DISASTER management lo No-one can take r get RTI information n the p.m is head to it Under legally total rights, powers, n authority r given to DISASTER management team n its FINAL mostly under legal perception So HYDRA is final
సర్ మీరు చెప్పింది నిజం సార్. అలాగనే ఉండాలి మీరు అలాగనే కంటిన్యూ కావాలి, ఈ వీడియోలో నేను విన్నది మీరు కరెక్ట్ గా మాట్లాడారు ఈ వీడియోలో ప్రకారం చేయండి సర్ ప్లీజ్ 🙏🙏🙏🙏💐💐💐
The officer gives a beautiful narration to all questions of Public in nutshell.Even a common man knows what is difference Government buildings constructed for Public and personal selfish constructed buildings.Thanks BBC for producing the most valuable video for Public.
@@BaluBoddu-o9kHydra public ki avakasham ichindi mi area lo edaina building akramanga kadte valla website lo ah photo share cheyandi ani so proof unte pics pettandi vallu verify chestaru
హలో నమస్తే సార్ హైడ్రాక్ కమిషన్ రంగన్న గారికి ధన్యవాదములు నేను ఒక గ్రామంలో సామాన్య పౌరుని ఇన్ని రోజులకి ఈ విధముగా ఒక మంచి నిర్ణయము ప్రభుత్వం మీకు అప్పగించింది దానిని మీరు
బోడుప్పల్ మున్సిపాలిటీ పై గతంలో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై, అనేక కథనాలు వచ్చాయి, వాటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
@@venkatakrishna1811 yee yedavalu antha scene ledu ucha paddadi...osari stay echina danni, doubt lo unna danni emo direct ga velli kulagottaru, eppudu cheruvu madyalo unna dannemo kulagottadaniki shows, hangamalu chesthallu. indirect ga stay techuko ani owaisi ki cheppadu
Excellent sir please go forward comercial ki public welfare ki linku pettagudadu munduga politician's addakulu srititaru vitini adigMichandi public with you and revan ann to untamu no doubt it
మొదట ఏది కబ్జా అనేది డిసైడ్ చేయండి హద్దురాళ్లు వేయండి తరువాత నోటీసులు ఇవ్వండి అంతే గాని సగటు ఉద్యోగులు జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు గాని ఒక ప్లాట్ గాని కొంటే దానిని కూలాగోడితే ఎట్లా సార్ 😢😢
@@SanMan854 Eh builders cheruvunu akraminchi kadtaru daniki etuvanti problem lekunte mro, revenue officers ki lancham ichi manage chestaru ippudu as a buyer adi verify cheste antha perfect ga kanipistadi because ah revenue officers eh all clear ani document icharu kada bank loan ivvali anna ah land correct ga unda ani verify chestaru ikkada revenue officers bank antha choosi chudanattu ok annaru naku em telustadi as a common man.
ఒకడు వచ్చి భూ ప్రక్షాళన అని చేపి ధరణి తీసుకచ్చి భూములు పేదవాళ్ల దోచుకొని దొరలకు ఇచ్చాడు ,ఈ దొర ఎం వెలగబెడతాడో పోయేవరకు???? లాస్ట్ కి బక్రా అయేది మాత్రం పేదోడే రా బాబు
** 40/50సంవత్సరాల క్రితం కడితే ఎక్స్పషన్, ** ఒవైసీ-మల్లారెడ్డి విష్యానికి వస్తే పిల్లల స్కూల్స్ -ఎక్స్పషన్. ** మధ్యతరగతి -పేదలు కి ఎక్స్పషన్, కమర్షియల్ అయితేనే కులాగోడతారు. ** మరి మల్లారెడ్డి, ఒవైసీ చేసేది సేవా కార్యక్రమాల లేక కమర్షియల్. అయితే ఇది 100% కాంగ్రెస్ డ్రామా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ మరియు HYDRA వారికీ ఓ విజ్ఞప్తి!! సక్రమమైన (i) 70-100 ఏళ్ళనాటి పాత, పురాతన నివాస కట్టడాలు గుర్తించాలి. (ii) 30-70 ఏళ్ళనాటి పాత నివాస కట్టడాలు గుర్తించాలి. చాలావరకు బలహీనమై, ప్రమాదకరమైన స్ధితికి/లో ఉన్నాయి. భారీ వర్షాలకీ కూలే అవకాశాలు ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన వాటిపై తగిన చర్యలు మరియు చుట్టుప్రక్కల కట్టడాలకు సూచనలు చేయాలి.
