చంద్రబాబుతో నా పరిచయం అలా జరిగింది.. ఎన్టీఆర్ ఒక రోజు కబురు పంపించారు... ఆసక్తికర విషయం బయట పెట్టిన

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చంద్రబాబుతో నా పరిచయం అలా జరిగింది.. ఎన్టీఆర్ ఒక రోజు కబురు పంపించారు... ఆసక్తికర విషయం బయట పెట్టిన వెంకయ్య..
    #chandrababu #venkaiahnaidu #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 108

  • @arunajyothi790
    @arunajyothi790 23 дня назад +12

    నమస్కారము నాపని అయి పోయింది ఏదో కృష్ణరామాఅని కూర్చుందాము అని అనుకో కుండా నిత్య చైతన్య మూర్తి ల మీ అనుభవాలను అనుభూతులను మాతోపంచుకుంటూనవతరానికి మార్గదర్శనం చేస్తూ వుంటున్నమీరు తెలుగు వారి కెంతో ఆదర్శ ం అపూర్వ ం పూర్ణాయుషుతోఆరోగ్యంతోవుండాలనికోరుకుంటుసోదరి❤🎉🎉🎉

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 29 дней назад +26

    అదృష్టవంతులు వెంకయ్య
    నాయుడు గారు
    Consistantly he was in politics until becoming Vicepresident of India

  • @lamarnathreddy5644
    @lamarnathreddy5644 27 дней назад +51

    సార్ మీరంటే నాకు చాలా గౌరవం నరేంద్ర మోడీ గారు మీకు మరియు అద్వానీ గారికి రాజకీయంగా మోసం చేశారు సార్ ఈవిషయంలో నాకు చాలా భాదేస్తుంది

  • @user-qs8jw4do7j
    @user-qs8jw4do7j 24 дня назад +9

    పార్టీ మారకుండా ఉన్నత స్థానం లో వెలగటం మంచి విషయం.

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 24 дня назад +8

    వెంకయ్య నాయుడు గారు సంవత్సరాలు పేర్లు కన్ఫ్యూజన్లో నక్షత్రాలు అని చెప్పారు 😄

  • @SivaSiva-cn1em
    @SivaSiva-cn1em 26 дней назад +5

    మీరు సూపర్ సార్

  • @AVINASHBANDARU-ek5cq
    @AVINASHBANDARU-ek5cq Месяц назад +9

    Inspirational journey sir👏🏻👏🏻👏🏻

  • @BaluYadav-143
    @BaluYadav-143 18 дней назад +2

    మీరూ సూపర్ సార్

  • @gattulakshmana8967
    @gattulakshmana8967 День назад

    Great venkaiah garu

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 28 дней назад +7

    Im from VINJAMURU ❤
    Great sir 🙏

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p 29 дней назад +7

    Sir 🎉🎉🎉🎉🎉

  • @suryanarayana1640
    @suryanarayana1640 Месяц назад +12

    Sir 🙏🙏

  • @user-cc7zb3uq4s
    @user-cc7zb3uq4s 11 дней назад

    👍👍

  • @ChaithuChaithayna
    @ChaithuChaithayna 26 дней назад +2

    Super..jai.AP

  • @SKR-qo4fv
    @SKR-qo4fv День назад

    ❤❤❤❤

  • @eordkurnool9019
    @eordkurnool9019 Месяц назад +4

    Sir ur honorable vice president we hope as a president of India previously missed we r ap suffering lot sir

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 27 дней назад +2

    సార్ 1977లో మీరు పోటీ చేసినపుడు మా పొన్నలూరు వచ్చి రామాలయం దగ్గర మీటింగ్ చెప్పారు ఇప్పటికి గుర్తు ఉంది

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 Месяц назад +11

    Jai tdp ❤💛

  • @jayasri2407
    @jayasri2407 Месяц назад +6

    Super sir godblessyou namaste

  • @srinumandava1419
    @srinumandava1419 28 дней назад +2

    Jai NTR , Jai venkaiah naiyudu garu

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Месяц назад +15

    వెంకయ్య గారూ ! ప్రభవ, విభవ, ప్రమోదూత ఇవి నక్షత్రాలు కావండీ. అవి తెలుగు సంవత్సరాల పేర్లు.

  • @muppalakshminarayana5162
    @muppalakshminarayana5162 11 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 22 дня назад

    చంద్రబాబు గారు... వెంకయ్య నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి..... ప్రార్ధనలు.... తారకరామారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి.....ప్రార్ధనలు...

