Singer P Susheela Exclusive Interview | Legends With Sakshi | Sakshi TV FlashBack

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 228

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 года назад +9

    చాలా అద్భుతంగా ఉంది interview ఎంత గొప్ప గాయకులు సుశీలమ్మగారు కానీ ఎంత simple గా మాట్లాడారు, ధన్యవాదాలు
    🙏💐అమ్మా, స్వప్నగారికి ధన్యవాదాలు 💐💐

  • @jyothijo2964
    @jyothijo2964 2 года назад +31

    కోయిలమ్మ పాటని ఒక్క వసంత మాసంలో మాత్రమే ఆనందించగలం... ఈ సుమధుర సుస్వరాన్ని ఆరారు రుతువులు ఆనందించ గలగటం మన తెలుగువారు చేసుకున్న జన్మజన్మల అదృష్టం.. ఆ సంగీత స్వర ఝరిని మన కాలంలో ఆస్వాదించటం మన పూర్వజన్మ సుకృతం. ఈ సంగీత సరస్వతికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonalapapaiah
    @bonalapapaiah 2 года назад +19

    నిజంగా..సుశీలమ్మ.. కారణజన్మరాలే.. శుభాభినందనలు అమ్మా మీకు..

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 года назад +29

    Suseela is famous for perfect pronounciation not only in telugu but also tamil. The best tamil singer the industry has ever seen.

  • @sridharandukuri2732
    @sridharandukuri2732 2 года назад +11

    మీలాంటి వారితో మేము.సమకలీకులం అని చెప్పుకోవడం మాజన్మ. ధన్యం. మీరు అపర సరస్వతి. కారణజన్మలు.

  • @vsvtr5850
    @vsvtr5850 2 года назад +51

    మన తెలుగు వాళ్లు చేసుకున్న అదృష్టం ఈ స్వర సరస్వతి మన తెలుగులో పుట్టడం. 🙏👍👌🎻🎸🎤

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 2 года назад +9

    అద్భుత గాత్రం,పదాలు స్పష్టత,ఎంతటి స్వరాన్నైనా అవలీలగా గాలిలో తెలియాడేట్టు పాడే పరిజ్ఞానం,లతాజీ కి ధీటుగా వుండే స్వరం.దక్షిణాది గానకోకిలకు
    ఎవరు సాటి.

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 2 года назад +46

    గుడివాడ వెళ్లాను గుంటూరు పొయ్యాను ..ఈరోజుకి ఆ పాట అజరామరం ..స్పీడ్ సొంగ్లో ..ఎలాంటి పాటలైనా అవలీలగా పాడే సుశీలమ్మ మనకు దొరికిన గొప్ప వరం 🙏🙏🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад

      స్పీడ్ సాంగ్లో!!!!!!!!?
      అంటే ఏంటండీ!!?

    • @ramsg9988
      @ramsg9988 2 года назад

      Nee taste picha taste raa picha naakodakaa.

    • @mangadevi1495
      @mangadevi1495 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🍸🍸🍸🍸
      SpeedSonglo Antey Entandi 🙏🙏🙏🙏🙏🙏🙏🍸🍸🙏🙏🙏🙏🙏🙏

    • @koteswararaodasari1392
      @koteswararaodasari1392 2 года назад +2

      ఎలాంటి హై పిచ్ సాంగ్ లో నైనా అవలీలగా పాడగలిగే సత్తా ఉన్న ..

    • @raghureddy7217
      @raghureddy7217 2 года назад

      putintolu tharmesharu katukunnodu vadhilesadu oh great sushila garu ela padaro god bless u madam

  • @gk-qq1et
    @gk-qq1et 2 года назад +36

    ఫిమేల్ సింగెర్స్ లో ఫస్ట్ సుశీల గారు, తర్వాతే ఎవరైనా. అంతటి స్పష్టత, శ్రావ్యత ఎక్కడా ఉండదు, ఇంక ఎవరితో compare చేయలేము. one and only suseela garu hatsoff. నాకు పాట అంటే ఆవిడే మొదట గుర్తు వచ్చేది. భక్తి పాటలు అయినా, సినిమా పాట అయినా ఆవిడకి ఆవిడే సాటి