రంగనాథ్ గారికి నా యొక్క మొక్కే సూచన ఏదంటే ప్రభుత్వ ఆస్తులలో కమర్షియల్ బిల్డింగులు కావచ్చు కాలేజీలు కావచ్చు కట్టిన వారిపై చర్యలు తీసుకొని అట్టి ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని స్కూల్ గాని కాలేజీలు గాని ప్రభుత్వమే నడిపిస్తే పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు మరియు సమాజానికి న్యాయం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని అక్రమ కట్టడాలను అవసరం లేని వాటిని కూల్ చాలి కొన్ని అవసరాల నిమిత్తం ప్రభుత్వము నడిపించాలి
ముందు FTL పరిధిలొ ఉన్న ప్రభుత్వ భవనాలు పార్కులు విషయం తెల్చి, తరువాత ప్రజల జొలికి పొవాలి. ప్రభుత్వం తప్పు చేస్థూ ప్రజలకి మాత్రమే శిక్షలు వేయదం కరెక్టు కాదు.
మొత్తం చెరువులు కబ్జా చేసే వాళ్లు ఎవరైనా సరే ఆ ప్లేస్లో అక్రమ కట్టడాలు కడితే అన్ని కూల్ చేయండి రంగనాథ్ సార్ మీకు పాదాభివందనాలు ఈ రేవంతన్న చెబుతున్న విధానం బట్టి హైదరాబాదులో చెరువులలో కబ్జా చేసే వాళ్ల గురించి గవర్నమెంట్ ప్లేసులో కబ్జా చేసే వాళ్ల గురించి అందర్నీ నిజాలు చేయండి తెలంగాణలో సార్ మీరు గొప్పవారు
@@user-ar5una1977 పేదలు ఆ పని చేయొద్దు కానీ ప్రభుత్వాలు సంపద మొత్తాన్ని ఉన్న వాళ్ళకే కట్టపెడుతుంటే కడుపు కాలే వాడు ఆ పనికి ప్రేరేపిస్తాడు దీన్ని కూడా మీరు గమనించాలి.
It is better to take action on official who has given permission to illegal constructions. Remove them from the service at once and collect their property and allot to poor people who straggling for shelter and food. Who loses houses during HYDRA action
Debris had to be removed and do fencing with security. Also Govt should make a law only after disaster mgmnt approval layout can be approved. Govt should give guidelines atleast now
Everything is ok.. but how can we have different scale for government or private structures in FTL ?? Government should compensate people who bought it legally and demolish..