  • @VenkateswarraoGottipati
    @VenkateswarraoGottipati Месяц назад +3

    💐🌹🌷🌷👏

  • @sureshbabu9140
    @sureshbabu9140 Месяц назад +1

    Sir your really life telling.very thanks sir

  • @harikrishnachaitanyakoribi8986
    @harikrishnachaitanyakoribi8986 27 дней назад +1

    Great sir

  • @venkatareddy8110
    @venkatareddy8110 5 дней назад

    ప్రభవ విభవ ఇవి తెలుగు సంవత్సరాల పేర్లు

  • @nageswararaonageswararao3407
    @nageswararaonageswararao3407 29 дней назад +4

    కంటెంట్ కు సబ్జెక్టు కు సంబంధం లేదు

  • @kmurali8791
    @kmurali8791 12 дней назад

    Very good

  • @RavikanthRanga
    @RavikanthRanga 4 дня назад

    అమ్మ నీ చూడకపోవడం చాలా భాధగా వున్నది sir

  • @suryanarayana1640
    @suryanarayana1640 Месяц назад +2

    🙏🙏🙏🙏

  • @perumallaperumalla-wx8w
    @perumallaperumalla-wx8w 24 дня назад +1

    వెంకన్న నాయుడు గారు ప్రభ విభవ నక్షత్రాలు కాదు సంవత్సరాలు

  • @babulukunchanapalli4991
    @babulukunchanapalli4991 25 дней назад +1

    అవి నక్షత్రాలు కాదండి బాబు సంవత్సరాలు

  • @spiritofyouthchannel3198
    @spiritofyouthchannel3198 23 дня назад +1

    సార్ మీరు ఒక పుస్తకం 🙏🏻

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 24 дня назад

    Great leader🎉

  • @MANHOHARR
    @MANHOHARR Месяц назад +1

    Jai CBN sir your MANHOHARR

  • @tunegalaxy330
    @tunegalaxy330 Месяц назад +1

    Sir 🙏🙏🙏😭😭😭

  • @vaddeanjanaiah6601
    @vaddeanjanaiah6601 22 дня назад

    Supar

  • @narsireddykotha1001
    @narsireddykotha1001 26 дней назад

    Bhoga Durga Prasasd garu❤

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 24 дня назад +2

    కులం మే అన్నిటికి మూలం

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Месяц назад +8

    ఇక్కడ చంద్రబాబు పరిచయం గురించి చేప్పలేదు.........

  • @ChaithuChaithayna
    @ChaithuChaithayna 26 дней назад

    OK.SAR

  • @balajikuchi5610
    @balajikuchi5610 29 дней назад

    good

  • @subramanyamagudur648
    @subramanyamagudur648 27 дней назад

    Hatsoff the country has given to

  • @ramkaranam-ch7jv
    @ramkaranam-ch7jv 17 дней назад

    మీ అమ్మ గారికి 🙏😢

  • @vijayakumarmanam4936
    @vijayakumarmanam4936 18 дней назад

    Hidden loot leading a fall

  • @suryanarayanabavirisetty5817
    @suryanarayanabavirisetty5817 Месяц назад

    👏✌️👏👏👏👏👏👏👏

  • @balunpil
    @balunpil 23 дня назад

    🎉🎉🎉🎉🎉

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 29 дней назад +2

    ఇప్పుడు 65దాటిన వాళ్ళందరూ వీధి బడిలో చదివినవాళ్ళే

  • @eordkurnool9019
    @eordkurnool9019 Месяц назад

    Mee prsa yasa kavi garikante bhagh like chesataru people ku good good messages istaru avid neti taramvariki prabhavitularani asisttanu future mme lanti varu cheppwvaru undaru sir

  • @venkatasekhar5055
    @venkatasekhar5055 29 дней назад +1

    Veere level sir

  • @NphNph-vi6jp
    @NphNph-vi6jp 23 дня назад +1

    ఓకే అన్ని పదవులు అనుభవించావు రాష్ట్రానికి నువ్వు చేసిన మంచి ఏంటి ప్రత్యేక హోదా నీవు ఉపరాష్ట్రపతిగా ఉండి కూడా ప్రత్యేక హోదా ఇప్పించలేకపోయావు నీ లాంటోళ్లు ఉంటేనేమి పోతేనేమీ

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 11 дней назад

      ఆయన ఆంధ్రప్రదేశ్ కు చాలా కేంద్ర సంస్థలు తీసుకుని వచ్చారు.
      ఎంతో ఫండ్ తీసుకు వచ్చారు.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 20 дней назад

