కన్నీళ్లు పెట్టుకున్న కోట శ్రీనివాస్ రావు | Actor Kota Srinivasa Rao Exclusive Interview |
HTML-код
- Опубликовано: 9 июл 2024
- #idreamwomen #idreammedia #kotasrinivasarao
కన్నీళ్లు పెట్టుకున్న కోట శ్రీనివాస్ రావు | Actor Kota Srinivasa Rao Exclusive Interview | #idreamwomen
#jrntr #kotasrinivasarao #idreaminterviews #idreamwomen
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia Развлечения
One of the finest and the most useful and valuable words I have ever heard.. Kota garu meru 100 years healthy Gane undali ani ah devudini korukuntanu🙏🙏🙏🙏
ధన్యవాదాలు టి.వి.యాజమాన్యం వారికి.సాష్టాంగ నమస్కారం అద్భుత నట శిఖామణి శ్రీనివాసరావు గారికి.
మాతరానికి మీరందించిన విశేష చలనచిత్ర నటనకు విలువ కట్టలేం!!
నేటితరంలో మీలాంటి ఆర్టిస్టులు మచ్చుకకుకూడా కనిపించడంలేదు. మీరు చెప్పినట్లు నాడు ఐదు రకాల కథలకే ప్రజాదరణ. ఆ ఒరవడి కనుచూపుమేరలో లేదు. ఇకపై ఉంటుందని నమ్మకంకూడాలేదు కోటా శ్రీనివాసరావు గారు. మీరు ఉన్నంతకాలం ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని ఆ ప్రకృతిని వేడుకొంటున్నాను.
జనార్దనరావు - తిరుపతి 🎉🎉
మహానుభావులు. ఈయనకి తెలియని విషయం ఉందా? ఎంత మంచి సలహాలు ఇచ్చారు? నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కోటాగారు జరిగిపోయినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. ♥
I bn
ఏం 0:42
Hat's off sir happy birthday
0
తెలుగు వారి అదృష్టం.. ఇలాంటి గొప్ప గొప్ప నటులు..🙏
జన్మదిన శుభాకాంక్షలు కోట శ్రీనివాస్ రావు గారు
కళామతల్లికి జ్యేష్ఠ పుత్రుడు కోటా గారు .కలాభి వందనాలు.ఏ
పాత్ర అయినా ఆయన నటనకు లోకువే.
యాంకర్స్ కి టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ చేసినందుకు
Happy Birthday To You Mr Kota Srinivasa Rao Garu
Respected sir, meeru cheppina prathi vishayam nijam sir, mee interview choosina nenu koodaa dhanyudini sir, avi maatalu kaadhu sir... Ekkadaa dhorakani vajraala mootalu, inkaa inkaa vinaali anipinche sathyaalu cheppaaru sir, meeku nindu noorellu manchi aarogyam, aanandam ivvaalani devuni prarthisthunnanu sir. Meny more happy returns of the day sir 🙏🎉🎊🎉🎊🎉🎊🎂🎂🎂🎂🍰🍰🍰🍰🍰🍫🍫🍫🍫🍫🌹🌹🌹🌹🌹🥧🥧🥧🥧🥧🌸🌸🌸🌸🌸👏👏👏👏👏
Mee Korika neraveretatluga,mee vayasuki thagina chare caters meeku ravalanikorukontunnam Sir.
Happy day Kota Sir.....Jr.NTR gaari gurinchi perfect gaa chepparu...ending.. super with ur Slokam madom...
మహోన్నత నటునికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆశీర్వదించే అర్హత,వయస్సు లేదుగాని "భగవంతుని పేరు మీద........శతమానం భవతు".💐💐💐💐💐
అప్పుడు రేడియో భాష, వాచకం నేర్పితే, నేడు టివి ఆ రెండింటినీ చెడగొట్టింది.
Legendary Kota srinivas garki manchi aarogyam evvalani devuduni koorukuntunnanu.god bless you sir ❤❤❤
Swapna, nice interview ...it is a very clean interview from Kota.this is one of your finest interviews for both of you....Kota made you laugh it's heart touching 🎉🎉🎉
చెప్పేవారు లేరు, వినేవారు లేరు ......చక్కగా చెప్పారు ..