సార్ రంగనాథ్ గారు మీరు పేదల ఇండ్ల దగ్గరికి వస్తే మాత్రం వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే ఆ పాపం ఊరికే పోదు సీఎం రేవంత్ రెడ్డికి గారికి కూడా తాకుతుంది వాళ్ళ ఉసురు వారు ఒక్క పూటకు తినడానికే చాలా కష్టపడతారు అలాంటి సామాన్య ప్రజల ఉసురు మంచిది కాదు
@@20rakee అన్నా.. మనిషి లైఫ్ పెర్మనెంట్ కాదు... నువ్వెంత బతికినా 75 last... అవునా... కొన్నావు.. నీ తప్పు లేదు... అయినా లైఫ్ లో కొన్ని పోతాయి... ఓపిక ఉంటే కోర్ట్ కీ వెయ్యి 10, 20,30 ఇయర్స్ తిరుగు... సివిల్ మ్యాటర్ కదా టైం పడుతున్నది మరి... మేర భారత్ మహాన్ కదా...వదులుకో... లేదని వదులుకుని కిరాయి ఇంట్లో బతుకు... మా తాత.. గుడిసె వేసి నలుగురికి నాలుగేకరాలు ఇచ్చాడు... మా నాన్న పెద్ద గుణం తో మా నాన్న వాటా నీ మ బాబాయ్ కీ ఇచ్చాడు... మేము 13 మంది పిల్లలం... ఏ నాడూ ఆస్తి గురించి మాట్లాడలేదు... ఉన్నదే మనది... పోయింది కాదు... మాకు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి... మా బతుకులు మేము బతికాము...బతుకుతున్నాము...అందుకే మేము ఆస్తులకి విలువ ఇవ్వం... మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని ఆశ పడం... ఎవరికి కావలసింది వాళ్ళే సంపాదించుకుంటారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరండి:
bbc.in/3X2C0P9
DISASTER management lo
No-one can take r get RTI information n the p.m is head to it
Under legally total rights, powers, n authority r given to DISASTER management team n its FINAL mostly under legal perception
So HYDRA is final
పర్మిషన్ లు ఇచ్చిన అధికారులు ఆస్తులు కూడా జప్తు చేయాలి
Orey permission ivvakunte Politicians torture pedtaru , first aa politician aasti japtu cheyali
సర్ మీరు చెప్పింది నిజం సార్. అలాగనే ఉండాలి మీరు అలాగనే కంటిన్యూ కావాలి, ఈ వీడియోలో నేను విన్నది మీరు కరెక్ట్ గా మాట్లాడారు ఈ వీడియోలో ప్రకారం చేయండి సర్ ప్లీజ్ 🙏🙏🙏🙏💐💐💐
Reporter garu responsible ga unnaru.correct questioning and informative.
చెరువులో కాలేజీలు కడితే కూల్చము అంటే అందరూ చెరువులో కాలేజీలు కడతారు.
Kattaruga.Varini am chayalo meera alochinchukondi.
విడియో సరిగ్గా చూడు బ్రో
స్టూడెంట్స్ కోసం కూల్చట్లేదు కానీ ముందు ముందు కూల్చాల్సి వస్తుంది అక్కడి నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం బెటర్ అన్నాడు
సూపర్ రాబోయే కాలానికి నిదర్శనం హైడ్రా 👍👍👍👍
ముందు కాంగ్రెస్ నాయకుల ఫాంహౌస్ లు MIM party నాయకుల ఫాంహౌస్ లు కూల్చి అప్పుడు చెప్పమనండి ఏదైనా...
పర్మిషన్ ఇస్తారు,కన్స్ట్రక్షన్ ఐన తరువాత టాక్స్ వేస్తారు పది సంవత్సరాల తరువాత అక్రమ కట్టడం అని కూల్చేది మేరే😂
Meeru kuda aalochinchali.Manam charuvulu aakraminchi kadutunnamu ana buddi meeku undali.KCR govt.iva nadachinai.Idi tappu ani meeku anipinchatam lada.Ippudu kuda ilana vadiladta charuvulu lakunda chastara?.
Great Job sir.....
The officer gives a beautiful narration to all questions of Public in nutshell.Even a common man knows what is difference Government buildings constructed for Public and personal selfish constructed buildings.Thanks BBC for producing the most valuable video for Public.
We are proud of you Sir 👏
రామోజీ ఫిల్మ్ సిటీ లో చెరువులు కుంటలు బావులు వున్నాయి కబ్జా చేసి అందులో ఫిల్మ్ సిటీ కట్టగా వదిలేస్తారా
Yes vadelestaru .. akkada yevari efect avataledhu ga. Akkada houses levu ga.. Ocupy chesaru ani proof vunda...?