  • @kadambamala5069
    @kadambamala5069 2 года назад +62

    ఒక ఘంటసాల గారు, ఒక మీరు, ఒక బాలు, నభూతో నభవిష్యతి.....🙏🙏🙏

  • @chakalakondaleelavathi3409
    @chakalakondaleelavathi3409 2 года назад +8

    సుశీలమ్మ గారి వాయిస్ పాటలు అంటే చాలా ఇష్టం లతా గారు కంటే బాగా పాడతారు🌹❤️👌🙏

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 2 года назад +12

    Amma hatsoff to your sweet melodious marvellous voice🙏🏽🙏🏽🙏🏽

  • @sankaraiahv9762
    @sankaraiahv9762 2 года назад +8

    ఆంధ్రుల ఆణిముత్యం, కారణజన్ము లు మరియు ప్రతి రోజూ మీ kanta గా నం వినని ఇళ్ళంటు వుండవనుకుంట, మీ గానం మా జీవితాలు ధన్యం 🙏🙏🙏

    • @sankaraiahv9762
      @sankaraiahv9762 2 года назад

      మావి చిగురు తినగానే కోయిల కూసేనా అన్నట్లుగా,మన సుశీలమ్మ గారు పుట్టిన వెంటనే,ఆమె మాతృ మూర్తి మావి చిగురు తినిపించినట్లుంది

  • @gomathikrishnamoorthy8484
    @gomathikrishnamoorthy8484 2 года назад +5

    Beautiful and mesmerizing voice,,Thanks to Susheela Garu👍🙌🙌😊😊🙏🙏🙏🙏🙏

  • @subbarajuk9658
    @subbarajuk9658 2 года назад +6

    నిజంగా సుశీలమ్మ గారు కారణజన్మురాలు అంతేకాదు సాక్షాత్తూ గాన సరస్వతీ దేవి సరస్వతీ దేవి స్వయంగా సుశీల గారిని మన కోసం మనందరి కోసమే కాదు బగవంతునికి కూడా పాటలంటే చాలా ఇష్టం బహుసా సుశీల గారు పాటలు విని భగవంతుడు కూడా పరవసించి పోయి ఉంటాడు అందుకే ఆమెను మనలోకానికి అతి పెద్ద కానుకగా ఇచ్చినందుకు వేల వందనాలు సుశీలమ్మకి పాదాభివందనాలు...🙏🙏🙏

  • @gayathrisrinivasan8581
    @gayathrisrinivasan8581 2 года назад +38

    లత గారి voice కంటే మీ voice బాగుంటుంది. Flute లాగా ఉంటుంది ,కోకిల గొంతు లా ఉంటుంది.

    • @kadambamala5069
      @kadambamala5069 2 года назад +3

      ముమ్మాటికీ......

    • @jayakumarbr526
      @jayakumarbr526 2 года назад +1

      Gayathri ma'am
      Are you insulting melody queen

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 2 года назад +4

      Don’t compare andi, both r legendary singers, evari language ki vallu goppa,🙏🙏

    • @durgaprasadraokaturi830
      @durgaprasadraokaturi830 2 года назад +1

      sponsorers pilavali....

    • @Mahath333
      @Mahath333 2 года назад +2

      @@jayakumarbr526 లేదండి లత గారి గొంతులో కీచు వుంటుంది ßsuseela గారి గొంతులో తియ్యదనం వుంటుంది మీరు గమనించండి

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 года назад +19

    మీలాంటి వారి జీవితకాలంలో మేము ఉండడం మా అందరి అదృష్టం. 🙏🙏🙏

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 2 года назад +75

    సుశీల గారి పాటలు విన్నవారు భారత దేశంలో లతా మంగేష్కర్ గారిని కూడా మించి పాడారని అనుకోగలరు. అంతటి తీయని, స్పష్టతగల గాత్రం సుశీల గారిది.నా దృష్టిలో ప్రపంచంలోనే అరుదైన మహా గాత్రికురాలు (గాయని). ఆంధ్రావని సుశీల గారితో పాటు జి. వరలక్ష్మి, భానుమతి, జిక్కి కృష్ణవేణి, , బి. వసంత, జానకి గార్లను కన్న పుణ్య భూమి. వీరి పాటలను ఆస్వాదించిన వారి జీవితం ధన్యం.

