Alitho Saradaga | 7th August 2017| S. P. Balasubrahmanyam| Full Episode | Part 2 | ETV Telugu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
ఒక గొప్ప వ్యక్తి ఎలా మాట్లాడుతాడో మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతోంది స్నేహమనేది దేవుడిచ్చిన గొప్ప వరం అలాంటి స్నేహితుడు ఇలా చేస్తే ఆ బాధ చెప్పలేనిది మీ మాటలు చాలా స్ఫూర్తినిచ్చే జైహింద్
Balu malli padataru
పాడొద్దు అని చెప్పడానికి ఇళయరాజా కు ఎంత హక్కు ఉందో... బాలు గారు పాడటానికి అంతే హక్కు ఉంది... బాలు గారు లేకుండా ఆ పాటలకు అంత విలువ ఎక్కడ...? కానీ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు
స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగు భాషకు నిలువెత్తు నిదర్శనం మా బంగారు కొండ బాలు గారు
ఇది 10 వ సారి నేను శ్రీ బాలసుబ్రమణ్యం గారి ఎపిసోడ్ చూడడం,,,
ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు..... ఇంతటి మహానుభావుడి మాటలు ఇంత చక్కగా అందించిన ఆలీ గారికి ధన్యవాదాలు.....,
నా కార్ లో ఎప్పుడూ పాటలే ఉండేవి.... ఇక ఇలాంటి మాటలు కూడా ఏర్పాటు చేసుకుంటాను. మీరు జీవించిన కాలంలో పుట్టడం మా అదృష్టం బాలు గారు.... కన్నీళ్లు ఆగడం లేదు.... మీరు మా నుండి తప్పించుకోలేరు.......🙏🙏
Cc
@@Mahaark13 vvvcvvbćp
Yes hari your right
27:14 Got tears wen he said, " malli janma antu unte balu ga ne puttali ani"... I wish that could happen sir. Love u❤️😥
Will u translate in English plz??
@@aleenaalex9507 if there's another life i wanna be born again as balu only, hv to sing again, and wanna keep everyone happy n satisfied....
@@ajayencantador983 aww 😍 That's what everyone wishes. May our wish as well as SPB sir's wish come true. Soon he will be back again as SPB. Thank you so much for the translation ❤🙏
Malli meeru pudataru puttali sir lekapothe Aa devudiki Kuda manasu lenatte
బంగారం లాంటి వ్యక్తి మన మధ్య లేరు అంటే జీర్ణించుకోలేక పోతున్న స్వచ్చమైన తెలుగు
😭😭😭
Miss you sir
He will be always with us in the form of his songs is it true or not
@@gopinagenini8114 n
@@gopinagenini8114 up
hjdjdjkdoxouuiua8idjshchjueiejjdifihtrrurhrjjdjfhjjfhjrkzjdhjddjdhw in eheu
Ko0
సార్ మీరు దేవుడు మా కోసమే ధీవి నుంచి భువికి వచ్చి మీ గానామృతం తో మమ్మల్ని ముగ్ధుల్ని చేస్తున్నారు మీరు నూరేళ్ళపాటు చల్లగా బ్రతకాలని కోరుకుంటూ ఆ ధేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము
2parts chustunanta sepu nakokate feeling... Ayyayo Apude ayipotunda ani minutes chusanu😍😍
Lalitha Nandula yesss really 😜
Same feeling
Yessss
Meru chala bagunnaru
Yes నాకు కూడా అప్పుడే సమయం అయిపోయిందా అనిపించింది
హ్యాట్సాఫ్ బాలు గారు love you a lot Baalu sir
I have brought up by listening SPB songs from my childhood whenever my mood off by listening ur songs automatically my mood will refreshed ur my favorite singer sir...
Before watching this episode I was unable to control my tears by seeing zee Telugu tribute for u ... We really miss u sir but by watching this episode my mood refreshed u r the legendary singer
Who is watching after spb sir death
Really miss u sir Rip sir
All language all time singer
Rip sir 😭
L
Only memories are left to us
Iam 👍
Love from Karnataka....SPB is one of the all-time greatest singer of India....of course of world.....He sung hundreds of hits for Chiranjeevi & in kannnada sung thousands of evergreen songs for kannada heroes in their same voice....
