రాజకీయాల పై బ్రహ్మానందం చెప్పిన మాటలకు, పడి పడి నవ్విన వెంకయ్య | Venkaiah Naidu | Brahmanandam

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    రాజకీయాల పై బ్రహ్మానందం చెప్పిన మాటలకు, పడి పడి నవ్విన వెంకయ్య
    #venkaiahnaidu #brahmanandam #comedy
    #AmaravatiVoice is the VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #TeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...
    Dont Forget To SUBSCRIBE AmaravatiVoice: bit.ly/3G0z38e

Комментарии • 185

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +29

    త్రీ బ్రహ్మానందం గారి ఉపన్యాసం చాలా బాగుంది ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి ఎన్నో సంఘటనలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు మన ముందు సాక్షాత్కారం కలిగించే విధంగా ఆయన యొక్క ఉపన్యాస శైలికి ధన్యవాదములు బ్రహ్మానందం గారు చాలా గొప్ప వక్త ఆయన మాట్లాడే విధానమే ఒక విలక్షణంగా ఉంటుంది వారికి ధన్యవాదములు

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Год назад +21

    అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అద్బుత మైన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే time తెలియదు

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 Год назад +61

    🙏బ్రహ్మానందం గారూ మీకు మీరే సాటి🙏

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty Год назад +19

    చెప్పులు పదం వాడకుండా మెడ పెట్టి నెట్టుతారు
    అనుఉంటే బాగుండేది బ్రహ్మానందం గారు....

    • @GodGrace-y1u
      @GodGrace-y1u 5 месяцев назад

      మీకు తెలుసో, లేదో, ఆంధ్రప్రదేశ్ ఆయన్ని ఎప్పుడు అవమానించింది
      రాజకీయం కూడా ఆయనికి ఉన్న
      పరిజ్ఞానం, భాష, ఎవ్వరికి లేదు

  • @nagamanimunnaluri5629
    @nagamanimunnaluri5629 Год назад +6

    డబ్బు ఉన్న వాళ్లంతా ప్రతి ఊరికి సేవ చేస్తే అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఆలోచించండి

  • @vraor7822
    @vraor7822 4 месяца назад +5

    తన నటన మరియు హాస్యంతో ఎంతో మందికి ఆరోగ్యం ప్రసాదించిన గొప్ప వ్యక్తి

  • @surendarraoendurthi5333
    @surendarraoendurthi5333 Год назад +5

    మహనటుడు మంచ్చివక్త బ్రహ్మ నందంగారు హరికథవిన్నంతహయిగాఅనిపించింది ఈజన్మకునటుడుగా.రాణించినవీరు
    మరుజన్మలోనైన హరిదాసుగారాణీటఛాలని భగవంతుణ్ని ప్రార్థిస్తాను .

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 Год назад +20

    బ్రహ్మానందం గారు యుగపురుషుడు స్వర్గీయ NTR గారి కోసం ఎంత గొప్పగా మాట్లాడారు. ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹

  • @sridharakkiraju9999
    @sridharakkiraju9999 Год назад +1

    అమ్మాయిల పిచ్చోడు. కృష్ణ కుమారి కడుపు సంగతి? దేవిక సంగతి. లక్ష్మి పార్వతి సంగతి. విడాకులు ఇప్పించి చేసుకున్నోడు. వెన్ను పోటు తిన్నోడు. అల్లుడు గిల్లుడు కి చచ్చినోడు. డబ్బా ఆపండ్రా

  • @vijayamannem7700
    @vijayamannem7700 2 месяца назад +1

    ఎన్ టి ఆర్ అంటే వక రాముడు వక కృష్ణుడు అందుకే ఆయన యుగpurushudu

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 Год назад +10

    The best comedian in contemporary society.And good all rounder and an orator.

  • @prasadbt707
    @prasadbt707 Год назад +13

    బ్రహ్మానందం గారు మీకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Год назад +2

    అయితే, “శ్రీకృష్ణుడు చూపులకు ఎలా ఉండేవాడో మనకెవరికీ తెలియదు” అనడం అంత సమంజసంగా లేదు. మరీ పెద్ద అతిశయోక్తి. ఎన్నో గ్రంథాలు, వర్ణ/రేఖా చిత్రాలు, శిల్పాలు శ్రీకృష్ణుని రూపాన్ని సుస్పష్టంగా విశదీకరించాయి.

