@@haribabu8270 govt అంటే ఎవరు అధికారులే అది తెలుసుకో ....అపుడు ఐనా తెలంగాణ ప్రభుత్వం ఉంటాది ఫైల్ మీద.. BRS కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండదు ....చట్టాలు అధికారులే తయారు చేస్తారు వాళ్ళు అమలు చేస్తారు అది తెలుసుకో k తప్పు కూడా వాళ్ళదే
Really? 😂😂 One illegal structure has been demolished and u have gone into fan boy mode. There's nothing more illegal than Ramoji Film City in Hyderabad but Our CM will not even talk about it let alone demolishing RFC because it would upset his master CBN.
@@abhinavk8635 Bro , wow !!. Selective demolition? Anything which is illegal must be demolished but our current government or previous governments from 1980's till today do not have enough guts to demolish RFC.
హీరో అంటే సినిమా లో ఫోజులు కొట్ట్టము కాదు . వీడు బ్యాంక్ ల లో కూడా లోన్ తీసుకొని ఎగర కొట్టాడు. రేవంత్ రెడ్డి is the real hero. Hyderabad లో ఉన్న అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కూల్చీ నిజమైన మొనగాడు వచ్చాడని ఆశిద్దాం. ఇది ప్రజాల కు ఎంతో మేలు చేస్తుంది 👌🔥
అవును. నిబంధన లు విరుద్ధంగా అన్నపూర్ణ స్టూడియో భూములు పై 70 కోట్ల andhra బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంకు ) నుండి లోన్ తీసుకున్నాడు. బ్యాంకు అధికారులు దానికి తాళం వేశారు కూడా డబ్బులు ఎగొట్టాలని చూడటం తో. తరువాత సెటిల్ మెంట్ పేరుతొ కొంత తగ్గించి కట్టాడు అంటున్నారు. పాపం పేదవాడు ప్లాస్టిక్ సర్జరీ మన్ మధు డు.
N కవేన్షన్ పై సంపాదించిన డబ్బులు మొత్తం రికవర్ చేయాలి, తెలంగాణ మొత్తం FTL (చెరువు శిఖం) భూములను తిరిగి ప్రభుత్వం HYDRA సహాయం తో స్వాదీనం చేసుకోవాలి, చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి!
Absolutely this is also part of CBN B team of Tollywood mafia… under whom they decide whom to target . This is an act of political mileage of Note for Vote scammer
అత్యంత సిగ్గుపడాల్సిన విషయం సినిమాలో హీరో పాత్రలు వేసి సమాజానికి ఒక సందేశాలు ఇవ్వమంటే బ్రహ్మాండంగా ఇస్తారు..నిజజీవితంలో మాత్రం ఇలాంటి విలన్ బ్రతుకులు బతికేది... ఇంత బతుకు బతికి భూకబ్జాలా చేసేది....చి ఛీ.
చెరువులు ఉంటే హైదరాబాదు బతుకు తుంది. చెరువులు పోతే హైదరాబాదు కూడ పోతుంది. ఎవ్వరు ఉన్న తీసివేయాలి. చట్టం ముందు అందరు సమానులే. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ల ను కూడ వదల పెట్టకూడదు. మంచి పనిని ఎవరు చేసిన సమర్థించాలి
తప్పుని సమర్ధించ దలుసుకోలేదు....... కానీ ఇది కొందరి మీదే ప్రతాపం చూపితే ఎలా......... హైడ్రా అని కాదు...... ప్రభుత్వ భూములు ఆక్రమించిన అందరి దగ్గర వెనక్కి లాక్కొని.... ప్రభుత్వం ఉపయోగించుకోవాలి......... రామోజీ ఫిల్మ్ సిటీ...... అన్ని అది సరైన పద్ధతి
ఒక స్టూడియో కి 3000 చిల్లర ఎకరాలు అవసరమా సార్ ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ ని లక్ష నాగళ్ళతో దున్నాలి ఆ భూమి ని తెలంగాణ లో పేద ప్రజలకి పంచాలి. 🙏🙏🙏 జై తెలంగాణ
@@ajmeeraugendar Cheyalani cheppeledhu ante vadhani cheppinatte kada...... Telangana development chesina KCR meedha padtaru Telangana ni dhochukunna Andhra nayakula meedha like Chandrababu, YS and many congress and TDP leaders ni emi anaru
@@manishs4924 తెలంగాణ ను కచరా అభివృద్ది చేసిండని ఎవరు చెప్పారు. మిగులు రాష్ట్రం గా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేయలేని దుస్థితి కి కారణం కచరా కాదా? ఉద్యోగుల కు జీతాలు, కరువు భత్యం కోసం ఎదురు చూపులే. ఇంకా మరెన్నో
నాగార్జున గోవాలో కూడా ఒక షాపింగ్ మాల్ అక్రమంగా నిర్మించాడు గోవా గవర్నమెంట్ దాని పై చర్య తీసుకోవాలి 🫵అప్పట్లో హరీష్ రావు ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని రెండు రోజులు హడావిడి చేశారు కానీ ఏం చేయలేదు నాగార్జునని ఆగ మేఘాలుగా నాగార్జున ఢిల్లీలో నరేంద్ర మోడీని కలిసి స్టే తెప్పించుకున్నాడు. ఇప్పుడు నడవదుబిజెపి 48కార్పోరేటర్లు బిఆర్ఎస్ 50మంది కార్పొరేటర్లు,ఎంఐఎం 47మంది కార్పొరేటర్లు నాలుగు సంవత్సరాల నుండి ఏం పీకుతున్నారు అర్థం కాదు హైదరాబాదులో పని చేసేవాళ్ళ మీద ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని సొల్లు🫵