    1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు... ఎలక్షన్లు డిక్లేర్ చేశారు.. అప్పుడు ఎన్నికల ప్రచారంలో మూసాపేట దగ్గర భరత్ నగర్లో మీటింగ్ కి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. నేను ఆ మీటింగ్ చూసాను. చాలా చమత్కారంగా మాట్లాడారు.
    అందరూ డూప్లికేట్ నాయకులు తయారు అయ్యారు...
    మహాత్మా గాంధీ
    డూప్ ఇందిరా గాంధీ.. ఇప్పుడు రాజీవ్ గాంధీ..
    టంగుటూరి ప్రకాశం పంతులు..
    డూప్ గా టంగుటూరి అంజయ్య...
    అంటూ చాలా చమత్కారంగా భలే నవ్విస్తూ మాట్లాడారు.
    ఇప్పటికీ అంతే.. బహు చమత్కారి... మాటలలో... 👌🙏

  • @suryaprakashkadambari5913
    @suryaprakashkadambari5913 18 дней назад

    Sir, Prabhakar,vivhava not Nakshatra, these are telugu year names

  • @sadank131
    @sadank131 20 дней назад

    Urgent aythe😂😂😂

  • @ramireddy6884
    @ramireddy6884 25 дней назад +1

    PM kuda iyye varu

  • @mvrsavings1690
    @mvrsavings1690 25 дней назад +1

    వెన్నుపోటు దేశం తెలుగు దేశం

  • @Kumar-yd6jd
    @Kumar-yd6jd 29 дней назад +2

    Neku Topi Pettina N M D Sar

  • @murtydsrdsr1506
    @murtydsrdsr1506 29 дней назад +2

    Veeriki AP prajalu vote veyyaledu. Antha karnataka valle gelipincharu. A P ki droham chesaru. State vidagottadam lo key role veeride. Emi bavukunnaro.

  • @Noslim123
    @Noslim123 Месяц назад +1

    Abba rmi cheptiri venkaiah gaaru

  • @VedhaVani-in7qe
    @VedhaVani-in7qe 22 дня назад

    E mattulu 2030 genartionki oka patamu

  • @venkataramanaiahkatragadda8859
    @venkataramanaiahkatragadda8859 23 дня назад

    Prakasam dt ongole mla ku janardhan.d. nidhulu ichhi. Naru.

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 29 дней назад

    👌👌💯👍

  • @itshim9873
    @itshim9873 24 дня назад

    గెలవటం వోడటం కాదు, ఆ నియోజక వర్గం కి ఏం చేసారు

  • @ediganaveenkumargoud2449
    @ediganaveenkumargoud2449 22 дня назад

    Please
    E speech e function cheptara
    Full vindeo unte send chestara

  • @kaesavalunaidu95
    @kaesavalunaidu95 29 дней назад

    Sir nenu chinna pillavadini,mee first election campaign chusanu,lorry lo vatchi Naladalapuru villagelo first mimmalini chusanu,at that time my age was below eight years

  • @Kumar-yd6jd
    @Kumar-yd6jd 29 дней назад

    Gauramaina Matalu paniki Ravu Yentha Dobbi the Manamu Bayatauntam N M D Neethi yupudu Sir

  • @shivasairam8925
    @shivasairam8925 Месяц назад +2

    మాన్యులు వెంకయ్య నాయుడు గారి రాజకీయ , వ్యక్తిగత ఉత్థానం [ ఆరోహణం ] ప్రస్తుత యువతకు మంచి మార్గదర్శకం సుమండీ .
    గరిమెళ్ల సాంబశివ రావు .
    😂🎉❤😅🎉❤😊🎉❤ ]

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 29 дней назад +2

    సెల్ఫ్ డబ్బా

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti Месяц назад +1

    టైటిల్ పెట్టింది ఏమిటి సబ్జక్ట్ ఏమిటి ?