  • @bhagyasreebhagyasree8439
    @bhagyasreebhagyasree8439 Год назад +85

    బ్రంహనందం garu mee speech chala hundhga వుంది. మీలో ఇంత మంచి కోణం వుందని ప్రజలకి తెలియదు

    • @reddappadhaveji280
      @reddappadhaveji280 Год назад +7

      నాకు తెలిసిన బ్రహ్మానందం మళ్ళీ కనిపించారు

    • @dutyofdeath
      @dutyofdeath Год назад +1

      On screen lo kanipinchevi nijalu kaadu brother every comedian ki serious story untadi even adi more then a hero story

    • @pvnsmurali2707
      @pvnsmurali2707 Год назад

      @@reddappadhaveji280 98ki

    • @borrasambasivarao7591
      @borrasambasivarao7591 Год назад

      @@dutyofdeath ,i

  • @bvsraju5200
    @bvsraju5200 Год назад +79

    N.T.రామారావు గారు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మరియు ఒక శక్తి అని ఒప్పుకొని తీరాల్సిందే.N.T.R.gaaru యుగపురుషుడు మన తెలుగు భాష నీ ఖండాతరాల్లో vyapimpajesina మహానుభావుడు.n.t.r.గారికి లేరు సారి మరెవ్వరూ.జై N.T.రామారావు.గారు.

  • @rajeswarareddy1800
    @rajeswarareddy1800 Год назад +4

    లక్మిపార్వత్తిని పిలవలేదా ఆమె ప్రసంగం వినాలని ఉంది.

  • @maheshbabu5117
    @maheshbabu5117 Год назад +48

    చాలా బాగా మాట్లాడారు sir.. ఒక గొప్ప మేధావి పాఠం చెప్తున్నంత హాయ్ గా వుంది మీ ప్రసంగం 👏🙏

  • @RamaSPrasadBulusu
    @RamaSPrasadBulusu 3 месяца назад +3

    Excellent clarity in Brahmansndam’s speech!

  • @bhoomeshajmeera5261
    @bhoomeshajmeera5261 3 месяца назад +5

    బ్రహ్మానందం సర్ మీరు చాలా గొప్పవారు u r great 🙏🏻💐💐💐

  • @sridharakkiraju9999
    @sridharakkiraju9999 Год назад +1

    తొక్క ఏమి కాదు. దురద పుట్టింది గోక్కోండి. అంతే. దురద గోక్కున్న కొద్ది బావుంటుంది. గోక్కోండి.

  • @VijayaReddyG
    @VijayaReddyG 23 дня назад +1

    బ్రహ్మానందం గారు మీ ఉపన్యాసం చాలా గొప్పగా ఉంది

  • @krishnavulisi960
    @krishnavulisi960 Год назад +5

    PADAMA SRI Bharamanandam GARE speech rockssssss 🌟🌟🌟🌟👌👌👌👌👌💯💯💯💯🙂🙂🙂🙂👍👍👍👍👍👍

  • @bobpaalep7481
    @bobpaalep7481 Год назад +11

    Very well said Mr. Brahmanandum from Australia

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Год назад +6

    సంస్కృత సాహిత్యం నుంచి సందర్భోచిత విషయాలను చక్కగా ప్రస్తావించారు బ్రహ్మానందం గారు.

