ఏకలవ్యుని విషయంలో ఎవరిది తప్పు? ద్రోణాచార్యునిదా? అర్జునునిదా? ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 621

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +106

    కులాల విషయంలో అద్భుతమైన అమోఘమైన క్లారిటీ ఇచ్చారు భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి కుల గజ్జి తో కన్నవారినే పోగొట్టుకుంటున్నారు కులాల విషయంలో మీరు చెప్పిన వివరణ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @prahaladnandh123
    @prahaladnandh123 Год назад +72

    మీరు ఒకరే ఏకలవ్య gurinchi correct ga chepparu గురువుగారు

  • @muralikrushna8606
    @muralikrushna8606 Год назад +39

    అయ్యా మేరు చెప్పే ప్రసంగము చాల విశిష్టమైనదీ మీ ప్రసంగాలకు చూసినవారు విన్నవారు ధన్యులు సుమా

  • @dramakrihna9214
    @dramakrihna9214 11 месяцев назад +55

    ఏకలవ్యుడు చరిత్ర గురించి ఇంత క్లుప్తంగా చెప్పిన గురువుగారికి మా ఏకలవ్య సంఘం తరపునుండి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము జై ఏకలవ్య

    • @mpramarao57
      @mpramarao57 9 месяцев назад +7

      మీరందరు కృష్ణుణి మేనల్లుడి సంతరి. గర్వపడండి. మన ధర్మని కాపాడం డి

    • @SureshbabuRavuri
      @SureshbabuRavuri 4 месяца назад

      Merucalagratsar 6:49

    • @YG-ib1ho
      @YG-ib1ho 3 месяца назад

      క్లుప్తంగా కాదండీ విశదంగా... క్లుప్తంగా అంటే brief విశదంగా అంటే lengthy

    • @muralidharpallapothu3636
      @muralidharpallapothu3636 Месяц назад

      మనమందరం సోదరులం సోదరా!! మనందరి మూలాలు ఒకటే... కాలక్రమంలో విభజించారు..ఇక ఏకంకావాల్సిన తరుణం వచ్చింది....

  • @kothapetamangamma153
    @kothapetamangamma153 6 месяцев назад +42

    అ దేవుడిని నేను ఈ అద్భుతం చేస్తే బాగుండు అని కోరుకుంటాను మీకు ఇంకో వంద ఏండ్లు ఆయుష్షు ఇవ్వాలి . ఎంతో కొంత సమాజం బాగుంటుంది.

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 Год назад +48

    మీ ప్రసంగాల ఫలితం సమసమాజ నిర్మాణం జరుగును గురువుగారు. గుణాలనుబట్టి వర్ణనిర్ణయం భగవద్గీత సారం బాగా వివరించారు దన్యులము.

  • @anandreyyi2131
    @anandreyyi2131 Год назад +20

    థాంక్యూ గురువుగారు మీకు పద్మశ్రీ ఇవ్వడం తప్పు లేదు 🙏

  • @humungous09
    @humungous09 Год назад +118

    మంచి చేసే వాడే బ్రాహ్మణుడు, పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడు అని వివరించారు. మీకు శతకోటి వందనాలు. మీ ప్రవచనాలు నేడు ఎంతో అవసరం. జై భారత్

  • @deverakondasarojini3040
    @deverakondasarojini3040 Год назад +23

    గురువు గారు చాలా చాలా స్పష్టంగా అందరి కి అవగాహన కలిగేటట్లు వివరించారు మీకు ధన్యవాదములు.

  • @sgowrimani9009
    @sgowrimani9009 9 месяцев назад +8

    సార్ మీరు గొప్ప పండితులు మీరు మహా మేధావులు. మీ ప్రసంగం అందరకూ సులభంగా అర్థం అయ్యేటట్టు ఉంది.

  • @dookuduambassadors5998
    @dookuduambassadors5998 Год назад +60

    గురు గారు మీ ప్రవచనం వల్ల చాలా నేర్చుకుంటున్నాము గురభ్యోనమాః 💐💐🙏🙏

  • @devakusatyanarayana85
    @devakusatyanarayana85 Год назад +38

    ఈరోజు చాలా నిజాలు తెలుసు కున్నాము.యిటువంటివి ఇంకావినిపించ ప్రార్ధన.