బాలు సార్ చాలా ఏడుపు వస్తుంది
.. we miss you బాలు సార్ లవ్ యు 🙏
🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Hii
@@shekarsangepu7331 😭😭😭
😭😭😭
Santosh Kumar ,, 😳🥺
Same naku alage e videos chusina tears aguthalevu
Excellent words about Legend KJ Yesudas garu from SPB garu. Both are 2 eyes to Southern Film Fraternity. Proud to have raised up listening to your legendary numbers.
"జో అచ్యుతనంద జో జో ముకుందా" అని ఆ అన్నమయ్య పాట పాడితే ఆ "శ్రీ తిరుమల వేంకటేశ్వరుడు" నిద్రించాడో లేదో తెలియదుగానీ, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు అన్నమయ్య సినిమాలో "అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటుకేసేని ఉయ్యాల" మరియు "జో అచ్యుతనంద జో జో ముకుందా" అని మీరు పాడిన గాత్రనికి ఖచ్చితంగా స్వామివారు నిద్రించి ఉంటారు. అంత అద్భుతమైన గాత్రం, అంత స్పష్టమైన ఉచ్ఛరణకు నా యొక్క పాదాభివందనం. నిజంగా ఈరోజు మీ గురించి ఇలా రాసి నా అభిమానాన్ని తెలియజేసుకునే అవకాశం వచ్చినందుకు ధన్యున్ని...
ANJAIAH SAKARA
Super Bro
Meeru vrasina vidanam chebuthundhi meeru entha swacha manasutho chepparoo.....
Naku kuda nijamgaaa naku annayya movie ayina aa songs ayina naaa pranam sarwaswam.
And sriramadasu movie ayina song ayinaa chala chala chala chala chala istam
RIP SIR... while watching ds I got tears in my eyes.. we miss u alot
Same here sister..I can't stop my tears 😭😭😭😰😰
Mee too can’t stop 😭😭
Angry on CoVid
@@leelagaddipati3933 cvvh 7998io opp poop lo 8 no l.p.iiiiiiiiuiiiiiioo
..........
..... 8 ooo
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మహోన్నత లెజెండ్, బాలు గారు, మీకు పాదాభివందనం.
Abbaaa avnaaa
ఈ జీవితానికి సరిపోయే అన్ని షోలు చేసేశారు సార్. ఇవన్నీ చూసేస్తూ, మీజ్ఞాపకాల్లో బ్రతికేస్తాము. We miss u a lot sir. Thank u balu garu. We love u till my last breath.
భారతరత్న అవార్డ్ కి అర్హుడు❤️🇮🇳💐🙏
ఒక శకం ముగిసింది ... జాతి చిన్న బోయింది.....నీ పాట తో పెరిగిన వాళ్ళము, మీరు లెని గాణం ఊహించనది. మా ఊహల్లో సజీవం మీరు.సత్ కవులు రాసిన పాట లకు ఇప్పుడు జీవం ఎక్కడ వెతకాలి
Sri SPB was a good singer musician,mimikri artist above all He was a jealousy person,thOti Singersni Anachi vethalo pradhamudu.
But Some singers give equal opportunities to co singers that's they were in our hearts till now.
Padma bhushan n padma sri award is too less to this legend ......he is not less to noble prize awardee.......his voice bought in peace to lot of million million million public world widely
మీరు మా మధ్య లేనందుకు మా హృదయం ఎంత బరువెక్కుతుంది.😭 బాలు గారు మీరు పాటలు పాడిన ఈ కాలంలో పుట్టినందుకు మా జన్మ ధన్యం. మీరు మళ్లీ మళ్లీ బాలు గారి గానే పుట్టాలని, మమ్మల్ని మా పిల్లల్ని కూడా మీరు అలరించాలని, సంస్కరించాలి అని కోరుకుంటూ 😭😭😭😭 ఓం శాంతి.
సర్ మీరు బాధ పడకండి.మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి
మీరు ఇళయరాజా గారు తప్పకుండా కలుస్తారు .
మీరు ఎప్పటికి ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ని కోరుకుంటున్న.
