Respect ur belief sir. I also believe and argue that Sri Chiru is a thorough gentleman in Telugu Industry and loveable personality. With due respects to u, please enlighten me to name and argue with whole world some movies of Sri Chiru which equals acting performance of SV, NTR, ANR, Relangi, Tanikella, Brahmanandam, Rajababu, Nazar, Ramyakrishna, Allu aravind, Rajanikanth, Kamal hassan, Naseeruddin shaw, sanjay dutt, Mehamood, Rajkapoor, Shammi kapoor, Shashi kapoor, Amitabh, Sanjeev kumar, Pran Chopra, Amreshpuri, Ompuri. This is not a sarcastic statement and not aimed at hurting u in any way please.
Nee bonda ra..chiranjeevi gaadu alluramalingaiah award ramaprabha ki ivvali..ekkado tamil ame ki manorama ki ichadu... Asalu manorama allu ramalingayya tho pani cheyaledhu .. Ramaprabha ramalingayya tho max cinemalo natinchindhi.. Ramprabha ki ivvakhunda aravam danikisthada..chiranjeevi boku vedhava..
@@vijaypaljukareddy8460enlightem us and argue any Actor who entertained claa and mass audience like Chiru sir.. and also with fights and grace.. this is not to hurt you but saying fact
సావిత్రి గారు జీవించినపుడు మేము కూడా ఉన్నా మని చెప్పుకోవడానికి చాలా ఆనందముగా ఉంది. ఆమె సినిమాలు చుసిన వారము. బ్రహ్మానందం గారు చాలా సబ్జెక్ట్ వున్నవారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలని పిస్తోంది. ధన్యాదాలండీ.🎉🎉🎉
బ్రహ్మానందం గారి అద్భుతమైన స్పీచ్ తో సావిత్రిగారు అలా కదలి వచ్చారేమో అనిపించింది.చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి,సురేఖ, చాముండేశ్వరి గార్లకు నమస్సులు
తెలుగు బాషామృత సాగరం లో మా చేత విహారం చేపిస్తు , మధ్యలో సావిత్రి గారి మహా నటన మిళితం అయిన రుచికరమైన గుళికలు రుచి చూపించిన అపర హాస్య " బ్రహ్మ " , మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏.
సావిత్రి గారు నటన మేము మరువలేను.మహానటి సావిత్రి గారు మా హృదయం లో ఎల్లప్పుడూ ,ప్రంపచము ఉన్నంత వరకు ఆమె సినిమాలు జీవిస్తునే ఉంది.ఆమె నటించిన పాటలు అద్భుతము
మాకు తెలిసిన మహా నటుడు.. మెగాస్టార్ అన్న... మాకు తెలిసిన మహా హాస్య నటుడు మా బ్రహ్మీ డార్లింగ్... మెగాస్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా గోల చేస్తామో ..మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం డార్లింగ్ కనిపించిన అంతే గోల చేస్తాం....