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి దగ్గర తీసుకోవడం మంచి పని కాకపోతే ఒకచిన్న డౌట్ వీళ్ళు ఆక్రమించే టైం లో GHMC వాళ్ళు ఎలా పరిమిషన్ ఇస్తారు, ఒకవేళ ఆక్రమించిన చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు GHMC వాళ్ళు తనిఖీ చేయరా అని నా డౌట్ BBC గారు
N Convention Center సంవత్సరం లో సగం రోజులు ఈ Function hall నడిచినా 1.7 కోట్లు - 2 కోట్లు / రోజుకు .... ఈ పదేళ్ళ లో Nagarjuna సంపాదన "మూడున్నర వేల కోట్లు" ... నేను సగం రోజులే లెక్క వేసాను ... ఈ మొత్తం ఎక్కువే ఉంటుంది
ఏం చదువుకున్నవో తెలియదు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్ హాల్ cost చాలా తక్కువ ఉంటది 1cr పెట్టారు అంటే అద్దెకు తీసుకున్న కస్టమర్స్ వాల్ల రేంజ్ నీ బట్టి decorations and food కి కలిపి తీసుకుంటారు అది తెలుసుకోండి. అదే ఫంక్షన్ హాల్ లొ normal food నార్మల్ ఫంక్షన్ హాల్ వాళ్ళు యిచ్చే food items కి max వచ్చే మెంబెర్స్ నీ బట్టి5 to 10 laks ఉంటది అదే నాకు బాగా డెకరేషన్ ఉండాలి 100 రకాల food item's ఉండాలి అంటే cost పెరుగుద్ది ఏంటో ఈ జనాలు సగం తెలిసి సగం తెలియకుండ మాట్లాడతారు ఓక ఫంక్షన్ హాల్ మీద 3 వేల కోట్లు సంపాదించే పనైతే అందరు అదే వ్యాపారం చెయ్యరా?
@@rajeshkolluri07Ramoji Rao chesina kabja land Hyderabad lo a big shot cheyyaledu…idhi Hyderabad lo putti perigina gnyanam vunnodiki evarikaina telsu. Nuvvu pacha media choosi choosi kallu brain rendu pacha kamarlu poyayi. Nagarjuna patta land konnadu ani Telengana high court ey declare chesindhi 3 survey numbers ki cheruvu loki vachevi stay ichindhi. Telangana high court stay order lo vunnavi evariki cheppakunda government Ela kulusthadhi ani ventane aapali ani Congress ki order pass chesindhi. Pacha news choosi choosi yedav meere judge lu kabja lu ani thirpulu ivvadam.
@@rajeshkolluri07 Ramoji Rao chesina kabja land Hyderabad lo a big shot cheyyaledu…idhi Hyderabad lo putti perigina gnyanam vunnodiki evarikaina telsu. Nuvvu pacha media choosi choosi kallu brain rendu pacha kamarlu poyayi. Nagarjuna patta land konnadu ani Telengana high court ey declare chesindhi 3 survey numbers ki cheruvu loki vachevi stay ichindhi. Telangana high court stay order lo vunnavi evariki cheppakunda government Ela kulusthadhi ani ventane aapali ani Congress ki order pass chesindhi. Pacha news choosi choosi yedav fake judge lu kabja lu ani thirpulu ivvadam.
Ramoji filmcity encroachment cheyaledu. Place ni koni mari filmcity kattaru. Lotus pond ni koolchochhu endukante adi lake lo kattaru. Compulsory ga lotus pond lo unna constructions ni koolchaali.
అవును బ్రో రామోజీ ఫిలిం సిటీ లెక్కలు తీయాలి... ఒక స్టూడియో కి 3000పైన చిల్లర ఎకరాలు అవసరం లేదు... అసైన్డ్ భూములు అని, గుట్టలు, అని పేద ప్రజాల దగ్గర నుంచి గుంజుకున్నాడు. రామోజీ
బావుందండీ.. అసలు రిజిష్టర్ ఆఫీసు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏలాచేశారు..మున్సిపల్ ఆఫీసు వాళ్ళు పన్ను ఏలావేశారు.. మూడు ఏకరాలు గవర్నమెంట్ భూమి అని తెలియదా.. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసేయచ్చు.. మళ్ళీ వల్లే కూల్చేయచ్చు.. బావుంది అండి చాలా బావుంది.. ఈ లెక్కన ఓక నిర్మాణము చెయ్యాలి అంటే మున్సిపల్, రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు, watar డిపార్ట్మెంట్ వాళ్ళ అందరిదగ్గిర పర్మిషన్ తీసుకోవాలి.. అన్ని తీసుకున్న గ్యారంటీ లేదు.. ఏదో శివాజీ సినిమా లా ఉంది..