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 9 месяцев назад +6

    మాకు తెలియని ఇంత మంచి విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు శతకోటి 🌹🌹🙏🙏వందనాలు

  • @murarichinodu4268
    @murarichinodu4268 Год назад +44

    మహానుభావుడు గరికపాటివారు. గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అటువంటి సామర్థ్యం అందరికి రాదు ఒక గరికపాటి వారికి తప్ప. మరొకసారి గురువు గారికి నా పాదాభివందనాలు.

  • @krishna-thecreator
    @krishna-thecreator Год назад +22

    ఇది కదా ఇప్పటి సమాజానికి కావలసిన జ్ఞానం.. జై శ్రీ రామ్ అనే ప్రతి ఒక్కరికీ తెలియవలసిన జ్ఞానం..
    జై శ్రీ రామ్

  • @ravisankar836
    @ravisankar836 9 месяцев назад +7

    మీలాంటి పండితుడు ఉన్నాడు కాబట్టే
    ఈ లోకంలో మంచి మిగిలి ఉన్నది కులలో ఇంకా మంచి మేగిలివుంది

  • @raghukk2616
    @raghukk2616 10 месяцев назад +6

    గురువుగారు na జీవితంలో ఎన్నో ప్రశ్నలకు హిందూ సమాజాన్ని ప్రశ్నించే వరినియేదుర్కొనే ఏకల్వ్యస్త్రన్ని అందించారు అలాగే గునకర్ణ అనే ఒక్క మాటలో ఎంతో లోతైన హిందూ సమాజ ఉనికికి ఉపయోగపడే భావాలను తెలిపినందుకు మీకు న శాష్టంగా నమస్కారం న జీవితంలో ఒకసారైనా మిమ్మల్ని కలవాలని న కోరిక 13:51

  • @krupasagar1189
    @krupasagar1189 5 месяцев назад +12

    మీరు చెప్పిందే న్యాయం, ధర్మం, కూడ. 🙏🙏🙏

  • @undrathiashok9571
    @undrathiashok9571 7 месяцев назад +7

    మహాభారతంలో మా ఏ కలవని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు జై జై ఏకలవ్యుడు జై జై

  • @prasadnrt6364
    @prasadnrt6364 Год назад +7

    గురువు గారు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి విమర్శలు చేస్తున్నారు కనుక ఆ ధర్మం గురించి తెలియజేయండి

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Год назад +13

    గురువుగారు నిజంగానే మీరు మంచి ప్రవచనకర్త. చాలా నేర్చుకో వాల్సిన విషయాలు మీ దగ్గర ఉన్నాయి.

  • @vsuhas4783
    @vsuhas4783 Год назад +42

    🙏🙏🙏🙏🙏 మీ ప్రవచనాల మూలంగా పురాణ,ఇతిహాసలలోని వాస్తవాలను తెలుసుకుంటున్నాం.
    మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @dram160
    @dram160 Год назад +280

    ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రవచన కర్తగా కాకుండా ఒక సమాజ గురువుగా చూస్తున్నాను.

  • @goldentriangle1716
    @goldentriangle1716 10 месяцев назад +31

    ఎంత perfect గా చెప్పారు.. గుణం మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తుంది.. దేశం
    కోసం పోరాడే సైనికుడు క్షత్రియుడు అవుతాడు, వర్తకం తో దేశానికి ఆర్థిక శక్తని ఇచ్చేవాడు వైశ్యుడు అవుతాడు అంటే రతన్ టాటా గొప్ప వైశ్యుడు... జ్ఞానం చేత శోభిళ్ళుటూ లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు బ్రాహ్మణుడు ఒక విధంగా అబ్దుల్ కలాం గారు బ్రాహ్మణుడు అవుతాడు, అలాగే శ్రమ చేత ఆర్థిక సామాజిక వృద్ధి సాధించే వాడు ఎవరైనా శుూద్రులే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, క్రికటర్స్ మొదలుగు వారు కూడా శుూద్రులే అవుతారు.. ఇందులో ఎవ్వరిని తక్కువ ఎక్కువ గా చూడనే కూడదు.

  • @vijaybabuadusumalli6063
    @vijaybabuadusumalli6063 9 месяцев назад +4

    Ayyఆ మీ ప్రసంగం విని tarimchamu. మళ్ళీ మళ్ళీ వినాలి అని కుతూహలం.