Personal విషయం ఎవరికీ వద్దు. ఆవిడను ఒక actress gaa మాత్రమే చూడండి. సాటి లేరు, సాటిరారు ఎవరూ కూడా🎉🎉ఎందుకు రక్తం వేగంగా ప్రవహిస్తోంది ఈయన మాట్లాడుతుంటే. అమ్మ ఈ ❤❤❤❤❤❤❤❤U
Brahmanandam Garu's humility and beautiful ability to express greatness of Mahanati Savitri Devi and acknowledging the large heartedness of Super Star Chiranjeevi are absolutely remarkable. The very thought and efforts to bring about book release in Savitri Devi's memory is highly commendable for her contribution to the field of Telugu Cinema in various roles is immeasurable and timeless
సావిత్రమ్మ సినిమాలు రామారావు గారు సినిమాలు నేను చాలా చూశాను వారిద్దరూ కారణజన్ములు మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారో లేదు సావిత్రమ్మ నందమూరి తారకరామారావు గారు మన గుండెల్లో దేవతల దేవుడిలా నిలిచిపోయారు అలాగే చిరంజీవి అన్నయ్య మంచి మనసుకు హ్యాండ్సప్ మంచితనానికి మారుపేరు సంయుత కు మరో పేరు ఆయన విశ్వాసానికి నమ్మకానికి నా జోహార్ నమస్కారం అన్నయ్య
Brahmanandam gari maatalu entha sepu ayina vinali ani vuntundi. ikapote savitramma gurinchi manam yemani cheppagalam. She is MAHA NATI forever and ever
Acting lo aina, talent lo aina, bhasha midha command kuda brahmanandam gari la sampadinchinappudu cheppukovali...thokka lo height lo comparison enduku bro
Dariki raboku ani nartanasala movie lo song ki expression is just awesome...evvaru ivvaleru a expressions except savitri garu...aa paata aipoyaka chetilo unna chinna komma visiriveyatam enta baaga chesero.....
Keerthi Suresh as savitri garu in mahanati movie...oh my god...unbelievable acting...🙏🙏 Ippudu mahanti ani pusthakalu, movies chesthunnaru..but her last stage of life very bad days(as per mahanati movie)😢😢
ఈకార్యక్రమంలో రమాప్రభ గా రి నిపి లిచిఉంటేబాగాఉండేదిసావిత్రమ్మతోచాలాసినిమాలుచేశారు వారి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఈఫక్షన్ చాలా బాగుందండి నటి సావిత్రి గారి కి అంజలి ఘటిస్తూ వా రిఅమ్మయిగారికి అక్కడ ఉన్న పెద్ద లం దరికి 🙏🙏🙏🎉🎉🎉
Yes, ఆమె తో అప్పట్లో నటించిన నటీ నటులను పిలిచి ఉంటే బాగుండేది... వారు ఉండేది కూడా చాలా తక్కువ మందే ఉన్నారు... బ్రతికి వున్నప్పుడు ఎవ్వరినీ పట్టించుకోరు, ఒక ఫంక్షన్ కి పిలవరు, ఒక అవార్డ్ ఇవ్వరు లేని వారికి ఆర్థిక సాయం కూడా చేయరు... పోయాక వారు 'మహానటులు' అంటూ ఇలాంటి సభలు పెట్టుకుని గొప్ప గా చెప్తారు... ఓల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది తిండి, మందులకి లేక దీన స్థితిలో వుండేవారు వున్నారు
మహానటి సావిత్రి అమ్మ గారు మీరూ మల్లి మాకోసం Keerthy Suresh కీర్తి సురేష్ రూపం లో మీరు పుట్టారు యేమో అని అనిపిస్తోంది అమ్మా. Keerthy Suresh కీర్తి సురేష్ గారి lo మేము అందరము మిమ్మల్ని చూసుకుంటున్నాము Savitri Amma Garu. మీరూ మాకూ ఇచ్చినా మీ పునర్జన్మ (Re-Born) 🔥 గా Keerthy Suresh లో మిమ్మల్ని చూసుకోవడానికీ మీరూ మాకూ ఇచ్చినా ఏడు ఏడు జన్మల అద్రుష్టం గా భావిస్తున్నాము 🥺❤️🙏 Love you Savitri Amma ♥️ Love you Keerthy Suresh ♥️ @Keerthy_Suresh
జపాన్ వాళ్లకి ఇండియా అంటే ఎంత ప్రేమ తాగినప్పుడు నిజం చెప్తారు అంటారు కదా ఆ అదే చెప్పింది తాగినప్పుడు నిజంగా చెప్పింది అమ్మాయి ఎంత ప్రేమ ఉంటే ఎలా చెప్తారు అండి మన మిత్రుడు ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి ఎవరైనా జపాన్ కి వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే థాంక్స్ చెప్పండి మిత్రుడికి ఇన్ఫర్మేషన్ షేర్ చేశా మొత్తానికి వీడియో అదుర్స్👌👌👌👍👍👍💙💘
చిరు అన్న అన్నిట్లోనూ గ్రేట్ కానీ చాలా మంది హౌళా గాళ్ళు ఆయన్ని తిడుతూనే ఉంటారు..
