ఎన్టీఆర్ ఒక బ్రాండ్ | CM Revanth Reddy Powerful SPEECH at Kamma Global Summit 2024 | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 350

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 5 месяцев назад +17

    రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా చెప్పారు అదేవిధంగా కేసీఆర్ గారికి ఎన్టీఆర్ ఇచ్చిన బిక్షతో నా నా మాటలు అంటారు వాళ్లకి భవిష్యత్తులో మీరు చాలా వంద శిఖరాలకు ఎదగాలని కోరుకుంటాను

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 5 месяцев назад +102

    రేవంత్ గ్రేట్ ఏదిచెప్పిన చివరకు అట్ట డుగు బడుగు బలహీన వర్గాలగురించి
    చెప్పి ఆదుకోవాలి అన్నcm

  • @Tailorcls
    @Tailorcls 5 месяцев назад +9

    ఇలా అందరినీ కలుపుకుని పోయే నాయకుడు మన రేవంత్ అన్న ఇలాంటి వారు TG కి ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం చూడండి యెపుడైనా పేపర్ లేకుండా స్పీచ్ ఇచ్చే నాయకున్ని చూశార అది రేవంత్ రెడ్డి గారికి వున్న రాజకీయ అనుభవం జై రేవంత్ అన్న జై కాంగ్రెస్

  • @srilaxmi7594
    @srilaxmi7594 5 месяцев назад +10

    సూపర్ సూపర్ అండి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి పని చేసినందుకు టిడిపిలో మాకు చాలా సంతోషంగా గర్వంగా మేమే సీఎం చాలా సంతోషంగా ఉంది హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ అండి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm 5 месяцев назад +9

    రేవంత్ గారు ప్రసంగం చాలా అద్భుతం జై రేవంత్ గారు🎉🎉🎉

  • @somelilakshmayya9172
    @somelilakshmayya9172 5 месяцев назад +96

    రేవంత్ గారి ప్రసంగం చాలా అద్భుతం జై రేవంత్

  • @narasimharao3908
    @narasimharao3908 5 месяцев назад +17

    రేవంత్ రెడ్డి గారూ...మీరు చాలా గ్రేట్.

  • @gatturaghavender369
    @gatturaghavender369 5 месяцев назад +71

    NTR is a brand, really NTR is real Leader, యుగపురుషుడు మన అన్న నందమూరి తారక రామారావు, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన తెలుగు జాతి ముద్దు బిడ్డ. కులం గురించి మనం పట్టించుకోకుండా ప్రతి మనిషిని గౌరవించాలి అని తన సినిమాల ద్వారా జ్ఞానం అందించిన మహానుభావుడు

  • @saidaiahsomavarapu6314
    @saidaiahsomavarapu6314 5 месяцев назад +111

    జై తెలుగుదేశం జై రెవంత్ అన్న

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 5 месяцев назад +39

    రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతారు ❤️

  • @kokkiligaddarangarao8444
    @kokkiligaddarangarao8444 5 месяцев назад +19

    తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (అన్నా)గారు..,ఆంధ్రాలో ఎంపీ రామ్ మోహన్ (అన్నా)గార్ల ప్రసంగం అద్భుతం..మహా అద్భుతం...

  • @srilaxmi7594
    @srilaxmi7594 5 месяцев назад +4

    చాలా గ్రేట్ స్పీచ్ అండి చాలా గ్రేట్ చాలా అద్భుతం రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు మాకు వెనకటి రోజులు టిడిపి రోజులు గుర్తొస్తున్నాయి చాలా చాలా గర్వంగా ఉంది ధన్యవాదాలు అండి చాలా సంతోషం అనిపిస్తుంది

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 5 месяцев назад +114

    రేవంత్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం గురించి అద్భుతంగా చెబుతున్నారు చాలా సంతోషంగా ఉంది. G.TIRUPATAIAH BSNL RTD ప్రకాశం జిల్లా.