@@Advp17vundhi maaa thathane dhaniki sakshyam😢😢😢😢😢😢😢. Neeku inkemainaa proof kaavaalaa ? Are you working in RFC ?
@@BaluBoddu-o9kHydra public ki avakasham ichindi mi area lo edaina building akramanga kadte valla website lo ah photo share cheyandi ani so proof unte pics pettandi vallu verify chestaru
ramoji film city is a lease land..not private land
Mee thatha ki em sambhadam @@BaluBoddu-o9k
Sir, well said.
హలో నమస్తే సార్ హైడ్రాక్ కమిషన్ రంగన్న గారికి ధన్యవాదములు నేను ఒక గ్రామంలో సామాన్య పౌరుని ఇన్ని రోజులకి ఈ విధముగా ఒక మంచి నిర్ణయము ప్రభుత్వం మీకు అప్పగించింది దానిని మీరు
Good
Very good interview people can take breath. I salute sir ji Thanks 🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏
Very great Excellent Legend Respected words said sir.
బోడుప్పల్ మున్సిపాలిటీ పై గతంలో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై, అనేక కథనాలు వచ్చాయి, వాటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
మొత్తం సినిమా ఇండస్ట్రీ భూమలనీ రీ సర్వే చేయాలి ఆక్రమణ కబ్జా ఉంటే ప్రభుత్వం తీసుకోవాలి
First అక్బరుద్దీన్ గానీ college ni అన్నింటినీ తీసి అప్పుడు ఈ సొల్లు చెప్పండి
Thy don't touch Oyese building,
@@venkatakrishna1811 yee yedavalu antha scene ledu ucha paddadi...osari stay echina danni, doubt lo unna danni emo direct ga velli kulagottaru, eppudu cheruvu madyalo unna dannemo kulagottadaniki shows, hangamalu chesthallu. indirect ga stay techuko ani owaisi ki cheppadu
Endukura Manta muslims ante
4:14 vinu
antha gudha lo Dammu evadiki ledhu
Super answer Sir...
Super analysis jaibheem jaibharath ✊✊✊
All are Equal before law … Yevarini odalakandi sir … Thanks
వ్యవస్థలను మార్పు చేయకుండా , అధికారులపై చర్యలు తీసుకోకుండా వురికే కక్ష్య సాధింపు చర్యలు లాగా వుంది కథ.
HYDRAA
Its Supreme Court order for all State Government to protect Water bodies
Green Tribunal
Excellent sir please go forward comercial ki public welfare ki linku pettagudadu munduga politician's addakulu srititaru vitini adigMichandi public with you and revan ann to untamu no doubt it
Super speech hydra sir
Commercial structures should be attached to Income Tax department also
మొదట ఏది కబ్జా అనేది డిసైడ్ చేయండి హద్దురాళ్లు వేయండి
తరువాత నోటీసులు ఇవ్వండి
అంతే గాని సగటు ఉద్యోగులు జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు గాని ఒక ప్లాట్ గాని కొంటే దానిని కూలాగోడితే ఎట్లా సార్ 😢😢
Court ippisthadhiley
vaalu commercial areas neey target chesaruu anii cheviloo senkam vooditheey nuvu residental houses gurinchii koothalu koosthunnavuu emi logic anna
3:39 see from here ni question ki answer ichadu.
Anni telusukoni konali, kattali sir.
@@SanMan854 Eh builders cheruvunu akraminchi kadtaru daniki etuvanti problem lekunte mro, revenue officers ki lancham ichi manage chestaru ippudu as a buyer adi verify cheste antha perfect ga kanipistadi because ah revenue officers eh all clear ani document icharu kada bank loan ivvali anna ah land correct ga unda ani verify chestaru ikkada revenue officers bank antha choosi chudanattu ok annaru naku em telustadi as a common man.