లెజెండ్ మ అన్నయ్య.
సావిత్రి అమ్మా గారూ మీకు నా నమస్కారం..
Annadi odigi unde tatvam chesukuntu povadame pattinxhu kovadam undadu that is CHIRU
Respect ur belief sir. I also believe and argue that Sri Chiru is a thorough gentleman in Telugu Industry and loveable personality. With due respects to u, please enlighten me to name and argue with whole world some movies of Sri Chiru which equals acting performance of SV, NTR, ANR, Relangi, Tanikella, Brahmanandam, Rajababu, Nazar, Ramyakrishna, Allu aravind, Rajanikanth, Kamal hassan, Naseeruddin shaw, sanjay dutt, Mehamood, Rajkapoor, Shammi kapoor, Shashi kapoor, Amitabh, Sanjeev kumar, Pran Chopra, Amreshpuri, Ompuri. This is not a sarcastic statement and not aimed at hurting u in any way please.
Nee bonda ra..chiranjeevi gaadu alluramalingaiah award ramaprabha ki ivvali..ekkado tamil ame ki manorama ki ichadu...
Asalu manorama allu ramalingayya tho pani cheyaledhu ..
Ramaprabha ramalingayya tho max cinemalo natinchindhi..
Ramprabha ki ivvakhunda aravam danikisthada..chiranjeevi boku vedhava..
@@vijaypaljukareddy8460😅😊
@@vijaypaljukareddy8460enlightem us and argue any Actor who entertained claa and mass audience like Chiru sir.. and also with fights and grace.. this is not to hurt you but saying fact
ధన్యవాదాలు బ్రహ్మానందం గారు.. చిరంజీవి గారి కి హృదయ పూర్వక నమస్కారాలు ❤❤❤🙏🙏🙏🙏🙏
ఈ 55సంవత్సరాల వయసులో మహానటి సావిత్రి అమ్మ వారి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నా.... అదృష్టవంతుణ్ణి...ధన్యోస్మి...🙏🙏🙏
సావిత్రి గారు జీవించినపుడు మేము కూడా ఉన్నా మని చెప్పుకోవడానికి చాలా ఆనందముగా ఉంది. ఆమె సినిమాలు చుసిన వారము. బ్రహ్మానందం గారు చాలా సబ్జెక్ట్ వున్నవారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలని పిస్తోంది. ధన్యాదాలండీ.🎉🎉🎉
బ్రహ్మానందం గారు మీ మాటలతో సావిత్రమ్మ ను మళ్ళీ మా కళ్ళకు కట్టినట్లు చూపించారు ...మీకు, చిరంజీవి గారికి మా కృతజ్ఞతలు
హ్యాట్సాఫ్ బ్రహ్మానందం గారు. మీకు మీరే సాటి.ఎంత గొప్పగా చెప్పారు అమ్మ సావిత్రి గురించి.
బ్రహ్మానందం గారి అద్భుతమైన స్పీచ్ తో సావిత్రిగారు అలా కదలి వచ్చారేమో అనిపించింది.చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి,సురేఖ, చాముండేశ్వరి గార్లకు నమస్సులు
Legendary actor Savitri garu... excellent analysis of Savitramma acting...Brahmanandam gariki veyi vena dandalu..🙏🙏🙏🙏🙏💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉
తెలుగు బాషామృత సాగరం లో మా చేత విహారం చేపిస్తు , మధ్యలో సావిత్రి గారి మహా నటన మిళితం అయిన రుచికరమైన గుళికలు రుచి చూపించిన అపర హాస్య " బ్రహ్మ " , మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏.