    • @chandrakalapamarti7707
      @chandrakalapamarti7707 2 года назад +1

      Exactly exactly exactly 👍👍

    • @prabhakarbukka3891
      @prabhakarbukka3891 2 года назад +2

      P లీల, K రాణి

    • @k.kalyanasundaram6237
      @k.kalyanasundaram6237 2 года назад

      Though she admires other senior singers more ,I appreciate her most generous than any one else. When she sings in Telugu any one can not think she knows Tamil and same video versa when she is singing in Tamil , though she is from Telugu field. I like her songs in both languages.

    • @happychappy62
      @happychappy62 2 года назад

      L R Eswari

    • @gnarayana645
      @gnarayana645 Год назад

      @@prabhakarbukka3891 p.l ee lasucela0
      P.sucela
      P.zusela
      P.ßusela
      Susela

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 2 года назад +5

    Always my favourite singer is only susheela garu. Awesome voice . Ghantadala garu, Susheela gari songs pogadataniki maatslu saripovu antha adbhutam ga untayi

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 2 года назад +6

    🙏🙏👌💐Swapna manchi interview chesaru congratulations 💐🙏

  • @sreyaschannel9052
    @sreyaschannel9052 2 года назад +19

    కోకిల కంటే....మీ గొంతే....ఇష్టం మాకు...

  • @reddyda
    @reddyda 2 года назад +13

    P Susheela deserves Bharath Ratna

  • @krishnaraov2695
    @krishnaraov2695 2 года назад +5

    She is like Goddess Maa Suseelamma. Bangaru talli.. God bless her with happy and prosperous long life .

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 2 года назад +5

    అవును అమ్మా , మీరు కారణజన్ములు
    సంగీతం కోసమే పుట్టారు. మీరు పుట్టిన కాలంలో మేము కూడా పుట్టడం మా అదృష్టం

  • @sailajareddy8435
    @sailajareddy8435 2 года назад +13

    ఇప్పటి గాయకులు 10 పాటలు పడితే చాలు vip lu మాదిరిగా ఫీల్ అవుతారు సుశీలమ్మ గారు సింపుల్ గా వున్నారు 🙏🙏🙏🙏

    • @srinivasreddy-84
      @srinivasreddy-84 2 года назад

      10 పాటలు ఎక్కడ పాడుతున్నారు అండి 1 పాటకే VIP లా ఫీల్ అవుతుంటారు, ఇంకో కామెడీ ఏంటంటే వాళ్లు, ఈ దిక్కుమాలిన టీవీ షోస్ కి vip లు, judge లు గా చలామణి అవుతుంటారు

    • @vanisri8180
      @vanisri8180 2 года назад +1

      Nizam

  • @padminivadari1466
    @padminivadari1466 Год назад +1

    సుశీల అమ్మ ఇంటర్వ్యూ ఎపుడూ చూడలేదు,,,,చాలా బాగుంది🎉

  • @meenakumari4212
    @meenakumari4212 2 года назад +12

    ఇంత మధురంగా,, balanced గా పాడగలిగే వారు చాలా అరుదు... ఘంటసాల గారితో పా డినవీ,,, individual గా పాడిన మధుర గీతాలు...... అద్భుతం...🙏🙏 ఇంత తియ్యటి వీణ లాంటి గాత్రం వీరికే సొంతం...ఎంత పుణ్యం చేసారో ఈ సంగీత సరస్వతి 🌹🌹....రేడియో ద్వారా ....వేల, లక్షల ఇళ్లల్లో వీరి గాత్రం అమృతా న్ని వర్షించేది..ఎంత చెప్పగలం...????