అక్రమ కట్టడాలను కూల్చిపారావేయాలి.. రంగనాధ్ రియల్ హీరో.. చాలా రోజులజుల తరువాత ఒక మంచి ఆఫీసర్ ని చూస్తున్నాము 👍
అయన ఎంతగొప్పవాఁడో తెలియాలంటే కాంగ్రెస్ మరియు తురకలవి అన్ని కూల్చివేసినతర్వాత చెప్పండి. సామాన్యుల ఇళ్లకు పరిహారం ఇవ్వాలి .
Real hero aa bokka, real hero aite Ramoji film City and remaining akrama kattadala demolition start cheyamanandi.
bongem kaadu...kashtapadi kattukunnollavi, rajakeeyam lo leni valla house lu kulagoduthallu....cheruvu madyalo unna oyc vi maatram toch cheyatle
LEZEND 🎉🎉
Great sir....ideal your are
Sir, rule should be rule for all regardless of poor, middle and rich.
Correct ga chepparu
శుభాకాంక్షలు
ఒకడు వచ్చి భూ ప్రక్షాళన అని చేపి ధరణి తీసుకచ్చి భూములు పేదవాళ్ల దోచుకొని దొరలకు ఇచ్చాడు ,ఈ దొర ఎం వెలగబెడతాడో పోయేవరకు????
లాస్ట్ కి బక్రా అయేది మాత్రం పేదోడే రా బాబు
💯☝️😂❤🎉👿
బిల్డర్లు దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇస్తారు.. ముందు టౌన్ ప్లానింగ్ అధికారులను బొక్కలో వేయాలి
Also GHMC must have a dedicated cell to protect lakes and people from mosquito menace by lakes...
ప్రజలు తమ ఆవరణలో పడే కనీస వర్షం నీటిని వర్షాకాలంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఇంకేలా చేయాలి లేనిచో రాబోయే కాలంలో మరింత మూల్యం చెల్లించుకుంటారు
పర్మిషన్ అధికారులని మాత్రం ఏం చేయలేరు
Genius officer super
Ranganath garu u r Dyanmic n daring commissioner, pl go ahead. But should b as per law.
కాంగ్రెస్ పార్టీ కి నిజంగా దమ్ముంటే ఓవైసీ, షలకం చెరువులో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన ఫాతిమా స్కూల్ అండ్ కాలేజీ ని వెంటనే కూల్చి వేయాలి
Jai ranganath
PLEASE CONTINUE UR WORK SIR,,,
Parmion,echima,adikarla,astulu,japtu,cheyali
Non commercial houses, buildings koolchaka పోతే చెరువులు, నాలా లను ఎలా ఏర్పాటు చేస్తారు
Very good interview. People can take breath.
** 40/50సంవత్సరాల క్రితం కడితే ఎక్స్పషన్, ** ఒవైసీ-మల్లారెడ్డి విష్యానికి వస్తే పిల్లల స్కూల్స్ -ఎక్స్పషన్.
** మధ్యతరగతి -పేదలు కి ఎక్స్పషన్, కమర్షియల్ అయితేనే కులాగోడతారు. ** మరి మల్లారెడ్డి, ఒవైసీ చేసేది సేవా కార్యక్రమాల లేక కమర్షియల్. అయితే ఇది 100% కాంగ్రెస్ డ్రామా.
well said
U R 💯 % correct
It's a hydrama
Banu Academic year complete ayyevaraku time istaru Kali cheykapote appudu kulustaru
@@Sivafromhyderbad academic year complete ayyeppatiki politics chala changes vastayi. avi kulcharu
చెరువులు కబ్జా చేసి కాలేజీలు కట్టేయండి ఎవరూ పడగొట్టరు చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఇల్లు మునిగిపోయిన పర్వాలేదు
అయన ఎంతగొప్పవాఁడో తెలియాలంటే కాంగ్రెస్ మరియు తురకలవి అన్ని కూల్చివేసినతర్వాత చెప్పండి. సామాన్యుల ఇళ్లకు పరిహారం ఇవ్వాలి .