బ్రహ్మానందం గారు మీరు కూడా మహా యాక్టర్ సార్
bratuku telsinodo ilage matladali na openion
Brahmi ni performance oriented characters peddga raledu, mostly comedy and fun roles.
But he is legend, his acting viswarupam RANGAMARTHADA lone
ఆమె గురించి నాకు తెలియదు కానీ ఆమె నటన రియాలిటీ గా ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Mahaanati moviee chudu
P0l😊0⁹
Aathmaku shaanthi,ashaanthi anevi undavu bro
Brahmi babai ...nuvvu kekaa
Pin drop silence, that is బ్రహ్మానందం గారి speech. Super sir...
.
సావిత్రి గారు నటన మేము మరువలేను.మహానటి సావిత్రి గారు మా హృదయం లో ఎల్లప్పుడూ ,ప్రంపచము ఉన్నంత వరకు ఆమె సినిమాలు జీవిస్తునే ఉంది.ఆమె నటించిన పాటలు అద్భుతము
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
😂😂😂😂😂😂😂😂
❤❤❤❤❤❤❤
❤❤
A function that befits Savitri garu .Dr Brahmanandam garu is a great actor and a scholar!!
TQ cchiranjivigaru🙏yakandare namage Brahamndamgari ematalu venupinchenadako avakasm chalabagundhi brahamnadam gari ki 🙏🙏
బ్రహ్మానందం గారు,సూపర్ అండి..
ఒక స్పీచ్ లో నిజాయితీ గా పొగడడం ఫస్ట్ టైం .
కానీ sir, కొన్ని వాటర్ ఇవ్వాలి అని అనిపించింది.
ఇంకా matlalsindindi
Great megastar...chiru ni chusi down to earth ga ela vundalo nerchukovali..okati rendu hits ragane kovvu ekkuddi kontamandiki
Savitri garu malli putti nattu adipisthundhi veelandhari matalatho.....chala happy ga undhi
Avunu andi 😊
Malli puttaaru, keerthy suresh gari laaga 🤗🤗
మా సావిత్రమ్మ నీ తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి...ఏన్ని జన్మలెత్తినా. అటువంటివారు పుట్టరు...ఈ తరం లో పుట్టడం మా అదృష్టం...❤❤❤❤🙏🙏🙏
Snow తాత ను పిలవలేదు. 😂
Good.
Invitation card rakunda apasaru
Who is that స్నో తాత?
The way you explained about acting of savitramma really mind blowing sir.
మాకు తెలిసిన మహా నటుడు.. మెగాస్టార్ అన్న...
మాకు తెలిసిన మహా హాస్య నటుడు మా బ్రహ్మీ డార్లింగ్...
మెగాస్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా గోల చేస్తామో ..మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం డార్లింగ్ కనిపించిన అంతే గోల చేస్తాం....
హా హా....వినపడింది 👍👍
Very dignified speech 🎤 ❤
Great ....Jai ho chiranjivi....jayaho bramanandam..
Well expression of Brahmanandam garu about great Savitri .This session helped more to know to the present generation about Great Actress Savitri.🎉
Mega star chiranjeevi ❤❤❤❤❤❤
చిరంజీవి అన్నయ్య సావిత్రమ్మ సినిమాలు మీరు మళ్లీ తీయించాలని సావిత్రమ్మ ఇలా ఉంటుంది అని ఎలా చూడాలి
మహానటి మూవీ చూడు
Chala baga chepparu brahmanandam Garu, with acting...