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад +1

      Ma inti owner kamma dhii...7500 advance ivvakunda ega
      deng😂sindhii
      Mogudu corona tho sachaaduuu
      😂😂😂😂😂

    • @baluvenkateswarlu5148
      @baluvenkateswarlu5148 5 месяцев назад

      Xlentsar manarevantthareddigaru bvk Naidu tpt vgr

    • @rr-ff4wx
      @rr-ff4wx 5 месяцев назад

      @@EndhukuRaa, chillara gadivi laga unnavu

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад

      @@rr-ff4wx chillara kaadhura thousands

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 5 месяцев назад +35

    ❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ❤రేవంత్ రెడ్డి గారు మీరు చాలా ధైర్యం గా మాట్లాడారు ❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @balakrishna6979
    @balakrishna6979 5 месяцев назад +42

    రేవంత్ రెడ్డి గారు చాలాబాగా వివరించారు.కమ్మ, రెడ్డి సోదర బావన్ని కలిపించిన రేవంత్ రెడ్డి,చంద్రబాబు నాయుడుగారు చూసి ఇతర దేశా,రాష్ట్ర నేతలు నేర్చుకోవాలి.✌️✌️✌️👍👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌍🌎🌎🚩🚩🚩

  • @saijaishankarchodipilli4644
    @saijaishankarchodipilli4644 5 месяцев назад +4

    Valueble speech రేవంత్ గారు

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 5 месяцев назад +21

    జై తెలుగుదేశం జై రేవంత్ రెడ్డి గారు 20/72024

  • @psivasankarrao5528
    @psivasankarrao5528 5 месяцев назад +29

    తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు వచ్చేసే సేవలు గురించి చాలా బాగా చెప్పినారు. కానీ నన్ను ఒక విషయంలో అందరూ క్షమించాలి అర్థం చేసుకోవాలి ప్రస్తుతం మన ఆంధ్రాలో మన కమ్మవారు పోయిన ప్రభుత్వంలో IPS, IAS అధికారులు అన్ని గవర్నమెంట్ ఆఫీసులో చేస్తున్న మన వర్గం వాళ్లు ఎంత బాధ పెట్టినారు ఎంత ఇబ్బంది పెట్టినారు. వాళ్లకి పోస్టింగ్లు ఇవ్వక చాలా చాలా ఇబ్బంది పెట్టారు. మరి మనం వచ్చిన తర్వాత మనవారికి ఒక 10% అయినా అన్యాయం చేసావా నేనైతే చేయలేదు అని గట్టిగా బల్లగుద్ది చెబుతాను. పోయిన గవర్నమెంట్ లో అందరూ ఆ వర్గం వాళ్లే మంత్రివర్గంలో కూడా ఆ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్ లో మన వర్గం వాళ్లు ఎంతమంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి వాళ్లు ద్వారా బాధపడిన వాళ్లు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు దీన్ని పక్కన పెట్టినట్టు ఉన్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్లు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మన వర్గానికి న్యాయం జరగాలి. జరగటం లేదు అని నేను గట్టిగా చెప్పుతున్నాను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు అర్థం చేసుకోగలరు🙏🙏🙏🙏🙏

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 месяцев назад +2

      మన వాళ్ళు నాయకులు గా వున్న మన వాళ్ళకి ఒరిగేది ఏమి లేదు అండి. మన వాళ్ళకి ఎవరు ఏమి చేయకపోయినా బయట జనం మాత్రం మన కమ్మ సామాజిక కులానికి మాత్రమే చేస్తున్నారు అని పుకార్లు పుట్టిస్తారు అండి. మొన్న జగన్ వాడి కులానికి పెద్ద పీట వేసా డు అలా మన వాళ్ళు మాత్రం చేయడం లేదు కారణం ఏమిటో అర్థం కాదు కానీ మన వాళ్ల మీద పడి ఏడిచే వాళ్ళే ఎక్కువ

  • @RameshNalla-qk8dk
    @RameshNalla-qk8dk 5 месяцев назад +55

    Great leader Telangana cm

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 5 месяцев назад +10

    జై చంద్రబాబు నాయుడు గారు.జై రేవంత్ రెడ్డి

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 5 месяцев назад +31

    నేను ఎక్కడున్నా కమ్మ సోదరులు అభిమానిస్తారు మంచి మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది అక్షరాలా నిజం కమ్మవారే కాదు మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు

  • @udayasankarkakani3336
    @udayasankarkakani3336 5 месяцев назад +6

    Jai రేవంత్ రెడ్డి గారు 😊ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడితే అందరూ కలిసి రాష్ట్రం కు మంచి ఫలితాలు వస్తాయని తెలిసిన వాడివి

  • @narmadakandula3596
    @narmadakandula3596 5 месяцев назад +41

    కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించారు మంచిది మీ సామాజిక వర్గానికి ప్రభుత్వం తరుపున ఎటువంటి రిజర్వేషన్ లు లేవు మరి మీ జాతిలో అట్టడుగున ఉన్న వారికి మీరు ఎటువంటి చేయూత ని ఇస్తారు అనే విధి విధానాలను మీడియా ద్వారా తెలియ పరచండి🎉

  • @mohanraom252
    @mohanraom252 5 месяцев назад +2

    జై రేవంత్ రెడ్డి❤🎉

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 5 месяцев назад +45

    నిజాలు నిక్కచ్చిగా చెప్పారు.

