Sardha Antakshari Game In Taram Taram Show | SP.Balasubrahmanyam, Mano | ETV
HTML-код
- Опубликовано: 22 фев 2024
- #paduthatheeyaga #telugushow #etvwin
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #Chitra #sunitha #yeshwasalosong
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
Insta lo chusi vacchinna varu like vesukondi
😁😁😁
How 😂?
@@gowrisumathi2336 bcoz nenu kuda insta lone chusi vacchanu kabatti 😂
Nenu kuda
ఈ వీడియోలో అలానాటి గాయకులు Legendary Singers ఉన్న , మా బాలు గారి కుటుంబం "center of the attraction" 💯%...we love your family forever Balu sir ❤️👏
@Dear ETV :: ఎస్పీ చరణ్ గారితో ఇటువంటి ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేయండి 👏👏
బాలు గారి కుటుంబానికి దిష్టి తగులుతుందేమో ముగ్గురు చూడముచ్చటగా ఉన్నారు ❤👏
ఇక అలనాటి గాయకులకు పాదాభివందనం🙏🙏
ఇలాంటి రోజు మళ్ళీ ఒకటి వస్తుందా అద్భుతమైన గాన గంధర్వుడు మనోహరమైన గాయనీమణులు నిజమైన సంగీతం సంగీత కళాకారులు అందరికీ నా పాదాభివందనాలు🙏🙏🙏
మరొక్కసారి ధన్యవాదాలు ఈ వీడియో upload చేసినందుకు. బాలు గారి వ్యాఖ్యానంతో అలనాటి గాయకుల పాత,కొత్త పాటల సంగమం. ❤
గాయనీ గాయకులు అందరినీ ఒకే చోట చూడటం ఎంతో సంతోషంగా ఉంది 👌👍🙏
అద్భుతమైన జ్ఞాపకాలు, ఈటీవీ వారికి శేతకోటి ధన్యవాదములు
అద్భుతం మహా మహా అద్భుతం
ఈ కార్యక్రమం పూర్తి వీడియో ఉంటే బాగుండేది కదా..
బాలు గారి పాటల వీడియోల్లో
ఇది ఒక ఆణిముత్యం అనవచ్చు..
మాధవపెద్ది గార్ని, రామకృష్ణ గార్ని,ఆనంద్ గార్ని,లీల గార్ని, జిక్కి గార్కి,వసంత గార్ని
ఒకే వేదికపై చూసి నేను తరించాను వారందరికి నా హృదయపూర్వక
ధన్యవాదాలు ధన్యవాదాలు
శతకోటి వందనసుమాలు..
This vedio is very super
😊 Adbhutahaa 😊❤😊😊
Very cute charan gaaru❤
Seniors voices ఎంత సౌమ్యంగా ఎంత ఆనందంగా ఉన్నాయో...... జూనియర్స్ మంచి జోష్ మీద ఉన్న పాటలు పాడి ఉత్సాహపరిచిన , సీనియర్స్ కంఠం మాత్రం మృదువుగా ఉంది.....
6:34 SP Charan Garu Excellent Singing ❤❤
Hats off to our Legendary Singers 👏👏❤️
Enni rojuluki mobile lo ok manchi program chusanu.🎉😊endaro mahanubhavulu andariki na padabhi vandanalu🤗🤗🥰🥰🎼🎼🎶🎶
చరణ్ గారు 👌👌❤️
Balu garini chustuu undipovaalanipistondi.,.adhubhutam...❤
అబ్బ సూపర్ పాటలు సూపర్ స్టార్స్ మా కడుపు నిండిపోయింది,,,,,👌👌👌👌👌♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺👍👍👍👍👍👃👃😊😁😁😁😁♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌷🌷
అద్బుతహః, అప్పటి ఎపిసోడ్లు అన్నీ వెయ్యండి శ్రవణానందం👌🏼
చరణ్ గారు 💞👌
ముందుగా రామోజీరావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆనాటి సినిగాయకుల నుండి ఈ తరం గాయకుల వరకు అందరిని ఇలాంటి కార్యక్రమాలు ద్వారా మాకు చూపించి కన్నుల విందు కలిగించారు. ఆనాటి పాడుతా తీయగా నుంచి ఈనాటి స్వరాభిషేకం వరకు ఇటువంటి కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా మనస్సు పులకరించి పోతుంది. Sir నాదో చిన్న మనవి మీరు ఆ మల్లెమాల వారి ప్రోగ్రామ్స్ ఆపేసి వారానికి రెండసార్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడితే ఎంతో బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆపాత మధురాలు సుమనోహారాలు❤❤❤
Charan garu entha cute ga unnaru ❤❤
Balu sir family Excellent Alanati Ragalu madhuram ❤❤❤
Abba yenta bagundi program... super vedio super singers.. miss you 😢baalu sir 😢😢😢
Complete Programe veyyandi please.balu garu,super meeru
Sooo cute CHARAN GAARU😔😔😔
Avna vestava
నయన ఆనందం శ్రావణా నందం రెండు కలిసి రావడం అంటే ఇదే
మా బాలు గారు గుండె ను కంటికి ఇంపు కలిగించే గంధర్వుడు
leela garu, Jikki garu how divine voice.....many thanks to the ETv vaariki...rare video...