Dhanya jeevi🎉❤ మీ sheshajeevitham సుఖమయం సంతోషం గా ఉండలని అదేవిడిని మీకు ఇవ్వాలని కోరుతున్నాను మీకు sati ఎవరు లేరు.కోట గారు పెట్టని కోట మీ సినిమాలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటాయి .హృద పూర్వక నమస్కారాలు.
The Great Actor Sri kota Srinivasrao garu god bless you sir.
Dhikkumarina, uregimpu, God concepts were very very required motivational ones to all for the success.
Very Good ,News Reader Talented
Good Voice pranocen Rich Person
TQ
V V V Great Actor TQ
Happy Returns Of The Day TQ
Chaala bhagundhi interview Great Artist
Srinavas rao garu Chaala manchi vishayaalu chepparu 🙏🙏
superb
Very Good Interview😄😄😄😄..
Very good actor in expressions of one's feelings whatever may be the charector.
అద్భుతమయిన ఇంటర్వ్యూ
Very nice interview ❤
చాలా బాగుంది. ఒక గంట ఎలా గడిచిందో తెలియలేదు. అతను ఒక డిక్షనరీ. ధన్యవాదాలు.
Kota is kota, no substitute for him
👌👌👌👌👌👌👌👌👌👌👌 Good n Healthy Interview. Thanks to Kota Garu.
great. Kindly covey our regards ,,,,,, what we infer from movies is very different than real life. I was so touched about his values wrt family , action and more . great job anchor mam , you ask questions so warmly
Great actor Kota Srinivasa rao sir
🇮🇳 కోట శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలువిజయవాడ
Swapna's Sankrit song in the end was great. Only she can sing that , and only Kota garu can understand it.
Swapa garu meeru k. Srinivasgarini bhaga matladincheru. Maaku kuda chala vishayalu telisayi. Tq Swapana.
MANY.MANY HAPPY RETURNS OF THE DAY..SIRGAARU.
కోటగారు,మిమ్మల్ని మించిన క్యారెక్టర్ యాక్టర్ మరొకరు లేరు.
చారిత్రాథ్రిమిక.చిత్రాలలో డైలాగ్ డెలివరి
ప్రత్యేకంగా ఉండేవి ఇప్పుడు అలా లేవు
మామూలుగా ఉంటున్నాయి
1
Kota garu conveys wonderful philosophy in a simple terms 👏
RADIO 📻 YELLAPUDU GREAT Chalamandi jeevithalaku punaadi🙏🏻🙏🏻🙏🏻
కోటశ్రీనివాసరామలిసినిమాలోకిరవాలి
manchi manishi kota.. good interview
పుట్టినరోజు శుభాకాంక్షలు మహానటుడు కోట శ్రీనివాసరావు గారికి
Kota. Gariki. Namaskaram. Nannu. Divinchandi. Sir. You. Are. Very. Very. Great
Nice video
ఆహా ఇలాంటి ఇంట్రవ్యులు చూపెట్టిన మీ టీవీ యాజమాన్యానికి ధన్యవాదములు
తెలుగు భాష స్పష్టంగా మీవరకూ వినగలిగేము. పదేళ్ల క్రితం నుండి తెలుగు లేదు, తెలుగు నటులు లేరు, తెలుగు పాటలేదు, నిర్మాత, రచయిత దర్శకులు లేరు. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులలు లేరు.
Sapna god bless you
Interview is heart touching
Ni ce life explation
యువతరానికి అవసరమైన ఇంటర్వ్యూ మాకంకిపాడు కోటాగారికి పాదాభివందనం
Happy birthday kotagaru
Happy bday kota garu🌹🙏🏻
Chaala chaala manchi interview chesinaru mem tq
Ahanubhavulu munchimatachepparu
Avagingaintana adrushtamvundali 1000%hondsup srinivasgaru
The Great Actor Sir
Kota sreenivasrao garu
శ్రీరామ చంద్రుడు కరుణామాయుడు.నను బ్రోవమని చె ప్పవే సీతమ్మ తల్లీ నను బ్రోవమని చెప్పవే.జై శ్రీరామ్.
