1456 10 месяцев назад

    Starting lone anattu, aayana em chesinaa baaguntundi ❤

  • @ramyasree7331
    @ramyasree7331 3 года назад +2

    Blessed voice SPB sir❤️❤️❤️❤️👍

  • @srinivasareddysyamala8311
    @srinivasareddysyamala8311 7 лет назад +6

    Telugu vaariki Devudichhina varam Balasubrahmanyam.

  • @minimathewtengumpillil6040
    @minimathewtengumpillil6040 3 года назад

    Spb sir you are great. Can't think of that you are not here. Can't digest. .miss u sir.

  • @8karthikeya
    @8karthikeya 6 лет назад +3

    Kishore garu very nice interview

  • @sandeepdasar
    @sandeepdasar 4 года назад +1

    Sir super sir your voice is super
    Iam a big fan of you sir

  • @kishorerajagopalan6268
    @kishorerajagopalan6268 7 лет назад +2

    Salute to the legend! The man who is a true Indian with no state borders and loved by all. Of course we Kannadigas love you as our own. Generations to come need to learn what is called Samskara and how to lead a good life from Balu sir.

  • @raghavendrasrikanthnistala3232
    @raghavendrasrikanthnistala3232 7 лет назад +5

    Thank you Idream for the interview.

  • @kamalakshik7552
    @kamalakshik7552 3 года назад

    In all languages my spb appaji speech is fantabulous and super I miss you my appaji ..

  • @cooldoc69
    @cooldoc69 7 лет назад +7

    The way SPB uses Telugu language as mu as he can without English words is simply commendable. I have written down words he used her like utpreksha, brathruvatsalyam, janmarahityam, labdaprathishta etc; just to tell my friends their meaning. Left India in 1982 and still try to keep using telugu words as much as I can when interacting with telugus. I earnestly hope other celebrities in the Industry would limit the usage of non telugu words whilst on media mode. Venkatesh and his brother's interviews are torture. Just watch. I haven't mastered how to use Telugu font. Once I do so, my posts will be in our wonderful sweet mother tongue. SPB , you are a treasure.

    • @rajeshwarsharma
      @rajeshwarsharma 7 лет назад

      Dr Chandra Rao UK
      స్విఫ్ట్ కీ కీబోర్డ్ ఆప్ స్టోర్ నుండి దిగుమతి చేసుకుని మొబైల్ లో తెలుగు రాయవచ్చు.

  • @ramadevimandapati1743
    @ramadevimandapati1743 4 года назад

    Thank u for sharing u r experiences Guruva Reddy garu.

  • @nellutlakartik7929
    @nellutlakartik7929 7 лет назад

    Happy to see the programmm. Spb gari interview. Thanku

  • @543Ramesh
    @543Ramesh 4 года назад +2

    Anchor simplicity super

  • @indiamixture
    @indiamixture 7 лет назад +9

    SP బాలు ఇళయరాజా.. పాట చాలు స్వర్గం అంటే ఎంటో తెలుసుకోవడానికి..
    ఈ జన్మకీ.. ఇంత కన్న ఏమ్ కావాలి..

    • @tilluraaja1924
      @tilluraaja1924 7 лет назад

      G Raju bro nenu Raaja gari hardcore fan. Nice to see a fan like u

    • @indiamixture
      @indiamixture 7 лет назад +2

      Tillu Raaja గారు చాలా సంతోషం.. కానీ నేను ఇళయరాజా గారికి అభిమాని కాదు..
      ""పరమ భక్తుడిని..""
      జీవితం లో ఒక్క సారి నా దేవున్ని చూస్తే చాలు..

    • @tilluraaja1924
      @tilluraaja1924 7 лет назад

      G Raju nenu music compose chesthanu.. neenu chaala matuku sir ni anukaristhanu.. you tube lo song vundi..channel peru (swaram) thappakunda vinagalaru... song peru (na yadalo)

    • @anivellapradeep8133
      @anivellapradeep8133 7 лет назад

      G Raju nenu kuda raja sir ki bhaktudini

    • @VadaliBhaskaraswaroop
      @VadaliBhaskaraswaroop 7 лет назад

      waldorfastoria3.hilton.com/en/hotels/california/waldorf-astoria-beverly-hills-LAXWAWA/index.html?WT.mc_id=zLADA0WW1XX2DMH3DA4OMD5Display6MULTIBR7_149583302_11224371_320714254_#

  • @laxmiambu4360
    @laxmiambu4360 5 лет назад +2

    Maata kooda sangeethame..hats off SPB sir

  • @sridharnalla5610
    @sridharnalla5610 7 лет назад +1

    Nice interview, hats off to balu garu...

  • @acsekher
    @acsekher Год назад

    🙏sir being a disabled lingayat I too rest same way as my ancestors pls prey for my wish to accomplish

  • @rajendraprasadgeddapu5357
    @rajendraprasadgeddapu5357 4 года назад +2

    No artist has ever said that his absence leaves vaccum in their field.Time and Tide waits for none.Talent is god-given be humble.Name is people-given be grateful.Ego is self-given be careful

  • @indiamixture
    @indiamixture 7 лет назад +9

    బాలు.. గారు. దయచేసి ఇళయరాజా గారి (తో)గురించి మీ ప్రయాణం.. గురించి మరిన్ని విషయాలు తెలుపగలరు..

  • @LakshmiNarayana-o8k
    @LakshmiNarayana-o8k 3 месяца назад

    ಯುಗ ಪುರುಷುಡು ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್, ಕನ್ನಡ ಜನ ಮನ ಗೆದ್ದ ವಿಶ್ವ ಮಾನವ S.P. ಬಾಲು sir

  • @nandinis1901
    @nandinis1901 4 года назад +2

    We are very proud of yourself

  • @gbharath3956
    @gbharath3956 4 года назад +2

    Please invite S.Janaki amma .....