Hero LA vunnaru Charan sir
Yes
మా బాలయ్యను మళ్ళీ చూపించారు ❤❤❤శత కోటి వందనాలు ఈటీవీ వారికి 🎉🎉
All the GANDHARWAS on a single stages...what else one can ask for..tears of joy uncontrollable
ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ మాకోసం పెట్టిన ఈటీవీ వాళ్లకి 🙏🙏
Please send the full episode of that show. Its very much interesting to see 2 generation singer in one plat.
Elanti videos never before and never after.
ఎన్నాళ్ళ క్రిందటిదో..అందరూ చిన్నగా వున్నారు.. బాగా అన్పించింది
May be 1997
We want videos more of old programs ❤❤❤
Chala happyga vundhi viilandarini chustunte🥳🥳🥳
Amma leelammagari voice vinte kanta neeru vachindi. Balugaru we miss you sir😢😢😢
చరిత్ర లో మరిచేపోలిని రోజు....... లేంజడ్స్ అందరూ...........❤
అక్కడ ఉన్న మహా గాయకులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జానకమ్మ ఉంటే❤❤❤❤❤❤
చాలా చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రామ్ లు మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుంటుంది
Chala chala bagundhi please complete episode veyandi please
Ilanti show ippati time vaste entho bavuntundi
సునీత గారు అప్పటినుండి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారంటే మామూలు విషయం కాదు...... ఇది 25 years back video
1996 year lo jarigindi anukunta
Sunitha garu ❤❤❤❤❤
Missing these kind of joyful programs now a days
ఎక్కడికో వెళ్లిపోయాం ❤ఎవరు చెప్పరు రా వీలంతా లేరని 😢
Sunitha❤❤❤❤❤❤❤
Sunitha, srilehka, sailajamma, Charan, manogaru
Balu Anna ki 🙏🏾🙏🏾🙏🏾program chala bagunndhi
ఆ రోజులు ఎంత బాగుండేవో
Chala bagundhi video 👌
Chala bagunnay sar anni patalu
Balu sir ❤❤❤ you are still alive
Full apisodes పెట్టండి
11:34 spb garu , 😂👌,just like chiru chinna cute reaction ❤
Balu garu full enjoy ❤❤❤❤❤❤❤❤❤❤ so cute
Beautiful moments....Miss you a lot BAALU GAARU🙏🏻🙏🏻🙏🏻
మా మనసంతా ఆనందంతో నింపేశారు మహా నుభవులనంతా కలసి హాయిగా
👌👌
పూర్తి కార్యక్రమం అప్ లోడ్ చేయండి
P.Leela Amma ki Na Namaskaaralu
S P sir edre mathra sadya ❤❤❤🎉🎉
I loved it..... and I am requesting ETV to post the full video of this program
Chala chala chala bagundii❤
Charan gaaru, sunitha garu soo cute
Thank you Etv entha manchi videos upload chesaru chinnappudu chusina video baga gurthundi
Adbhutam. Alanati gayakulandaru okachotacheri alarincharu❤
సంగీత పుత్రులకు శతకోటి వందనాలు
Sunitha garu is looking same like Soundarya garu
Only chithra amma is missing😢
P suseela s janaki garlu kuda leru.
❤❤❤❤❤super episode 😊😊super tq
Super old is gold songs 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Tq ee programs PEDTHUNNANDKU🎉
The great Madhavapeddi Satyam gaaru... 🎉🎉🎉
Ye year lo telecast ayyuntundi eee episode ?
We miss you Balu sir 😢
Chala chala bagundi a year lo vachindi cheppara plz
06:35
Sunitha asal chaala active 👏
Balugaru🙏🙏🙏💐n owsome singers❤,,👍👏👏👏👌
Very nice video 🎉🎉🎉
Nice program sir ❤❤❤❤❤❤
Andaru lejandries andariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much my dear E tv for remembering my old age memorie of this show
Exllent program❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Wow no words to comment about these programme
Most beautiful video please full episode
Happy andi
Etv వారికి శతకోటి వందనాలు.
Please upload more videos like this❤
Full video pettandi
ఇలాంటి program మళ్లీ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని ఈ టీవీ వారికి మనవి
enno year lodhi eee episode balu gaaru asru nivali
E tv channel is the best program's conduct those days
NICE PROGRAM SIR 👌👍👌
Programs ante ila vundaali❤
ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్ని మధురాతీ మథురం, ఈనాడు ఆ హాయి లేదేలా నేస్తం,
ఆ రోజులు మునుముందిక రావేమిరా ….
Balu garu leru kadhaa sir ika Sangeetha prapancham lo Aanandham ekkada vuntundhi 😢😢😢
Super program🎉❤
So.. beautiful
నయనానందం, శ్రవణానందం కలిగిన ఈ కార్యక్రమం లో నా డార్లింగ్ గాయని సునీత గారిని చూడడం చాలా ఆనంద దాయకం.
Full and complete episode పెట్టండి