I
Super Anna I like yesh dS sir
సంవత్సరం క్రితమే కలిసి తమిళంలో పాటలు వచ్చాయి. ఇద్దరు కలిసి కచ్చేరి లు కూడా చేశారు. Be happy brother !!
I think there could have been very few artist in cine industry who could have been as pure, honest, and kind hearted as SPB. An industry which is generally considered as cut-throat, cruel and where lot of back stabbing happens to get limelight. I am awestruck as to how this one man moved mountains with his Kindness. He's more than just an singer. he's a wise, spiritual being who lived amongst us. His life should be made as an biography and be shared among masses for valuable lessons to learn on ethics, honesty and self-discipline.
My Forever Favorite Singer SP Bala Subramaniam Garu RIP 🙏 U will Live with us Always By your Melodious Songs.... I'm born Lucky hearing his songs since 1980 ....
మీ నోటా పాటగా తెలుగు వర్ణమాల గర్వపడింది. మీ స్వరంలో తోడయినందుకు ప్రతి వాయిద్యం పులకరించింది. రాసిన గీతం మీ కంఠంలో పాటగా పురుడు పోసుకోగా ప్రతి కవి హృదయం ఉప్పొంగింది. మీ పాటలు విని పెరిగినందుకు గర్విస్తూ పద్మశ్రీ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదే నా అశ్రుతప్త నివాళి.
బాలుగారు చనిపోయిన తరువాత చూస్తున్నా చాలా బాదేసింది.miss you sir
L
Llv
Really getting goosebumps that iam living in this world along with him...feeling blessed to be in his era .... really he is God gift to us..a proof for his God gifted talent is such a perfect singer singing instantly like having throat problem 5:57 😍😍..we want u back sir...u will surely come back with bang. U are irreplaceable 🙏🙏🙏
Very genuine sir ur way of the talking is very amazing.
Unnadi unnatlu maatlade swabhavam midi, mi mida notice vachina ademi manasulo pettukokunda ilayaraja gaarini miru great annapude telisindi sir miru entha great person Ani really hat's up to you sir.
Ur the legendary man💐😍😘👍👌👏⭐
Praying while watching ..watching with my eyes and praying with my heart..come back sir please😔😔
@Rajkumar Cheggoju yes bro, our prayers have been answered.. sai ram🙏🙏🙏
Very sad 😢😓😭😭😭😭😭
@@spandanaofficial3969 lost confidence on god.. tears are rolling out of my eyes unremittingly 😭😭😭😭
Come back sir plz
I have seen sp sir in airport twice ,he is as jovial as he is in in this show.
Can't believe he is not there .he is alive forever in his melodious songs
ఓం శాంతి సార్.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
I love you baalu sir. So sweet of you. Really you are a great legend.
The world missed the legendary singer....Om Shanthi
Meelaga matladatam anedhi evariki radhu balu sir
అద్భుతమైన ఇంటర్యూ సార్. అలీ గారికి ధన్యవాదాలు.
సార్ spb గారు. ఒకే ఒక్క అవకాశం.ఇస్తే మీ క్కళ్లకు. నమస్కారం చేసుకోవాలని.ఉంది.సార్ ఈ ది జారుగుంది. అని నమ్ముతున్న.సార్
What a simple down to earth personality..so genuine smile ,open with great sense of humour .. legendary singer sir Balasubramaniam sir🙏🙏🙏koti vandanalu..what a voice sir. U will b remembered forever ever ever...
41:13, సార్ సార్ .. అని పిలుచుకునే దగ్గర నుంచి ఏరా ఏరా అని పిలుచుకునే దాకా వెళ్లిన స్నేహం.., స్నేహం లో చిన్న చిన్న మనస్పర్థ లు మామూలే., మీ స్నేహం గొప్పగా మిగిలి పోతుంది..
Meeru matladutunte kotta prapanchaanni chustunnatlu undi sir
....enta manchi hrudayam & gaatram sir....good is great sir....