ఈ పని ఎప్పుడో చేయవలసినది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏఎన్ ఆర్ కూడా అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోకి కొంత ఏరియా పర్మిషన్ తీసుకొని కొంత ఆక్రమించి కట్టారు. వీడూ అంతే.. ఇప్పటి వరకు ఎలాగో మేనేజ్ చేశారు, ఈసారి అలా జరగలేదు.
కూలగొడుతం అని బయపెట్టాలే, వినక పోతే శాంపిల్ కి ఒకటి కూలగొట్టి సూపియ్యాలే, అప్పుడే భయపడతారు, అప్పుడే మన బ్లాక్మెయిల్ దందా మంచిగా నడుస్తది. ఇప్పుడు బయపడ్డొల్లు అందరు పైసలు పట్టుకొస్తారు. Real estate broker ni CM chesthe ilagey ఆలోచిస్తాడు మరి. VASAVI, MY HOME, MALLA REDDY ,AMEENPUR TOUCH KUDA CHEYALEDU
హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు మీరు తీసుకునే నిర్ణయాలు గ్రామాల నుండి మొదలు కావాలి పట్టణాలలోని ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను తెలియజేయునని కోరుకుంటున్నారు
హైదరాబాదులో అనేక గుంటలు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి కానీ చాలా కాలంగా నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ మీద ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుని ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అందువల్ల ఇందు లో సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వెనక ఉండి చేయిస్తుందని భావించవలసి వస్తుంది
సంపాదించడం కాదు నాగార్జున గారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తే దేవుడు తప్ప కుండా మేలు చేస్తాడు ఎంత సేపు డబ్బు ఎలా సంపాదించాలి అని తప్ప డబ్బు ఉండే వాడు ఇంకా ఇంకా సంపాదించాలి అని అనుకుంటాడు ఛీఛీ👎🤮😡
ఇక్కడ హీరో రేవంత్
విలన్ భజనపరుడు నాగార్జున
Go on Dear Revanth💐
ముఠా మేస్త్రి కూడా భజనగాడే
Cheranjeevi oosaravelli ra
@@KRISHNA-qo2mtvadu central minister echena congress ney vadelei modi bhajana revanth bhajana baga chesthunnadu aasthulu kosam
What about kamma Ramoji tdp kukka film city
Good Job Revanth sir Justice is equal for all poor or rich
What about kamma Ramoji tdp kukka film city
ఇన్ని సంవత్సరాలు ఆ కన్వెన్షన్ ద్వారా సంపాదించింది చాలు.
What about kamma Ramoji tdp kukka film city
Ha sampadinchina Dabbu kuda vasooli chesthe Inka chala bavuntadi
రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందరూ కలసి సపోర్ట్ చెయ్యండి
మళ్లీ ఆ ప్లేస్ లో ఏ రాజకీయ నాయకుడు ఆక్రమించుకోకుండా ఉంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాం.
😂😂😂😂
డ్రామోజీ ఫిల్మ్ సిటీ ను మాత్రం ఏం చెయ్యలేరు.
లక్ష నాగళ్ళతో దున్నాలి బ్రో... దాన్ని @@Sanju-d7u
😂😂😂
పర్మిషన్ ఇచ్చిన అధికారులను తొలగించాలి చర్యలు తీసుకోవాలి లేకుంటే మళ్ళీ ఇలానే జరుగుతుంది
Udyogulu m chestar bro... Govt permission iyyu ante istaru vaddu ante ukuntaru... Veellu middle mans Anthe
@@haribabu8270 govt అంటే ఎవరు అధికారులే అది తెలుసుకో ....అపుడు ఐనా తెలంగాణ ప్రభుత్వం ఉంటాది ఫైల్ మీద.. BRS కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండదు ....చట్టాలు అధికారులే తయారు చేస్తారు వాళ్ళు అమలు చేస్తారు అది తెలుసుకో k తప్పు కూడా వాళ్ళదే
@@chanduchandu8355 political involvement lekunda permissions issue ithaya?
They will change the records@@haribabu8270
@@chanduchandu8355in reality ala em vundadu😅😅le
Revanth doing which kcr couldn't.. అది క్లియర్ గా చెరువులో ఉన్నట్లే కనబడుతుంది, పట్టాలు,కోర్టు స్టెలు బూటకాలు ఎప్పుడూ ఉంటాయి
Really? 😂😂 One illegal structure has been demolished and u have gone into fan boy mode. There's nothing more illegal than Ramoji Film City in Hyderabad but Our CM will not even talk about it let alone demolishing RFC because it would upset his master CBN.