  • @beerakapilmuni44
    @beerakapilmuni44 4 месяца назад +3

    ❤❤🙏🙏ఈ మూర్ఖు సమాజాన్ని తట్టి లేపుతున్న నవయుగ చక్రవర్తి ❤❤🙏🙏🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад +25

    గురవుగారూ చాలా బాగా చెపొస్తండీ
    మీరు చెప్పిన వివరణ చాలా ఆమోదకరం గా వుంది
    ధన్యవాదములు 🙏🙏🌹🌹

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 Год назад +8

    పద్మశ్రీ గరికపాటి వారికి మీ ప్రసంగము చాలా బాగుంది ధన్యవాదములు కుల వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు అదేవిధంగా జామ మంతుని యొక్క కుల చరిత్ర హరిత కొందరు కాదు ఆయన ఒక వానరము అని కొందరు వాదిస్తున్నారు వివరణ ఇవ్వు ప్రార్థన

    • @MrGogi1969
      @MrGogi1969 11 месяцев назад +1

      Jambavantudu vanaramu kadu bhallukamulaku Raju atadu Vishnuvu yokka mudu leka nalugu avataramulu chusadu.

  • @padmashastry5951
    @padmashastry5951 Год назад +49

    What a knowledge Guruvu garu. మీకు మీరే సాటి . ప్రవచనం ఎంత బాగా ఎంత వివరంగా చెపుతున్నారు మీరు.

  • @samalakiran3486
    @samalakiran3486 Год назад +9

    ఆధునిక సంస్కర్త

  • @sulochanayadav1662
    @sulochanayadav1662 Год назад +7

    మీ జ్ఞానం అద్భుతం గురువు గారు.

  • @purnimadevulaplli5328
    @purnimadevulaplli5328 6 месяцев назад +3

    ధన్యోస్మి గురువుగారు 🙏🙏 మీ పుణ్యమా అని చాలా మంచి విషయాలు భారతం గురంచి ,ఏకలవ్యుడి గురించి తెలుసుకున్నాము… చాలా సంతోషం గా వుంది ..

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 Год назад +5

    గురువుగారు ఎందరికో సమాధానం దొరికింది

  • @nehruteki8839
    @nehruteki8839 Месяц назад +1

    Meeru Great Swamy. World ke me Pravachanal u Necessity. Namaste Swamy

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +28

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @anils410
    @anils410 3 месяца назад +2

    జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🕉️🌹

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Год назад +13

    An icon of Indian culture and tradition. A great discourser on Epics. Salute. Dr Garikipati.

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 5 месяцев назад +3

    గురువుగారు నిజం. ఉత్తర కాండము అంతా కల్పితము. వాల్మీకి మహర్షి యుద్ధకాండతో శ్రీ మద్రామాయణం పూర్తి చేస్తారు. 🙏

  • @BelieversHouseofPrayer
    @BelieversHouseofPrayer 10 месяцев назад +7

    భగవంతుడు మీకు దీర్గాయస్సు ఇచ్చుగాక

  • @sadshorts18
    @sadshorts18 Год назад +12

    మీ ప్రవచనాలు జాతి కి మార్గద్శకం

  • @thallarajesham8725
    @thallarajesham8725 10 месяцев назад +4

    శ్రీ సద్గురుభ్యోనమః 🌹🙏🌹

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 Год назад +7

    Very good information about Ekalavya..Namaskaram..

  • @yvinayakrao942
    @yvinayakrao942 8 месяцев назад +4

    What an analytical discription sir. Namaskaramulu

  • @muvvalasadi5093
    @muvvalasadi5093 Год назад +14

    గరికపాటి వారు మానవ కళ్యాణం కోరుకొనే ఆధునిక సంస్కర్త. మనకున్న జాడ్యాలను నిర్మూలించే ఆధునిక మానసిక వైద్యుడు. వారి ప్రవచనం లో నిజాయితీ ఉంటుంది. ఆయనిది కచ్చితమైన హ్యుమనిజం. వినేవారు ఎటువంటి ప్రి జ్యూడి షియ ల్ మైండ్ set, బయ్యాస్డ్గా లేకుండా వింటేనే అది అద్భుతం. అనిపిస్తుంది.