He is not alive but his songs are live long for ever. Like him never before never after 🙏🙏
It's an honor to have Balu sir. First time I saw Ali in full tension 😂😂
No words to say abt u .great moral values great friend ship.u went to heaven .God's want to listen ur voice tahtsy
Sir,
We didn't think that we missed you, but you're always there alive in each and every melodious song you have sung for us the music lovers and you would be there for ever in the hearts of music lovers.🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
స్నేహం గురించి చాలా చక్కగా చెప్పారు సార్
Super sir
Na Dhagere ledhu... Ee photo naku kavali.. Plsss 😍😍 Such a sweetheart SPB Gaaru ❤ May God shower blessings on u and get well soon 🤗 Such a emotional and heart touching experiences.... Lots of love for SPB gaaru ❤🙏
respected sir sri. balasubramanyam garu, am siva
sneham gurinchi entho andanga chepparu.i love that point. Sir meru me prana snehithudu marala kalusu kovalani, nenu aa devunni prayer chesthunna. thank you.your fan.
He is beyond religion he truly achieved humanity biggest success for a man on earth
Truly amazing talk by SPB.
The best part was even in these times when their friendship hit rock bottom SPB never had any reservations to portray Illayarajaa as the best. Long live music and long live both the legends. We wish to see both of them together again soon.
Rajini,mammootty ... Rahman, balu and yesudas... What a song, singarala pairullona
SPB GARU WAS STRENGTH TO TOLLYWOOD.........THERES NO TOLLYWOOD WITHOUT BALU GARU.......he has mesmerising voice n personality...........he is the godly talented person on earth..........cant accept his demise
ShreePathi Pandithaardhyula Bala Subrahmanyam Gaaru ! You Are Great.
We miss you so much sir
No one replacement ur voice sir
Never came to this type of singer
Rest in peace sir .... Love u so much sir.......
Is he born in nellore????..v need to ....bow down to the motherland the place he belong to...to give birth to such a legend .....the mother goddess blessed the million people with a real diamond in human form .....words are less to this man .....he deserves lot of respect ........great son of india...
Wah. Oka manchi vindu bojanama chesinattundi. Thanks Ali and thanks Etv..
Rest in peace sir
మీ అంతిమ యాత్ర ఈ భువి నుండి దివికి ఆనందంగా, ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. మీ ఆత్మకి శాంతి చెకురాలని కోరుకుంటున్నాం.😔😔😔🙇🙇🙇🙇
యేసుదాసు గురించి బాలు చెప్పిన మాటలు ఆయన సంస్కారాన్ని, వినయాన్ని వెల్లడిస్తున్నాయి. నా మనసులో ఆయన ఎన్నో వేల రెట్లు ఎదిగిపోయారు.
Jai yesudas
ANAND PK
😊😕
Supper
Hii
Meru legend great supper Balugaru I don't watch any video in full length me video mathram anisarlu chusina chudalanipisthundhi we miss you sir😭😭😭
Rest in peace sir , you will be cherished for ever.
Lego o
RIP SIR WE MISS YOU SIR
@@gayathridevarbhatla8943 kindly send details
Sir,
We didn't think that we missed you, but you're always there alive in each and every melodious song you have sung for us the music lovers and you would be there for ever in the hearts of music lovers.🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@@gayathridevarbhatla8943 i
సర్, మీరు, మీ మంచితనానికి జోహర్లు. మీరు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరావాలని, మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
We are very lucky sir u r belong to Telugu region. Ma ayush kuda baghavanthudu meku ivvalani nindu nureallu happy ga undali sir meru
Balu is a really great personality of great singer, thanks sir.
SPB is really Legendery and I like very much his Sweetest Voice in songs, speech and much, more and most memory. He is a GOD gifted human being. And what not every good qualities possessing. No comparision at all.
My favourates are,
N.T.RAMA RAO,
S.V.RANGARAO,
GANTASALA,
S.P.BALASUBRAHMANYAM
AKKINENI NAGESWARARAO ALSO AFTER NTR.
Can’t able to digest the great s.p.b is no more ......shradhanjali Balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
అలీ నీ జన్మ ధన్యం oka లెజెండ్ ని ఇంటర్వ్యూ chisnandhuku
సార్... మీరు విశ్వ గాయకులు. మీరు లేరు అనే పదం వినలేకపోతున్నాను. మళ్ళీ జన్మిస్తారని.....🙏🙏🙏🙏
ఆ గొంతు ఏదండి 😢😢 అస్సలు మర్చిపోలేకపోతున్న బాలు గారు...ఎవరిగురించి ఇంత బాధపడలేదు నేను 🙏🙏
ఎలా నమ్మాలి బాలు గారు..... మీరు లేరని...??