  • @bhadrayyavaida5579
    @bhadrayyavaida5579 6 лет назад +3

    Always the legend sp balu garu

  • @Nature6841
    @Nature6841 4 года назад +1

    Can’t help but notice how SPB sir refers to the anchor as “Sir”... This is humility..

  • @sg7762
    @sg7762 4 года назад

    Meeru nijamga manchi manishi Sir. Meeru ekkudunna santosham ga vundali.

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 3 года назад +1

    SPB Garu legendary singer in India

  • @rukkr1sh
    @rukkr1sh 7 лет назад +3

    Very nice interview sir

  • @s.karuppasamy2566
    @s.karuppasamy2566 3 года назад

    Thanks for your (Anchor)tamil..

  • @sapsm1867
    @sapsm1867 2 года назад

    Miss you SPB garu! Been year and half , yet we fans haven’t been able to recover fyy try on this loss.
    On a side note: Host shouldn’t have said “avunu” for every word. He should have just listened to SPB carefully….and ask meaningful follow up questions. This is how one respects his interviewee.

  • @gayathrimoturu9687
    @gayathrimoturu9687 4 года назад +1

    Miru telugu chala baga matladutunnaru kishore garu

  • @khadarkhadar7533
    @khadarkhadar7533 7 лет назад +3

    spb sir india gretest singer

  • @sunnysujith2112
    @sunnysujith2112 7 лет назад +3

    its not an interview its motivational ,inspiring video. SPB ur great sir

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 Год назад

    Whenever I want to hear the voice of this wonderful human I hear to his interviews. Because his voice is so soothing.

  • @Sanathan11000
    @Sanathan11000 4 года назад +1

    Great of SBP daily 2 songs in 55 years of career of 40k sang

    • @srisriss3374
      @srisriss3374 4 года назад

      Sir please clarify my doubt.sp balu garu 40k songs kuda only movies lone paadara? Leda movies lo sumaruga enni paadi untaru?

  • @gktechviews2603
    @gktechviews2603 6 лет назад

    మా అభిమాన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే కాదు మాటలు కూడా అత్యంత మాధుర్యమే.....
    Maa favourable SP gari patale Kadu matalu kooda madhuryame .....

  • @raghavendrasrikanthnistala3232
    @raghavendrasrikanthnistala3232 7 лет назад +4

    Great respect to Sri SPB Garu.

  • @vijayalakshmimadhunapantul7970
    @vijayalakshmimadhunapantul7970 2 года назад

    Enthabaga matladuthunnaro majanma dhanyam sir miru leranipinchadhui mimatalu vintunte

  • @johnbritto1059
    @johnbritto1059 3 года назад +1

    We miss you Balu Sir. A great loss to the Nation

  • @sandhyadavidb7813
    @sandhyadavidb7813 4 года назад +1

    Super sir

  • @acsekher
    @acsekher Год назад

    Spb garu

  • @AIAPJ7925RJ
    @AIAPJ7925RJ 7 лет назад

    simply simplified my life... superb thoughts sir

  • @pradeepmortha2728
    @pradeepmortha2728 6 лет назад +1

    SPB gari interview bagundhi , colors baga tisi unte inka bagundeadhi

  • @sailendrapavan3475
    @sailendrapavan3475 3 года назад

    Intha manchi anchor news channel kooda vunte baguntadhi

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 3 года назад

    Great highly meactured humanity SPB garu

  • @saakya
    @saakya 7 лет назад +11

    An interviewer's success is when the guest opens up and talks freely..
    not when one tries to showcase their talent, vocabulary, etc..
    just probe them.. people here are trying to know the guest, not your talent.
    most of recent idream interviewers are trying to showcase themselves.

    • @atchutram9894
      @atchutram9894 7 лет назад

      Saakya Sinha well said.

    • @govindaraju3620
      @govindaraju3620 5 лет назад

      నిజంగా...బాలసుబ్రమణ్యం గారు లేక పొతే నా లైఫ్ లొ ఆనందం తక్కువ అయ్యేది.ఎందు కంటే చిన్నపుడు స్కూలు కి వెళ్లేటప్పుడు............... వచెటప్పుడు సినిమా లు చూసేటపుడు .పడుకున్నపుడు కలలొ కూడా ఆయన పాడిన పాటలు ఎంతొ ఆకట్టుకుంటాయి .నాకు చాలా ఇష్టం. హీరో ల కంటే గొప్ప హీరో బాలు గారు.. నా దృష్టిలో .
      నెను తీసే ప్రతీ సినిమా లొ బాలు గారే పాటలు పాడించాలనేది నా కోరిక.
      సినిమా స్క్రీన్ ...ఆయన వాయస్ కి షేక్ అవుతుంది.నా దృష్టి లొ బాలు గారు హీరో.

  • @jhansimahasivaraju5682
    @jhansimahasivaraju5682 4 года назад

    Thanks to record this vedeo !! He lives for ever.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 лет назад +1

    Dr. SPB is always Great! At the age of 71-year-old still he Sings like a 20 year old youth!

  • @sricharan9659
    @sricharan9659 Год назад

    👏👏👏👌👌👌🙏🙏🙏

  • @2341950
    @2341950 4 года назад

    You are so good natured,Balu Garu,Godly in nature.

  • @sana-oq6sz
    @sana-oq6sz 4 года назад

    Chala manchi vishyalu chepparu