  • @murali2787
    @murali2787 2 года назад +7

    కోకిల కంఠం సుశీల గారిది . ఇంత స్వీట్ వాయిస్ , అంతే స్ట్రాంగ్ వాయిస్ నేను ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు .
    కేవలం సుశీల గారి కంఠం మాత్రమే ఇలాంటి కోవలోకి వచ్చేది .
    ఇది మల్లెల వేళ అనీ " వింటూంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్ట్గాయి .ఒక సుశీల గారి పాటలో, ఒక ఏసుదాసు గారి పాటలో , ఒక వాణి జయరాం గారి పాటలో మాత్రమే అనిర్వచ నీయమైన అనుభూతి దొరుకుతుంది .

  • @srmantha6809
    @srmantha6809 2 года назад +4

    Suseela amma ku abhinamdanalu.. ❤❤❤🙏🙏🌹🌹😀😀

  • @sreyaschannel9052
    @sreyaschannel9052 2 года назад +34

    *కలయా....నిజమా...*..ఎంత బాగా పాడారో.... ఇళయరాజా గారి తో.....

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 года назад +7

    పి సుశీల గారు.
    మీ చేసిన పాటలు.
    లక్షాధికారి. మూవీస్ లో.
    డాక్టర్ చక్రవర్తి. మూవీస్ లో.
    సంగీతం అంటేనే. ఘంటసాల వెంకటేశ్వరరావు. గారు. ఆయనతో మీరు పాడిన. పాటలన్నీ. ఇప్పటికీ వింటూనే ఉన్నా. నా వయసు.26.
    జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @శ్రీరామమూర్తిరావుల

    ప్రశాంత జీవితం గడుపుతున్న ఆ గానకోకిల ఇంకా కష్టపడటం అవసరం లేదని నా అభిప్రాయం.

  • @krisgray1957
    @krisgray1957 2 года назад +19

    Susheela garu pronunciation of Tamil is perfect. Even Tamil scholars can pronounce Tamil as perfectly as Susheela guru. One song in Tamil, " Tamizhukkum amudendru per" was enough to floor all Tamilians. We became slave to her voice.

  • @mohanmks15368
    @mohanmks15368 2 года назад +4

    Your voice is honey, crystal clear voice. Vere evaraina nee laaga paadalani anukovali thalli, nuvvu inkokarilaga padalsina avasaram ledu amma. Nee putra samanudu 🙏🙋

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 Год назад

    Suseelamma is a legend.The anchor is very talented.She should do more such programmes with other celebrities also.

  • @rajasekhar4336
    @rajasekhar4336 Год назад

    ఇలాంటి మహా గాయనీమణుల పాటలు వింటూ పెరగడం నా అదృష్టం...🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +5

    కల్యాణి చిత్రంలో పాటలు, మేఘ సందేశం లో ఆకులో ఆకునై. 🙏

  • @bommisk8873
    @bommisk8873 2 года назад +5

    Sixties and seventies lo Susheela garu padina patalu ajaramajaram. Manama thanks adrushta vanthulam. How great Lava kusha songs are…can we forgot them??!!!

  • @tripurasundarivaddadi3131
    @tripurasundarivaddadi3131 2 года назад

    Thank you for good programme.

  • @rameshpogaku1581
    @rameshpogaku1581 2 года назад +2

    నాకు నచ్చిన గాయకురాలు ఒక్కసారి చూడాలని ఉంది

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 2 года назад +3

    తెలుగు సినీ సంగీతంలో సుశీల గారు లెజెండ్. ఆమె గారి గాత్రం సన్నగా తీగ లాగా ఉంటుంది.

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +3

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🙏

  • @Angrybird522
    @Angrybird522 2 года назад +68

    అమ్మా! మీరు పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం లో జడ్జి గా రావచ్చు కదా!

    • @Wildbirds1985
      @Wildbirds1985 2 года назад +4

      Susheela gaaru.jaanaki gaaru ki maatrame paduta teeyaga set avutundhi.