బ్రహ్మానందం గారు మంచి నటుడు,అంతకంటే గొప్ప వక్త.చాలా బాగా మాట్లాడరు
Padmasri Brahamanandam Garu speech Ultimate Rockssss 🌟🌟🌟🌟👌👌👌🙂🙂🙂💯💯💯💯👍👍👍👍
6:25 Manchu Mohan babu gurinchi cheptunnatlu undi Brahmi garu 😂
ఆమె కాదు ,ఆమె కళ్ళు కూడా నటించ గలవు అని నిరూపించిన మహానటి సావిత్రమ్మ
Hats off Brahmaanandam garu..excellent speech..
బ్రహ్మానందం గారి స్పీచ్ అద్భుతం
బ్రహ్మానందంగారు అత్యధ్భుతంగా అమ్మగురించి వివరించారు. అమ్మ చిరంజీవియే
Jai megastar❤❤❤❤❤
తెలుగువారికి ఇంత వైభవం ఉందని ఇప్పటికి సినిమా యాక్టర్లు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలుగును ప్రేమించరు
Personal విషయం ఎవరికీ వద్దు.
ఆవిడను ఒక actress gaa మాత్రమే చూడండి. సాటి లేరు, సాటిరారు ఎవరూ కూడా🎉🎉ఎందుకు రక్తం వేగంగా ప్రవహిస్తోంది ఈయన మాట్లాడుతుంటే.
అమ్మ ఈ ❤❤❤❤❤❤❤❤U
Savitri garu good actor,but faced lot of problems, bad luck.eeroju aavida grunchi memories chesuntam good thing.
Chaalaa Baagaa Cheppaaru Sir 🙏
Brahmanandam Garu's humility and beautiful ability to express greatness of Mahanati Savitri Devi and acknowledging the large heartedness of Super Star Chiranjeevi are absolutely remarkable. The very thought and efforts to bring about book release in Savitri Devi's memory is highly commendable for her contribution to the field of Telugu Cinema in various roles is immeasurable and timeless
సావిత్రమ్మ సినిమాలు రామారావు గారు సినిమాలు నేను చాలా చూశాను వారిద్దరూ కారణజన్ములు మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారో లేదు సావిత్రమ్మ నందమూరి తారకరామారావు గారు మన గుండెల్లో దేవతల దేవుడిలా నిలిచిపోయారు అలాగే చిరంజీవి అన్నయ్య మంచి మనసుకు హ్యాండ్సప్ మంచితనానికి మారుపేరు సంయుత కు మరో పేరు ఆయన విశ్వాసానికి నమ్మకానికి నా జోహార్ నమస్కారం అన్నయ్య
Mind blowing speech Sir.🎉🎉
Great words bramhanandam sir❤❤❤❤
My favorite heroine......
Brahmanandam gari maatalu entha sepu ayina vinali ani vuntundi. ikapote savitramma gurinchi manam yemani cheppagalam. She is MAHA NATI forever and ever
I became sO sentimental and emotional at the very thought of my Mother.
Love you Amma.
Thank you every one present there.
Great comedian bhramanandam garu speech isthunte okesari goosebumps and emotional ga ichari speech❤
సావిత్రమ్మ గారినీ మళ్ళీ గుర్తు చేసినందుకు... చాలా ధన్యవాదములు.....
నిజంగా ఇంకో 100ఏళ్లు దాటిన నట ప్రస్తావన అని వస్తె మహానటి సావిత్రి గారి పేరు చిరస్తవనం...అని ఊరికే అనలేదు..
Savathri ammama u r super....
నేను కూడా బ్రహ్మీ గారితో సరి సమానమే 😂😂😂 హైట్ లో 😂😂😂
Yedhokati sadhincharulendi 😅😅 janma dhanyam ayindhi pondi...
@@Ragu977 😜😜😜👍😂😂🤣🤣🤣🤣థాంక్యూ సోదరా🙏😂🤣🤣
@@sribabunamana2440 it's ok sir 😀😀
Acting lo aina, talent lo aina, bhasha midha command kuda brahmanandam gari la sampadinchinappudu cheppukovali...thokka lo height lo comparison enduku bro
మీ మాటలు వింటుంటే సావిత్రి అమ్మ గారే మల్లి పుట్టారు అనిపిస్తుంది. అవును పుట్టారు.