Nee bhada enti ra battayi muslims tho.
HYDRA✊👌🙏
Good job sir
Great words 💯
Good work sir
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ మరియు HYDRA వారికీ ఓ విజ్ఞప్తి!!
సక్రమమైన
(i) 70-100 ఏళ్ళనాటి పాత, పురాతన నివాస కట్టడాలు గుర్తించాలి.
(ii) 30-70 ఏళ్ళనాటి పాత నివాస కట్టడాలు గుర్తించాలి.
చాలావరకు బలహీనమై, ప్రమాదకరమైన స్ధితికి/లో ఉన్నాయి.
భారీ వర్షాలకీ కూలే అవకాశాలు ఉన్నాయి.
యుద్ధప్రాతిపదికన వాటిపై తగిన చర్యలు మరియు చుట్టుప్రక్కల కట్టడాలకు సూచనలు చేయాలి.
The way of answering a question is very responsible.
Good job 👍
Hydra aims to prevent from disaster and save and protection of the public
camera man excellent
నాగార్జున కాలేజీ పెడితే సరే అన్నమాట
Good luck 🎉
రంగనాథ్ గారికి నా యొక్క మొక్కే సూచన ఏదంటే ప్రభుత్వ ఆస్తులలో కమర్షియల్ బిల్డింగులు కావచ్చు కాలేజీలు కావచ్చు కట్టిన వారిపై చర్యలు తీసుకొని అట్టి ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని స్కూల్ గాని కాలేజీలు గాని ప్రభుత్వమే నడిపిస్తే పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు మరియు సమాజానికి న్యాయం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని అక్రమ కట్టడాలను అవసరం లేని వాటిని కూల్ చాలి కొన్ని అవసరాల నిమిత్తం ప్రభుత్వము నడిపించాలి
Super
Neat and very good interview. Valuable information.
A very simple interview by BBC Telugu, must appreciate the standard by Video Journalist.
👌👍✌🔥🐍💲💐🇮🇳🙏🎎
ముందు FTL పరిధిలొ ఉన్న ప్రభుత్వ భవనాలు పార్కులు విషయం తెల్చి, తరువాత ప్రజల జొలికి పొవాలి. ప్రభుత్వం తప్పు చేస్థూ ప్రజలకి మాత్రమే శిక్షలు వేయదం కరెక్టు కాదు.
Good decision🙏
మొత్తం చెరువులు కబ్జా చేసే వాళ్లు ఎవరైనా సరే ఆ ప్లేస్లో అక్రమ కట్టడాలు కడితే అన్ని కూల్ చేయండి రంగనాథ్ సార్ మీకు పాదాభివందనాలు ఈ రేవంతన్న చెబుతున్న విధానం బట్టి హైదరాబాదులో చెరువులలో కబ్జా చేసే వాళ్ల గురించి గవర్నమెంట్ ప్లేసులో కబ్జా చేసే వాళ్ల గురించి అందర్నీ నిజాలు చేయండి తెలంగాణలో సార్ మీరు గొప్పవారు
Sir, your actions will be justified, if they are even towards all irrespective of purpose and status.
You have done a great job sir 🫡💐
Very good job hope this govt do wonders in this cause
What do you mean, you want to support MIM? If it is college, shift students to other colleges.
దమ్మున నాయకుడు రేవంత్ అన్న
Hydra great ❤❤❤
If students studying in college which is in ftl,is it without legal act,they give how much time given to them.
Have you made any cut off date to define psstha and kotha consyructions.