    • @srilakshmikalakonda7847
      @srilakshmikalakonda7847 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mangadevi1495
      @mangadevi1495 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sunkarivamshikrishna1385
      @sunkarivamshikrishna1385 2 года назад +5

      Kaani ippudu suseela amma age 87 ippudu judge ga raavslamte kastam avutundi endukante near 90 daggaralo unnaru.

    • @balrajgadiya9673
      @balrajgadiya9673 Год назад

      అప్పుడప్పుడు అయినా వీరిని ఆహ్వానిస్తే బాగుంటుంది.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Год назад +1

    Immortal God blessings always be upon your face and no one in this 🌍can replace your euphony voice 👏Illustrious Mesdames wren bird Shree Susheela Garu/.Amma.You are Morning Glory flower creeper of my garden🎄.I am not exaggerate,the creator gifted you a promising positive voice sustained tonality,rhythm and verity of vocal techniques and you have aligned solemnity,linguistic and highest ethics.Eventually embodiment of an ideal Indian women in healing personality and strength of sacred India 🙏🇮🇳.

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад +8

    ఈవిడ కున్న తీపి గొంతు ప్రపంచంలో ఎవరికీ లేదు - మాధవపెద్ది కాళిదాస్ 🙏🙏🙏🙏

  • @krishnamoorthysujatha5378
    @krishnamoorthysujatha5378 Год назад +2

    There is two legend singers one North India Lataji and south indian P. Suheel Lataji got Bharat Ratna award now P.Susheela must get Bharat Ratna award and Dada Saheb phalke Awards I pray sorry we will pray God she get Bharat Ratna award soon

  • @kesavarao4512
    @kesavarao4512 Год назад +1

    Sri,suselagaru,godsending,

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 года назад +3

    A motherboard of cine field voice of the peacock or Motherboard p Susheela I sell it once again our culture sangatham sahityam voice of the day Mercury of the day Parvati parameshwara saubhagya dam bhagyadam bhagavatheem vande jaganmatharam 🌅♥️🌻👏

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 8 месяцев назад +1

    Great Amma mi songs🎉

  • @madalanagaraju3003
    @madalanagaraju3003 2 года назад +3

    అమ్మ,
    మీకు పాదాభివందనం

  • @TheGiriganga
    @TheGiriganga 2 года назад +6

    Lady lygend 🙏

  • @krishnasukla6757
    @krishnasukla6757 2 года назад +7

    Goddess Saraswati

  • @umav4441
    @umav4441 2 года назад +6

    Suseelamma garu sarswati putrika ame ganam madhuramina veena

  • @shashikalahv7776
    @shashikalahv7776 2 года назад +2

    Amma susheelamma,I am your ordent fan,

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 2 года назад +1

    Susila gaanakokila .nigarvi.super tone.tq

  • @mdeva2004
    @mdeva2004 2 года назад +4

    karana janmuraalu ....susheelamma garu .

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 2 года назад +3

    సప్న గారు చాలా బాగాintrvu చేశారు

  • @srivarshini9042
    @srivarshini9042 2 года назад +2

    Yes, keeping in view of her age and health,we can't expect it.

  • @arunakumari4601
    @arunakumari4601 2 года назад +3

    Ammma aadbutam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 года назад +2

    గు గ్గూ గు గ్గూడిశుంది పాటే కదా! జయమాలిని జోతి లక్ష్మి ది నటనే! కాబట్టి పాడాల్సిందే! పాడారు. గుడ్

  • @yerrasuguna3492
    @yerrasuguna3492 2 года назад +1

    Amma 🙏🏻🙏🏻🙏🏻

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 года назад +2

    There is one song in tamil movie tiruvarutchelvar, a kalyani raaga song is great "mannavan vanthaanadi"

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 года назад +6

    సుశీల గారు మీరు లతమంగేష్కర్ బాధ ల్లో వేరైనా దృష్టిలో సినే ప్రపంచ లో ఉత్తరాధి కి ఆవిడే మహారాణి దక్ష్ణాధికి మీరు మహారాణి.రెండు కళ్ళ లో ఏది గొప్ప రెండు కావాలి .మా దక్షణాది వాళ్ళు చేసుకున్న పుణ్యము.