    • @ganeshambhati2374
      @ganeshambhati2374 Год назад +1

      విద్య నేర్చినవాడు విప్రుడు వీర్యముందినవాడు క్షత్రియ

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Год назад +14

    We are so fortunate to be the conteporaries of Sri Garikapativaru

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +15

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @TheKonala
    @TheKonala Год назад +5

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಪಾದಾಭಿ ವಂದನೆಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏
    ನಿಮ್ಮ ನಿಷ್ಠುರ, ಸತ್ಯವಾದ, ಧರ್ಮಬದ್ದವಾದ
    ಪ್ರವಚನಗಳು ಅಮೋಘ 🙏🙏🙏

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 Год назад +3

    గురువు గారు ప్రసంగం చాలబాగుందండి. కని ఇప్పటి పరిస్థితులను బట్టి మీరు ఇండియా బాగుపడే చిట్కా చెప్పండి సార్

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 Год назад +3

    Wow great explanation guruvu garu & meeku shathakothi Vandanalu🙏🙏👌🤝

  • @kumaar-999
    @kumaar-999 Год назад +6

    అసలు తప్పంతా దేవుడి దే.దేవుడు స్వార్థ పరుడు.ఆయన ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాడు,మనమంతా నిమిత్త మాత్రులం.రాసేది,దర్శకత్వం,నిర్మాత దేవుడే .అందుకే ఆయనదే తప్పు.

  • @Shanna05
    @Shanna05 Год назад +3

    విశ్లేషణ అద్భుతం

  • @RajkumarByripogu
    @RajkumarByripogu 29 дней назад

    గరిక గారు మీరు ఈ విషయం చాలా బాగా చెప్పారు

  • @jgskkumar4281
    @jgskkumar4281 Год назад

    అద్భుతం గురువు గారు. Meeru cheppina vishayalu ఇప్పటికి అయిన సమాజం thelusukana వలెను.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 8 месяцев назад

    My God
    How much wisdom sri Garikapati Garu has in his brain. Great person. Pranams Rao Garu

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 Год назад +2

    ఆర్యా!తమ దివ్యచరణారవిందములకు శతాధిక వందనములు!తమరు ప్రచనం తో పాటు ధర్మాధర్మ వివేచన విశ్లేషణ చేయుచు ప్రజలను మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు తగిన ౘక్కని సమాజమును రూపొందిఃచుచున్నారు!అభినందనలు!ధన్రవాదములు!అండి!🎉🎉🎉!

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Год назад +6

    Excellent👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
    Thank you గురువుగారూ🙏🏻 మీరు చెప్పింది విన్న తరువాత నాకు ఏకలవ్యుని కధ పట్ల ఉన్న అపోహ తొలగిపోయింది. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ రోజుల్లో సినిమాలలో చూపించినంత (ex:- దాన వీర శూర కర్ణ) ఘోరమైన కుల వ్యవస్థ భారత యుద్దకాలం నాటికి లేదని అర్ధం అవుతున్నది. మరి కర్ణుడు వర్ణ వివక్షకి గురి కావడం అన్న విషయంలో కూడా కొంత కల్పన జోడింపబడిందనే అనుకోవాలా సర్🤔

    • @thotaraju6481
      @thotaraju6481 Год назад +2

      కర్ణుడు కూడా ద్రోణుడి శిష్యుడు. పాండవులు , దార్త రాష్ట్ర కుమారులతో సమానంగా ద్రోణుడు కర్ణుడికి విద్య నేర్పాడు. అలాంటప్పుడు వివక్ష ఎక్కడిది?

    • @MrGogi1969
      @MrGogi1969 11 месяцев назад

      కర్ణుడు ద్రోణుడి శిష్యుడు కాదు పరశురాముడి శిష్యుడు కానీ పరశు రాముడే కర్ణుడిని శపించాడు.ద్రోణుడు కర్ణుడు సూత పుత్రుడు అని విద్య నేర్పడానికి నిరాకరించాడు.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +9

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @satya5294
    @satya5294 5 месяцев назад

    సామాజిక న్యాయ సంస్కర్త పాదాభివందనం.

  • @ramarao4904
    @ramarao4904 Год назад +1

    Padmasree "Guruv gariki" paadhabhivandanam👏👏👏🙏🙏🙏🙏👏👏👌👌👌👈

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 5 месяцев назад

    ❤❤❤ ghoos bumps. 🙏🙏🚩🚩🔱🔱🔱 హర హర మహాదేవ శంభో శంకర

  • @harishchittari9538
    @harishchittari9538 10 месяцев назад +1

    Krishnam Vande Jagath Gurum 🙇‍♂️🙇‍♂️

  • @srilakshmi5972
    @srilakshmi5972 Год назад +2

    Mahaanubhaavaa.... Meeku sathakoti namaskaatamulu. Nijaanni nirbhayamgaa cheppina mahaanubhaavaa meeku pranaamaalu 🙏🙏🙏🙏🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 4 месяца назад +1

    👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 5yrs ga mi pravachanalu Entha Ahladhanga vintano Miku mirey sati Aiah Guru garu 🙏🙏🙏🚩👍 varna vyavasthani nikhachiga mhukhusati ga mikantay yavaru cheypaleyru 👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙌🙌🙌 Manchi ga undali .Milanti Punyathmulu vala kondharu jivitha thathvalu vinipisthuntaru.

