వాగ్గేయ కారుడు అంటే* కీర్తనను తానే వ్రాసి, తానే బాణీ కూర్చి 'తానే గానం చేస్తే*_ వారిని వాగ్గేయ కారుడు అంటారు. ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ_ తాళ్ళపాక అన్నమా చార్యులు గారు.
వీడియో చూస్తుంటే మనసు పులకరించింది. గొంతు గాద్గగమైపోయింది. సినీ సంగీత మహారథులు అందర్నీ ఒకచోట చూడటం మనం చేసుకున్న అదృష్టం. ఎమ్మెస్ సంగీతం నభూతోనభవిష్యతి!🙏🙏🙏
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, భగవంతుడు ఆశీర్వాదం, ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఓం నమః శిశివాయ శంభో శంకర నమో నమః
Legends of Indian Music Bala Murali Krishna garu, MS Vishwanathan garu, Illayaraja garu, SP Balu garu..The Stage which is carrying these legends at same time is as great a Mother Saraswati..
శ్రీ బాలా మురళీ కృష్ణ గారు, శ్రీ m.s. విశ్వనాథన్ మాష్టారు గారు, music mastrio ఇళయ రాజా గారు, శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఉద్దండులే. అందరూ వారి వారి కళలలో సృష్టలే...అందరికీ వందనం. 🙏
ఇటువంటి సంగీతజ్ఞులు, సంగీతకర్తలు ఉన్నందువల్లనే మావంటివారి జీవితాల్లో, అనేక ఇబ్బందుల, సమస్యల, చికాకుల, బాధల మధ్య జీవనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం - వీరు అమృతతుల్యులు. వారిచ్చిన ఆనందానికి వారి పాదాలు స్పృశించాలి.
మనసేందుకో మూగబోయిందిగారిని , బాలమురళి బాలు గారిని, MS గారిని చూడగానే కన్నులు వెంబడి బాష్పలు వెలువాడుతూనే వున్నాయి. ఏదో తెలియని బాధ మనసుకి, పోనిలే వారు మన మధ్యలో ఇలా వున్నారు గా.
ఇళయరాజాకి సరి తూగే సంగీత దర్శకుడు ఇంతవరకు పుట్టలేదు; మళ్ళీ ఎప్పుడు పుడతాడో, అసలు పుడతాడో లేదో, అనుమానాస్పదమే!!! ఆయన ఒక Limited Edition, absolutely limited to himself. The one and only maestro! What a genius! Thank you, God, for Ilaiyaraaja! ❤

నిజం❤🎉
@@prakashturlapati8215 అవును కదా
మీరంతా కారణజన్ములు,
మీమ్ములను వినే భాగ్యం కల్పించిన ఆ భగవంతుడికి సహస్రకోటి వందనాలు 🙏💐🌹
❤
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, భగవంతుడు ఆశీర్వాదం, ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఓం నమః శిశివాయ శంభో శంకర నమో నమః
Legends of Indian Music Bala Murali Krishna garu, MS Vishwanathan garu, Illayaraja garu, SP Balu garu..The Stage which is carrying these legends at same time is as great a Mother Saraswati..
మౌనమే నీ భాష ఓ మూగ మనసా, చాలా అద్భుతంగా ఉంది ఓం నమఃశివాయ.
@@Haranath12345 గ్రేట్
మహారత్నాలు .....అణిముత్యాలు
అందరినీ చూడడం....అదృష్టం
@@vaddadisrinurelli4539 నిజమే
ఒకే వేదిక మీద ఇందరు మహానుభావులు. ❤❤❤
❤️❤️❤️
ఎందరో మహానుభావులు... 🙏🙏🙏
Nice
Andhariki vandanamulu ❤❤❤
శ్రీ బాలా మురళీ కృష్ణ గారు, శ్రీ m.s. విశ్వనాథన్ మాష్టారు గారు, music mastrio ఇళయ రాజా గారు, శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఉద్దండులే. అందరూ వారి వారి కళలలో సృష్టలే...అందరికీ వందనం. 🙏
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు
ఇంత గొప్ప మహానుభావులను చూడటం మన జన్మకి దక్కిన అదృష్టం
Ok
Very Rare Gathering of Tamil &Telugu Musicians 🎼🎶📝✨🙏
అవును కదా
రెండు కళ్ళు చాలట్లేదు 😍😍😍
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏
❤️❤️❤️
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఎమ్మెస్ విశ్వనాథన్ గారు భారతదేశంలోనే గొప్ప సంగీత దర్శకుడు...
అందరిని చూస్తుంటే కన్నులపండుగగా ఉంది
నిజమైన ఆనందం
Ultra legends.. their services cannot be measured with any awards .. such a great personalities 😍🥰. My sincere gratitude to you all
Nice
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
🙏🙏
Maa Mangalampalli gaaru apara tyaagaiah...