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 2 года назад

      ఆపండి సార్ దక్షిణాదికి ఏమే ఒకటే మహారాణి కాదు ఎస్ జానకమ్మ గారు కూడా ఉన్నారు

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 года назад +1

      p.suseela voice lathakanna baguntundi..

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 2 года назад

      @@chadaramjaganmohanrao3393 సుశీల గారి వాయిస్ మటుకే బాగుంటుంది పాడటం బాగుండదు. జానకమ్మ గారిది కటోరమైన ఎక్స్ప్రెషన్ ఎలాంటి పాటనైనా అవలీలలుగా అందుకుంటుంది అది జానకమ్మ గొప్పతనం

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 2 года назад

      మీరంటే సరిపోతుంద దక్షిణాదికి ఆమె మహారాణి ఉత్తరాదికిమే మహారాణి అని ప్రజలు అనాలి ప్రేక్షకులు అనాలి దక్షిణాదిలో సుశీల కి సరితూగల గాయనీమని ఉంది అని తెలుసుకోండి ఆమె ఎవరు కాదు ఎస్ జానకమ్మ సాక్షాత్తు సరస్వతీ ప్రతిరూపం కట్టుబట్టులో కూడా

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 года назад

      @@chinthanagabhushana4631 p.suseela padatam bagodu ani cheppina modati varu meeru..suseela patalamundu peelagonthu s.janaki, lathamangeskar patalu peddaga aanavu..oorike p.suseela ki ganakokila,ganasaraswathiani title icharanukuntunnaru..okati ara pade s,janaki kiilayaraja music director lift ichadu... ayina p.suseela padinanni super hit songs evaru ivvaledu..meeru mundu p.suseela patalu vinandi...oorike sodicheppakandi..

  • @sambamurthy999
    @sambamurthy999 2 года назад +4

    latha gari tho equal singer evarina vunte e prapancham lo okka suseelamma gare.... lucky to live in era where I can listen to her songs

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +3

    🙏🙏🙏🙏

  • @jbnews5567
    @jbnews5567 2 года назад +3

    Jai bharath

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 2 года назад +6

    అధ్భుత గాత్రం ఈనాటికీ.
    మీరు పాడిన పాటలను పాడి మెప్పించడం ఎవరికీ అంత సులభంకాదు.
    సింపుల్ గా అనిపించే పాటలలో కూడా అనేక సంగతులు వుంటాయి. అవన్నీ పలికించడం దాదాపు అసాధ్యమే, ఎంతో సాధన వుంటేతప్ప 🙏

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 Год назад

    మహానుభావులు ఎప్పుడూ తమ గొప్ప తనాన్ని వేరే వాళ్లకు ఆపాదిస్తూ ఉంటారు వారి తగ్గింపు అణుకువ వినయం లోనే వారి గొప్పతనం ఉంటుంది

  • @shankarreddy2109
    @shankarreddy2109 2 года назад +3

    AMMA MEEKU SETHA SAHSRA KOTI KOTI 🙏🙏

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 2 года назад +7

    GREAT SINGER P SUSEELAMMA GARU SP BALU GARU WORLD TOP MOST SINGER

  • @HemaLatha-cj5rp
    @HemaLatha-cj5rp 2 года назад +4

    Suseelaamma is great singer

  • @subbusinger
    @subbusinger 7 месяцев назад

    Dalapathi movie aada janmaku , shirdi saibaba mahatyam lo daivam manava roopam lo song super. Ghantasala gari tho songs and all melodies super.

  • @kanyakumari6212
    @kanyakumari6212 2 года назад +1

    Susheelamma nizam gaa thella koyila. Aavida paata ante praanam. Padutha theyaga program ki judge gaa vasthe chaala, chaalaa happy. Nachhithe oka like.

  • @srivarshini9042
    @srivarshini9042 2 года назад +5

    Avunu,meeru paduta teeyaga lo judge ga vaste,Inka baga pillalni guide cheyachu.