@@pt-7890Govt will loose it's credibility if it only confines to selective demolitions
@@abhinavk8635 Bro , wow !!. Selective demolition? Anything which is illegal must be demolished but our current government or previous governments from 1980's till today do not have enough guts to demolish RFC.
@@pt-7890 agreed
It was constructed in congress period only😂😂😂😂 ,why un necessarily breaking your head for trs vs congress
హీరో అంటే సినిమా లో ఫోజులు కొట్ట్టము కాదు . వీడు బ్యాంక్ ల లో కూడా లోన్ తీసుకొని ఎగర కొట్టాడు. రేవంత్ రెడ్డి is the real hero. Hyderabad లో ఉన్న అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కూల్చీ నిజమైన మొనగాడు వచ్చాడని ఆశిద్దాం. ఇది ప్రజాల కు ఎంతో మేలు చేస్తుంది 👌🔥
అవును. నిబంధన లు విరుద్ధంగా అన్నపూర్ణ స్టూడియో భూములు పై 70 కోట్ల andhra బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంకు ) నుండి లోన్ తీసుకున్నాడు. బ్యాంకు అధికారులు దానికి తాళం వేశారు కూడా డబ్బులు ఎగొట్టాలని చూడటం తో. తరువాత సెటిల్ మెంట్ పేరుతొ కొంత తగ్గించి కట్టాడు అంటున్నారు. పాపం పేదవాడు ప్లాస్టిక్ సర్జరీ మన్ మధు డు.
N కవేన్షన్ పై సంపాదించిన డబ్బులు మొత్తం రికవర్ చేయాలి, తెలంగాణ మొత్తం FTL (చెరువు శిఖం) భూములను తిరిగి ప్రభుత్వం HYDRA సహాయం తో స్వాదీనం చేసుకోవాలి, చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి!
పల్లా ఆక్రమణలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వం వాటిలో Skill Development University start చేయాలి. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోర్సులు ఏర్పాటు చేయాలి.
కూల్చేముందు అక్కడ స్థలం మరియు నిర్మించడానికి ఎవరు అనుమతి ఇచ్చారో, వారిపై ముందు కఠిన చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ లో హైదరాబాద్ ఒక్కటే లేదు.
33 జిల్లాల్లో చెరువు కబ్జాలు వున్నాయి.
అంతటా జరగాలి ప్రక్షాళన
We did expect from bbc like this explanation
Permission ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి
ఎంతో సంపాదించాడు పోతే అనుకొవొచ్చు కానీ అనుకోడు కోట్ల ఆస్తి అని ఫిల్ అవుతారు పోయింది అని
What about kamma Ramoji tdp kukka film city
అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మరియు సరస్సు ఆక్రమణకు గురైన మాట వాస్తవమే
ప్రభుత్వంని మెచ్చుకోవాలి 👏👏👏 ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తే ఇక మంచిర్యాల్ MLA ప్రేమ్ సాగర్ రావు ఇళ్ళు కూలుస్తారా అనేది చూడాలి .
What about kamma Ramoji tdp kukka film city
God job CM sir మీ మీద ప్రజలకు ఒక నమ్మకం కల్పిస్తున్నారు...! ❤
సామాన్య ప్రజలు వదల వరదల్లో చిక్కుకుని తప్పించుకున్న రౌడీ విలన్ నాగార్జున గారు
S
What about kamma Ramoji tdp kukka film city
కబ్జాదారులు
నేరస్తులు
సంఘవిద్రోహులు
దేశద్రోహులు
టెర్రరిస్టులు
సెలబ్రీటీలు
Absolutely this is also part of CBN B team of Tollywood mafia… under whom they decide whom to target . This is an act of political mileage of Note for Vote scammer
B
What about kamma Ramoji tdp kukka film city
Well Said
Good job revanth c.m garu
very good journalism bbd and presenter, very clear information
అత్యంత సిగ్గుపడాల్సిన విషయం సినిమాలో హీరో పాత్రలు వేసి సమాజానికి ఒక సందేశాలు ఇవ్వమంటే బ్రహ్మాండంగా ఇస్తారు..నిజజీవితంలో మాత్రం ఇలాంటి విలన్ బ్రతుకులు బతికేది... ఇంత బతుకు బతికి భూకబ్జాలా చేసేది....చి ఛీ.
What about kamma Ramoji tdp kukka film city
Yes all vikram,vijay,Kamal and our telugy hero s also
నిజంగా చెరువులు అన్ని ఖాళీ చేపిస్తే బాగుంటుంది. కానీ వ్యక్తిగత కక్షలతో కొందరివి మాత్రమే కూలిస్తే అది అన్యాయమే అవుతుంది.