మీరు ఎప్పుడూ సజీవంగానే ఉంటారు.... సూర్య చంద్రులు ఉన్నంతకాలం..... మీరు ఉంటారు మీరు పాడిన పాటల రూపంలో....🙏🙏
Anu Radha ,,,yesss
బాలు గారు ఇంత మంచి స్వభావం కలవారు .అందుకే అందరి ఆధరణ పొందారు..really ఆలీ గారికి థాంక్స్..
బాలు గారు చనిపోవలసి ఉంది కాబట్టి ఆయన తన మీద ఉన్న వ్యతిరేకతత్వం ల ను e ప్రోగ్రాం తో తీసివేయడo జరిగింది..
Nenu baaga enjoy chesina ide. Baalu Garu interview inka unte baagundedi. Love you baalu gaaru. God bless you. N thanks Ali Garu for inviting such a legend ❤️❤️❤️❤️❤️❤️
What a gem he is , what a detailed explanation he as given about illayaraj
RIP Sir....Meru Malli Indian ga puttali anni Aaa bhaghavanthundini korukuntuna🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu chala happy ga feel ayyanu ante e episode vallane 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏 balu garu eppudu happy ga undalani korukuntunanu
Lovely interview so lovelyyyyy two times chusaaaaaa wonderfullyyyyyyy interview thank u so much this interview
Balu gari entry oka 100 times chusa
Corona what you did to all of us we lost a great singer and great person
No no no no no no no
Rendu episodes choosanu adbhutam.inkasepu unte bagundu anipinchindi 😍😍.such a down to earth person 🌹 SPB Sir ...meeku sirassu vanchi namaskaristunnanu 🙏🙏🌷🌷
The world has never seen like you. Homage to mugic legend🙏
Sir నిజంగా .... మీరు గ్రేట్ sir....
మీ టైం లో ఉన్న technisions గ్రేట్
ఎందుకంటె మనుషుల్లో మనస్పర్ధాలు మానవ సహజం కానీ క్షమించే గుణం కలిగి ఉండటం చాలా గొప్ప లక్షణం.....
ఆ టైం లో ఉన్న పెద్దలు చాలా సహృదయం కలవారు కాబట్టి ego లు చూపించుకోకుండా excuse చేసుకునేవారు.....
కానీ
ఈ కాలం లో ఉండే technisions లో లేదు కాబట్టే చాలా హిట్ combinations విడిపోయాయి.....
Balu Sir meeru Excellent sir. Hatt's off Sir. And this is very gud program and please continue this program with Ali sir.
Ganesh Krishna Tanguturi bm
We miss u Sir. Mee athmaki Shanthi kaliginchaalani bhagavanthunni vedukuntu...🙏🙏🌷🌷
మళ్లీ మా బాలు గానే పుట్టాలయ్యా..🙏🏽🙏🏽🙏🏽🙏🏽
సర్ మీరంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి మా పెదనాన్న అని పిలిచికొనే వాడిని, మిమ్మల్ని చూడటానికి హైదరాబాద్ వచ్చాను కానీ చూడలేకపోయాను
He is from my University !!!
Proud of you sir😎😎
Mee patalu- maatalu vintu perigam sir, we r emotionally connected to you and couldn't digest your demise sir, you have seen generations and always tried to educate us with the values by sharing your experiences. Miss u so much sir
I like this interview very much.I keep Balu sir alive in my heart.I watching this mostly everyday.Very lucky Ali sir.Balu sir is my most fvt singer.
He is no more😭, Rest in peace SP Balu garu
Miss u so much, I felt happy bcz ma pillalu kuda mee lanti saraswathi puthrudini choosinanduku. Miss u a lot
Who will carry tollywood on shoulders.......WITHOUT SPB IMPOSSIBLE.....