    • @sunkarivamshikrishna1385
      @sunkarivamshikrishna1385 2 года назад +1

      Ippudu suseela amma gari age 87 ee age lo judge ga raavalante kastam. Ee interview 2012 lo jariginadi.

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 2 года назад +1

    Good ammaa

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Год назад

    ఆమె స్వరం కి మించిన స్వరం లేదు.ఆమె తరువాతే ఎవరయినా,.ఆవిడ పుట్టిన ఊరిలో మేము కూడా ఉండే అవకాశం రావడం మా అదృష్టం.

  • @sunandasunand7251
    @sunandasunand7251 Год назад

    Naku susheela garu ante chala ishtam chalabaga matladaru

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 2 года назад +1

    Anchor గారు మీ వినయ శీలత ఎక్సలెంట్

  • @suribabuganta8265
    @suribabuganta8265 2 года назад

    Super గా య ని ప్సిస్

  • @bsridhar2169
    @bsridhar2169 Год назад

    🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 года назад

    👏👏👏👏💐💐

  • @ramachaganti2513
    @ramachaganti2513 2 года назад +1

    Namaskaram Amma🙏

  • @raviprasad6187
    @raviprasad6187 2 года назад +3

    Suseelagari voicenu yevaru copy cheyaleru.chala sweetga vuntundi voice.Intha clarity voice vunna singer yeppatiki raru,vundaru.Adi suseelagaru okkare.

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 года назад

    Susheelamma .....madhura gaayani

  • @kalavathk7375
    @kalavathk7375 2 года назад +2

    Suseelamma ma ಅಮ್ಮ kousallyamma ku meerante praanam

  • @raghuramsola7230
    @raghuramsola7230 2 месяца назад

    Telugu vaariki devudu echina varam talli suseelamma.

  • @friendsforever694
    @friendsforever694 2 года назад +3

    Never go with pride and ego

  • @gopikrishna7874
    @gopikrishna7874 2 года назад +11

    Latha కన్నా ఎక్కువే suseela

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 2 года назад +7

    మా విజయనగరం లొ ఘంటశాలగారు,సుశీలగారు మాకు ఏంతో గర్వకారణం,అలాగే బాలు,ఈ ముగ్గురు త్రిముర్తులాంటి వారు,సినిపరిశ్రమకి.

  • @parthasarathy557
    @parthasarathy557 2 года назад

    When interviews are condected you should show your face and the guest face completely on the screen

  • @anuradhachilakamarri5156
    @anuradhachilakamarri5156 Год назад

    Susela ..garante....chala .istam

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 2 года назад

    🙏🙏❤❤🙏🙏👏👏👏👏

  • @vanisri8180
    @vanisri8180 2 года назад

    Ammaki Padabhivandanam

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 2 года назад +2

    Krishnaveni movie lo padunaalugendlu vanavasamegi song inka evaru antha andanga padaleru

  • @anuprem9937
    @anuprem9937 2 года назад

    Janakamma tarwathe evaraina veteran singer em gatram aavidadhi 🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 года назад +1

    వటపత్ర సాయి కి వరహాల లాలి పాట తోనే తెలుగు పిల్లలంతా పెరుగుతారు ...

  • @sridurga3017
    @sridurga3017 2 года назад

    సీని ఫీల్డ్ లో రామకృష్ణ గారికి మీరు చాలా అన్యాయం చేశారు

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 Год назад

      She is not responsible.Even she was sidelined from Kollywood and Sandalwood from 1978.

    • @sivaroyal6351
      @sivaroyal6351 10 месяцев назад

      nuv chusava noru undi andi hand undi ani ishtam vachinattu comments ratakandi

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mirajadhar
    @mirajadhar 2 года назад

    సుశీల గారు విజయనగరంలో మీకు ఇంటికి వచ్చి సంగీత నేర్పించిన గురువుగారు మీకు జ్ఞాపకము ఉన్నారా అతనితో కలిసిన ఒక ఫోటో కూడా ఉన్నదా ఉంటే చూపించండి ప్లీజ్

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 2 года назад

    నటీమణులకు సుశీలగారి గొంతుతో మాథుర్యమే