ఇలా చెయ్యడం వల్ల రాబోయిర్రోజుల్లో ప్రభుత్వ స్థలాలు ఎవరు అక్రమించ రని ఆశిద్దాం
న్యాయస్థానాలు దయచేసి ఇటువంటి వాటికి అడ్డు చెప్పకండి. అధికారులు అన్నీ చూసుకొని కొలతలు వేస్తారు. డబ్బు వున్నవారు కోర్టుకు వచ్చారని స్టే లు ఇవ్వకండి.
Very good decision cm saab🎉🎉🎉 go a head
What about kamma Ramoji tdp kukka film city
Anchor nicely explained about some tough topics easily, Good presentation
Yes it is in Lake, the previous governments took money and ignored this issue several times. Next KTR farmhouse... Great work congress...🇮🇳🇮🇳
గండి పేట ఎన్టీఆర్ కాలేజీ kuda Revanth sir
మాకు అంత ధైర్యం లేదు
CBN minguthadu 😂kuliste
Ramoji film city assigned lands kuda govt tisukovali
@@johnyRockz143vadi house vijayawada lo kuda same😂😂😂
What about kamma Ramoji tdp kukka film city
మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు అభినoదిస్తారు...🎉
చెరువులు ఉంటే హైదరాబాదు బతుకు తుంది. చెరువులు పోతే హైదరాబాదు కూడ పోతుంది. ఎవ్వరు ఉన్న తీసివేయాలి. చట్టం ముందు అందరు సమానులే. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ల ను కూడ వదల పెట్టకూడదు.
మంచి పనిని ఎవరు చేసిన సమర్థించాలి
ఒకప్పుడు కెసిఆర్ గారు రామోజీ ఫిల్మ్ సీటీ అక్రమం. దాన్ని లక్ష నాగళ్ళతో దున్నిస్తాం అన్నారు! తరువాత టీడీపీ పొలిటికల్ మానుపూలేషన్. తరువాత అంతా సైలెన్స్!
రామోజీ ఫిల్మ్ సిటీ బాగానే ఉంది, కూల్చివేస్థానన్న కెసిఆర్ బాగానే ఉన్నాడు. మధ్యలో టిడిపి ప్రస్తావన ఎందుకు ? అయినా టిడిపి అడ్డుపడితే కెసిఆర్ వింటాడా ?
కేసీఆర్ రాజకీయాలు చేయడానికి ఎంతైనా ఆగుతాడు…ఏదైనా చేస్తాడు…అసలు ఆంధ్ర అనే రాష్ట్రమే అక్రమం అన్నాడు…
Ramojii film city kuda kulchali , ntr college at gandipet lake ni kuda
@@Jaiipall841 కేసీఆర్ అవసరానికి ఏదైనా మాట్లాడుతాడు
What about kamma Ramoji tdp kukka film city
Super revanth anna
Doing good revanth
కట్టారు, కట్టారు అంటున్నారే గాని,authorities permission తీసుకోని కట్టారా?? తీసుకోకుండా కట్టారా?? ఆ విషయం చెప్పలేదు..
అక్రమ కట్టడాలని కూల్చి వేయాలి
చంద్రబాబు నాయుడు చెప్పాడు మన రేవంత్ రెడ్డి కూల్చాడు. అంతే. అందులో సీక్రెట్ ఏమి లేదు.
తప్పుని సమర్ధించ దలుసుకోలేదు....... కానీ ఇది కొందరి మీదే ప్రతాపం చూపితే ఎలా......... హైడ్రా అని కాదు...... ప్రభుత్వ భూములు ఆక్రమించిన అందరి దగ్గర వెనక్కి లాక్కొని.... ప్రభుత్వం ఉపయోగించుకోవాలి......... రామోజీ ఫిల్మ్ సిటీ...... అన్ని అది సరైన పద్ధతి
ఒక స్టూడియో కి 3000 చిల్లర ఎకరాలు అవసరమా సార్ ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ ని లక్ష నాగళ్ళతో దున్నాలి ఆ భూమి ని తెలంగాణ లో పేద ప్రజలకి పంచాలి. 🙏🙏🙏 జై తెలంగాణ
Lotus Pond
Anduke kada swamy separate agency form chesindi..already vallu chala actions teesukunnaru..e property nagarjunadi kabati highlight ayindi
Ntr college at gandipet
What about kamma Ramoji tdp kukka film city
Keep up the good work. Don't be afraid of anybody.
Good job హైడ్రా ❤
మరి కల్వకుంట్ల తారకరామ రావు, హరీష్ రావు, కవిత ఆక్రమిత భూముల లో గల నిర్మాణాలను కూడ త్వరితగతిన కూల్చీవేయాలి.
Revanth Reddy nara Chandrababu Naidu nara lokesh senior ntr YS family illegal constructions theeseyali kada....