❤
Kotagreat actor
Great man
Babai Mee acting super.
Kotagaru Super natudu
Born Artiste Kota garu
Well done madam
సూపర్
సమస్య దేవుడి గురించి కాదు.దేవుడిని అడ్డంపెట్టుకుని బ్రతికేవాళ్ళగురించి.
కోట గారు హీరో హీరోనే కానీ ప్రజలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు
Me action verry verry inspretiv
🙏🙏
🙏🙏🙏
Super interview
Kota Srinivasa Rao garu is a great character actor.
చాలా నిజాయితీ కలిగిన నిర్మొహమాటం కలిగిన మహానటులు కోటగారు, ఆ జాబితాలో svr గారు, ఒకరు,
🙏🙏😢😢👌👌
😊😊
Nice
SWAPNAGAARU.S UPPER. SUPER.SUPER.
Happy birthday sir
🙏🙏🙏🙏🙏
😂😂😂❤❤❤
who am I ? if you know who you are then god is no where he is with you all the time. once you know who you are then you will become a god that day.
స్వప్న గారు జానకమ్మ ని చేయండి possible ఉంటే
మీకు 81 వ పుట్టిన రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు
🍰👑🎂🎉💐🌹
🎉
Ok
గొప్ప కళా కారుడు🙏
Jr ntr ayina ntr ayina blood okate sir
Jr NTR garu super okay
2years voka. Cinema daanalu publicity kosam chestharu
Industry lo. Chalamandi avakasam leka pasthulu NTR gare kaadu antha alaane ee vedhava bhajanalue
Kotaisreallykote❤❤❤❤❤❤❤❤ 57:27
Jr.ntr time line 55.30
యాంకర్ గారు, మీరు శ్రీకాంత్ రెడ్డి తో లారీ చాప్టర్ సినిమా గూర్చి చేసిన ఇంటర్వ్యూ చాలా బాధాకరం గా వుంది. పాజిటివ్ వే లో ఇంటర్వ్యూ చేయండి ఎవరైనా.
Nijalu matrame cheppe oke okka natudu kota.
Kota gar i ki saati leru Evaru
Sar me interview chusanu ok MI kastalu sukhalu chepparu okay
Parmeshwara Anugrah undale
Xcellent sir super Kota garu Jai ntr Jai Jai ntr
అయ్యా కోటా వారూ
అప్పుడు నటన ఏ వేషం వేసినా నటన
ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ యెవడి డైలాగ్
చూసినా అదే బ్లడ్ అదే బెడ్ అదే బ్లత్ అదే తెత్త్ యెవడు యాక్టింగ్ సూసినా
వాడి బాబ్బుపేరో లేకుంటే వాడి బాబాయి పేరో లేకుంటే వాడి తాత పేరో లేకుంటే వాడి అన్న పేరో చెప్పడం ఈళ్ళేమైనా నట్టులా అనుకుంటే పొరపాటే వీళ్లంతా రికార్డింగ్ డాన్స్ ట్రూప్😂😂😂😂😂😂😂
సినిమాలో
జీవితం అనే నాటకం ను వాడపోశారు 🌹🙏
Nice, you have celebrated his birthday along with interview😅😂
NavarasanatanalaKOTA
ఈమె బొట్టు పెట్టనే లేదు ఇంతకు హిందూ- క్రిస్టన్
Madam Swapna you look tired out. Send old interviewers to interview old people. Your speed and Kotas speed donot match...I mean speaking speed and reaction time
నిజంగా లెజెండ్.. ఈయన తో యం.టి.ఆర్..వేషం వేయించిన వారిని వదిలేసి. సినిమా కోసం వేషం వేసిన ఈ లెజెండ్ ని రైల్వే స్టేషన్ లో కొట్టడం దుర్మార్గము...దుర్మార్గపు నీచపు మనుషులే ఇలా చేస్తారు??
Absolutely
Yes ur true
Varahala mootalalanti matalu chepparuSir Kota garu.