Ink Akada tollywood it's over
Chakkaga telugu lo matladachu kadandi
ఎంతో మంది ప్రముఖులు చనిపోతున్నారు. కానీ ఈయన చనిపోతే మాత్రమే కన్నీళ్లు వస్తున్నాయి నాకు.
దయచేసి స్వచ్ఛమైన తెలుగు పాటలు పాడి ఆయన్ని పాట ద్వారా బ్రతకనివ్వండి అని ఆయన శిష్యులను కోరుకుంటున్నాను.
బాలూ sir.. నువ్వు పాడకుండే పాట ఏం కానూ? the best interview
exellent &emotional RELATiON of MUSiC A
Balu entanna 70 years gurugariki
Give respect
@@bhargavikuppili4221 adhi interview lo balu sir chepina oka word sir
Krishnarjunula yuddham, Ramanjaneya yuddham, Balu-illayrajala yuddham--
Edaina lokakalyananikey..!!
Stay positive!!
Em cheppav ra
చాలా చక్కటి పొందిక
Thank you Sir. Ika selavu 🙏 malli payi lokam lo kaluddhaam
Devudu Ganaka Pai Nundi Krindiki Vasthe! Baalu Ganiri Chusi Chala Santoshistaru#! #Yendukante Nenu Ninnu Pampindi Peru Prakyatha Sampadinchamani. Kaani Nuvvu Naaku Kuda Andhanatha Yethuku Yedagav Kaada Balu Ani Antaru!. Really Maaku Meeru Devudichina Varam SPB Sir ....Hats of you..
Ali garu elanti showvcheyadam valla balu garu vijayalu manasulo unna matalu bayatiki vachayi tq sir
Om shanthi😭
The perfect inspirational story 😊👌👏🙏
We all are really blessed..ilanti oka legend era lo manam puttinamduku..
దేవుడు మీకు గాత్రం మాత్రమే కాదు
మంచి సమయస్ఫూర్తి తెలివితేటలు
బుద్ది కుశలత అందం అభినయం వినయం విధేయత అన్ని ఇచ్చాడు
Superrrr ga chepparu andi
Than Q
RIP sir💔😢🙇♀️ Thnq Ali garu for bringing SPB garu int the show 🙏
To
@@padmavathivasam8627m
పాట అనే పదం తెలిసిన మొదటి సారి నాకు తెలిసిన గళం బాలు..
ఆకాశవాణి లో పాట అందులోనూ బాలు నోట ఆకాశపు అంచులను తాకేలా ఉండేది..
పాట వినడమే కానీ పాడడం రాని నా లాంటి శ్రోతలెందరో తమ గళాన్ని బాలు గళం లోనే అనుభవించేవారు..
బ్రహ్మ ప్రతి చోట ఉండలేక అమ్మని సృష్టించాడంటారు, ప్రతి చోట గాన గంధర్వులు ను పుట్టించలేక అందరికీ మా తెలుగు వారందరికీ బాలు ని పుట్టించాడానుకుంట..
బాలు అవసరం లేని సగటు తెలుగు ప్రేక్షకుడు లేడు అనుకంటా.. మనం ప్రేమించినా ప్రేమ నీ అనుభవించాలన్న బాలు పాట వింటే మనసు పరవళ్ళు తొక్కుతుంది.. సందర్భమేదైనా సగటు మనిషి ఆనందం లో బాలు ఒక అంతర్భాగం అయిపోయాడు.. బాలు గళం గోదావరి పరవళ్ళు, కృష్ణమ్మ సెలయేళ్ళ చప్పుళ్ళు అన్ని పల్కించగలదు..పాట తప్ప మరో జీవితం లేని బాలు అచేతనం గా పడి ఉండడం బాధే అయినా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మా ముందుకొచ్చిన బాలుకి ఇదేమంత పెద్ద కష్టం కాదు...పాట ని కలలో కూడా అనాధ చేయలేడని మా బాలు బాలసుబ్రహ్మణ్యం గురించి మా అందరికీ బాగా తెలుసు..
Written by
అల్లం జయ ప్రకాష్..
చాలా బాగా రాసారు
Wonder full show.expecting some more interview. Mr s p great personality. Wish some more more beautiful songs especially for seniors.
No one can replace him in indian music indursty rest in peace sp balu garu he gone to heaven to sing infront of god