ఆవిడే "Keerthy Suresh"! ❤️❤️❤️❤️
Bhramanandam's grip on telugu language is unmatchable ....
మళీ సావిత్రి గారి సినిమాలు విడుదల చెయ౦డి pls pls
బ్రంహ్మనందం గారు మహానటి గురించి చక్కగా నిజాతిగా మాట్లాడారు సావిత్రి గారు తెలుగు ప్రేక్షక హృదయాలలో నిత్య చిరంజీవి గా ఉంటుంది
Super speech
నటనా సరస్వతి సావిత్రి గారు 🙏💐
అందమైనయమ్మ
అపరంజి బొమ్మ
పట్టుదలకు పెద్దమ్మ
నవరస నటత్వ
సంపదల్ కల్గినయమ్మ
వెండితెర వేలుపై
వెలిగినయమ్మ
ప్రేక్షక కోటిమనమ్ములో
కొలువైనయమ్మ
మాయమ్మ సావిత్రమ్మ
-సింగంపల్లి రవికుమార్
Such a matured speech sir
Dariki raboku ani nartanasala movie lo song ki expression is just awesome...evvaru ivvaleru a expressions except savitri garu...aa paata aipoyaka chetilo unna chinna komma visiriveyatam enta baaga chesero.....
Keerthi Suresh as savitri garu in mahanati movie...oh my god...unbelievable acting...🙏🙏
Ippudu mahanti ani pusthakalu, movies chesthunnaru..but her last stage of life very bad days(as per mahanati movie)😢😢
Great👍👏😊 maa annayya😊😊😊😊😊
Superrrrrrrrrr speech.
super chepparu sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Bhrahmananandam garu ... Mee memory power ki ma sethakoti namassulu 🙏🙏🙏
లూస్ టంగ్ బ్రహ్మి
Chala goppa ga feel avutunnanu, nenu oka Telugu vadine ani. Super ga chepparu Brahmanandam garu
కీర్తి సురేష్ గారిని పిలిస్తే బాగుండేది మల్ల సావిత్రి గారిని చూసి ఆనందం కలిగేది మాకు
ఈకార్యక్రమంలో రమాప్రభ గా రి నిపి లిచిఉంటేబాగాఉండేదిసావిత్రమ్మతోచాలాసినిమాలుచేశారు వారి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఈఫక్షన్ చాలా బాగుందండి నటి సావిత్రి గారి కి అంజలి ఘటిస్తూ వా రిఅమ్మయిగారికి అక్కడ ఉన్న పెద్ద లం దరికి 🙏🙏🙏🎉🎉🎉
Yes, ఆమె తో అప్పట్లో నటించిన నటీ నటులను పిలిచి ఉంటే బాగుండేది... వారు ఉండేది కూడా చాలా తక్కువ మందే ఉన్నారు... బ్రతికి వున్నప్పుడు ఎవ్వరినీ పట్టించుకోరు, ఒక ఫంక్షన్ కి పిలవరు, ఒక అవార్డ్ ఇవ్వరు లేని వారికి ఆర్థిక సాయం కూడా చేయరు... పోయాక వారు 'మహానటులు' అంటూ ఇలాంటి సభలు పెట్టుకుని గొప్ప గా చెప్తారు... ఓల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది తిండి, మందులకి లేక దీన స్థితిలో వుండేవారు వున్నారు
Savthri garu she is legend..
Brahmi aftr soo long looks young n smart again ❤😍🤩😂😅😄😊
వేయి శుభములు కలుగు గాక పొయి రావే మరదల,ఆ పాటలో ఆమె ఎక్స్ప్రెషన్ అధ్భుతం
Junior Savitri Amma Keerthy Suresh madam ni kuda pilavalisindi. Aavida kuda unte baavundedi. We missed Keerthy Suresh madam 🥹🥹
Savitri Amma ❤️
Keerthy Suresh ❤️
Nijam chepparu bhrahanandam garu, ippudu meerantha actors ani anukuntu meru hesedi a ting anukuntu, maniki raani birudulu kontu goppavallam ani dappu కొట్టుకుంటున్నారు.