@@manishs4924 వద్దని ఎక్కడ చేప్పలేదు కదా 🤣
@@ajmeeraugendar
Cheyalani cheppeledhu ante vadhani cheppinatte kada...... Telangana development chesina KCR meedha padtaru Telangana ni dhochukunna Andhra nayakula meedha like Chandrababu, YS and many congress and TDP leaders ni emi anaru
@@manishs4924 తెలంగాణ ను కచరా అభివృద్ది చేసిండని ఎవరు చెప్పారు. మిగులు రాష్ట్రం గా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేయలేని దుస్థితి కి కారణం కచరా కాదా? ఉద్యోగుల కు జీతాలు, కరువు భత్యం కోసం ఎదురు చూపులే.
ఇంకా మరెన్నో
@@manishs4924tg development ha ha first family entha development jesukunnaro andaram chusam
రామోజీ రావు ఆస్తులు అన్నీ కబ్జా చేసినవే...అవి కుల్చగలవా...దమ్ము ఉందా
నాగార్జున గోవాలో కూడా ఒక షాపింగ్ మాల్ అక్రమంగా నిర్మించాడు గోవా గవర్నమెంట్ దాని పై చర్య తీసుకోవాలి 🫵అప్పట్లో హరీష్ రావు ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని రెండు రోజులు హడావిడి చేశారు కానీ ఏం చేయలేదు నాగార్జునని ఆగ మేఘాలుగా నాగార్జున ఢిల్లీలో నరేంద్ర మోడీని కలిసి స్టే తెప్పించుకున్నాడు. ఇప్పుడు నడవదుబిజెపి 48కార్పోరేటర్లు బిఆర్ఎస్ 50మంది కార్పొరేటర్లు,ఎంఐఎం 47మంది కార్పొరేటర్లు నాలుగు సంవత్సరాల నుండి ఏం పీకుతున్నారు అర్థం కాదు హైదరాబాదులో పని చేసేవాళ్ళ మీద ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని సొల్లు🫵
Real hero revanthreddygari hatesof
ఈ చెరువు ఒక్కటే కాదు,హైదరాబాద్ అన్నీ చెరువులు ఇలాగే చేస్తే అది గ్రేట్, అప్పుడు నీటి సమస్య కూడా రాదు.ఇది కదా...
super!! The disaster is just started !! After Shobitha’s engagement this is the proof
Who ever agreee like it
Great job Revanth garu
శభాష్ రేవంత్రెడ్డి గారు. యాక్షన్ తీసుకొని ప్రభుత్వ అధికారులు మీదకూడా చర్య తీసుకోండి
What about kamma Ramoji tdp kukka film city
Excellent replies
Great job revanth reddy.from Andhra
Good job revanth reddy garu
Siggu lekunda malla notice pampaledu ani cheptundu nag
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి దగ్గర తీసుకోవడం మంచి పని
కాకపోతే ఒకచిన్న డౌట్ వీళ్ళు ఆక్రమించే టైం లో GHMC వాళ్ళు ఎలా పరిమిషన్ ఇస్తారు, ఒకవేళ ఆక్రమించిన చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు GHMC వాళ్ళు తనిఖీ చేయరా అని నా డౌట్ BBC గారు
ఇలా చెరువులు అక్రమించుకొని కట్టడాలు కట్టుకుంటుంటే వాటర్ రోడ్డు మీదకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. Good dession cm sir
రామోజీ రావు కూడా ఉంది కూల్చుటారా
What about kamma Ramoji tdp kukka film city
hats off revanth sir
Good decision 🎉🎉
N Convention Center
సంవత్సరం లో సగం రోజులు ఈ Function hall నడిచినా 1.7 కోట్లు - 2 కోట్లు / రోజుకు .... ఈ పదేళ్ళ లో Nagarjuna సంపాదన "మూడున్నర వేల కోట్లు" ... నేను సగం రోజులే లెక్క వేసాను ... ఈ మొత్తం ఎక్కువే ఉంటుంది
ఏం చదువుకున్నవో తెలియదు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్ హాల్ cost చాలా తక్కువ ఉంటది 1cr పెట్టారు అంటే అద్దెకు తీసుకున్న కస్టమర్స్ వాల్ల రేంజ్ నీ బట్టి decorations and food కి కలిపి తీసుకుంటారు అది తెలుసుకోండి. అదే ఫంక్షన్ హాల్ లొ normal food నార్మల్ ఫంక్షన్ హాల్ వాళ్ళు యిచ్చే food items కి max వచ్చే మెంబెర్స్ నీ బట్టి5 to 10 laks ఉంటది అదే నాకు బాగా డెకరేషన్ ఉండాలి 100 రకాల food item's ఉండాలి అంటే cost పెరుగుద్ది ఏంటో ఈ జనాలు సగం తెలిసి సగం తెలియకుండ మాట్లాడతారు ఓక ఫంక్షన్ హాల్ మీద 3 వేల కోట్లు సంపాదించే పనైతే అందరు అదే వ్యాపారం చెయ్యరా?