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 Год назад +5

    Very good Bramannadam Garu God bless you 🙏🙏🙏👍👌

  • @MutyalanaiduPotnuru
    @MutyalanaiduPotnuru 7 месяцев назад +2

    Brahmanandam garu one of the legend life and son of Telugu film industry and you are eAting laugh with life thankyou sir

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 Год назад +3

    Simply superb Bramhanandam garu 👏👏👏

  • @nagamanimunnaluri5629
    @nagamanimunnaluri5629 Год назад +7

    ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సొంత ఊరిలో వాళ్ళు ఊరు ఊరి కోసం రుణం తీర్చు కోండి డబ్బు ఉన్న వాళ్లంతా

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Год назад +18

    Supper..... గా చెప్పారు sir... 🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Год назад +4

    Comedian Brahmanandam narrated
    pass experience with talented Senior
    Most actor N.T.Rama Rao,who acted in
    number of films in different characters
    and justified even in Pouranica field
    portions particularly Lord Krishna and
    Sri Rama.,villains Ravana.Duryodhana
    BHISMA ETC,and Sri Venkaiah Naidu,
    who too satisfied all the dignitaries
    assigned.Recollection of past period
    events that come acrossed and Bramanandam 's memories in his
    life.Good episode.

  • @viswanathvalisireddy7646
    @viswanathvalisireddy7646 17 дней назад

    తెలుగుజాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన గొప్ప మేధావి శ్రీ నందమూరి తారక రామారావు గారు

  • @rajakurakula4630
    @rajakurakula4630 Год назад +3

    ఆఖరిలో పరమసొల్లు మహా సొల్లు సినిమాలకు కనెక్ట్ అయ్యేవాళ్ళకు భాగుంటాయి. ఈ మాటలు

  • @BalakrishnaPalakeerthi-q2y
    @BalakrishnaPalakeerthi-q2y 16 дней назад

    Assalu vishayem teliyadu. Raja neeti sastrem ra ra Ani pilustuiendi gani, pora Ani pilavadu. Endukante..pora ante, .. bayapadtaru. Bayem enduku ante, pora Anna padaniki , kramashikshna takkuva kabatti...eka meru matladukondi. Sir. Endi matladedi..budithe gummadi kaie..Anni nuvve matladesau..na daggaremundi..budithi gummadi kayie..

  • @subramanyamthogata7020
    @subramanyamthogata7020 Год назад +4

    Nandhamuuri Tarakaramaarao achandraarkam nilichiunnaru

  • @darapunagireddy4745
    @darapunagireddy4745 Год назад +3

    చాలా మంచి విషయములు చెప్పారు

  • @tandashaida3626
    @tandashaida3626 Год назад +5

    నారా వారి మోసం అన్నవాడు వెధవ

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад +4

    ఆనందమే........

  • @esngupta242
    @esngupta242 11 дней назад

    మీరు చాలా మంది వక్తలకి ఇన్స్పిరేషన్ సార్

  • @pillarisettyvenkataseshamu6495
    @pillarisettyvenkataseshamu6495 Год назад +1

    Brahmi Ane varu.. ee speech vini sir anali sir...😂😂😂. good person.. good speech..

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Год назад +2

    యార్లగడ్డ జగన్ తొత్తు

  • @omkarravi3253
    @omkarravi3253 Год назад +2

    12:30 need of the hour but he didn’t leave the position and followed protocol and helped. Unrecognised heroes GUN MANS 🫡

  • @obannamro4627
    @obannamro4627 12 дней назад

    Brahmanandamu tagudu alavatu Ledu Matallo uoopudu undhi uooputharu sir

  • @familypicsfamily2997
    @familypicsfamily2997 Год назад +3

    Excellent words from bhami

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Год назад +2

    Nt రామారావు గొప్ప వారు ఆయన పార్టీలో 2వెదవులూ చేరినారు ఆంధ్ర తెలంగాణ ఏడుస్తూనే వున్నాయి

  • @rajaramk6007
    @rajaramk6007 7 месяцев назад +3

    Excellent speech

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Год назад +5

    🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    Hi.అద్భుతము.బ్రహ్మానందం.గారి ప్రసంగము.

