Maha Kumbh mela: ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్న తెలుగువారు, అక్కడి ఏర్పాట్లపై ఏమంటున్నారు? BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 66

  • @WorldsUnknownVideos
    @WorldsUnknownVideos 20 часов назад +18

    విపరీతమైన చలి కాలంలో కూడా ఇంత మంది భక్తులు వస్తున్నారు
    జై సనాతన ధర్మం

  • @Indianpattusarees
    @Indianpattusarees 9 часов назад +6

    కుంభమేళా గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు , ఈ టైంలో అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ శుభం కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ.

  • @poguldattareddypogula9825
    @poguldattareddypogula9825 3 часа назад +1

    ప్రతి హిందువు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం

  • @rishavidya4888
    @rishavidya4888 20 часов назад +3

    థాంక్యూ చంద్రబాబు గారు

  • @gsmani9648
    @gsmani9648 22 часа назад +8

    It is very good experience we feel very happy while taking bath those three rivers we not see the saraswathi nadhi .we will see at BADRI only it is anther vahini hear at Trivani sangam in our karms and papas gone when we take holy dip in the river. Many Andra people will visit these places.

  • @nnssrr7543
    @nnssrr7543 6 часов назад +3

    సార్ మీరు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరాలు మీద కూడా ఒక కథనం ఇవ్వండి సార్

  • @sivaswamy4642
    @sivaswamy4642 22 часа назад +3

    మంచి సమాచారం

  • @yadagiri4384
    @yadagiri4384 5 часов назад

    బాగా చెప్యరు❤

  • @kidswatchonly2681
    @kidswatchonly2681 4 часа назад

    చాలా చలి గా వుంది ఇక్కడ full saftey తో రండి 🙏🙏🙏

  • @MShivaRajuShivaRaju-k1h
    @MShivaRajuShivaRaju-k1h 21 час назад +3

    On Shiva

  • @sriharibeveera3389
    @sriharibeveera3389 21 час назад +4

    Eppudu malli covid antunaru eppudu avasaram ??

  • @juyear
    @juyear 9 часов назад +1

    🎉🎉🎉

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 22 часа назад +3

    🚩🕉️🙏

  • @janyavularajkumar
    @janyavularajkumar 20 часов назад +3

    ఏమంటారు ఇక్కడ కూడా తొక్కసలాట అయితే డైరెక్ట్ గా స్వర్గ ప్రవేశ ద్వారం లభిస్తుంది అనుకుంటారు..

    • @chinname2916
      @chinname2916 8 часов назад +2

      Mari enduku wait chestunavu akadikipoyi chavu

    • @chinname2916
      @chinname2916 8 часов назад +2

      Ayithe poyi chavu

    • @janyavularajkumar
      @janyavularajkumar 7 часов назад

      @chinname2916 ఆల్రెడీ సచ్చిపొయా, కామెంట్స్ నా ఆత్మ పెడుతుంది.

  • @vijaykumar-c5n2y
    @vijaykumar-c5n2y 6 часов назад

    Happy maha Kumbh Mela

  • @harinadha3693
    @harinadha3693 22 часа назад +1

    Jai shree Ram jai prayagraj ki jai

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty 10 часов назад +1

    ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లో ఉండాలి అది సనాతన ధర్మం

  • @juyear
    @juyear 9 часов назад +1

    😮😮

  • @AGS_303
    @AGS_303 21 час назад +1

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 9 часов назад +1

    Triveni sangama Pavitra bhoomi…..nalugu Vedamulu….puttina bhoomi…ani annaru…mana NTR garu….🎉🎉🎉🎉

  • @SivakumariKalapureddy
    @SivakumariKalapureddy 4 часа назад

    చుట్టూ చూడడానికి చాలా ఉన్నాయి కార్ కన్నా బస్సు గవర్నమెంట్ వి పట్టుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది అన్ని చుట్టూ ఉన్నాయి

  • @rambabud6103
    @rambabud6103 4 часа назад

    🙏

  • @aYn_5Y
    @aYn_5Y 9 часов назад +1

    They should use wollen cloths head caps

  • @SrinivasRedrouthu
    @SrinivasRedrouthu 2 часа назад

    🚩🚩🚩🚩🚩🙏

  • @SivakumariKalapureddy
    @SivakumariKalapureddy 4 часа назад

    మట్టి కప్పు టీ మట్టి కప్పు పెరుగు పాలు చాలా భగుంటాయి

  • @SivakumariKalapureddy
    @SivakumariKalapureddy 4 часа назад

    ఇబ్బంది ఏమి లేదు అంజాయ్ చేయాలి అంటే డబ్బు ఖర్చు అవుతుంది బాగ్స్ గవర్నమెంట్ రూమ్స్ లో దేవస్థానం రూమ్స్ లో బ్యాగ్స్ పెట్టుకోండి గవర్నమెంట్ బుస్స్ లు పట్టుకొండ్ ఖర్చు తక్కువగా ఉంటుంది లేదా లోకల్ ట్రెయిన్స్ ఉంటాయి పట్టుకోండ్

  • @Massumemes
    @Massumemes Час назад

    Hmpv kesulu peragabothunnai

  • @SrivenkatasaiSwagruhafoods-x8b
    @SrivenkatasaiSwagruhafoods-x8b 4 часа назад

    😂😅🎉

  • @INTELLIGENTFACTOR
    @INTELLIGENTFACTOR 8 часов назад

    Emantunnaru :- hmpv ravalantunnaru😂

  • @sai2640
    @sai2640 22 часа назад

    Start kakamunde velli em labam????