నాగార్జున చేసిన తప్పుకి శిక్ష పడింది
రామోజీ రావు చెప్పు
@@damukattamanchi4643 Adhi ayna own land Ela nag gadi laga Cheruvu Kabja cheyale
What about kamma Ramoji tdp kukka film city
@@rajeshkolluri07Ramoji Rao chesina kabja land Hyderabad lo a big shot cheyyaledu…idhi Hyderabad lo putti perigina gnyanam vunnodiki evarikaina telsu. Nuvvu pacha media choosi choosi kallu brain rendu pacha kamarlu poyayi. Nagarjuna patta land konnadu ani Telengana high court ey declare chesindhi 3 survey numbers ki cheruvu loki vachevi stay ichindhi. Telangana high court stay order lo vunnavi evariki cheppakunda government Ela kulusthadhi ani ventane aapali ani Congress ki order pass chesindhi. Pacha news choosi choosi yedav meere judge lu kabja lu ani thirpulu ivvadam.
@@rajeshkolluri07 Ramoji Rao chesina kabja land Hyderabad lo a big shot cheyyaledu…idhi Hyderabad lo putti perigina gnyanam vunnodiki evarikaina telsu. Nuvvu pacha media choosi choosi kallu brain rendu pacha kamarlu poyayi. Nagarjuna patta land konnadu ani Telengana high court ey declare chesindhi 3 survey numbers ki cheruvu loki vachevi stay ichindhi. Telangana high court stay order lo vunnavi evariki cheppakunda government Ela kulusthadhi ani ventane aapali ani Congress ki order pass chesindhi. Pacha news choosi choosi yedav fake judge lu kabja lu ani thirpulu ivvadam.
కోర్టు లో సామాన్యుని కో న్యాయం, ఉన్నవాళ్ళకి ఇంకో న్యాయం.
Hydra....mundhu aandharu samaname
What about pathabasthi
Avengers lona😂
@@prembhukya5785well said
😂
Ramojii film city
అంతే రామోజీ ఫిల్మ్ సిటీ భూములు కూడా చూస్తే మంచిది.. ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవాలి..
Anta scene vunda
Ramoji filmcity encroachment cheyaledu. Place ni koni mari filmcity kattaru. Lotus pond ni koolchochhu endukante adi lake lo kattaru. Compulsory ga lotus pond lo unna constructions ni koolchaali.
అవును బ్రో రామోజీ ఫిలిం సిటీ లెక్కలు తీయాలి... ఒక స్టూడియో కి 3000పైన చిల్లర ఎకరాలు అవసరం లేదు... అసైన్డ్ భూములు అని, గుట్టలు, అని పేద ప్రజాల దగ్గర నుంచి గుంజుకున్నాడు. రామోజీ
Did Sajjala give this line to all ur paytms? 🤣
This is the kind of strategy that gave YCP 11 seats 😂
Next Jalaganna Lotus Pond gets demolished
Did Sajjala give this line to all ur paytms? 🤣
This is the kind of strategy that gave YCP 11 seats 😂
Next Jalaganna Lotus Pond gets demolished
మంచి పని చేశారు. చట్టం అందరు కి సమానమే.
బావుందండీ.. అసలు రిజిష్టర్ ఆఫీసు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏలాచేశారు..మున్సిపల్ ఆఫీసు వాళ్ళు పన్ను ఏలావేశారు.. మూడు ఏకరాలు గవర్నమెంట్ భూమి అని తెలియదా.. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసేయచ్చు.. మళ్ళీ వల్లే కూల్చేయచ్చు.. బావుంది అండి చాలా బావుంది.. ఈ లెక్కన ఓక నిర్మాణము చెయ్యాలి అంటే మున్సిపల్, రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు, watar డిపార్ట్మెంట్ వాళ్ళ అందరిదగ్గిర పర్మిషన్ తీసుకోవాలి.. అన్ని తీసుకున్న గ్యారంటీ లేదు.. ఏదో శివాజీ సినిమా లా ఉంది..
Good job
It’s good to see so many people supporting government.
ఈ కూల్చివేత వల్ల నాగార్జునకి ఏమీ నష్టం లేదు. అక్కడ రేకుల షెడ్లు, ఇనప వూచలు వేసి కూల్చినా పెద్దగా నష్టం రాకుండా జాగ్రత్త పడ్డాడు.
Anna revanth ❤
Good decision sir
శభాష్ రేవంత్ రెడ్డి, ఇట్లా హైదరాబాద్ లో నిభందలకు విరుద్ధంగా ఉన్న వాటిని కోల్చేయంది
What about kamma Ramoji tdp kukka film city
బేరం కుదరక కూర్చేశారు ✅ 😂 డ్రామాలు అన్ని
Support cheyu plz
Very good decision.
ఈ పని ఎప్పుడో చేయవలసినది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
ఏఎన్ ఆర్ కూడా అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోకి కొంత ఏరియా పర్మిషన్ తీసుకొని కొంత ఆక్రమించి కట్టారు.
వీడూ అంతే..
ఇప్పటి వరకు ఎలాగో మేనేజ్ చేశారు, ఈసారి అలా జరగలేదు.