  • @somdevraomadala2473
    @somdevraomadala2473 Месяц назад

    PLEASE TYPE WHAT IS THE SACRIFICE AND PUBLIC SERVICE THE GREAT VENKAIAH NAIDU HAS DONE!?
    PLEASE STOP INSULTING THE GENUINE PEOPLE WHO SACRIFICED, LIKE THE STUDENTS WHO LOST THEIR CAREERS AND JOBS, ON WHOSE SHOULDERS, THIS BANDICOOT, HAS CLIMBED TO POWER, WHICH HE VERY CUNNINGLY HELD ON TO, UNTIL HE WAS SHAMEFULLY SHOWN THE DOOR TO HIS HOUSE IN HYDERABAD.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Год назад +9

    Excellent Sir facts told about NTR Gaaru ❤️

  • @arjunraddy2074
    @arjunraddy2074 Год назад +1

    Kingdom'smiling star Brahmanandam garu love you sir

  • @vidyasagarmantravadi6604
    @vidyasagarmantravadi6604 Год назад

    Brahmaanandam edi cheppinaa vinabuddhi vesthundi. Suniisitha HAASYAM.

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 3 месяца назад

    ఏ sabhalo aina idhe muchhata repeat....

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 Год назад +1

    Telugu nela em punyam chesukundo Anna NTR ee gadda meeda puttinanduku

  • @SAIRYTv
    @SAIRYTv Год назад +1

    కన్నేకంటి బ్రహ్మ నందం గారు
    సూపర్

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +7

    Yes sir

  • @Boredjournalist
    @Boredjournalist Год назад

    SS Rajamouli - James Cameron మధ్య పోలికలు, తేడాలు
    ruclips.net/video/UWwDRa2ejEs/видео.html

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc 11 месяцев назад

    Wasted to my ap😂😮😊 ap Mr muppawarapu venkaiah Naidu 😢 jee your only top 1 no sannasi my andhrapradesh ok bjp no helping to my ap sannyasi to venkaiah 😂❤

  • @venkatasubbaraoy7169
    @venkatasubbaraoy7169 Год назад

    Brahmanandam gaaroo meeru sakala kalaa ko vodili.sari leru meekevvaroo.telugu chitra parisramalo mee peru chirastaayigaa vuntundi.

  • @sridharakkiraju9999
    @sridharakkiraju9999 Год назад +1

    కృష్ణడు కి పొట్ట, పెద్ద పిర్రలు ఉండవు. ఎన్టీఆర్ కి ఉన్నట్లు

  • @satyannarayana1961
    @satyannarayana1961 3 месяца назад

    New India prisdent gaa VenkhyaNaidu garu nu select cheaindi

  • @somdevraomadala2473
    @somdevraomadala2473 Месяц назад

    VENKAIAH NAIDU should be given a NATIONAL AWARD FOR 'THE BEST' DOUBLE TONGUE ' AWARD.

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 7 месяцев назад +1

    Brahmaanandam Garu....your speech superb...🎉🎉

  • @srinivasaraogampa9416
    @srinivasaraogampa9416 Год назад +3

    Super sir

  • @kotlanagaraju8157
    @kotlanagaraju8157 Год назад +2

    Major chandrakanth

  • @anusri1147
    @anusri1147 7 месяцев назад

    బ్రహ్మ నందమ్ గారు NTRగారిని వర్ణించిన విధానం నభూతో,నభవిష్యతి.🙏

  • @seshagiriraogullapalli7686
    @seshagiriraogullapalli7686 Год назад +1

    Alludiche vanchimcha badaadu Ani kudaa cheppali, kaani chepparu, EDI eee vachhinavaallu samaajaaniki mosam chesinatlee, please note all ,

    • @rameshbabughanta8288
      @rameshbabughanta8288 Год назад +1

      LAPA valla apakeerthi palayysdu. Alludu leka pothe TDP ఏనాడో చచ్చి పోయేది.

  • @pnhussain905
    @pnhussain905 Год назад

    మీలాంటి ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్న స్థితికి చేరుతారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    Hi.ఆనందమా brahmaanandhamaa.

  • @sankar49able
    @sankar49able Год назад

    i recollect at that time of Mayabazar screened my age was arround 7 vijaya productions got calendar printed KRISHNA attire by Sri NTR which was sold in the market for Rs1,00, I dont know exactly the value of Rs,1.00 in those days, but i faintly remember 10 grams gold was arround Rs40,00 I came to know the calenders were not available as some money makers hoarded and selling at premium. THAT IS SRI< NTR.