  • @bandiravi9257
    @bandiravi9257 5 месяцев назад +29

    It is True Words Said Telangana Honarable CM Sri Revanth Reddy.
    Iam Telangana Person Really Hero Dr Sri Nandamoori Tharaka Rama Rao గారు....తెలుగు వారు గర్వించ దగ్గ నాయకుడు, మహోన్నత వ్యక్తిత్వం, విలక్షణ లక్షణాలు కలిగిన సంఘ సంస్కర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలు అమలు చేసిన ధీశాలి. ఈ భూమి ఉన్నంత వరకు NTR పేరు అమరాజనం జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై.
    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అన్న గారికి భారత రత్న ప్రధానం జరిగితే ఆరోజు శుభ దినం గా భావిస్తున్నాను.

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад

      😂😂😂😂😂

  • @chitlamsrinivas8400
    @chitlamsrinivas8400 5 месяцев назад +3

    Ji. N. T.. R.. Ji nandamoori balayya

  • @srinivasraomadala1849
    @srinivasraomadala1849 5 месяцев назад +5

    Jai ho maa revanthanna❤❤❤❤❤

  • @Hadvi2299
    @Hadvi2299 5 месяцев назад +36

    Congratulations cm sir

  • @LankipalleRamamoorthy
    @LankipalleRamamoorthy 5 месяцев назад +8

    Jai jai CM Revanth garu.

  • @potru.venkatakrishnaraofam8791
    @potru.venkatakrishnaraofam8791 5 месяцев назад +2

    రేవంత్ గారి ప్రసంగం చాలా బావుంది

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 5 месяцев назад +6

    జై సిబిఎన్ జై రేవంత్ రెడ్డి అన్న

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 месяцев назад +5

    REVANTH ANNA 💐👍🍀🌼🌿

  • @chandrasekhararaodebariki3259
    @chandrasekhararaodebariki3259 5 месяцев назад +4

    రేవంత్ రెడ్డి రియల్ లీడర్ 🙏

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 2 месяца назад

    చాలా బాగా చెప్పారు cm రేవంత్ రెడ్డి గారు

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 5 месяцев назад +4

    ధన్యవాదాలు.

  • @ksb921
    @ksb921 Месяц назад +1

    తెలుగు జాతి ఒక్కటి..we all United

  • @srinivasaraoveduruvada285
    @srinivasaraoveduruvada285 5 месяцев назад +12

    Jayaho CBN and Revanthanna

  • @lakshmiaye2216
    @lakshmiaye2216 5 месяцев назад +24

    Super speech Reveanth Sir

  • @chandramohan1510
    @chandramohan1510 5 месяцев назад +1

    కమ్మ కాప ఒకటే సోదరులను నిరూపించావు అన్న ❤❤❤

  • @srinudaragoni753
    @srinudaragoni753 5 месяцев назад +4

    Jai revanth Anna jai CBN 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @Sivakumar-777
    @Sivakumar-777 5 месяцев назад +5

    Varevva Revanth
    Super 👌
    Jai NTR

  • @akulahanmathurao1094
    @akulahanmathurao1094 5 месяцев назад +18

    Wow super good message CM revanth Reddy 🤝🌹🙏🙏😁😁👍

  • @srinubandla4817
    @srinubandla4817 5 месяцев назад +13

    జై తెలుగుదేశం జై రేవంతన్న❤❤❤❤❤

  • @SureshSureshtaminedi
    @SureshSureshtaminedi 5 месяцев назад +3

    కమ్మ సామాజిక వర్గం లో కూడా పేదలు ఎంతో మంది ఉన్నారు.