Aa kaalam lo unna andaru maha natule. Raja babu, rama prabha, ,. Yentha mandi herolu, heroins unnaru, okari ni minchina vallu okaru. Battu vippaledu. Ninduga chesaru.
Vaalla ki ye birudulu avasaram లేదు. Maa gundello unnaru.
Aa kaalam vallau inka koddi mandi ఉన్నారు, vallani pilavaledu.
Yentha sepu chiru bhajane tappa.
Super words brahmi babai...
15:54 jayasudha feels exhausted 😂😂😂
Brahmanandam is a great actor and communicator
Hatsoff savithri garu ...long live
కన్నాంబగారు " రాజసం" సూపర్
Chaalaa baagaa cheppaaru sir 🎉
Yes sir .
My favourite song..
15.54 meaning ento jayasudha garidi....and super brami sir....tanq🎉🎉🎉
Great thanks to brahmanadam ji
బ్రహ్మానందం సార్ సూపర్ స్పీచ్
Brahmanandam garu adbhutanga matladaru
Mahanati savitri garu❤❤❤❤❤❤
Super speech brahmi gaaru
బ్రహ్మానందం గారు చాలా బాగా మాట్లాడారు
Brhamanadam garu very intilgent and best actor.
మహానటి సావిత్రి అమ్మ గారు మీరూ మల్లి మాకోసం Keerthy Suresh కీర్తి సురేష్ రూపం లో మీరు పుట్టారు యేమో అని అనిపిస్తోంది అమ్మా. Keerthy Suresh కీర్తి సురేష్ గారి lo మేము అందరము మిమ్మల్ని చూసుకుంటున్నాము Savitri Amma Garu. మీరూ మాకూ ఇచ్చినా మీ పునర్జన్మ (Re-Born) 🔥 గా Keerthy Suresh లో మిమ్మల్ని చూసుకోవడానికీ మీరూ మాకూ ఇచ్చినా ఏడు ఏడు జన్మల అద్రుష్టం గా భావిస్తున్నాము 🥺❤️🙏
Love you Savitri Amma ♥️
Love you Keerthy Suresh ♥️
@Keerthy_Suresh
జపాన్ వాళ్లకి ఇండియా అంటే ఎంత ప్రేమ తాగినప్పుడు నిజం చెప్తారు అంటారు కదా ఆ అదే చెప్పింది తాగినప్పుడు నిజంగా చెప్పింది అమ్మాయి ఎంత ప్రేమ ఉంటే ఎలా చెప్తారు అండి మన మిత్రుడు ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి ఎవరైనా జపాన్ కి వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే థాంక్స్ చెప్పండి మిత్రుడికి ఇన్ఫర్మేషన్ షేర్ చేశా మొత్తానికి వీడియో అదుర్స్👌👌👌👍👍👍💙💘
Super amma savitramma nikusatievaruleramma hara hara mahadheva har har gange
మా సావిత్రమ్మ గురించి భలేగా చెప్పారు సార్.
బ్రహ్మానందం గారు... ఈ ప్రసంగం విన్నాక మిమ్మల్ని కమెడియన్ గా ఊహించుకో లేక పోతున్నాను.🙏🙏🙏
Brahmanandam❤❤❤❤❤❤😅😅😅😅 sir super🎉🎉🎉🎉
Yes Brahmam garu. Present actors should know this
Really great sir 🙏
అమ్మసావిత్రమ్మ ప్రతి తెలుగు తెలుగేతరుల అంతరంగంలో శాశ్వతంగా ఉన్నారు.