Very nice
వారు తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడుతున్నారు. తెలుగు నటులు ఎవరూ తెలుగు మాట్లాడరు
నిజం చెప్పారు ❤
India's most talented musicians seen together on a stage which is one of the seven wonders of the world???
Abbaa ee sabha sooper.. Attend ayina vallu dhanyulu
What a great souls met...love you both sir
ఇటువంటి సంగీతజ్ఞులు, సంగీతకర్తలు ఉన్నందువల్లనే మావంటివారి జీవితాల్లో, అనేక ఇబ్బందుల, సమస్యల, చికాకుల, బాధల మధ్య జీవనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం - వీరు అమృతతుల్యులు. వారిచ్చిన ఆనందానికి వారి పాదాలు స్పృశించాలి.
When achivers meet their egos are kept aside, i am fortunate to live in this period of great souls.❤
@@venugopalmunivenkatappa6966 great
Legendarys standing on stage.
Such a lucky we are all.
Sangitamu , sahityamu ....
Andaru mahahnubavulu 😢
@@syedkhalandar5481 nice
వారు ఇరువురు తెలుగులో మాట్లాడడం చాలా సంతొషం గా ఉన్నది 👍🙏❤️
ఇలాంటి video లు ఇప్పుడు కరువయ్యాయ్ .🙏🌷💐🌹
మనసేందుకో మూగబోయిందిగారిని , బాలమురళి బాలు గారిని, MS గారిని చూడగానే కన్నులు వెంబడి బాష్పలు వెలువాడుతూనే వున్నాయి. ఏదో తెలియని బాధ మనసుకి, పోనిలే వారు మన మధ్యలో ఇలా వున్నారు గా.
Nice
3 legends on one stage
4 legends
Chinnakannan Alaighiraa...
What a Composition of isaignani Ayyaa🎶📝✨🙏
ఎంత భాగ్యమో .
Great
చాలా చక్కటి అద్దుతమైన ప్రోగ్రాం
@@shivarambollepogula4496 nice
One and only MSV
MSV, Balu and Daiva Samaanulu Ilaiyaraja garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great
Very good great legend SP Bgaru.❤❤❤❤❤❤❤❤
Msv❤❤❤❤
❤️❤️❤️
ఇళయరాజాకి సరి తూగే సంగీత దర్శకుడు ఇంతవరకు పుట్టలేదు; మళ్ళీ ఎప్పుడు పుడతాడో, అసలు పుడతాడో లేదో, అనుమానాస్పదమే!!! ఆయన ఒక Limited Edition, absolutely limited to himself. The one and only maestro! What a genius! Thank you, God, for Ilaiyaraaja! ❤
చాలా బాగుంది. ప్రేక్షకులు కాదు శ్రోత లు అనా లి కదూ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great moment ,
👌👌
Ms viswanadan vaarini sathkarinchukone bhagyam kaligindi naadrstam
అందరికి 🙏🙏🙏
E Sabha Super
Msv, Raja sir very great
🥰🥰
Ilaanti legends unna kaalamlo nenu koodaa unnaa
లెజెండ్స్
Thank you thank you!!
You are so welcome!
4 biggest Legends
Right
జ్ఞాని ఎప్పుడూ జ్ఞానే
ఇది నిజం
❤❤❤
❤️❤️
అతిరథ మహారథులు 🙏
Legends❤❤❤
😍😍
Legends of South India..Lovely to see all of these on one stage.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Full episode post చేస్తారా ప్లీజ్
Plz keep full concert
Ok
@GullyBoyDuniya I worked for that programme
Yentha kanula vinduga undo, yentha veenula vinduga undo ee video nenu maatallo vyaktham cheyyalenu. Marala aa sahityam, aa sangeetham manalani matramugdhulanu chesina aa rozulu ravaalani aa bhagavanthudni manasaara korukuntunnanu. Yendaro Mahaaaaanubhaavulu andariki shathakoti vandanaalu.
🙏
Which year ? Anyone knows ?
🎉🎉🎉🎉🎉
❤️❤️
🙏
🙏🏾
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Classical musicians edi padina chevilo amruthame
🥰🥰
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Mahanubhavula jagatsangamam . Sangeeta samrajyam lo Sangeeta srastta lu anadagga varandaru Okey stage lo cherithe oka adhbutham avishkarinchabadindi
K.v.mahadevan not remembered
హ్మ్మ్
Paadabhi vanadanam thappa...inkem cheyyagalam
కానీ తెలుగు వ్యక్తుల పేర్లు వారి పాండిత్యం తో సంబంధం ఏ మాత్రం లేకుండా ఒక ఆరవ జాతి చెప్పే -:))₹@@₹!? అవసరం లేదు
😇😇
Aahaaa last lo Bala Murali Krishna garu Pata yentha adbhithamgaa padaru
❤❤❤❤
❤️❤️
🙏
🙏🙏
🙏
🙏