  • @snagarajakumari2081
    @snagarajakumari2081 5 месяцев назад +16

    Super speech revanth reddy garu

  • @basavasekharyalamanchili6556
    @basavasekharyalamanchili6556 5 месяцев назад +19

    కమ్మ వారి గుండెలు తడిచేలా కమ్మని మాటలు చెప్పారు. ధన్యవాదాలు రేవంత్ గారూ ❤❤

  • @rajusameer5209
    @rajusameer5209 5 месяцев назад +5

    Jai revanth anna 🙏

  • @HariprasadViragani-ln7xz
    @HariprasadViragani-ln7xz 5 месяцев назад +18

    Great cm

  • @sahithyadav4977
    @sahithyadav4977 5 месяцев назад +2

    నిజాలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు

  • @gchandramohan7617
    @gchandramohan7617 5 месяцев назад +30

    Jai revanth Reddy 💪🙏🙏💐🙏🙏💐

  • @purushothamk1296
    @purushothamk1296 5 месяцев назад +2

    Hands up revanth Anna you are a great leader

  • @srinivasmalempathichowdary3159
    @srinivasmalempathichowdary3159 3 месяца назад

    Revanth reddy super

  • @AknandakumarRao1974
    @AknandakumarRao1974 5 месяцев назад +2

    Jai revanth reddy❤jai jai kanna, s❤

  • @rajusameer5209
    @rajusameer5209 5 месяцев назад +4

    Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 месяцев назад +2

    JAI. CBN. 🌼💐🍀🌷👍

  • @gopimandapati874
    @gopimandapati874 4 месяца назад

    Jai Revanth. Sir.

  • @Srinu-ts3zm
    @Srinu-ts3zm 5 месяцев назад +13

    Super speach

  • @pavarvijay4066
    @pavarvijay4066 5 месяцев назад +15

    Excellent ❤❤❤❤❤❤❤ great cm

  • @venkatreddy3693
    @venkatreddy3693 5 месяцев назад +2

    Good speech C.M garu

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu 5 месяцев назад +8

    Jai.revanth.reddy

  • @sarojini4180
    @sarojini4180 5 месяцев назад +2

    Revanth reddy gari samskaraniki maa namaskaralu sir 🙏

  • @meghavathvenkateswarlunaik7533
    @meghavathvenkateswarlunaik7533 3 месяца назад

    Revanth Reddy nuvvu devudu.

  • @yugandharnaidu8849
    @yugandharnaidu8849 5 месяцев назад +2

    HONORABLE CM SIR VERY VERY TQ SIR 💐💐💐💐💐💐👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏

  • @baluboya22
    @baluboya22 4 месяца назад

    Superstar❤❤❤🙏🙏🙏🙏👏👌👋🤝

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 5 месяцев назад +2

    JAI REVANTH ANNA CM 🐅 GREAT LEDAR 👍👍👌👌

  • @sripriyankacollections3724
    @sripriyankacollections3724 5 месяцев назад +2

    సూపర్ రేవంత్ సార్ 🎉

  • @Sureshbabunumburi
    @Sureshbabunumburi 5 месяцев назад +3

    Congratulations Revanth anna

  • @MuraliMeka-f1c
    @MuraliMeka-f1c 5 месяцев назад +2

    That’s the leader should think! So much to learn from him🙏🏽💐🙏🏽

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 5 месяцев назад +3

    Revanth Reddy is a great leader not for the state but in the country. He respects all castes.Everyone likes his oratory speeches . God bless him success ❤

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 5 месяцев назад +2

    ❤❤❤❤❤❤ thank you universe thankyou universe thank you universe ❤❤❤❤❤❤ thank you anna❤❤❤❤❤❤

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 5 месяцев назад +2

    JAI TDP JAI REVANTH ANNA

  • @immortalgaming6890
    @immortalgaming6890 5 месяцев назад +5

    Wow Revanth Anna .. we need leaders like u.. U R Very Good orator and Simple & Clear Speaker..🙏💐💐🙏

  • @drtprchowdary266
    @drtprchowdary266 5 месяцев назад +3

    It is the generosity and openmindedness of Revanth Reddy. He is always greatfull and loyal to the party from where he was groomed as a mature leader.

  • @harigolla3242
    @harigolla3242 5 месяцев назад +12

    నువ్వు కమ్మ వాళ్లకు సీఎం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి గారు

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад

      😂😂😂😂doubt ahhhhh

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 5 месяцев назад +7

    Your great ledar Anna💐💐💐💐💐💐

  • @venkatraog1516
    @venkatraog1516 5 месяцев назад +3

    Telangana cm REVANT REDDY IS STRAIGHT FORWARD MEN.HE SAYS ALL TRUTH WORDS.