This is good proces who was given permission to built house they are also punishable like jail
పేదలు, మధ్యతరగతి ఇళ్లను కూల్చకండి సార్ 🙏🏻
My humble request 🙏🏻🙏🏻
No
పేదలు చెరువులు కబ్జా చెయ్యొచ్చా
@@user-ar5una1977 పేదలు ఆ పని చేయొద్దు కానీ ప్రభుత్వాలు సంపద మొత్తాన్ని ఉన్న వాళ్ళకే కట్టపెడుతుంటే కడుపు కాలే వాడు ఆ పనికి ప్రేరేపిస్తాడు దీన్ని కూడా మీరు గమనించాలి.
@@babumaharaj8053.. నేనూ నిరుపేదనే... 33 ఇయర్స్ నుంచి సిటీ లో రెంట్ కడుతున్నాను... కబ్జా చేయలేదు...
Pedalaki peddavallake government madyataragati vadiki emi undadu udyogam chesi lifetime savings petti oka chinna flat konte govt vallu vachi koolchestaru
If this can be implemented in Andhra, we can get to know that most of the lakes,ponds and river beds are being occupied.
Ranganat!hero
ముందు.రామోజీ ఫిల్మ్ సిటీ.కులిచి.వేస్టీ.భవిష్యత్లో.అవరు ఇలా.కబ్జాలు చేయరు
It is better to take action on official who has given permission to illegal constructions. Remove them from the service at once and collect their property and allot to poor people who straggling for shelter and food. Who loses houses during HYDRA action
ranganath sir good clarification... but please think about middle class people houses...
and also alternate solution for them.
Debris had to be removed and do fencing with security. Also Govt should make a law only after disaster mgmnt approval layout can be approved. Govt should give guidelines atleast now
Hydra... Good job sir..
పీరంచేరు FTL లో కూడా చాల కట్టడాలు కడుతున్నారు. దయ చేసి, పీరాన్చేరు ను కాపాడండి
Tappu cheyyali ante vennu lo vonuku puttali.. Great initiative by R-Sqr Team.
Myhome Avathar and Rajpushpa in Narsingi is alo illegal construction.
Sir meeru ila cheptunnaru but public are saying your officers are not checking the documents and not even giving time to vacate the house.
Govt officials who corrupted and gave permissions ...will hardly get punishment...that too very very minimal.... 😂😂
Everything is ok.. but how can we have different scale for government or private structures in FTL ?? Government should compensate people who bought it legally and demolish..
Please remove the houses and Apartments of middle class and lower class also in the FTL and buffer zones
Salute 🫡 Ramanath sir
అన్నీ కుంటలు చెర్వులు కాలేజీలు కట్టేస్తే సరిపోతది కదా
🙏🙏🙏🙏🙏👍
Boycott Congress
His intention was good but not to expose to Media,
ARR 🐯
Save all Lakes hyderabad city
Indirect chepparu MIM valla college ni kulchiveyimani 🤣🤣
సార్ రంగనాథ్ గారు మీరు పేదల ఇండ్ల దగ్గరికి వస్తే మాత్రం వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే ఆ పాపం ఊరికే పోదు సీఎం రేవంత్ రెడ్డికి గారికి కూడా తాకుతుంది వాళ్ళ ఉసురు వారు ఒక్క పూటకు తినడానికే చాలా కష్టపడతారు అలాంటి సామాన్య ప్రజల ఉసురు మంచిది కాదు
సామాన్య ప్రజలు అయితే చెరువులో కబ్జా చెయ్యొచ్చా... కిరాయి ఇంట్లో ఉండాలి... నేనూ 33 ఇయర్స్ నుంచి రెంట్ కడుతూ బతుకుతున్నాను
@@user-ar5una1977
Okay...sare oka middle class software employee illu konukkunadu ...Athanu govt permissions unnayani konukkunadu ...Athani laanti vallu chaala mandhi unnaru Hyderabad lo...ippudu vallu illu koolchadam yenthavaraku samanjasam ???
Vaadu kabja chesi illu kattaledhu kadhaa ??

🙏