  • @washingtonraj7707
    @washingtonraj7707 11 часов назад +1

    దేశమంతా రోగాలు spread చెయ్యడానికి సనాతన భక్తులు ready😂😂

    • @UjwalRam
      @UjwalRam 11 часов назад

      అవును, China లో కూడా Kumbh ఉండి ఉంటుంది
      మళ్లీ కొత్త virus తో వచ్చింది China
      ఎంతసేపూ సనాతన సంస్కృతి మీద పడి ఏడవడమే, correct గా follow అయితే అసలు జబ్బు మొదలే అవదు
      మీ లాంటి అతి తెలివి వాళ్ళ వలన అన్నీ వదిలేశారు ఈ దేశ ప్రజలు కూడా.
      ఇట్లనే నవ్వుకుంటూ ఉండండి
      మరీ భయముంటే దేశాన్ని వదిలి వెళ్ళండి
      Civilisational Revival జరిగే తీరుతుంది

    • @Win-5678
      @Win-5678 11 часов назад

      Rogalu vachedhi small kids ki and aged person ki ra gorre... 😂. Converted gadi deggara kuda slahalu suchanalu thisukovalsina paristhithi vachindhi. 😂kharma ra gorre..

    • @nanichowdhary8094
      @nanichowdhary8094 10 часов назад +7

      నువ్వు ఏమి భయపడకు ఇది చైనా కాదు 😂

    • @Bargav54887
      @Bargav54887 9 часов назад +10

      వాషింగ్టన్ రోజ్,అదేంట్రా అలా అయితే ఇప్పుడు మీ ప్రేయర్ ఆయిల్ తో రెడీ గా ఉంటారు గా ఇప్పుడు రోగాలు వచ్చిన రాకపోయినా, మీకు ఈ టైమ్ లో మంచి బిజినెస్ అన్నమాట 😂 అయినా నీకు భయం దేనికి చెప్పు మీకు "టచ్" తో పాటు కోకోనట్ ఆయిల్ ఉంది కదారా 😂

    • @ivcpforce
      @ivcpforce 7 часов назад +3

      Converted child

  • @gamingff4505
    @gamingff4505 22 часа назад +5

    Vellandi velli kotha virus lu tisukurandi motham daridram anta akkade untadi

    • @yedukondaluyedumati3958
      @yedukondaluyedumati3958 22 часа назад

      are china vallu ekkadiki vellaru virus techukunnaru

    • @dasarisrikanthreddy2407
      @dasarisrikanthreddy2407 21 час назад +2

      Neekochina problem entra?

    • @GopichandManduru
      @GopichandManduru 21 час назад +5

      1000 years nundi jatyguthundi kumbamela
      Okasari kuda okka virus kuda raledu adi ra sanathana dharmam goppatanam adi aa paramasivudi mahima
      Ne lanti goree gallaki ardam kadule ippati varaku vachina Anni virus lo meeru vallake puttaru ani feel avuthunna Europeans nunde vachinavi
      Ne Peru kuda lekunda comments peduthunnav gorregadivi neekendukura echulu

    • @AGS_303
      @AGS_303 21 час назад

      Nuvvu bayatiki poku Erripuku Gorre gaa

    • @gamingff4505
      @gamingff4505 20 часов назад

      @@GopichandManduru bjp what's app university copy paste 😂

  • @dayakarnagamalla8881
    @dayakarnagamalla8881 21 час назад +6

    ఇదేమి ఇంటర్వ్యూ రా నాయనా ఒక కుటుంబాన్ని పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నావ్ వాళ్ళు ఓన్లీ స్వెటర్లు వేసుకోవాలని చెబుతున్నారు అంతే

  • @SivaparvathiSiva-m1k
    @SivaparvathiSiva-m1k 13 часов назад +4

    నేను వెళ్లాలనుకుంటున్నా. ఎవరన్నా ఏపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా

    • @kishorech9676
      @kishorech9676 10 часов назад +1

      Irctc complete tour package arrange chesindi, check it, it is called Maha kumbh mela YATRA. Check it.

    • @Subscribe_for_Internships
      @Subscribe_for_Internships 5 часов назад +1

      im going bro ... feb 20 from vskp

    • @SobhaDhanaraju-g9k
      @SobhaDhanaraju-g9k 3 часа назад

      నేను వైజాగ్ నుంచి వెళ్తున్న. ఫిబ్రవరి 6th. Male

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 3 часа назад

      @@SobhaDhanaraju-g9k నేను ఫిబ్రవరి 14.. అప్పుడైతే ఆంధ్రాలో అన్ని గుళ్ళు చూసుకొని ఒరిస్సా హలో పూరి జగన్నాథ్ టెంపుల్.. మరక త్రయంబకేశ్వర్ ఎల్లోరా కేవ్స్. గుజరాత్ చూసుకొని 26 కి మహా కుంభమేళాలు మహాశివరాత్రి ఉందాం అనుకుంటున్నా. మీతో పాటు అడ్జస్ట్ నేను ఉంటా

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 3 часа назад

      @@SobhaDhanaraju-g9k male. ఫిబ్రవరి 14. వెళ్దాం అనుకుంటున్నా అన్నీ చూసుకునే కుంభమేళా చివరి రోజు వెళ్దాం అనుకుంటున్నా. 26. మీ కుదిరితే తెలుపగలరు