  • @క్షత్రియ
    @క్షత్రియ 9 месяцев назад +1

    E mahanubavuni ni pravachanalu Vinnaka kastapadi nimittamatram ga jeevinchadam pariniti chendanu kavuna swami variki krutajnata telupukuntunnanu pranamamlu tandri

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 Год назад +4

    గరికపాటి మీరు ఏకల్యడు విషయమై ద్రోణాచార్యుడు. తప్పా అర్జునుడి తప్పా అని ప్రశ్నించారు బాగానే ఉంది.ద్రోణాచార్యుడుఅర్జునునికి మాటచ్ఛాడు ఏమని అంటే విలువిద్యలోనిన్ను మించ్చినవాడు లేకుండా నేనునిన్ను తయారు చేస్తాను కానీ ఏకల్యుడు. అర్జునుని మించ్చి పోయాడు కాబట్టి ద్రోణాచార్యలవారు ఏకల్యునిబోట్టినవేలు అడిగాడు అందుకు గురుదక్షణగాఅతని బోట్టినవేలు. నరికి ఇచ్చాడు.

    • @skdsrinivasarao2162
      @skdsrinivasarao2162 5 месяцев назад

      సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి గా చేయాలి కాని ఇంకొకరిని చంపి కాదు నిజం చెప్పాలంటే ద్రోణుడికి కూడా అంత విద్య రాదేమో

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +2

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @DamodaramNaidu-t1n
    @DamodaramNaidu-t1n 11 месяцев назад +6

    ఏకలవ్యుని విషయాల్లో పూర్తి తప్పు ద్రోణాచార్యుని దే.

  • @MrAmarnath003
    @MrAmarnath003 Год назад +4

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @swapnadesireddy620
    @swapnadesireddy620 Год назад +3

    Enni vishayalu Ela gurthu untayandi guru ugaru. 🙏🏾🙏🏽

  • @MrAmarnath003
    @MrAmarnath003 Год назад +8

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @abhinavshoury9837
    @abhinavshoury9837 Год назад +8

    23:50 - 26:41 I've learnt a lot from this one

  • @gajjalachennakesavulu3430
    @gajjalachennakesavulu3430 Год назад +3

    ఇది కదా నిజమైన చరిత్ర

  • @konadagirija2191
    @konadagirija2191 Год назад +1

    Namsakaram guruvugaru manchi vishayalu chepparu 🙏🙏🙏

  • @HARISHKARANAM
    @HARISHKARANAM 6 месяцев назад +7

    ఏకలవ్యుడి విషయంలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయం నిజం...మీ అభిప్రాయం కొద్దిగా జనప్రీతి కోసం చెప్పినట్టుగా ఉన్నది గురువు గారు

    • @srilakshmi5972
      @srilakshmi5972 5 месяцев назад +4

      Aayana kula preethi kosam cheppara, meeru aa kula preethi kosam vinnara?

    • @HARISHKARANAM
      @HARISHKARANAM 5 месяцев назад

      @@srilakshmi5972 నాకు కులగజ్జి లేదండి... రామకృష్ణశాస్త్రి గారి అభిప్రాయం వినండి.. తర్వాత చర్చించుకుందాం

    • @chavaamu
      @chavaamu 13 дней назад

      Vysaa Bharat is main base not Malladi . Nannayya Bhat read sankrit Bharataam and translated to Telugu. So why did Nannaya ji write that poem in Telugu if it was not in base Bharatam ?

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 9 месяцев назад

    Mastaru your speach is highly appreciated you are impartial
    and practical. We are all proud of you. You are enriched with
    blessings of Mata Saraswati Devi
    you are a noblest Son of BHARAT MATA I bow to your feet.

  • @murthyvasant8822
    @murthyvasant8822 4 месяца назад

    Guruvugaru telling facts very intesting

  • @VeeramallaYadaiah-e8k
    @VeeramallaYadaiah-e8k Год назад

    Shabash, Garika pati really you are great. Nijam matladi nandhuku.