  • @sathyaraju4338
    @sathyaraju4338 Год назад

    కరే కంకణం మరిచి పోయారు Bramhanandam గారు

  • @Ajay-lc4jj
    @Ajay-lc4jj Год назад +1

    Brahma and am Garu , you have insulted Yarlagadda by telling truth about him. He was a great defector.

  • @maheswarareddy7343
    @maheswarareddy7343 Месяц назад

    అద్భుతమైన ప్రసంగం బ్రహ్మానందం గారు

  • @hanumareddy847
    @hanumareddy847 Год назад +6

    Once I wrote about you and now I am repeating.You know better than many how to survive .

  • @NaveenKumar-tq3ft
    @NaveenKumar-tq3ft 5 месяцев назад

    Good & Attractive speech

  • @chmanikyamchmanikyam5637
    @chmanikyamchmanikyam5637 Месяц назад

    Meeru suupar sir

  • @NK-ni3qx
    @NK-ni3qx Месяц назад

    Trye. NTR is living in our heart.

  • @vijendarreddy333
    @vijendarreddy333 2 месяца назад

    Brahmanandam started his career as Telugu lecturer before switching completely to film industry.
    He is a good orator with lots of humor in his real life apart from reel life

  • @sunkaranam8131
    @sunkaranam8131 Год назад

    చంబానాగారివెన్నుపోటుకూడాప్రస్థావించాలి

  • @janardhanaraojidugu8915
    @janardhanaraojidugu8915 4 дня назад

    GREAT SPEECH. HIGHLY APPRECIABLE

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад

    Entha navvukunna AP lo maa bollibabu cm ga ledane badha kanapadutune vuntundi

  • @VeerabhadraRao-f7s
    @VeerabhadraRao-f7s Месяц назад

    ANR kudasuper

  • @vykuntaraobaggam5448
    @vykuntaraobaggam5448 Год назад +1

    A. great job bharam garu

  • @ramesh4280
    @ramesh4280 Год назад

    E youtube adds emdira babu intha vastunnayi...skip ad kuda ravatledu

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +7

    Mr Brahma excellent 👍👍👌👌

  • @pinapalagovindharao9038
    @pinapalagovindharao9038 7 месяцев назад

    ఎస్వీ ర్

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Год назад +1

    *బ్రహ్మానందం*

  • @rajendraraja3170
    @rajendraraja3170 Год назад +1

    🇳🇪🇳🇪✌️✌️✌️🙏🙏🙏🙏🙏💝💝💖💝💖💝💛🌹🌹🌹💐💐💐🌹

  • @venkataratnam8269
    @venkataratnam8269 5 месяцев назад

    Superb Sir, Meeru Cheppina Matalu Aani Muthyaalu Sir

  • @dharmateja3643
    @dharmateja3643 Год назад

    Time gurinchi matldam chepakunda matldavu kada bramhi

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 Год назад

    Lava?.Kusha chitramlo meeru un aruga??

  • @bhanuseakharnaidu8850
    @bhanuseakharnaidu8850 5 месяцев назад

    Good speech about NT RAMARAO Thank you sir

  • @VasanthJune2023
    @VasanthJune2023 Год назад +1

    🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏

  • @somasekharnaidu6459
    @somasekharnaidu6459 Год назад +4

    Super.sir

  • @koppulavenkatreddynaturalf2558
    @koppulavenkatreddynaturalf2558 Год назад +1

    Jai gurudeva

  • @Pothurajumala
    @Pothurajumala Год назад

    సొంత కుటుంబసభ్యులే నట్టేటముంచారు.

  • @krishnareddy3199
    @krishnareddy3199 Год назад +1

    Telangana nu munchinollu

    • @sprabhakar3881
      @sprabhakar3881 Год назад

      Ipudu kcr peekutunnadu ga telangana ni!!!

  • @veerabhadrahomoeoclinic218
    @veerabhadrahomoeoclinic218 Год назад +3

    Super

  • @avulaprakash2748
    @avulaprakash2748 Год назад

    Ntr gari lage miru telugu jathi charitralo nilichi potharu.

  • @rameshravi7099
    @rameshravi7099 7 месяцев назад

    ❤manchi maatalu chepparu bramhanandam garu

  • @pmurali847
    @pmurali847 Год назад +3

    Super