ANR akraminchaledu Govt allocate chesina landlo studio karyakramalu kakunda timber business chesthunnadani NTR hayam lo lease cancel chesthe.. Court kelli ANR gelichi thirigi aa land sadhinchukunnaru.
What about kamma Ramoji tdp kukka film city
@@Vishwambhara ఓyc గాడి వి కూడా కూల్చాలి అపుడే రేవంత్ ను నమ్మేది. కాంగ్రెస్ కి oyc b party కాబట్టి ఏం చేయదు.
Nag తాతా కు ఒక ఎపిసోడ్ bigboss చాలు మల్లి కట్టచ్చు.
👍 good job
Patha basti la kuda look veyyandi. Power Bills house tax and water Bill's etc.
తప్పు ఎవరు చేసినా చిన్న లేదు పెద్ద లేదు ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి
అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను తెలియజేయునని కోరుకుంటున్నారు
ఇంకా చాలా ఉన్నాయి
పర్మిషన్ యిచ్చేటప్పుడే చూసుకుని యివ్వాలి అనుమతులు యిచ్చి పెట్టుబడి పెట్టుకున్నారు నష్టపోవడం లేదా ఇది నష్టంగాకూడబావించవచ్చు
ఎవరికి నష్టం వైస్సార్ కొడుక్కా?
పాపం చాలా నష్టం వచ్చింది, 3500కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందంట ఇప్పటివరకు 😄
.
@@CH-mf1ld ysr గా చేరువుని ఎలుకొమ్మది
ఇన్ని సంవత్సరాలు ఏమి పీకారు మరి
What about kamma Ramoji tdp kukka film city
Revanth reddy ❤❤❤❤super
👏👏👏👏👏
Good job revanth sir
Permissions Ela icharu. Ipudu Ela kulustrau. Govt mistake kabatti valle money katti ivali. Complete government mistake idi
ఆ కట్టడాలకి అనుమతి ఇచ్చిన బోడి పెద్ద ఎవడు? అప్పట్లోని డ్రామాలని ఈ హైడ్రా మా వెలికి తీయగలదా?
ధనము ఉన్నవాళ్ళు కూడా ఇలా ప్రజలు నోట్లో పడకూడదు
Journalist nice presentation
❤ very very good work
రేవంత్ సర్ 👌👌👌👌
ఇష్టనుసరంగా కబ్జాలు చేస్తే ఇలానే జరగాలి
కూలగొడుతం అని బయపెట్టాలే, వినక పోతే శాంపిల్ కి ఒకటి కూలగొట్టి సూపియ్యాలే, అప్పుడే భయపడతారు, అప్పుడే మన బ్లాక్మెయిల్ దందా మంచిగా నడుస్తది. ఇప్పుడు బయపడ్డొల్లు అందరు పైసలు పట్టుకొస్తారు. Real estate broker ni CM chesthe ilagey ఆలోచిస్తాడు మరి. VASAVI, MY HOME, MALLA REDDY ,AMEENPUR TOUCH KUDA CHEYALEDU
Ok 👌👌👌👌👌👌👌👌👌👌
అది పక్క చెరువు శిఖం భూమే.....అమ్మినోడు ఎట్లా అమ్ముతాడు..కొన్నోడు ఎట్లా కొంటాడు...శిగ్గు శరం ఉన్నదా...కున్నోనికి....
ala aythe mumbai lo beach ki deggara enni illu kattukoledu ,famous actress mucharla aruna illu kuda samudram deggare untundi. adhi kuda koolcheyyali. chaala hyd lo illu charuvula meedhane kattesaru. vallani first thannali valla illu motham koolcheyyali okka gudi smashanalu thappa cheruvu deggara e illu unnna destroy chesi padeyyali
What about kamma Ramoji tdp kukka film city
Cheruvulu la ni kabza chayadam valla chinna varsham vachina Hyderabad montham varada vasthundi
Iam haaay
హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు మీరు తీసుకునే నిర్ణయాలు గ్రామాల నుండి మొదలు కావాలి పట్టణాలలోని ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను తెలియజేయునని కోరుకుంటున్నారు
200 కోట్లు.... పీపుల్స్ money 💰
May be govt didn't get required funds from Nagarjuna.
హైదరాబాదులో అనేక గుంటలు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి కానీ చాలా కాలంగా నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ మీద ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుని ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అందువల్ల ఇందు లో సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వెనక ఉండి చేయిస్తుందని భావించవలసి వస్తుంది
సంపాదించడం కాదు నాగార్జున గారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తే దేవుడు తప్ప కుండా మేలు చేస్తాడు ఎంత సేపు డబ్బు ఎలా సంపాదించాలి అని తప్ప డబ్బు ఉండే వాడు ఇంకా ఇంకా సంపాదించాలి అని అనుకుంటాడు ఛీఛీ👎🤮😡
పర్మిషన్ ఎవడు ఇచ్చాడో వాడిని కూడా లోపల వెయ్యండి.
Super