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 8 месяцев назад

    పురాణాలను ఎలా వాక్రీకరించారో చక్కగా వివరించారు

  • @sangalatha9206
    @sangalatha9206 Год назад +3

    గరిక బహు మెరిక..🙏💐

  • @krishanmohanraosimhadri1504
    @krishanmohanraosimhadri1504 3 месяца назад

    Namah sumanjili ❤❤❤❤❤❤❤❤ love the explanation.

  • @vasanthchava5042
    @vasanthchava5042 3 месяца назад

    Meeru cheppeve chala baguntaye guruvu garu,

  • @vinodkatta6258
    @vinodkatta6258 4 месяца назад

    Chala spastanga correct ga chepparu gurugaru 👏🙏 jai ekalavya

  • @peesari1862
    @peesari1862 11 месяцев назад +2

    గురువుగారు మీరు ఒక్కొక్క వేదికమీద ఒక్కోవిధంగా చెబుతారు ఖండిస్తున్నాము

  • @satyanarayanadasari1659
    @satyanarayanadasari1659 Год назад +1

    మహానుభావుడు 🙏

  • @michealjohn6589
    @michealjohn6589 Год назад +1

    So valuable information guru Swami.

  • @sanjayadapa1858
    @sanjayadapa1858 10 месяцев назад +4

    గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నాది ఒక సందేహం గురుగారు మహాభారతం లో 18 పర్వాలు అంటే తెలుసు కనీ 07 ఖండాలు అంటే ఏమేమిటీ గురుగారు 🙏

  • @kprao9834
    @kprao9834 Год назад

    Chaganti koteswar rao garu chala perfectga chepparu... itanu maatalu dayachesi nammakandi...

  • @harshavandu
    @harshavandu Год назад +2

    Aacharincha valasina vishayalanu sodaharanam ga vivarinche Aacharyulu Sri Garikipati gariki namaskaramulu. 🙏🙏🙏😊

  • @rk41885
    @rk41885 Месяц назад

    మనవాళ్ళు ఇలాంటి అన్యాయాన్ని లోక కళ్యాణం అంటారు. ఈ బాపతు గాళ్ళే మిమ్మల్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

  • @kevinkevin7064
    @kevinkevin7064 5 месяцев назад

    Nispakshapatamga chepparu sir

  • @srinivasaprasad9662
    @srinivasaprasad9662 Год назад +5

    గురువు గారు నేను ఈ విధంగా చెప్తాను... గురు ముఖతా విద్య నేర్చుకో పోతే అహం కారం తో పర్పంచానికి హాని చేసే అవకాశం వుంది...అందుకు అని నేను అంటా...ఇప్పటికీ డాక్టరేట్ పొందాలి అంటే ఒక ప్రొఫెసర్ దగ్గరే చెయ్యాలి... ఇప్పుడు ఆ పద్ధతి పోవటం తో జరిగే నష్టం చూ స్తున్నాం

  • @priska57911
    @priska57911 Год назад

    Intha manchi yenno vishayalanu,chakkani visleshana tho teliya chesinanduku meeku guarava purvaka vandanaalu...

  • @aarushgaming5561
    @aarushgaming5561 Год назад

    Adbhutam prasangam ❤️❤️❤️❤️

  • @ramramakrishna6713
    @ramramakrishna6713 Год назад +2

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏

  • @catherine1115
    @catherine1115 11 месяцев назад

    Unndi unnatlu ga chepparu. Ur good master.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Год назад

    చిక్కని వివరణ 🙏🙏🙏

  • @ashokeppa6138
    @ashokeppa6138 Год назад

    Garikapaty NarsimhaRao garu cheppe prathi pravachanalu 100%.Nizalu. Please 🙏. Gamaninchandi

  • @manojprabha8853
    @manojprabha8853 Год назад +8

    గురువు గారికి నమస్కారము🙏🙏🙏🙏

  • @durgaprasadisukapallyvenka6040

    Mee vaagdhaati adbhutham, mee dhaaranaa sakthi amogham, Andariki sahajamga vacchey anumaanaalanu chala thelikaga theerchuthunnaaru.

  • @sssharmasssharma7102
    @sssharmasssharma7102 Год назад

    Most interesting and enlightening talk by Sri Garikapati. Most rational analysis of the questionable act of Guru Dronacharya. We need more such impartial analyses instead of trying to support unjustifiable acts of the supposedly great ones