  • @SivaKumar-bd8bl
    @SivaKumar-bd8bl 12 дней назад

    Why do you give false headlines. There is no mention of CBN in this speech. Do not cheat people with your lies

  • @pingalimohanarao4607
    @pingalimohanarao4607 29 дней назад

    1990s lo oka slogan A P mottam vinipinchedi : adee...
    chgandrababu nayudu
    venkayya nayudu
    tufaan nayudu (J V M Naidu , Director cyclone warning centre Vizag)

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei 27 дней назад

    meru values cheputaru krama sikshana kurinchi cheputaru kani Andhra pradesh ki chesena seva emiti chepparu

  • @madhug9378
    @madhug9378 26 дней назад

    Ithanoka raalina Tara . Kinda dakshinana paddadu 🎉anthe
    Uttarana padi unte ex pm or prasthutha PM

  • @user-fj9wg6oz7v
    @user-fj9wg6oz7v 24 дня назад

    Sir.... అవి తెలుగు సంవత్సరాలు కదా

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 26 дней назад

    Sudeerga rajakeeyamlo Andhra Pradesh ki eemi chesaro cheppandi sir. Memu guda veedhi Badilone chadivamu. Sontha dappu aapandi enni saarlu vintamu.

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 26 дней назад

    Ilanti viluvalu kaligina valleri ipudu,anta dongalu dopididarule vunnaru.

  • @GaneshKumar-ly9pq
    @GaneshKumar-ly9pq 26 дней назад +1

    సార్, జై ఆంధ్ర ఉద్యమం టైమ్ లో నరసాపురం లో మీ బహిరంగ సభలో మీ ఉపన్యాసం విన్నాను, 1973 లో

  • @subramaniamav9734
    @subramaniamav9734 28 дней назад

    Meeridhdharu 200,300 prajala dhaggara theesukoni N.Bhaskara dhggara panulaku beg chesevarata, NIJAMENA.

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 29 дней назад

    1977 Lo Meru Sanjevareddy Gari Tho Gunturu Ki Vachharu

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 Месяц назад

    మతి బ్రమిచ్చిన మాటలు, సార్ మీ కన్నా మధ్య తరగతి చాలా మంది వున్నారు, మంచి మంచి దేశం అభివృద్ధి పాటు పడ్డారు మీరు మీ స్టేటస్ పైచ్చుకున్నారు

  • @satish12d
    @satish12d 16 дней назад

    kamma kula anubandham atuvantidhi

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 29 дней назад +1

    Ee venkayya ki em paniledha

  • @ktranjaneyulu8155
    @ktranjaneyulu8155 29 дней назад +1

    Anchalu anchalaga adhigi ap ni sankanakinchadu ayana mathram bagunaru

  • @srinivasareddykonda3027
    @srinivasareddykonda3027 29 дней назад +1

    Veenkaya nevu ni karma anbveastav

  • @karunakarp6846
    @karunakarp6846 27 дней назад

    Meeru chestunara

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Месяц назад

    Sir meru ap ki modi garu tho matladi emina cheste babuntadhi mee peru untadhi

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk 26 дней назад

    GAJADONGALU

  • @chandrasekharaiahnanimela309
    @chandrasekharaiahnanimela309 29 дней назад

    పార్టీ నిర్మాణం, avirbhavam లో నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర చెప్పకుండా , రామోజీ గురించి చెప్పడం బాగా లేదు
    నాదెండ్ల భాస్కర్ రావు గారు మంత్రి పదవి వదలి, gaade rathaiah laamti MLA లను కూడా ఆ రోజుల్లో పార్టీ కి , పదవి కి రాజీనామా చేసి వచ్చారు.

  • @Kumar-yd6jd
    @Kumar-yd6jd 29 дней назад

    India Indhira N D A N M D Indhira Congres N M D Ki B J P yekkada 40years N T R Biksha N D A N M D Dhi Yemi Unnadhi ?

  • @rpatro5723
    @rpatro5723 26 дней назад

    అరేయ్ బాబూ ప్రభావ, విభవ నక్షత్రాలు కావు. తెలుగు సంవత్సరాల పేర్లు 😅

  • @katamreddysr
    @katamreddysr 26 дней назад

    Naku ardham ayindhi okkate villuva unna rajakeeyalu cheyalante national party lo undali ani

  • @srinipineni2022
    @srinipineni2022 16 дней назад

    Phone vibration looo pettukovvaaalliiii

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 27 дней назад

    మీలాంటి తెలివిగలవారు రాష్ట్రపతిగా అవుతే
    మోడీ ఆటలు సాగవని మీకు ఉపరాష్ట్రపతి గానే మిగిల్చార?? అనుకుంటా మోడీ??

  • @gopalchary4356
    @gopalchary4356 Месяц назад +2

    సోది నాయుడు గారు ఇంత భజన చేస్తూ ప్రసంగం చేశారు ఈ కథ కూడా ప్రచారంలో ఉన్నాయి

  • @ramireddy6884
    @ramireddy6884 25 дней назад

    PM kuda iyye varu