  • @vasudevaraopilla6375
    @vasudevaraopilla6375 5 месяцев назад +6

    Hat's off TG CM Sir revanth Reddy Anna gaaru you are true political leader Sir good speech Sir ❤❤❤❤❤❤❤❤

  • @NageswaraoRam
    @NageswaraoRam 5 месяцев назад +2

    Revanth is àn orator

  • @mohanraom252
    @mohanraom252 5 месяцев назад

    జై రేవంత్ రెడ్డి 👌🥰🙏🌹🙏

  • @Cnagarjuna-q5i
    @Cnagarjuna-q5i 5 месяцев назад +9

    Congratulations❤❤❤❤sir

  • @vssnbabji4776
    @vssnbabji4776 5 месяцев назад +2

    JAI CBN JAI TDP JAI CBN JAI REVANTH ANNA

  • @Aaryakiran
    @Aaryakiran 4 месяца назад

    Jai cm anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RambabuInaganti
    @RambabuInaganti 5 месяцев назад +4

    JayahoCMsir

  • @venkanna1
    @venkanna1 5 месяцев назад +22

    ప్రభుత్వాలు కుల మహాసభలు జరుపడం మహాసిగ్గుచేటు...

    • @kishorebabugudipudi3057
      @kishorebabugudipudi3057 5 месяцев назад +7

      ముందుగా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి.నీ అజ్ఞానాన్ని ఇలా చూపించుకోవటం అవసరమా?

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад

      Maa inti owner kamma dhi
      7500 advance ivvakunda deng😂sindhiii
      Dhaani mogudu corona vachi sachaadu
      😂😂😂😂😂😂😂😂😂

    • @venkateshch9426
      @venkateshch9426 5 месяцев назад +2

      CM Revant Reddy garu is the cheif guest of this private organisation program don't misunderstand my dear brother Venkanna garu-- appreciate your response

    • @venkanna1
      @venkanna1 5 месяцев назад +2

      @@venkateshch9426 ofcouse it may private or public party... as a honourable CM he shouldn't talk like dividing the society with subject of caste creed and minorities. As same kcr also did in the past 10 years now we can understand where he is now. So don't restrict ourselves with demarcation with caste and subcastes...

    • @EndhukuRaa
      @EndhukuRaa 5 месяцев назад

      @@venkanna1 Ma inti owner kamma dhii...7500 advance ivvakunda ega
      deng😂sindhii
      Mogudu corona tho sachaaduuu
      😂😂😂😂😂

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 5 месяцев назад +38

    Jai kamma global federation.

  • @Amarenderreddy-3691
    @Amarenderreddy-3691 5 месяцев назад +10

    జై కమ్మ 😊

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 5 месяцев назад +3

    Excellent Anna
    ❤❤❤❤❤❤
    😂😂😂😂😂😂😂

  • @Nehath859
    @Nehath859 5 месяцев назад

    God bless u annna

  • @RajuPericherla
    @RajuPericherla 5 месяцев назад +3

    Super speech Revath

  • @vasireddyvidyadhar6789
    @vasireddyvidyadhar6789 5 месяцев назад +4

    Great speech cm revanth .I like him very much

  • @srinun2053
    @srinun2053 5 месяцев назад +1

    Great cm Ravanth అన్న

  • @skveecreations8312
    @skveecreations8312 5 месяцев назад +1

    Revanth reddy garini aundaru aubhimanistharu nenu kamma vadini ayna revanthgarante naku aubhimanam manchithananiki ye kulamu auddu radhu

  • @RambabuInaganti
    @RambabuInaganti 5 месяцев назад +3

    JayahoNTRsir

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 5 месяцев назад

    సూపర్ చాలా బాగా మాట్లాడినారు 👌👍

  • @BlakshmannaBlakshmanna-f2y
    @BlakshmannaBlakshmanna-f2y 5 месяцев назад +3

    True leader T S c m Revantha anna Love you ❤🎉❤❤❤❤❤❤❤❤

  • @rajuraju836
    @rajuraju836 5 месяцев назад

    RR Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @satheeshduggina6067
    @satheeshduggina6067 5 месяцев назад +1

    Adbhutam Anna….u r so matured and u r inspiration now. Pure heart and nicely delivered

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 месяцев назад +1

    NTR,JAIPAL REDDY ,GARLAKU. 🌼🙏🏼🙏🏼🙏🏼🍀💐🌴🌴🌷🌷🌿🪴🌼

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 12 дней назад +1

    Telugu jati prapancaniki catina mahaniyudu NTR vrbmni టీజీ corect sar